పాఠాలు నేర్పించే సలోమి ,కుమారుల జీవిత చరిత్ర

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
    మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".
    మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".
    దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".
    మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏
    కాంతికళ గారు ప్రసంగించిన ఆడియో సందేశములు ఎప్పటికప్పుడు మీరు పొందుటకు , రచించిన పుస్తకముల కొరకు 9573138888, 9959201077 సంప్రదించగలరు. May God Bless You All.
    ---- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL -----
    #Share_This_Video_To_Others

КОМЕНТАРІ • 38

  • @noblerajkumar16
    @noblerajkumar16 3 роки тому +3

    Wonderful Message Bangarutalli.

  • @davidrajusks4111
    @davidrajusks4111 5 років тому +10

    వందనాలు తల్లి చాలా చక్కగా వివరించారు నీ మాటలు అనేకమంది మహిళలకు స్ఫూర్తి దాయకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి మీ ద్వారా మా ప్రాంతంలో కూడా ఆ దేవది దేవుని మాటలు వేదజల్లాలని ఆశపడుతున్నాను నాకు అవకాశం ఉన్న అనేక మంది సహోదరి లకు ఈ లింక్ పంపి subscribe చేసుకోమని చెబుతాను తల్లి ఇలాంటి విలువైన వీడియోలు అనేకమైనవి పెట్టండి తల్లి చాలా చాలా సంతోషంగా ఉంది తల్లి

  • @panduakshya4158
    @panduakshya4158 5 років тому +5

    👏👏👏👏👏👌👌👌👌👌🤝🤝🤝🤝🤝అక్క దేవుని వాక్యపు శక్తిని చక్కగా వివరిస్తారు మీరు .ఇలా ఇంకా మాదిరి కరమైన అనేక స్త్రీల కోసం మేము తెలుసుకోవాలి దేవుడు మీ ద్వారా తెలియ జేయాలని కోరుతున్నాను
    లాస్ట్ లో చెప్పిన యోబుగారి రిపరెన్స్: 39;13

  • @shamburanishagamredy2471
    @shamburanishagamredy2471 4 роки тому +3

    చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు వాక్యం

  • @tanetisrinu5869
    @tanetisrinu5869 4 роки тому +2

    వందనాలు. అక్క.మాంచి.మేసయ్యా. ప్రేమలో నికు.తోడుగా.ఉండునుగాక

  • @mygodswork1329
    @mygodswork1329 3 роки тому +3

    Sister nenu kuda vari vale untanu

  • @prasadbabu8302
    @prasadbabu8302 3 роки тому +2

    Hallelujah sister

  • @sudheer6919
    @sudheer6919 2 роки тому +1

    Is Salomi is jebadayas wife
    Reference plz sister

  • @రిబ్కా
    @రిబ్కా 3 роки тому +2

    వందనాలు అక్కగారు🙏🙌

  • @రూతుయేసుప్రభు

    అక్క వందనాలు చాలా మంచిగా వాక్యము వివరించారు థాంక్స్ అక్క 🙏🙏

  • @sunkaraemmanuel3676
    @sunkaraemmanuel3676 4 роки тому +2

    Good morning

  • @sarojaviswas5172
    @sarojaviswas5172 Рік тому +1

    Nice message sister. God bless your ministry

  • @sunkaraemmanuel3676
    @sunkaraemmanuel3676 4 роки тому +1

    Abusing words ni yamma like that using

  • @aakashaharon7964
    @aakashaharon7964 3 роки тому +2

    Thanks అక్క

  • @thanoojabadugu9418
    @thanoojabadugu9418 3 роки тому +2

    Vandanalu akka

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 роки тому +3

    Sp msg sister God bless you devudu mimmuni hechhinchali amen

  • @tadiglory2652
    @tadiglory2652 4 роки тому +2

    వందనాలు అక్క
    సలోమీ జీవితం ధ్వరా చక్కని పాటని నాకు నేర్పారు....
    నేను కూడా నా కొడుకును ఆయన కోసం పెచే జ్ఞానం దేవుడు నాకు ఇవ్వాలి అని ప్రార్ధన చేయండి అక్క
    గాడ్ బ్లేస్ యు

  • @kvreddy9292
    @kvreddy9292 5 років тому +6

    God bless you చెల్లి అమ్మ

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 роки тому +3

    Prise the lord sister God bless you👌👌👌👌👌👌👌

  • @sameekshareddy586
    @sameekshareddy586 3 роки тому +2

    Thanks for the video

  • @ellajyothimani6302
    @ellajyothimani6302 4 роки тому +3

    Glory to God

  • @David.sam.1435
    @David.sam.1435 9 місяців тому

    Praise the Lord 🙏akka

  • @satyamjbrcvaraganisjv3595
    @satyamjbrcvaraganisjv3595 Рік тому

    vandanaalu chelli chaalaa baagaa vivarinchaaru vandanaalu

  • @PatiPrasad
    @PatiPrasad 5 років тому +4

    Good akka.

  • @aromatic_flower
    @aromatic_flower 4 роки тому +2

    Sister kanthi kala gaaru chaala baaga chepparu

  • @shwetha7084
    @shwetha7084 4 роки тому +2

    Praise the lord sister 🙏

  • @jeevana-l8e
    @jeevana-l8e 9 місяців тому

    Vandanaalu, sister

  • @rockylucky1321
    @rockylucky1321 4 роки тому +2

    Akka excellent message awesome

  • @davidrajusks4111
    @davidrajusks4111 5 років тому +7

    ఇంచుమించు 150 మందికి ఈ వీడియో పంపి ప్రభువు పనిలో నా వంతు పని చేసాను వందనాలు తల్లి

  • @suryasurendra5468
    @suryasurendra5468 5 років тому +2

    Chala chala manchi msg akka God bless you Akka

  • @pasulaprasad2325
    @pasulaprasad2325 5 років тому +2

    Vandanalu Sister
    Very nice massage

  • @SweetySathvik
    @SweetySathvik 4 роки тому +2

    Super message akka

  • @nayanmveera5536
    @nayanmveera5536 5 років тому +2

    Devudu,,, thalluluki echhina manchi karthvyani ee patam dhvara vinnam thank u Akka

  • @praveenahanumandas8749
    @praveenahanumandas8749 4 роки тому +2

    🌹