సర్ నమస్కారం. సర్ పూజ్యులై న పెద్దలకు మన దగ్గర వనరులు చాలా వున్నాయి కానీ మన వారూ వినియోగం చెసుకోవట్లేదు. దయచేసి మన దగ్గర ఒక స్టర్టప్ ఆర్గనైజేషన్ ఉంది please. Forwarded. 9848489045 .anjaneyan
ఈ సినిమా వచ్చి నాకు తెలిసి దాదాపు 20 ఇయర్స్ ఐతుంది కావొచ్చు భారతదేశం లో నిరుద్యోగుల పరిస్థితి లో ఏ మాత్రం మార్పు రాలేదు ఇలాంటి సినిమాలు అవసరం సమాజానికి గ్రేట్ బాలచందర్ మరియు యూనివర్సల్(లోకనయకుడు)కమల్
నిరుద్యోగం ఇప్పుడు దేశంలో వినిపిస్తున్న మాట నిరుద్యోగం ఎంత ఉంది అంటే రోజు వార్తా పత్రికలలో వచ్చే ఉద్యోగ ప్రకటనలును(classifieds) చూస్తే అర్థం అవుతుంది.నిరుద్యోగం ఉంటే అన్ని ఉద్యోగ ప్రకటనలును(classifieds) ఎలా ఇస్తున్నారు దేశంలో నిరుద్యోగ సమస్య లేదు ఉన్నదల్లా ఉద్యోగం తగ్గ నైపుణ్యం లేకపోవడం,కొన్ని ఉద్యోగల పై చిన్నచూపు. బీటెక్, డిగ్రీలు, ఎంబీఏ,ఎంసిఏ లు చేసిన ఉద్యోగం రాదు. ఇందుకు కారణం మనం చదివిన సిలబస్ వేరు జాబ్ రియాలిటీ వేరు అంటే మన విద్య వ్యవస్థ సరిగ్గా లేదు అన్నమాట. కొన్ని ఉద్యోగుల పై చిన్నచూపు అంటే నా స్థాయి కి సరిపడా ఉద్యోగం కాదులే,ఉద్యోగం చేస్తే తక్కువ డబ్బులు వస్తాయ్, నేను చదివిన చదువు కి తగిన ఉద్యోగం కాదు అని అనుకోవడం. నిరుద్యోగనికి కారణం ఉద్యోగం తగ్గ నైపుణ్యం లేకపోవడం,కొన్ని ఉద్యోగల పై చిన్నచూపు ఈ రెండింటికీ కారణం విద్య వ్యవస్థ .ఇతర దేశాలలో డిగ్రీలు, పీజీలు చేసేది పరిశోధన కు,పరిశీలనకు అంతే కాని ఉద్యోగం కోసం కాదు కానీ మనం డిగ్రీలు, పీజీలు కేవలం ఉద్యోగం కోసమే ని భావించేేలాచేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడి కి వెళ్ళిన భారతీయులు రాణిస్తున్నారు కానీ భారత్ లో మాత్రం రాణించలేకపోతున్నారు దీనికి కారణం అప్పటి బ్రిటిష్ సూడో మేధావి మెకాలే ప్రవేశపెట్టిన విద్య వ్యవస ఇది నేటికి కొనసాగడం మన చేసుకొన్నా ద్యోర్భగం.ఏది ఏమైనా విద్య వ్యవస్థ మరే వరకు మన పరిస్థితి అంతే. ప్రపంచంలో భారతదేశం గొప్పది, భారతీయులు గొప్పవారు జై హింద్
Movie chudaka mundu edo anukunevadini....chusina tharavatha noru musesaaa...extraordinary movie...meaning of unemployement..i like style.. the way he presenting..super
Naku ten years unnappudu TV lo e movie chusanu, maa father kamal hassan acting skills and sri sri goppathanam kosam explain chesaru. That day onwards I am big fan of SRI SRI and KAMAL. I have all books of SRI SRI poetry. Thank you Balachander sir. 🙏
తెలంగాణ లో నీకు చేసుకోవాలంటే. ఏ పని అయినా దొరుకుతుంది రా పిచ్చి వెధవ ,,, ఎంప్లాయిమెంట్ అంటే govt jobs కాదు రా వెధవ నువ్వు దోచుకు తినటానికి దేశ పరిస్థితి చూడు రా బాబు ,, మతం ముసుగులో ఎన్నో దోచేస్తున్నారు నీకు తెలియకుండా ఎన్నో దచేస్తున్నారు
manushulu manchi valle kani manishi akali manushulanu dongalanu chestundi hantakudni chestundi friennds madhya avantaralu erparchutundi ani naku ee cinema lo ardamaindi superr direction superr acting kamal hahassan sir
What a wonderful movie. This movie itself can be stated as a LIFE TIME MOVIE. What a cast, writing, music, direction...etc. invaluable.....We can watch n number of times & it bring you tears in our eyes & proud about the movie everytime we watch it. Superb KAMAL & the director especially.
