అమ్మా ! మీరు చేస్తున్న కోనసీమ వంటల రుచులు నిజంగా చాలా బాగున్నాయి. మీ అన్యోన్య దాంపత్యం అందరికీ ఆదర్శం. పార్వతీ పరమేశ్వరులు లాంటి మీ దంపతులను చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఇద్దరి మాటలు వింటుంటే అందరి దంపతులు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో నని అనిపిస్తుంది. అమ్మా ! మీ వంటలు మాత్రమే కాదు , మీ నిండు కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో నిండు నూరు వసంతాలు సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లండని భగవంతుని నిండు మనస్సుతో ప్రార్ధిస్తున్నాను. ఎందుకు అంటే... మీరు కేవలం వంటలు , వాటి రుచులకు మాత్రమే పరిమితం కాదు. మీ కట్టు, బొట్టు,మీ మాట తీరు, మీ వారి పరిపూర్ణమైన సహకారం ఇవన్నీ చూస్తుంటే మీరొక్కరే అదృష్టవంతులు కాదు. మీ వీడియోలు చూచే వారందరూ కూడా చాలా అదృష్టవంతులు.అంతేకాదండీ ! మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అందరికీ నేర్పించే అంత గొప్పగా ఉందండి. మీ దంపతుకు మా నమస్కారములు అమ్మా ! దీర్ఘాయుష్మంతులై కలకాలం చల్లగా వర్ధిల్లండి.
Super maku teliya Leni vantalu chupistunnaru Tq so much
Thanks Andi, thanks for your compliment 🙏🙏🙏
Vantalu Anni Baga unnavi we bless you be happy
Thanks Andi, thanks for your compliment and support 🙏🙏🙏
Tomato rasam super pinni garu ❤
Very nice madam.
Thanks Andi 🙏🙏🙏
Super ga chesaru 😍😋
Thanks Andi 🙏🙏🙏
👌 excellent 🎉❤❤
చాలా చక్కగా ఉందండీ
అమ్మా ! మీరు చేస్తున్న కోనసీమ వంటల రుచులు నిజంగా చాలా బాగున్నాయి. మీ
అన్యోన్య దాంపత్యం అందరికీ ఆదర్శం. పార్వతీ పరమేశ్వరులు లాంటి మీ దంపతులను చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఇద్దరి మాటలు వింటుంటే అందరి దంపతులు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో నని అనిపిస్తుంది. అమ్మా ! మీ వంటలు మాత్రమే కాదు , మీ నిండు కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో నిండు నూరు వసంతాలు సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లండని భగవంతుని నిండు మనస్సుతో ప్రార్ధిస్తున్నాను. ఎందుకు అంటే... మీరు కేవలం వంటలు , వాటి రుచులకు మాత్రమే పరిమితం కాదు. మీ కట్టు, బొట్టు,మీ మాట తీరు, మీ వారి పరిపూర్ణమైన సహకారం ఇవన్నీ చూస్తుంటే మీరొక్కరే అదృష్టవంతులు కాదు. మీ వీడియోలు చూచే వారందరూ కూడా చాలా అదృష్టవంతులు.అంతేకాదండీ ! మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అందరికీ నేర్పించే అంత గొప్పగా ఉందండి. మీ దంపతుకు మా నమస్కారములు అమ్మా !
దీర్ఘాయుష్మంతులై కలకాలం చల్లగా వర్ధిల్లండి.
🙏🙏🙏chaa thanks Andi,meeru ichina comment ki nijamga chetuletti namskaram chestunnanu,meeru ichina deevenulu maaku ellapudu toduga vundi mammalini munduku nadipistai,meeru ellappudu ayurarogyalato vundalani manaspurtiga bhagavantunni prardhistunnanu🙏🙏🙏🙏🙏
Very nice
Chala bagundamma God bless you both thalli
Thanks Andi, thanks for your compliment 🙏🙏🙏
,suuuuper గా ఉ న్న ది
Thanks Andi 🙏🙏🙏
Chala baga chesarandi
Thanks Andi, thanks for your compliment 🙏🙏🙏
Me vantalu super Andi 💐💐👌❤️
Thanks Andi 🙏🙏🙏
Good receipe, cute couple
Thank you so much Andi, thanks for your compliment 🙏🙏🙏
Chala bagha cheserandi 2 recipies naaku chikkudikai yala chesina chala eshtam.
