Prime Time Debate On BRS Vs Congress Over Runa Mafi | రుణమాఫీ లెక్కలు తేల్చే పనిలో బీఆర్‌ఎస్‌ | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Prime Time Debate On BRS Vs Congress Over Runa Mafi | రుణమాఫీ లెక్కలు తేల్చే పనిలో బీఆర్‌ఎస్‌ | 10TV News
    #rythurunamafi #brs #congress #telanganapolitics #primetimedebate #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 209

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 24 дні тому +15

    రేవంత్ రెడ్డి కి ఏది లేదు అరుసుడు తప్పితే

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 24 дні тому +24

    కేటీర్ చెప్పింది అక్షరాల నిజం

  • @rajeshvangari6679
    @rajeshvangari6679 25 днів тому +14

    ప్రకాష్ సార్ చాలా బాగా మాట్లాడారు

  • @laxminarayanakyadas2374
    @laxminarayanakyadas2374 25 днів тому +62

    నాకు రుణమాఫీ చేయలేదు. నేను 99000 తీసుకున్నాను నేను పెన్షనర్నూ. కండీషన్లేకుండ రుణ మాఫీ అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు కండిషన్ ఏమిటి. మీ వాగ్ధానం కంటే ముందే తీసుకున్నాను. మీరు రుణమాఫీ చేస్తారని నేను తీసుకోలేదు కాబట్టి నేను eligible.

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 25 днів тому +16

    HARISH ALSO GIVEN RIGHT STATEMENT. MANY FARMERS ARE NOT RECEIVED MONEY.

  • @brworld135
    @brworld135 24 дні тому +7

    2. సాంకేతిక కారణాలు ఏంట్రా హౌలె.
    ఋణం ఇచ్చేటప్పుడు ఏ తప్పులు లేనప్పుడు.. ఋణమాఫీకి తప్పలు కనబడ్డయారా యదవ హౌలెగా.

  • @saikiran4968
    @saikiran4968 24 дні тому +3

    ప్రకాష్ రెడ్డి గారు మంచి పాయింట్స్ మాట్లాడారు,చాలా వివరంగా చెప్పారు

  • @a.thirupathrao2451
    @a.thirupathrao2451 25 днів тому +6

    ఒరేయ్ రుణమాఫీ కొరకు ఎలక్షన్లో ఇవ్వన్నీ చెప్పినరా, అంతమోసాం

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 25 днів тому +4

    శ్రీనివాస్ గారు నీళ్లు నములుతున్నారు .😭

  • @dappurimalleshkurma6645
    @dappurimalleshkurma6645 24 дні тому +5

    అవును అన్న నాకు కూడా రుణమాఫీ కాలేదు నా రుణం 80.000 నాది సంగారెడ్డి జిల్లా

  • @venkataiahdoma6691
    @venkataiahdoma6691 25 днів тому +11

    జై కేటీఆర్❤

  • @kishorekishore7087
    @kishorekishore7087 24 дні тому +10

    ఆది శ్రీనివాస్ ఎంత కవర్ చేస్కున్న దొరికిపోయారు.

  • @yerrasiddusanthosh1174
    @yerrasiddusanthosh1174 24 дні тому +3

    Jai Kcr
    Jai Telangana

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 24 дні тому +9

    రుణమాఫీ సగము కూడా చేయలేదు. రైతు బంధు లేదు. హరీష్ రావు చెప్పింది అక్షరాల నిజం.

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 24 дні тому +9

    కొందరికి మాత్రమే మాఫీ చేసి చేశాము అని చెప్పుకొనుటకు సిగ్గు ఉండాలి.

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 25 днів тому +16

    ఆగస్టు 15th లోపల రైతులందరికీ రుణ మాఫీ చేస్తామన్నారు -CM గారు. దీనికి స్పందించిన హరీష్ గారు ఆగస్టు 15th లోపల రైతులందరికి రుణ మాఫి చేస్తే తన MLA పదవికి రాజీనామా చేస్తాను అని అన్నారు లేనిచో CM గారు రాజీనామా చెయ్యాలని సవాల్ విసిరినారు .దానికి CM గారు ఒప్పుకున్నారని హరీష్ గారు అంటున్నారు ఇదే నిజమైతే ...
    గ్రామీణ రైతులు BANK లకు వెళ్లి అడిగితే మీరు వడ్డీ కడితేనే ఋణం మాఫీ అవుతాది అని అంటున్నట్లు సమాచారం.ఇదే నిజమైతే ..ఈ తిరకాసులతో రైతులకు ఏమి సంబంధం ?
    టెక్నికల్ రీసన్స్ తో కొంత మందికి రాకపోవచ్చు అని CONGI నాయకులు అంటున్నట్లు సమాచారం.ఛాలెంజ్ చేసినప్పుడు TECHNICAL ఇబ్బందులు ఏమి వషున్నాయి అని చూసుకొనే బాధ్యత ప్రభుత్వానిదే కదా ? మరి ఈ విషయంలో ఎవరు ఒదినారు ? ఎవరు గెలిచారు ? అంతా confusion . ఎవరి వాదన వారిది . ప్రజలే పిచ్చివాల్లా ?