Itz Really Very Good Experience To Me Boss Bcz When I was Out of (From) The Collage>>>(Bcz Iam Low Meddial gUy)and Searching For The Job And Alzo NoOne Support 2Us And Vry Struggleing 4 it But Now Iam Vry Proudly(Now I got Job) Say My Self Vry Strongly""Be Genuine Forever"" Itz Made ROCKING Lyf 2 Us and Finally 🙏💐🙏💐🙏💐Thankz To Director Of Movie ""AakaliRajyaM"" 🙏💐🙏💐🙏💐🙏💐🙏Bottom of ❤❤❤My Heart ❤❤❤ What a Movie Sir bcz Nejanni Nejamga And Chalaa goppagaa ChubenichhrU Sir Ei Cinema lo & Hatz Of 2U Sir and alzo The Entire Crew Of Movie Thank"U" Thank You Sir & JaiHindiiiii....!
సినిమా ఖచ్చితంగా గొప్పదే, కానీ పూర్తిగా నిరాశావాదం, మన దేశం బాగుపడుతుందా అనే సందేహం కొన్ని కోట్ల మందికీ కలిగించి చాలా నష్టం చేసింది..... నా అభిప్రాయం చాలా మందికి నచ్చకపోవచ్చు
ENDHULO KONNE scenes chustunte kannelu kanesam agatledhu...edhe jevetham..evareke anthuchekkane prapancham...kannellane kone dhanam lene ,rane lokam lo vateke veluva kattendhuku kondharu amayaekulu chestunna prayatnam...ahoo sri sri garu.. edavaknde edavkande antu rasena me matalu..enthala edepestunte ela aa kannelanne apalo teleyaka brathekestunnam....brathuku edusthunnam... sri sri matala thutalu thagele gunde pagele edustunnam...
నీ మెదడు నీది కాదు నిన్ను నడిపే వ్యవస్థది, స్వేచ్ఛ నీ హక్కు అంటూనే నిన్ను ఊరకుక్కని చేసి ఉసిగొల్పుతుంది. ఒకవేళ ఇదంతా బానిసత్వం అని నువ్వు పొరపాటున తెల్సుకున్నావో ఇక నీకు మిగిలేది కాలిపోయిన పేగులు, రాలిపోయిన కలలు. అందుకే ఎప్పుడు మనిషిని వాడికి తెలీకుండానే అదుపులో ఉంచుకుంటుంది సమాజం. ఆలా సమాజానికి తలఒడ్డాక విశ్వం అంత ‘ఆకలి ఘోష’.
లోకంలో ప్రతిది మారింది ఒక్క నిరుద్యోగి జీవన విధానం తప్ప......
Kc Prasad ela martundi Sir... Engenering cheste life clrfull ani evado chepthe vini prati yedava chesevade.. Agriculture (bsc) chesi bayatikoste direct govt job anagane 10lks petti Vere state elli mari chadvthunnaru... Agriculture bsc chesina vadu pesticide cmny Lo job kosam trails &waiting... Poy vyavasayam cheyochu ga. Vanni chusi oka 10 mbrs nerchukuntaru adi chayam siggu farming cheste pillani evaru estaru Sir poni meru estara prati odiki govt job kavale ne ayya elanti cmnt lu api poddugala bakthi channels vastay kda jai sriram anukuntu bajana chesko pooo
Ur right sir
Kc Prasad em maaridhi sir ? 60yrs nundi vedhavalake kadha votes vesthhnnam.? Ela maaruthundhi?
Kc Prasad curect sir
సర్ నమస్కారం. సర్ పూజ్యులై న పెద్దలకు మన దగ్గర వనరులు చాలా వున్నాయి కానీ మన వారూ వినియోగం చెసుకోవట్లేదు. దయచేసి మన దగ్గర ఒక స్టర్టప్ ఆర్గనైజేషన్ ఉంది please. Forwarded. 9848489045 .anjaneyan
సినీ చరిత్రలో ఇదొక గొప్ప సినిమా. మైలు రాయి అని చెపొచ్చు. లోకనయకుడు కమల్ అద్భుతమైన నటన కి తార్కాణం
ఆ దైవాన్నే కదిలించే దెయ్యం... ఆకలి.
