SP Balu Songs | Tollywood Singers Performance | Balu Ku Prematho Special Event | 26th September 2021

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 505

  • @pandurajesh7244
    @pandurajesh7244 3 роки тому +223

    Sp గారు లేని ప్రోగ్రాం వూహించుకోలేకపోతున్నాం
    Miss you sir

  • @ممكك-ه5س
    @ممكك-ه5س 2 роки тому +75

    బాలు సర్.. మళ్ళీ మీ పునర్జన్మకై ఈ గాన లోకం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది...
    We Miss you sir..... మీరు లేని లోటును ఎవరు తీర్చలేరు

    • @rajkarthikkrupacellpoint8405
      @rajkarthikkrupacellpoint8405 2 роки тому +2

      వాళ్ళ అబ్బాయి బాలు గారి స్థానాన్ని భర్తీ చేయగలరు

    • @harrisssroyal312
      @harrisssroyal312 5 місяців тому

      Ha

  • @ptkchallengers7757
    @ptkchallengers7757 3 роки тому +164

    కారణ జన్ములు కొందరే ఉంటారు...వారిలో మొదటి వరసలోని వ్యక్తి మన బాలు గారు... అలాంటి వారికి మరణం అనేది కేవలం దేహానికి మాత్రమే...కానీ వారి కీర్తికి కాదు... 🙏🙏🙏🙏🙏

  • @varadasheshu54
    @varadasheshu54 2 роки тому +15

    బాలూ గారికి గొప్ప నీరాజనం ఇది, అద్భుతం.

  • @pandurajesh7244
    @pandurajesh7244 3 роки тому +485

    ఆయన బ్రతికి ఉండగా ఆయన ముందు ఇలాంటి ప్రోగ్రాం చేసుంటే ఆయన ఎంత సంతోష పడేవారో

    • @sisiram4736
      @sisiram4736 3 роки тому +10

      September 25 very sad day ..😕😕😕i don't like this day ..manali vadhili vellipotarani teliyadu kada andhi👍😰😰😰

    • @aravindayogatrustkhammam50
      @aravindayogatrustkhammam50 3 роки тому +4

      Sweet memories of Balu

    • @srcreations1250
      @srcreations1250 2 роки тому +1

      Apudu atanu gurtu undaru bro😭😭😭😭😭😭😭😭😭😭

    • @venkat-gj6cj
      @venkat-gj6cj 2 роки тому +1

      Pls sir ayana brathiki leru anoddu anukovaddu pls gana gana gandharvudiki maranama impossible….love you spb sir

    • @shivaompoluu4336
      @shivaompoluu4336 2 роки тому +4

      Brathikundaga evvadu cheyaledu, cheyadu

  • @sripadabalaji4874
    @sripadabalaji4874 2 роки тому +21

    గొప్ప కార్యక్రమం.బాలు గారిని దర్శింప జేసిన గానగంధర్వులకు అభినందనచందన నమస్సుమాంజలి.అనిర్వచనీయమైన స్వరార్చన.అద్భుతం.ఆదర్శం, మరువలేని
    కార్యక్రమం నిర్వహించిన ఈటీవీ చానల్ కు
    శతధా, సహస్రాధిక నమోవాకములు.

  • @chandrashekar-rc6lf
    @chandrashekar-rc6lf 3 роки тому +48

    ఇంతటి మహా గాయకుణ్ణి కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆయన దరిదాపుల్లో ఒక్కరు కూడా కనిపించటం లేదు.

  • @garikapatisrinivasarao4073
    @garikapatisrinivasarao4073 2 роки тому +8

    బాలు గారు గొప్ప వ్యక్తి,లేరు అంటే నమ్మ లేక పోతున్నాం,చరణ్ ను ఈటీవీ వారు ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు,చరణ్ గారు ఇప్పటి నుండి మంచి ఫ్యూచర్ ఉంటుంది,బెస్ట్ ఆఫ్ లక్ చరణ్ గారు,మీ పర్సనాలిటీ సూపర్