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 25 днів тому +3

    KTR STATEMENT REALLY CURRECT. ALL RYETS ARE NOT RECEIVED. CM SHOULD RESIGN.

  • @rajeshvangari6679
    @rajeshvangari6679 25 днів тому +2

    మీరూ ఇచ్చినవి పని చెయ్యాలి కానీ ఇంకొక్కరిని రాజీనామా చెయ్యమని చెప్పడం..... అంటే మీరూ ఇచ్చినా హామీలు పని చెయ్యరు ఎవరైనా అడిగితే ఛాలెంజ్ చేస్తే వాళ్ళని రాజీనామా చెయ్యాలా ఎవరు అడగొద్దా మీ ప్రభుత్వం ని

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 24 дні тому +2

    గా ఒర్రుడు తప్పితే ఏమి లేదు. హరీష రావు రాజీనామా ఏయడం కాదు నీవు చేయాలి.

  • @medamahendar5067
    @medamahendar5067 19 днів тому +1

    Jai kar Jai BRS ❤❤❤

  • @jiyyarswamy9614
    @jiyyarswamy9614 24 дні тому +2

    నేనురిటైర్ టీచర్ను 60000 లోను మీరు అన్న టైం లోనే
    తీసుకొన్నాను కానీ మాఫీ కాలేదు

  • @koyyadasuresh522
    @koyyadasuresh522 19 днів тому +1

    Jai kcr jai Telangana ❤🎉

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 25 днів тому +3

    Ravula gaari statement currect anipisthundi.

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 24 дні тому +2

    అందరితో ఓట్లు వేయించుకొని అర్హత వున్న వారికే మాఫీ నా.. అర్హత ఏంటి రా చేస్తే అందరికి చేయాలి లేకుంటే ఈ వెధవ పథకాలు బంద్ చేయాలి.. అభివృద్ధి కోసం మేము పన్నులు కడితే కొందరికి ధోచి పెట్టడానికి మీరే కావాలా.

  • @maheshkok431
    @maheshkok431 23 дні тому +1

    ఎలక్షన్ లో ప్రతి రైతు కు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిర్రు ఇప్పుడు కుటుంబానికి రెండు లక్షలు మాఫీ అని చెప్పుతున్నారు సిగ్గుండ్డలి అన్ని అరకొర చేసి కొర్రీలు కండిషన్స్ పెట్టీ పట్టా పాస్ బుక్ మిద బంగారం లోన్ తీసుకున్న రైతులకు కూడా పంగనమం పెట్టీ చాలా మంది రైతులను గొర్రెలను చేసి మోసం చేసింది కాంగ్రెస్ రేవంత్

  • @HarishNimmala
    @HarishNimmala 25 днів тому +3

    Jai kcr

  • @user-nv2cf1ue5w
    @user-nv2cf1ue5w 19 днів тому

    Aunu Sri miru chepndhi nijame Sri harishravu garu 💪💪

  • @rajeshvangari6679
    @rajeshvangari6679 25 днів тому +2

    అరె కాంగ్రెస్ పిచ్చోడా ఇదే చెప్పాలి 22లక్షల మందికి చేసినాము ఇంకా వున్నారు అమౌంట్ వేస్తామని చెప్పాలి కానీ ఇంకొక్కరిని రాజీనామా చెయ్యాలి అని ఏమి పాలిటిక్స్

  • @NarsimluKaringul
    @NarsimluKaringul 19 днів тому +1

    Revanthreddy cm harishnu gopponni cheyaku

  • @brworld135
    @brworld135 24 дні тому +2

    9. Last & Final Comment for this Debate.
    *** తెలంగాణ ప్రజలకు ఎలక్షన్స్ అప్పుడు కండ్లు మూసుకుపోయినందుకు కాంగ్రెస్ గెలిచింది.
    తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ హయాంలో మరింత కష్టనష్టాలు అనుభవిస్తేగానీ మూసుకుపోయిన కండ్లు తెరుచుకోవు.
    కాబట్టి..
    తెలంగాణ ప్రజలు అత్యంత అష్ట ధరిద్రాలను అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ***
    ఇట్లు మీ శ్రేయోభిలాషి.
    😂😂😂😂😂

