పొడుపు కధ Answer చెప్పిన వాళ్లకి Giveaway | Chinese Pomfret Cooking with Family Local Boi Nani |

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • #giveaway #teluguvlogs #ChinesePomfret #CookingVlog #fishgiveaway #prawnsgiveaway #challenges #vizagvlogs #localboinani #fishing #tiktoknani #vizagnani #vizagvlogs #fishermanlifestyle #teluguvlogs #telugucooking #seafishing #seafood #teluguvlogs #vlogs #fishermanlifestyle #fisherman #sharks #shark #fishinglife #adventuretime #seaadventures
    For Business enquiries mail : satyamurthy42@gmail.com
    Follow Me Here :
    www.instagram....

КОМЕНТАРІ • 1,4 тис.

  • @ShortLearnwithFun
    @ShortLearnwithFun Місяць тому +33

    ముగ్గురు మూడు పళ్ళు పంచుకొని మిగిలిన పండును వారు అ పండు తినకుండ మరొకరికి ఇవ్వలి అప్పుడు వారికి అసలైన సంతోషం కలుగుతుంది .పండు ఇయ్యడం వలన వారికి ఆ సంతోషం ముగ్గురికి సమానంగా వస్తుంది

  • @AadiY-gm9hu
    @AadiY-gm9hu Місяць тому +38

    (ముగ్గురు+పోతు) ఉండగ వారికి 4 పండ్లు దొరికాయి,వాటిని ముగ్గురు మూడు తినగా, పోతుకు కూడా ఒకటి పెట్టరు. అలగా మొత్తమ్ 4 పండ్లు సమానంగా తిన్నారు,

    • @srinivasvedios5119
      @srinivasvedios5119 Місяць тому

      నేను చెప్పిన answer కరెక్టేనా

  • @deepakapple5645
    @deepakapple5645 Місяць тому +142

    ముగ్గురు పోతుండగా -- ముగ్గురు + పోతు ( జంతువు)..... So Total నలుగురు, నాలుగు పండ్లు పంచుకుంటే తల ఒక్కటి వస్తుంది..... Love from Mumbai❤

    • @avvolgas3774
      @avvolgas3774 Місяць тому +4

      ముగ్గురు పోతుండగా - - ముగ్గురు +పోతూ(జంతువు)…. సో టోటల్గా నలుగురు పంచుకుంటే తలొకటి వస్తుంది. లవ్ ఫ్రమ్ కృష్ణ

    • @NagarjunaNn
      @NagarjunaNn Місяць тому

      3 MEMBERS + 1 POTHU .... so Total 4 pandlu... samanamga panchukuntaru......
      That's the correct answer ❤❤❤
      Love from vijayawada annaya

    • @kishoremaharajmca
      @kishoremaharajmca Місяць тому

      3 mugguru + pothu
      Motham naluguru samanamga panchukuntaru 4 pandlanu

    • @ChiradalaRameshChiradalaRamesh
      @ChiradalaRameshChiradalaRamesh Місяць тому

      Mugguru pothundaga-mugguru+pothu(Animal) ... So total ga naluguriki okokati vacchindhi....antte naluguriki samanangga vacchindhi ... from Hyderabad... Gachibowli

    • @thejasram
      @thejasram Місяць тому

      Each one bro

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 Місяць тому +7

    ముగ్గురు పోతూ వుండగా అన్నాడు నానీ అంటే ముగ్గురు మనుషులు ఒక పోతూ అని అర్థము ముగ్గురు ఒక్కొక్కటి తీసుకొని మిగతా ఒక్కటి పోతుకి ఇస్తారు అంతే నాలుగు పళ్ళు పంచేసుకున్నట్లే 👍👍👍👍

  • @madhusudhanreddyshivayolla
    @madhusudhanreddyshivayolla Місяць тому +10

    మూగరు +పోతూ వుండగా అంటే మూగురు + 1 పోతూ అంటే 4 పల్లు సమే తీసుకుంటారు.... 3 mamshulu + 1 పోతూ.. ok na..

  • @sushindrachokka9545
    @sushindrachokka9545 Місяць тому +17

    చాలా బాగా అడిగారు! ఈ పొడుపు కథకు సమాధానం:
    రోజులు
    * వివరణ: ముగ్గురు అంటే మూడు రోజులు. నాలుగు పాళ్లు అంటే నాలుగు గంటలు. రోజుకు 24 గంటలు ఉంటాయి కాబట్టి, మూడు రోజుల్లో మొత్తం 72 గంటలు ఉంటాయి. ఈ 72 గంటలను మూడు మంది సమానంగా పంచుకుంటే, ప్రతి ఒక్కరికి 24 గంటలు వస్తాయి. అంటే ఒక్కొక్కరికి ఒక రోజు వస్తుంది.
    సరదాగా చెప్పాలంటే: మనం ప్రతిరోజు 24 గంటలు పొందుతాం. అంటే మనకి రోజులు అనేవి నాలుగు పాళ్లుగా (6 గంటల చొప్పున) దొరుకుతూనే ఉంటాయి.
    Ans: "రోజులు"

