రేయ్ దుర్మార్గుడా ... కౌశిక్ రెడ్డిపై రెచ్చి పోయిన సీతక్క | Padi Koushik reddy vs Seethakka

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • JOURNALIST RAGHU New Channel MANA TELANGANAM Link : / @manatelanganam
    VIDEO : • పాటలతో రెంజర్ల ఆట....!...
    రేయ్ దుర్మార్గుడా ... కౌశిక్ రెడ్డిపై రెచ్చి పోయిన సీతక్క | Padi Koushik reddy vs Minister Seethakka | mana tolivelugu
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    LIVE : Telangana Assembly Budget Session day5: అసెంబ్లీ లో బిగ్ ఫైట్ ..!! తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 236

  • @muddibalraj7633
    @muddibalraj7633 2 місяці тому +86

    కౌశిక్రెడ్డి వల్ల బీ ఆర్ ఎస్ కు చాలా నష్టం అని కే సీ ఆర్ గుర్తించండి.

  • @mohanerra6475
    @mohanerra6475 2 місяці тому +135

    కౌశిక్ రెడ్డి గాడు పెద్ద బ్లాక్ మైలర్ చస్తాడు కావచ్చని ప్రజలు భయపడి వాడికి ఓట్లు వేశారు

  • @msrinivas4017
    @msrinivas4017 2 місяці тому +55

    10 సంవత్సరాల నుంచి ఆటోలకు వాళ్ల గురించి మీరు ఏమి చేశారు

  • @TelanganaTelangana-r1y
    @TelanganaTelangana-r1y 2 місяці тому +76

    అసెంబ్లీలో మైకు ఈయకపోయినా చస్తాడు అని మైకు ఇచ్చా రు 🤣🤣🤣

  • @chirrakumar-rf7vm
    @chirrakumar-rf7vm 2 місяці тому +26

    జై సీతక్క

  • @pratapg1231
    @pratapg1231 2 місяці тому +43

    Script చదవడం కాదు. జ్ఞానం తో మాట్లాడు కౌశిక్ గారు, మీరు MLA తెలుసుకో

  • @shivap3247
    @shivap3247 2 місяці тому +16

    ఎలా చదవాలో ఇంకా బాగా నేర్చుకోవాలి శవ యాత్ర రెడ్డి

  • @kiranmudhiraj2076
    @kiranmudhiraj2076 2 місяці тому +17

    సూపర్ కౌంటర్ సీతక్క 😅

  • @bhoomesh770
    @bhoomesh770 2 місяці тому +30

    కౌశిక్ రెడ్డి ఓట్ల కోసం పదవి కోసం నేను ఆత్మహత్య చేసుకుంటానని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసిన బ్లాక్ మేయర్

  • @premrealestate20
    @premrealestate20 2 місяці тому +22

    కౌశిక్ రెడ్డి గారు మీరు మాట్లాడే స్థాయి కాదు ఇది బడ్జెట్ విషయంలో మీకు ఎలాంటి అర్హత లేదు ఇది గమనించాలి

  • @infotube2507
    @infotube2507 2 місяці тому +14

    నేను కేసీఆర్ ఓడిపోయాడు అన్న దానికంటే వీడు గెలిచినందుకు ఎక్కువ బాధపడ్డ

  • @msrinivas4017
    @msrinivas4017 2 місяці тому +66

    ఈ చిల్లర మాటలకే తప్ప వేరే దాని పనికిరారు

  • @kvbma9467
    @kvbma9467 2 місяці тому +49

    నాయనా కౌశిక్ రెడ్డి పొడుగ్గా నోరు పెద్దగా ఉన్నదని అరవడం కాదు మీరు గతంలో ఇచ్చిన వాగ్దానాలని ఒకసారి యూట్యూబ్ లలో చూసుకో 43 వేల ఆర్టీసీ కార్మికుల కొంప కొల్లేరు చేసిన మీరు ట్యాంకు బండి పై మహిళా కండక్టర్ పై లాఠీ దులిపించిన మీరు 53 రోజులు చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఉపాసంతో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి అందుకే మాట్లాడే ముందు కొంచమైనా సిగ్గుపడాలి ముందల మీకు భవిష్యత్తు ఉంటది కింద పడ్డ డాష్ మీద పడ్డ డాష్ అంటే కుదరదు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 2 місяці тому

