సర్ పాట ఆమెది కాబట్టి...ఆమెకు రెమ్యూనరేషన్ ఇప్పించాలని మనవి. మీరు ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు రాసారు, పాడారు. అలాంటపుడు ఈ ఒక్కపాటతో మీకు వచ్చేది కానీ పోయేది ఏమి లేదు. మీరు ఈ పాటని చాలా గర్వంగా కోమలికి ఇవ్వండి. మీకు ఇంకా మంచి పేరు ఉంటది.
చాలా థాంక్స్ సార్ UA-cam ని షేక్ చేసే తెలంగాణా పాట ఇచ్చినందుకు.... సాయిపల్లవి డ్యాన్స్ కి మంగ్లీ voice ..... "నెమలి నృత్యానికి మబ్బుల వర్షం తోడు అయినట్లు ఉంది"❤️
సారంగ దరియా అంటే మీరనుకుంటున్నా జానపదులు సంగీత వాయిద్యాన్ని పట్టుకున్నది కాదు సార్...ఈ పాటలో స్పష్టంగా కనిపించేది..ఆ నాయిక స్వభావం సారంగ దరియా లాంటిది. అంటే ఎవ్వరికి దొరకనిది,ఎక్కడ నిలువనిది అని అర్థం. దరియా అంటే ప్రవహించేది, నది, ఏరు, సముద్రం అని అర్థం. సారంగ అంటే వెల్లేది అని అంటే ప్రవహించేది అని అర్థం, రాజహంస అని కూడా అర్థం ఉంది. జింక అని కూడా ఉంది. ఏదేమైన పాట చరణాలు బాగున్నాయి..శుభాకాంక్షలు.
Saranga Dariya song is very popular because of golden lady Sai Pallavi. The song was sleeping for more than 10 years. Now every house this song is watching because of Sai Pallavi's face
ఆపాటకు మీరు వివరణ ఇస్తే చాలా అసహ్యంగా ఉంది ఆ కోమలిని పిలిచి చెప్పించండి కాఫీ రచయిత గారు మీరంటే ప్రతిఒక్కరూ గౌరవిస్తరు కానీ ఈపాటతో అది పోయింది కోమలి ఎక్కడికో ఉన్నత శిఖరాలను చేరుకుంది.
ఆశోక్ తేజ గారు మీలాంటి వారు ఇతరుల పాటను వాడుకోనే టప్పడు జాగ్రత్తగా ఉండాలి. కోమలి గారు ఈ పాట రాశారా లేదా? సేకరించినారా? అన్నది పక్కనే పెట్టేద్దాం. కనీసం వారినీ సంప్రదించి అనుమతితో రాసిన బాగుడేంది
@Uma mahesh చరణాలు మార్చినంత మాత్రాన కాపీ కొట్టలేదు అని అర్ధమా. ట్యూన్, చరణాల సాహిత్యం కూడ పల్లవిని బేస్ చేసుకునే వచ్చాయి. ఆమె రాయనంత మాత్రాన ఎక్కడో మారుమూల పల్లెలో లోతెంత మందికి మాత్రమే తెలిసిన పాటని ప్రపంచానికి పరిచయం చేసిన క్రెడిట్ కోమలిదే. ఏం సుద్దాల అంతకుముందెపుడన్న సేకరించాడా, ప్రస్తావించాడా ఈ పాటని? అసలు అతనికి తెలుసా ఈ పాట కోమలి పాడకముందు? శేఖర్ కమ్ముల కూడ కోమలి పాడిన పాటని చూసే ఈ పాటని పెడదాం అన్నాడని స్వయంగా సుద్దాలే చెప్పాడుగ. మరి క్రెడిట్ పూర్తిగ కోమలికే దక్కాలి. ఇతను కాపీ కొట్టిన కిందకే వస్తుంది.
@@sravan7628 Aipothundi brother. You have to know to one Thing...she collected it. And even Ashok Teja also don’t know about that song until she perform ok... veluguloki tevhindi ame.. Nikam telustadile aa value...
@@pskr7892 what percentage of her song matched with this song? okka pallavi matrame vaadadu..adi kooda it is janapada song not her own written song. i can listen to his song for 100 times, i couldn't stand her song more than once.
