కౌశిక్ రెడ్డి కి చుక్కలు చూపించిన శివంగి సీతక్క | Heat Argument Between Kaushik Reddy vs Seethakka

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 356

  • @upparisangameshwarupparisa3962
    @upparisangameshwarupparisa3962 Місяць тому +18

    పిడీ కౌశిక్ రెడ్డి గారు మీరు మంత్రి సీతక్క పై మాట్లాడిన మాటలు అసభ్యకరంగా ఉన్నాయి అవి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. జై సీతక్క

  • @pallerlasrinivas3422
    @pallerlasrinivas3422 5 місяців тому +36

    సూపర్ అక్క సూపర్ మంచి గుణపాఠం చెప్పారు

  • @khajashaik3279
    @khajashaik3279 Місяць тому +2

    Very good Message Medam.

  • @prathapjerra8733
    @prathapjerra8733 5 місяців тому +17

    గత పది సంవత్సరాల నుంచి మీరంతా ఏం చేశారు అది కూడా ప్రజలకు వివరంగా చెప్పగలరు

  • @S.sujatha7810
    @S.sujatha7810 6 місяців тому +6

    Super madam meru👌👌👌👌👌👌👌

  • @SrivaniGayathri
    @SrivaniGayathri Місяць тому +3

    సూపర్ మాట్లాడినవ్ సీతక్క ఆటోలు పని చేస్తాడు అలా కండక్టర్లను పని చేపిస్తారు లేకుంటే మెకానిక్ పని అని చెప్తారు లేకుంటే ఏ ఆయిల్ పోస్టర్ను కలెక్టర్ ఆఫీసులో ఇక్కడ జాబ్ ఇప్పిస్తా టీఎస్ లకు బలిసి నేషనల్ బాగుండేది తినని వేషాలు బాగున్నాయి వాళ్ళు అంత రెచ్చగొట్టుడు జనాలను ఏడిపించాడు ఇది

  • @jagansalla
    @jagansalla 6 місяців тому +15

    Koushik is a big rowdy, Super Seethakka

    • @Techmama01
      @Techmama01 6 місяців тому

      Come to mulugu you will know. Big dammi candidate

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 6 місяців тому

      రౌడీ గాడినీ తన్ని అసెంబ్లీ నుంచి వెళ్లగొట్టాండి

    • @jagansalla
      @jagansalla 6 місяців тому +2

      @@Techmama01 evaru dramalu cheyadam leddu bro eerojullo, inna dantlo best chooste, she is the best leader in warangal area

  • @malleshyadav7598
    @malleshyadav7598 2 місяці тому +3

    సూపర్ సీతక్క మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @ShankarShankar-wc3qi
    @ShankarShankar-wc3qi 5 місяців тому +9

    పది సంవత్సరాలు అధికారంలో ఉండి మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతమంది ఆటో డ్రైవర్ వాల్లకు జివనోపది కల్ఫింఛినార అది ముందు చేప్పండి బ్లాక్ మెయిల్ చేసి గెలిచినోడ నీకెందుకు అవసరమా మంచిగమట్లడం నేర్చుకో మంత్రి
    సితక్కను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు ఉంటుంది చుడు త్వరలో

  • @NareshValmiki-z7g
    @NareshValmiki-z7g 14 днів тому +1

    👍👌❤❤👏

  • @kanaparthikiran3041
    @kanaparthikiran3041 6 місяців тому +22

    Jai Congress

  • @sampaththuti1366
    @sampaththuti1366 6 місяців тому +18

    Super setakka

  • @erraboinaramesh7516
    @erraboinaramesh7516 Місяць тому +3

    మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఇచ్చిందో చెప్పండి

  • @prashanthbudigonda1032
    @prashanthbudigonda1032 24 дні тому

    Super speach Akka 👍

  • @YadagiriGiri-y3y
    @YadagiriGiri-y3y Місяць тому +1

    Super aka🎉🎉🎉🎉

  • @bharathraj7627
    @bharathraj7627 6 місяців тому +89

    హుజురాబాధ్ ప్రజలు తప్పు చేశారు

    • @saireddyamalla6649
      @saireddyamalla6649 6 місяців тому +9

      తెలంగాణ ప్రజలు కూడా తప్పు చేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి

