Brother గొప్పగా చెప్పావు మీరు అద్బుతమే. చాలా చక్కగ వివరించారు ధన్యోస్మి మీరు ఏమి అనుకోకపోతే చిన్న సవరణ రింగులకు కూలీ 350 అన్నారు ఆకాలం ఎప్పుడో పోయింది ఏది ఏమైనా వివరణ చాలాబావుంది ఎవరైనా నీ వీడియో ని లైక్ చేయాల్సిందే
Thank you sir😍 mestri rings pettadanike manaki, athaniki 1hour work untundhi, complete day kadhu kadha ani 350 cheppanu. Thanks for supporting and subscribing our channel🤝
Wonderfully explained bro! Thuralu (cement ringulu ) consept gov of India took in swach Bharat and implemented. Overall, your presentation is awesome 🙂
@@TeluguConstructionEngineer నీ వీడియోలు అన్నీ పైపైన చూసా మా వాళ్ళకి share చేస్తా... First time చూసా ఈరోజు చాలా మంచి information ఉన్న వీడియోస్ ఉన్నాయ్...... నాకు కొంత awareness వస్తుంది.....
You can use it, but there is a problem with that If we use more water, then that pit can fill with water, then you will face overflow of waste water, you can't use it for more days, if you excavate pit more than 10 feets, then water will get penetrate into ground easily
@@TeluguConstructionEngineer nice presentation, may I know your qualification, you have any civil engg degree/diploma are you construction the whole building individual house like 3 bhk ... Pls thanks
Nice explanation brother, Oka chinna doubt.. రింగులు వేసి కట్టుకోవడం వల్ల గ్రౌండ్ ల్యాండ్ పొల్యుట్ అవుతుందా ? ఒక వేళ పక్కన బోర్ ఉంటే toilet వేస్టేజెస్ బోర్ వాటర్ లోకి వస్తాయా ?
Thanks for following our channel.it means a lot, for plans and doubts contact us by subscring our another new channel, link given below 🙏🙏🙏🙏🙏 youtube.com/@teluguconstructionengineertalk
మా పిల్లర్ పక్కన రెండు రెండున్నర అడుగుల దూరంలో రింగులు వేసి ప్లాస్టింగ్ లేకుండా వట్టి ఇంకుడు గుంతలా సెప్టిక్ ట్యాంక్ వేశారు. పోసే వాటర్ వల్ల కింద రింగుల చుట్టూ మట్టి తడిగా వుంటంది కదా తడిమట్టి పిల్లర్ పక్కన ఉండడం వల్ల పిల్లర్ దెబ్బ తింటుందా దయచేసి చెప్పగలరు.
Pillar thadiste problem undadhu, meeru kattina building daggara unna matti hard soil aithe em issue undadhu. Loose soil aithe sink avuthundhi. Kani meeru footing vesetapudu hard soil varaku lothu theesi vesi untaru, so no problem sir, meeku doubt untey, konni days water vellanivvakandi
అందరూ బాగాచేప్పరు అనిఅంటున్నారూ 4ఇంచుల గోడ కడతారూ అంటున్నాడు ఆది కరెక్ట్ కాదు 4ఇంచుల గోడ కట్టినతరూవాత చుట్టు మట్టి పోస్తె ఆగోడ మట్టి బరువుకు పడిపోతుంది
తప్పు నా వైపు ఉంది,మీకు 4 ఇంచుల గోడ అయితే 1300 ఇటుకల కంటే తక్కువ పడతాయి. నేను చెప్పటం లో తప్పు చెప్పాను, కానీ 9 ఇంచుల గోడకి అనే 1300 ఇటుకలు చెప్పాను. చెప్పటం లో తప్పు చెప్పాను
Brother గొప్పగా చెప్పావు మీరు అద్బుతమే. చాలా చక్కగ వివరించారు ధన్యోస్మి మీరు ఏమి అనుకోకపోతే చిన్న సవరణ రింగులకు కూలీ 350 అన్నారు ఆకాలం ఎప్పుడో పోయింది ఏది ఏమైనా వివరణ చాలాబావుంది ఎవరైనా నీ వీడియో ని లైక్ చేయాల్సిందే
Thank you sir😍
mestri rings pettadanike manaki, athaniki 1hour work untundhi, complete day kadhu kadha ani 350 cheppanu. Thanks for supporting and subscribing our channel🤝
Wonderfully explained bro!