Suddala Ashok Teja Garu, Having unjustifiably adding your name as writer for the song already, you are beating around the bush with irrelevant explanation in order to coverup your guilty feeling. Your long clarification/narrative without directly touching the subject, with a typical body language, itself is an indication that you are trying to coverup something. No doubt, Ashok Teja Sir, you have taken undue advantage of your position in causing lot of damage to the career of poor and innocent lady Komali who hailed from a remote rural Telangana. As a Judge for her ‘rela re rela’ programme in 2008, you are fully aware that she only brought this wonderful folk song to the lime light first and deserves full rights on the song. Instead, you have taken the same song in the film after 12-13 years and shamelessly added your name as writer. In all fairness, you should have taken first initiative, (before anybody standing in her support)in protecting her interest against the unreasonable decision of the film makers (in getting the song sung by Mangli) by taking a stand in her favour wholeheartedly. Even now, the ball is in your court, and the whole lot of telugu community across the globe is watching your next step in extending due recognition to Komali in terms of giving full credit to her. You are a learned person and you know how to compensate her loss. Kindly act with wisdom and do justice to Komali. We are also interested that you as a legend in the field need to protect your image in the public. Thanks
folk songs ki copy rights undavu what ever your said absolutely right because we don't know who is the creators that folk songs. Jaanapadam anedi janam nunchi pudthadi. folk song converted to commercial song in movie very nice
వరంగల్ కోమలి పాట కొట్టేసి సుద్దాల అశోక్ తేజ భలే కబుర్లు చెబుతున్నాడు రేలా రేలా ప్రోగ్రాంలో మెచ్చుకున్న అశోక్తేజ ఇవాళ పాట వాళ్ళ నానమ్మ నోటినుండి వెంట విన్నాను అంటున్నాడు మా అమ్మ పాడింది అంటున్నాడు డబ్బుల కోసం 100 ముచ్చట్లు 100 పంచాయతీలు
గొప్ప రచయితే కాని జనాలు వింటున్నారు కదా అని అతని ఇష్టం వచ్చినట్టు అర్ధం చెపుతున్నాడు. కుత్తెపు అంటే బిగువే కానీ మెరవడానికి బిగువుకి లింకు పెడుతున్నాడు తను ఊహించుకొని అవయవాలు పొంగుతూ కనిపిస్తున్నాయా? బిగుతుగా ఉండటం వలన మెరుస్తున్నాయా? కుత్తెపు రైకలు మెరవా అంటే పల్లెటూర్లల్లో రైకలు కొంచం భిన్నంగా ఉంటాయి.. వాటికి చిన్న చిన్న అద్దాలు, చెమ్కీలు లాంటివి ఉంటాయి.. అవి మెరుస్తూ ఉంటాయి.. ఉదాహరణకి లంబాడీల రైకలు చూడండి.. ఆ ఇంటి ముందరొక బురదా.. అంటే బోలెడంత మంది తొక్కారు అని కాదు.. పల్లెటూర్లల్లో బురద సహజం.. అంటే ఆ వాక్యం పల్లెటూరి వాతావరణాన్ని జ్ణప్తికి తెస్తుంది కాని.. జనాలు తొక్కుకున్నారని కాదు. ఆ బురదలో నాదొక్క నిరదా.. నిదరా (నిద్ర) కాదు.. అంటే బురదలో నిద్రపోయాడని కాదు.. నిరదా అనే పదం నాకు తెలిసీ తెలుగులో లేదు... బహుశా.. ముద్ర (ముదరా) అయిఉంటుంది. అని. ఈ పాటలు నోర్లు మారుతున్నపుడు రూపాంతరం చెందుతాయి.. నా కాలి గుర్తులు ఆమె ఇంటి ముంగిట కనిపిస్తాయి అని.. ఈ అమ్మాయి నాకు చెందింది అని ఆమె భర్త లేక ప్రియుడు ఒక హక్కుతో, సాక్ష్యాలతో చెప్తున్న విషయం ఇది.. అమె కొప్పులో ఉన్న పువ్వులో నేను నవ్వునై ఉన్నాను.. మెడలో గొలుసులో, నా మనసు ఉంది.. ఆమె ఇంటిముందులో చేపా (అంటే నీటిలో చేప కాదు, కూర్చునే చాప).. ఆ చాప లో నా పాప ఉంది.. ఇలా.. ఆమె నాది.. ఆమె పేరు సారంగధరి.. మీ దగ్గరకు రాదు అంటూ.... 'ఆమె మొగుడ్ని నేనే నంట" అని.. చివర్లో చెప్పేస్తాడు.. ఇది ఒక పొడుపుకధలాంటి పాట.. ఉదాహరణకి.. 'ఒకడికి చెయ్యిచ్చి.. ఇంకొకడ్కి కాళ్లనిచ్చి..ఒకడికి నడుమునిచ్చి కూర్సున్నానొయ్ మావా' అంటే ముగ్గురితో కులుకుతుందని కాదు.. అక్కడ కడియాలు, గజ్జెలు, వడ్డాణం అని..
Saranga Dariya.. Song credit goest (To Received Song by- Singer Komali), Movie lyrics- Suddala ashok teja, Movie singer- Mangli, Movie Music -Pawan CH.
నిజం గా పాడినోళ్ళని, సేకరించిన కోమలిని, వాళ్ళని తొక్కేసి ఇలా పబ్లిసిటీ పిచ్చి కోసం ఒకరు పేరు కి బదులు ఎప్పుడు నేను గొప్ప అని చెపుకోవటం...మీ అహంకారనికి పరాకాష్ట...చి
మీరు ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ నీకేం రాయానికి వచ్చు అని ఎలా మోసం చేసారో మీరు ఇంత మంచి హోదా వచ్చి అహ అమ్మాయి కి అలానే చేసారు సార్ ఒక మాట చెప్పాల్సింది
కరెక్ట్, పాతకాలం శాసనాలు కూడా మనోడే చెక్కాడని చెప్పాలె. వేయించినోడి పేర్లే ఉన్నాయి. అవి చెక్కినోడెవడో ఊరు పేరు లేదు. అవ్వన్ని మనోడి క్రెడిట్ కింద వేసేస్తే సరి
Aa pata Komali akka padinappudu judge eeyane! Ee pata ame sontham kaadhu. Aame sekarinchina pata. Idhi chala pathadhi. Evaru rasaro theliadhu. Nene rasa ani ayana cheppa ledhu. Ee video chusetappudu thala vadi unte ee vishayam ardham ayyedhi.