    • @Suryamsd724
      @Suryamsd724 6 місяців тому +10

      Exactly 💯... worst MLA in Telangana

    • @yerukalasudhakar3511
      @yerukalasudhakar3511 5 місяців тому

      S u r da waste fellow in Telangana public ​@@Suryamsd724

    • @rajprince9877
      @rajprince9877 5 місяців тому +2

      Telangana public ke tappu chesaru congress ni gelipichi

    • @MohitKe-uq3gm
      @MohitKe-uq3gm 5 місяців тому

      No​@@saireddyamalla6649

  • @sirigirinagesh4625
    @sirigirinagesh4625 Місяць тому +1

    Very good Akka ❤❤❤❤

  • @SrivaniGayathri
    @SrivaniGayathri Місяць тому +2

    ఆమె తెలివి తక్కువ తనాన్ని నువ్వు చదువు లేని దాన్ని అని మాట్లాడు ఒకసారి చదువు లేనిదే ప్రపంచం వెళ్తుంది రా బాబు చదువుకు మనిషికి రక్త సంబంధానికి అనిల్ వాళ్ళు కట్టేదే సీతక్క ఒకటి నువ్వు చదువు రాకుంటే ప్రపంచంలో ఏ లీలలు చాలామంది ఉన్నారు రా రాజ్యం వెళ్లినట్లు ఆడపిల్లలు నువ్వు చిన్న చూపు చూస్తే మంచి ఉండదు బిడ్డ వంశీధర్ రెడ్డి నిన్ను పెళ్లి మంచి నేత

  • @NemmidaRamkrishna
    @NemmidaRamkrishna 5 місяців тому +5

    ని లెక్క ఎవరు ప్రజలను బెదిరంచి చచ్చి పోతాం అని చెప్పలేదు

  • @ChilumulasrimanSriman
    @ChilumulasrimanSriman Місяць тому +1

    Super ga chepavu akka nuvu 😂😂 పడి కవసికి రెడ్డి నువు చెప్పావు రా 😂😂😂

  • @rtvtelugu4301
    @rtvtelugu4301 5 місяців тому +4

    అరే కౌశికి బస్సులు పెంచితే ఆటో డ్రైవర్లు ఎక్కడ కిరాయిలు కొడతారు తెలివి ఉండి మాట్లాడతావా కౌశిక్ రెడ్డి తెలివి తక్కువ మాట్లాడుతున్నా

  • @buddachinnaiah6309
    @buddachinnaiah6309 Місяць тому +2

    సార్ మీ ప్రభుత్వం లో ఎంత మంది ఆటో డ్రైవర్ లకు సాయం చేసారో చెప్పండి సార్ అప్పుడు 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా మరి అప్పుడు మీరు వీరికి ఏమి చేసారో చెప్పండి సారు

  • @EndapelliVenkatesh
    @EndapelliVenkatesh Місяць тому +1

    అక్క సూపర్ 👌👌

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 6 місяців тому +48

    ఈయన దొరల అహంకారాన్ని బాగా అనకరిస్తున్నాడు...ఇతనిది బ్లాక్ మెయిలింగ్ విజయం...దొర కుటుంబాని వీర భజనపరుడు

  • @NareshValmiki-z7g
    @NareshValmiki-z7g 14 днів тому +1

    👊

  • @SrivaniGayathri
    @SrivaniGayathri Місяць тому +1

    గవర్నమెంట్ హాస్పిటల్ డ్యూటీ చేసినవాళ్లు ప్రైవేట్ హాస్పిటల్ లో చేయకూడదని కండిషన్ పెట్టి వాళ్ళ డ్యూటీలు తీసేయాలి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక గంట ఎత్తే వాళ్ళ హాస్పిటల్ ప్రైవేట్ స్కూల్ కి నడుస్తుంది వీళ్లంతా దొంగలు దొరలు వీళ్ళపరిపాలనలో❤❤ో❤

