Mohan Babu Powerful Dialogue About God | Mohan Babu Best Dialogues | Bhavani HD Movies

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 2 тис.

  • @nethalaprasad6081
    @nethalaprasad6081 3 роки тому +571

    కన్నబిడ్డలను సరిగ్గా చూడలేని వాడు తండ్రి కాడు
    అందరికి అన్నంపెట్టలేనివాడు దేవుడు కాడు..!!!

  • @pedhadarisi4644
    @pedhadarisi4644 2 роки тому +202

    మీలాగ డైలాగ్ ఇండియా లో ఎవ్వరు చెప్పలేరు సార్. మీరు ఇండస్ట్రీ కి కారణ జన్ములు. 🙏

  • @anilreddykorupelly
    @anilreddykorupelly 5 років тому +131

    ఇప్పుడు నడుస్తున్న సమాజం లో భక్తి ముసుగులో చేస్తున్న అరాచకాలు. ప్రతి ఒక్కరికీ నిజాలు నిగ్గు తేల్చేందుకు ఈ వాక్యాలు. స్ఫూర్తి... ధన్యవాదాలు. రచయిత గారికి..

    • @shivasadhaka
      @shivasadhaka 3 місяці тому

      @anilreddykorupelly
      Bhakti musugulo arachakaalu chesina vaallaki enni anna thappuledhu.... adhi alanti vaarini nammatam thappu... vaalla spritual sadhana choodakunda .... vaallu mana shastralanu entha chadivaaru... artham chesukunnaru, entha aacharistunnaru.. ivemi thelusukokunda guddiga vaarini follow ayyo vaalla thappu........ ive dialogues muslims kaani, Christianity ni kaani anamanandi..... kosi Karam pedataaru.... mana hinduvulani thingarollani chestunnaru... Asalu Bhagavatgita chadivite thepustundhi ee dialogues anni entha thappo ani...

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 Рік тому +135

    మోహన్ బాబు గారు మీరు మాట్లాడిన ప్రతీ మాట వాస్తవం అక్షర సత్యం 100%

    • @shivasadhaka
      @shivasadhaka 3 місяці тому

      @klovarajulovaraju6423 you are wrong bro... ... ive dialogues muslims kaani, Christianity ni kaani anamanandi..... kosi Karam pedataaru.... mana hinduvulani thingarollani chestunnaru... Asalu Bhagavatgita chadivite thepustundhi ee dialogues anni entha thappo ani...

    • @ravikiranmukkarala
      @ravikiranmukkarala 2 місяці тому

      ​Vere matham gurinchi manam Koda mathanni nammakarledu, valaki ye mathram burra and logic vunna valaki ardam avthundi, Aina mahabharatham lo yem justifications vunnayi ani,end of the day child rapes apaleni devudu devude kadu don't worry chala countries devudni nammavu like Russia chia etc..,​ isreal chala chinna Desam Aina arab countries valani ami cheyyalekapoyayi becoz valu prayer chesthu kurcholedu , science and technology ni nammukunaru, so manam Deni meda focus chesthe better oo ardam ainda, devudni nammani chala desalu manakante better lifestyle lo vunnayi, @@shivasadhaka

  • @singlelife7579
    @singlelife7579 Рік тому +54

    ఈ సినిమా మోహనబాబు కి తప్ప ఇంకా ఎవ్వరికి సెట్ అవ్వదు 👏✍️

  • @rajuubbani1361
    @rajuubbani1361 6 років тому +2161

    ఇది డైలాగ్ కాదు,నిజాజీవితం మనిషి తెలుసుకోవలసిన నిజం

  • @sureshd8277
    @sureshd8277 6 років тому +146

    ఇందుకే డైలాగ్ కింగ్ అన్నారు... సూపర్ సర్.. మీ నుండి మళ్లీ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను

  • @vanaugandhar7931
    @vanaugandhar7931 6 років тому +282

    ఇలాంటి డైలాగ్స్ చెప్పటానికి మీకు మిరే సాటి సార్.....

    • @shivasadhaka
      @shivasadhaka 3 місяці тому

      @@vanaugandhar7931
      Bhakti musugulo arachakaalu chesina vaallaki enni anna thappuledhu.... adhi alanti vaarini nammatam thappu... vaalla spritual sadhana choodakunda .... vaallu mana shastralanu entha chadivaaru... artham chesukunnaru, entha aacharistunnaru.. ivemi thelusukokunda guddiga vaarini follow ayyo vaalla thappu........ ive dialogues muslims kaani, Christianity ni kaani anamanandi..... kosi Karam pedataaru.... mana hinduvulani thingarollani chestunnaru... Asalu Bhagavatgita chadivite thepustundhi ee dialogues anni entha thappo ani...