Thuralu (cement ringulu ) consept gov of India took in swach Bharat and implemented. Overall, your presentation is awesome 🙂
Thank you Sir 😍
కొంతవరకు help అవ్వటం ఏంటి బ్రో clarity గా చెప్పావ్............ ❤️❤️❤️❤️❤️❤️
Thanks pavan anna😍
@@TeluguConstructionEngineer నీ వీడియోలు అన్నీ పైపైన చూసా మా వాళ్ళకి share చేస్తా... First time చూసా ఈరోజు చాలా మంచి information ఉన్న వీడియోస్ ఉన్నాయ్...... నాకు కొంత awareness వస్తుంది.....
Thank you 😍
Super review and clear presentation 👌👌
Thank you sir😍
Very helpful info , thank u sir , very clear explanation 😊
Thank you sir😊
Very nicely explained.......
Welcome sir😍
Chala bagachepparu sir
Very good explanation 👏 👌
Thanks madam
చక్కగా వివరించారు 💐🙏
Centering charges cheppaledhu included ha bar bending lo ??
Nice good message sir thanks for you
Welcome sir😍
Nice clarification sir, shall we use one row for both bath room water and letrine wastage due to lack of space
You can use it, but there is a problem with that
If we use more water, then that pit can fill with water, then you will face overflow of waste water, you can't use it for more days, if you excavate pit more than 10 feets, then water will get penetrate into ground easily
@@TeluguConstructionEngineer nice presentation, may I know your qualification, you have any civil engg degree/diploma are you construction the whole building individual house like
3 bhk ... Pls thanks
Hi rings use chesinapudu cement use cheyanakarleda?
hello sir, how may square feets septic tank? how to calculate?
Very good Explained Brother
Thank u bro😊
Superb ....Bro thanks for tha information bro
Welcome sir
Bro memu new house kattam monthly once full ayipotundi bro emina solution cheppu bro... Varralu tho kattam
Septic tank lo oota vasthey em cheyyali brother ?? Clean chestunna kuda malli malli vastune undii ,any suggestions pls
Good analysis.
Thank you sir
Please create Walls without bricks, only debars and meshes. Its how much cost one feet
Animation kuda vunte super.
I will try sir
Super Explanation Sir.
Thank you sir, subscribe for more videos
Nice explanation brother
Thank u brother 😊
Nice explanation brother,
Oka chinna doubt..
రింగులు వేసి కట్టుకోవడం వల్ల గ్రౌండ్ ల్యాండ్ పొల్యుట్ అవుతుందా ? ఒక వేళ పక్కన బోర్ ఉంటే toilet వేస్టేజెస్ బోర్ వాటర్ లోకి వస్తాయా ?
Ground water pollute avuthundhi
Good calculation bro
Anna chala baga cheparu
Thank u anna😊
Super bro 💐💐💐🎊👍
Good information, but rings,and ituka septic tanks, what is the best.ekkuva kalam vaduka vastadi.
Brick sir
Super explanation
Thank u sir😊
Thank you Anna
Welcome sir😍😍
Hi andi tank kakunda oralu vechukunte future lo amina problem untundha plz chepagalaru🙏🙏🙏🙏
Problem undadhu madam
Nice explain
Thank you
Very good & pl Advise for Sump
Sure sir
Excellent 👌
Thank you
Welcome Narayana Rao garu😍
Is PCC required before placing the rings ?
Not required sir
Nice explanation...
Thank you sir, please follow for more videos 😍
Super anna 👏👏👏👏👏
Hi bro soakpit cost plz 6ft height
Anna ma house construction chesthunamu maa road 15 feet undi memu house height entha petukovali
Road level nunchi 1.5 feet height minimum plinth beam petali
Road level kante, meeru kante illu entha down lo undhi ippudu?
Road level kana 1 feet height lo kadagalu vesamu
ua-cam.com/video/s2HrEbVlaJs/v-deo.html
Anna how to raise the level of the 🏠;
Meraka posukoni pillars veysukontara leykha basment height veysukontara.
Which is better
Bricks 10 years chepparu
Ring enni years cheppaledhu
Well explained
Thank you sir
Enni rings pettali Anna 6 లేదా 7 or . . Ante even number or odd number lo pettala , chinnavi 2:50 size vi plz reply
ఎన్ని నంబర్లు అని ఏంలేదు
very good sir
Thank you sir😍
Super brother
✝️☪️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks anna, share our videos 😍
రింగులు వేసే సమయం లో ఒక రింగుకు, మరో రింగుకు మధ్యలో చిన్న సందు ఉంచేందుకు గులక రాళ్ళు వంటివి ఉంచాలా ? అవసరం లేదా తెలుపగలరు..
