Telangaan Stree Nidhi : సీతక్కపై ఒత్తిడి ....!! విచారణ ఆపుతావా ? లేదా ? Seethakka | sridhar babu

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    సీతక్కపై ఒత్తిడి ....!! విచారణ ఆపుతావా ? లేదా ? ఎవడీ విద్యాసాగర్ రెడ్డి ...?వెనకాల ఉన్న గుంట నక్కలెవరు ?
    #seethakka #sridharbabu #vidyasagarrao #streenidhi
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 75

  • @vasuvvn1277
    @vasuvvn1277 10 годин тому +17

    సీతక్క గట్టిగ ఉండాలి రఘు అన్న

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 10 годин тому +8

    సీత అక్క విచారణ చేయలేరు ఎందుకంటే , సీత అక్క రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తాది

  • @vasuvvn1277
    @vasuvvn1277 10 годин тому +8

    ఇద్దంతా సీఎం గార్కి తెలవకుంట ఉంటదా రఘు అన్న

  • @vasuvvn1277
    @vasuvvn1277 10 годин тому +6

    ఇంకా కెసిఆర్ లాగా వున్నది పాలన రఘు అన్న

  • @kinneraupender1853
    @kinneraupender1853 6 годин тому +2

    రఘు గారు ప్రతి డిపార్ట్మెంట్ లో ఇదే పరిస్థితి వీళ్ళు ధైర్యం చేసి మీ దగ్గరకు వచ్చారు ఇలా మిగతావారు రాలేక పోయారు ఎందుకంటే వాళ్లకు ఈ అన్న ఉద్యోగం పోతే ఇల్లు గడవదు అనే బాధ తో బయటకు రావడం లేదు కానీ గవర్నమెంట్ లో కనబడని పెద్ద మోసం జరుగుతుంది
    రిటైర్డ్ అయిన ఒక్క ఉద్యోగులు ఇచ్చే జీతం తో వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్న తెలివిగలవాల్లు ముగ్గురు వస్తారు
    రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్పీరియన్స్ ఉన్నది అని మళ్ళీ కసల్ట్ గా ఉద్యోగం ఇస్తే మిగతా ఉద్యోగులకు ప్రమోషన్స్ ఎప్పుడు రావాలి వాళ్లకు ఎప్పుడు పెద్ద జాబులో ఎక్స్ పియన్స్ ఎప్పుడు వస్తది.

  • @kalyanv2462
    @kalyanv2462 8 годин тому +4

    ఇప్పుడు రామ రాజ్యం నడుస్తుందా....రేవంత్ నీ మాత్రం ప్రశ్నించవు

  • @asrinivas8858
    @asrinivas8858 10 годин тому +4

    రేవంత్ రెడ్డికి కొంచమైనా సిగ్గు శరం లేదు. ఫోన్ టాంపరింగ్ కేసు ఎక్కడ poyyendo

  • @ShekharMudiraj-od8hp
    @ShekharMudiraj-od8hp 8 годин тому +1

    చెయ్యాలి ఎవడున్న సరే అక్క 👍🏼👍🏼

  • @manasangham1760
    @manasangham1760 8 годин тому +1

    సీతక్క రేవంత్ రెడ్డి గారికి ఎంత దగ్గరైన రెడ్డి రెడ్డి గదన్న ఇదెలా మార్చిపోతావ్ రగన్నా

  • @newduniya885
    @newduniya885 9 годин тому +8

    అన్న TRS MLA ల దగ్గర పని చేసిన PA లు ప్రజెంట్ కాంగ్రెస్ MLA ల దగ్గర పని చేస్తున్నారు.. దీని మీద ఒక వీడియో చెయ్యండి.. దీని వల్ల ఇంపార్టెంట్ విషయాలు లీక్ అయ్యే అవకాశం ఉంది.. వీలైతే మీ ఛానల్ ద్వారా CM గారికి తెలియజేసేలా చెయ్యండి...

    • @MegaVikki1989
      @MegaVikki1989 7 годин тому

      Ante congress MLA lu erripuku la😂😂... Em knowledge ra babu😂😂😂

  • @user-vb6rk2uo9o
    @user-vb6rk2uo9o 10 годин тому +3

    Real journalist raghu anna🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @kinneraupender1853
    @kinneraupender1853 6 годин тому +1

    దయచేసి ఈ గవర్నమెంట్ అధికారం లోకి రాకముందు రాటైర్డ్ అయిన అధికారులను ఇంటికి పంపుతము అని గవర్నమెంట్ అధికారం లోకి వచ్చిన తరువాత కూడా వాళ్ళే కొనసాగితే e gavarnament రానున్న రోజులలో పూర్తి నమ్మకం కోల్పోతుంది
    ఇలాంటి వాటికి pulluatap పెట్టితే మంచిది.

  • @mallivarma8660
    @mallivarma8660 10 годин тому +4

    శ్రీనిధి పెద్ద స్కెమెం..

  • @dsrdsr3586
    @dsrdsr3586 10 годин тому +6

    Fuse lu egiri poye vartha cheputhunnav kadha bro .