      ​@@g-ft3ghఅందుకే వీళ్ళు వొచ్చిన తర్వాతే బాండు డబ్బులు చెల్లించారు స్యాలారీస్ పెంచారు

  • @pandutpanu3050
    @pandutpanu3050 2 місяці тому +2

    Sithaka super ga cheparu akka thanks

  • @komaravellisudhakar3687
    @komaravellisudhakar3687 2 місяці тому +5

    Very good sithakka 🙏🙏

  • @prameela8190
    @prameela8190 2 місяці тому +13

    వామ్మో కౌశిక్ గారు మీరు మాట్లాడే మాట కూడా చూసి చదువు నాయనా ఎం కర్మ రా నాయన్

  • @pavaniprashanth4716
    @pavaniprashanth4716 2 місяці тому +13

    కౌశిక్ రెడ్డి ❌scripted రెడ్డి 😂😂😂😂

  • @NagarajuManthuri
    @NagarajuManthuri 2 місяці тому +19

    మీరు పాల్తూ బస్సు లు పెట్టుడే పెద్ద నష్టం

  • @veeraraok2841
    @veeraraok2841 2 місяці тому +4

    జై జై సీతక్క

  • @vinay1657
    @vinay1657 2 місяці тому +4

    Seetha akka nuvu super akka......

  • @RajYadav-op8qr
    @RajYadav-op8qr 2 місяці тому +11

    సీతక్క గారు మీరు 3 సార్లు ములుగు ఎమ్మెల్యే .ఇంకా ములుగు ఎందుకు అభివృద్ధి అవ్వలేదు మేడం

    • @shivajikomaram9355
      @shivajikomaram9355 2 місяці тому +3

      🫥

    • @JohnReddyUmmmala-wn3eh
      @JohnReddyUmmmala-wn3eh 2 місяці тому

      Hello yadav garu TRS state lo bunte kinda vunavallu Am cheyagalaru...

    • @RajYadav-op8qr
      @RajYadav-op8qr 2 місяці тому +1

      @@JohnReddyUmmmala-wn3eh mla ga undi em cheyyyaleraa.. endhuku Mari poyi cheyadamw

  • @samalaravinder9698
    @samalaravinder9698 2 місяці тому

    వెంటనే బర్తరఫ్ చేయాలి స్పీకర్ గారు చర్య తీసుకోవాలి

  • @komaravellisudhakar3687
    @komaravellisudhakar3687 2 місяці тому +4

    Koshish Reddy b r s . partyki nashtam😂😂😂😂

  • @prasada9049
    @prasada9049 2 місяці тому

    సూపర్

  • @samalaravinder9698
    @samalaravinder9698 2 місяці тому

    వెంటనే బర్తరఫ్ చేయాలి అసెంబ్లీ నుంచి సభకు క్షమాపణ చెప్పాలి

  • @aroundtheworld1735
    @aroundtheworld1735 2 місяці тому +7

    TRS vallu poina 10 years lo emi pikirru😂

  • @samalaravinder9698
    @samalaravinder9698 2 місяці тому

    సభా హక్కుల ఉల్లంఘన కింద రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి కౌశిక్ రేటింగ్

  • @nagarajukallem3050
    @nagarajukallem3050 2 місяці тому +5

    కౌశిక్ రెడ్డిగా గొంతు జాగ్రత్త బిడ్డ పండబెట్టి తొక్కుతం సీతక్కని ఏమైనా అంటే

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 2 місяці тому

    Super Akka like done

  • @samalaravinder9698
    @samalaravinder9698 2 місяці тому

    వెంటనే అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేయాలి క్షమాపణ చెప్పకుంటే