  • @buddachinnaiah6309
    @buddachinnaiah6309 Місяць тому +1

    జై సీతక్క నీవు చాలా మంచి లీడర్ వు

  • @rafiq444
    @rafiq444 6 місяців тому +10

    Jai Congres

  • @dr.shivakumar6388
    @dr.shivakumar6388 5 місяців тому +20

    కౌశిక్ గాడు KTR లెక్కనే ఫీలై పోతుండు...
    సీతక్క ప్రజల్లల్ల తిరిగింది
    తుపాకి పట్టింది....
    బాదల్ని చూసింది....
    ఎండిపోయిన రొట్టే....
    మాడి పోయిన బువ్వ....
    దొరికింది తిన్నది.....
    కాలం కలిసొచ్చి.....
    అసెంబ్లీ కొచ్చింది.....
    సింగమై నిలచింది.

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 6 місяців тому +79

    సూపర్ సీతక్క గారు...

    • @skyworld6186
      @skyworld6186 6 місяців тому +5

      Auto jivithalu meku teliyadu sir

    • @KavyaBandari-u7j
      @KavyaBandari-u7j 5 місяців тому +2

      Esuka mafiya lo hastham vunnandhuka

  • @BhaskerNallamasu
    @BhaskerNallamasu 6 місяців тому +44

    జై కాంగ్రెస్ సీతక్క

  • @chandunandu7747
    @chandunandu7747 6 місяців тому +25

    Thannali. A. Badkavuni.

  • @nandu.4363
    @nandu.4363 Місяць тому +1

    మీ గవర్నమెంట్ లో ఆటో డ్రైవర్స్కు మీరు ఏమి చేసారుకౌశి క్రే రెడ్డి

  • @SrivaniGayathri
    @SrivaniGayathri Місяць тому +1

    ప్రతి ఒక్క విషయంలో మీరు చేసిన 30 కాదు రా ఇవన్నీ పథకాలన్నీ తీసేస్తే అందరు భావన మీ కేటీఆర్ వాళ్ళు నోటికొచ్చినట్టు కంగ్రాట్స్ అంటుంటే ఎవరు చూసుకుంటారు నీ పార్టీ వాళ్లు ఎక్కడ ఎక్కడ అన్యాయం చేసిందో బయటికి వస్తే లంబకోణం పైసలు తినే వెధవలు చాలామంది ఉన్నారు కానీ నువ్వు చూడలేదు ఈ లోకంలో ఏం జరుగుతుంది వార్డ్ లో ఏం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయం నీకు తెల్వదు

  • @SirraSanthosh
    @SirraSanthosh 22 дні тому

    సీతక్క చాలా స్ప్స్తంగా మాట్లాడుతారు. చాలా క్లియర్ గా మాట్లాడుతుత్తర్

  • @kiranpalwai992
    @kiranpalwai992 6 місяців тому +24

    హుజూరాబాద్ ప్రజలు తప్పు చేశారు కౌషిక్ ఓట్లు వేసి తప్పు చేశారు

    • @saireddyamalla6649
      @saireddyamalla6649 6 місяців тому +1

      తెలంగాణ ప్రజలు కూడా తప్పు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి

    • @jaibarath664
      @jaibarath664 5 місяців тому

      Best decision theskunaru lkpothe boomulanni kaali ayetivi.,rowdy lu pergetollu, rajakiyam motham sankanakipinchetodu gaddamukku kcr...