  • @maheshguniganti2769
    @maheshguniganti2769 3 роки тому +138

    డైలాగ్ రాసిన వారికి 🙏🙏🙏
    మనస్ఫూర్తిగా

  • @అందమైనకుటుంబం

    ఈ పాత్ర శృష్టించిన దర్శకుడు గారికి శిరస్సు వంచి నమస్కారములు

  • @telugumagiczone2198
    @telugumagiczone2198 5 років тому +114

    తల్లీ, తండ్రీ, గురువు, స్నేహితుడు......ఇదే నిజం......

  • @jaimaahishmathi623
    @jaimaahishmathi623 6 років тому +299

    ఒక్కడే దేవుడు అదే మన మనస్తత్వం 🙏🙏

    • @gopi4377
      @gopi4377 3 роки тому +2

      Yes absolutely

  • @venkateshamvenkat2910
    @venkateshamvenkat2910 3 роки тому +82

    ఇంత మంచి డైలాగ్స్ రాసినా రైటర్ గారికి ధన్యవాదాలు

  • @marryramesh6561
    @marryramesh6561 3 роки тому +361

    గాలి .నీరు .భూమి.సూర్యుడు.గురువు ప్రాణస్నేహితుడు.🙏

  • @ydurgamma9708
    @ydurgamma9708 3 роки тому +144

    ఇలాంటి నిజాలు చెదుగానే ఉంటాయి కొందరికి. కానీ అదే నిజం. 🙂🙂🙂🙂🙂

    • @shivasadhaka
      @shivasadhaka 3 місяці тому

      @@ydurgamma9708
      Meeru nijam annantha maatraana mohanbaabu punch dialogues cheppinantha maatraana,.lyrics writer edho punch dialogues raaste anni nijam ani ela nammutaaru Bro...
      Bhakti musugulo arachakaalu chesina vaallaki enni anna thappuledhu.... adhi alanti vaarini nammatam thappu... vaalla spritual sadhana choodakunda .... vaallu mana shastralanu entha chadivaaru... artham chesukunnaru, entha aacharistunnaru.. ivemi thelusukokunda guddiga vaarini follow ayyo vaalla thappu........ ive dialogues muslims kaani, Christianity ni kaani anamanandi..... kosi Karam pedataaru.... mana hinduvulani thingarollani chestunnaru... Asalu Bhagavatgita chadivite thepustundhi ee dialogues anni entha thappo ani...

    • @shivasadhaka
      @shivasadhaka 3 місяці тому

      @ydurgamma9708
      Meeru nijam annantha maatraana mohanbaabu punch dialogues cheppinantha maatraana,.lyrics writer edho punch dialogues raaste anni nijam ani ela nammutaaru Bro...
      Bhakti musugulo arachakaalu chesina vaallaki enni anna thappuledhu.... adhi alanti vaarini nammatam thappu... vaalla spritual sadhana choodakunda .... vaallu mana shastralanu entha chadivaaru... artham chesukunnaru, entha aacharistunnaru.. ivemi thelusukokunda guddiga vaarini follow ayyo vaalla thappu........ ive dialogues muslims kaani, Christianity ni kaani anamanandi..... kosi Karam pedataaru.... mana hinduvulani thingarollani chestunnaru... Asalu Bhagavatgita chadivite thepustundhi ee dialogues anni entha thappo ani...

  • @golugurinagababu672
    @golugurinagababu672 6 років тому +818

    ప్రపంచం గర్వించదగ్గ వజ్రాల మాటలను చెప్పారు మోహన్ బాబు గారు. అందుకే నేను అబిమానిని అని చెప్పుకోటానికి గర్వపడుతున్నాను సార్.

