Hi Harsha, thanks for showing my villages. You can find my house tutorial from 29th 29:01 minute. I want to add some more details about my place, it has a history of more than 110year and one Padhma awarded person came from that house. Mr Challagalla Narasimham, who designed and formed the Jublee Hilss (in Hyd) and also worked with so many great leaders like former PM Nehru garu. So many great people IAS, IPS, Engineers are came from this house. And you must visit again in Sankranthi, for witnessing the festival with 100’s of people around. Each day has different activities involved in the festival.
మన రాష్ట్రం అన్నా తెలుగు భాష అన్నా నాకు పంచ ప్రాణాలు అలాంటి మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రదేశాలను మీ వీడియోలద్వారా నా లాంటి ప్రేక్షకులకు అందిస్తున్నందుకు మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు
Neevalla mana konaseema lo unna andamaina gramalu rojuku okati chusthunnaam brother... Nijam ga inni andamaina gramalu, illu unnayi ani anukovadanike chala garvam ga undi... Mana purveekula goppathanam telusthondi...
It's our great, and beautiful and grand old architecture and village houses. Thanks for the beauty of Andhra Pradesh. Jai Andhra, Jai BR Ambedkar konaseema
❤హాయ్ హలో!హర్ష శ్రీ రామ్ గారు ❤పేకేరు అనే పచ్చని పైరులు ఉండే అందమైన గ్రామాన్ని చూపించారు ❤ఇలాంటి అందమైన గ్రామాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి ❤ అక్కడ నివసించే వారు అదృష్టవంతులు ❤❤❤❤❤❤ ఏదిఏమైనా ఒక మంచి గ్రామాన్ని చూపించారు ధన్యవాదాలు సార్ మరియు అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు ❤❤పి.వి.రావు ఏలూరు ఏలూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ 15-10-23❤❤❤❤❤❤ 9:10❤❤❤❤❤
Hai harsha sriram garu. Iam watching many youtubers videos but only you catched the soul of Our Godavari districts.Keep it up .Kudos to you and your team❤
Sodhara chala bagundi mi video manasu chala prashathanga anipinchindi.chala old logillu,Prashanthamaina manushulu.Krishna Jillalo ma village lo ma logili padipoyindi..avvani gurtu vachayi...miru cheppina uppalapati vallu Naku mamayyalu avtaru.. Inka ituvanti videolu post chestu undandi...thank u
హాయ్, హర్ష అన్న ఎలా ఉన్నారు వీడియో అయితే చాలా బాగుంది, మీరు, చూపించే విధానం చాలా బాగుంది,మీ, కెమెరామెన్ ఇంకా సూపర్, హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
ప్రస్తుతం కమ్మ లోగిళ్ళు చాలా పూర్వం r.c.pur తాలూకా,అమలాపురం జిల్లా లో ఉందిr.c.pur taluka lo kamma వారు ఎక్కువ,భవానాలు,కాళీ గా కనిపించు చుందుటకు కారణం,పసు పోషణ కు కూలీలు ఉండక,పూటకు కూలి ₹,800/,యివ్వలేక,అంతా lease ku పొలాలు,35 బస్తాలు,ఒక ఏకరం కు యిచ్చి టౌన్స్ లో ఉంటున్నారు,అప్పుడు చౌక రోజులలో కట్టిన మేడలు పేదలకు పని కల్పించుట కూలి పని చేసే వారి భుక్తి కి తోడ్పాటు గా అమలాపురం లో కమ్మ చాలా తక్కువ మంది ఉందురు,అండగా నిలిచిరి,రోజులు మారినవి,చిన్న వారి లో పెద్ద మేడలు,ఆస్తులు వచ్చినవి,గొప్ప మాటే లేదు
Hi ram garu good evening. Nice video, beautiful village pekeru. Good job, congratulations 🥳👏👏💐to having 250k family. Waiting for this movement from long time,great going!keep it up and keep going all the best. We are with you✊. Stay safe and healthy❤. 🎉🎉🎉🎉🎉🎉🎉🙂.
