EXPOSED!! DARK REALITY OF REFIND OILS | Kranthi Vlogger

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024

КОМЕНТАРІ • 774

  • @SrinucharySrinuchary
    @SrinucharySrinuchary 9 місяців тому +44

    బ్రో నువ్వు చెప్పేది నిజం కాని ఈ గేమ్ ఆడండి ఆ ఆగేమ్ ఆడండి అని చేప్పేది నచ్చలేదు అవి లేకుండా చెప్పు 🙏🙏🙏🙏

  • @HanishMurla
    @HanishMurla 9 місяців тому +42

    నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనె , అనూసుల నూనె చాలా మంచిది సార్,మా ఏజెన్సీ ఏరియాలో వాటినే వాడుతారు

    • @ALONE_____181
      @ALONE_____181 7 місяців тому +1

      Okay 👍

    • @munny530
      @munny530 6 місяців тому

      Kalthi annitilo pure aithe kg 40untundi

  • @Lucky_Tez
    @Lucky_Tez 9 місяців тому +108

    సిద్ధార్త్ సినిమా "వదలడు" లో చాలా క్లియర్ గా చూపించాడు.. ఆయిల్, వాటర్, బ్రెడ్, ఇంకా చాలా ఉన్నాయి అవి అన్ని ఎలా కలుషితం చేశారో చాలా క్లియర్ గా చూపించాడు ఆ సినిమా లో..
    నీ వీడియో కూడా చాలా బాగా explain చేశారు బ్రో..👏👏

    • @creativekishore
      @creativekishore 6 місяців тому +1

      నిజం మిత్రమా , కానీ మన వాళ్ళు అంత మంచి విషలను , ఒక వినోదం కోసం చూస్తూ , చూసి వదిలేస్తున్నారు , కొంచం శ్రద్ధ పెడితే ఎవరి ఆరోగ్యం వల్లే కాపాడు కున్నవల్లువుతరు

  • @ravurisrinivasravurisriniv2479
    @ravurisrinivasravurisriniv2479 9 місяців тому +131

    బ్రో నువ్వు చెప్పిన ఐటమ్స్ తో పాటు అవిసె గింజల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవైలబుల్ గా ఉంటాయి అది కూడా చెప్పి ఉండాల్సింది వెరీ నైస్ వీడియో

    • @lingampallysrikanthreddy9674
      @lingampallysrikanthreddy9674 9 місяців тому +6

      Flax seeds ani chepindu kadha

    • @vijaypspk6503
      @vijaypspk6503 9 місяців тому +2

      Flax seeds bro😂😂

    • @fezforever7083
      @fezforever7083 9 місяців тому +1

      Rice brand oil (vestige) super untadhi vaadandi guyz

    • @tonyraj5821
      @tonyraj5821 9 місяців тому +2

      ​@@fezforever7083ne bonda ra... addagadidha....
      Refined oils manchivi kavu ani mothukuntunte...rice bran antaventi...oh meru rice bran oils ammutara...donga na dash ga

    • @fezforever7083
      @fezforever7083 9 місяців тому

      @@tonyraj5821 adem ledu ra ayya bagundhi ani cheptunna

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 9 місяців тому +7

    మనం నివసించే ప్రాంతానికి 200 km వాతావరణములో పాండే పంటలే మన శరీరానికి ఆరోగ్యం అని ఆయుర్వేదం. 25 అడుగులలో నీరు మాత్రమే ఇమ్యునిటి అండ్ హెల్త్ అని ఆయుర్వేదం

  • @prashanthkumar8079
    @prashanthkumar8079 9 місяців тому +25

    500 ml refined oil 80/-
    500 ml cold pressed oil 270/-
    Andaru afford cheyaleru