    • @PrabhuDarling-cr6kh
      @PrabhuDarling-cr6kh Місяць тому

      ❤❤❤

    • @g4sudheer865
      @g4sudheer865 Місяць тому

      Ans. Rojulu

    • @bujjipulicherla9929
      @bujjipulicherla9929 Місяць тому

      ముగ్గురికి ముడు పండ్లు ఒక పోతూ కి ఒక పండు మొత్తం నాలుగు పండ్లు సరిపోతాయి

    • @SatishMerneedi
      @SatishMerneedi Місяць тому

      రోజులు

    • @appalanaidur8159
      @appalanaidur8159 Місяць тому

      Days tammu

  • @IBC165
    @IBC165 Місяць тому +1

    . 3/4 1/2 + 1/4 అదే మొత్తం కాబట్టి ప్రతి నారింజను సగానికి కట్ చేయండి. రెండు నారింజలను సగానికి విభజించి, మూడవ నారింజను నాల్గవ వంతుగా కత్తిరించండి. ప్రతి వ్యక్తికి 1/2 నారింజ చేతికి 1/4 వంతు నారింజ అందజేయబడుతుంది.

  • @shravanthiummanolla
    @shravanthiummanolla Місяць тому +5

    Mugguru ante mugguru manushulu ....pothundaga ante varitho oka pothu vundhi ...ante total ga 4ru ....ante dhorikina aaaa 4 pallanu koyakunda samananga okkokaru okkokati.......tisukuntaru......ante mugguru cut cheyakunda 3 tiskoni pothuki 1 pedtharu

  • @Hemavlogs9030
    @Hemavlogs9030 Місяць тому +2

    ముగ్గురు పోతుండగా నాలుగు పళ్ళు ఉంటాయి కదా వాటిని ఒక్కొక్కటిగా పంచుకోవాలి ఒకటి మిగులుతుంది అవి ఎలా అని అడిగారు మీరు
    Answer. ముగ్గురు+వాళ్లతో వచ్చిన పోతు ఇప్పుడు నలుగురు ఉంటారు ఎవరు ఎవరు అంటే ముగ్గురు మనుషులు ఒక పోతు అక్కడ నాలుగు పళ్ళు ఉంటాయి నలుగురు ఒకటి ఒకటి పంచుకుంటారు ఇదే అన్న ఆన్సర్

  • @akankshateppala7298
    @akankshateppala7298 Місяць тому +6

    Mugguru 3
    Pothu 🐑1
    Each divides one fruit
    So equally distributed

  • @sivakumar-ns7fs
    @sivakumar-ns7fs Місяць тому

    1. Mugguriki okkokka pandu ivvali. Ila moodu pandlu distribute avutayi. Ippudu okka pandu migilipothundi.
    2. Migilina okka panduni majjalo petti andariki equal ga untundani oppukovali.
    3. Aa pandu andaridi ani conceptual ga share cheyyadam jarugutundi.
    Ila pandlu andariki equal ga share chesinatlu untundi...

  • @rajesht3639
    @rajesht3639 Місяць тому +4

    కాదు మీ అమ్మ ఎక్కడ పెళ్ళాం వచ్చాకా అందరి లాగా నువు కూడా అమ్మని వదిలి పెట్టావు.. నీ పెళ్ళాం కంటే మీ అమ్మ గారు చేస్తే చాలా బాగుంది

  • @AlokHinduDharmTV
    @AlokHinduDharmTV Місяць тому +7

    ముగ్గురు మూడు పళ్ళు పంచుకొని మిగిలిన పండును వారు అ పండు తినకుండ మరొకరికి ఇవ్వలి అప్పుడు వారికి అసలైన సంతోషం కలుగుతుంది పండు ఇయ్యడం వలన వారికి ఆ సంతోషం ముగ్గురికి సమానంగా వస్తుంది
    I love you Nani Anna

  • @Likhithastories
    @Likhithastories Місяць тому +8

    mugguru and pothu untadi..... so mugguru 3 pallu teeskoga inkokati pothuki untadi.... so nalugu pallu naluguriki samananga vastayi

    • @Indhu_suresh
      @Indhu_suresh Місяць тому

      Avnu correct ga chepparu mugguru + pothu 4 ayyaru 4 pandlu samanam ga panchukuntaru

  • @renudasari9027
    @renudasari9027 28 днів тому

    Mugguru manushulu 4 pandu
    1 mugguru + pandu Anadi 4 number name. That 3+1 = 4 mumbers.
    4 mumbers ki 4 pandulu Eakla to 4 mumbers.
    D. Renuka.
    Tadepalli.
    Guntur (Dist..)