  • @ramyasrichitturi2435
    @ramyasrichitturi2435 3 роки тому +56

    పాడనా తియ్యగా కమ్మని ఒక పాట , పాటగా బ్రతకన మీ అందరి నోట , ఆరాధనే అమృత వర్షం అనికోనా , ఆవేదనే హలాహాలమమై పడుతున్న నా గానం ఆగదులే ఇక నా గానం ఆగదు లే 🙏🙏🙏 బాలు గారు పాట రూపంలో ఎప్పుడు మనతో ఉంటారు , సంతోషం లో , భాధ లో , పుట్టిన రోజు లో , ఆఖరికి మన చావులో కూడా ఎందుకంటే ప్రతి దానిలో ఆయన పాటే కదా 🙏🙏🙏 I miss u ani nenu cheppanu sir because మీరు మాతో ఎప్పుడు ఉంటారు , ఉన్నారు కాబట్టి🙏🙏🙏🙏

  • @thirupathiraoguntur1993
    @thirupathiraoguntur1993 3 роки тому +15

    కొన్ని కోట్ల మంది మనస్సుల్లో బాలు గారు ఎప్పటికి బ్రతికే ఉంటారు. పాట ఉన్నంత కాలం

  • @kasagonirakesh6416
    @kasagonirakesh6416 3 роки тому +42

    మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే వుంటుంది ఎందుకంటే మీ పాటలు విన్నప్పుడల్లా మీరు బ్రతికే వుంటారు sir

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 3 роки тому +65

    బాలు గారి నీ పాటని ఎప్పుడూ వేరు చేసి చూడలేము ఈ యుగం ఉన్నంత వరకూ

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 3 роки тому +139

    పాట ఉన్నంతకాలం బాలు గారు మన మధ్యలో వుంటారు.

  • @Iamjandhyalasinger
    @Iamjandhyalasinger 3 роки тому +99

    గురువుగారు మీకు నివాళులు 🙏🙏
    మీరు ఎప్పటికి మా హృదయాలలో ఉండిపోతారు 🙏🙏🙏

  • @vallabhsings9128
    @vallabhsings9128 3 роки тому +16

    బాలు గారు మన మద్య లో లేక పోయి నా అయన స్వరం మన అందరి మధ్య లో వుంది

  • @JKs-Worldz
    @JKs-Worldz 3 роки тому +15

    బాలు గారి నిష్క్రమణ సంగీత ప్రపంచానికి తీరని లోటు..

  • @sridharchanda6418
    @sridharchanda6418 2 роки тому +4

    రమ్య గారు మీ గొంతు చాలా బాగా పనిచేస్తుంది

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 2 роки тому +13

    💥💥🌹🌹🌹 sp *బాలు గారు ...ఈ తెలుగు భూమి ...ఉన్నంత వరకూ ... బ్రతికే ఉంటారు.. ఇది సత్యం ...దేహం మాత్రం విదిచరు కానీ ఇప్పటికీ పాటలలొ బ్రతికే ఉన్నారు....అనంతా విశ్వం ....చుక్కలను వర్నించ్జలెము ...
    బాలు గారి పాటలు ...అనంతం ...తన రాగం ....మహసముద్రమ్ ....తాన గాత్రమ్ ....మహా అమృతం.....
    ఇలా చెప్పుకుంతు పోతే ....
    ఎన్ని రోజులైనా సరిపోదు.....
    💥💥💥💥💥🌹🌹🌹🌹🌹💥💥💥💥

  • @kasiprasadrao9308
    @kasiprasadrao9308 2 місяці тому +1

    Heart wrenching to reminisce the untimely loss of such great singer. Dearly miss Balu Sir.

  • @saradapk538
    @saradapk538 3 роки тому +14

    I am from Kerala. Pranamam Telugu

  • @gummadinani709
    @gummadinani709 3 роки тому +4

    మీకందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుతూ..!!

  • @mmallikarjuna7738
    @mmallikarjuna7738 2 роки тому +3

    బాలు సర్ మీరు వెళ్లిన ఆ స్వర్గం పులకరించి పోయింది మీరు అక్కడే ఉండండి సర్ నేను వచ్చే వరకు అక్కడే మీ గానం వింటూ ఇంకొక్క యుగం గడపాలని ఉంది నాకు నా ప్రాణం సర్ నా దేవుడు మీరు భగవంతుణ్ణి ఎవ్వరు చూసి ఉండరు కానీ ఆయన గళాన్ని మాత్రం ఇలాగే ఉంటుంది అని అన్నమయ్య చిత్రంలో సుమన్ వెంకటేశ్వరుడిగా ఆయనకి మీ గళం అర్పించారు గ్రేట్ సర్ మీరు ఆలపించిన యమలోకంలో మీరు యమగోల చిత్రంలో పాడిన అడవే అందాల సురభామిని పాట మీ నోటా పాడించుకోవలని అందుకే తొందర అయింది అనుకుంటా సర్ అందుకే అన్యాయం సర్ మిమ్మల్ని నమ్మి ప్రాణం పెట్టాము సర్

  • @malipeddimadhubabu1946
    @malipeddimadhubabu1946 3 роки тому +18

    Every singer have their own individuality.
    But No one can't replace of SPB sir ....Legendry singer in Telugu & Tamil film industry

  • @Wwr12
    @Wwr12 3 роки тому +52

    We mis you BALU garu.. Legendary Singer in the world...