  • @madhavarao6184
    @madhavarao6184 5 місяців тому +10

    ఓటయ్యకపోతే నేను, నా కూతురు, నాపిళ్ళం ఊరిసుకొని chani పొత్తం అన్న ఇయ్యాన్న ఈ రోజు మొనగాడు అయ్యాడు.. 😂😂😂😂😂😂😂

  • @santhoshsanthu5364
    @santhoshsanthu5364 Місяць тому

    Very good madam

  • @srikanthmuppaneni530
    @srikanthmuppaneni530 6 місяців тому +45

    కౌశిక్ కు అహం ఎక్కువ...కెసిఆర్ మెప్పు కోసం ఎగిరి ఎగిరి పడుతున్నాడు...బొక్క బోర్లా పడతావు...నీకు పాడి కడతారు

  • @a7rafirafi579
    @a7rafirafi579 5 місяців тому +1

    👌🌹🌹

  • @chandrambandi9328
    @chandrambandi9328 Місяць тому +1

    టిఆర్ఎస్ హయాంలో వాళ్ళ రాబిట్ వచ్చింది దాని వల్ల ఆటో వాళ్ళు చాలా నష్టపోయారు

  • @nunemallesh1643
    @nunemallesh1643 6 місяців тому +1

    Super akka

  • @nagaiahkoneti843
    @nagaiahkoneti843 6 місяців тому +1

    Super Anna

  • @azmathkhan19
    @azmathkhan19 6 місяців тому +1

    Sitakha super 👍 reply

  • @santhoshpatel9945
    @santhoshpatel9945 6 місяців тому +1

    Super madam

  • @KadupuMuthyam
    @KadupuMuthyam 6 місяців тому +19

    కౌశిక్ రెడ్డి గాడు దొరతనం చూపిస్తుంది

    • @gullakumar9832
      @gullakumar9832 5 місяців тому

      🎉Aas. 6:50 6:50 6:50 aa . Z
      ABC 😢.
      *::*,.,"

  • @nunemallesh1643
    @nunemallesh1643 6 місяців тому +2

    Super sithakka

  • @mogililokesh8202
    @mogililokesh8202 5 місяців тому +4

    ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు 10000 ఇద్దాం brs వచ్చినాక

  • @NallaParashuRam
    @NallaParashuRam 6 місяців тому +5

    అన్ని పార్టీ ల. కంటే మీ పార్టీకి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి
    అండగా ఉంటామని చెప్పటం కాదు మీ పార్టీ నుంచి డబ్బులు ఇవ్వండి

  • @BoddupallyGiri
    @BoddupallyGiri Місяць тому

    Seethakka super counter akka

  • @EndapelliVenkatesh
    @EndapelliVenkatesh Місяць тому +1

    జై కాంగ్రెస్ జై సీతక్క

  • @SoujanyaReddy0108
    @SoujanyaReddy0108 5 місяців тому +6

    కౌషిక్ రెడ్డికి బుర్రాలేదు, బుధ్ధీలేదు!, ఆకారపుష్టి, నైవేద్యనష్టి!,ఎమ్మెల్యే ఎట్లా అయ్యావునాయనా!??

  • @SuryamBanavath
    @SuryamBanavath 5 місяців тому

    Super

  • @SrivaniGayathri
    @SrivaniGayathri Місяць тому +1

    మీ తెలంగాణ ప్రభుత్వంలో కెసిఆర్ పరిపాలనలో ఎవరు హత్యలు కాలేదా వారు చావలేదు నీతి నిజాయితీగా చేసిరా డ్యూటీ ఒక్కసారి అయినా మనిషి మానవత్వం ఉండాలి నీకు అసలు ఏ విధంగా మాట్లాడుతున్నావ్ మీరు మీరు కొట్లాడుకొని అవినీతి లాగా అందరిని అందరిని కట్టడం చాలా బాధాకర విషయం

  • @mahendarb2042
    @mahendarb2042 5 місяців тому +6

    డ్రైవర్లను తీసి పక్కన పెట్టిన కేసిఆర్ మంచోడ ❤❤❤

  • @TirumalasettiSrinu-t6i
    @TirumalasettiSrinu-t6i Місяць тому

    👌👌👌👌👌👌

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi Місяць тому

    OK.👍

  • @mesupraneeth1005
    @mesupraneeth1005 6 місяців тому +1

    Super.Akka.

