PRABHUVU BALLA LONI PARAMARTHAM YEMITI ? PART - 2

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 38

  • @pramodkumar6925
    @pramodkumar6925 2 роки тому

    దేవుని కృప
    ...మీకు మీ కుటుంబానికి మీ పరిచర్య కు తోడై యుండును గాక..

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 10 місяців тому

    Prise the lord Anna garu. దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్. మిమ్ములను దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఆమేన్...

  • @JesuschristInspirationalVideos
    @JesuschristInspirationalVideos 3 роки тому +1

    ✝️ Praise the Lord 🙏 annaya 😇దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌

  • @holyghostpowerministries
    @holyghostpowerministries Рік тому

    vandanlu brother garu

  • @thankfulvoice6474
    @thankfulvoice6474 3 роки тому +2

    All GLORY to Our Gracious Saviour Lord YESHUA 🙏 Amen
    Thank you so much for sharing the valuable message with the Biblical Scriptures.
    GOD bless you always, Brother Garu

  • @rajkumarmesak6162
    @rajkumarmesak6162 2 роки тому

    Vadhanal ana 👍👍🙏🙏

  • @devunisankalpam6440
    @devunisankalpam6440 3 роки тому

    🙏🙏🙏🙏

  • @rajanirajani2482
    @rajanirajani2482 5 років тому +1

    Naku thealiyani dheavini maatalu chalaa vivaram ga cheaparu brother 👏👏👏
    Vadhanalu 🙏🙏
    God bless you 🙏

  • @puttachinnadevanna89
    @puttachinnadevanna89 4 роки тому

    అన్న మంచి వివరణ్న ఇచ్చినందుకు వందనాలన్న,,,

  • @lavakumardasari143
    @lavakumardasari143 5 років тому +1

    good for me tq brother god bless u bro

  • @renusrirenusri1044
    @renusrirenusri1044 6 років тому

    vandanalu annaya wonderful message bro

  • @subaindia5571
    @subaindia5571 7 років тому +1

    praise the lord babu messges yasaya late manasu hrudayam manaku andareke unteny manamudeune varasulam anee cheparu edee 4 year s na hrudayanenekee hathu kundee mee deune lo balamina patrala vadabadalane prayer chestunanu god blass you babu mom

  • @tekulatirumalu2572
    @tekulatirumalu2572 6 років тому

    Preise Lord anna good message Anna God bless you brother

  • @nandruakhila2813
    @nandruakhila2813 4 роки тому

    Nice bro 👏👏👏🙏

  • @rajeshrajeshbabu6838
    @rajeshrajeshbabu6838 6 років тому

    Good msg anna.vandanaalu.

  • @Emmanuelkd7
    @Emmanuelkd7 7 років тому

    may god use u more in all arround the world . amen

  • @premamailapalli6267
    @premamailapalli6267 4 роки тому

    🙏🙏🙏🙏🏼🙏

  • @chiranjivigandharla3705
    @chiranjivigandharla3705 5 років тому

    Good massage bro.