  • @BhanuLakshminarayana
    @BhanuLakshminarayana 2 місяці тому

    దారిద్ర రేఖకు దిగువ భాగాన ఉన్న తెల్ల రేషన్ కార్డు వాళ్లకు బస్సు స్పెషల్ కల్పించడం మంచిది

  • @villagepillagadu
    @villagepillagadu 2 місяці тому +16

    reyy niku okaroju itadi raaa 🐕😂😂😂

  • @bashamd3216
    @bashamd3216 2 місяці тому

    Super

  • @boarpointanjiboarpointanji6712
    @boarpointanjiboarpointanji6712 2 місяці тому +9

    రే కౌశిక్ రెడ్డి న్యూ చిల్లర మాటలు ఆడకు బ్లాక్ మాటలు వాడకురా

  • @Hzb9768
    @Hzb9768 2 місяці тому

    కౌశల్ రెడ్డి హుజురాబాద్ లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కూడా 40 మందికి ఇచ్చి 40 మంది టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చి హుజురాబాద్ లో 80 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చిన గొప్పలు చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి

    • @Hzb9768
      @Hzb9768 2 місяці тому

      జర్నలిస్టులను బ్లాక్మెయిల్ చేసి 40 మంది కే ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి 40 మంది జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఎగ్గొట్టి టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకుని 40 మంది జర్నలిస్టుల ఉసురు పోసుకున్న దుర్మార్గుడు పాడి కౌశిక్ రెడ్డి.

  • @maharshivoiceofhumanity4664
    @maharshivoiceofhumanity4664 2 місяці тому +3

    అరేయ్ కిషకరెడ్డి భార్య బిడ్డేని అడ్డుపెట్టుకొని గెలిసే నాలెడ్జ్ లేదురా మాకు కిషక రెడ్డి

  • @GovardhanNayak-jl6gm
    @GovardhanNayak-jl6gm 2 місяці тому

    Correct 💯

  • @kasipetasagar7035
    @kasipetasagar7035 2 місяці тому +3

    మళ్ళీ గెలవడు హుజురాబాద్ లో వీడు

  • @pavankammala
    @pavankammala 2 місяці тому +2

    Jai revanth Anna Jai congress

  • @ramavathshankar8210
    @ramavathshankar8210 2 місяці тому +1

    కౌశిక్ అన్నా వేరీ గుడ్ ఆటో డ్రైవర్ గురించి మాట్లాడినవు 🙏 🙏🙏🙏

  • @bsureshnayak6640
    @bsureshnayak6640 2 місяці тому +3

    Super Counter seethakka

  • @boarpointanjiboarpointanji6712
    @boarpointanjiboarpointanji6712 2 місяці тому +4

    అరేయ్ కౌశిక్ రెడ్డి నీ బిహారీ సాయం లో ఏం వాగ్దానాలు ఇచ్చిన రా మా రేవంతన్న హయాంలో మంచిగా పనులు జరుగుతున్నాయి మీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే నిజాయితీగా మాట్లాడరా జై రేవంతన్న

  • @samalaravinder9698
    @samalaravinder9698 2 місяці тому

    వెంటనే బర్తరఫ్ చేయాలి కోచింగ్

  • @thallapellimohan7175
    @thallapellimohan7175 2 місяці тому +3

    Jai seethakka

  • @akkinapellithirupathi8811
    @akkinapellithirupathi8811 2 місяці тому +3

    Seethakka manchi nayakuralu

  • @rameshbantu679
    @rameshbantu679 2 місяці тому

    Right akka

  • @VaniSree-xz9sh
    @VaniSree-xz9sh 2 місяці тому +2

    Waste koushik 😡😡😡😡😡

  • @ithanaboinaupender3675
    @ithanaboinaupender3675 2 місяці тому

    పంచాయతీ కార్మికులు రోజుమొత్తం కష్టపడితే నెలకు 9500 జీతం, ఆటో వాళ్లకు 10000 ఇవ్వాలన కౌసిక్ బుద్ది ఉందా, అయితే నిరుద్యోగులు మొత్తం ఆటో లు కొనుక్కుంటారు నెలకు పదివేలు ఇస్తే,

