KUKUFM Download Link : kukufm.page.link/tb9gfLKwk95HT64v7 Get 50% OFF on Kukufm’s 1st Month subscription!! Only @49 instead of Rs 99 coupon code - KV50 For more Feedback and suggestions please fill out the google form Link: bit.ly/KuKu-FM-feedback-telugu
ఆ రోజుల్లో వారు మంచి food తీస్కొని healthy గా ఉండేవారు కానీ ఈ రోజుల్లో చదువుకున్న వారు కూడా ఇలాంటి food నీ పిల్లలకు ఇస్తున్నారు So మొత్తానికి tobacco and drinking ఇవ్వే harmful కాదు packed foods కూడా health కి harmful జాగ్రత్త #savenextgen
ఇది కలియుగం బ్రో. కానీ మన బాధ్యత మన ప్రయత్నం చేయాలి కదా. చెప్పాలి. అయితే చెప్పిన తరువాత మనం వాళ్ళ కంటికి ఎదవలం. కానీ మన బాధ్యత మనదే. చెప్పాలి. కానీ మనం ఈ సమాజంలో చాలా నష్ట పోతాం చెప్పీ. అయిన మన దర్మం మనదే.
Everything is good but high fructose corn syrup is not zero calories. It contains 4calories per 1gm of it just like table sugar but it is more dangerous because fructose can be processed only from liver and it contains fructose more than the general sugar. People refer to it as empty calories because the calories which comes from this doesn't add anything to your overall nutrition.
Happy to see videos following awareness of Health issues & financial awareness even showing their emblem by knowing they may legally proceed.. kudos for efforts
మీ ప్రతి video చాలా ఇంటరెస్ట్ ఉంటుంది Thank you so much ❤️ ఒక request "గాంధీజీ గారి " గురించి కొన్ని నెగిటివ్ story's ఉన్నాయి అవి నిజమా అబద్ధమ ముఖ్యంగా "celibacy" నిర్దారణ ఎలా తీసుకున్నారు ఆ నిర్దారణ సమంజసమ కాదా❓️ please
నాకు చిన్న వయసు నుండి మా అమ్మమ్మ పొద్దున్నే సద్దాన్నం ... ఆకు కూరలు కాయ కూరలు ఇవే ఎక్కువ అలవాటు చేసింది బయట ఫుడ్స్ తినను మీరు చెప్పిన ఫుడ్స్ అసలే తినను క్యారెట్ ఎక్కువగా తింటా చక్కరే తక్కువ వాడుతా నాన్ వెజ్ నెలలో ఒక సారి తింటా అవన్నీ పాటిస్తున్న కాబట్టి స్లిమ్ అండ్ ఫిట్ గా ఉన్న 30 లో కూడా 18 ఇయర్స్ కుర్రాడిలా ఉన్న ... But Thanks Bro అందరికి తెలిసేలా మంచి వీడియో చేసావ్ .❤
నమస్తే క్రాంతి అన్నయ గారు. నేను మీ కదిలే చిత్రాలు ని అభిమానించే వాళ్ళలో ఒకరిని. మీరు పొందుపరిచే అంశాలు వలన మాకు తెలియని ఎన్నో సరికొత్త విషయాలు తెలుసుకోవడం చాలా సంతోషకరం. మీరు వీటితో పాటుగా horlicks,boost, bournvita, complan వంటి వాటి కోసం కూడా చీకటి కోణాలు కూడ దయచేసి చెప్పండి. ధన్యవాదాలు మీకు
మీలో ఎక్కువ మందికి CBN అరెస్ట్ గురించి వీడియో కావాలి అంటే చెప్పండి ... క్రాంతి బ్రో కరెక్ట్ గ చెప్తారు .... show your interest through Like this comment 👍👍👍👍
Heyy kranthi I really appreciate your content it's very informative too, I was suggesting my friends about your channel, the thing is many of my friends doesn't know Telugu, if possible can you add subtitles if possible it would be helpful. Thank you!
Bro Day after tommorow Nov 1st is my 17th birthday. I want to avoid all junk foods from tommorow and starting eating fibres,vegetables,fruits and nuts and chicken,fish only healthy food. Only oats at night. Egg and brown bread or sprouts at morning. Brown rice and leafy veggies or non veg (chicken or fish) at afteernoon limiting food at night. Please support me for this diet. Sorry for my grammar.