    • @Fridaytimepass
      @Fridaytimepass 9 місяців тому +1

      Cold pressed oil is 230 per litre bro oil mill is located in shankarpally

    • @saiche9191
      @saiche9191 9 місяців тому +1

      @@Fridaytimepass ekkada bro

    • @priyanandyala
      @priyanandyala 9 місяців тому +1

      Correctly said common people cannot afford cold pressed oils

    • @akkisettivvsatyanarayana6822
      @akkisettivvsatyanarayana6822 8 місяців тому +4

      ఖరీదు ఎక్కువైనా పర్లేదు, తక్కువ తక్కువ వాడండి అమ్మ...నా wife కి నువ్వుల నూనే వాడమని డబ్బులు ఇస్తాను. ఆ పెంటది refiened ఆయిల్ కొంటాది. ఎందుకంటే గిన్నెలు జిడ్డు పట్టవంట. చెత్త ముండ 😂😂😂😂

    • @SRCREATIONZ036
      @SRCREATIONZ036 8 місяців тому +3

      Hospital lo join ayyaka hospital karchulu afford cheyyochantara ?

  • @sangasaniramesh8799
    @sangasaniramesh8799 9 місяців тому +25

    Hats off for your responsibility upon society bro

  • @SanthoshS-hy2ee
    @SanthoshS-hy2ee 9 місяців тому +17

    ఇన్ని నీతులు చెప్పే మీరు మధ్యలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఏంటో అర్థం కావటం లేదు
    దీన్ని ఎలా సమర్థించుకుంటారు చూడాలని ఉంది ఒక video చేయండి. బ్రో

  • @dasariabhishek3120
    @dasariabhishek3120 9 місяців тому +5

    చాలా థాంక్స్ అన్నా కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్.
    ఇంతకీ మీ ఇంట్లో ఏ నూనె వాడేవారు?
    ఇప్పుడు ఏ నూనె వాడుతున్నారు? చెప్పలేదే

  • @ssvlogger5699
    @ssvlogger5699 9 місяців тому +11

    Bro nuvu cheppe di information kosame kani ni videos chusthe yekuva Kalam brathakam
    Edina sare always loved your videos💕

  • @24bit192khtz
    @24bit192khtz 9 місяців тому +38

    Very good video based on good amount research. You almost covered right points. I stopped using refined oils almost a decade ago. It is always better to use cold pressed oils.

    • @cutebot5504
      @cutebot5504 9 місяців тому

      IT? COLD PRESSED OIL?

    • @24bit192khtz
      @24bit192khtz 9 місяців тому

      @@cutebot5504 It, not IT... typo

    • @subbusubbu7726
      @subbusubbu7726 9 місяців тому +1

      Can u suggest a brand which is better and useful

  • @rameshbabukoppuravuri5576
    @rameshbabukoppuravuri5576 9 місяців тому +10

    Hi.. Please make one more video such that types of cold pressed oils life span and machines now available using at home... I hope you understood.... I am promising that from next week onwards I will use only groundnut oil only

  • @itsme1480
    @itsme1480 9 місяців тому +56

    One of the best video in recent times from Kranthi anna 🔥🔥

  • @ramasrama1981
    @ramasrama1981 9 місяців тому +1

    నిజంగా సూపర్ బ్రో మన డాక్టర్స్ హార్ట్ ఎటాక్ రావడానికి ఏవేవో కారణాలు చెప్తారు ఈ కుకింగ్ ఆయిల్స్ గాని వాటర్ బాటిల్స్ గురించి గాని మిగతా ఆహారపు అలవాట్లు గురించి గానీ ఏమీ చెప్పరు ఎంతసేపు మీ తాత బొమ్మ మీ నాన్నకు ఉందా మీ పక్కింట్లో ఉందా అని చెప్పేసి అడుగుతారు ఏ రోగం వచ్చిన

