Nagesh garu thanks for the clarification about my ongoing home and i felt so happy for the call Call lo na prathi doubt clear chesinadulu krutagnatalu👍
హలో సార్ గుడ్ మార్నింగ్ మా ఫ్రెండే ఉన్నాడు బిల్డరు మీ ఏరియా వస్తదా లొకేషన్ మీ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కామెంట్ లో పెట్టండి నేను మీకు అతను కాంటాక్ట్ చేసి మాట్లాడుతారు చాలా మంచి బెటర్ అండి ప్రగతి నగర్ లో అపార్ట్మెంట్స్ కడుతున్నారు
Last video lo cheptinattu 750sft home ki 2000 nunchi 2300 adgutunaru builder's emina adgithe place chinndho anduke pricing pergutundhi antunaru poni 2000rs lo take wood istara ante leduu radhu apudu 2300rs for sft antunaru Nen dagara undi gutha evakunda cheyainchalankunte nak idea ledhu cement or etuka edhi better ani e situation lo em cheyali
100 sq yards 18x50 size 1bhk+1bhk+single room rekulu 2 years old house - land cost 19 k undi Owner 45 lacks annadu sir Pettocha sir 45 k na midiam construction
అవునండి ప్లాటు రేటు వచ్చేసి 19 లక్షలు అవుతుంది రేకులతో కట్టిన ఇంటికి ఎంత అవుతుంది అండి మహా మహా అంటే ఆరు లక్షల వరకు ఖర్చు వస్తుంది మొత్తం కలుపుకుంటే 25 లక్షలు అవుతుంది మరి మీరు ఎందుకు అంత రేటు వాళ్ళు చెప్తుంటే మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు ప్రక్కకు వేరే దగ్గర ఎక్కడైనా ప్లాట్ తీసుకోండి మీకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు అయిపోతుంది మీ విలేజ్ కూడా కామెంట్లో పెట్టండి నాకు మీరు తెలుగులో కామెంట్ పెట్టాలనుకుంటే ప్లే స్టోర్ లోకి వెళ్లి దేశ్ తెలుగు యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి
Anna 250 sqare yards lo..... Ground lo 3 shetters and parking 1st floor 4BHK(for owners) 2nd floor lo 2BHK lu 2flats (for rent) Building meedha 1BhK (for rent) Ruff ga yentha ayye chance undhi.... Possible ayithe cheppandi anna Site medchal area lo undhi
అన్న నేను మార్బల్ లేదా గ్రానైట్ వేయాలి అనుకుంటున్నాను ఎంత ఖర్చు వస్తుంది ప్రస్తుతానికి గ్రానైట్ ఏం రేటు నడుస్తుంది మార్బల్ ఏం రేటు నడుస్తుంది మేస్తిరి కి ఎంత నడుస్తుంది చెప్పండి ప్లీజ్
నమస్తే సర్ మా హౌస్ పొడవు 37 వెడల్పు 32 2bhk కి మేస్త్రి లేబర్ కాంట్రాక్టు 420000 అడుగుతున్నారు కాంపౌండ్ వాల్ స్టేర్కేస్ తో కలిపి అడుగుతున్నారు మేము ఎంతకూ ఇవ్వవచ్చు sir
350000 మూడు లక్షల 50 వేలు వరకు ఇవ్వచ్చు మేస్త్రీలు అంతే అడుగుతారు ఒక ఫీట్ కి 300 రూపాయలు చొప్పున ఇచ్చే విధంగా మాట్లాడండి అది కూడా విత్ కాంపౌండ్ వాల్ వెలివేషన్ అన్ని కలిపి ఈ కొలత స్లాపు కొలత వస్తది అడ్డము పొడవు కొలతలు వస్తాయి ఆ లెక్క ప్రకారం 300 లేదా 320 వరకు కూడా ఇవ్వండి పర్వాలేదు మీరు అలా మొత్తం గుత్తాకేస్తే లాస్ అయితారు
TQ sir kani మా సైట్ పొలాల పక్కన కాబట్టి కాంపౌండ్ వాల్ కి హౌస్ కి కలిపి లింక్ పిల్లర్స్ వేయాలి కాబట్టి ఎక్కువ అవుతుంది అంటున్నారు ఏం చేయాలి plz సలహా ఇవ్వండి
Nagesh garu thanks for the clarification about my ongoing home and i felt so happy for the call
Call lo na prathi doubt clear chesinadulu krutagnatalu👍
హలో సార్ గుడ్ మార్నింగ్ మా ఫ్రెండే ఉన్నాడు బిల్డరు మీ ఏరియా వస్తదా లొకేషన్ మీ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కామెంట్ లో పెట్టండి నేను మీకు అతను కాంటాక్ట్ చేసి మాట్లాడుతారు చాలా మంచి బెటర్ అండి ప్రగతి నగర్ లో అపార్ట్మెంట్స్ కడుతున్నారు
200 sq yards lo Ground floor 20 yrs back construct chesamu.