    • @rajyalaxmi7182
      @rajyalaxmi7182 2 роки тому +1

      No one replace your place you are only one in the world balu sir

  • @maheshchary9924
    @maheshchary9924 3 роки тому +114

    ,😢😢ఎవరు ఎంత మంది ఉన్నా నీ లోటు తీర్చలేరు😢😢

  • @lukky-654
    @lukky-654 5 місяців тому +1

    Spb గారు మన మధ్య లేరు అనటం అబద్ధం.... ఎప్పటికీ వారి పాటలతో మనతోనే ఉంటారు 🙏

  • @yadagirik2185
    @yadagirik2185 3 роки тому +24

    బాలు గారు అయన పాటలలో ఎప్పటికి కనిపిస్తారు 🙏

  • @vidyasrividya8459
    @vidyasrividya8459 3 роки тому +34

    పాట కోసమై పుట్టి..
    పాటకై ప్రాణం పెట్టి...ప్రపంచమే పాటగా...
    పాటే ప్రపంచంగా...జీవించి...మరపురాని గీతాలను మాకందించిన మీరు...
    లేరనే మాట... నమ్మలేము... అస్సలు.. నమ్మలేము... 🙏🙏😥😥😥😥😥😥😥

  • @kavalilalaiah4633
    @kavalilalaiah4633 3 роки тому +28

    Ramya gaaru your superb

  • @bhavithaplayschoolanakapal5465
    @bhavithaplayschoolanakapal5465 3 роки тому +48

    బాలు గారి పాట ఉన్నంత కాలం బాలు గారు మన మధ్య లోనే ఉంటారు 🙏🙏🙏🙏

  • @sarvejanasukhinobavunthu712
    @sarvejanasukhinobavunthu712 3 роки тому +14

    I don't think any language can compete in sweetness
    With telugu.
    SPB sir is no exception
    RIP sir

  • @acharibalagam9250
    @acharibalagam9250 9 місяців тому

    బాలు గారి పాటలు ఆయన్ని చూస్తూ వినడం నా అదృష్టం.

  • @kavalinavaneetha3942
    @kavalinavaneetha3942 2 роки тому +7

    బాలు గారి పాటలంటే నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టం

  • @dhanunjayjays9196
    @dhanunjayjays9196 Рік тому +3

    తెలుగు భాష బ్రతికి వున్నంత కాలం ఎస్పీబీ బ్రతికే వుంటారు తన గొంతు మారు మ్రోగుతునే వుంటుంది యుగ పురుషుడు

  • @kumartony4244
    @kumartony4244 6 місяців тому +1

    From sahiti chaganti and ramya behra vocals just another level 😍😍😍 and miss you balu sir😢🥹

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 2 роки тому +6

    ఆహా బాలూకొలనులో విరబూసిన తామరకమలాలు చూచి బాలూ మురిసే!

  • @redyanaikrathod
    @redyanaikrathod 2 роки тому +3

    బాలు గారు..
    తెలుగు శ్రోతలకు దేవుడు ఇచ్చిన వరం..

  • @preethiteluguvlogs5669
    @preethiteluguvlogs5669 3 роки тому +23

    Ghaganaki song .Amazing singing.SP.BALUgaru we all admire you forever sir💛🙏🌹

  • @raviakhila1175
    @raviakhila1175 3 роки тому +9

    Ramya your voice superb superb super.....