  • @komaravellisudhakar3687
    @komaravellisudhakar3687 2 місяці тому +1

    Koshish Reddy brother 🙋

  • @AVENKATREDDY-l7k
    @AVENKATREDDY-l7k 2 місяці тому

    Supar kawshikvreddy

  • @srikanthellandula9043
    @srikanthellandula9043 2 місяці тому +1

    Rip koushik ready

  • @ananthagirigopi
    @ananthagirigopi 2 місяці тому +6

    అన్నా నీకు స్క్రిప్ట్ సక్కగా చదువు రావట్లేదు ఎందుకన్నా మరి ఇజ్జత్ తీసుకోవడం అనవసరంగా నిన్ను గెలిపించాలని ఏదైనా బ్లాక్ మెయిల్ చేసి చస్తావ్ అని గెలిపించారు కానీ ప్రజల సమస్యల గురించి పోరాడండి.

  • @pothurajululaxman9487
    @pothurajululaxman9487 2 місяці тому

    🚗👌👌👍👍

  • @p.abinaybabblu6182
    @p.abinaybabblu6182 2 місяці тому +2

    వాట్ హాపెన్డ్ అభౌట్ డాబుల్ బెడ్ రూమ్ మిస్టర్ కౌశిక్ రెడ్డి

  • @Devrathod-k6y
    @Devrathod-k6y 2 місяці тому +1

    ఎంత ఫక్కర్ ఉంది రా నీకు ... అసలు నీకు ఎవరూ ఓటు వేసి గెలిపించారు రా బాబు

  • @sureshMandula-cp5ni
    @sureshMandula-cp5ni 2 місяці тому +2

    చూసుకోని కూడ చదువడంరావడం లేదు వీడియో ఎమ్మెల్యే కర్మ అంటే ఇదేనేమో 😂

    • @rajeshjangam4615
      @rajeshjangam4615 2 місяці тому +1

      MLA ki intha feel avuthunnam mari cm aenodiki yem raadu akkada yenduku.feel ledhoo😅

  • @machipagadala8108
    @machipagadala8108 2 місяці тому +4

    Joker vedu 😂

  • @ithanaboinaupender3675
    @ithanaboinaupender3675 2 місяці тому

    పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వమని అడుగు, పనికిరాని మాటలు ఎందుకు కౌసిక్

  • @viqarahmedkhan3145
    @viqarahmedkhan3145 2 місяці тому

    Well Said Kaushik Reddy about Free Bus Extension

  • @SureshKumar-zb1xv
    @SureshKumar-zb1xv 2 місяці тому +1

    Manushulaki help cheyyadaniki naledg avasaram ledhu

  • @pothurajululaxman9487
    @pothurajululaxman9487 2 місяці тому

    🚗✊✊👌👍

  • @gourishankar105
    @gourishankar105 2 місяці тому +5

    Chuskuntu chadhive mla

  • @kalamaduguindra8227
    @kalamaduguindra8227 2 місяці тому

    ఆడు కౌశిక్ రెడ్డి గాడు ఆమె బిడ్డను అడ్డం పెట్టుకొని

  • @MS-nf7qo
    @MS-nf7qo 2 місяці тому

    ఈ వెదవకు చూసి చదవడం రావట్లేదు

  • @sudharshanrao5903
    @sudharshanrao5903 2 місяці тому

    తెలంగాణా పాల్ లాగా మారిపోయావు 😂😂

  • @MS-nf7qo
    @MS-nf7qo 2 місяці тому

    రాళ్లు వేసిన వెదవ చాలా ఓవర్ చేస్తుండు

  • @37mpcskprudhviraj7
    @37mpcskprudhviraj7 2 місяці тому +3

    Donga na koduka

  • @MohammadsattarbabaMohammadabdu
    @MohammadsattarbabaMohammadabdu 2 місяці тому

