సినీ చెట్టుపై వంశీ భావోద్వేగం | Director Vamsi Visits Cinema Chettu in Kumaradevam | Aadhan Telugu

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 61

  • @naadinarayna8644
    @naadinarayna8644 5 місяців тому +82

    శుభవార్త ఏమిటంటే... ఈ సినిమా చెట్టు ను కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా దీనికి పునర్జీవనం ఇవ్వబోతున్నారు

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 5 місяців тому +4

      Good news

    • @mps.zsreezsree439
      @mps.zsreezsree439 5 місяців тому +8

      చెట్టు నీ అలా చూస్తుంటే బాధగా వుంది. కెమికల్ ట్రీట్మెంట్ అంటున్నారు, ఇలా సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యం ఐతే చాలా సంతోషం.

    • @naadinarayna8644
      @naadinarayna8644 5 місяців тому

      @@mps.zsreezsree439 chemical treatment.. అనేది ఒక సైంటిఫిక్ మెథడ్ అన్నా.. దీని ద్వారా ఇప్పటికి 8 మొక్కల ను బతికించామని సంస్థ వారు తెలియచేసారు

    • @lavanyalakshman555
      @lavanyalakshman555 5 місяців тому +1

      Avuna santhosam

    • @rooparonanki
      @rooparonanki 5 місяців тому +1

      Avna.....oh good 😊

  • @Sekhar115
    @Sekhar115 5 місяців тому +40

    సార్ ప్లీజ్ మీరు మూవీస్ తీయండి సార్ మీ మూవీస్ చాలా బాగుంటాయి

  • @venkatkondeti6215
    @venkatkondeti6215 5 місяців тому +13

    మీరు సూపర్ సర్

  • @vasantapuanjineyulu9482
    @vasantapuanjineyulu9482 5 місяців тому +21

    మీ మనసు చాలా గొప్పది సార్...

    • @subbarayudu7915
      @subbarayudu7915 5 місяців тому +1

      తల్లి బ్రతికి ఉండగా వంశీ చూడక పుల్లలు అమ్ముకుని బ్రతికేది

  • @princeanil4209
    @princeanil4209 5 місяців тому +3

    Vintage వంశీ గారు 🔥

  • @siberianhusky4477
    @siberianhusky4477 5 місяців тому +24

    వంశీ గారు స్క్రీంప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా ప్రతేకం గా ఉంటే., చాలా మంది డైరెక్టర్స్ వస్తుంటారు హిట్లు ఇచ్చారు పోతారు కానీ బాపు , వంశీ, Rgv లాంటి వాలా స్క్రీంప్లే అంత ప్రత్యేకత వల ముద్ర ఏపాటికి చరగానిది

    • @Ribeye512
      @Ribeye512 5 місяців тому

      100 percent 👏

  • @అవికిడ్స్
    @అవికిడ్స్ 5 місяців тому +3

    This deserve a Life time achievement award

  • @rangaiahsreenivasamurthy61
    @rangaiahsreenivasamurthy61 5 місяців тому +5

    Vamshi seems to be a very simple person. We enjoyed and grew with your films like Anveshana and others ❤

  • @RK-ln9xe
    @RK-ln9xe 5 місяців тому +12

    చెట్టు కూలిపోయిన పచ్చిగా ఉంది.. సో మళ్ళీ చిగురు వేస్తుంది

  • @ramuboga1987
    @ramuboga1987 5 місяців тому +3

    Great initiative
    Vamshi sir🎉

  • @ganga6992
    @ganga6992 5 місяців тому +5

    ❤❤

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 5 місяців тому +5

    Missing ur unique style funn movies sir pls mali cheyandi films we r waiting 🤩🤩🤩

  • @venkateswaraob8792
    @venkateswaraob8792 5 місяців тому +7

    Great Directior

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 5 місяців тому

    Sweet memories

  • @venkivideos3982
    @venkivideos3982 5 місяців тому +3

    🙏

  • @venkivideos3982
    @venkivideos3982 5 місяців тому +3

    🌹

  • @biologyyagnavalkya2680
    @biologyyagnavalkya2680 5 місяців тому +4

    వందల ఏళ్ళ చరిత్ర కలిగిన చెట్టు 😢

  • @filmboxoffice3215
    @filmboxoffice3215 5 місяців тому +1

    ❤❤❤❤

  • @ravikumarmatcha5510
    @ravikumarmatcha5510 5 місяців тому +1

    ఒరేయ్ కూలిపోయాక నువ్వేంట్రా ఇక్కడి కొచ్చి పీకేది! చెట్టు ఉన్నప్పుడే దానిని పడిపోకుండా చుట్టూ చిన్న ఆనకట్ట కట్టి ఉంటే నీ ప్రేమ నిజమని నమ్మేవాళ్ళం! ఏదైనా చేసి అప్పుడు మాట్లాడు.

