YS Jagan DK Shiva Kumar News: జగన్ కి అంత సీన్ లేదు.. అది ఫేక్ వార్త అండీ బాబు! | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #ysjagan #dkshivakumar #ysrcp #congress #appolitics #journalistmanemsrinivas
    YS Jagan DK Shiva Kumar News: జగన్ కి అంత సీన్ లేదు.. అది ఫేక్ వార్త అండీ బాబు! | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 136

  • @jhonyraj2396
    @jhonyraj2396 3 місяці тому +4

    ఈ సారి గెలిచి ఉంటే ప్రతి వాడు వాళ్ళ ఇంట్లో ఆయనకు పూజ చేయాలి అని రూల్ తెచ్చే వాడు

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js 3 місяці тому +10

    కాంగ్రెస్ లోకి ఇప్పుడు వెళితే వెంటనే మోడీ రంగంలోకి వచ్చేస్తారు

  • @KammiliVeera
    @KammiliVeera 3 місяці тому +6

    Anna Nvu ami manishivoo niku ayina ardamvtubdha YSRCP mugisipoyina charitra present TDP kutami chese panulu gurunchi videos chey nvu cheppav ga election results ki munduu prathi roju jagan Inka ycp videos cheydaniki nvu Amina ABN, Enadu naa

  • @nagnageswararao345
    @nagnageswararao345 3 місяці тому +19

    కాంగ్రెస్ కి అంత సీను లేదు ap lo ఇంకో 10 ఇయర్స్

    • @srikanthvangari6021
      @srikanthvangari6021 3 місяці тому

      Wait and see

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 3 місяці тому

      పెద్ద తెలివిగా కామెంట్ చేస్తారు రా బాబు గెలిచే దానికి కాదురా నాయనా ప్రస్తుతం అతనికి కేసులు నుంచి తప్పించుకోవాలి ఆయన అతను వివరణ ఇస్తున్నాడు గా

  • @venkateswararaop3393
    @venkateswararaop3393 3 місяці тому +1

    అన్నా రాజధాని ఇళ్ల పట్టాలు పరిస్థితి ఏంటన్నా దాని గురించి ఒకసారి క్లియర్ గా వీడియో చేయవా దాని గురించి

  • @srinivas1061
    @srinivas1061 3 місяці тому +8

    ఈ న్యూస్ గురించి టీవీల్లో కూడా డిబేట్లు చేస్తున్నారు

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 3 місяці тому +9

    DK. నీ కలిస్తే. జైల్ కి పోవడమే.

  • @JakkaSasidhar
    @JakkaSasidhar 3 місяці тому +30

    జగన్ సీన్ ఏంటో అందరికంటే Congress కి బాగా తెలుసు... నిజం గా జగన్ కాంగ్రెస్ లో కి వెళ్ళాలి అనుకుంటే వద్దు అనుకునే అంత మూర్కులు కాదు కాంగ్రెఎస్ High command

    • @saivamsi7837
      @saivamsi7837 3 місяці тому +1

      Congress sang gathi kuda jagan ki baga telusu

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 3 місяці тому

      Jagan లాంటి గూండా నీ పార్టీ లోకి తీసుకుంటే అది కాంగ్రెస్ కి ఆత్మ హత్య సదృశం

  • @Bangaru502
    @Bangaru502 3 місяці тому +3

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .

  • @ChenchaiahAvula
    @ChenchaiahAvula 3 місяці тому +3

    అవును నువ్వు చెప్పేది నిజమే కాళ్ళు పట్టుకోవటంలో మీరే కరెక్ట్

  • @vallagunasekhar3943
    @vallagunasekhar3943 3 місяці тому +6

    Ore babu anduke telisi matladu ra ninna Nuv chepav

  • @madhurachapalli1272
    @madhurachapalli1272 3 місяці тому +14

    100% డీకే శివకుమార్ ని జగన్ కలిసాడు మీ విశ్లేషణ తప్పు

  • @venkatP99
    @venkatP99 3 місяці тому +5

    2029 lo congress ycr Congress okatavuthai

  • @kavianjaneyadoddi5218
    @kavianjaneyadoddi5218 3 місяці тому +1

    Anna meremo 43000 kotlu avineethi chesadu jagan antunnaru , jd Laxmi narayana emo around 1500 kotlu antunnaru which is right

  • @Sairam30722
    @Sairam30722 3 місяці тому

    Same congress nunchi
    National congress' party sharad pawar
    Trunumul.congress party mamatha
    Ycp jamore

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 3 місяці тому

    బిజెపి బలహీన పడితే కాంగ్రెస్ కు దగ్గరవ్వచ్చు.