@@kk12181 ఆమె సేకరించిన పాట కాబట్టి, amane పాడాలీ. జనపదం అంటే అన్ని సేకరించినవే. Credit goes to the singer who discovered it. Nakkilesu గొలుసు song కూడా అంతే.
Aa song oka jaanapadam. Ante mana elders evaro okaru paadithe daanni tarataralu ila paadukuntu vacharu. Kabatti original lyric writer evaro evariki telidu. And moreover relarerela lo padindi komali ane ammai ani chepparu. Full interview chudu telustadi
He is worst fellow.past lo kuda sri sri gari padalni lepi tagore lo vadi national award committee vallani yerrollani chesi national awrd teesukunnadu.ippudemo relarerela lo song as it is lepesadu.ofcourse idi telangana folk song.but veedu oka waste gadu.veedi chala lyrics copy paste lu.malli vinni veedu atreya garito polchukuntunnadu siggulekunda.veediki teliyadu nakkakl - nagalokaniki teda.veedoka nakka.jittulamari guntanakka.
ఒక్క సారి పల్లెటూరు కి వెళ్ళండి మంచి మంచి పాటలు పాడిన కవులు...పొలాలలో పాటలు కట్టి పడతారు.. గోరేటి వెంకన్న కూడా..ఒకే ఎమ్మెల్సీ కోసం తన్ను తాను అమ్ముకున్నా..కేవలం ఒకే ఒక్క మనిషి
అనుమతి లేకుండా పాట పెట్టేసి, ఎవరు అడుగుతారులే అని పొగరా మీకు ఆ ఆ , అదే చిరంజీవి, స్టార్ హీరోస్ పాటలైతే అబుమతి తీసుకుంటారు కదా, మరి ఈ పాట అడగాలని తెలీదా ఎం చేస్తారులే అని పొగరా మారండి రా బాబు🙏
సిగ్గు లేదు ఆ మాట అనటానికి .. పాట సేకరించి ప్రజల్లోకి తీసుకు వచ్చింది కోమలి గారు కాబట్టి ఓర్జినల్ రచయిత తానే... చిన్న అప్పుడే నువ్వు ఇంటే మరి ఎందుకో రాయలేదు ఫస్ట్ నువ్వు సిగ్గు వుండాలి sir ఒకరి కష్టని నా కష్టంగా చెప్తున్నవు... పాట రచయిత కోమలి నే ఈ విషయం ప్రంపంచం మొత్తం తెలుసు ... సినిమాలో పాట రచయిత గా కోమలి పేరు వెయ్యాలి...
సారంగిదరియా..అంటే flow of River అని కూడా వుందని విన్నాను. అది ఎంతరకు నిజమో..తెలిస్తే ఎవరైనా చెప్పగలరు. సారంగి అంటే రాయంచ, చకోరపక్షి అని.., దరియా అంటే నది (దరియా గంజ్ అని అంటారు కదా..) కూడా ఉంది.
Smt.Komala aa roju మొదటి సారి పాదినప్పుడు ఆ పాట అర్థం చెప్పింది ..ఎక్కువ మాట్లాడకు mr సుద్దాల నువ్వు స్త్రీ పరువాల గురించి అసహ్యం గా మాటలఅదేవు.. ఆ మాతృ. మూర్తి శరీరాన్ని అసభ్య కారం గా maatladevu. ఇంకా ఎన్ని తప్పు లు మాటలఅడుతున్నవో. Raika saiju తక్కువైతే అమ్మాయి అవయవాలు ... ఏదేదో maatladesthunnavu నీ వాదనలో logic ledu anduke aa అర్థం మర్యాద లేని. మాటలు మాట్లాడుతున్నావు సుద్దాల. నీకు నారా నారాయణ ద్వేషం ఆడవాళ్ళు అంటే అందేకే కనీస మర్యాద లేకుండా. స్త్రీ శరీరాన్ని అమర్యాదగా. వర్నిస్తున్నవు
జరింగి దేదో జరిగింది.కోమలికి నిమేధస్సు ఉపయోగించి తగిన న్యాయం చేయండి sir
సర్ పాట ఆమెది కాబట్టి...ఆమెకు రెమ్యూనరేషన్ ఇప్పించాలని మనవి. మీరు ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు రాసారు, పాడారు. అలాంటపుడు ఈ ఒక్కపాటతో మీకు వచ్చేది కానీ పోయేది ఏమి లేదు. మీరు ఈ పాటని చాలా గర్వంగా కోమలికి ఇవ్వండి. మీకు ఇంకా మంచి పేరు ఉంటది.
Orey aa paata evaridhi kaadhu
instablaster...
