Biosphere(జీవావరణం)/TET/DSC/9th Class/Social/Sreedhar Raju

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • ఈ వీడియో లో మనం 9th class లోని జీవావారణం అనే importent topic గురుంచి తెలుసుకోబోతున్నాము. ఈ unit TET/DSC/ఇతర పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులకు అతి ముఖ్యమైనది.ఈ వీడియో లో
    1.భూమి యొక్క ఆవరణాలు
    2.జీవావారణం అనగానేమి?భూమిపైన జీవం ఎందుకుంది?
    3.ఆహారపు గొలుసు అనగానేమి?
    4.జీవావారణ సంక్షోభం అనగానేమి?
    5.సహజ వృక్షసంపద ని ప్రధాన అంశంగా తీసుకొని ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ద మండలాలను తెలుసుకోవడం.
    6.మానవ సమాజం పై పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుంది?
    7.పరిశ్రమలు విడుదల చేసే కాలుష్య వ్యర్ధ పదార్ధాల వలన కలిగే చెడు ప్రయోజనాలేవి?
    8.భూమిపైన గల అతి విలువైన వనరులు అంతరించి పోతే భవిష్యత్ పరిస్థితి ఏంటి?
    మొదలైన విషయాల గురుంచి detailed గా తెలుసుకోబోతున్నాము.

КОМЕНТАРІ • 19