    • @rkrk3077
      @rkrk3077 5 років тому +19

      Akkada cheppina vadu kadu bro..aa rasina vadu ...aayanaki cheppu

    • @veereshn8652
      @veereshn8652 5 років тому +14

      పరుచూరి గోపాలక్రిష్ణా

    • @naveenpritham4604
      @naveenpritham4604 4 роки тому +11

      Cheppina varu Inka great

    • @karepunaresh7533
      @karepunaresh7533 3 роки тому +1

      🙏🙏🙏🙏

    • @karthikreddydonthireddy6920
      @karthikreddydonthireddy6920 3 роки тому +6

      Paints thayyaru chesinappudu vaati andham theliyadhu , godaki vesake thelusthadhi... Dialogues kuda anthe, saraina vaadu chepthene adhiripothai 💐

  • @mohanbmk5474
    @mohanbmk5474 6 років тому +919

    మనిషిని మనిషిగా గుర్తించని ఈ సమాజం గుళ్ళు,గోపురాలు - దేవుళ్ళు, దయ్యాలు పేర్లతో సమాజాన్ని అడ్డగా దోచుకు తింటుంటే అన్యాయాన్ని ఎదిరించే వాడు కడుపు మండినోడి నోటనుండి వచ్చే నిజాలు ఇలానే కఠనంగా ఉంటాయి.

  • @shareef5878
    @shareef5878 6 років тому +1040

    అమ్మ నాన్న మన ప్రత్యేక్ష దేవుళ్ళు

  • @karthik.swaerobotla7654
    @karthik.swaerobotla7654 4 роки тому +84

    చాలా బాగా చెప్పారు మోహన్ బాబు గారు ఇది 100% నిజం

  • @sripathireddy3923
    @sripathireddy3923 3 роки тому +672

    మోహన్ బాబు చెప్పిన మాటలు 100కి 110 రెట్లు నిజం

  • @ravitiger7235
    @ravitiger7235 6 років тому +1129

    ఈ డైలాగ్ రాసినవాలకి నా ధన్యవాదాలు సూపర్ ఈ ధి నిజం

  • @thirupathia3600
    @thirupathia3600 6 років тому +81

    నిజంగా ఇక్కడ మనం ముందుగా డైలాగ్ రైటర్ ని మెచ్చుకోవాలి, తర్వాత ప్రెసెంట్ చేసిన మోహన్ బాబు గారిని మెచ్చుకోవాలి, పంచభూతాలు లేకుంటే మనిషి మనుగడే లేదు ఇది సత్యం...

  • @venkatarosaiah3006
    @venkatarosaiah3006 2 роки тому +10

    సూపర్ డైలాగ్. ఈ డైలాగ్ రాసిన మహానుభావుడు కు శతకోటి దండాలు.

  • @harishchatrapathi4581
    @harishchatrapathi4581 2 місяці тому +5

    వాస్తవాలు వినడానికి చేదుగా ఉంటాయి....
    చాలామందికి మనోభావాలు దెబ్బతింటాయి

  • @rajdev143
    @rajdev143 5 років тому +799

    మోహన్ బాబు కెరీర్లో బెస్ట్ చిత్రం పవర్ ఫుల్ డైలాగ్ గాడ్ ఇస్ డబల్ గ్రేట్

  • @a.gowreesha.gowreesh1234
    @a.gowreesha.gowreesh1234 2 роки тому +8

    కన్న బిడ్డని సరిగా చూడని వాడు తండ్రీ కాదు..అందరికి అన్నం పెట్టనివాడు దీవుడూ కాదు......

  • @mallimalli2288
    @mallimalli2288 5 років тому +605

    నిన్న జరిగింది మర్చిపోడు
    నేడు జరగాల్సింది వాయిదవేయాడు
    రేపు జరగాల్సింది ఆలోచించాడు
    ఈ రామన్న చౌదరి ........🕺🙏🕺

    • @saisrinivas218
      @saisrinivas218 4 роки тому +6

      దీనినే మూర్ఖత్వం అంటారు.

    • @rajusirikonda2546
      @rajusirikonda2546 4 роки тому +2

      repati gurinchi alo chinchadu

    • @basavarajkalyan3103
      @basavarajkalyan3103 2 роки тому

      @@saisrinivas218 moorkhudu laaga viinevu andhuke moorkhatwam anipinchindhi

    • @geddapumadhubabu8196
      @geddapumadhubabu8196 Місяць тому

      ఎదవ కబుర్లు చెప్పొద్దు..
      మూవీ లాస్ట్ వరకు చూసి నీ అభిప్రాయాన్ని చెప్పండి.. పంచభూతాలను పూజించడం హైందవ సంప్రదాయంలో ఎప్పటినుంచో ఉంది.. కానీ ఇప్పుడు కొన్ని మూడనమ్మకల వల్ల మా పరువు మేమే తీసుకుంటున్నము... ఈ మూవీని నేను థియేటర్ లో చూసాను నేను 1990 లో పుట్టాను నా 5 వ తరగతిలో ఈ సినిమా చూసాను.... అప్పుడు నాకు అంతగా ఏమనిపించలేదు....
      ఇప్పడు చూస్తే డిఫరెంట్ గా ఉంది కాకపోతే లాస్ట్ వరకు చూడాలి..