Bro మీరు videos చాలా బాగా చేస్తున్నారు సూపర్ అన్నా మీరు ఈ fact videos ఎలా చేస్తున్నారో కొంచం చెప్పండి Fact videos ఎలా చేస్తున్నారో video చేయండి bro please మీ వల్ల మా లాంటి వారు కూడ కొంచం నేర్చుకుంటారు మీ వీడియోస్ చాలా మాంచిగా ఉన్నాయి అన్న మీ వీడియో ఎప్పుడూ వచ్చిన చూస్తాను..
Exactly anna 💯 ippudu artham aythundhi naku sudden ga strike ayyindhi, like nenu morning full ga breakfast chesi supermarket ki vellinappudu, thakkuva thiskunta, adhe eve atla pothe aekkuva thiskunta, absolutely 💯
ఇ మాల్స్ లో కిరాణా షాపుల్లో అకలికీ అప్పటికీ అప్పుడు తినేస్తుంటాం ఇది మన బాడి లో స్లో పాయిజన్ ఏక్కించినట్టే కాని ఏవడు నమ్మడు చెప్పిన బయట ఇ చిరుతిల్లుని కుడ టైమ్ పాస్ అని పెరు చెప్పి తినేస్తున్నరు నిజం ఏవడికీ నచ్చదు బాయ్య నివ్వు అవి ఏంత డేంజరస్ అని వివరణ ఇచ్చిన చుసేసి మర్చిపోతరు
Anna smoking 🚬 gurinchi cheppu Anna . Smoking ala thaguna potham 😂 kani konthamadhiki ayina clarity ga thelusthundhi ga .Ela thagithey em aavutharo aani
nenu eh processed foods tinanu max avoid chestanu , inka vere option leni time lo , lite ga craving unapuudu chaala less quantity lone tintanu maggie may be only once per month, lays once per month, cool drinks one or two bottles for 2-3 month etc.,
I topic medha video chesi andarini awareness chesthunadhuku thanks and naku food vaalana effect ayindi color foods valana even Chinese fast foods valana and chicken biryani and chicken related color add chestaru adhi chala danger nenu baga tinatam valana adhi skin allergies laga vachindi i completely stopped outside food buscuits epudo okasari bayta food anthe mostly i avoided from 3 years lockdown lo Manchuria I used to made at home... Max intlo chesukuni tinatam better ..
Anna madi narayapeta district marikal mandal chittanoor Village anna ma uuru lo ethnol oil Ane company pedutunnaaru Dani valla ma uuru lo pedda godavaluu avutunnai police lu loty charge kuda chesaru maku evvaru support cheyyadam ledu please anna dani gurinchi oka video cheyyandi anna please 🙏
Only if we want to avoid them then only we can avoid, otherwise junk food won't leave us....😢😢😢 Also Kranthi Garu please do video on milk mix products like Horlicks, boost etc they are really dangerous for kids and for adults too, it has high sugars and no use at all for our body...
తొందరగా సచ్చిపోతారు 🤣, ఆ ఏం బ్రతుకుతాంలే అంటే,మీ ఇష్టం అనుకోండి 😂😂 Video మాంచి interesting లో ఉండగా,.... ఒక డిఫరెంట్ accent లో వేసే dialogues 👌👌👌🤦🏻♂️🤦🏻♂️😅😅
Bro your content is just amazing. Chala manchi vishayalanu teliyajestunnaru. Mukhyanga food related. I would suggest to do a video on healthy alternatives for this unhealthy, junk and street food. So that the purpose of eating healthy and avoiding unhealthy both are served. Big fan of your work😎😎😎
Small doubt Anna Anni chemicals vadi Anni food prepare chesinappudu fssai EMI chesthundhi bro asalu kavalani ala chesthara telisi Kuda enduku alanti company ki licence Lu isthu support chestharu
Aunu packed food valla girls early mechure kavatam lavu undam n focus kuda undau pillalo.. sodium benzoate aite jam lo amma vadedi chapaga chapaga manesaru but what ever we triggered by these foods in some or the other way.. very good information tqs kranti garu...
Bourbon biscuits tini mother and son ki food poison iyindhi.supermarket lo expiry date chusi konnamu,chala suffer iyamu stomach upset iyi body lo water motham poyindhi.😢😢😢😢
KUKUFM Download Link : kukufm.page.link/tb9gfLKwk95HT64v7
Get 50% OFF on Kukufm’s 1st Month subscription!!