  • @sridharsannikanti
    @sridharsannikanti 5 місяців тому +4

    The only one director in Telugu film industry ever and never bahubali lanti cinema evaraina testaru vamsy cinema lantive okkati teyamanandi no chance

  • @aigatv3672
    @aigatv3672 5 місяців тому +11

    నేను రాజమండ్రి లో వుండి కూడా ఒకసారి చూడలేక పోయాను badluck

  • @PhaniKurada
    @PhaniKurada 5 місяців тому +2

    Voiceovers Cheptha Sir

  • @rajkumar512
    @rajkumar512 5 місяців тому +2

    chetu valla a vuri ki peru vachindhi super

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 5 місяців тому +3

    అభివృద్ధి పేరుతో ఎన్నో పురాతన చెట్లను నరికి వేశారు. 😅

  • @jamesphysio
    @jamesphysio 5 місяців тому +4

    వంశీ గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @subhakararaogeddam4529
    @subhakararaogeddam4529 5 місяців тому +9

    ఈ చెట్టును పోలిన చెట్టు సేమ్ senari సిద్ధాంతం గోదావరి రేవులో ఉంటుంది

    • @venkatangara6228
      @venkatangara6228 5 місяців тому

      స్టేట్మెంట్ సరిపోదు . ..ఫోటో పెట్టండి

  • @RavulaVenkateswarlu-z8x
    @RavulaVenkateswarlu-z8x 5 місяців тому

    punarijivanamnivali

  • @grajukumar1650
    @grajukumar1650 5 місяців тому +3

    వంశీ గారు eakkada ఉంటున్నారు

  • @RockyWalker999
    @RockyWalker999 5 місяців тому

    Development

  • @srinulakshmi7721
    @srinulakshmi7721 5 місяців тому

    Kumardevam yakkada bro

  • @kranthikumar5985
    @kranthikumar5985 5 місяців тому +2

    Great director.

  • @YesChandrashekarnaido
    @YesChandrashekarnaido 5 місяців тому

    Bad luck, i could not see even once 😢

  • @sekharalla7407
    @sekharalla7407 5 місяців тому +2

    Great director🎉

  • @tyagaraju583
    @tyagaraju583 5 місяців тому +1

    కబుర్లు నటన ఆపు వంశీ. నీవంతుగా ఆచెట్టు రక్షణకు ఏమి చేసావు. ఆ గ్రామ ప్రజలకు తెలుసు. నటనలు ఆపు. ప్రజలు అమాయకులు కాదు.

    • @ranivlogs7398
      @ranivlogs7398 5 місяців тому +1

      ఆయనని అనే అంత స్థాయి కాదు నీది ముందు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు ఆయన ఒక లెజెండ్రి డైరెక్టర్ నీ స్థాయి ఏంటి నువ్వేం చేసావా చెట్టుకి చెట్టు కూలిపోగానే గుర్తొచ్చింది అందరికీ వంశీ గారే ఆ ఊర్లో వాళ్ళకి కూడా నువ్వు కాదు 😡😡😡

  • @RavinderRajGuru
    @RavinderRajGuru 5 місяців тому +2

    Goppa manishi - Goppa, manasu

  • @nanibabu3032
    @nanibabu3032 5 місяців тому +2

    Edi kada prema antey vamsi gariki chettu anna godavari anna

  • @ak-du3ed
    @ak-du3ed 5 місяців тому +3

    Padi pantalu Cinema shooting lo vundi, appudu neynu vunnanu

  • @naveenkumarsr7847
    @naveenkumarsr7847 5 місяців тому

    Asalu movies endhuku theeyadam ledhayya meeru?

  • @narasimhareddy6139
    @narasimhareddy6139 5 місяців тому +5

    Ma jagan saru enno chettulanu kottesadu

    • @RajuVillagevision
      @RajuVillagevision 5 місяців тому

      మా ఎందుకు అవసరం లేదు జగన్ అంటే చాలు.

  • @vanithagaikwad6943
    @vanithagaikwad6943 5 місяців тому

    😊😊😊pichollu dani time aaindi adi udindi prathi daniki expiry date untadi antha extraaalu enduku.. antha unte road lalo chaala Mandi adukkuntunnaru varini odarchandi emaina meaning untadi chettu kulipote intha publicity enduku

  • @ravinaik1899
    @ravinaik1899 5 місяців тому +5

    వంశీ డైరెక్షన్ మూవీ చాలా బాగా వుంటాయి.

  • @AugustinevlogsAugustinevlogs
    @AugustinevlogsAugustinevlogs 5 місяців тому +1

    Sir metho matladali ph number msg cheyandi sir

  • @ET-si7rl
    @ET-si7rl 5 місяців тому +1