  • @subrahmanyakattamuri
    @subrahmanyakattamuri 9 місяців тому +10

    మేము ప్రతి ఏటా వేసవి లో అవకాయ మరియు మగాయి పచడులు పెట్టుకుంటాము.... Groundnut cold pressed oil(మా గోదావరి వైపు పప్పు నునే అని పిలుస్తాము) తో ఆ పచ్చడి పెడతాము... చాలా రుచిగా ఉంటుంది.. మరియు ఆరోగ్యం కూడా వస్తుంది.... మా ఇంటి దగ్గరలో ఒక mill ఉంది... ఆ mill owner ఈ వీడియో లో చూపించిన విధంగా తయ్యారు చేస్తాడు

    • @RamaSarmaSVS
      @RamaSarmaSVS 7 місяців тому

      Pappy nune ante Nuvvu pappy nune; Ante Gingelly oil. anthe kani Ground nut oil kadu ; Avakaya, Magaya Nuvvula nune tohone pedataru kitchen kanukkondi

    • @tejentertainmentvideos7581
      @tejentertainmentvideos7581 5 місяців тому

      Cold pressed oil ante ganuhgu nune ha

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 19 днів тому

      Yes​@@tejentertainmentvideos7581

  • @sudhakarg2256
    @sudhakarg2256 8 місяців тому +1

    బ్రో నువ్వు బాగా చెప్పావు ఇంత వరకూ ఈ విషయం ఇప్పటి వరకు మాకు తెలియదు ఈ రోజు మాకు మంచి విషయం చెప్పారు ❤

  • @anunaiduvanga5251
    @anunaiduvanga5251 9 місяців тому +4

    nice explanation bro, love marrige VS arrange marrige oka vedio cheayndi pros and cons explain chestuu, lenghty vedio iena parledu, meku reach kuda vastadi , thank you

  • @NakshatraDelightkalluru
    @NakshatraDelightkalluru 9 місяців тому +34

    ఒక యూట్యూబర్ అయిన నీకే ఇంత తెలిసి చెప్తున్నావు మరి మన దేశంలో ఉన్న IAS లు IPS లకి ఎంత తెలిసి ఉండాలి ప్రజల ప్రాణాలతో ఆయిల్ కంపెనీలు ఆడుకుంటుంటే ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి

    • @SureshkumarSureshkumar-e3j
      @SureshkumarSureshkumar-e3j 6 місяців тому

      Oial
      Company
      Closed
      Cheyyali❤❤❤❤❤

    • @divya1aravind2
      @divya1aravind2 5 місяців тому +1

      ఆయిల్ మాఫియా చాలా బలమైనది

    • @divya1aravind2
      @divya1aravind2 5 місяців тому +1

      కుమ్మక్కు అవుతున్నాయి

    • @swethacandy728
      @swethacandy728 Місяць тому

      Thats called business anta patinchukune govt eh ite India epduo bagupadedhi kada brother

    • @sansithaenterprises6083
      @sansithaenterprises6083 5 днів тому

      Sir. Mana దేశ pragati 30% oils meede run అవుతున్నాయని meeku telusa?

  • @ViVAiTE
    @ViVAiTE 9 місяців тому +9

    This will reach maximum number Kranthi
    Great efforts and my best wishes

  • @godwantstomotivateyou5457
    @godwantstomotivateyou5457 9 місяців тому +5

    Thankyou for the best education Krathi Brother..
    May God bless you more

  • @dondapatijessy2156
    @dondapatijessy2156 9 місяців тому +16

    Hi Anna Your videos never get bored 😍

  • @Sklatheefpasha
    @Sklatheefpasha 9 місяців тому +4

    హాయ్ బ్రో మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను గత ఐదు సంవత్సరాల నుండి గానుగ నూనెలు తయారు చేస్తున్నాము మీరు చెప్పేది 100% నిజమే కానీ వాడకం చాలా తక్కువగా ఉంది మీలాంటి వాళ్ళు ఇలాంటి వీడియో చేసి పెట్టాలని కోరుకుంటున్నాను❤