    • @malothrambabu8268
      @malothrambabu8268 24 дні тому +2

      Correct sir

    • @chinthalabalkishan8622
      @chinthalabalkishan8622 23 дні тому

      పదేండ్లు అనుభవించింది సాలు ఊకో

    • @brworld135
      @brworld135 23 дні тому

      @@chinthalabalkishan8622 1. నువు ఒకటి గమనించాలి చింతల..
      నేను brs నో bjp నో cong. నో.. మీలాగా కళ్ళు మూసుకుని నమ్మే రకాన్ని కాదు.
      2. యే పార్టీ నుండి అయినా మంచి వాన్ని ఎన్నుకోవాలి.. అంతే కానీ.. కనీస అవగాహన లేని వాన్ని ఎన్నుకుంటే ఇట్లనే గుడవాల్సి వస్తది అని అంటున్న.
      అది నీ మెదడుకు అర్థం కాలేదు అంటుకుంట. కరెక్ట్ గా చదివితే అర్థమవుతుంది. మల్లోసారి చదువు.

  • @srinivasracharla9896
    @srinivasracharla9896 24 дні тому +2

    2018 ki mundu tisukunna runalanu gurinchi matladaledu yevaru

  • @ramaiahs7889
    @ramaiahs7889 24 дні тому +2

    రుణమాఫీ కాలేదు.రా జీ నామ కాదు రుణ మాఫీ చై.

  • @Pravin_Reddy
    @Pravin_Reddy 25 днів тому +6

    Sectraiat lo sonia gandhi ,rahul gandhi ,kharge photos pilaniki pettira
    Ex;batti vikramarka office in sectraiat

  • @chandrammutyala2088
    @chandrammutyala2088 25 днів тому +1

    Anni correct ga unna naku kaledu mafi

  • @AlkaDharmareddy
    @AlkaDharmareddy 18 днів тому

    నిన్న నీది, ఇయ్యాలనాది, రేపు ఇంకొకడు మార్పు సహజమే కదా.. ఎందుకు తొందర పాటు మూడురోజుల ముచ్చట

  • @gangedulaanil9489
    @gangedulaanil9489 4 години тому

    👍👍👍👍👍👌👌👌👌👌

  • @talarlasureshsuresh430
    @talarlasureshsuresh430 24 дні тому

    ప్రకాష్ sir super miru, good qns. Aduguthunaru, super

  • @user-nv2cf1ue5w
    @user-nv2cf1ue5w 19 днів тому +1

    Runa Mapi kalidhuandhu nuvvu ssavuu KCR chesendhatla nuvvu 10/;cheyalivu revandhureddy garu

  • @KundeSudhakar
    @KundeSudhakar 13 днів тому

    Ration Card leni valaki runamafi cheyandi

  • @swamyrajuyadav5407
    @swamyrajuyadav5407 25 днів тому +1

    Good speech BJP

  • @ThaidalaJakkaiah
    @ThaidalaJakkaiah 7 днів тому

    ప్రతి గ్రామంలో. 100 కు. 40. శాతం. 1. లక్ష లోపు. వారికి. మాత్రమే. అయింది. కానీ. 2. లక్షల. రుణం. దాదాపు. ఊరిలో 50.మంది. ఉంటే. అందులో. 10.మందికి. మాత్రమే. అయింది. వీళ్ళు. మొత్తం. చేసినం అంటే. నమ్మచ్ఛ ఈ బాడుకావులను సిగ్గు పడాలి శ్రీనివాస్ గాడు. వీడు. ఒక ఎం ఎల్ ఏ నా

  • @imrankhan-pm3wn
    @imrankhan-pm3wn 22 дні тому

    Jai kcr Jai Telangana

  • @SrisalamTsrisalam
    @SrisalamTsrisalam 23 дні тому

    ❤❤❤

  • @chinthalabalkishan8622
    @chinthalabalkishan8622 23 дні тому +1

    పదేండ్లు ఏం పీకిండ్రు ఛీ ఛీ ఛీ ఛీ థూ థూ థూ థూ.... అని అంటున్నారు సిద్దిపేట జనం.....మరి