Only @49 instead of Rs 99
coupon code - KV50
For more Feedback and suggestions please fill out the google form Link: bit.ly/KuKu-FM-feedback-telugu
Ana veg non veg edi manchidi endhuku anedani meda oka video chey
Very useful video bro please make some more video related to food and health. This video is helpful for me
Nice video bro ❤
Bro, empty calories ante 0 calories kadu, a macro nutrients leni and only calories ni iche foods
Bad fats ni unsaturated fats anaru, hydrogenated fats antaru and Ave trans fats. Unsaturated fats are healthy fats
kranthi bro becoming more responsibe video creator great job bro
ఆ రోజుల్లో వారు మంచి food తీస్కొని healthy గా ఉండేవారు కానీ ఈ రోజుల్లో చదువుకున్న వారు కూడా ఇలాంటి food నీ పిల్లలకు ఇస్తున్నారు So మొత్తానికి tobacco and drinking ఇవ్వే harmful కాదు packed foods కూడా health కి harmful జాగ్రత్త #savenextgen
సోదరా,
విచిత్రము యేమిటి అంటే , ఇప్పుడు ఇదే పెద్ద వ్యాపారం ....
చాలా మంచి వీడియో.....
ఈ topic లో హిందీ లో చాలా podcast చూశాను... చాలా విషయాలు తెలిసాయి... మీరు ఈ topic తో వీడియో లో వివరంగా తెలియచేసినందుకు thanks అన్న 🙏🙏🙏🙏
Idhi kadha video antee...🔥❤ awesome 👌
Telugu people are rapidly developing...
Legends are watching by eating packing food 😂
😂😂😂😂😅
Avnu bro ipde bourbon tinna ee video thumbnail chusa😢
Me eating lays 😂😂
Deyyyyy😂😂😂😂
Manakapothe mi ఇంట్లో వాలు once upon a time there was a legend ani chepukoni tiragali
ఇది కలియుగం బ్రో. కానీ మన బాధ్యత మన ప్రయత్నం చేయాలి కదా. చెప్పాలి. అయితే చెప్పిన తరువాత మనం వాళ్ళ కంటికి ఎదవలం. కానీ మన బాధ్యత మనదే. చెప్పాలి. కానీ మనం ఈ సమాజంలో చాలా నష్ట పోతాం చెప్పీ. అయిన మన దర్మం మనదే.
పాద యాత్ర అంటే పదాల మీద నడిచే యాత్ర 😂😂😅
మ్యుచువల్ ఫండ్స్ సబ్జెక్ట్స్ టు మార్కెట్ రిస్క్😂😂😂😂
Everything is good but high fructose corn syrup is not zero calories. It contains 4calories per 1gm of it just like table sugar but it is more dangerous because fructose can be processed only from liver and it contains fructose more than the general sugar. People refer to it as empty calories because the calories which comes from this doesn't add anything to your overall nutrition.
Happy to see videos following awareness of Health issues & financial awareness even showing their emblem by knowing they may legally proceed.. kudos for efforts
Ee video chusinappudu packed food ad vachindi 😅😅😅😂
😂😂
Waiting for KGF. Missing it a lot 😢
మీ ప్రతి video చాలా ఇంటరెస్ట్ ఉంటుంది Thank you so much ❤️
ఒక request "గాంధీజీ గారి " గురించి కొన్ని నెగిటివ్ story's ఉన్నాయి అవి నిజమా అబద్ధమ
ముఖ్యంగా "celibacy" నిర్దారణ ఎలా తీసుకున్నారు ఆ నిర్దారణ సమంజసమ కాదా❓️ please
Smoking gurinchi video chey Anna ela manalo kuda cheppu.......
Pickles gurinchi koodaa oka video cheyi bro...Priya pickle, Mothers ilaa vaati ingredients gurinchi.