  • @hosannakrupaministries
    @hosannakrupaministries 7 років тому

    praise the lord brother

  • @boduriprathap963
    @boduriprathap963 7 років тому

    superb

  • @lokeshollu7981
    @lokeshollu7981 7 років тому

    Vandanalu anna

  • @localnaturalmedicine6213
    @localnaturalmedicine6213 5 років тому

    nice

  • @Lucifer-ff--2008
    @Lucifer-ff--2008 7 років тому

    supar anna messege

  • @jakkamsettytejaswi3293
    @jakkamsettytejaswi3293 5 років тому

    Visranthi dinam gurimchi kuda message ivandi anna

  • @pshureshh6487
    @pshureshh6487 3 роки тому

    జీవాహారం నేనే అన్నాడు యేసు... మరిచిపోకుండా మనము జ్ఞాపకం చేసుకోవాలని ఇలా జీవాహారం నేనే అని యేసయ్య అన్నాడా?? ...పాపాలు పోడానికి తీసుకోవడం కాదు... యేసు జీవం మరో మార్మిక పద్దతిలో లోనికి వచ్చుట. అలా కానీ పక్షంలో నన్ను తినువాడు నా మూలంగా.. నా మూలంగా అనే మాటలు వట్టి మాటలు మాత్రమే అవుతాయి.. పదే పదే ప్రభువు శరీరం అని గ్రహించండి అని, విరుచు రొట్టె తినుట ప్రభువు శరీరంలో పాలు పుచ్చుకొనుటే (సాదృశ్యం కాదు )కదా అన్నాడు...యేసయ్యను రెండు విధాలుగా మనం భుజించాలి.. (1)హృదయం లోకి స్వీకరించుట (2)ప్రభురాత్రి భోజనం ద్వారా మన లోనికి స్వీకరించుట. సరైన విదంగా ఈ రెండూ జరిగితే ప్రభువులో బలమైన ఆత్మీయ జీవం గల వారమౌతాము... హృదయంలోకి correct గా స్వీకరించాలి... అప్పుడు నిత్య జీవానికి వారసులౌతాము... వారం వారం సరైన విధానంలో మనలోకి స్వీకరిస్తే ప్రభువులో బలవంతులమై, ఆయనతో ఆయనలో జీవాన్ని, ఆత్మానుభూతిని అనుభవిస్తాం...ఈ రెండవ సంగతి అక్షరార్థంగా చూసేవారికి మింగుడుపడదు.. ప్రభువులో నేను, నాలో ప్రభువు అనేది ఆత్మలో మాత్రమే కాదు. ప్రాణ ఆత్మ శరీరాలలో కూడా జరగాలి అని ఒక సరైన విశ్వాసి కోరుకుంటాడు.. దేవుడు కూడా విశ్వాసిలో 3 భాగాల్లో ఉండాలని ఇలా ఆత్మరూపి ఒక భౌతిక పదార్థ రూపంలో, విశ్వాసి చేత్తో పట్టుకొని తినేగలిగే విదంగా మన దగ్గరికి వస్తున్నాడు.. ఇది యేసయ్య ప్రేమ... అపోస్తలిక విశ్వాసం. ప్రభువులో కరెక్టుగా నడిచే వాడు మిగిలిన విశ్వాసుల కోసం తీసుకోవాలి అని అన్నారు.. ఆఖరికి విషయం ఇక్కడికి వచ్చింది..ఇది మాత్రం కచ్చితంగా తప్పే.. ఆదిమ విశ్వాసానికి ఇది పూర్తి వ్యతిరేకం.. ఆయన మూలంగా జీవించేందుకు తినమంటుంటే... నేను కరెక్ట్ గా ఉన్నాను అయినా అవతల వాడి కోసం తినాలి అంటారేంటి బ్రదర్... తప్పు ఇది... నా కోసం ఈ దివ్య భోజనం.. అని భక్తితో చేయాల్సిన కార్యక్రమం. అవతల వాళ్లు తినడం మానేస్తారేమో నని తినడం కాదు. అపోస్తలిక విశ్వాసం నుండి చిన్నది పక్కకి వచ్చిన ఇదిగో ఇలాగే వేరే విషయాలు నమ్మాల్సి వస్తుంది.. ఈ message లో ఈ విషయం సత్యం ఏంటో ఆదిమ సంఘ విశ్వాసం గ్రహిస్తే అప్పుడు ఈ message సంపూర్ణ సత్యం అవుతుంది...

  • @vprasad6247
    @vprasad6247 6 років тому

    Ok anna naku kavalasina answer vachindhi

  • @nithyajeevanikimargam7606
    @nithyajeevanikimargam7606 3 роки тому

    బ్రదర్ వందనలు. ఒక సారి ఇలా గ్రహించలనీ మనవి. ఈ రొట్టె ఈ ద్రక్షరసం యేసుప్రబు శరిరం రక్తం కదనీ. నేననుకుంటునను. శరీరం అంటే వక్యం యోహను 1:14 రక్తం అంటే నిబంధన నిబంధన అంటే రూల్స్ లేదా వక్యమే 1కొరిథీయులకు11:25 ఆత్మకు అహరం వక్యమే మాత్తయి 4:4 వక్య అనవసరంగా నడుస్తె నిత్యజివం వస్తుంది

    • @pshureshh6487
      @pshureshh6487 3 роки тому

      ప్రభువు శరీరము అని వివేచింపక(అర్థం చేసుకోకుండా ) తిని తాగేవాడు శిక్షావిధికే తిని తాగుచున్నారు. 1 కోరింతి 11:29, 30... అలా చేసినందుకు చాలా మంది రోగులయ్యారు, చనిపోయారు... 1కొరింథీ 11:20-34 వరకు జాగ్రత్తగా చదవండి bro... శరీరం రక్తం అంటే మీరు చెప్పే ఇంప్లిమెంటేడ్ meaning తో యేసయ్య గానీ, అపొస్తలలు గానీ చెప్పలేదు.... ఆ కార్యక్రమం చేసి చూపారు ప్రార్ధన ద్వారా రొట్టె విరిచారు, ద్రాక్షరసం త్రాగారు...8886459389