  • @ksureshchary7855
    @ksureshchary7855 6 місяців тому +12

    Seethakka super

    • @Techmama01
      @Techmama01 6 місяців тому

      Dammii candidate adii..

  • @NareshValmiki-z7g
    @NareshValmiki-z7g 14 днів тому

    👌👍

  • @VoiceOfChangeVOC
    @VoiceOfChangeVOC 6 місяців тому +1

    Good akka

  • @jillapallyraju9082
    @jillapallyraju9082 5 місяців тому +4

    కౌశిక్ రెడ్డిని BRS పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి

  • @narayanaswamykoram680
    @narayanaswamykoram680 6 місяців тому +5

    అందరికీ ఇవ్వండి 10000 ఎవడు పనివాడు చేసుకోవాలి

  • @RafiyaUnisa
    @RafiyaUnisa 4 місяці тому

    Jai Telangana

  • @mirchimohan329
    @mirchimohan329 5 місяців тому

    Supar. Akka. Nimatalu

  • @ShobaKori-t2e
    @ShobaKori-t2e 6 місяців тому +1

    Well said sitakka

  • @murthikatkam5871
    @murthikatkam5871 9 днів тому

    Jai. Seethakka 🙏🙏🙏🙏

  • @dmadhu8024
    @dmadhu8024 6 місяців тому +1

    Jaii seetha akka ✊✊✊

  • @anilkumartrupthi3634
    @anilkumartrupthi3634 6 місяців тому +7

    నెలకు పది వేలు అయితే అందరు ఆటో లు కొని ఆటో డ్రైవర్స్ ఐతారు

  • @vasammadhu6071
    @vasammadhu6071 6 місяців тому +5

    Minister subject tho matladali

  • @BoppanapalliAnil
    @BoppanapalliAnil 5 місяців тому

    Supar akka

  • @Asyasri
    @Asyasri 5 місяців тому +11

    సీతక్క బాగా నోరుమూయిస్తుంది దొర పార్టీ ని

  • @kavithaswamynayak6870
    @kavithaswamynayak6870 Місяць тому

    SSA employees lo kuda ladies unaru seethakka ma'am. Maa andharni Regularisation cheyandi mam....

  • @rambabuboddu-ld4xe
    @rambabuboddu-ld4xe 6 місяців тому +1

    Super seethakka

  • @srinivasbudida7883
    @srinivasbudida7883 4 місяці тому

    Akka super

  • @MaheshYellangari
    @MaheshYellangari 5 місяців тому

    జై కాంగ్రెస్ జై సీతక 👌👌👌👌👌

  • @kalavakolanusrilakshmi2295
    @kalavakolanusrilakshmi2295 6 місяців тому +5

    TRs or BRs party lo Mahaliala ku respect ledu

  • @mnns3237
    @mnns3237 Місяць тому

    తెలంగాణ నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ 2025 లోనా లేక 2026 లోనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్ స్టూడెంట్స్ చస్తున్నారు అయినా కాంగ్రెస్ కు చలనం లేదు.
    అన్ని స్టేట్స్ లో కౌన్సెలింగ్ 3rd రౌండ్ అవుతున్నాయి. మన గవర్నమెంట్ కు చాత కావడం లేదు RIP TELANGANA STATE 😂😂😂😂😂😂

  • @chittibabupolaboina9100
    @chittibabupolaboina9100 4 місяці тому

    Jai Congress 🙏🙏

  • @samalakarunakar3281
    @samalakarunakar3281 5 місяців тому

    తాడీ పెరిగినట్టు పెరిగినవ్ తాడీపాడీ🤦🤦🤦

  • @narsaiahambala4772
    @narsaiahambala4772 5 місяців тому

    మీ ఉద్దేశం ఏమిటి అంటే ఫ్రీ బస్సులు రద్దు చేయాలనే మీ కోరిక అందుకే ఆటో డ్రైవర్ అన్న ముందు పెట్టుకుంటున్నారు