నాకు చిన్న వయసు నుండి మా అమ్మమ్మ పొద్దున్నే సద్దాన్నం ... ఆకు కూరలు కాయ కూరలు ఇవే ఎక్కువ అలవాటు చేసింది బయట ఫుడ్స్ తినను మీరు చెప్పిన ఫుడ్స్ అసలే తినను క్యారెట్ ఎక్కువగా తింటా చక్కరే తక్కువ వాడుతా నాన్ వెజ్ నెలలో ఒక సారి తింటా అవన్నీ పాటిస్తున్న కాబట్టి స్లిమ్ అండ్ ఫిట్ గా ఉన్న 30 లో కూడా 18 ఇయర్స్ కుర్రాడిలా ఉన్న ... But Thanks Bro అందరికి తెలిసేలా మంచి వీడియో చేసావ్ .❤
Hi Anna
Me videos Anni super Anna reality chupistunaru ee foods gurinchi
నమస్తే క్రాంతి అన్నయ గారు.
నేను మీ కదిలే చిత్రాలు ని అభిమానించే వాళ్ళలో ఒకరిని. మీరు పొందుపరిచే అంశాలు వలన మాకు తెలియని ఎన్నో సరికొత్త విషయాలు తెలుసుకోవడం చాలా సంతోషకరం. మీరు వీటితో పాటుగా horlicks,boost, bournvita, complan వంటి వాటి కోసం కూడా చీకటి కోణాలు కూడ దయచేసి చెప్పండి. ధన్యవాదాలు మీకు
మీలో ఎక్కువ మందికి CBN అరెస్ట్ గురించి వీడియో కావాలి అంటే చెప్పండి ... క్రాంతి బ్రో కరెక్ట్ గ చెప్తారు .... show your interest through Like this comment 👍👍👍👍
ahh musalodi gurinchi endhuku bro panni chuskoo
@@suryakanth-lc2bxpaytm batch vachindhi already videos chesadu bro kavalsi vaste chudu
Very good information Kranthi garu. Please make a video about pros and cons of Air Fryers .
Kranthi anna intiki okadundali 😇😇😇😍😍😍😍
Heyy kranthi
I really appreciate your content it's very informative too, I was suggesting my friends about your channel, the thing is many of my friends doesn't know Telugu, if possible can you add subtitles if possible it would be helpful.
Thank you!
మనిషి కోతి నుండి పరిణామం చెందడం ఎందయా? మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు మనిషిగా పరిణామం చెందడం లేదు?
The last solution is for package foods is exactly right!!
While watching video at 5:30 duration diplayed one ad related to processed food "Lays"😂
Bro Day after tommorow Nov 1st is my 17th birthday. I want to avoid all junk foods from tommorow and starting eating fibres,vegetables,fruits and nuts and chicken,fish only healthy food. Only oats at night. Egg and brown bread or sprouts at morning. Brown rice and leafy veggies or non veg (chicken or fish) at afteernoon limiting food at night. Please support me for this diet.
Sorry for my grammar.
Bro milk packets meeda video to bro please 🙏😢😢😢😢😢😢
Another Day Another Useful & Informative Video by Kranthi Anna❤✨
Home Food >>>>>
Bro మీరు videos చాలా బాగా చేస్తున్నారు సూపర్ అన్నా
మీరు ఈ fact videos ఎలా చేస్తున్నారో కొంచం చెప్పండి
Fact videos ఎలా చేస్తున్నారో video చేయండి bro please మీ వల్ల మా లాంటి వారు కూడ కొంచం నేర్చుకుంటారు మీ వీడియోస్ చాలా మాంచిగా ఉన్నాయి అన్న మీ వీడియో ఎప్పుడూ వచ్చిన చూస్తాను..
Bro mari milanti vallaki telusinappudu
Vallamida case veyyochu kada bro
Nice video..
Food supliment meeda video cheyyandi..
Manchi suppliment suggest cheyyandi
Hats off bro i waited for this type of awareness videos from u bro 🙏
Enti Bro Nuvvu Intha talented unnav....