చాలా థాంక్స్ సార్ UA-cam ని షేక్ చేసే తెలంగాణా పాట ఇచ్చినందుకు.... సాయిపల్లవి డ్యాన్స్ కి మంగ్లీ voice ..... "నెమలి నృత్యానికి మబ్బుల వర్షం తోడు అయినట్లు ఉంది"❤️
ఈ పాట తనది కాదు bro కోమలి అనే అమ్మాయి ఇదీ...
ఆ అమ్మాయి పడితే అదే పాట తను రాసి ఈ పాట నాది అంటున్నాడు...
@@sathishyoutubechannel7346 పల్లవి కోమలి దే. కానీ చరణాల ను సినిమా కోసం మార్చారు కానీ tune అదే
అల వైకుంఠ పురం లో
రాములో రాములా కూడా అంతే
@@purushothamreddyp4591 komali ki paataki sambandham ledhu. Edhi mana janapada paata. Pallavi komali raayaledhu kaani charanam matram Ashok Teja raasadu
@@sravan7628 ee pata ni public loki thechindhi komali bro credit mathram komali ke ivali
Ee song thanadhi kaadhu komali ane ammaayi dhi rela re lo participate chesindhi
సారంగ దరియా అంటే మీరనుకుంటున్నా జానపదులు సంగీత వాయిద్యాన్ని పట్టుకున్నది కాదు సార్...ఈ పాటలో స్పష్టంగా కనిపించేది..ఆ నాయిక స్వభావం సారంగ దరియా లాంటిది. అంటే ఎవ్వరికి దొరకనిది,ఎక్కడ నిలువనిది అని అర్థం. దరియా అంటే ప్రవహించేది, నది, ఏరు, సముద్రం అని అర్థం. సారంగ అంటే వెల్లేది అని అంటే ప్రవహించేది అని అర్థం, రాజహంస అని కూడా అర్థం ఉంది. జింక అని కూడా ఉంది. ఏదేమైన పాట చరణాలు బాగున్నాయి..శుభాకాంక్షలు.
Saranga dariya meaning ani chusthe Pravaham ani radam vastundhi google Lo ...pakkana valla project ki manam explanation iste ela untundhi ..
@@basverupvermab6988 excuse me, paina aayana cheppindi correct e..daya chesi telskuni maatladandi
సారంగdharudu చరిత్ర చదివితే ఈ sarangadariya ante అర్థం చేసుకోవచ్చు
పాటను కాపీ చేసిన మహానుభావుడు
Nice copy with out error
Ide ide
So what lots of people watched original song by this....
E పాట telangana song అయినందున చాలా ఆనందంగా వుంది, కానీ పాట సేకరించిన komala గారిని చూస్తే badaga వుంది. ఆమెకు చెప్పకుండా
పాట ఎవరితోనే padincharu
@Biggboss Fan అది cinema +sai pallavi తో famous అయింది. Mangli కాదు reason
komali song ni meeru baga explain chesthunnaru sir.. super.. kakapothe ametho expalin chepishe inka bagundedhi... meeru ameki nyayam chesthene mee medha respect vuntadhi..ledhante ippativaraku vunna respect anthaa pothadhi..
Excellent sir..
Finally got to know meaning.Heard multiple times.super song ever👍
Saranga Dariya song is very popular because of golden lady Sai Pallavi. The song was sleeping for more than 10 years. Now every house this song is watching because of Sai Pallavi's face
ఆపాటకు మీరు వివరణ ఇస్తే చాలా అసహ్యంగా ఉంది ఆ కోమలిని పిలిచి చెప్పించండి కాఫీ రచయిత గారు
మీరంటే ప్రతిఒక్కరూ గౌరవిస్తరు
కానీ ఈపాటతో అది పోయింది
కోమలి ఎక్కడికో ఉన్నత శిఖరాలను చేరుకుంది.
Without their combination it won't be this big hit, credit goes to all who made it so popular today
పాటలు కాపీ చేసి,పల్లె పడుచుల కి,తెలంగాణకి రావలసిన క్రెడిట్ ని కొట్టేసిన మోసగాడు,సుద్దాల అశోక్
Lofer NAA koduku ,veedi Meeda vunna manchi abhiprayam kooda poyindhi
Yes
సుద్దాల అన్నా ! మీరు మాటలు చొప్పించారు అంతే ఒరిజనల్ కాదు
Wow, 👏👏👏👏👏👏super ga rasaru, ee pataki Ardham telusukovali😇 ani anukunnavalake telustundhi , migithavallaki Idho musical hit song
He took from Relare rela , he was not the original writer
సోమ్ము ఒకరిది సోకు ఒకరిది.... పాట మీ సొంతంగా రాసి పాట కి అర్ధం చెబితే బాగుండు. ఎవరికో పుట్టిన కొడుకును నా కొడుకు అనడం తప్పు
Excellent Anna
Super guru
ఈ సాంగ్ కోమల అక్కదే
క్రెడిట్ మొత్తం ఆమెకే వెళ్ళాలి
the song was not written my komali she find the song from the janapadas folk from past years this was written
@@sainadhk5192 yes
Ok sir 😂😂
@@akhilkore4537 ippudu movielo vachame trlisindi ame paadindani lekapote inka ten years ainaevariki teliadu
Itamaye tiy polallo paadetivi anni komali 100 years mundu putti raasindi
శ్రీ శ్రీ గారి పాటను Tagoor సినిమా లో వాడుకుని నేషనల్ అవార్డు కొట్టేసావు, ఇపుడు కోమలి సాంగ్ ను వాడుకుని....