Ippudu 1st floor construct cheyali anukuntunnamu- construction cost calculation video cheyandi
Sir plz do complete estimation about g+1 G+2 G +3 2bhk & 3bhk ,
ss railing, Syntex
258 sq yards measured 35.7 *65
Hii
Cont no 9912023555
Last video lo cheptinattu 750sft home ki 2000 nunchi 2300 adgutunaru builder's emina adgithe place chinndho anduke pricing pergutundhi antunaru poni 2000rs lo take wood istara ante leduu radhu apudu 2300rs for sft antunaru
Nen dagara undi gutha evakunda cheyainchalankunte nak idea ledhu cement or etuka edhi better ani e situation lo em cheyali
సార్ మీ ఫోన్ నెంబరు కామెంట్ లో పెట్టండి మాకు తెలిసిన వాళ్ళు మంచి బిల్డర్ ఒకరు ఉన్నారు వారితో మాట్లాడిపిచ్చి మీ బిల్డింగ్ కట్టే విధంగా నేను చెప్తాను
15అడుగులువెడలుపు60అడుగులపొడవులో దక్షిణ పేసింగు తో 1బెడ్రూం తోమంచి plan ఇవు అన్న గారు
సార్ వీడియో అప్లోడ్ చేశాం చూడండి
@@ankammachowdary1039 సార్ మీకు సింగిల్ బెడ్ రూమ్ సరిపోతుందంటే కిచెన్ పక్కకు ఉన్న బెడ్ రూమ్ ని మీరు డైనింగ్ హాల్ లాగా చేసుకోండి చాలా బాగుంటుంది
100 sq yards 18x50 size
1bhk+1bhk+single room rekulu
2 years old house - land cost 19 k undi
Owner 45 lacks annadu sir
Pettocha sir 45 k na midiam construction
అవునండి ప్లాటు రేటు వచ్చేసి 19 లక్షలు అవుతుంది రేకులతో కట్టిన ఇంటికి ఎంత అవుతుంది అండి మహా మహా అంటే ఆరు లక్షల వరకు ఖర్చు వస్తుంది మొత్తం కలుపుకుంటే 25 లక్షలు అవుతుంది మరి మీరు ఎందుకు అంత రేటు వాళ్ళు చెప్తుంటే మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు ప్రక్కకు వేరే దగ్గర ఎక్కడైనా ప్లాట్ తీసుకోండి మీకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు అయిపోతుంది మీ విలేజ్ కూడా కామెంట్లో పెట్టండి నాకు మీరు తెలుగులో కామెంట్ పెట్టాలనుకుంటే ప్లే స్టోర్ లోకి వెళ్లి దేశ్ తెలుగు యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి
లేకపోతే నా నంబరు కామెంట్ లో పెడుతున్న డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడండి ఫ్రీగానే ఉన్నా 99120 23555
Anna 250 sqare yards lo..... Ground lo 3 shetters and parking
1st floor 4BHK(for owners)
2nd floor lo 2BHK lu 2flats (for rent)
Building meedha 1BhK (for rent)
Ruff ga yentha ayye chance undhi.... Possible ayithe cheppandi anna
Site medchal area lo undhi
మీ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ ప్లాట్ పొడవు వెడల్పు కామెంట్ లో పెట్టాలి సార్ అలాగే మీ విలేజ్ కూడా కామెంట్ పెట్టండి
Sir 40*55 ....East facing....medchal villege @@BNR-01355
25*25 g+1 cost ???