Exactly anna 💯 ippudu artham aythundhi naku sudden ga strike ayyindhi, like nenu morning full ga breakfast chesi supermarket ki vellinappudu, thakkuva thiskunta, adhe eve atla pothe aekkuva thiskunta, absolutely 💯
Iam addicted to ur videos ❤respect is high>>>>>>>>❤
ఇ మాల్స్ లో కిరాణా షాపుల్లో అకలికీ అప్పటికీ అప్పుడు తినేస్తుంటాం ఇది మన బాడి లో స్లో పాయిజన్ ఏక్కించినట్టే కాని ఏవడు నమ్మడు చెప్పిన బయట ఇ చిరుతిల్లుని కుడ టైమ్ పాస్ అని పెరు చెప్పి తినేస్తున్నరు నిజం ఏవడికీ నచ్చదు బాయ్య నివ్వు అవి ఏంత డేంజరస్ అని వివరణ ఇచ్చిన చుసేసి మర్చిపోతరు
Thank you for the valuable information bro😊
Anna smoking 🚬 gurinchi cheppu Anna . Smoking ala thaguna potham 😂 kani konthamadhiki ayina clarity ga thelusthundhi ga .Ela thagithey em aavutharo aani
Legends are thinking about Kim mama😂😂
Good information tq you
ఆరోగ్యానికి మంచివి ఇవి తింటే --> పల్లీలు , శెనగ లు బఠానీ, మరమరాలు, వేరుశెనగ ఉండలు, నువ్వుల ఉండలు, ఓట్స్ ,డ్రై fruits
Commenting for the better reach 😊
Super sir... Want this kind of awareness vidoes 🎉😂
Health istam unte natural food thintaru, lekapothe packed food thintaru
Nijame bayya .... orange juice lo kuda 10% fruit juice undi monna nenu tagunappudu chusina
మనిషి కోతి నుండి పుట్టలేదు కాని మీరు చెప్పిన విషయాలు చాలా కరెక్టు
Healthy food iina unhealthy food iina Chavadam common eevane Allochinchukuntu kurchunra Food ne enjoy chayalam bro🙏
Waiting for Medical's Mafia Video anna....
Bro baaga bayapettesav ventane velli oka cool drink thaagali 🙂
Thanks a lot for the video
Mandu loki Bingo Super untadi❤🤤
Nice information anna ❤❤
మనిషి కోతి నుండ 2:59 😂😂😂😂
Porn peinsx vagina lays I 143
మనిషి గోరేళ్ళ నుచి వచ్చాడు దానికి ఎందుకు నవుతున్నావ్ స్కూల్ కి పోలేద తమ్ముడు జాతుశాస్త్రం మరియు సాంగిక శాస్త్రం చదువుకోలేద
@@Pan_WorldStar_Prabhas corona batch emo le
@@SSB....899 adhe anukunta
nenu eh processed foods tinanu max avoid chestanu , inka vere option leni time lo , lite ga craving unapuudu chaala less quantity lone tintanu maggie may be only once per month, lays once per month, cool drinks one or two bottles for 2-3 month etc.,
Seriously bro you are doing a very good job…❤ from Palvancha
I topic medha video chesi andarini awareness chesthunadhuku thanks and naku food vaalana effect ayindi color foods valana even Chinese fast foods valana and chicken biryani and chicken related color add chestaru adhi chala danger nenu baga tinatam valana adhi skin allergies laga vachindi i completely stopped outside food buscuits epudo okasari bayta food anthe mostly i avoided from 3 years lockdown lo Manchuria I used to made at home... Max intlo chesukuni tinatam better ..
hi anna , Try do a video on horlicks boost bournvita and products related to these. Are these good to consume?
Yes. pls anna dini Pai vedio chey pls😊
మంచి ఫుడ్ కొన్ని రోజులకి పాడైపోతుంది జంక్ ఫుడ్ పాడవదు దాన్ని బ్యాక్టీరియా కూడా తినడానికి ఇష్టపడదు అలాంటి ఫుడ్ మనం తింటున్నాం❤ పూరీ జగన్నాథ్ చెప్పాడు
I am really missing the kranthi facts eagerly waiting bro
Kranthi Anna tbh nenu nee cool drinks video chusaka avvi thaagadam maanesanu.Thank u for informing us.
ప్రేసర్వేటివ్ అంటే....అంటే అది
😂😂 సూపర్ ❤
I am proud to say that I stopped eating processed food and sugars from one year
Mostly packed food and cool drinks tinadaniki avoid chesta kranthi anna. very good information
Kranti Anna fan's vaka like vasukondi
Anna madi narayapeta district marikal mandal chittanoor Village anna ma uuru lo ethnol oil Ane company pedutunnaaru Dani valla ma uuru lo pedda godavaluu avutunnai police lu loty charge kuda chesaru maku evvaru support cheyyadam ledu please anna dani gurinchi oka video cheyyandi anna please 🙏
November 30 elections unnai, Power lo unna party mla ni vote veyakandi. Simple solution.
court ni approach avandi....lekunte teenmar mallana
Anni chesamu bro Hyderabad ki kuda vellaru ma uri vallu ina em kaledu
Only if we want to avoid them then only we can avoid, otherwise junk food won't leave us....😢😢😢
Also Kranthi Garu please do video on milk mix products like Horlicks, boost etc they are really dangerous for kids and for adults too, it has high sugars and no use at all for our body...