  • @starzb420
    @starzb420 3 роки тому +57

    100% నిజమైన మాటలు
    True n excellent
    Mohan babu dilogues👌👏

  • @koriiingachary3132
    @koriiingachary3132 4 роки тому +14

    సార్ చాల చక్కగా వివరించారు థాంక్స్

  • @mpavanraj43
    @mpavanraj43 3 роки тому +20

    ఇప్పటికైనా ఈ మతం 😏మా మతం మా దేవుడు మీ దేవుడు ఎవరు గొప్ప 🤷🏻‍♂️ఎవరు గొప్ప కాదు అని 😣కొట్టుకు చావకుండ 🙏ఏ మతం లేని మానవత్వాని అందరం పాఠిద్ధం💯

  • @soyi23
    @soyi23 4 роки тому +24

    Entire scene is a single shot... fabulous camera work, great performance

  • @sayednoor746
    @sayednoor746 5 років тому +105

    మీరు చెప్పిన మాటలు నిజం
    మోహన్ బాబు గారు

  • @Rahul-vp3eg
    @Rahul-vp3eg 3 роки тому +46

    మోహన్ బాబూ గారు నిజాలు మాట్లాడతారు కాబట్టే ఆయన మరియు వాళ్ళ బిడ్డలు అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారు లేకపోతె తెలుగు సినీ పరిశ్రమలో వాళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది 🙏

  • @gregoryantony7491
    @gregoryantony7491 2 роки тому +17

    First time hearing Mohan babu dialogues best voice best acting

  • @jbsiloveindia7671
    @jbsiloveindia7671 4 роки тому +129

    ఆహ ఎంత గొప్పది నా హిందూ ధర్మం. ఇలా ప్రశ్నించే హక్కు ఇచ్చింది జైహింద్ జైభారత్

    • @ravikanth6178
      @ravikanth6178 3 роки тому +1

      True brother...

    • @SRIKANTH...
      @SRIKANTH... 3 роки тому +23

      నీకు హక్కు ఇచ్చింది హిందూ మతం కాదు,, రాజ్యాంగం అంబేద్కర్ కాళ్లు మొక్కి ఆయన రుణం తీర్చుకో...

    • @ravikanth6178
      @ravikanth6178 3 роки тому +8

      @@SRIKANTH... Ambedkar gariki aa gnanam ichindi Sanatana Dharmam...

    • @SRIKANTH...
      @SRIKANTH... 3 роки тому +8

      @@ravikanth6178 అంబేద్కర్ హిందూ మతాన్ని కాళ్లతో తన్ని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు ఒకసారి వెళ్లి చదువుకొని రిప్లై ఇవ్వు కాషాయం..

    • @Msh4566
      @Msh4566 3 роки тому +3

      @@SRIKANTH... orey erripushapan ambedkar fight against discrimination of low caste and superstition in hindusim amdekarwas not against Hinduism Buddhism and jainsim

  • @SAJ.GAMING
    @SAJ.GAMING 6 років тому +42

    seen this scene for first time....goosebumps .
    hatsoff to director and awesome acting by mohan babu garu

  • @mareshvalmiki6413
    @mareshvalmiki6413 6 років тому +413

    ఇది నిజం మంచి విడీయో చుసాను

  • @gopalakrishnajenasena367
    @gopalakrishnajenasena367 6 років тому +421

    ప్రపంచంలో ఇదొక్కటే నజం.

