URTICARIA SKIN ALLERGY DIET ,DONT EAT THIS FOOD | చర్మం పై దురద దద్దుర్లు తగ్గాలంటే ఇవి తినమాకండి
Вставка
- Опубліковано 9 лют 2025
- #doctorDorababuAppana
#surakshaHomeopathyTUNI
#skinallergy DIET BY DR DORABABU #tuni #doctor #fungaldisease #skininfection #tunihomeopathydoctor
#bestfoodstoavoidforskinallergy
#skinallergydiestintelugubydrdorababuhomeopathytuni
#TeluguHealthTips #Lateshealthtips #telugufacts #healthcaretips #weightlosstips,#Telugu ,Good Health,Good Health Tips skin allergy in telugu,urticaria in telugu,dhuradha dhaddhurlu ki emi food thinali,skin allergy avoiding food telugu,drdorababu,skin allergy best treatment telugu,salitham ki em cheyyali,best skin doctor tuni,చర్మం పై ఎలర్జీ కి ఏమి తినకూడదు,ఎలర్జీ పోవాలంటే ఆహార నియమాలు పత్యాలు,suraksha homoeopathy tuni,allergy best diet telugu,food allergy treatment,food allergy (disease or medical condition),skin allergy food to avoid,food allergy causes telugu,telugu health tips
ఈ విషయం తెలియక 2 సంవత్సరాలు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్న
ఇంట్లో వాడేది పల్లి నూనె
టిఫిన్స్ ఇడ్లి దోశ రోజు
వేరే టిఫిన్ ఏదైనా చేస్తే అందులో మళ్ళీ పల్లీలు
వారంలో చింతపండు లేని కూరలు 2 రోజులు కూడా ఉండవు
Workouts కి ఎనర్జీ కోసం dry ఫ్రూట్స్
ఇగ ఎక్కడికేళి తాగ్గుతది అలర్జీ
పుల్లటి వస్తువులు అన్నీ తినడం బంద్ చేసిన తగ్గలేదు...
సార్..మీరు
డైలీ..రైస్ తినడం..మానేసి..
ఉదయం పూట..ఉప్మా..రకాలు
మధ్యాహ్నం...చపాతీ, or.గోధుమ రవ్వ ఉప్మా..తినండి.
రాత్రికి కూడా సేమ్ to సేమ్..
మధ్య లో ఆకలి వేస్తే ఫ్రూట్స్.
బొబ్బయి, పుచ్చకాయ, దానిమ్మ..లాంటివి తినండి.
తప్పకుండా తగ్గుతుంది.
Hi sir , ulcerative colitis homiyo medicine emi vadali
@@prizet31 ala thagidhi andi alerge meku
నేను ఇప్పుడు మీరు చెప్పిన విధంగా వాడుతున్నాను. రిజల్ట్ కనిపించింది @@chessramakrishnaa3512
Meeru yala tagginchukunaru rice maneysaraaa rice thinavachukada@@SujathaRamatenki
ఒకరు ఆకుకూరలు తినాలి అంటారు ఇంకొకరు ఏమో వద్దు అంటారు ఇంకొక రేమో డ్రై ఫుడ్ తినాలి అంటారు నా ఉద్దేశం అన్ని తినండి మందులు వాడండి ఎంజాయ్ చేయండి జీవితం చాలా చిన్నది ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేము. ఈరోజే మనది రేపు మనది కాదు. నేను చెప్పింది నచ్చితే ఒక లైక్ ప్లీజ్.
కరెక్ట్ సార్ మీరు చెప్పింది. నూటికి నూరు శాతం కరెక్ట్
అన్నీ కరెక్టుగానే చెప్పారు చాలా థ్యాంక్సండి
నాకు పీతలు రొయ్యలు తింటే మాత్రమే స్కిన్ ఎలర్జీ వస్తుంది మీరు చెప్పిన మిగతావి ఎంత తిన్నను ఏమి కాదు . కాబట్టి మనిషి మనిషికీ ఎలర్జీ కలిగించే ఆహారాలు వేరువేరుగా ఉంటాయి.