  • @LakshmiDurga-b3j
    @LakshmiDurga-b3j Місяць тому +9

    ముగ్గురు మేక పోతు నాలుగురు నాలుగు సమానంగా నాలుగు

  • @SravanifromBanglore
    @SravanifromBanglore Місяць тому +1

    ముగ్గురు మనుష్యులు+ పోతు ( మేక పోతూ) = 4
    4 పళ్ళు 3 మూడు పళ్ళు తీసుకొని పోతుకి ఒక్కటి = 4 పళ్ళు (banglore)

  • @sandhyasuresh116
    @sandhyasuresh116 Місяць тому +4

    Mugguru 3 fruits share chesikintaru mugguru tho oka pothu undi so pothu ki oka fruit 4 saripoyay

  • @akashsaridhi9865
    @akashsaridhi9865 Місяць тому +1

    Answer is clock ( gadiyaram) they has 3 moving needles (3persons)and they have four fruits (morning, afternoon, evening,night)

  • @BASAVAVANITA
    @BASAVAVANITA Місяць тому +3

    Muggurupothundaga =mugguru(3)+pothu(1 bafelow) so total 4 numbers. 4fruites equal ga sardukuntaru

  • @pavansudhakar8840
    @pavansudhakar8840 Місяць тому +5

    Mugguru pothu vunnaru annav kadha
    Mugguru manushulu
    Phothu(Animal) vunnaru
    Mugguru + pothu = 4
    4 pandlu
    Lekka saripoyindha 😊

  • @rohithkumar6323
    @rohithkumar6323 Місяць тому

    Muggurupothundaga
    Mugguru - 3
    Pothu - 1 (cow)
    So total 4 members they equally divide the fruit

  • @gorusunaveenkumar5217
    @gorusunaveenkumar5217 Місяць тому +6

    Three members+ goat 🐐 3 will eat 3 members and goat 🐐 will eat one

    • @grandfurniture9177
      @grandfurniture9177 Місяць тому

      Tammadu ke telugu radhu Anukunta nani adiginde podupu Kadha brother

    • @sillaazad5873
      @sillaazad5873 Місяць тому

      Tammadu different ga try chasanatu undu ra vedi 😂😂😂😂😂😂😂😅

    • @gorusunaveenkumar5217
      @gorusunaveenkumar5217 Місяць тому

      @@grandfurniture9177 bro I don't that much of telugu typing so sorry 😞 for that if any mistake

    • @gorusunaveenkumar5217
      @gorusunaveenkumar5217 Місяць тому

      @@sillaazad5873 no bro I don't no how to right 👍 but

    • @pinnintiprasanth7023
      @pinnintiprasanth7023 Місяць тому

      Bro neku andhuka

  • @shivavenkat8907
    @shivavenkat8907 Місяць тому

    ముగ్గురు పోతుండగా అంటే ముగ్గురు మనుషులు ఒక పోతు అంటే మేక పోతు
    3 మనుషులు + 1 మేక పోతు అంటే టొటల్ = 4
    నాలుగు పళ్ళు సమనగా తింటారు.❤

  • @rowdyvarma8285
    @rowdyvarma8285 Місяць тому +1

    Mugguru pothuundunga
    Mugguru manushulu --3
    oka pothu --1
    Total 4❤❤❤❤

  • @maddireddybalasainathreddy2207
    @maddireddybalasainathreddy2207 Місяць тому

    Gadiyaram lo 3 needles (persons) & 4 hrs each (4 fruits) 4*3=12 Ans: Clock (gadiyaram)

  • @nareshsiddu9621
    @nareshsiddu9621 Місяць тому +1

    (ముగ్గురు + పోతు ) ఉండగా 4 పళ్ళు దొరికాయి ముగ్గురుకి చెరో పండు & పోతు కు ఒక పండు total 4 పళ్ళు 👍

  • @dhilleswarisalana-dq7vb
    @dhilleswarisalana-dq7vb Місяць тому +1

    ముగ్గురు +పోతు=4 మొత్తం నలుగురు అవుతారు చిరు ఒక పండు వస్తుంది ఈ పొడుపు కథకు మా పాప ఆన్సర్ చెప్పింది 10ఇయర్స్❤

  • @botlamahesha6206
    @botlamahesha6206 Місяць тому

    ముగ్గురు పోతుండగా అంటే ముగ్గురు మనుషులు ఒక పోతు అంటే మేక పోతు
    3 మనుషులు+ 1 మేక పోతు అంటే టొటల్ =4
    నాలుగు పళ్ళు సమనగా తింటారు 😊