  • @sastrych1129
    @sastrych1129 2 роки тому +2

    Classic songs and classic singers classic songs selection chesinavaariki dhanyavadamulu spb Garu one legend in south indian and north indian cine field

  • @leoramesh6861
    @leoramesh6861 3 роки тому +17

    Hats off ETV... To conduct such a good programe

  • @snehithabanoth03
    @snehithabanoth03 2 роки тому +3

    బాలు గారు భౌతికంగా మన ముందు లేరు,కానీ ఆయన పాడిన పాటల రూపంలో మనందరిలోను ఉన్నారు.అంతగొప్ప గాయకుడు మనకు లభించడం మన అదృష్టం.కానీ అనతి కాలం లోనే అతన్ని దూరం చేసుకోవడం ఒకరకంగా మన దురదృష్టం అనే చెప్పుకోవాలి.ఏదేమైనా అతని పాటలున్నంత వరకు మనం స్వరాలు పలికుతున్నంత వరకు బాలు గారు మనలోనే ఉంటూ మాట్లాడుతూనే ఉంటారు.

  • @naiduyadla7964
    @naiduyadla7964 2 роки тому +6

    బాలు గారు లేరనే భావన లేదు.... అయన ఎప్పుడూ మన గుండెల్లో ఉండిపోయారు 🙏🙏

  • @yaswanthsuvvari5948
    @yaswanthsuvvari5948 3 роки тому +18

    కీర్తిశేషులు అందరూ అవుతారు... కానీ కీర్తివంతులు కొందరే అవుతారు అలాంటి వారిలో ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకరు.

  • @HemanthKumar-wr6ok
    @HemanthKumar-wr6ok 3 роки тому +9

    Last singer sang song same like SPB SIR very nice voice

  • @Nanibattula9485
    @Nanibattula9485 3 роки тому +7

    Ramya and all talented singers bagaa padaru👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mechanicalhub.6348
    @mechanicalhub.6348 3 роки тому +8

    This is my first comment in youtube.i can't stop my Tear's about balu sir.😭 i love you sir..

  • @thesingerzone8594
    @thesingerzone8594 3 роки тому +20

    మీరు పాడిన ఈ సాంగ్స్ కి చాలా👌👌👌🎶🎶💐🎻🎤🎤 ధన్యవాదములండీ ఐ మిస్ యు బాలు సార్ మీరు లేని లోటు తెలుస్తుంది😢

  • @lalithakavoori6715
    @lalithakavoori6715 Рік тому

    Yuga gaya kudu. Evergreen . Mount Everest in music world.

  • @kgbvpaderu6736
    @kgbvpaderu6736 3 роки тому +117

    గౌరవం వేరు .ఆత్మాభిమానం వేరు. నా గుండె కరుక్కు పోతుంది. ఏదైనా సంగీత ప్రపపంచానికి చీకటి రోజులు కనిపిస్తున్నాయి.

    • @sudharanib.4401
      @sudharanib.4401 3 роки тому +1

      గుండె తరుక్కు పోతుంది...కరుక్కు కాదు,బాలు గారు వింటే అస్సలు బాగోదు..(.అన్యధా..భావించకండి...)👍

    • @kodithepagilipothadi3885
      @kodithepagilipothadi3885 3 роки тому +1

      @@sudharanib.4401 🙄🙄🙄

  • @brahmanandareddy1632
    @brahmanandareddy1632 3 роки тому +29

    Hats off to the team who organised and singers for the tribute to the great legend

  • @chand_6921
    @chand_6921 3 роки тому +1

    మీ గురించి ఎంత చెప్పినా ఎంత పొగిడినా తక్కువే బాలు గారు🙏🙏🙏

  • @pavanimamidi5064
    @pavanimamidi5064 2 роки тому +1

    Ilanti singer ni malli chudalantey inko janma etthali 😭😭😭❤️❤️❤️❤️

  • @shivam.s972
    @shivam.s972 11 місяців тому

    Meka muttani aaku ledu,
    S.P.B.sir paadani pasta ledu,
    Saadaaranamuga putti annee bhaashalalo lopuleka annee naayakula swaragaatra parakaaya praveshamu chesi padinattu andarini gowrvinchi sahrudayamutho vinaya vivekamutho gaana maha loka shrotrulanu aakashinchukoni oka saamraajyamune lakshalaadi gaayakulanu shrustinchi Penchi andari hrudayaalalo stirastaayigi nilichipoyina e maha gaayakuni gurinchi eami cheppina saasavanthe aoutundi. Eyaana kaalamulo memoo unnaamu anede oka aanandam aachryamu. Namo nano maha gaayaka namaste❤

  • @ramanadebariki9568
    @ramanadebariki9568 2 роки тому +1

    Miruleni e music show kuda chudalepotnamante mikentha addict ayyamo Balu sir mirunnapudu teliyaledu but mireppudu mi patala dwara mathone untaru🙏