  • @u.jblocks3730
    @u.jblocks3730 3 місяці тому

    కలవకపోతే సీన్ లేదు కలిస్తే సిగ్గు లేదు అని వీడియో. చేస్తారు మీరే

  • @RealestateBhagyanagaram
    @RealestateBhagyanagaram 3 місяці тому

    See once about the ఐఏఎస్ ఐపిఎస్ officer suffered in jagan government

  • @chandrasekhar2754
    @chandrasekhar2754 3 місяці тому +2

    అందుకే అన్నా ఏ వార్త నమ్మాలి అన్న నీకోసం వెయిటింగ్ చేసేది నేను నువ్వు ఏది చెప్తే అది కన్ఫర్మ్ అయిపోతున్న

  • @Ai3dwrk
    @Ai3dwrk 3 місяці тому

    Arey arey congress Medha oka mosquito kuda valaniyatledhu ne banisathwaniki hats off…

  • @u.jblocks3730
    @u.jblocks3730 3 місяці тому

    కలిస్తే అదే మళ్లీ మీరు తప్పుగా మళ్ళీ ఇంకో వీడియో

  • @OnlyJackpotTennis
    @OnlyJackpotTennis 3 місяці тому

    Hidhpurumu lo 18 wards 1830 votes ki ycp ki 1 vote padtumu enti
    Oksare video cheyandi
    Ela support chestvu

  • @srinivasdoradla6853
    @srinivasdoradla6853 3 місяці тому +1

    శ్రీనివాస్ గారికి ఒక విన్నపము కొన్ని కొన్ని మంచి ఆలోచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి అనుకున్నవి మాలాంటి చిన్నవాళ్లు వాళ్లకి తెలియజేయడం కష్టం కాబట్టి మీరు ఒక ఫ్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే మేము ప్రభుత్వానికి తెలియజేయాలి అనుకునేవి మీ ద్వారా తెలియజేస్తూనే అవకాశం లభిస్తుంది అటువంటి కార్యక్రమం ఒకటి మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది మేము చెప్పిన వాటిలో విలువైన వాటి వరకు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తే బాగుంటుంది

  • @ravindra1908
    @ravindra1908 3 місяці тому

    Congress ki AP lo sean ledu.. but it's good decision if jagan alliance with Congress..
    Ina TDP valla media unity ki oppukovali. Oka fake news ni enthala spread chesarura

  • @Gide0nGideon-k4b
    @Gide0nGideon-k4b 3 місяці тому +1

    You are a liar, we not believe your words bro 😂

  • @rajeshv2576
    @rajeshv2576 3 місяці тому

    U r Correcr but u r wrong also.bjp ycp place occupied cheyalani choostundi

  • @mallianumula
    @mallianumula 3 місяці тому

    Pawan Kalyan garu bjp Ni Mari ekkuva nammadamu Kuda manchidi kadu...but ippatiki eppudu bjp tdp Ni kadikinchadu, if I am not wrong telenganalo bjp Ki 8 ravadaniki Kuda tdp help chesi vuntundi..if bjp side tdp , then brs ready to come closer to tdp ... anyway, janasena better stay with tdp and demand Pawan should be CM in 29 2nd term...

  • @Voiceofthevoiceless11
    @Voiceofthevoiceless11 3 місяці тому

    Nuvvu nee comedy thumbnails.. Nee gurinchi nu em feel aypothunayya. Nee over action aapu inka. Edo pedda charithra antha thelsu anattu chepthunnav. Jagan ante ento congress vallaki baga thelsu. 16 months jail lo pettinappude thaggaledu nuvvu nee comedy..

  • @vijayKumar-uv8ub
    @vijayKumar-uv8ub 3 місяці тому

    Jagan scene gurinchi cheppe sthai neku inka raledhu bro....

  • @SurendraBaluguri
    @SurendraBaluguri 3 місяці тому

    మీ పని ఎప్పుడు టీడీపీకి భజన చెయ్యడమేగా 😃

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 3 місяці тому

    Jagan Congress lo ki velthe nda speaker ki support endhuku chestundi maku telusu adi fake ani Srinivas garu

  • @kavyasri2200
    @kavyasri2200 3 місяці тому

    Bjp kuda jagan ni em cheyaleru monna election lo bjp em cheyaledhu nuvu mundu thelusukoni matladu

  • @apparaoapparao406
    @apparaoapparao406 3 місяці тому +1

    Fake annadhi maku telusu. Kani alagani pracharam cheste BJP cherchukuntundi Ani.

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 3 місяці тому

    Congress Loki vellu life long malli jail lo undipo marinka bayataki ravvaddu

  • @veeravallimad
    @veeravallimad 3 місяці тому

    Sir next Bangalore lo ney unttaru srinivas garu,because police arrest ki karnataka police support leykunda set chesukuntunaremo or else Chennai kuda okka option.