  • @teluguchristiansongsshortm692
    @teluguchristiansongsshortm692 Місяць тому

    ముగ్గురు మనుషులు 4 పండు
    1.ముగ్గురు + పండు అనేది 4 వ వాడి పేరు అపుడు 3+1 = 4 గురు
    4 గురికి 4 పండులు సమానంగా పంచవచ్చు
    నా పేరు రాకేష్ from vijayawada

  • @roshnielangovan1418
    @roshnielangovan1418 Місяць тому

    3-persons
    1-Animal
    4-fruits
    Ante 4 ga divide avthundi

  • @JanuPachikorujahnavi
    @JanuPachikorujahnavi Місяць тому +1

    Mugguru 3 manusulu
    Pothea is pothu 1
    Mugguru + pothu = 4
    And 4 fruits share to equal of all so solve

  • @koyilarameshrishi
    @koyilarameshrishi Місяць тому +1

    ముగ్గురు తో పాటు పోతు వుంది కాబట్టి 4 పల్లు ముగ్గురు మనుషులకి 1 పోతు కి సరిపోతాయి...❤❤From palasa srikakulam

  • @RajeshRajeshRatnam
    @RajeshRajeshRatnam Місяць тому +1

    Mugurru + pothu total naluguru , Naluguru, nalugu fruits, nalugu thalalu , nalugu ,

  • @valigatladinesh5271
    @valigatladinesh5271 Місяць тому

    1. Mugaru & pothu total 4 samananga pamchukuntaru 4 pandlu.
    2. Juice chesukoni tagasthi saripotundi.
    Bow bow video cheyandi

  • @ChallaChandrasekhar-r3p
    @ChallaChandrasekhar-r3p Місяць тому +2

    Mugguru 3 pothu(jamthuvu) vundavaga ante mugguru (humans+1 pothu) ante motham 4 naliguru vallu 3 mugguru 3 pandlu tesukoni okati aa animal pothu ki estharu anna ok na

  • @punnamchandar1838
    @punnamchandar1838 Місяць тому

    ముగ్గురు పోతుండగా ముగ్గుర మనుషులు పోతుండగా పోతూ( జంతువు)..... So Total నలుగురు, నాలుగు పండ్లు పంచుకుంటే మూడు పండ్లు మనుషులకి ఒక పండు పోతుకి టోటల్ 4 పండ్లు

  • @Tripura-l9j
    @Tripura-l9j Місяць тому +2

    Mugguruthree fruits🍍🍎🍓🍇 ni share chaisukuntaru
    Mugguru tho patu oka pothu kuda undhi
    So pothu ki oka fruit istaru🍍🍎🍓🍇

  • @venkatasubbarajughantasala2412
    @venkatasubbarajughantasala2412 Місяць тому

    ముగ్గురు పోతుండగా 4పళ్ళు దొరికాయి అన్నారు.ముగ్గురికి 3 పళ్ళు పోతుంది 1 పండు 4 పళ్ళూ సమానం అయిపోయాయి.ముగ్గురు పోతుండగా జవాబు మీరు అడిగిన ప్రశ్నలో నే ఉంది తమ్ముడు ముగ్గురు,పోతుండగా 4 పళ్ళు సమానంగా పంచుకుంటారు ముగ్గురు,పోతుకి ,నలుగురికి 4 పళ్ళు పంచుకుంటారు.

  • @elurivenkatasiva870
    @elurivenkatasiva870 Місяць тому

    ముగ్గురు పోతు ఉండగా, 4 పండులు.
    3+1=4
    ముగ్గురు +పోతు =4పండులు
    భీమవరం.

  • @bobbyshyam3351
    @bobbyshyam3351 Місяць тому

    Three means three dars. Four milke means four
    hours. Since there are 24 hours in a dat; three dasys have a fofal
    of 72 hours. I6 there 72 hours are shared equally by three people,
    each gefs 24 hours. That means each person gefs one dat
    Funnily enough: we gef 24 hours in every qay: Thaf means our
    days are diwided into (our parts (6 hours-each).
    Ans: "Day

  • @VijayViji-rq7gv
    @VijayViji-rq7gv Місяць тому

    ముగ్గురు మూడు పళ్ళు పంచుకొని మిగిలిన పండును వారు అ పండు తినకుండ మరొకరికి ఇవ్వలి అప్పుడు వారికి అసలైన సంతోషం కలుగుతుంది పండు ఇయ్యడం వలన వారికి ఆ సంతోషం ముగ్గురికి సమానంగా వస్తుంది

  • @krupachrist1466
    @krupachrist1466 Місяць тому

    Mugguru + pothu (undaga) 4 fruits...
    ante 3 manushyulu + 1 Pothu = 4 Pranulu
    So okokka prani ki okko fruit..

  • @gulefathima8685
    @gulefathima8685 Місяць тому

    Mugguru 3
    Pothu 1
    Fruits 4
    3 fruits for people
    1 for goat ( pothu)

  • @gurralaramesh2620
    @gurralaramesh2620 Місяць тому +1

    Mugguru - 3 & Pothu - 1
    Each Divides One fruit
    So Equally Distributed.