చల్లగళ్ళ సీతమ్మ పెద్ద కూతురు కొడుకు. సాటి కమ్మవారి నే కాదు చాలామంది ని చంపించింది భర్త అమాయకుడు. మంచివాడు. పెద్దకూతురు కూడా అమ్మ లాంటిదే. ఇద్దరూ ఒక నర్సుని కూడా చంపేసారట పెద్ద అల్లుడి కి ఆమెతో సంభం ధం. అని అనుమానంతో. ఊళ్లో అందరూ భాధితులేనట. అందుకే అందరూ కలిసి సీతమ్మ కుటుంబాన్ని చంపేసారు. వారి జీవితా లు ఉరిశిక్ష లు పడ్డా మిగిలిన ఫామిలీలయినా హాయిగా.బ్రతకాలని వారు విసిగిపోయి ఆ పని చేసారు. భర్తని చంపలేదు ఈ అబ్బా.యి గోడదూకి చెరుకు తోటలో దాక్కున్నాడన్నారు వీళ్ళ అమ్మకి అప్పట్లో సీతమ్మ ఇంటిలో లాండ్ ఫోన్ ఉండేది. దాన్నుండి సీతయ్యగారితో ఫోన్ చేపిస్తే అమ్మకి బాలేదు. రమ్మని అనుమానంతో రాలేదట. తర్వాత ఆవిడే. వాళ్ళందర్నీ అరెస్ట్ చేయించింది. ఒక పిల్లాడు మజ్జిగుందామ్మా అని అడిగాడట(అప్పట్లో పాడి ఉన్నవారు పాలు పెరుగు ఎక్కువ ఉంటే అమ్మేవారు కావల్సిన వాళ్ళు వచ్చి పావలా బేడ కి కొనుక్కు నే వారు.) ఎంత కావాలి లోపలికి రమ్మని మేము మజ్జిగ అమ్మేవాళ్ళలా కనపడుతున్నాంరా మీఅమ్మ పంపించిందా అని చనిపోయేలా కొడితే ఆ పిల్లాడు చనిపోయాడట. చాలా మందిని. ఇలాగే హింసించిందనీ కూలి పనికి తనదగ్గరే తప్ప ఎవరి పనికీ వెళ్ళనివ్వకుండా వాళ్ళందర్నీ మాత్రం బాగా చూసుకునేది. ఎప్పుడూ కాపలాగా వారిని😢 చుట్టూ పెట్టుకునేది..
సింపుల్ గా కోనసీమ (లేదా అమలాపురం దగ్గర) అంటే చాలు. ( దిక్కుమాలిన జగన్ గాడు పేరు మార్చినంత మాత్రాన) అస్తమానం డా.బి.ఆర్...అంటూ మొత్తం బాకా ఊదకండి. (ఈ పేరు బలవంతంగా& కుట్ర పూరితంగా రుద్దినదే కానీ ప్రజల ఇష్టం తో పెట్టినది కాదు)
Hi Harsha, thanks for showing my villages. You can find my house tutorial from 29th 29:01 minute. I want to add some more details about my place, it has a history of more than 110year and one Padhma awarded person came from that house. Mr Challagalla Narasimham, who designed and formed the Jublee Hilss (in Hyd) and also worked with so many great leaders like former PM Nehru garu.
So many great people IAS, IPS, Engineers are came from this house.
And you must visit again in Sankranthi, for witnessing the festival with 100’s of people around. Each day has different activities involved in the festival.
Thank you so much for valuable feedback
😅😅😅
TV tyygdyyyy
hi Annaya THIS IS SMALLER MADINEEDI THEN YOU FROM HYD.
Hello anna miru Sankranti ki mee inti daggare vuntara
మన రాష్ట్రం అన్నా తెలుగు భాష అన్నా నాకు పంచ ప్రాణాలు అలాంటి మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రదేశాలను మీ వీడియోలద్వారా నా లాంటి ప్రేక్షకులకు అందిస్తున్నందుకు మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
థాంక్స్ అన్నయ్య మా ఊరికి వచ్చినందుకు మా ఊరిలో గోగులమ్మ తల్లి జాతర బాగా చేస్తారు సంక్రాంతికి
Though a small village excellent place for the great families who lived and prospered. May God bless them.
Neevalla mana konaseema lo unna andamaina gramalu rojuku okati chusthunnaam brother...