ఈ సినిమా వచ్చి నాకు తెలిసి దాదాపు 20 ఇయర్స్ ఐతుంది కావొచ్చు భారతదేశం లో నిరుద్యోగుల పరిస్థితి లో ఏ మాత్రం మార్పు రాలేదు ఇలాంటి సినిమాలు అవసరం సమాజానికి గ్రేట్ బాలచందర్ మరియు యూనివర్సల్(లోకనయకుడు)కమల్
35 years
39 years
నిరుద్యోగం ఇప్పుడు దేశంలో వినిపిస్తున్న మాట
నిరుద్యోగం ఎంత ఉంది అంటే రోజు వార్తా పత్రికలలో వచ్చే ఉద్యోగ ప్రకటనలును(classifieds) చూస్తే అర్థం అవుతుంది.నిరుద్యోగం ఉంటే అన్ని ఉద్యోగ ప్రకటనలును(classifieds) ఎలా ఇస్తున్నారు
దేశంలో నిరుద్యోగ సమస్య లేదు ఉన్నదల్లా ఉద్యోగం తగ్గ నైపుణ్యం లేకపోవడం,కొన్ని ఉద్యోగల పై చిన్నచూపు.
బీటెక్, డిగ్రీలు, ఎంబీఏ,ఎంసిఏ లు చేసిన ఉద్యోగం రాదు. ఇందుకు కారణం మనం చదివిన సిలబస్ వేరు జాబ్ రియాలిటీ వేరు అంటే మన విద్య వ్యవస్థ సరిగ్గా లేదు అన్నమాట.
కొన్ని ఉద్యోగుల పై చిన్నచూపు అంటే నా స్థాయి కి సరిపడా ఉద్యోగం కాదులే,ఉద్యోగం చేస్తే తక్కువ డబ్బులు వస్తాయ్, నేను చదివిన చదువు కి తగిన ఉద్యోగం కాదు అని అనుకోవడం.
నిరుద్యోగనికి కారణం ఉద్యోగం తగ్గ నైపుణ్యం లేకపోవడం,కొన్ని ఉద్యోగల పై చిన్నచూపు ఈ రెండింటికీ కారణం విద్య వ్యవస్థ .ఇతర దేశాలలో డిగ్రీలు, పీజీలు చేసేది పరిశోధన కు,పరిశీలనకు అంతే కాని ఉద్యోగం కోసం కాదు కానీ మనం డిగ్రీలు, పీజీలు కేవలం ఉద్యోగం కోసమే ని భావించేేలాచేస్తున్నారు.
ప్రపంచంలో ఎక్కడి కి వెళ్ళిన భారతీయులు రాణిస్తున్నారు కానీ భారత్ లో మాత్రం రాణించలేకపోతున్నారు దీనికి కారణం అప్పటి బ్రిటిష్ సూడో మేధావి మెకాలే ప్రవేశపెట్టిన విద్య వ్యవస ఇది నేటికి కొనసాగడం మన చేసుకొన్నా ద్యోర్భగం.ఏది ఏమైనా విద్య వ్యవస్థ మరే వరకు మన పరిస్థితి అంతే.
ప్రపంచంలో భారతదేశం గొప్పది, భారతీయులు గొప్పవారు
జై హింద్
40years aindhi.
Bodige Rravi ...730 roja'laku okka yella?
Movie chudaka mundu edo anukunevadini....chusina tharavatha noru musesaaa...extraordinary movie...meaning of unemployement..i like style.. the way he presenting..super
10000 likes for k.balachander and kamal hasan🙏🙏🙏🙏🙏👏👏👏
Naku ten years unnappudu TV lo e movie chusanu, maa father kamal hassan acting skills and sri sri goppathanam kosam explain chesaru.
That day onwards I am big fan of SRI SRI and KAMAL.
I have all books of SRI SRI poetry. Thank you Balachander sir. 🙏
నిరుద్యోగులకు శుభవార్త తెలంగాణ రాష్ట్రం లో చూడలసిన సినిమా
Ap lo kuda
Lol..u made my day bro
Mare climax own cheskoandi.....
తెలంగాణ లో నీకు చేసుకోవాలంటే. ఏ పని అయినా దొరుకుతుంది రా పిచ్చి వెధవ ,,,
ఎంప్లాయిమెంట్ అంటే govt jobs కాదు రా వెధవ నువ్వు దోచుకు తినటానికి
దేశ పరిస్థితి చూడు రా బాబు ,,
మతం ముసుగులో ఎన్నో దోచేస్తున్నారు
నీకు తెలియకుండా ఎన్నో దచేస్తున్నారు
India 🇮🇳 lo kuda.