  • @praveensiddela6966
    @praveensiddela6966 Місяць тому

    ముగ్గురుపోతుండగా (ముగ్గురు + పోతు) అంటె మొత్తం 4, అలాగ ముగ్గురు తలా ఒక పండు తీసుకుంటారు అలాగె పోతుకి కూడ ఒక పండు ఇస్తారు అప్పుడు అందరు సమానంగ పంచుకుంటారు అన్న

  • @sr015gopi8
    @sr015gopi8 Місяць тому

    Answer : pothu
    Explaination:- mukkuru == 3
    Pothu == 1

  • @VSPSharmila
    @VSPSharmila Місяць тому

    ముగ్గురు 3,పోతు 1
    మొత్తం 4, మూడు పల్లు ముగ్గురు తీసుకొని , ఒక పండు పోతుకి ఇస్తారు

  • @bodapatianu
    @bodapatianu 11 днів тому

    ముగ్గురు+పోతు=4. నలుగురు సమానంగా పంచుకుంటారు.నేను రాజమండ్రి నుండి కామెంట్ చేస్తున్న అన్నా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి లో చదువుతున్నాం.ఫ్రెండ్స్ అందరూ కలసి రూంలో ఉంటున్నాము.మాకు ఇక్కడ సీ ఫుడ్ దొరకడం కష్టం అవుతుంది అన్నా. ఈసారి giveaway maaku isthe we are feeling soo happy

  • @userdied8078
    @userdied8078 Місяць тому

    Mugguru pothundaga means mugguru ( manushulu 3) pothu means (Animal) motham 4 nd 4 fruits untai kabatti okkokariki okati ...samanam ga ...... ✅ 👍

  • @BaluTeluguyoutuber439
    @BaluTeluguyoutuber439 Місяць тому

    ముగ్గురు పోతుండగా - ముగ్గురు + పోతు (జంతువు). So Total నలుగురు, నాలుగు పండ్లు పంచుకుంటే తల ఒక్కటి వస్తుంది ❤

  • @sashikala7579
    @sashikala7579 Місяць тому

    మీరు అడిగన పొడుపు కథ చాలా వింత గా ఉంది కానీ .. చెప్పటానికి ట్రై చేస్తాను. ముగ్గురు పోతుండగా అంటే ఇక్కడ ముగ్గురు మనుషులతో పాటు ఒక జంతువు ఉంది అని అర్థం వాళ్లకు నాలుగు పళ్ళు దొరికినప్పుడు వాళ్ళ ముగ్గురు ఒక్కొక్కటి చొప్పున తిన్న ఒక పండు మిగులుతుంది లేదా మిగిలిన ఆ ఒక పండుని ఆ ముగ్గురు సమానంగా తినలేరు కాబట్టి వాళ్లతో పాటు ఉన్న ఆ పోతు కు పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు దొరికిన ఆ నాలుగు పండ్లను నలుగురు సమానంగా పంచుకున్నారు.
    మీ ప్రశ్నకు ఈ సమాధానం కరెక్ట్ అవ్వచ్చు కరెక్ట్ కాకపోవచ్చు కానీ చెప్పాలని ఆత్రుత మాతో చెప్పింది😊

  • @saikumar.1407
    @saikumar.1407 Місяць тому

    7:28 Mugguru manushulu pothundunga ante valla daggara
    pothu untundi ah 3 vallu each one thini inkoti valla
    daggara unna pothu ki pedtharu 4 compleate equal ga
    Like for the answer ❤

  • @CollectiveHub123
    @CollectiveHub123 Місяць тому

    Answer- mugguru pothundaga means mugguru(3 members) + pothu(1) so total 4 shares 4 fruits equally

  • @lovelyankitha918
    @lovelyankitha918 Місяць тому

    Mugguru 3
    Pothu 1
    Each divides one fruit
    So equally distributed

  • @bhaskararaolocalboy7281
    @bhaskararaolocalboy7281 Місяць тому

    దిీనిని 2 రకాలు గా పంచుకొవచు 1. ఆ పళ్లు ను అమ్మి డబ్బులు సమానం గా పంచు కో వచ్చు పళ్ళు ను ముటుకొకుండా 2. తలా ఒక్కటి పంచుకొని వొకదానిని వేరే వారికిచి సంతోషం ముగ్గురూ పొందవచు సమానం గా

  • @Ishmartjoel
    @Ishmartjoel Місяць тому

    ముగ్గురు పోతూ ఉండగా అంటే (పోతూ + ముగ్గురు మనుషులు) అన్న ముగ్గురు 3 తీస్కుని మిగిలిన 1 పోతుకు ఇస్తారు అన్న..నాకు చండువ చాప,pranws కావాలి అన్న ప్లైజ్ from velvadam..

