రుణమాఫీ లో గందరగోళం.. మాఫీ కానీ వారి పరిస్థితి ఏంటి..? | News Analysis | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 34

  • @punatinarasimharao3671
    @punatinarasimharao3671 2 місяці тому +6

    మాకు కెసిఆర్ టైం లో రుణమాఫీ రాలేదు రేవంత్ రెడ్డి ఈ టైం లో రుణమాఫీ రాలేదు నాకు లక్ష లోపు ఉంది మా నాన్నకి రెండు లక్షలు అవుతుంది

  • @MallareddyKasthuri
    @MallareddyKasthuri 2 місяці тому +4

    అన్నా మాకు రుణామాపి కాలేదు

  • @madavikala2865
    @madavikala2865 2 місяці тому +2

    Madam 2lakh paina unte kuda mundu 2lakh mafi cheyumanandi apudu raithu bank ku velthe apudu paina unna amount cut chesi migitha amount raithu ki eshthe saripothundi

  • @patlollachandrappa2059
    @patlollachandrappa2059 2 місяці тому

    nenu 2 looks paina unna amount kattanu mafi eppudu vastundi
    @

  • @gundeboinavenkanna251
    @gundeboinavenkanna251 2 місяці тому

    సార్ 2లక్షల క్రాప్ లోను తీసుకున్నాను వడ్డీ వడ్డీ కలిపి రెండు లక్షలకు పైన ఉన్నవి కట్టటానికి పోతే బ్యాంకు వాళ్లు కట్టుకోవడం లేరు కడితేనే రుణమాఫీ వర్తిస్తుందని మీరంటున్నారు రుణమాఫీ వేస్తేనే కట్టుకుంటా అని బ్యాంకు వాళ్లు అంటున్నారు ఏం చేయాలి సార్

  • @laxminunna3613
    @laxminunna3613 2 місяці тому

    అన్నా మాకు రుణమాఫీ కాలేదు ముఖ్యమంత్రి గారు

  • @srinubottu9874
    @srinubottu9874 2 місяці тому

    కెసిఆర్ హయామంలో కూడా రుణమాఫీ కాలేదు

  • @madhureddy6899
    @madhureddy6899 2 місяці тому

    Passbook levu ani runamafi cheyaledu
    Madi kothagudem district ikkada 1/70 act trible act undi ikkada patta leni rithulu chala mandi unnaru vallaki runamafi avvaledu
    Gatham lo ysr gar maku loan icharu mafi chesaru but ippudu Passbook link pettaru

  • @KasalaSarojini-kn6nf
    @KasalaSarojini-kn6nf 2 місяці тому

    West

  • @YelluSunaeevareddy
    @YelluSunaeevareddy 2 місяці тому

    ఈ ఎక్కువ డబ్బులు కట్టకపోతే బ్యాంకులు తీసుకుంటాం లేదు మాకు ఇంకా పై నుండి ఆర్డర్ రాలేదు మాకు మేము తీసుకోమంటారు అగ్రికల్చర్ దగ్గర పోతే ఇంకో మాకు పైనుంచి ఆర్డర్ రాలేదు మేము ఏం చెప్పలేము అంటున్నారు ఈ మినిస్ట రూ మీరు బ్యాంకులో కట్టండి అంటుండు అంతా గందరగోళం ఉందండి

  • @shankarkagne6279
    @shankarkagne6279 2 місяці тому +2

    A adikari response ledu

  • @pareddyreddy8893
    @pareddyreddy8893 2 місяці тому

    Yellow media mothem dongalu paper lo runamafi ayinadi ani adds malli

  • @srinuaruna3862
    @srinuaruna3862 2 місяці тому +1

    81000₹ kaladu

  • @venkatreddysuthari
    @venkatreddysuthari 2 місяці тому +2

    Congras part dongalu

  • @OragantiGangadhar-x3d
    @OragantiGangadhar-x3d 2 місяці тому +1

    Runamafi kaledhu 190000

  • @ramachandraiah2102
    @ramachandraiah2102 2 місяці тому

    Madam meeru raithulanu kuda debate loki pilavandi

  • @RaghuArrola
    @RaghuArrola 2 місяці тому

    Reddy congress has no interest of Telangana development.

  • @pareddyreddy8893
    @pareddyreddy8893 2 місяці тому

    Maku runamafi ka leedu still

  • @pkr1222
    @pkr1222 2 місяці тому

    మీకు ఏమి అర్థం అయ్యింది దిలీప్ కుమార్ గారు. మీరు ఇచ్చే 2 లక్షలు ఇవ్వండి. 199999/- వరకు ఇచ్చినప్పుడు 200000/- ఇవ్వడానికి ఏం అవుతుంది

  • @sandysam2782
    @sandysam2782 2 місяці тому

    Are babu - 50-60% ki raledhu. In this modern world - don’t fool people

  • @sathishdeshetty2787
    @sathishdeshetty2787 2 місяці тому

    Adhe gudilence evvu .....epati varaku kattali.....apudu mafi chesthadu....2 laks above

  • @sridharreddy5793
    @sridharreddy5793 2 місяці тому

    Hiñ

  • @venkateshamlukki
    @venkateshamlukki 2 місяці тому

    మీరు వేసే రెండు లక్షల రూపాయల వరకు వెయ్యండి సార్ మిగతాది రైతు తిప్పలు.అది చెయ్యండి అంటే బోడిగుండు కు మోకాలికి లింకు పెట్టడం ఎందీ సార్ మీ వద్ద డేటా ఉంది ఆ రోజు రెండు లక్షల రూపాయల వరకు ఋణం మాపి చేస్తాం అని చెప్పి ఈ రోజు కుటుంబం మొత్తం కలిసి రెండు లక్షల రూపాయల వరకు లిమిట్ పెట్టీ రైతు ల ను మోసం చేయడం కదా సార్

  • @sathishdeshetty2787
    @sathishdeshetty2787 2 місяці тому

    Mafi kaledhu

  • @venkatreddyparvathreddy9927
    @venkatreddyparvathreddy9927 2 місяці тому +1

    అందరికీ రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు గైడ్లైన్స్ ఏందిరా భట్టేభజ్ గదిలారా, మీరు తండ్రికే పుట్టారా రా