    • @saisai5565
      @saisai5565 6 років тому +2

      ప్రషన్న కోవిడ right disgen

    • @saisai5565
      @saisai5565 6 років тому +2

      Basha

    • @ramakrishnayadav8848
      @ramakrishnayadav8848 6 років тому

      ప్రషన్న కోవిడ hi

    • @bluechip5410
      @bluechip5410 5 років тому

      ప్రషన్న కోవిడ
      😂😂😂

    • @MrVarun1joshy
      @MrVarun1joshy 5 років тому

      Ikkada topic vadilesi lady commentors ki hi cheppe panilo vunnaru andaru

  • @ajaylingampally7147
    @ajaylingampally7147 3 роки тому +6

    అప్పట్లో కాబట్టి ఈ సినిమా వచ్చింది కని ఇప్పుడు ఐతే రచ్చ రచ్చ చేసే వాళ్ళు గ్రేట్ మూవీ

  • @123harsha
    @123harsha 9 місяців тому +3

    Super. Hit❤❤❤❤❤

  • @veerendraveerendra3798
    @veerendraveerendra3798 2 роки тому +16

    మోహన్ గారు సూపర్ హీరో మీరు మీ డైలాగ్ సూపర్ హిట్

  • @Cosmic_Guuy
    @Cosmic_Guuy 3 роки тому +27

    One of a very few dialogues with a deep meaning... 👏👏

  • @JamesBond-fe9cn
    @JamesBond-fe9cn 2 роки тому +7

    Truth 👏👏
    E movie chusinappudu whole telugu industry lo mohan babu anta actor ledu anipistundi.

  • @durgakumarakasapu5629
    @durgakumarakasapu5629 Рік тому +2

    రాయలసీమ రామన్న చౌదరి మూవీ is awsome
    మోహన్ బాబు perfomance awsome

  • @Chakradhar649
    @Chakradhar649 6 місяців тому +5

    Dialogue delivery super by Mohan babu

  • @LifeDoT
    @LifeDoT 2 роки тому +12

    Awesome, I don't know how I missed this scene all these days, I deliver exactly same dialogue with my near and dear ones.

  • @Nischaybravo
    @Nischaybravo 6 років тому +58

    Fantastic this message is universal truth but it's hard to digest by many people anduke temples are running successful priest are getting salaries trusts are getting funds it's all just business. If you are positive throughout your life you will really get succeeded in all aspects of live believe you and work best. Ty collection king Mohan Babu sir

    • @lifeinmemories
      @lifeinmemories 5 років тому

      Temples are not running successfully. Priests are getting salaries once in 6 months, that too after bribing officers. Many temples are running in very very pathetic condition

  • @parameshkumarjanampet225
    @parameshkumarjanampet225 Рік тому +4

    జీవిత సత్యాలు.తెలుసుకుంటే మంచిది లేకుంటే మీ కర్మ ..సూపర్ రైటర్ గారు రోమాలు రొక్కబడుస్తున్నాయి ఒక్కొక్క మాటల తూటాలు

  • @soorareddyramu3920
    @soorareddyramu3920 3 роки тому +4

    Die hard fan this....Movie... Always .I'm watching this scena... I love it ...Jai ... Mohan babu dialouges king

  • @chandashankar4856
    @chandashankar4856 5 років тому +40

    100%correct. Super dailog

  • @sv6964
    @sv6964 6 років тому +68

    He is legendary actor

  • @RamKumar-uq9uq
    @RamKumar-uq9uq 3 роки тому +11

    Mohan Babu dialogues 100% correct 👆👍🙏

  • @kumbhashalimraj2401
    @kumbhashalimraj2401 Місяць тому +1

    Jr ఎన్టీఆర్ fan కానీ
    మీ డైలాగ్ డెలివరీ మాత్రం వేరే లెవల్ ఒకరిని తక్కువ చేయడానికి కాదు. మీరు ఏంటో తెలియడానికి మీ మీద ఉన్న డైలాగ్ డెలివరీ ఇంట్రెస్ట్ ❤

  • @dheerajgowtham1876
    @dheerajgowtham1876 2 роки тому +2

    Sir.... Mohan babu garu.... Asalu eee dialog chapataniki meru oppukunaru chudandi.... Super....

  • @svsssrikakulam6066
    @svsssrikakulam6066 5 років тому +241

    శనగ చక్క ఒక బెల్లం ముక్క కూడా పెట్టారు

    • @laxmipati7463
      @laxmipati7463 3 роки тому +1

      Excellent word

    • @srinuchee6371
      @srinuchee6371 3 роки тому

      Devudu tintadante chala pettevallunnaru veedoka waste nakoduku

    • @kavuriramesh611
      @kavuriramesh611 3 роки тому

      @@srinuchee6371 peda vallu chala mandi tinadaniki ready ga vunnaru vallaki pettamanu