    • @ashokthandra827
      @ashokthandra827 7 місяців тому

      1Lt ఎంత అన్న, గానుగ నూనె నాకు కావాలి

    • @Sklatheefpasha
      @Sklatheefpasha 7 місяців тому

      350/- lt

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 19 днів тому

      Manchidani telisinappatiki Price pettaleka vaduthaleru ​@@Sklatheefpasha

  • @hema7567
    @hema7567 9 місяців тому +4

    Good information brother.... We are using cold pressed groundnut oil. Purchased from prakruthivanam

  • @vamshireddy5626
    @vamshireddy5626 9 місяців тому +6

    Bro. ఆహరం తినడం వల్ల నష్టాలేంటి. ఇంకా pass పోవడం వల్ల దొడ్డికి పోవడం వల్ల నష్టాలేంటి అనే వీడియో కూడా చెయ్ బ్రో.

    • @quetcat4840
      @quetcat4840 9 місяців тому +6

      యూస్ లెస్ ఫెలో నిజాలు మీకు నచ్చవు ra లుచగాళ్ళకి

    • @sujanjagadam9307
      @sujanjagadam9307 9 місяців тому

      Ne notlo potha DHA nuvvu chepdhu gani nastaleato

  • @Yogananndmartialaarts19
    @Yogananndmartialaarts19 9 місяців тому

    Super andi చాలా బాగా చెప్పారు చాలా విలువైన సమాచారం ఇచ్చారు, కాని Cold press oil మిషన్ వేరేగా ఉంటుంది అది అందుబాటులో లేక మీరు గానుగలు చూపించారు ఏదైనా అందరికీ చాలా మంచి సమాచారం thank you

  • @rajumuppidi1990
    @rajumuppidi1990 9 місяців тому +1

    అది యాపారం అన్న, నువ్వు ఎంత చెప్పినా విని వదిలేస్తారు మళ్ళీ మామూలే

  • @chinnimekala7144
    @chinnimekala7144 7 місяців тому +1

    Thank you, explained in detail each n everything about refined oil.

  • @creativekishore
    @creativekishore 6 місяців тому

    నిజంగా అద్భుతం , ❤️‍🔥 బ్రో నా వయస్సు 22 నాకు గ్యాస్ ట్రబుల్ బాగా , తరుచూ వస్తుంది , డాక్టర్స్ , నాకు ఇలా తరుచూ వస్తుంటే నువ్వు మసాలా ఎక్కువ ఉన్న ఆహరం తుకుంటావ అని అడిగేవారు , ఒక డాక్టర్ మాత్రం నూనె తక్కువ వాడండి అని చెప్పారు , దానికి ఉదాహరణ చెప్పాడు , ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరాలి అని కోరుకుంటున్న❤️‍🔥🤗🫂

  • @venkateshoruganti-h3r
    @venkateshoruganti-h3r 7 місяців тому +1

    అన్నయ్య!! నువ్వు చెప్తుంటే భయమేస్తుంది 😲 thanks for you...😢

  • @KankipatiRohith
    @KankipatiRohith 9 місяців тому +4

    Bull driven oil is ancient method of oil extraction and it is good when compared to cold pressed oil you should also mention that

    • @Vattem
      @Vattem 9 місяців тому

      True

  • @sahithichintalapati4597
    @sahithichintalapati4597 9 місяців тому +4

    Always waiting for your video anna

  • @Roopa317
    @Roopa317 9 місяців тому +3

    This is the best video bro…cold pressed oil konchem cost yekkuva iyna health kosam thappadhu…memu oka 1week swiggy order odhu ankunte e oil 1mnth vachidhi …ela alochinchi memu past 6months nundi cold pressed oil direct velli thechukovadam start chesam…family mem ki chepthe ardamkaadhu …elanti video chupisthe ardamaidhi…possible ayinantha varku video share chestha❤️

  • @baburock7521
    @baburock7521 9 місяців тому +1

    Good vedio
    But why government is not banning those oil and what are health minister is doing...