హలో సార్ 20 లక్షల 50 వేల నుండి 21,50,000 వరకు ఖర్చు వస్తుంది
అన్న నేను మార్బల్ లేదా గ్రానైట్ వేయాలి అనుకుంటున్నాను ఎంత ఖర్చు వస్తుంది ప్రస్తుతానికి గ్రానైట్ ఏం రేటు నడుస్తుంది మార్బల్ ఏం రేటు నడుస్తుంది మేస్తిరి కి ఎంత నడుస్తుంది చెప్పండి ప్లీజ్
సార్ వీడియో అప్లోడ్ చేశాము చూడండి టైల్స్ మార్బులు గ్రానైట్ దేని దానికి సపరేట్ సపరేట్ వీడియో చేశాం చూడండి
Baita gatelu cheppaledhu thuda apruwal 200000₹avuthundhi boreku 100000₹avuthundhi ivanni meeru thappu ga vesinaru antha rong vidio
1620 sq ft ki entha construction cost andi?
@@naveenkumartirunagari8304 100% అంతకు రూపాయి కూడా తక్కువ కాదు సార్ ఖర్చు కావాలంటే మీరు ఎవరినైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళని తెలుసుకోండి
@@naveenkumartirunagari8304 మీకు 180 గజాల ఇంటికి 26 లక్షల వరకు ఖర్చు వస్తుందండి ఆ విధంగా ముందుకు వెళ్ళండి అంతకు మీరు తక్కువ చేయాలన్న మీతోటి కాదు
నమస్తే సర్ మా హౌస్ పొడవు 37 వెడల్పు 32 2bhk కి మేస్త్రి లేబర్ కాంట్రాక్టు 420000 అడుగుతున్నారు కాంపౌండ్ వాల్ స్టేర్కేస్ తో కలిపి అడుగుతున్నారు మేము ఎంతకూ ఇవ్వవచ్చు sir
350000 మూడు లక్షల 50 వేలు వరకు ఇవ్వచ్చు మేస్త్రీలు అంతే అడుగుతారు ఒక ఫీట్ కి 300 రూపాయలు చొప్పున ఇచ్చే విధంగా మాట్లాడండి అది కూడా విత్ కాంపౌండ్ వాల్ వెలివేషన్ అన్ని కలిపి ఈ కొలత స్లాపు కొలత వస్తది అడ్డము పొడవు కొలతలు వస్తాయి ఆ లెక్క ప్రకారం 300 లేదా 320 వరకు కూడా ఇవ్వండి పర్వాలేదు మీరు అలా మొత్తం గుత్తాకేస్తే లాస్ అయితారు
Tq sir
Tq sir
TQ sir kani మా సైట్ పొలాల పక్కన కాబట్టి కాంపౌండ్ వాల్ కి హౌస్ కి కలిపి లింక్ పిల్లర్స్ వేయాలి కాబట్టి ఎక్కువ అవుతుంది అంటున్నారు ఏం చేయాలి plz సలహా ఇవ్వండి
@@Vijjujaji వాళ్లు అలానే చెప్తుంటారండీ ఇల్లు పిల్లర్స్ కాంపౌండ్ వాల్ పిల్లర్సు రెండు సమానంగా
అన్న మీరు అంత తప్పు చెప్తున్నారు బీస్ మెంట్ అమౌంట్ వేయలేదు
మనం వేసిన ఎస్టిమేంట్ లెక్క ప్రకారం బేస్మెంట్ కూడా అందులోనే వస్తుందండి బేస్మెంట్కు సపరేట్ కార్చింగ్ కి ఏమి వేయరు
@@BNR-01355sorry అన్న తప్పు గా అర్థం చేసుకున్నా ఎం అనుకోకండి 12 పిల్లర్లు సుమారుగా ఎంత ఖర్చు వస్తుంది అన్న
Mi number evagalara meetho matladali
@@sasikumarsunkesula8391 9912023555