  • @veerannav1650
    @veerannav1650 7 годин тому +1

    జయేష్ రంజాన్ కూడా ktr కి చాలా దగ్గర వ్యక్తి

  • @veerannav1650
    @veerannav1650 7 годин тому +1

    రఘు గారు, అక్కగారు నిజంగా నిజాయితీగా చేస్తున్నారా ? ఆరోపణలున్నాయి మరి

  • @naveenbakkuri9094
    @naveenbakkuri9094 8 годин тому +1

    సీఎం గారికి చేరి ఈయన్ని తొలగించాలి

  • @bhupathisiluveni1077
    @bhupathisiluveni1077 2 години тому

    Jai.raghu.anna.garu

  • @Maturi-l1x
    @Maturi-l1x 9 годин тому +2

    వాడు దోచుకున్నాడు ఇప్పుడు వీడు దోచుకుంటున్నాడు దోచి పెట్టడానికి ఓల్డ్ ఆఫీసర్ అవసరం చాలా ఉంది 😮😅😊😢😂

  • @socialjustice1851
    @socialjustice1851 Хвилина тому

    Anna u Great

  • @vijayalaxmi7054
    @vijayalaxmi7054 7 годин тому

    Go ahead raghu

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 9 годин тому +2

    Vallanta relatives 100 years vochentavaraku job chestaru, limit pettali, 65 yers.

  • @mudavathbhaskarnaik364
    @mudavathbhaskarnaik364 7 годин тому

    Super super anna

  • @OPT-oe5qd
    @OPT-oe5qd 10 годин тому +2

    Bc lake akkada High court order unna kuda passbook raavu anna... goram
    ..

  • @kinneraupender1853
    @kinneraupender1853 6 годин тому

    మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ లో కూడా రిటైర్డ్ ఐయ్ సుమారుగా 4సం..లుగా స్టేట్ ఆఫీసర్ చలామణి అవుతున్నారు అదేంటి అంటే ఈ గవర్నమెంట్ లో కూడా మా కులం వాళ్ళే ఎక్కువ మంది మినిస్టర్స్ అన్నారు అందువల్ల ఈ గవర్నమెంట్ లో కూడా నేనే కొనసాగుత అని నెక్స్ట్ మంతు నుండి ఎక్టెన్షన్ తెచ్చుకోవడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నారు e స్టేట్ a ఆఫీసర్ గారి ఫైల్ కూడా ప్రస్తుతం sithakka గారి దగ్గర ఉన్నది sithakka గారు సంతకం పెట్టితే మరో 1 or 2 ఇయర్స్ కొనసాగుతారు.

  • @Wildlife_rk
    @Wildlife_rk 6 годин тому

    Damagundam forest paina oka video cheyandi sir please

  • @vijayalaxmi7054
    @vijayalaxmi7054 7 годин тому

    Brave raghu

  • @gopalyadav6810
    @gopalyadav6810 Годину тому

    👍

  • @kranthikumar9412
    @kranthikumar9412 7 годин тому

    Waiting for more sequels

  • @socialjustice1851
    @socialjustice1851 3 хвилини тому

    Please share CM

  • @JalanderNalimela
    @JalanderNalimela 7 годин тому

    Seethakka chudandi mari mari mana peru karabu kakudadu

  • @JejalaJangaiah
    @JejalaJangaiah 8 годин тому

    Raghu garu please vilu andharu dhongaley

  • @socialjustice1851
    @socialjustice1851 4 хвилини тому

    Please plz share

  • @swamidasn5258
    @swamidasn5258 8 годин тому

    రేవంత్ రెడ్డి all so following same k c r. Retired officers ను పెట్టు కొని same administration కొనసాగిస్తున్నాడు

  • @sunithaganeshchigulla7232
    @sunithaganeshchigulla7232 Годину тому

    HWO exam lo normalisation cheyaledu
    Final key lo EWS laku markulu Baga pencharu
    BC laku takuva perigayi

  • @JagadeeshwarRao-ho9bd
    @JagadeeshwarRao-ho9bd 9 годин тому

    Raganna meeru great but mana leaders officials intha jarigina higher officers actions undavu silent ga unte andaru kalisi thinochhu ledante bayata paduthamani vaalla baadha enquiry enduku silence please