  • @posaanju3520
    @posaanju3520 9 місяців тому +1

    Very nicre anna.miru cheppe vidhanam chala baagundhi.nice voice and clarity.notiki rani chemical names kuda clarityga arthamayyayi.miru subjects teach chesthe students rankers ayipotharu.❤

  • @krishnabhushan3878
    @krishnabhushan3878 9 місяців тому +5

    Bro, pls explain about mobile towers and its impact on adults, child if we live very close to it 🙏

  • @MkSai-w6d
    @MkSai-w6d 9 місяців тому +2

    Future lo cinema indrustry ఎలా ఉంటుందో ఒక video చేయండీ అన్న

  • @lahari7437
    @lahari7437 Місяць тому

    Bro.. Is mustard oil good for health... Explain pros and cons bro

  • @nsdvpavan9959
    @nsdvpavan9959 9 місяців тому

    Maku telisinavina marchipoyi, chestunna tappulu malli gurtu chestunnav bro ...thanks ♥️

  • @VenkateshPudi-q1p
    @VenkateshPudi-q1p 9 місяців тому +4

    Tq for the good information again rising respecte kranti sir🙇❤

  • @shivakrishna9659
    @shivakrishna9659 9 місяців тому +3

    Bro make a video on school fees and hospital expenses, it's needed nowadays

  • @SSVarma03
    @SSVarma03 9 місяців тому +2

    very good noice bro i impressed your way of talking and explanation . wish you all the best brother

  • @siddhupendela818
    @siddhupendela818 9 місяців тому +1

    vanakkam kranthi sir !

  • @poornachandrachintha
    @poornachandrachintha 9 місяців тому +5

    How are you brother and how was your health and thanks for the information contained video's 😊😊😊😊

  • @aaaaaaaaaaa2085
    @aaaaaaaaaaa2085 9 місяців тому +4

    Make a vedio on vestige products

  • @pavanipadamata7855
    @pavanipadamata7855 6 місяців тому

    Chala bavundhi vedio very important message chepparu thank you

  • @mattaanand2007
    @mattaanand2007 9 місяців тому +14

    Hi Kranthi bro i appreciate your efforts but my suggestion is that in olden days most of the oils are effortable but as a common man we can't effort it bro please suggest a reasonable price and effortable oils bro for cooking if not i my self will continue with same old palm oil (brand less) I'm just shared my view please don't mind

    • @ssnidiganti7384
      @ssnidiganti7384 9 місяців тому +1

      Earlier we don't eat much friend foods in old days

    • @diadietplan2024
      @diadietplan2024 9 місяців тому +1

      Anna heart problems vasthay ayye karchu life Anna...

    • @tonyraj5821
      @tonyraj5821 9 місяців тому

      Branded battalu... iPhone...costly laptop..badhulu adhe karchu thine food medha pedithe...rogam vachinanka hospital lo ayye karchulu thapputhay...but phir bhi..
      Me kosam solution entante....me inti dagarlo ganuga nuune these machines unna shops ki velli konandi

    • @mattaanand2007
      @mattaanand2007 9 місяців тому

      Good idea bro ​@@tonyraj5821

    • @Shailushanvi508
      @Shailushanvi508 9 місяців тому

      Ghee or ganuga oil . don't worry about cost decrease the heavy oil usage in cooking may be it will save your money

  • @SamyukthaGarikamukala
    @SamyukthaGarikamukala 7 місяців тому

    Chala vishayalu chepparu anna thanks.ippati varaku refined oils konta mandi manchivi antaru konta mandi kaadu antaru. yenduku kado teliya chepparu 🙏

  • @SingerHemanth
    @SingerHemanth 9 місяців тому +1

    Nice explanation... Couldn't resist myself from smashing that like button.. 👍

  • @annabelle6324
    @annabelle6324 9 місяців тому +1

    మనమేమో ఇదే పెద్ద ఆయిల్ ఇదే మంచి ఆయిల్ ఇదే రాడ్డు వెయ్యని ఆయిల్ ఇదే మనకి ఆహ్లాదకరమైన ఆయిల్ అని వాడేస్తున్నాం కాని ... ఇదే పెద్ద బొక్క అని ఇప్పుడే అర్థం అయ్యింది .