  • @seshagirirao4782
    @seshagirirao4782 11 місяців тому

    AMAZING PERFORMANCE BY ALL THE SINGERS IN TRIBUTE TO BALU SIR ,EVERY SUNG THROUGH THEIR HEARTS

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 роки тому +20

    Excellent worky by ETV, Gnapika Productions & their Team..This Program is Great Tribute to our dear *Gana Gandharvudu SPB garu * ❤️❤️
    *Hatsoff to Gnapika Productions* 🙏🙏
    I Admire SPB garu very much.. Naku SPB gari songs & Paduthu teeyaga,Swarabhishekam programs ante chala chala istam mainly SPB garu songs in 70s, 80s,90s & Balu gari songs in Ilayaraja,koti,keeravani,Manisharma music and Devotional/mythological movies😍.. nenu happy mood or badha ga unappudu or padukune mundu or travelling or etc ila rojulo chala sepu balu gari songs vintu untanu,ayanni talachukuntu untanu, Balu gari songs vinakunda & youtube lo ayana songs chudakunda naku roju velladu.. SPB gari songs vintu periganu, jeevitham mottam ayana songs vintune gaduputanu.. *nannu konthamandi ma friends,relavtives saradaga arey peddodi laga niku 80s,90s songs pichhi entra nuvvu akkade undipoyava, bavi lo kappa la undaku ra ani saradaga edipinchina parledu anukuni college days & after college days lo kuda mobile lo max SPB gari songs ye store chesukuntanu, nenu vaallatho unnappudu kuda SPB gari songs vintunte untanu, na frienda tho travelling lo unnappudu SPB gari songs matrame car & mobile lo play chestu untanu.. vaalla daggara SPB gari old songs goppatanam/madhuryam gurinchi vadistu untanu, antha pichhi naku SPB gari songs ante* 😊😊
    we miss u very much SPB garu but thanks for thousands of movie songs you sang for us & for the programs like padutha teeyaga,swarabhishekam etc etc private album songs, Devotional songs, foreign & stage shows songs🙏
    *I am very lucky to see SPB garu directly twice in my life in a songs program in our Rajahmundry A few years ago & Padutha Teeyaga program in kakinda in 2012* 💚💚
    nenu ayaniki chala chala pedda fan but mi laga ilanti tribute ivvadam naku radu & impossible thing sir.. meeru chala great & we are so lucky to see this great tribute program on our Singing Legend SPB garu💙💙
    *Feeling proud to be Forever Admirer of SPB garu songs forever & ever* 💛💛

  • @smkumar5638
    @smkumar5638 3 роки тому +86

    All singers are very talented but no one can replace balu sir.miss u sir .

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 7 місяців тому

    Versatile, marvelous, multifaceted personality, good humanbeing, benevolent of society, creator of singers family, never shown igos, example for how to grow with humility, many...lost , great loss, singer, mimicry artist, actor, dubbing artist, music director, ...now, never will born such.SPB sir

  • @kumartony4244
    @kumartony4244 2 роки тому +2

    Really heart melting performance each and every singer😍 ika ha mahanubavudi gurinchi em cheppagalam🙏 Miss you sir Balu garu🥲🙏

  • @abcxyz4844
    @abcxyz4844 Рік тому +1

    excellent , fantastic...great tribute to sri. spb garu...

  • @satyanarayanabandaru5045
    @satyanarayanabandaru5045 Рік тому +3

    మీరు మాబాలు గారిని గుర్తుపెట్టుకొని మీరు పాడుతున్న పాటలు వింటుంటే మాబాలు గారు ఇంకా మిమ్ముల్ని ఉత్తేజ పరిచి మీతో పాటలు పాడిస్తున్నారని అనిపిస్తున్నది. ధన్యవాదాలు మీ అందరికీ మిమ్ముల్ని కనిపెంచిన తల్లితండ్రులకు కూడా నా నమసుమాంజలులు. బాలు గారి వలన మీకు ఇంత సంస్కారం లభ్యమైనట్లు భావిస్తున్నాను. మీరు అందరూ చిరంజీవులు. మీకు ఏదో ఒక రూపంలో బాలు గారు మీతో సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలు చేయుంచుతారు. మీరు నిర్వహించిన పై కార్యక్రమాన్ని చూస్తుంటే నాకళ్ల వెంబడి ధారావాహికంగా నీరు వస్తున్నది బాలు గారు అంటే నాకు ప్రాణం. బాలు గారు మరణించిన రోజున మా అబ్బాయి మమ్ముల్ని బెంగళూరు నుండి హైదరాబాదు కారులో తీసుకువస్తున్నాడు. కారులు బాలు గారి మరణానికి సంబందించిన సమగ్రమైన వార్తలు వీడియో పెట్ట చూపించాడు. ఆతర్వాత 6నెలలకు మా అబ్బాయి చనిపోయాడు.
    బాలు గారి ఆత్మకు మా అబ్బాయి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
    ధన్యవాదాలు మీఅందరికీ 4:12