Nijam ga inni andamaina gramalu, illu unnayi ani anukovadanike chala garvam ga undi...
Mana purveekula goppathanam telusthondi...
Thank you so much for your valuable feedback
ఊరు చాల బాగుందండి ..చాల నీట్ గ క్లీన్ గ ఉంది ..ఇలాంటి ఊళ్ళని పరిరక్షించుకోవాలి
Thank you so much for your valuable feedback
Thank you for the presentation of my Grandfather’s birth place Pekeru We are from Chalagalla family. But living in Hyderabad now
So nice of you
It's our great, and beautiful and grand old architecture and village houses.
Thanks for the beauty of Andhra Pradesh.
Jai Andhra, Jai BR Ambedkar konaseema
Thank you so much for your valuable feedback
హర్షగారు ముచ్చటయిన పేకేరు చూపించారు.ఆ గ్రామాల్లో ఉండే schools, colleges, library లను ఇక ముందు vlogs లో చూపించగలరని నా సలహా. TQ.
Thank you so much for your valuable feedback ok andi
మీ వీడియో చాలా బాగున్నది
😍Proud of my Village and my realation 🙏
Thank you so much
My grate grandfathers used to live theree and we visit there for sankranthi festival
Feels so happy to see this vedioe
Thank you for sharing 😃
So nice of you
Beautiful village and old buildings, maintenance also super super
So nice
బాగుందండి హర్ష గారు పేకెరు గ్రామం వీడియో.. 💐💐😍😍
Thank you so much for your valuable feedback
బలే ఉన్నాయి ఇళ్ళు 👌👌👏👏👍
Thank you so much
Dr Ravi Varma gari vuuru kudaa pekeru peekarule,saradaagaa Beautiful Godavari konaseema villages
Thank you so much andi
❤హాయ్ హలో!హర్ష శ్రీ రామ్ గారు ❤పేకేరు అనే పచ్చని పైరులు ఉండే
అందమైన గ్రామాన్ని చూపించారు ❤ఇలాంటి అందమైన గ్రామాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి ❤
అక్కడ నివసించే వారు అదృష్టవంతులు ❤❤❤❤❤❤
ఏదిఏమైనా ఒక మంచి గ్రామాన్ని చూపించారు ధన్యవాదాలు సార్ మరియు అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు ❤❤పి.వి.రావు ఏలూరు ఏలూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్
15-10-23❤❤❤❤❤❤
9:10❤❤❤❤❤
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
So impressive amma vari temple. Ammaku. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍋🍋🍋💐💐
Thank you so much for your valuable feedback
Harshagaru really Aa houses Vintage style lo Adbhuthamga undi, Asalu yela maintain chesthunnaru, Antha Andamga, neatga...
Thank you so much andi
Thank you Harsha garu for the wonderful video, memu velli chudalekapoina meru chala chakkaga Anni houses chupincharu
Thank you so much for your valuable feedback
,good Information,
So nice of you
A feast to the eye. Greenary, houses etc. Great effort of harsha sriram.
Thank you so much
Our history and roots.....VELICHETI 👍😊
Yes, correct
Nice
Very nice
Village ante idi
Super
Thank you so much for your valuable feedback
👌👌👌👌👌👌👌
Thank you so much for your valuable feedback
మీ వీడియోలు.... చాలా బాగున్నాయి
Thank you so much for your valuable feedback
Thank you for showing our village. ❤❤❤
My pleasure 😊
Hai harsha sriram garu. Iam watching many youtubers videos but only you catched the soul of Our Godavari districts.Keep it up .Kudos to you and your team❤
Thank you so much 🙂
Sodhara chala bagundi mi video manasu chala prashathanga anipinchindi.chala old logillu,Prashanthamaina manushulu.Krishna Jillalo ma village lo ma logili padipoyindi..avvani gurtu vachayi...miru cheppina uppalapati vallu Naku mamayyalu avtaru..