నాక్కూడా same
ఇది నిజం నాకు ఈ నట్స్ తినడం వల్ల ఈ మధ్యనే ఈ దురదలు తగిలాయి
Namaste sir excellent bagachepparu sir thanks sir
మంచి విషయాలు,క్లుప్తంగా చెప్పారు.thanks andii.🎉
Super sir,correct గా చెప్పారు
థ్యంక్యూ సార్ .మంచి విషయాలు చెప్పారు 🙏🙏🙏🙏
మంచి విషయాలు చెప్పిండ్రు సర్
చాలా బాగా చెప్పారు సార్...
నాకు కూడా స్కిన్ ఎలర్జీ వచ్చింది
నేను..కూడా మీరు చెప్పినవన్నీ.. తిని చాలా బాధ..పడిన.
ఇప్పుడు అన్ని మనేసా..
థాంక్స్ సార్..
By your health advise this video given a great 👍 help to me sir .From 44 years onwards I was suffering from urticaria now it is removed without any medicine when I stepped 5 foods you suggested sir .I am very thankful to you sir once again😊😊😊🎉
Valuable video sir
1.urad dal, 2.tamarind, 3.peanuts 4. Dry fruits, 5. Palak, gongura, 6. Sea foods
Urad dal, peanuts. Palak, gongura, dry fruits, sea foods, Tamarind.
Good information thank you doctor garu🙏
Thank you sir, tifin thinadam manesanu set ayyindhi
Thank u for ur sharing knowledge sir🎉🎉
ఎంతో విలువైన చమాసారం చెప్పారు sir
స్కిన్ ఎలర్జీ కోసం మంచి వీడియో లు చేయండి థాంక్యూ సార్
What to eat vati gurinche ok video cheyandi sir ,requesting 🙏
Sir anni protein sources vunnay miru cheppina list lo , mari body maintenance ela ? Sir
Sir fougal infection ki treatment chepali sir please 3 years nuchi suffer avtuna.
Thanks doctor gaaru 🙏
మినప పప్పు..చింత పండు..వేరు శనగ..బాదం పప్పు..జీడి..పాల కూర...గోంగూర...sea food...పూర్తిగా మానేయాలి..
Paala koora thinodhaa
నాకు మాత్రం వీటితో పాటు పెసర పప్పు, చెనిగపప్పు, పాల స్వీట్ లు, ఉప్పు ఇలా ఇంకా చాలా ఐటమ్స్ వాడనన్ని రోజులు దురదలు రావు, ఇక ఇవి వాడితే మాత్రం మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
అన్నీ బలమైన పదార్థాలే....😮
😮😮😮
Anni manesthe Inka em thinaali
చాలా థాంక్స్ డాక్టర్ గారు చక్కటి విషయాలు చెప్పినందుకు
Valuable message
Nijame e food appesthe naku kodhiga cure undhi
ధన్యవాదములు.. డాక్టర్. గారు. విలువైనా. సమాసరాన్ని.. అందించారు.. 🙏
Welcome andi
Thank you doctor, మీరు చెప్పిన విషయాలు correct, nenu 10 years నుండి articariya తో ఇబ్బంది పడుతున్నాను, హోమియో మందులు ఉన్నాయా? మీరు ఇస్తారా? మిమ్మల్ని ఎలా కలవాలి?
Same problem sir
Same prblm
good.infarmeshan.thank
you
sr
Sir cheppindi 100% karect, nenu chusa aa badha, ayana cheppinattu chesa taggipoindi
Dr garu chala Baga chepperu 1.minumu2.veru senga3.chintapandu4nuts5.gongura;palakura.6sea foods
Mari salt thinachha andi? Sea nundi vasthundi kada
Sir vachaka am cheyaloo kochem chepandi sir
Thank you doctor garu nakhu vasthunadhi chala hospitals ki velluthunna nenu khudha try seastha doctor.