    Super akka

  • @satish9912
    @satish9912 2 місяці тому

    Scamgress don’t have a plan nor a procedure 😂

  • @NagarajuManthuri
    @NagarajuManthuri 2 місяці тому +4

    పేద రైతులకు చేసింది ఏముంది

  • @sagarkallepelli6397
    @sagarkallepelli6397 2 місяці тому +1

    సీతక్క మీరు విన్నారో లేదో కౌశిక్ రెడ్డి గారు చెప్పారు ఆటో వాళ్లకు నెలకు ఒక పది వేల రూపాయలు ఇవ్వాలని వారు ఆల్రెడీ చెప్పారు

  • @shaikirfan2978
    @shaikirfan2978 2 місяці тому +3

    Job calendar gurunchi cheppu anna

  • @perapogushanthanna8254
    @perapogushanthanna8254 2 місяці тому

    మందు డబ్బల కౌశిక్ రెడ్డి ఎమి మాట్లాడుతున్నవు

  • @ilaiahgudelly8993
    @ilaiahgudelly8993 2 місяці тому +2

    Huzurabada prajalu niku yenduku vote yesaro teliyadu nuvo black mailer vi kutumbam ni Addam pettukoni gelichina Leader vi

  • @Chakali-bd6we
    @Chakali-bd6we 2 місяці тому

    Rip kahusik reddy😭😭😭😭😭

  • @RamanaKatnapally-vu7xn
    @RamanaKatnapally-vu7xn 2 місяці тому +5

    Koushik bithri bithri thuthuru

  • @sandeepsandhi889
    @sandeepsandhi889 2 місяці тому

    వరస్ట్ పొలిటీషియన్ ఇన్ తెలంగాణ ఓన్లీ కౌశిక్ రెడ్డి సచ్చిపోతా అని ఓట్లు అడిగి గెలిచాక ఎతులు చూపిస్తున్నాడు మొదటి సారి గెలిచాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక బలుపు మాటలు మాట్లాడుతున్నాడు ఆవేశం తప్ప కౌశిక్ రెడ్డి mla గెలిచి చేసింది ఎం లేదు

  • @siddareddy9534
    @siddareddy9534 2 місяці тому

    Before budget BRS party 10 years below budget fine why credit 7 lakh crore credit answer BRS party

  • @srinivassrinu5479
    @srinivassrinu5479 2 місяці тому +2

    వాడు తండ్రికి పుట్టలేదు

  • @santoshdhudala5063
    @santoshdhudala5063 2 місяці тому +1

    Reals

  • @NagarajuManthuri
    @NagarajuManthuri 2 місяці тому +6

    బస్సుల వాళ్ళ పేదలకు ఏం లాభం

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 2 місяці тому

      హస్బెండ్ వొక్క రూపాయి భార్యకు యివ్వక పోయినా ఆమె పుట్టింటి వెళ్లి వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి రావచ్చు

  • @Satyanarayana-z4b
    @Satyanarayana-z4b 2 місяці тому

    This is not the way of ruling please talk about the develoment,no fighting only development pl.