  • @Rr-qt1qp
    @Rr-qt1qp 9 годин тому

    Outsourcing employees ki payscale elaa istaaru

  • @Kassaganesh-oz9dg
    @Kassaganesh-oz9dg 8 годин тому

    Ragar anna 6 guaranteed wala Marco courier Nadi Chennai Chandi

  • @socialjustice1851
    @socialjustice1851 18 хвилин тому

    Vidyasagarreddy undakuda

  • @shivashankarannaram0525
    @shivashankarannaram0525 5 годин тому

    I lost my job

  • @madhureddy7643
    @madhureddy7643 7 годин тому +1

    రగు గారు, తెలంగాణ ప్రబుత్వ జివో లు ఇంగ్లీషు లో ఎందుకు రాస్తున్నారు. ప్రబుత్వ జీవోలు తప్పక తెలుగులో తెలుగు లిపిలో ఉండాలి. దానిని కూడ ప్రశ్నించండి. మరొక్క విషయము మీరు ఇందులో కులరాజకీయాలు ఎందుకు ముందుకు తెస్తున్నారు. సీతక్క రెడ్డి అవుతె చర్యలు వేరెవిదముగా ఉంటవి అనడము మూర్కత్వము. ఆవిడ మాట వినకపోతె చర్యతీసుకోలేక పోతె రాజినామ చేయమని చెప్పండి. చట్టాలను ఉల్లంగించిన అదికారులు ఏ కులము వారైన శిక్షకు గురికావాలి. మీరు లంచగొండి అదికారులను కుల ప్రాదికపై విమర్షించడము మీ జర్నలిస్టు వృత్తికి కలంకము. విద్యాసాగర్ రెడ్డి తప్పుచేస్తె జైయిల్ లో పెట్టమనండి.దానిని ఎవరు వ్యతిరేకించరు. తెలంగాణ ప్రజలు గతంలో సీమాంద్రఉద్యోగుల చేతులలో నలిగిపోయారు, ఇప్పుడు తెలంగాణ ఉద్యోగుల చేతులలో నష్టపోతున్నారు. వీటిని సరైన మార్గములో తేవడానికి ప్రయత్నము చేయండి. మనమందరము కోరేది good governance. ఏ కులము అదికారులైన, రాజకీయనాయకులైన తప్పుచేస్తె తప్పక శిక్షి పొందాలి. మీరు CM రేవంతరెడ్డి ని తక్షనమే చర్యలు తీసుకోవాలి అని కోరడము సమంజసం.
    PS: ఈ ఒక్క డిపార్టుమెంటే కాదు, ఒక పబ్లిక్ ఫోరం ఆఫీసు పెట్టి, ఇలాంటి లంచగొండ్ల అదికారులమీద సమాచారము సేకరించి, చర్యలు తీసుకొని, ప్రజలకు తెలిపె విదానము పర్మనెంటు గా ఉండాలి.

  • @Kassaganesh-oz9dg
    @Kassaganesh-oz9dg 8 годин тому

    2500/4000/6000 pension

  • @kottesaicharan7756
    @kottesaicharan7756 7 годин тому

    మా అమ్మ శ్రీనిధి లోన్ అప్లై చేసి 6 months అవుతుంది .ఇంకా పైసలు వేస్తలేరు

    • @gprcrations
      @gprcrations 6 хвилин тому

      లంచం ఇస్తే స్ట్రేనిది లోన్ 😂

  • @sujathanagelli6912
    @sujathanagelli6912 8 годин тому

    Every party is controlling their party BC,SC,ST leader's talk. This party leader's have not freedom of voice

  • @dileeprathod1366
    @dileeprathod1366 9 годин тому

    S

  • @veerannav1650
    @veerannav1650 7 годин тому

    ఈ వీడియో నీవు ఇంతకు ముందు చేసావు, రఘు గారు మీరు చేసిన వీడియో లు , కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేస్ ఏమైంది,

  • @sujitreddykodur887
    @sujitreddykodur887 9 годин тому

    Scamgress palanalo avineeti lekunda untada

  • @prashanthvarma9444
    @prashanthvarma9444 8 годин тому

    Anna garu rao s poi reddy s vochinaru anthe no chenji

  • @chaithanyakumar8886
    @chaithanyakumar8886 10 хвилин тому

    Mundhu govt ni vemarshana cheyyu

  • @Manohar1410-x9p
    @Manohar1410-x9p 8 годин тому

    Adikuda lakshallo jitalu istu.

  • @chitlalaxman5910
    @chitlalaxman5910 8 годин тому

    Revanth Telangana cm Ani avodu chepukodu., anduke Rahul Gandhi apatiki PM kadu. Rahul Gandhi chepindu motham Lakshala acets kotla accets public ki epista anadu motham migutunnaruu.

  • @polusanikartheekrao2389
    @polusanikartheekrao2389 13 хвилин тому

    Uska bukkey akka

  • @AdepuBharath-m9s
    @AdepuBharath-m9s 10 годин тому +2

    Seetakka em takkuva kadu le entho kontha mutti Vuntundi raghu

  • @Sritho-s8f
    @Sritho-s8f 9 годин тому +1

    Wait ra the systems will take place accordingly . Hope you are doing for some thing extra. Seetakka mundara neeventhara Raghu ,?

    • @MegaVikki1989
      @MegaVikki1989 7 годин тому

      Seethakka emanna thopa.. valla PA chese kathalaki e Raghu gadu brs govt unde roju savadengutunde

  • @Sritho-s8f
    @Sritho-s8f 9 годин тому +2

    Neeku ucha agada Raghu ga ,?

  • @socialjustice1851
    @socialjustice1851 Хвилина тому

    Anna u Great

  • @vijayalaxmi7054
    @vijayalaxmi7054 7 годин тому

    Brave raghu

  • @vijayalaxmi7054
    @vijayalaxmi7054 7 годин тому

    Brave raghu

  • @vijayalaxmi7054
    @vijayalaxmi7054 7 годин тому

    Brave raghu