Doctor garu vatini theskhoghanay ventanay vasthaya sir meeru eakhadha clinic sir 🙏
Chinta pandu,
minapappu,
verusenaga pallilu,
gongura &palakura
sea food and dry fruits
vankaya,aalu,eggs overoil ,gongura thinnappudu alargi vasthunde, elarge valla 15 years nunchi badapaduthunnanu . meeru coractuga chepparu docter garu .
🎉🙏personal observations tho e items thinte elergy vastundo choosi avi thagginchadam homeo lo (number 20) tablets frequent gaa vadadam valla naaku relief gaa vundi.
మీరు స్కిన్ అలర్జీకి No.20 హోమియోపతి tabs వాడుతున్నారు.ok ఆ tabs ఏ company tabs చెప్పగలరు.
Suffering from urticaria since 6 months plz help me sir😢
హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ నేను ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాను సెట్టర్ జిన్ టాబ్లెట్ వేస్తే రాదు కానీ సెట్ రీజన్ టాబ్లెట్లు వాడొచ్చా సార్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా
బాగా చెప్పారు సార్🙏
Minapappu, chintha pandu, peanut, badham pappu, pala kura, gongura, sea food
Thank you so much Dr garu🙏
ఇవన్నీ మానేస్తే body ki protein ఎలా అందుతుంది,ఏమి తినాలో చెప్పండి sir please
Tq u sir చాలా బాగా వివరించారు 🙏🏿
Vankaya curry,, chiken, mutton main danzer sir ji
Brinjal potato kooda thinavoddu😊
Good information sir 🙏🇮🇳
Protin alergy alu shangalu chepalu badam. Meeat
Meeru cheppedhi Nijam sor
Naku skin elarge vachindi medicine 2years vadanu tagede mallivachedi food purthi ga tinagudanavi 6months. Chicken,sea fish egg, gongura ,endu chepalu,Pindi vadalu ,oil foods fry cheseve ivi tinakunda 6months vundadi skin elarge mayam
Medicines cheppandi sir
💯 correct sir 🙏🚩💐
Important items avi sir avi lekunda chala kastam
TQ.. Sir good information..
Sir good morning, naku tamara 10 years nundi undi sir , medicine vadina control avadam ledu , yemi cheyyali sir
Sir naku nose alergy vundi bone cross vundi annaru mari ela treatment
డాక్టరు గారు చింతపండు తో చేచిన రసం వడొచ్చా లేదా చెప్పండి 🙏👌
Excellent sir
Protiens levu akukuralu vaddu nuts vaddu inka emi tini bathakalo gaddi tinavachha
Good information
నమస్కారం సార్ నాకు స్కిన్ ఎలర్జీ ఉంది తన నాలుగు సంవత్సరాలు అయితుంది మందులు వాడితే తగ్గుతుంది మళ్లీ పెరుగుకుంటూ పోతుంది సొల్యూషన్ కావాలి సార్ 🙏
Goodsir
Hai sir...scalp folliculitis ki edina solution vunte cheppandi...doctor garu...🙏🏻
Verusenaga, minapappu,chintapandu, jeedipappu , vankaya,enduku chepalu , pachhi chepalu , potato , tegalu , aratikaya
Thank you doctor ji.