Suddala gadi bathuku anta mosame copy paste gadu.
ఆశోక్ తేజ గారు మీలాంటి వారు ఇతరుల పాటను వాడుకోనే టప్పడు జాగ్రత్తగా ఉండాలి.
కోమలి గారు ఈ పాట రాశారా లేదా? సేకరించినారా? అన్నది పక్కనే పెట్టేద్దాం.
కనీసం వారినీ సంప్రదించి అనుమతితో రాసిన బాగుడేంది
ఎవరి పాటనో, మీదని చెప్పడం తప్పు సార్
DIAMOND 💎 of Telangana 🙏🙏🙏🙏🙏🙏🙏
Diamond of Padmashali
E song long back maa tv lo oka lady padindi
Komali rashaaru padindhi kuda komali
గుత్తెపు రైక... ఓ యమ్మో... చెమట చిత్తడి లో....... అని ఆరుద్ర గారు... "ముత్యాల ముగ్గు".. లో రాసారు... అది గుర్తుకు వచ్చింది....
కోమలి పాటకు మీ పేరు పెట్టుకున్నారు , కష్టం ఒకరిది సోకు ఒకరిది....
Dunga
chaa.. ookasaari komali paata vinandi, ee paata vindandi.. rendu same to same to aithe cheppandi..more over it is janapada song not komali's song
@Uma mahesh చరణాలు మార్చినంత మాత్రాన కాపీ కొట్టలేదు అని అర్ధమా. ట్యూన్, చరణాల సాహిత్యం కూడ పల్లవిని బేస్ చేసుకునే వచ్చాయి. ఆమె రాయనంత మాత్రాన ఎక్కడో మారుమూల పల్లెలో లోతెంత మందికి మాత్రమే తెలిసిన పాటని ప్రపంచానికి పరిచయం చేసిన క్రెడిట్ కోమలిదే. ఏం సుద్దాల అంతకుముందెపుడన్న సేకరించాడా, ప్రస్తావించాడా ఈ పాటని? అసలు అతనికి తెలుసా ఈ పాట కోమలి పాడకముందు? శేఖర్ కమ్ముల కూడ కోమలి పాడిన పాటని చూసే ఈ పాటని పెడదాం అన్నాడని స్వయంగా సుద్దాలే చెప్పాడుగ. మరి క్రెడిట్ పూర్తిగ కోమలికే దక్కాలి. ఇతను కాపీ కొట్టిన కిందకే వస్తుంది.
He is osey rammulamm songs writer
@@uazhar121 ss
You cheated a talented girl. You also a cheater shame on you. U steel someone’s right/work
?????
First paadithe paata thanadhi aypothundha
@@sravan7628 Aipothundi brother. You have to know to one Thing...she collected it. And even Ashok Teja also don’t know about that song until she perform ok... veluguloki tevhindi ame.. Nikam telustadile aa value...
Tanu emi rayledura idi
@@pskr7892 what percentage of her song matched with this song? okka pallavi matrame vaadadu..adi kooda it is janapada song not her own written song.
i can listen to his song for 100 times, i couldn't stand her song more than once.
I can imagine that girl such a beautiful explanation.
Suddala Ashok Teja Garu, Having unjustifiably adding your name as writer for the song already, you are beating around the bush with irrelevant explanation in order to coverup your guilty feeling. Your long clarification/narrative without directly touching the subject, with a typical body language, itself is an indication that you are trying to coverup something. No doubt, Ashok Teja Sir, you have taken undue advantage of your position in causing lot of damage to the career of poor and innocent lady Komali who hailed from a remote rural Telangana. As a Judge for her ‘rela re rela’ programme in 2008, you are fully aware that she only brought this wonderful folk song to the lime light first and deserves full rights on the song. Instead, you have taken the same song in the film after 12-13 years and shamelessly added your name as writer. In all fairness, you should have taken first initiative, (before anybody standing in her support)in protecting her interest against the unreasonable decision of the film makers (in getting the song sung by Mangli) by taking a stand in her favour wholeheartedly. Even now, the ball is in your court, and the whole lot of telugu community across the globe is watching your next step in extending due recognition to Komali in terms of giving full credit to her. You are a learned person and you know how to compensate her loss. Kindly act with wisdom and do justice to Komali. We are also interested that you as a legend in the field need to protect your image in the public. Thanks
వెళ్ళు వెళ్లవయ ఈ పాట నీది కాదు కోమలి పాట నీవు copyకొట్టవు ....
rasindi ithane bro
Komali ki antha scene ledhu a ammayi first padindhi anthe. Edhi mana folk song
@@chandaranu1702 no
@@chandaranu1702 ledu oyy కోమలి అనే ఆమె పడింది
Komali pata kadu ma vurilo na chinna appati nunche padthunaru....