  • @lourdhumary8863
    @lourdhumary8863 9 місяців тому +4

    Very good Sir. Congratulations. May God bless your hardwork and research.

  • @rainahemanth
    @rainahemanth 9 місяців тому +3

    Refined oil lo cholesterol 0% but chemicals 100% but cold pressed oil lo cholesterol 100% but chemicals 0% ela chusina oil is not safe either Refined or cold pressed na suggestion enti ante Ghee is best cost ekkuva unna cholesterol and chemicals undav kabbati

  • @sudhir4321
    @sudhir4321 9 місяців тому +2

    "ఏక ధాటిగా" కాదు "ఏక కంఠంతో" అంటే కరెక్ట్ గా ఉంటుంది...

  • @TV-cl9ul
    @TV-cl9ul 9 місяців тому +1

    Thank u brother for useful information about oils.

  • @jaswanthssmb6916
    @jaswanthssmb6916 9 місяців тому +2

    Ee video EDITING Bagundhi #kranthivlogger bro 👌🏻

  • @ganeshlalam3212
    @ganeshlalam3212 Місяць тому

    Super bro baga chepavu.nice information 😊

  • @bhavaninarayanabhavanichou2661
    @bhavaninarayanabhavanichou2661 7 місяців тому

    Chaala neet ga clear ga explain chesharu broh..tq🎉

  • @prakashraoprakash4587
    @prakashraoprakash4587 9 місяців тому +1

    Bro the way you explain it was fantastic and anyone can understand the theme what you're going to explain the very unique

  • @AnilKumar-xb6ns
    @AnilKumar-xb6ns 9 місяців тому +1

    Which OiL best' for health ???

    • @donthamsettymonish5401
      @donthamsettymonish5401 9 місяців тому

      Any oil which is extracted naturally without adding any chemicals is healthy.like gaanuga oil groundnut oil olive oil

  • @vivekanandareddy4588
    @vivekanandareddy4588 9 місяців тому +4

    Anna can you do a video on food offers why they are not concern about this things

  • @lenovok4note298
    @lenovok4note298 9 місяців тому

    Neni telika olive oil fried foods use chesavadini , maa inti deggara coconuts iste vaalu oil chesi istaru kg coconut iste 30rs charge chestaru 3 or 3.5kg coconut ki 2 ltrs paina oil vachedi , adhe use chestunnam

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 місяців тому +1

    Oil Impartent, Quality Fresh oil Good Health

  • @_Mohan__666
    @_Mohan__666 9 місяців тому +4

    Good information video bro ❤

  • @hanumahadwi9346
    @hanumahadwi9346 7 місяців тому +2

    నీ వీడియో చూశాక నేను క్రమంగా , చనిపోతున్నట్లు అనిపిస్తోంది....😢 వెంటనే బయట బజ్జీలు తినటం మానేస్తా.

  • @Ramu_Bava
    @Ramu_Bava 9 місяців тому +15

    TIK TOK IS NOTHING BUT SCIENCE 😂😂😂😂😂

  • @madhavireddy6593
    @madhavireddy6593 6 місяців тому

    Cold pressed oils ekkada dorukuthay manchivi..miku telisthe cheppandi

  • @ChandraSekhar-ok2ys
    @ChandraSekhar-ok2ys 9 місяців тому

    Refined oils cold pressed oils kanna enduku chavaka. Andulo EMI mix chestaro cheppandi

  • @sawariyatratelugu9019
    @sawariyatratelugu9019 9 місяців тому +6

    E video ki freedom oil ad Vachindhi

  • @narendragoud1322
    @narendragoud1322 9 місяців тому +3

    bro u suggest which is best oil for cooking use

  • @cheerfulun
    @cheerfulun 9 місяців тому +2

    That's why I use only coconut oil from Mills 😊🎉

  • @jayapaulreddymotatireddy
    @jayapaulreddymotatireddy 9 місяців тому +8

    Companies import 1liter sunflower oil by giving 15-20rs and they are selling it for 120rs 1kg groundnut is 150rs and we need 3kg of groundnut for 1l oil it costs us 500rs for buying a liter cold press oil on an average we use 7liter oil per month it goes 3500rs 😅

    • @DeepuFoodie
      @DeepuFoodie 9 місяців тому +3

      My family 4 members use only 2 liters oil per month
      7 liters means you doing some stree food or anything?