Inka ituvanti videolu post chestu undandi...thank u
Thank you so much for your valuable feedback
Hi Harshs garu good information. We will appreciate all the people who are keeping old houses. ❤❤❤
So nice of you
Pekeru Village ante miru chupinchinadhi okate kadhu koncham mundhiki velthe enka superga vuntundhi Ambedkar Siddhantaalu miru chudagalaru
Thank you so much for your valuable feedback
Naaku life lo kavalli anukunaa houses babu niku chala Thankyou babu
Thank you so much for your valuable feedback
Super bro
Thank you so much for your valuable feedback
Many thanks Harsha garu .love village green life 🥬🥬🍀🍀🍏☘️🥬🥬🥬🍐🍐☘️🙏🏼🙏🏼
So nice of you
సార్ ప్రతి రోజు ఈ మెడ దగ్గర నుంచే మా ప్రయాణం చాలా బాగుంటుంది
సార్ నాకు అ మెడ చూసినప్పుడు ఒకసారి లోపలి చూడాలని ఉండేది నాకు అవకాశం రాలేదు మీ దయవల్ల చూసాను
Thank you so much for your valuable feedback
THANQ thanq for sharing Harsha all the best God bless you and your family
Thank you so much 🙂 andi
Wow Harsha Garu congratulations 💐🎉 super very nice & beautiful video Harsha Garu 😊💚❤💚👌👌
Thank you so much 🙂
Really interesting videos 🦆
Glad you think so!
Indrabhavanaalu vuuru
Thank you so much andi
👌👌👌👌👌
Thank you so much for your valuable feedback
Hearty congrstulations Harsha garu 250k👍
Thank you so much for your valuable feedback
Hai harsha garu ma village ni chala baga chupincharuu thanku andi
Thank you so much
హాయ్ సార్ మా ఊరు చాలా బాగా చూపించారు
Thank you so much
Baku chala nachinadi e uruu🎉
Thank you so much for your valuable feedback
Sala sala sala andamga vundi.......... awesome 👌 👈
Thank you so much for your valuable feedback
Very nice video Harshasriram Garu❤❤❤
Thank you so much andi
హాయ్, హర్ష అన్న ఎలా ఉన్నారు వీడియో అయితే చాలా బాగుంది, మీరు, చూపించే విధానం చాలా బాగుంది,మీ, కెమెరామెన్ ఇంకా సూపర్, హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Good morning harsha garu ❤ very nice villege and beautiful location.... Thank you harsha garu ❤❤RevathiRam ❤❤❤
Thank you so much andi ... Revathi garu
@@harshasriram77 thank you for my msg reply 💜
Super very nice video bro
Thank you so much
❤❤
Thank you so much for your valuable feedback
హాయ్. Chala bagundi Harsha Garu village
Thank you so much andi
super
Thank you so much
Congratulations 🎉 harsha 250k family 🤝🤝
Thank you so bro
Congratulations🎉🥳 sri 250k family nice video 👍👌👌chala bagunnaru
Thank you so much
ప్రస్తుతం కమ్మ లోగిళ్ళు చాలా పూర్వం r.c.pur తాలూకా,అమలాపురం జిల్లా లో ఉందిr.c.pur taluka lo kamma వారు ఎక్కువ,భవానాలు,కాళీ గా కనిపించు చుందుటకు కారణం,పసు పోషణ కు కూలీలు ఉండక,పూటకు కూలి ₹,800/,యివ్వలేక,అంతా lease ku పొలాలు,35 బస్తాలు,ఒక ఏకరం కు యిచ్చి టౌన్స్ లో ఉంటున్నారు,అప్పుడు చౌక రోజులలో కట్టిన మేడలు పేదలకు పని కల్పించుట కూలి పని చేసే వారి భుక్తి కి తోడ్పాటు గా అమలాపురం లో కమ్మ చాలా తక్కువ మంది ఉందురు,అండగా నిలిచిరి,రోజులు మారినవి,చిన్న వారి లో పెద్ద మేడలు,ఆస్తులు వచ్చినవి,గొప్ప మాటే లేదు
Thank you so much for your valuable feedback
Good Morning Harsha Garu...Soo Nice 👌💕
Good morning
Welcome Harsha Garu 👍
తక్కువ సమయంలో విజయం సాధించారు దిష్టి తీయించుకోండిమనంఅభిమానించేవ్యక్తిబాగుండాలిఅనికోరుకుంటాముఇలాఅన్నానుఅనిఏమీఅనుకోవద్ధు.హర్షగారు.సునీత❤❤
Thank you so much andi
Hi pekeru mavure
Thank you so much for your valuable feedbak
Pekeru lo seetammagaru Ane ame family mottanni oka roju oka ammai ni tappa migilina vallani darunamga champesaru
Thank you so much for your valuable feedback
Yemdhuku champesaru.. Andi full story. Yemti
I visited this village in 1994
Thank you so much for your valuable feedback
Bro...ACHANTA....GOPURAM daggara kuda .oka meda undhi.... chaala super ga untundhi.... video cheyyu bro ..❤❤❤
Teesanu bro .choodandi
Nice video andi
Thank you so much 🙂
super harsha🎉🎉👌👌👌🍫🍫
Thank you so much
😊🎉
Thank you so much
Super b
Thank you
Nice video Bro❤😊
Thanks for the visit
Hi ram garu good evening. Nice video, beautiful village pekeru. Good job, congratulations 🥳👏👏💐to having 250k family. Waiting for this movement from long time,great going!keep it up and keep going all the best. We are with you✊. Stay safe and healthy❤. 🎉🎉🎉🎉🎉🎉🎉🙂.