మీ వివరణ చాలా స్పష్టంగా ఉంది. ధన్యవాదాలు.
folk songs ki copy rights undavu what ever your said absolutely right because we don't know who is the creators that folk songs. Jaanapadam anedi janam nunchi pudthadi. folk song converted to commercial song in movie very nice
అయ్య గారూ. ఈ సారంగ దరియ మాట అర్దం కాక చాలా ఆలోచించా. దాని అర్దం వివరించిన తీరు బాగుంది. మీకు నా ధన్యవాదాలు
Chaa..nuvvedho rasinattu, tega feel autunnavgaa....😄🤭
this is very bad Komali is written this song but you are telling that you are a lyricist for this song feel shame.
Suddala sir you cheated #Komala who gathered song from the people...You should have minimum courtesy towards #Komala
Credits goes to komali not by you
వరంగల్ కోమలి పాట కొట్టేసి సుద్దాల అశోక్ తేజ భలే కబుర్లు చెబుతున్నాడు రేలా రేలా ప్రోగ్రాంలో మెచ్చుకున్న అశోక్తేజ ఇవాళ పాట వాళ్ళ నానమ్మ నోటినుండి వెంట విన్నాను అంటున్నాడు మా అమ్మ పాడింది అంటున్నాడు డబ్బుల కోసం 100 ముచ్చట్లు 100 పంచాయతీలు
గొప్ప రచయితే కాని జనాలు వింటున్నారు కదా అని అతని ఇష్టం వచ్చినట్టు అర్ధం చెపుతున్నాడు. కుత్తెపు అంటే బిగువే కానీ మెరవడానికి బిగువుకి లింకు పెడుతున్నాడు తను ఊహించుకొని అవయవాలు పొంగుతూ కనిపిస్తున్నాయా? బిగుతుగా ఉండటం వలన మెరుస్తున్నాయా?
కుత్తెపు రైకలు మెరవా అంటే పల్లెటూర్లల్లో రైకలు కొంచం భిన్నంగా ఉంటాయి.. వాటికి చిన్న చిన్న అద్దాలు, చెమ్కీలు లాంటివి ఉంటాయి.. అవి మెరుస్తూ ఉంటాయి.. ఉదాహరణకి లంబాడీల రైకలు చూడండి..
ఆ ఇంటి ముందరొక బురదా.. అంటే బోలెడంత మంది తొక్కారు అని కాదు.. పల్లెటూర్లల్లో బురద సహజం.. అంటే ఆ వాక్యం పల్లెటూరి వాతావరణాన్ని జ్ణప్తికి తెస్తుంది కాని.. జనాలు తొక్కుకున్నారని కాదు.
ఆ బురదలో నాదొక్క నిరదా.. నిదరా (నిద్ర) కాదు.. అంటే బురదలో నిద్రపోయాడని కాదు.. నిరదా అనే పదం నాకు తెలిసీ తెలుగులో లేదు... బహుశా.. ముద్ర (ముదరా) అయిఉంటుంది. అని. ఈ పాటలు నోర్లు మారుతున్నపుడు రూపాంతరం చెందుతాయి.. నా కాలి గుర్తులు ఆమె ఇంటి ముంగిట కనిపిస్తాయి అని..
ఈ అమ్మాయి నాకు చెందింది అని ఆమె భర్త లేక ప్రియుడు ఒక హక్కుతో, సాక్ష్యాలతో చెప్తున్న విషయం ఇది.. అమె కొప్పులో ఉన్న పువ్వులో నేను నవ్వునై ఉన్నాను.. మెడలో గొలుసులో, నా మనసు ఉంది.. ఆమె ఇంటిముందులో చేపా (అంటే నీటిలో చేప కాదు, కూర్చునే చాప).. ఆ చాప లో నా పాప ఉంది.. ఇలా.. ఆమె నాది.. ఆమె పేరు సారంగధరి.. మీ దగ్గరకు రాదు అంటూ.... 'ఆమె మొగుడ్ని నేనే నంట" అని.. చివర్లో చెప్పేస్తాడు..
ఇది ఒక పొడుపుకధలాంటి పాట.. ఉదాహరణకి.. 'ఒకడికి చెయ్యిచ్చి.. ఇంకొకడ్కి కాళ్లనిచ్చి..ఒకడికి నడుమునిచ్చి కూర్సున్నానొయ్ మావా' అంటే ముగ్గురితో కులుకుతుందని కాదు.. అక్కడ కడియాలు, గజ్జెలు, వడ్డాణం అని..
సారంగిని దరించినది కాదు సార్ " ధ" రించినది ( మహాప్రాణాక్షరం ) ఉండాలి. సారంగదరియాకు మీరు చెప్పిన అర్థం తప్పు సార్. దరియా అంటే నది అనే అర్థముంది.
Suddala sorry Gurram real title is covering meaning of Saranga Dariya.
Sagaranga ante meaning
Saarangi raagam.. dariya.. nadi... sangeetham la paare nadiyaaa..
సారు ఇక చాలు మీరు కాపికొట్టడంలో మీకు మీరే తోపు..
Saranga Dariya.. Song credit goest (To Received Song by- Singer Komali),
Movie lyrics- Suddala ashok teja,
Movie singer- Mangli,
Movie Music -Pawan CH.