  • @chandugullagattuchandugull1630
    @chandugullagattuchandugull1630 5 місяців тому +1

    ఎవడు telangana amaraveerula గురిచి మాట్లాడే వారు లేరు

  • @MomsMagicHands
    @MomsMagicHands 5 місяців тому

    Superb seethakka

  • @Ramanakv5202
    @Ramanakv5202 6 місяців тому +13

    అసెంబ్లీనా చేపల మార్కెట్ ...స్పీకర్ కంట్రోల్ చేయలేకపోతున్నారు

  • @maragonivenkat1874
    @maragonivenkat1874 6 місяців тому +2

    Koushkini bayatiki pampandi

  • @sheshagiriraodevulapally8283
    @sheshagiriraodevulapally8283 4 місяці тому

    ఇయ్యాల కాదు భాష మార్చు పూర్తిగా తెలంగాణ భాషను కూని చేయకు

  • @realtorsrealtors9586
    @realtorsrealtors9586 6 місяців тому +10

    Khaki dress ila kuda untadani nak telidu bayya

  • @JeevanReddy-g4d
    @JeevanReddy-g4d 5 місяців тому

    కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడతాడో అతనికి తెలియ మా పల్లెటూర్లో ఆటో రేట్ రేట్ పెంచారు ఆటోలో వెళ్తున్నారు సిటీలో కూడా నడుస్తున్నాయి కాంగ్రెస్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు జై కాంగ్రెస్ జై సీత అక్క జై రేవంతన్న

  • @eslavathkishan4871
    @eslavathkishan4871 5 місяців тому

    మీకు ఓటు పెట్టి మా చెపుతాడు మేము కొట్టుకుంటున్నాము

  • @vijayvijaykumar3709
    @vijayvijaykumar3709 6 місяців тому +2

    Jai congress congress

  • @crazyking8702
    @crazyking8702 6 місяців тому +2

    4:43 😂

  • @youtube1694
    @youtube1694 Місяць тому

    Pakka perfect akka , koushik Reddy learn from her

  • @MadhuNayakanti-lo3qe
    @MadhuNayakanti-lo3qe 6 місяців тому +1

    సిత్తక్కగారు సాంబశివుడు గురించి మాట్లాడండి...

  • @sivajibobba7997
    @sivajibobba7997 6 місяців тому +8

    పది సంవత్సరాలు టి.ఆర్.యస్ పార్టి వారు తెలంగాణ ను దోచు కున్నారు .తెలంగాణ రాష్ట్రం లో ముఖ్య మంత్రి గా కాంగ్రెస్ వలన రాలెదు రేవంత రెడ్డి గారి ఇమేజ్ వలన ముఖ్య మంత్రి పదవి వచ్చిన ది రేవంత రెడ్డి గారు అంటే టి.ఆర్ యస్ పార్టీ కి ఉచ్చ. తెలంగాణ టైగర్ రేవంత రెడ్డి గారు .కేంద్రం లో మచ్చ లెని ప్రభుత్వం బి.జే.పి

  • @RakeshRakesh-eq3wi
    @RakeshRakesh-eq3wi 6 місяців тому +1

    Jai seethakka

  • @Laxmi-ug4re
    @Laxmi-ug4re 25 днів тому

    We don't need free bus and keep the ticket price of rate

  • @royaldjsoundsponnari7110
    @royaldjsoundsponnari7110 4 місяці тому

    రుణ మాఫీ కావాలి ఫస్ట్

  • @NareshValmiki-z7g
    @NareshValmiki-z7g 14 днів тому

    👍👌❤❤👏👍

  • @vinodadla2033
    @vinodadla2033 5 місяців тому

    super sitakka

  • @durgamsomaiah2183
    @durgamsomaiah2183 5 місяців тому +1

    సిగ్గు ఉందరా హౌలే.