Thank you so much 🙂
Good job. Do documentary in "VELLA" village.
Ok andi
Nice bro..penikeru village near to alamuru kooda cover cheyyandi bro,meeru expect cheese manduva logillu untai..thank u..❤ u from SG
Thank you so much andi
Super sir memu అక్కడ 25 years unnam
Thank you so much
మేము కూడా Gottumukkala వాళ్లమే
Thank you so much for your valuable feedback
Hearty congratulations Sri 250k.❤💐💐
Thank you so much andi
హాయ్ బ్రో ❤️❤️❤️ తెలంగాణా
Hi bro
na childhood lo pekeru and kotipalli 2 buses matrame tirigevi ma vooriki miss ayithe milk van e gathi leda next day
Thank you so much for your valuable feedback
West godavari lo kuda uodi ma Village pekeru
S....Thank you so much for your valuable feedback
Hi💯💯💯💯👌👌👌👍👍
Thanks for visiting
Hi Harsha gud mrng,from kkd,
Thank you so much andi
Welcome to 250 k subs
Thank you so much
Can you do videos Bodapadu & Ventrapragadha villages in Krishna dist
Ok andi
వెలిచేటి ఇంటిఉన్నటువంటి కుటుంబాల వారు ఆచంట గ్రామంలో ఉన్నారు వారు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు
Thank you so much for your valuable feedback
Avunu...bro..yes...u say right...madi MULAPARRU.... present i am staying at Navi Mumbai for job purpose... village life ante ..naaku picchi...❤❤❤❤
చల్లగళ్ళ సీతమ్మ పెద్ద కూతురు కొడుకు. సాటి కమ్మవారి నే కాదు చాలామంది ని చంపించింది భర్త అమాయకుడు. మంచివాడు. పెద్దకూతురు కూడా అమ్మ లాంటిదే. ఇద్దరూ ఒక నర్సుని కూడా చంపేసారట పెద్ద అల్లుడి కి ఆమెతో సంభం ధం. అని అనుమానంతో. ఊళ్లో అందరూ భాధితులేనట. అందుకే అందరూ కలిసి సీతమ్మ కుటుంబాన్ని చంపేసారు. వారి జీవితా లు ఉరిశిక్ష లు పడ్డా మిగిలిన ఫామిలీలయినా హాయిగా.బ్రతకాలని వారు విసిగిపోయి ఆ పని చేసారు. భర్తని చంపలేదు ఈ అబ్బా.యి గోడదూకి చెరుకు తోటలో దాక్కున్నాడన్నారు వీళ్ళ అమ్మకి అప్పట్లో సీతమ్మ ఇంటిలో లాండ్ ఫోన్ ఉండేది. దాన్నుండి సీతయ్యగారితో ఫోన్ చేపిస్తే అమ్మకి బాలేదు. రమ్మని అనుమానంతో రాలేదట. తర్వాత ఆవిడే. వాళ్ళందర్నీ అరెస్ట్ చేయించింది. ఒక పిల్లాడు మజ్జిగుందామ్మా అని అడిగాడట(అప్పట్లో పాడి ఉన్నవారు పాలు పెరుగు ఎక్కువ ఉంటే అమ్మేవారు కావల్సిన వాళ్ళు వచ్చి పావలా బేడ కి కొనుక్కు నే వారు.) ఎంత కావాలి లోపలికి రమ్మని మేము మజ్జిగ అమ్మేవాళ్ళలా కనపడుతున్నాంరా మీఅమ్మ పంపించిందా అని చనిపోయేలా కొడితే ఆ పిల్లాడు చనిపోయాడట. చాలా మందిని. ఇలాగే హింసించిందనీ కూలి పనికి తనదగ్గరే తప్ప ఎవరి పనికీ వెళ్ళనివ్వకుండా వాళ్ళందర్నీ మాత్రం బాగా చూసుకునేది. ఎప్పుడూ కాపలాగా వారిని😢 చుట్టూ పెట్టుకునేది..