    • @PrinceGT
      @PrinceGT 9 місяців тому +3

      Ala ayithe 1 Litre crude oil 40 rupees Mari manam 110 ki refined petrol kontunnam kada

    • @jayapaulreddymotatireddy
      @jayapaulreddymotatireddy 9 місяців тому +1

      @@DeepuFoodie 😂 Street food kadu fat food 😆

  • @tejaviratian18
    @tejaviratian18 9 місяців тому +1

    Another Day Another DarkSide of a product & Informative Video
    KranthiAnna❤✨

  • @koduruvenkatanarayanareddy1500
    @koduruvenkatanarayanareddy1500 9 місяців тому +1

    Ma intlo sanke oil (pamu oil )vadutham bro
    Oil in Telugu and Mee intlo which oil is ued
    Suridu oil (sun flower oil)
    Palli oil ( groundnut oil )
    Sanke oil (pamu oil)
    Bangrau oil (gold refined oil )

  • @mahendra4521
    @mahendra4521 9 місяців тому

    Groundnuts ni teeskelli machinery lo aadinchi teeskochi oil use chestunam chala healthy ga unnam family antha

  • @sivajikarisetti5524
    @sivajikarisetti5524 9 місяців тому +2

    Very informative video kranthi Anna. Appreciate your efforts 👏👏

  • @believer2789
    @believer2789 9 місяців тому +1

    E refined oils danger aina Sare vati vadaka thagginchadam chala kastam kada anna, it's my own opinion😢

  • @kusumap3153
    @kusumap3153 7 місяців тому

    Chala manchi vishayalu taliyajesaru tq

  • @Vineeth3814
    @Vineeth3814 9 місяців тому +2

    Very nice information brother tq for the information 😊

  • @romellymon5327
    @romellymon5327 9 місяців тому

    Super and Nice Information.... thanks you krnathi garu

  • @siddharthak0707
    @siddharthak0707 9 місяців тому +1

    bro nuvvu chese research memu kanaka ippudu btech lo cheste easy ga placement avutham !!!Great work kranthi bhai🫡

  • @sagarmudhiraj5341
    @sagarmudhiraj5341 9 місяців тому

    Kranthi Anna meeru eppude video chesinappudu chala interesting anipesundi ANNA,,🙏🙏

  • @sandulawarbaswanthkumar
    @sandulawarbaswanthkumar 9 місяців тому +2

    Nice and useful video bro❤

  • @rameshmalla389
    @rameshmalla389 8 місяців тому

    Kranthi mawa thnq so much for educating us 🎊🎊🎊🎊but ippudu na mana pollution life lo inthakuminchi manadaggara quality oils ni ewaru konaleru...for example... genuinely real life lo natural oils wasthee previously unde oil mafia waalluu weeellani nasanam chesi champeyocchukuda 😭😭😭

  • @Sudheer18
    @Sudheer18 9 місяців тому +3

    Nuvvem oil use chesthavooo chepthe ni subscribers antha adhe use chestham. Nuv okkadive bagunte saripodhuga ni videos chudadaniki mem kuda bagundali ga😁😁😁

  • @harinarayana1383
    @harinarayana1383 9 місяців тому

    Thanks Brother. Eye opening Video.