    • @praveenkumar-qd8kx
      @praveenkumar-qd8kx 20 днів тому

      Meeru mararura iga congres చేతబడి చేసింది మీకు

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 23 дні тому

    భూమి ఎంత ఉంటే రైతు బందు ఇచ్చినారో జెనాలకు క్లియారిటీ ఇవ్వండి గరుబు జెనాలు మీరు ఇలాంటి వారో అర్తం చేసుకుంటారు

  • @Venugopal-wv4wc
    @Venugopal-wv4wc 25 днів тому

    Editor garu you are very great

  • @user-pi1ns5oc9r
    @user-pi1ns5oc9r 24 дні тому

    Prakash Reddy Garu Pratibha Sharma Congress hone ki Salem started simple model Congress party

  • @Mani-px2xc
    @Mani-px2xc 24 дні тому

    CM’s remarks and language are not at all relevant, irrelevant and irresponsible. Very unfortunate

  • @narsaiahmudiraj1782
    @narsaiahmudiraj1782 23 дні тому

    10 years lo. Brs. Runa mape. Cheyaledhu. Revanthareddy 1years lo runamape rulsu. Prakarm. Runamape. Chesindu enka. Chesthadu. Very gretu. Congress

  • @BandaruRamu-bx4je
    @BandaruRamu-bx4je 25 днів тому +4

    Maaku Runa mafi kaledu Inka 😢

  • @rajeshammengani9954
    @rajeshammengani9954 23 дні тому

    I'm Mengani Rajesham నాకు కూడా ఋణ మ్యాపి కలేదు vilege madal చందుర్తి

  • @tfocus4036
    @tfocus4036 24 дні тому

    Runamafi lo congress fail chala mandiki mafi kaledu BRS prabuthvam chesina vallandariki mafi cheyyali

  • @mahenderreddyontela4797
    @mahenderreddyontela4797 24 дні тому

    Good speech bjp

  • @mahenderreddyontela4797
    @mahenderreddyontela4797 24 дні тому

    No Runa mafi sir

  • @guglothbanya9190
    @guglothbanya9190 24 дні тому

    ఇప్పుడు నుంచి ఉంటది రా నీ సంగతి ఏందో

  • @RajoYanna-yi3kd
    @RajoYanna-yi3kd 25 днів тому +1

    Jai kcr Jai Thelangana Jai Harishanna Jai Thelangana Jai BRS

  • @Mani-px2xc
    @Mani-px2xc 24 дні тому

    Forget about old loans, go and take 2 lakhs loans immediately was the present CM statement made earlier

  • @KrishnaReddy-xl3gf
    @KrishnaReddy-xl3gf 22 дні тому

    మిఅయ్య నువ్వు ఇస్తాన్న ఏమి పికీెచ్చారు

  • @sirajuddin1924
    @sirajuddin1924 23 дні тому

    Asalu cm rejain cheyali

  • @swamyrajuyadav5407
    @swamyrajuyadav5407 25 днів тому +1

    Rip congress

  • @shankerkalyani716
    @shankerkalyani716 25 днів тому

    Ktr good speech

  • @brworld135
    @brworld135 24 дні тому

    4. BRS నేత అసలు విషయం కంటే.. అనవసర విషయాల్లో ఎక్కువ మాట్లడిండు.

  • @anithamadunuri5126
    @anithamadunuri5126 25 днів тому

    Super

  • @vcnarasimha
    @vcnarasimha 25 днів тому

    BRS vallu cheyyaledu ani congress ku govt vachindi , meeru rythulanu namichi gonthu kosinaru , technical problem emiunnadi July nunchi emichesinaru

  • @mangalisatyanarayana5476
    @mangalisatyanarayana5476 19 днів тому

    బీబీబీబీ. బ్ విబీ బీ.
    ;!

  • @RajuGundekari
    @RajuGundekari 25 днів тому +1

    Donda c.m

  • @kupender3385
    @kupender3385 25 днів тому

    Rip congress rip congress rip congress

  • @ravmeshravmesh8729
    @ravmeshravmesh8729 19 днів тому

    Sar.50/.parsent.kuda.kaledu.sar

  • @banothbiksham8769
    @banothbiksham8769 25 днів тому

    Kcr raithu banduku 70 Vela kotlu ecchindi aadi telusuko vip gaaru

  • @brworld135
    @brworld135 24 дні тому

    5. BJP నేత చాలా కరెక్ట్ గా, క్లారిటీగా మాట్లాడారు.

  • @ramaiahs7889
    @ramaiahs7889 24 дні тому

    B j p ప్రకాష్ వెల్ ఇన్ఫర్మేషన్.