Oray babu kochem e pata real ga rasinavaiki kuda ivvara babu nuv ne yadava explanations
Adi chala old song bro ,evaru rasaro teliyadu
Full interview chudu appudu. Edit chesinavvallani anuraiyya
నిజం గా పాడినోళ్ళని, సేకరించిన కోమలిని, వాళ్ళని తొక్కేసి ఇలా పబ్లిసిటీ పిచ్చి కోసం ఒకరు పేరు కి బదులు ఎప్పుడు నేను గొప్ప అని చెపుకోవటం...మీ అహంకారనికి పరాకాష్ట...చి
very nice explanation thanks for your meaningful lyrics
Super Sir
మీరు ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ నీకేం రాయానికి వచ్చు అని ఎలా మోసం చేసారో మీరు ఇంత మంచి హోదా వచ్చి అహ అమ్మాయి కి అలానే చేసారు సార్ ఒక మాట చెప్పాల్సింది
Every body enjoys and appreciate women beauty. So this song is appreciation of it. So, dont make too much out of it and judge it.
గుత్తెపు/గుత్తపు అంటే చిక్కని అని అర్థం.
కూర గుత్తంగా చేశారు అంటే నీరు తగినంతగా పోసి చిక్కగా చేశారు అని అర్థం.
గుత్తెపు = బిగుతైన
This is not written by Ashok it's true
This song written by some lady frm telangana I think so
@@BOBBY21-3 her name is komala she only sang the original song
@@saivivek3088 ya..but it's not written by her..
He just took first four line from the folk song and the rest of the song lyrics is belong to ashok garu..
Excellent
మౌఖిక సాహిత్యం లో పేరు ఊరు లేని పాటలు, కథలు మీ పేరు మీద ప్రింట్ చేసేద్దాం సార్. 🤣😄
Nijame Anna ,ilantollaki Peru kavali neethi nyayam kaadu
కరెక్ట్, పాతకాలం శాసనాలు కూడా మనోడే చెక్కాడని చెప్పాలె. వేయించినోడి పేర్లే ఉన్నాయి. అవి చెక్కినోడెవడో ఊరు పేరు లేదు. అవ్వన్ని మనోడి క్రెడిట్ కింద వేసేస్తే సరి
Super punch
బలే చెప్పేరు మేశారు 😄
😀😄😄🥰😀😆😉🤣😅
Sensitive topics kooda chaala padhathi ga chepparu 🙏🙏
Very nice sir👌
రచయిత గారు దండం నువ్వు సమాజానికీ గండం
I didn't expect this type of low class explanation from you Mr.Ashok
Lost your respect
Super sir ,mee writing superb
Saranga here😉
😂😂😂
You look beautiful 🌹🌹
Sarang not means a musical instrument. As I know Sarang(kodanda in telugu) means Lord Vishnu Bow.. One of his astras..
Sarangi anedhi oka musical instrument. And it's a folk instrument. He told about Sarangi instrument.. Not about Sarang.
Super sir, explain 👍
Eedhi copy paste cheshaaru song real ga miru rayaledu sir
ఇ పాట నీధీ కాదు కోమలి పడి0దీ ట్ న్యూస్
ఛానల్ లో ప్రొగ0 లో
Aa pata Komali akka padinappudu judge eeyane!
Ee pata ame sontham kaadhu. Aame sekarinchina pata.
Idhi chala pathadhi. Evaru rasaro theliadhu.
Nene rasa ani ayana cheppa ledhu. Ee video chusetappudu thala vadi unte ee vishayam ardham ayyedhi.
@@kk12181 ఆమె సేకరించిన పాట కాబట్టి, amane పాడాలీ. జనపదం అంటే అన్ని సేకరించినవే.
Credit goes to the singer who discovered it. Nakkilesu గొలుసు song కూడా అంతే.
@@kk12181 అయితే e song వేరే film లో వాడుకో అచ్చు. ఎందుకంటే e song evarido కదా!!
Nuvvu cheppindi 100% correct.
Exact ga same song kaadu...just pallavi theeaukoni Danni modify chesaru eeyana... andukani eeyana Peru pettaru...
Awesome explanation sir..
😀😀😀😀Saranga dariya 😀😀🤔Wah Wah sir 🤔😀😀 what a covered meaning.covering
Arey oka aada pila song teesokoni nuvu credit teesikodam yenti asala sai pallavi voice match kade nuvvu nee sollu
Copied song ni kuda entha baaga explane chestunnaru sir meru 👏🙏🙏
కోమలి కి ప్రాదాన్యత ఇవ్వండి
By
You don't know, how much i like her
Ashokateja, komali ki Peru, money kuda raavali. Gentle man laga behave cheyyandi.
Yes
Please give credits to the original writers and singers from RELARE RELA. You just took from them.
Aa song oka jaanapadam. Ante mana elders evaro okaru paadithe daanni tarataralu ila paadukuntu vacharu. Kabatti original lyric writer evaro evariki telidu. And moreover relarerela lo padindi komali ane ammai ani chepparu. Full interview chudu telustadi
Lyrics completely different from original song
See the full video in other channels. He already explained about them.