Kadilinche Kavi ki🖋...
Kariginche Natuddu kaliste....👏
దీనమ్మ సినిమా ఈ సినిమా చూసి చదువు మీద విరక్తి పుట్టిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు .
'Dignity of labour' ని నేర్పె చిత్రం
Sri Sri gari kavithala kosam nenu ee movie chala sarlu chusanu... Eanni sarlu chusina Malli Malli chudali anipinchey movie....
Goppa Maatalu!!!
Not more than u r motivational speech and voice sir ......!!!😊
జీవితంలో అతి కష్టమైనది ఏది అంటే చదువుకున్నవాడు ఖాళీగా ఉన్న సమయం.
fact of life.... kamal acting super .......now a days no body can't di this type of movier
the best dialogue in this movie is aakalesi kekalesa, nammukunnadhey ammukunna..,, 😍 😍
Yes
akali Aani nerpustundi in my experience
manushulu manchi valle kani manishi akali manushulanu dongalanu chestundi hantakudni chestundi friennds madhya avantaralu erparchutundi ani naku ee cinema lo ardamaindi superr direction superr acting kamal hahassan sir
ee movie eppatiki Mana situations ni manaku kanpinchela chestu vuntundi wt a great movie
K Ravi varma.. kada.
శ్రీ శ్రీ ను సినీ రంగం బాగా వాడుకొని వదిలేసింది
శ్రీ శ్రీ బుక్స్ చాలు జీవితం సుఖంగా ఉండాలి అంటే.
శ్రీ శ్రీ వాదం వర్ధిలాలి
Kamal Sridevi such great genius actors. Use their own voice. They speak any language. Excellent talents of Tamil Nadu.
Super Direction... sir... unforgettable dialogue
What a wonderful movie. This movie itself can be stated as a LIFE TIME MOVIE. What a cast, writing, music, direction...etc. invaluable.....We can watch n number of times & it bring you tears in our eyes & proud about the movie everytime we watch it. Superb KAMAL & the director especially.
I dont know about unemployment on those days. But now a days in Telangana we are facing as it is situvation
Superb dialogues kamal Hassan sridevi gaariki hatsup.......alekhya
Viplava Kavi SriRangam Srinivas Gari viluvaa kevalam muduu rupayale....😢😢😞😟
Entha mandi chustunaru 2019 lo ??
Not me
@@kalapatapumydhili6953 😀😀😀👌👌
2021
legend sri sri.created new trend in telugu poetry.
Daily chusthanu ..soooooooooooooooooooooper undhi ra babuuuuuu
You have a great talent Suhas.wish to see you as a hero in feature films and do much more videos.All the best to you
Thank You such a wonderful dialogues brought together as video
facts of life.present people canot understand a single word
Sitara
Sravan Reddy don't live in past.
Sravan Reddy exactly
kadilinche kavi. kariginche natudu.
dream visuals SUPER comment anna
7:00 dignity of labor 👌
Ee Cinema chusi sri sri gari rachanalanu search chesina vallu oka like veskondi
Itz Really Very Good Experience To Me Boss Bcz When I was Out of (From) The Collage>>>(Bcz Iam Low Meddial gUy)and Searching For The Job And Alzo NoOne Support 2Us And Vry Struggleing 4 it But Now Iam Vry Proudly(Now I got Job) Say My Self Vry Strongly""Be Genuine Forever"" Itz Made ROCKING Lyf 2 Us and Finally 🙏💐🙏💐🙏💐Thankz To Director Of Movie ""AakaliRajyaM"" 🙏💐🙏💐🙏💐🙏💐🙏Bottom of ❤❤❤My Heart ❤❤❤ What a Movie Sir bcz Nejanni Nejamga And Chalaa goppagaa ChubenichhrU Sir Ei Cinema lo & Hatz Of 2U Sir and alzo The Entire Crew Of Movie Thank"U" Thank You Sir & JaiHindiiiii....!
really it's a great movie . I never forget this movie dialogues
సినిమా ఖచ్చితంగా గొప్పదే, కానీ పూర్తిగా నిరాశావాదం, మన దేశం బాగుపడుతుందా అనే సందేహం కొన్ని కోట్ల మందికీ కలిగించి చాలా నష్టం చేసింది..... నా అభిప్రాయం చాలా మందికి నచ్చకపోవచ్చు
My mom name is sridevi superb......alekhya
Hatsoff to the writer .........take a bow sir
ఆకలి అమ్మ విలువైని. అమ్మ బ్రతుకునిస్తే ఆకలి బ్రతకడం నేర్పిస్తుంది
మహాకవి శ్రీశ్రీ
Extreme heart braking movie.oh god never ever seen .
nice mve arojulo good performance kamal
నిరుద్యోగ కులం.....