  • @pradeepsunny5716
    @pradeepsunny5716 6 років тому +215

    నా ఫిలింగ్ కూడా ఇది

  • @jarajapulaxman7442
    @jarajapulaxman7442 3 роки тому +16

    Goosebumps 🙏 mohan babu career best movie best diolgue ....it's fact👌

  • @saikumargaddha5745
    @saikumargaddha5745 2 роки тому +7

    100% valuable word's jai inson ✊✊

  • @hemap5265
    @hemap5265 3 роки тому +12

    He is real legend, what a dialogue delivery

  • @rajubnmaddumala7912
    @rajubnmaddumala7912 Рік тому +4

    Really great Message Mohan Babu garu

  • @peddannaangadi8108
    @peddannaangadi8108 3 роки тому +11

    The legendry mohan babu sir.....😍😍

  • @sschannel5845
    @sschannel5845 3 роки тому +6

    WOW VERY NICE MESSAGE 👍👍👍👍

  • @bunnyvasu7003
    @bunnyvasu7003 4 роки тому +7

    Always correct I will support this dialog

  • @satishg5874
    @satishg5874 3 роки тому +9

    What an acting sir.
    Mind blowing

  • @challachandrasekhararao7894
    @challachandrasekhararao7894 6 років тому +24

    That is mohanbabu. The dialogues are super

  • @manjuprasad9538
    @manjuprasad9538 6 років тому +99

    మనిషికి దేవుడు అందించిన గొప్పవరం ఏంటో తెలుసా knoweldge

  • @bhanuprakash1488
    @bhanuprakash1488 4 роки тому +10

    Jeevitha sathyaalu ivi..... Actually This is THE ONY WAY OF LIVING for LEGENDS who knows the Truth and Reality, finally I Am the LEGEND

  • @korukondaramarao3997
    @korukondaramarao3997 4 роки тому

    సూపర్ డైలాగ్

  • @charanvss931
    @charanvss931 5 місяців тому +1

    మనిషి జీవితంలో అత్యంత విలువైన మాటలు 100/కరెక్ట్

  • @raghavendracc880
    @raghavendracc880 6 років тому +54

    King of Dialogue super

  • @KVkumar811
    @KVkumar811 6 років тому +206

    chala lothu ga think chesi writer rasaru.good

    • @savarannasavaranna1822
      @savarannasavaranna1822 6 років тому

      Kavali sandeep

    • @lifeinmemories
      @lifeinmemories 5 років тому

      Paapaalu chesedi manamu, Daanni nunchi Demudu kaapaadaala ? Alaa kaapaada leka pothe, Devudini notiki vachchina buthulu thitteyyademena ? Mana pillalu vaddu antunna vinakundaa, manta lo cheyya petti kaalindi ani yedusthu, Nanna, nuvvu waste, nannu ee kaalina baadha nunchi kapadaledu ante yela ? Manta kimande gunam untundi. Thandri ayinaa daanni marchaledu. Manam chesina thappuku anubhavincha valasinade

    • @sairambagam2251
      @sairambagam2251 4 роки тому

      Yep

  • @sravanneruvatla6980
    @sravanneruvatla6980 4 роки тому +6

    Ultimate Dialogue..... evergreen ... Superb.....

  • @dyadagiridyadagiri5688
    @dyadagiridyadagiri5688 3 роки тому +1

    Super Sri reyall

  • @RajeshKalyan2902
    @RajeshKalyan2902 3 роки тому +1

    Thalli thandrini minchina devullu evvaru vundaru. Trust only your parents not on invisible god. Mohanbabu garu cheppina dialouges are 100% fact.

  • @sureshss8877
    @sureshss8877 6 років тому +11

    Extraordinary speech 👋👏👏

  • @suryababu5873
    @suryababu5873 4 роки тому +5

    Anna nuv super anna...
    No body can compansite you ....... The legendry of Telugu film...... Mohan Babu garu.....
    U r always an Oscar actor....

  • @rammohanguda5538
    @rammohanguda5538 3 роки тому +7

    He is an international standard actor 👍

  • @venkyjack816
    @venkyjack816 3 роки тому

    Supperb Osm 👌👌👌👌👌👌👌👌

  • @syamkumar2446
    @syamkumar2446 2 роки тому

    👌super
    ...🔥...

  • @planetcinema6185
    @planetcinema6185 5 років тому +408

    దేవుడి గురించి ఇలా చెప్పిన మూవీ కూడా దేవుడికి పూజా చేసే కొబ్బరికాయలు కొట్టే సినిమా ని మొదలు పెట్టరు.