  • @guddetivinithkumarreddy9610
    @guddetivinithkumarreddy9610 Місяць тому

    ముగ్గురు మనుష్యులు+ పోతు ( మేక పోతూ) = 4
    4 పళ్ళు 3 మూడు పళ్ళు తీసుకొని పోతుకి ఒక్కటి = 4 పళ్ళు Hyd

  • @bhaskarballa-d3v
    @bhaskarballa-d3v Місяць тому

    Hi Anna , answer :
    పేర్లు పంచుకోవడం!
    అంటే, పండ్లు తినకుండా వాటి పేర్లు ముగ్గురికీ సమానంగా పంచుతారు.
    ఈ విధంగా గీతలు పడకపోగా, విరగకుండా కూడా పంచవచ్చు.

  • @Junnu_sanju.999
    @Junnu_sanju.999 Місяць тому

    3 person's vunnaru me question lo nd pothundaga annaru antey vallu vellatam anukuntaru but andulo pothu ani logic vundi so andulo pothu ani janthuvu vundi so 3 person's 3 tesukunna remaing 1 pothuki istaru......3+1=4 ........ nani anna .......
    Super question anna ..........mind Sharpe question 🤔 anna......

  • @elinaraj3607
    @elinaraj3607 Місяць тому

    పండు కాదు, కుండ.
    ముగ్గురు పోతులు ఉన్నాయి.
    నాలుగు పండ్లు దొరికాయి.ముగ్గురు పోతులు మూడు పండ్లు పంచుకుంటాయి.మిగిలిన ఒకటి కూడా సమానంగా పంచుకోవాలి.ఆ పండుకు గీత కూడా పడకూడదు.
    ఈ పరిస్థితిలో, మిగిలినది పండు కాదు. ఎందుకంటే పండును సమానంగా ముగ్గురు పోతులకు పంచడం కష్టం. కానీ, ఒకవేళ అది ఒక కుండ అయితే, మూడు పోతులు కూడా దాన్ని తాగి తీర్చవచ్చు. అంటే, కుండను గీతలు పడకుండా సమానంగా పంచుకోవచ్చు.
    కాబట్టి, answer కుండ.
    పండు అనే పదాన్ని ఒక ఉపమానంగా ఉపయోగించారు. నిజానికి, ఇది ఏదైనా ఒక వస్తువును సూచిస్తుంది. ఈ వస్తువును మూడు భాగాలుగా సమానంగా విభజించాలి. అయితే ఆ వస్తువును కత్తితో కోయకూడదు. ఈ షరతులకు అనుగుణంగా ఆ వస్తువు ఒక కుండ అయితే మాత్రమే possible avuthundhi

  • @satyamtamada810
    @satyamtamada810 2 дні тому

    Mugguru Plus oka pothu
    Mugguru ki mudu pallu, pothu ki oka pandu

  • @lillypushpalatha262
    @lillypushpalatha262 11 днів тому

    3 guru andhi mudu 3 mullu okati minites, rendu seconds, mudu hours, 4 pandulu ante 12 hours 4x3=12 hours equal [⏰ clock ]

  • @bobbili-breed-asil-farm9596
    @bobbili-breed-asil-farm9596 Місяць тому

    నీవు చాలా అద్రుష్టవంతురాలివి తల్లి, మా నాని తమ్ముడు నిన్ను మహా రాణి లా చూసుకుంటూ వున్నాడు

  • @subbusubhashini7550
    @subbusubhashini7550 Місяць тому

    3 మనుషులు ఒక పోతు వెళ్తుండగా నాలుగు పండుళ్ళు దొరికినవి ముగ్గురు మూడు తిని ఒకటి పోతు కు పెడతారు

  • @nareshpalakuri8326
    @nareshpalakuri8326 Місяць тому +1

    ముగ్గురు + పోతు ఉన్నది గా మధ్యలో అందుకే ముగురికి ఒకొక్కటి పోతుకు ఒకటి 4 పండ్లు ఐపోయాయి. ఇది రైట్ ఐతే ఫిష్ నిజం గా పంపుతారా బ్రదర్

  • @Vuyyala-1993
    @Vuyyala-1993 Місяць тому

    Mugguru ( men’s ) and oka potu (🐑) so total 4 vunnaru potu tho kalipi 4 so nallugu pallu ne 3 men’s tesukoni 1 pandu potu ki echharu

  • @ShyamRamya
    @ShyamRamya Місяць тому

    Mugurutho pattu okka pothu undhi so a muguru one one thisukoga a pothuku one estuaru 4 complete
    Answer is - pothu

  • @pinkisrinu7434
    @pinkisrinu7434 Місяць тому +1

    ముగ్గురు పోతుండగా అంటే అక్కడ ఎద్దు ఉంది అని అర్థం నలుగురు నాలుగు పళ్ళు పంచుకుంటారు ముగ్గురు మనుషులు ఒక పోతు

  • @revathipalnati9891
    @revathipalnati9891 Місяць тому

    Muguru+Pothu Undaga Nalugu(4) Fruits Dhorikayi So Muguru Samananga Panchukuni Pothuki Okati istharu .....
    So Answer Was Muguriki 3 Fruits 1 Pothuki Samananga Panchukunaru.