Raallu,matti tho nimpandi
బాగుంది అన్న నేను రేకుల ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను సిమెంట్ రాయి బెస్ట్ నా ఇటుకలు బెస్ట్ నా
Cement rayi
👍
Sepitick tank ki 4" outer wall resistance avuthunda?...
Sir, 9inch wall.meeku 1300 bricks 9" wall ke cheppa, video lo 4 inch ani cheppanu, thappu ayindhi
Nice
Thanks kishore garu😍, please follow us for more videos
సూపర్
Thank u😊
Very Nice
Thank you sir😍
స్థలం ఖాళీగా ఉన్న పూడు రింగ్ లు బెటర్ కదా సార్
Avunu sir
@@TeluguConstructionEngineer bro naku 28×30 East facing house mapping cheappandi please E to w 30 S to N 28
Thanks for following our channel.it means a lot, for plans and doubts contact us by subscring our
another new channel, link given below
🙏🙏🙏🙏🙏
youtube.com/@teluguconstructionengineertalk
Useful
రింగులు వేసి కట్టుకున్న తరువాత అందులో గ్యాస్ బయటకు వెళ్ళడానికి పైప్ కనెక్షన్ ఇవ్వ వలసిందేనా ? ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుపగలరు..
Block avuthundhi
West side please undi without tank tailet katta vachhaa kadite a side kattali ellu complete aindi enti mundara please ledu migatha sides please ledu
Isuka kankara cement pattuddi slab ki kankara karchu veyaledu bro
Gamanincha galaru
Avunu, precast slab ki kankara chala thakkuva paduthundhi, so dhanivalla count cheyaledhu
metal cost not entered
Supar
Thank you Sir😍please follow our channel, if possible share our videos 😍
రింగ్ ఆర్ ఇటుక ఏది మంచిదో తెలుపండి sir ప్లీజ్
Bricks
మా పిల్లర్ పక్కన రెండు రెండున్నర అడుగుల దూరంలో రింగులు వేసి ప్లాస్టింగ్ లేకుండా వట్టి ఇంకుడు గుంతలా సెప్టిక్ ట్యాంక్ వేశారు. పోసే వాటర్ వల్ల కింద రింగుల చుట్టూ మట్టి తడిగా వుంటంది కదా తడిమట్టి పిల్లర్ పక్కన ఉండడం వల్ల పిల్లర్ దెబ్బ తింటుందా దయచేసి చెప్పగలరు.
Pillar thadiste problem undadhu, meeru kattina building daggara unna matti hard soil aithe em issue undadhu. Loose soil aithe sink avuthundhi. Kani meeru footing vesetapudu hard soil varaku lothu theesi vesi untaru, so no problem sir, meeku doubt untey, konni days water vellanivvakandi
@@TeluguConstructionEngineer Thank you sir
2024 entha cost avuthadi bro
ముందు process అంతా explain చేసిన తరువాత, cost చెబితే బాగఉండేది
అందరూ బాగాచేప్పరు అనిఅంటున్నారూ 4ఇంచుల గోడ కడతారూ అంటున్నాడు ఆది కరెక్ట్ కాదు 4ఇంచుల గోడ కట్టినతరూవాత చుట్టు మట్టి పోస్తె ఆగోడ మట్టి బరువుకు పడిపోతుంది
4 ఇంచుల గోడ మధ్యలో, సైడ్ లో కాదు
చుట్టూ 9 ఇంచుల గోడ, వీడియో లో క్లియర్ గా చెప్పా
@@TeluguConstructionEngineer లేదు అన్న వీడియోను 5నిమిషాలకు వినండి
తప్పు నా వైపు ఉంది,మీకు 4 ఇంచుల గోడ అయితే 1300 ఇటుకల కంటే తక్కువ పడతాయి. నేను చెప్పటం లో తప్పు చెప్పాను, కానీ 9 ఇంచుల గోడకి అనే 1300 ఇటుకలు చెప్పాను. చెప్పటం లో తప్పు చెప్పాను
ఇసుక వాడాలా రాక్ సాండ్ వాడాలా
Meeku available ni batti vadukovachu sir
ఇసుక
Tre
ట్యాంక్ కట్టడానికా లేక బిల్డింగ్ కట్టడానికా అంత రేటు చెబుతున్నారు
Me 30000 estimation is wrong
60000 avutundi
30000 kadhu, 40000
Meeru kolathalu change cheste ekkuva avuthundhi, thakuvva kuda avuthundhi
Plz stop u r so so so all u r vdo to much
What happened, do you have any problems
Nice explain
Thanks anna😍
Thank you anna
Welcome Sree Lalitha garu😍