  • @PEOPLESREVOLUTION-f4j
    @PEOPLESREVOLUTION-f4j 2 місяці тому +5

    Koushik 🐕🩴

  • @maheshvarma1145
    @maheshvarma1145 2 місяці тому

    Jai seetakkaaa

  • @madhukarreddueda6718
    @madhukarreddueda6718 2 місяці тому

    Kawshik,Palla,Prashanth ,KCR ku Pedda Jeethaghanlu

  • @avaduthwarramulu8392
    @avaduthwarramulu8392 2 місяці тому +1

    సీతక్క గారు ఒక్కసారి బస్సులో ప్రయాణం చేసి చూడండి. నేను ఒక్క వికలాంగుడ్ని మీ ఫ్రీ బస్సు పథకం వల్ల నేను బస్సులో ఎక్కే పరిస్థితి లేకుండా పోయింది. మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కార్లలో తిరుగుతున్నావు కానీ బస్సులలో ప్రయాణం చేసి చూడండి మీకు తెలుస్తుంది మా బాధ.

  • @shravanmonagari6426
    @shravanmonagari6426 2 місяці тому

    Vidini ela gelipincharu Huzurabad janalu

  • @Denver2270
    @Denver2270 2 місяці тому

    కెమెరా చూపిస్తారు కానీ . దానికి ఒక సారి కామెంట్ కూడా చూసుకో . నీ అయ్యా కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చిందో కూడా చెప్పు

  • @harirondi5917
    @harirondi5917 2 місяці тому

    Ato driver heavy License vundadhu ra koushik

  • @malleshbijjala966
    @malleshbijjala966 2 місяці тому

    ప్రజల ఓటు సెంటిమెంటు ను వాడుకొని చస్తా బెదిరించిన నువ్వు, ప్రజల ఆశ జ్యోతి సీతక్కను కామెంట్స్ చేస్తావా,

  • @Prajwal88901
    @Prajwal88901 2 місяці тому +2

    Weast follow kaushik mind ledhu

  • @ashokkumarparsa290
    @ashokkumarparsa290 2 місяці тому

    వీడికి సుశి కూడా సదువుస్తలేదు

  • @RajYadav-op8qr
    @RajYadav-op8qr 2 місяці тому +2

    పంటకాలం స్టార్ట్ అయ్యి 1 month ఐతుంది రయితు బంధు ఇంకా పడలేదు రేవంత్ రెడ్డి సార్..
    కౌలు రైతులకు 15000 ఇవ్వలేదు ఇంకా రేవంత్ రెడ్డి సర్ ..
    నిరుద్యోగులకు 2 లక్షల జాబ్స్ ఇంకా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి సర్..

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 2 місяці тому

      పంటకు మద్దతు ధర కావాలి ఉచిత పైసలు వద్దు కంపెనీ లు తెచ్చి యువతకు ప్రయివేట్ జాబ్ లు కల్పించాలి ప్రభుత్వంలో ఎన్ని పోస్ట్ లు కాలీ గా వుంటే అన్ని పోస్ట్ లు భర్తీ చేయాలి

    • @RajYadav-op8qr
      @RajYadav-op8qr 2 місяці тому

      Madhathu Dhara ivvali . Raithu Bandhu ivvali .. karchulaki upayogapaduthayi

  • @Siri_Entertainments
    @Siri_Entertainments 2 місяці тому

    Paper chudakunda raadha. Evaru rasi ichaaru

  • @sathishpatel4153
    @sathishpatel4153 2 місяці тому

    Asssembly lo Mim vallani lekunda cheyali......na dream aadhey

  • @gatturamarao9234
    @gatturamarao9234 2 місяці тому

    VOTE VEYAKAPOTHEY AATMAHATYA CHESUKUNTAAAAAAA

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 2 місяці тому

    బస్సులు ఫ్రీ ఇవ్వకూడదు

  • @MohammadsattarbabaMohammadabdu
    @MohammadsattarbabaMohammadabdu 2 місяці тому

    Revanth anna plz remove free scehems its so dangerous do not use money waste that money use factories like oil sugar dail and soaps

  • @sreedharkosana8877
    @sreedharkosana8877 2 місяці тому

    Sachipoina mla

  • @guptapalakurthi8730
    @guptapalakurthi8730 2 місяці тому +1

    Dhaya chesi vidini evaru emanodhu..lekunte vadu suicide chesukta Ani antadu