  • @BhanuRiya
    @BhanuRiya Місяць тому +1

    1person=1pandu
    2person=1pandu
    3person=1pandu
    Pothu (animal) =1pandu
    🍎🍎🍎🍎=😊😊😊🐂

  • @MRavi-hg2oy
    @MRavi-hg2oy Місяць тому

    తమ్ముడు బాగా అడిగావు పొడుపు కథ వివరణ ముగ్గురు అంటే మూడు రోజులు. నాలుగు పళ్ళు అంటే నాలుగు గంటలు. రోజుకు 24 గంటలు. పోయినసారి అడిగిన సమాధానం తాటికాయ నేను కూడా చెప్పాను తమ్ముడు

  • @vkgamerff6236
    @vkgamerff6236 Місяць тому

    Mugguru +pothu =4 anna
    4 pallu, Mugguru 3 thesukuntaru + pothuki okati esthay 4 ipothaii edhi right anukuntuna anna , inka ee givaway lo naku Frans challu anna yamdhuku antay pragnensi layde kosam ma akka ki so amdhukay 😊

  • @Gayathridevi_3886
    @Gayathridevi_3886 Місяць тому

    Muguru + pothu ( Animal) pothu ante pottelu
    So total naluguru nalugu pallu panchukuntaru.
    I think this is the correct✔ answer. Big fan of nani Anna from vizag - Rushikonda ❤👑

  • @ChRamya-p9t
    @ChRamya-p9t Місяць тому

    Muguru pothundaga... Muguru+pothu (jantuvu)ante muguru 3 vatalu vesukonnaru Inka oka vata pothu ki vadhilesaru 😊

  • @Arjunofficial-q7f
    @Arjunofficial-q7f Місяць тому +2

    (Muguru+pothu )= total 4 shares 4 fruits setttttuuuuuu nani bhai❤❤❤🎉🎉🎉

  • @satyakempuleelapilli8168
    @satyakempuleelapilli8168 24 дні тому

    Prathi okariki oka mango ivvandi. Migilina oka mango ni sharing system lo vadandi. For example, mugguru turn-wise oka meal ki vaadukovadam lekapote oka roju varaku vadukovadam.

  • @mohanb8097
    @mohanb8097 Місяць тому

    Mugguru pothu vunnaru annav kadha
    Mugguru Manshulu
    Phothu Animal vunnaru
    3 Mugguru + 1 Pothu : 4
    Fruits 4

  • @tejeshnaramsetti6950
    @tejeshnaramsetti6950 Місяць тому

    Muggurupothundaga = mugguru(3) + pothu (1 bafelow) so total 4 numbers
    4 fruites equal ga sardukuntaru ...🙋🙋🙋🐃

  • @sadasuryateja3738
    @sadasuryateja3738 Місяць тому

    Mugguru manushulu
    Phothu ( Animal)vunnaru
    Muggiru+ pothu = 4
    And 4 fruits share chesu kuntaru.

  • @sanyasinaidurelli4326
    @sanyasinaidurelli4326 Місяць тому

    ముగ్గురు పోతుండగా అంటే ముగ్గురు +పోతు అంటే (జంతువు ) మొత్తం నాలుగు కాబట్టి నాలుగు పళ్ళు నాలుగురు సమానంగా పంచుకుంటారు

  • @NAGARAJU-rm9in
    @NAGARAJU-rm9in Місяць тому

    BROTHER, ANSWAR IS CLOCK TIME 3 NEEDLE S.3 PERSONS FRUITS 4 MORNING, AFTERNOON ,EVENING, NIGHT..NAGARAJU TENALI AP....MEKU TIME AYENDHI ANNARU SO ANSWAR KUDA MEERU ANNARU GA,GOODLUCK❤❤❤🎉

  • @sureshgarikela7113
    @sureshgarikela7113 Місяць тому

    ముగ్గురు పోతుంటారు అంటే అక్కడ ఇంకొక్కడు నిలబడిన వాడు ఉంటాడు ఆ నాలుగు పళ్ళు వీడికి దొరుకుతాయి.. అదే సమయంలో అక్కడ ముగ్గురు పోతుంటారు.. అంటే మొత్తం నలుగురు..so వాళ్లు cut చేయకుండా వాటిని సమానంగా ఒక్కొక్కటి పంచుకుంటారు....👍👍👍👍👍👍👍👍👍