  • @mohdayub1926
    @mohdayub1926 3 роки тому +10

    No one can replace Balu sir......except to 1 or 2 singers no one could sing well

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 3 роки тому +6

    Balu is the supreme. No body can mach singing like Balu. Sp charan has to sing like Balu.

  • @narendrapasalapudi5790
    @narendrapasalapudi5790 Рік тому +3

    నిన్ను మిస్ అవ్వని తెలుగు ప్రజలు ఎవ్వరు ఉండరు బాలు. అయ్యగారు 😭🙏

  • @karthikvipparinta78
    @karthikvipparinta78 3 роки тому +11

    Sahithi chaganti sang beautifully with devotion❤🙏 could see the love for balu garu in voice ..all singers great job

  • @satyamurthy2508
    @satyamurthy2508 2 роки тому +3

    మీరు బ్రతికిలేకపోయిన మీ పాట ఎప్పటికి బ్రతికే వుంటుంది 🙏🙏

  • @palahymavathi445
    @palahymavathi445 3 роки тому +2

    బాలూ గారిని ఆయన పాటలతో స్మరించుకోవాలంటే ఈ జీవితం చాలదు. ఒకటా, రెండా వేల కొలది పాటలు, పదుల కొద్దీ భాషల్లో ఎన్నని, ఎన్నుకోవడం చాలా కష్టం... అయన లేని లోటు సంగీత ప్రపంచంలో తీరనిది.. పాత, కొత్త తరాలకి ఆయన వారధి... తెలుగు భాష చేసుకొన్న పుణ్యం.. ఆయన నోట పలకబడి మరింత మధుర్యాన్ని సంతరించుకొన్నది. తెలుగు నేల చేసుకొన్న పుణ్యం అలాంటి గానగంధర్వుడు ఈ నేల పై పుట్టాడు... ఇంకొన్నాళ్ళు బ్రతికిఉంటే ఇంకొన్ని తరాలు బాగుపడేవి.,

  • @swathihr18
    @swathihr18 3 роки тому +17

    this bit was awesome...extraordinary tribute by paduta teeyaga singers....

  • @swathihr18
    @swathihr18 2 роки тому

    Meru penchina ee Sangeeta prapancham prema sudha maugaka...
    Heard many times still hearing today remembering u sir ....jagada nanda karaka ani padaga kalallo neelu Ala jaluwaru tundi....

  • @meenagallubhaskar6586
    @meenagallubhaskar6586 3 роки тому +1

    శ్రీ కృష్ణ ఫెయిల్యూర్ అందరు ఓకే

  • @Geethu2567
    @Geethu2567 3 роки тому +15

    6:14 voice superrr

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 2 роки тому +15

    ఎన్నో సినిమాలలో... మంచి పాటలు రావడానికి కారణం sp బాలు గారు...సిరివెన్నెల గారు.... వారిద్దరూ ఇప్పుడు లేరు.... ఇకపై మంచి పాటలు రావు.

  • @rameshn9295
    @rameshn9295 2 роки тому +1

    Entamandi sishyulanu tayaru chesadu. Wonder.

  • @madhavkorada7213
    @madhavkorada7213 3 роки тому +9

    SP Balasubramanyam garu 🙏🙏

  • @ChantiAxg3
    @ChantiAxg3 3 роки тому +11

    The legend ...lives forever in our heart's

  • @khanumanchowdary357
    @khanumanchowdary357 3 роки тому +7

    Great tribute to our legendary SPB sir.