  • @sureshmallipudimallipudi914
    @sureshmallipudimallipudi914 5 років тому

    🍀🍀😊😊😊🍀🍀
    📖📖🙏🙏🙏📖📖

  • @localnaturalmedicine6213
    @localnaturalmedicine6213 5 років тому

    I want your messages

  • @jayaraju742
    @jayaraju742 4 роки тому

    Memu velle church lo weekly ivvakunda, monthly once isthunte appudu memu em cheyali brother

  • @pshureshh6487
    @pshureshh6487 3 роки тому

    ఇలా ప్రభువు రొట్టె, ద్రాక్షరసం పెట్టడం వల్ల నైనా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటారు అని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు అని అన్నారు... మరి యేసయ్య యోహాను 6:54-56.. నా శరీరం తిని, నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు... వానిలో నేను నివసిస్తాను అని ఎందుకు అన్నాడు... ఏదో రొట్టె, ద్రాక్షరసం అనుకోని తిని తాగేవారు రోగులెందుకయ్యారు, చాలా మంది ఎందుకు చనిపోయారు??? 1కొరింథీ 11:29, 30....
    ప్రభువు శరీరం అని అనుకోని తినడం కాదు.... ప్రభువు శరీరం అని వివేచించి తినండి అని పౌలు భక్తుని ద్వారా దేవుడు ఎందుకు రాసాడు???ఏదో ప్రభువుని మరచి పోకుండా ఉండేందుకు ఈ ప్రభురాత్రి భోజనం ఆచారం దేవుడు పెట్టారు అని చెప్పారు... అంటే ప్రభువుని మరచిపోకుండా ఉండేవారికి అవసరం లేదనే కదా???అలాగైతే జీవితమే యేసయ్యకు సమర్పించిన పౌలు, యేసు కోసం చావుకి కూడా తెగించిన పౌలు తరహా భక్తులు ఈ రొట్టె, ద్రాక్షరసం పుచ్చుకోనవసరం లేదు కదా?? మరి అపోకార్యాలు 20:11 పౌలు, 2:42 విశ్వ సించిన వారంతా ఎడ తెగకుండా వున్నారు... కనుక మీరు చెప్పిన వివరణకు మించిన అర్థం వుంది అని కనిపిస్తుంది... ఆ అర్ధం ఏమంటే ఒక మర్మ రీతిలో విశ్వాసిలో యేసయ్య వచ్చి నివసిస్తానని అన్నాడు. నన్ను తినువాడు నా మూలంగా బ్రతుకుతాడు... అంటే తినని వాడు నా మూలంగా బ్రతకలేడు అని కదా అర్థం...any doubts 8886459389

  • @pshureshh6487
    @pshureshh6487 3 роки тому

    యేసు ఇది నా శరీరం అన్నాడు రొట్టెను... అది ప్రార్ధన ద్వారా యేసయ్య శరీరమా?? లేక సాదృశ్యమా?? అది ఏదో బాధ్యత గుర్తు చేయడానికే ఏర్పాటు చేయబడితే ప్రభువు శరీరం అని వివేచింపక తిన్నందుకు శిక్షగా కొందరు రోగులయ్యారు, కొందరు చనిపోవడం జరిగింది ఎందుకు?? ఎక్కువ రొట్టెలు విరిస్తే 1కొరింథీ 10:17 ఆ సంఘాల్లో ఎలా నెరవేరుతుంది??నన్ను తినువాడు నా మూలంగా బ్రతుకుతాడు అని యేసయ్య అన్నాడు..అంటే యేసుని తినని వాడు యేసు మూలంగా బ్రతకడని అర్ధం కదా??యేసు మాటల్లో అంతరార్థం ఉందని నమ్మిన శిష్యులకు ప్రార్ధించి రొట్టెవిరచి దీని తినుడి.. ఇది నా శరీరం అని యేసయ్య చెప్పడం యేసుని ఒక క్రమ పద్ధతిలో, భక్తితో ఏదో ఆత్మీయ దైవజీవం పొందే అనుభవం పొందుట కొరకు ఎందుకు కాదు ??? కేవలం బాధ్యత గుర్తు చేయటం కొరకే అయితే నా మూలంగా బ్రతుకుతారు, ఇది నా శరీరం అనే మాటలు మనల్ని మభ్య పెట్టుటకొరకా???

  • @rajeshreigns4194
    @rajeshreigns4194 11 років тому +1

    Prince iam silas kadapa meat u early

  • @kalyankumarmamidi7605
    @kalyankumarmamidi7605 4 роки тому

    ద్రాక్ష రసం కొట్లో అమ్మేది తాగల లేక ద్రాక్ష కాయలు రసం చేసి తగాల

  • @boduriprathap963
    @boduriprathap963 7 років тому

    superb