  • @macharlajoseph8743
    @macharlajoseph8743 9 місяців тому

    Super information anna . This will change the entire world , every govt should grant only cold pressed oils only by the editing is kcpd super anna

  • @diadietplan2024
    @diadietplan2024 9 місяців тому +1

    Anna, yedhu gaanuga oils vaadalanna, coldpressed antay machine tho thippesthunnaranna, ee process lo kooda free radicals generate avuthaayi, ivi cancer kaarakaalu koodanu, vedhavadhi...

  • @narsimhach817
    @narsimhach817 8 місяців тому

    Excellent message💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @veeraganeshb
    @veeraganeshb 9 місяців тому +1

    Anna parachute oil cooking ki vadocha, endhukante adhi 100% coconut oil kadha, vadocha?

  • @iamanonymous2
    @iamanonymous2 9 місяців тому +1

    very informative video, thank you.

  • @bhumipilla1941
    @bhumipilla1941 3 місяці тому

    Informative 🙏

  • @iqbal9525
    @iqbal9525 9 місяців тому

    అన్ని vantalaku వేరుశనగ పల్లి Cold pressed oil ok నా?

  • @sairamsiluveru
    @sairamsiluveru 9 місяців тому +3

    Excellent bro

  • @abhi5213
    @abhi5213 9 місяців тому +18

    cold pressed oil is also a dangerous thing because it is not getting filtered, please keep this in mind. nowadays many people are suffering with heart stroke when you consume oil directly like groundnut it will have a lot of fats that will directly go to your body may affect 8:22 your health.

    • @nagarajudappu5674
      @nagarajudappu5674 9 місяців тому +2

      Mari ela bro. Edi best

    • @abhi5213
      @abhi5213 9 місяців тому +1

      @@nagarajudappu5674 in branded oil go with olive oil, if you want cold press oil go with kusuma seeds and do it with wood press only.

    • @diadietplan2024
      @diadietplan2024 9 місяців тому +4

      Jai hospitals bro...illu hospitals ki dhaggaraga vundayttu choosukondi bro...

    • @MaRvElOuSmAhEnDrA
      @MaRvElOuSmAhEnDrA 9 місяців тому +3

      Ea oil use chesina day ki 1 spoon or month ki 1 litre per head consume chesthe chavu late ga vasthadi

    • @embadimahesh7924
      @embadimahesh7924 9 місяців тому

      ​@@MaRvElOuSmAhEnDrA😂

  • @shylajareddy2190
    @shylajareddy2190 7 місяців тому

    Filtered and double filtered oils గురించి కూడా చెప్పాల్సింది.

  • @pendepushiva6365
    @pendepushiva6365 9 місяців тому +1

    మంచి వీడియో అన్న thank you

  • @palivelakoushik5226
    @palivelakoushik5226 9 місяців тому +1

    Anduka bro nanu Google motham search chasi 7 days ke ltr oil vadhitha andhulo ganuga nuna nuvvula nuna 200grms varuchnga nuna 200grms pamoil 200grms coconut oil 200grms gee 200grms vudala chusukunta denivala health problem radhu Ani doctor kuda chaputunaru oils appudu change chasthu vundali continue okka oil vadakudadhu andhuka Ela ga chasthamu

  • @hemanthkumar-gx2jn
    @hemanthkumar-gx2jn 9 місяців тому +2

    worthu varma worthu...champesaav varma information tho champesaav.........nee dedication ki,nee research ki,nee videos ki - take a bow
    #AllTheBest
    #RoadTo2M
    #KranthiVlogger

  • @victorpaul9576
    @victorpaul9576 9 місяців тому +1

    Yelanti videos inka cheyandi bro ❤

  • @nadaan6807
    @nadaan6807 9 місяців тому

    Smoking point ni ela measure cheyali cold pressed oils Lo and SP ki gas high low ratios ela maintain cheyali adi kuda include chesthe baguntadi bhayya

  • @venkeyramana3718
    @venkeyramana3718 9 місяців тому +4

    మాంచి విషయం చెప్పారు బ్రో దేవుడు నీకు మాంచి చేస్తాడు🥀🥀