  • @natyvsree2259
    @natyvsree2259 2 роки тому +5

    you are always great dialogue king sir

  • @badugualexander391
    @badugualexander391 4 роки тому +13

    One of the best works from mohan babu 👌

  • @కందుకూరివిష్ణు

    మోహన్ బాబు is గుడ్ యాక్టర్

  • @kadirisivasankar2276
    @kadirisivasankar2276 3 роки тому

    sir mi dilog super

  • @peddiprasad77
    @peddiprasad77 3 роки тому +9

    Excellent no words 👏

  • @subhashbanti1836
    @subhashbanti1836 6 років тому +10

    Mohan babu acting super...chander Mohan also

  • @pawankanchumurthy9366
    @pawankanchumurthy9366 4 роки тому +6

    Dialogue king & collection king my sir mohan garu

  • @bharatipatna6914
    @bharatipatna6914 5 років тому +1

    All ways right. Aama nana ki minchina devudu leru...

  • @forthebetterap4426
    @forthebetterap4426 4 роки тому

    ఇన్ని చెప్పిన ఈయన...... షిరిడి సాయి పరమ భక్తుడు..... హహ

    • @PrashanthSvr
      @PrashanthSvr 4 роки тому

      Adhi film. Ayana RSramanna kaadhu kdha real life lo

  • @sridharreddykondeti9902
    @sridharreddykondeti9902 6 років тому +10

    SUPER.. SAME FEELING..

  • @packu3884
    @packu3884 6 років тому +54

    Eppudu ee cinema thisi release chesunte yenni godavalu jarigevo....adrustam aa time lo eelanti news channels levu. Good days..!

  • @shaikjohnny4413
    @shaikjohnny4413 3 роки тому +7

    Mohan Babu outstanding dialogues

  • @santhoshmandula7184
    @santhoshmandula7184 4 роки тому

    Excellent daling

  • @harishraja158
    @harishraja158 4 роки тому +1

    Chala goppa natudu 90's children knows it..... Outstanding dialogue delivery.......

  • @srivastav200
    @srivastav200 3 роки тому +22

    Intha pedda dialogue cheppi
    Climax lo sivudu ki dannam petti chacchipothadu
    Ikkada ee scene chusi super ane vallu climax kuda chudali

  • @applerockyofenergy
    @applerockyofenergy Рік тому +3

    Goosebumps dialogues vinte వెంట్రుకలు నిక్కబడాలి దట్ ఇస్ మోహన్ బాబు 👏👏🔥👏🔥🔥🔥 ఇలాంటి డైలాగులు అక్షరతోమొలిచినా వాక్యసత్యాలు ఇప్పుడు ఎవడు avaduraచెబుతాడు

    • @shivasadhaka
      @shivasadhaka 3 місяці тому

      @@applerockyofenergy
      Meeru nijam annantha maatraana mohanbaabu punch dialogues cheppinantha maatraana,.lyrics writer edho punch dialogues raaste anni nijam ani ela nammutaaru Bro...
      Bhakti musugulo arachakaalu chesina vaallaki enni anna thappuledhu.... adhi alanti vaarini nammatam thappu... vaalla spritual sadhana choodakunda .... vaallu mana shastralanu entha chadivaaru... artham chesukunnaru, entha aacharistunnaru.. ivemi thelusukokunda guddiga vaarini follow ayyo vaalla thappu........ ive dialogues muslims kaani, Christianity ni kaani anamanandi..... kosi Karam pedataaru.... mana hinduvulani thingarollani chestunnaru... Asalu Bhagavatgita chadivite thepustundhi ee dialogues anni entha thappo ani...

  • @khadars4599
    @khadars4599 6 років тому +113

    ఈ మధ్య కాలం లో భక్తి అని పెరు చెప్పి దోచుకోవడం బాగా ఎక్కువింది. ..ఆని చోట్ల అలానే వుంది. ..భక్తి కి భయం కి మధ్య మనిషి జీవితం వుంది. ...

  • @anilkumarbandela9082
    @anilkumarbandela9082 2 роки тому +1

    Super daliouge delivery

  • @roddaraju6846
    @roddaraju6846 5 років тому +1

    Super డైలాగ్ సర్ నెను మీ అబిమనిని

  • @fran20000
    @fran20000 2 роки тому +5

    Mohan babu wonderful actor...