Thanks Andi,Naku kuda chala istam, thank you so much Andi 🙏🙏🙏
Ala mis autanu ammulu.super
Thanks Andi, thank you so much sister ❤️❤️❤️
Meeru chese Currys, roti pachallu chala bagunnai mealmaker Currys kuda chesi chupinchandi madam
Okay Andi tappakunda chestanu thank you, thanks for your compliment 🙏🙏🙏
Nice Amma good food 🍲
Thank you so much Andi, thanks for your compliment 🙏🙏🙏
Chaala Baga chessaru Amma mimmulanu chuste muchataga vundi nenu vijaya
Thanks Andi, thanks for your compliment 🙏🙏🙏
super super 👌👌💚💚💚
Thank you so much, thanks for your compliment 🙏🙏🙏
❤miru antey Naku chala estam 👍
Thank you so much Andi, thanks for your lovely compliment, and support ❤️❤️❤️
Amma meeru super chestharama 👌
Thanks Andi 🙏🙏🙏
శ్రీ కృష్ణ శరణం మమః. అమ్మ నమస్తే ఎలా వున్నారమ్మా. మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే. ఆ ఆది దంపతులు. గుర్తు వస్తున్నారమ్మా. నమస్తే అమ్మ
🙏🙏🙏mee andari deevenalato chala bagunnamandi, Ripley ivvatam letaindandi,emi anukovaddu,meerichina comment ki nijamga chetuletti namskaram chestunnanu,mammalini Parvati paramesvarulato polcharante adi maa adrustamga bhavistunnamandi,meeku maa kutumbham tarupuna manaspurtiga namaskaralu teliya chestunnamu,🙏🙏🙏🙏🙏
Meeru super
Thanks Andi 🙏🙏🙏
Chikkudukaya vepudu tamata charu Baga chesaru
Thank you sister, thanks for your compliment 🙏🙏🙏
Jilkara valluli podi how many day it will stay mam
Bayata 4 days vuntundi, fridge lo aite 10 days vuntundi, thank you so much Andi, thanks for your compliment 🙏🙏🙏
Meeru taalimpu vesina bowl ekkada konnaru price cheppandi
DMART lo teesukunnanandi okay Andi thank you so much Andi 🙏🙏🙏
Aaku kurralu recepies cheyandi aunty
Tappakunda chestanu Andi, thanks for your support 🙏🙏🙏
Nice madam😂😂😂😂😂😅😮😊
Thanks a lot, thanks for your compliment 🙏🙏🙏
Madam , రాజుల కోడి పులావు చూపించండి .
Tappakunda chestanu, thank you so much Andi, thanks for your compliment and support 🙏🙏🙏
😋😋😋🙏🙏
🙏🙏🙏🙏🙏
Sambar receips please show me
Mi iddariki adi chala ekkuvaithundi kada🎉
Meetu akkada untaru andi
Hyderabad lo vuntamamdi, thank you so much Andi 🙏🙏🙏
కడిగిన తరవాత cut చేస్తే మంచిదండి
హాయ్ అండీ ఏవండీ మూడు పొయ్యలు ఉండకూడదు అంటారు కదా
Naku alanti pattimpulu vundavandi edi manchi anipiste adi chestanandi, thank you so much Andi, thanks for your compliment 🙏🙏🙏
@@konaseemavantalu998 tq andi reply eichinanduku me videos chusthanu madi palakollu ninu stav kondamanukuntunnanu anduke adiganandi 🙏
Madi Razolu Andi,aite manam voke prantam vallam.thanks Andi🙏🙏🙏
Mematalubagunnai
Thanks Andi, thanks for your compliment 🙏🙏🙏
కడిగిన తరవాత cut చేస్తే మంచిదండి