  • @KONASEEMA_BOY
    @KONASEEMA_BOY Місяць тому

    ముగ్గురు పోతుండగా నలుగుపల్లు
    ముగ్గురు మనుషులు ఒక పోతు వున్నాయి కాబ్బటి పోతుకి ఒకటి ఇస్తారు అప్పుడు ముగ్గురు + ఒక పోతు నాలుగు సరిపోతున్నాయి కాబ్బటి నాలుగు సరిపోతున్నాయి 🙏

  • @sunnytheemperor6934
    @sunnytheemperor6934 Місяць тому

    ముగ్గురు పోతుండగా -- ముగ్గురు + పోతు ( జంతువు)..... So motham నలుగురు, నాలుగు పండ్లు పంచుకుంటే తల ఒక్కటి వస్తుంది.....

  • @SWATHI..143-e2k
    @SWATHI..143-e2k Місяць тому

    ముగ్గురు +పోతు వుండగా 4 పండ్లు దొరికాయి...ముగ్గురు సమానంగా పంచుకొని పోతు కి 1 ఇస్తారు...
    కాబట్టి జవాబు ముగ్గురికి 3 పండ్లు 1 పోతు కి సమానంగా పంచుకున్నారు

  • @Suri0239
    @Suri0239 Місяць тому +1

    Mugguru mudu pandlu samanamga panchukoni, migilina pandu ni malli matti lo nati, if that plant grows, andhulo nundi vachina fruit panchukuntaru malli 😅
    Small edit :' pothu' ante meaning thelidhu bro 😂

  • @anushakintada3717
    @anushakintada3717 Місяць тому +1

    Mugguru+ pothu so 4 members count.... 4 fruits 4 members share each 1 fruit

  • @G.taraniGtarani
    @G.taraniGtarani 11 днів тому

    ముగురు+పోతూ వెళ్తుండగా 4fruits దొరికాయి. ముగురు అండ్ పోతూ మొత్తం 4కాబట్టి 4fruits నీ కరెక్ట్ గా సమానం గా పంచుకున్నారు totalga సరిపోతుంది

  • @seshukumarbellana700
    @seshukumarbellana700 Місяць тому

    ముగ్గురు పోతుండగా -- ముగ్గురు + పోతు ( జంతువు)..... So Total నలుగురు, నాలుగు పండ్లు saripotaayi.

  • @saiheera9164
    @saiheera9164 Місяць тому

    Mugguru manushulu oka pothu(pottelu)
    3 fruits mugguru 1 fruit pothu( pottelu) ki

  • @JoyPaul17
    @JoyPaul17 Місяць тому

    Mugguru and pothu vundaga.....mugguru 3 pallu thinaga inkokati pothu ki pedatharu,so 4 pallu 4 members ki samananga vasthae

  • @goruvenkat8225
    @goruvenkat8225 Місяць тому +2

    గడియారం
    గడియారం నందు మూడు ముళ్ళు పోతుంటాయి సమయం నాలుగు అవుతుంది అప్పుడు 60 నిమిషాలు ముగ్గురు సమానంగా పంచుకుంటారు

  • @harihariroyal
    @harihariroyal 8 днів тому

    3 members velthuvuntaru vallatho patu ga oka pothu kuda velthundi soo 4 avutharu
    4 fruits dorukuthaya okkokkaru okkokkati tesukuntaru 😊

  • @guruentertainmentadda8483
    @guruentertainmentadda8483 20 днів тому +1

    ముగ్గురికి మూడు పోతుకి ఒకటి లెక్క సరిపోద్ది

  • @ajaykumarpilla702
    @ajaykumarpilla702 Місяць тому

    Anna 4 fruits different different fruits so cut chaikunda swap chasukunta fruits ni cut chasa avasaram vundadhu and 3persons ki equal ga distribute avuthai.
    Super question anna.Thankyou

  • @KiranGollapelly-tv3fi
    @KiranGollapelly-tv3fi Місяць тому +1

    mugguru + పోతూ ఉంటే naluguru అవుతారు kada so simple 3 pandlu thiskoni migatha okati ఆ pothu ki estharu ankuntanu rightena edhi

  • @NormalBoy-u1d
    @NormalBoy-u1d 15 днів тому +1

    ముగ్గురు మూడు పండులు తీసుకుంటారు ఎవరికైనా దానం ఒకటి చేస్తారు

  • @SaiTeja-py3et
    @SaiTeja-py3et Місяць тому

    మూడో పండు ముక్కలు చెయ్యకుండానే ముగ్గురు వ్యక్తులు పంచుకోవాలంటే, ఆ పండును ముగ్గురికి సామూహికంగా చెందినది అని నిర్ణయించాలి.
    అంటే, ఆ పండును తారసపడకుండా, ముగ్గురు సమానంగా భాగస్వామ్యముగా తీసుకుంటారు