హర్ష మీరు చూపించి న మొదటి రెండు ఇళ్ల మధ్య 45సంవత్సరాలకి ముందు సీతమ్మ గారి ఇంట్లో హత్యలు జరిగాయి చరిత్ర ఎవరూ చప్పలేదా తెలుసుకొనే ప్రయత్నం చేయండి
thank you so much for your valuable feedback
Iragavaram (M) lo Pekeru kuda undi brother
S...Thank you so much for your valuable feedback
SUPER, ANNA, SUPER,👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹💯💯💯💯💯🙏🙏🙏🙏🙏,,, from,VSKP,,,
Thank you so much
సింపుల్ గా కోనసీమ (లేదా అమలాపురం దగ్గర) అంటే చాలు. ( దిక్కుమాలిన జగన్ గాడు పేరు మార్చినంత మాత్రాన) అస్తమానం డా.బి.ఆర్...అంటూ మొత్తం బాకా ఊదకండి. (ఈ పేరు బలవంతంగా& కుట్ర పూరితంగా రుద్దినదే కానీ ప్రజల ఇష్టం తో పెట్టినది కాదు)
Thank you so much for your valuable feedback
Avunu...bro...i like BR AMBEDKAR....BUT practically....KONASEEMA..,.best name,,,bro....🙏🙏🙏🙏🙏
Okappudu palletoorlu annintilo andharoo kalisi melisi undevaaru, irrespective of caste, religion, status
Thank you so much for your valuable feedback
HI BRO FAST LIKE
You are the best
సామర్లకోట లో 101గుమ్మాల ఇల్లు ఉందని విన్నాను, వీలైతే చూపించ గలరా, హర్ష గారు.
250k ayyaruga congratulations 🎉🎉🎉🙏🙏🙏
Thank you so much andi
Na mata manninchi video chesinanduku meeku thanks 🙏🙏🙏🙏🙏🙏
సంక్రాంతి పండుగలకు గ్రామంలో బంధువుల సందడి చూపిస్తారా?
Thank you so much for your valuable feedback
HI BRO I'M VIJAYAWADA
Thank you so much andi
Kanuru tumuvari Manduvachepandi
Ok andi
మరో లోకం లో ప్రయాణమా
Thank you so much for your valuable feedback
నెక్స్ట్ జెనరేషన్ ఎవరు లేరు అన్నట్టుగా వుంది
Thank you so much
Fifty sixty years krinda chala andanga vundevemo kadandi sir 🙏🙏🙏
Thank you so much
Akada e place undi nearest village anti kakinada etc also to find out a place
Yanam
Miru malli Sankranti ki ravaliani korukomttumam
Thank you so much
కోనసీమ గ్రామాల్లో 12 మంది ఉండటానికి ఏమైనా ఇల్లు rent ki దొరుకుతుందా
Teliyadu andi
Hai annaiah mi home vedio cheyandi
Ok andi
అప్పటి మండువా కన్స్ట్రక్షన్ ఇప్పుడు కట్టలేరు
Thank you so much for your valuable feedback
Bro me videos ki thumbnails work cheysthamu kavali antea reply evandi
చేయండి బ్రో.... harshasriram77 లో మెసేజ్ చేయండి...insta lo