@@prathibhareddy1774 yes. Pallavi folk song nundi tiskunnaru. Charanams kottaga tune chesaru
He is worst fellow.past lo kuda sri sri gari padalni lepi tagore lo vadi national award committee vallani yerrollani chesi national awrd teesukunnadu.ippudemo relarerela lo song as it is lepesadu.ofcourse idi telangana folk song.but veedu oka waste gadu.veedi chala lyrics copy paste lu.malli vinni veedu atreya garito polchukuntunnadu siggulekunda.veediki teliyadu nakkakl - nagalokaniki teda.veedoka nakka.jittulamari guntanakka.
Don't cheat ,the song came from true hearts of Komali and his grandmother, this is not belongs to you
Ahaaa adhbutham ashokanna.........ilanti songs sekhar kammula gari manchi abhiruchi ki thagga patalu
Abba ne explanation..... Meeru goppollu siruuuuuuuuuuuuuuu................
E song komali garidi copy chesaru
asalu nuvvu rendu patalu vinnnava?
Komala padina tarvate kada meeru raasii develop chesindi..adi opukovali mundu
Edo aa pata original thinker la matladtunaru
Copy - paste baga chesavura...
ఇలా మీరు ఎన్ని సార్లు జనాల పాటలకు మీ పేరు పెట్టుకున్నారు,,
ఒక్క సారి
పల్లెటూరు కి వెళ్ళండి
మంచి మంచి పాటలు పాడిన కవులు...పొలాలలో పాటలు కట్టి పడతారు..
గోరేటి వెంకన్న కూడా..ఒకే ఎమ్మెల్సీ కోసం తన్ను తాను అమ్ముకున్నా..కేవలం ఒకే ఒక్క మనిషి
Entha meaning unda .... Nice explanation sir,🙏🙏
Voice like SPB sir
😭😭 He was remembered
Some words are incorrect in saranga dariya song which said by suddala ashok garu....
Wonderful lyrics........
🎉🙏🙏🙏 good
వైకృత విశేష్యము
బిగువు.
విశేషణము
1. ఎచ్చుతక్కువలు లేక సరిగానుండునది, కచ్చితము. (రైక మొ.వి)
2. గట్టిది.
3. రహస్యము, గూఢము.
అనుమతి లేకుండా పాట పెట్టేసి, ఎవరు అడుగుతారులే అని పొగరా మీకు ఆ ఆ , అదే చిరంజీవి, స్టార్ హీరోస్ పాటలైతే అబుమతి తీసుకుంటారు కదా, మరి ఈ పాట అడగాలని తెలీదా ఎం చేస్తారులే అని పొగరా మారండి రా బాబు🙏
Ayya miru dubbing Patalu Rastaru ani kafie kodutadu
Shame on you sir..you are taking creditthat has to be given to somebody else..Being a poet and singer I can feel pain of #komala Garu 😡
నీకంటే ముందు అమ్మాయి చెప్పేది సిగ్గు ఉండాలి నీకు ఏం గ్రూప్ ఏం గురువు
Even komali kuda eh pata vethiki pattukuni show lo padidndi, konchum credit tanaki and ekkuva credit Telangana janapadaniki ivvali.
సిగ్గు లేదు ఆ మాట అనటానికి ..
పాట సేకరించి ప్రజల్లోకి తీసుకు వచ్చింది కోమలి గారు కాబట్టి ఓర్జినల్ రచయిత తానే...
చిన్న అప్పుడే నువ్వు ఇంటే మరి ఎందుకో రాయలేదు ఫస్ట్ నువ్వు సిగ్గు వుండాలి sir
ఒకరి కష్టని నా కష్టంగా చెప్తున్నవు...
పాట రచయిత కోమలి నే ఈ విషయం ప్రంపంచం మొత్తం తెలుసు ...
సినిమాలో పాట రచయిత గా కోమలి పేరు వెయ్యాలి...
కాపీ ఫెస్ట్ అశోక్ తేజ
సూపర్
Sir. Pls 🙏 give this song credit to komali
సారంగిదరియా..అంటే flow of River అని కూడా వుందని విన్నాను. అది ఎంతరకు నిజమో..తెలిస్తే ఎవరైనా చెప్పగలరు. సారంగి అంటే రాయంచ, చకోరపక్షి అని.., దరియా అంటే నది (దరియా గంజ్ అని అంటారు కదా..) కూడా ఉంది.
Yes ,google it
కోమలికి అన్యాయం చేయాలని ఎలా అనిపించింది అశోక్ తేజా గారు.
Songs vere valavi vadukunte national award kadhu anthaku menchi Kuda vastundhi
Nice sri
Industry lo talent unna vaallanu ilanti selfish people thokkestharu... #justicetokomali
Writer కదా ఒకొక్క లైన్ కాదు... ఒకొక్క అక్షరం కి అర్ధం చెప్పేస్తారు...😜
బాగా చెప్పారు sir
సార్ మీరు అంటే నాకు ఇష్టం కానీ మీరు చేసింది కరెక్ట్ కాదు కోమలి పాడినప్పుడు మీరు జడ్జి గా వున్నారు మరి మీరు అపాటకు పూర్తి హక్కు కోమలికి ఇవ్వండి సార్
Yes
Suddala ashok teja garu miru great
Baga rasaaru patani
Pakkola tunes dhoobesi mali explanations 🤣🤣🤣🤣.. Original song padina valaki emaina help cheyandi chalu