Nejanga super bro prathi video ki Oka important message esthunav andariki nice content
Preservatives ante preserve chesevi....waahhhh...what a dialogue and entry of legend 😂
Nice explanation and I agree the same.
Na favourite pizza 🍕 India lo ledu so it’s gone
I don’t eat packed foods 99% of times
No alcohol no smoking 🚭
Biryani once in a month
I like fruits 🍉
Good information annaya
Worthu varma worthu❤
తొందరగా సచ్చిపోతారు 🤣,
ఆ ఏం బ్రతుకుతాంలే అంటే,మీ ఇష్టం అనుకోండి 😂😂
Video మాంచి interesting లో ఉండగా,.... ఒక డిఫరెంట్ accent లో వేసే dialogues 👌👌👌🤦🏻♂️🤦🏻♂️😅😅
Anna midha food yekkuva ga tintunnam
Dane gurinchee video chyu midha gurinche
Bro your content is just amazing. Chala manchi vishayalanu teliyajestunnaru. Mukhyanga food related. I would suggest to do a video on healthy alternatives for this unhealthy, junk and street food. So that the purpose of eating healthy and avoiding unhealthy both are served. Big fan of your work😎😎😎
Really appreciate for your efforts anna❤❤!!its not such a easy thing
Great video, thanks for the very detailed explanation
Do a video on Coca Cola also. 👍🙏
Comparatively western countries lo ekkuva tintaru but India lo kuda consumption increase aeindi
Nenu 2 to 3 days ki okasari chocolate and chips tinnatha ante naaku saavena bro 😢😢 reply
Neeku saave bro 😂
Small doubt Anna Anni chemicals vadi Anni food prepare chesinappudu fssai EMI chesthundhi bro asalu kavalani ala chesthara telisi Kuda enduku alanti company ki licence Lu isthu support chestharu
Paisal 💰🤑
Tax 😂
Bro kani nenu digree chaduvuthunna kani nannu chusevallu nuvvu sixth class chadhuvuthunnava annattu chusthunnaru. And nenu chala pottiga unna.
Say one solution bro
What about pickle,is it good for health
Packed milk and curd gurinchi oka video chei bro... i mean dairy products
Aunu packed food valla girls early mechure kavatam lavu undam n focus kuda undau pillalo.. sodium benzoate aite jam lo amma vadedi chapaga chapaga manesaru but what ever we triggered by these foods in some or the other way.. very good information tqs kranti garu...
Noodles pizza nenu ఒక్కసారి కూడా తినలేదు ఇప్పటి వరకు 😂 im 28 years now
Me also andi noodles tinna kani pizza tinaledu
@@anithaanitha3395 good
Ade manchidi
Health ki
I'm not interested in fastfood
@@mgreddy1729 😊
Bro ippudu food ni oka certain temperature lo heat chesthe dhanilo unna germs chanipothayi kani dhani dead bodies andhulone untayi kadha
Anna mari other countries lo mottam packed food a thintaru kada freezer lo 5,6 months petti
Avanni imported mana india one of world most agriculture promoter anduke anni packed undav
Bourbon biscuits tini mother and son ki food poison iyindhi.supermarket lo expiry date chusi konnamu,chala suffer iyamu stomach upset iyi body lo water motham poyindhi.😢😢😢😢
when i am stopped eating processed food my health problems almost gone and started to cook myself
Good idea
Good information
Thank you ❤️
Excellent bro, nice presentation and gathering of info by serial wise is impressive.
Thank you very much for the video.
Bayya mi explenestion chala bagundi bayya miru elanti video s inka chala thiyyali thanks bayya manchi information echaru❤❤
Ha ha #exposed method working fine right brother. Enjoy 🎉🎉🎉. You are very smart 🤓 for attracting 🧲 viewers. Keep going ❤
Good news aa anti adhi
Very Informative bro, I follow fittuber , its been 6 yrs i have stopped eating these packaged foods .
Anduke dmart ki pokunda , Flipkart grocery lo avasaramainave order peduthunna .😅
anna garu kim mawa medha video cheyandi
chala roju lu avuthundhe....