  • @surinarayana4603
    @surinarayana4603 3 роки тому +4

    I loved this plan to submit to sp garu

  • @kuppaijayaram5288
    @kuppaijayaram5288 3 роки тому +34

    బాలు గారు లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు ఏ నేపధ్య గాయకుడు తీర్చలేడు

  • @pandirimouneeshreddy5008
    @pandirimouneeshreddy5008 2 роки тому

    Ee songs valla andari singers padatam okesari vinadam happy ga vundi balu sir meeru ekkada vunna mee pavitra aatmaku Shanti chekurali sir

  • @sirikondasatti
    @sirikondasatti 3 роки тому +3

    Long life ఉండే పాటలు ఇక పుట్టవు

  • @srilaxmisrinivas5347
    @srilaxmisrinivas5347 3 роки тому +6

    Telugujathi garvinchadagga gayakulu meeru baalu gaaru..miss u sir..

  • @sisiram4736
    @sisiram4736 3 роки тому +5

    Music forever balu forever💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵13:00 one of my favorite song💓👍

  • @vijayaraghavacharyuluchila9686
    @vijayaraghavacharyuluchila9686 3 роки тому +3

    The sweet siblings of SPB who are immortalising the mentor. Each one is superb. Best wishes

  • @jhanutirumula8682
    @jhanutirumula8682 2 роки тому +3

    We miss you Balu garu meeru Leni ye programme bagoledu 🙏🙏🙏🙏

  • @anandraju7181
    @anandraju7181 2 роки тому

    Yentha mandi singers paadina aa feel raadu
    Okade okkadu monagadu song feel raavali antey SPB gaare

  • @mahitaedupuganti2598
    @mahitaedupuganti2598 3 роки тому +5

    Our south indian legendar singer we all losses him... " Wow" may god who he means balsubh ji attented the program in covidpandemcdays ifeel if we wouldn't taken care ...due to covid he suffered in hospital I thought he will cured but not we lossed such great wonderful singer may god bless h inthe heaven

  • @kundajagadeeshkumar327
    @kundajagadeeshkumar327 3 роки тому +5

    10:35 ku vachina singer voice super..

  • @nirmalpeddinti2272
    @nirmalpeddinti2272 3 роки тому +1

    అదేంటో వీళ్ళు పాడుతుంటే ,అతనెక్కడ,వీళ్ళెక్కడా అనిపిస్తుంది,ఏ వేదికైనా అతనే ఉండాలి, లేకపోతే మరెవరూ ఆలోటు పూడ్చలేరు, that is Balu,ఇంత వరకూ అతని స్థానాన్ని ఎవరూ ఆక్రమించడానికి రాలేదు,పుట్టలేదు,పుడతారని గ్యారంటీ లేదు

  • @bangaloremathematicalinsti5351
    @bangaloremathematicalinsti5351 3 роки тому +7

    SP charan sir please sing Sangeetha sahitya samalankrithe plzz you will definitely rock singing that.

  • @indirap3597
    @indirap3597 Рік тому

    అయన రూపంలో మరో బాలు గారు రావాలని కోరుకుంటూ 🙏🙏🙏

  • @kalyanamumarani5487
    @kalyanamumarani5487 3 роки тому +7

    All singers super..

  • @thejavathvenkatesh895
    @thejavathvenkatesh895 3 роки тому +15

    The Whole world miss our magical voice of balu sir..... Miss you🙏 Sir.... ❤❤

  • @damarajumuralikrishna5562
    @damarajumuralikrishna5562 2 роки тому +1

    Telugu industry is having maximum young talented singers because of Paduta Teeyaga and Balu sir and next due to Sri Ramachari who institutionalized light music.Hope to have a music University soon.

  • @bharanikumarylby
    @bharanikumarylby 3 роки тому +40

    @Etv who is that singer at 6.14 !!!!Ghoosebumps.. What a singing man....

  • @lavanyasandeep2958
    @lavanyasandeep2958 3 роки тому +2

    Miss you very much balu sir paata unnantha kalam meeru maa nunchi dhooram kaaru

  • @srinukhandapu1674
    @srinukhandapu1674 3 роки тому +3

    Okade okkadu monagaadu (SP Sir) 🔥👌👌....RIP sir

  • @phaniravada6890
    @phaniravada6890 2 роки тому +1

    Nothing can be counted for the legend we missu sir physically but u will remain with us till our last breath

  • @nehrugoud1878
    @nehrugoud1878 3 роки тому +4

    We miss you sir... your magical voice.... No more words

  • @vijayalakshmi.k681
    @vijayalakshmi.k681 2 роки тому +2

    We miss you lot sir,,yr all songs are superb