Sri sri novel are really good
Okkridi okoo jivetham
Andulo andulo nadi
Okati😭😩😞😓
awesome movie really motivational one....
Kamal .....Sri...Sri...legends
The great balachander sir, k. Vishwanath sir, Balu mahendra sir with legend kamal Sir 🙏🙏🙏🙏
Superb most powerful words awesome movie
Mamatha K avunu Chala manchi movie Kani climax nachhaleda.. meeru chusara
Dialogues edit cheyodhu bhayya, full dialogues pettu. They're like a medicine for every emotion.
Jithender good video bro Real life past present and future
Oscar award miss ina mv
ENDHULO KONNE scenes chustunte kannelu kanesam agatledhu...edhe jevetham..evareke anthuchekkane prapancham...kannellane kone dhanam lene ,rane lokam lo vateke veluva kattendhuku kondharu amayaekulu chestunna prayatnam...ahoo sri sri garu.. edavaknde edavkande antu rasena me matalu..enthala edepestunte ela aa kannelanne apalo teleyaka brathekestunnam....brathuku edusthunnam... sri sri matala thutalu thagele gunde pagele edustunnam...
greatest man in the world Sri Sri gaaru.
సూపర్ డైలాగ్స్...
Sri sri is a good poet....
విప్లవ కవి శ్రీశ్రీగారు కవిత్వం యొక్క విజయం.
tirupatilo kattiriste punyam
mana tirupatigadu kattiriste maila👏👌👍
Puttuka oo adbhutham .. Maranam dhani anubhavam matrame mugimpu kadhu...
Awesome over indian great hero kamal sir
ll po
నీత్య సత్యం
Akali rajyam oka abdutham....
Cinema prapancham vunnantha kalam ee cinema aaa genartion lo vachina hit gane niliche cinema
Andhukante tharam marina yugalu marina maranedhi okate ''' nerudhyogam '''
My all time favourite film
It's a pity I don't know telugu or tamil..
So much of good cinema and you can't be entertained because this language barrier..
Sri Sri for ever Nice
Legendary director & actor
Super film with a great message
Kamal life Carrer is one of best movie
I always love this movie
Nirudyogam meedha oka goppa kalaakandam..kalilona e aakali raajyam...
kamal kamale
The great sir sri
Super sir gret Film
Nirudyogula brathukulu appati nundi ippati daka emi maraledu.. marindi rajakiya nayakula ashtulu matrame
Balchander great director
Jai Sri sri
Califloweroduraa. Super
Sri Sri Garu sada Meru chirasmaraniyulu
great Indian hero kamal Hasan
my favourite film
Who is watching In 2020
No words..........😭😭no jobs government is very dangerous seriously dead is government
My favorite movie
Awesome
Jai kamal jai balachandar
one and only real hero
Nirudyogam unnanni rojulu ee cinema janalalo untundi
Unbelievable actor kamal sir
mandutendalo.. chemataku mudhaithe...
muthyapu chinukula tadi ane lokam...
maduthunna kadupuki telusa??!!
manasu pade mouna vedana...??!
nazeer shaik in
great actors
Lock down lo chuse prathi okkaru nirudhyogulu..
Great actor kamal sir inspired sir
Super movie 😥😥😥
నీ మెదడు నీది కాదు నిన్ను నడిపే వ్యవస్థది, స్వేచ్ఛ నీ హక్కు అంటూనే నిన్ను ఊరకుక్కని చేసి ఉసిగొల్పుతుంది. ఒకవేళ ఇదంతా బానిసత్వం అని నువ్వు పొరపాటున తెల్సుకున్నావో ఇక నీకు మిగిలేది కాలిపోయిన పేగులు, రాలిపోయిన కలలు. అందుకే ఎప్పుడు మనిషిని వాడికి తెలీకుండానే అదుపులో ఉంచుకుంటుంది సమాజం. ఆలా సమాజానికి తలఒడ్డాక విశ్వం అంత ‘ఆకలి ఘోష’.
మంచి వివరణ
no words............silence...
dialogues vundunte inka bagundedi
Nice n real life movie
Satisfaction importance 👍🙏