  • @Ram-luckyVemunuri
    @Ram-luckyVemunuri 23 дні тому

    Revanth baga mosam chesadu

  • @brworld135
    @brworld135 24 дні тому

    1. నీ నమస్కారాలు నాకు వద్దురా శ్రీనివాస్.

  • @chinthalabalkishan8622
    @chinthalabalkishan8622 23 дні тому

    నిజామాబాదు లో థూ మిదో బతుకు...మీ బతుకు చెడ అన్నది ఎవ్వరు నాయన

  • @user-uh9ow7dk9x
    @user-uh9ow7dk9x 20 днів тому

    norunamabi

  • @Commonman-v2h
    @Commonman-v2h 25 днів тому

    Naku runa mafi kaledu, I have ration card also

  • @user-vy1iz9ct2f
    @user-vy1iz9ct2f 23 дні тому

    ఎస్ కరెక్ట్ కృష్ణ

  • @banothbiksham8769
    @banothbiksham8769 25 днів тому

    Anna vemulavada mla ku asalu runamaffi pyna avagahana ledu

  • @karthikmanne1469
    @karthikmanne1469 25 днів тому

    Maku kuda runamafi kaledu

  • @chkarunakarreddy1045
    @chkarunakarreddy1045 20 днів тому

    Coracut ga adiginru

  • @RajuGundekari
    @RajuGundekari 25 днів тому +1

    Congres mosam

  • @tfocus4036
    @tfocus4036 24 дні тому

    Brs andaru rajinama chestharu congress vallukuda andaru rajinama cheyandi

  • @m.gangadhargangadhar.m5938
    @m.gangadhargangadhar.m5938 25 днів тому

    Sir i am wwatch yours Previous video so many positions are corrected but they not panished till now from the independence
    You must case in court against cbi and pml act

  • @kanchanarameshramesh5746
    @kanchanarameshramesh5746 24 дні тому

    Congres. Mosam

  • @shankartejavath
    @shankartejavath 24 дні тому

    90000 t s r naku mafee raledu

  • @mahipalreddy6335
    @mahipalreddy6335 24 дні тому

    Congress leader is not able to clarify. He doesn’t have confidence to talk only

  • @user-qk1mi4um2w
    @user-qk1mi4um2w 24 дні тому

    Sansdiy Revnthu Runamapi 70/ mandiki kaldu KTR NekuLekatetuvdi

  • @LaxmanKorra-ri1lf
    @LaxmanKorra-ri1lf 25 днів тому

    Runa mapi కాలేదు

  • @matamkailaspathi6100
    @matamkailaspathi6100 25 днів тому

    Congress mosam jesindru sir mamlani...

  • @user-re9pv9pp6s
    @user-re9pv9pp6s 25 днів тому

    Congrespartyisweastparty

  • @malothrambabu8268
    @malothrambabu8268 24 дні тому

    congress pachi mosam

  • @Gangadhar2105o3
    @Gangadhar2105o3 25 днів тому

    Jai praks reddy

  • @kupender3385
    @kupender3385 25 днів тому

    Congress 4year katham

  • @user-pi1ns5oc9r
    @user-pi1ns5oc9r 24 дні тому

    Oosaravelli Rangoli Marina Haryanvi gane Sidhu Moose wala MP3 Shyama Bokaro arunava panchayat mere sawal ke vashikaran latest sugran matladu Congress Congress original bhajan Mausam

  • @ravmeshravmesh8729
    @ravmeshravmesh8729 19 днів тому

    Sar.raiethulu.gamanistharu.runamapikani.raiehulu

  • @RaviKumar-y8b3q
    @RaviKumar-y8b3q 23 дні тому

    Reventh ne u e date aadate ani pettaku neku dammu unte appuunna prathi raiyhu ku mafi cheyali

  • @d.sivanagendra
    @d.sivanagendra 24 дні тому

    Muira nayalla banklo lopaluvuta yelachestharu runamapy denikaina adharaluanniverfy chsi chesttaru Government sommuanta ch@la jagrathaga cheyalithedalu Anni gamanichali kavuna rulu prakatamu vuntene runamafi chestharusirs

  • @bashipanguravindarrao8132
    @bashipanguravindarrao8132 25 днів тому

    Hrishihtoavasarama

  • @vedkammari5969
    @vedkammari5969 25 днів тому

    Mmmaaa karma meelantolu ruling chesturu... governance takuva titlu ekkuva..gadidaguddu baga nerchkundu ayanna chusina adietlauntado

  • @JadhavJadhavchanti
    @JadhavJadhavchanti 23 дні тому

    Next alexan chudm