Sir naku back side full itching infection & veepu paina kuda vachindhi..baga duradha gokinapudu blood vasthundi..dhuradha barinchalekapothunna sir amanna medicines cheppandi sir
Very good valubul information tyq very much sir ❤❤❤
Sir mutton chiken tinavacha
Very good information sir
Thanks sir milk wheat kuda elergy వస్తుంది
Yes
ఎలర్జీ వస్తుంది అని ఆయన చెప్పినవి మానివేస్తే శరీరం కి కావలసిన ఖనిజ లవణాలు విటమిన్ లు దొరక క శరీరం పాలిపోయి రోగాలు పాలు అవుతారు. ముఖ్యం గా చెరువు చేపలు తినకండి. వీటికి ఆహారం కుళ్లి పోయిన పౌల్ట్రీ కోళ్ల పేగులు, హోటళ్లు లో కుళ్లి పోయిన ఆహార చెత్త వేసి చేపలు పెంచుతారు. వాటి వలనే ఈ ఎలర్జీలు వస్తున్నాయి. ఎవ్వరు కూడా రకం అయిన చెరువు చేపలు తినకండి. సముద్రం చేపలు తినండి.
@@RamaKrishna-vj3lp ఇ ది కరెక్ట్ నా సార్
Pesalu thinocha sprouts ga chesukoni plz rply sir
Sir mokka pesalu tinte ... Yemaina eritation vastunda sir.....?
నేను గత 4 సంవత్సరాల నుండి సోరియాసిస్ తో బాధ పడుతున్నాను. తల నుండి వీపంతా, అరికాళ్ళు మెడ పై చాలా దురదగా ఉంది. పథ్యం పాటిస్తే తగ్గుతుందా sir. 🙏🙏
Sir naku 6 years nundi allergy undi attarax or citrazine vesukunte taggutundi sweet tesukunna kuda duradalu daddurlu vastunnay
1)వేరు సెనగలు,
2)చింత పాండు,
3)all dry fruits,
4)మినపప్పు,
5)పాలకూర, గోంగూర,
6)sea food
Good information thanq, but main items thinoddane inkem thinaali😂
Thanku sir tifins maneyyali
Thank you sir 🎉🎉🎉
Thanks sir
Namaste from hyderabad
Jalima lotion vadi chudandi baga pani chesthundi
Ammayav chicken list lo ledhu
Chaala tq sir
Meeru cheppinavi life long maanaala lekapotey konni months maanestey chalaa....
తగ్గేవరకు
Tnq so much sir nice information
Inthaka mundu thinnam doctor garu apudu lenidi ippude eavadam enti chinnappati nundi thintunnam kada
Dr గారు ok
Sir im suffering from ringworms plz suggest best medicines&uneatable foods
Rice , Pappu Charu ,Perugu Majjiga, Ground nut Chetni Kaakunda El anti Chetnilu Thinalo ,Cheppandi Wheat chesina Poory Chapathee, Sweetslantivi Thinsvaccha Sir Plz Reply
నాకు ఎండలోకి వెళుతుంటే దద్దుర్లు దురద వస్తుంది చేతులకు కాళ్ళ పాదాలకు మాత్రమే వస్తుంది మీరు మెడిసిన్ పంపించగలరా డాక్టర్ గారు.
Sir naku 9months నుండి ఫంగల్ ఇన్ఫెక్షన్ తామర వస్తుంది, తగిపోయినట్లు ఉంటుంది మళ్లీ వస్తుంది.interconzol,tab course vadinamu,luliconzol ointment vadinamu , తగిపోతుంది మళ్ళీ వస్తుంది, దీనికి పూర్తిగా తగ్గడానికి ఏమైనా సలహా ఇవ్వండి plz
Consult this doctor you will recover
Thanks very much sir
అన్నీ ఆపితే తినేది ఏమిటి ?
Frequent ga Cough Vastundi. Elergy Annaru. If Investigation result Within in the Limit. Montewak. L. C. Use Cheyacha. Regular or Frequently. Any Drug in Homeo please Suggest 🙏🙏
Ippudu meku Ela undi sir
Sir, do you mean those suffering from Eczema should also avoid these foods?
😮😢 Thank you sir. 👍👍💐👌
Dr గారు నాకు గడ్డం దగ్గర బాగా దురద వస్తుంది.. అస్సలు ఎక్కువ గా వస్తుంది.. ఏమైనా లోషన్ గాని టాబ్లెట్ గాని చెప్పండి సర్
Good sir