  • @telugutechnews.
    @telugutechnews. 3 місяці тому +3

    A1 ki antha seen ledhu

  • @ravichandra3886
    @ravichandra3886 3 місяці тому

    Ninnae bjp ki support icheru ga speaker election lo ycp valu

  • @sharviladda5844
    @sharviladda5844 3 місяці тому

    Anna volunteers gurinche kuda vedio chryandi anna

  • @GumpanapallyVeeraswamy
    @GumpanapallyVeeraswamy 3 місяці тому

    బీజేపీ అంత అంత మాత్రమే ఉంది సో జగన్ కాంగ్రెస్ లో వెళ్లి

  • @nellurimurali326
    @nellurimurali326 3 місяці тому

    Anna meru emo jagan dk siva kumar ni kalavalrdhu antunaru but indaka abn channel lo kolikapudi Srinivasarao garu jagan dk siva kumar ni kalisadu chala pedha offer cesadu ani cepparu

  • @bamasaikumar2218
    @bamasaikumar2218 3 місяці тому

    Veedu kalisinaa kalavaka poinaa, jail ki velladam guarantee...

  • @polammamangapathi6184
    @polammamangapathi6184 3 місяці тому

    Jarnalijam.digajari.potundi.sir

  • @sureshnaidu8868
    @sureshnaidu8868 3 місяці тому

    Bro dr sudhakar ki pls help cheyandi

  • @venkataalapati9284
    @venkataalapati9284 3 місяці тому +1

    అరటి పండు ఓలిచినట్టు నిజం గా చెప్పారు మన్నెం గారు

  • @dasari-latestupdates6594
    @dasari-latestupdates6594 3 місяці тому +1

    Rajya saba lo vunna vaariki entha varaku adikaaramu vuntadi, Ycp mlc laku entha varaku vuntaaru aa taruvaata?

  • @harshit6820
    @harshit6820 3 місяці тому

    Appudu vunnattu vunte nuvvu intha acting cheyavu kadha.

  • @lakshminaraynas7875
    @lakshminaraynas7875 3 місяці тому +1

    నీ బుర్ర కరెక్ట్ గా పని చేస్తా ఉన్నది

  • @kasivisweswara8488
    @kasivisweswara8488 3 місяці тому

    Yellow media anthaa kooda fake ...

  • @kkkumarnalli107
    @kkkumarnalli107 3 місяці тому +3

    Anna fake news cheppidhi nuvve gaa anna.

  • @abalasubrahmanyam-di1pt
    @abalasubrahmanyam-di1pt 3 місяці тому

    ANNA ADDI KARAT VARTHA NEKU
    THAPU REPORT VACHINDI

  • @raj125if
    @raj125if 3 місяці тому +2

    No you're wrong, jagan met dk i m sure but not to merge ysrcp. Regarding another matter

  • @RagavaReddy-n1k
    @RagavaReddy-n1k 3 місяці тому

    Nenu chapato,kotali

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 3 місяці тому +1

    ABBAIAE EE EPENTA CS RAO ANALYST PRESENT CHEAYSI NAARU

  • @aradhika1082
    @aradhika1082 3 місяці тому

    Modi dathapurhrudu jagan

  • @voiceofap
    @voiceofap 3 місяці тому

    2029 లో కూడా సెంట్రల్ లో బీజేపీ నే వస్తుందా బ్రదర్ ,ఈసారి అంత సీన్ లేదు 2029 ఫుల్ టఫ్ వుంటుంది ఎంతో కొంత కాంగ్రెస్ కే అనుకూలంగా వుంటుంది,బీజేపీ 15 years పాలన మీద వ్యతిరేకత వస్తుంది గా ,అందుకే జగన్ 2027 అట్ల ఆ టైంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాడేమో లేదా విలీనం చేస్తాడేమో అందుకే ఇప్పతినుండే రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడేమో

  • @slavanya6732
    @slavanya6732 3 місяці тому

    Y S Jagan ni gate lopalla ki ranivaru

  • @babua3605
    @babua3605 3 місяці тому

    Dont't under estimate Congress also

  • @nagnageswararao345
    @nagnageswararao345 3 місяці тому +3

    కేసులలో ఒక్కటి కూడా ప్రూవ్ అవ్వలేదు ఇంకా 600 కోట్లు మాత్రమే అని ఉండవల్లి గారు అన్నారు

    • @archana5020
      @archana5020 3 місяці тому +5

      Undavalli maatalu nammutaara

    • @quamruddinshaik1196
      @quamruddinshaik1196 3 місяці тому

      Vadu undavalli kadu mundavalli

    • @quamruddinshaik1196
      @quamruddinshaik1196 3 місяці тому

      Vyabhicharam potta kutiki kontamandi chestaru,paristitulnjpatti ee mundavalli gadu antakante

    • @vaniminasivaji7871
      @vaniminasivaji7871 3 місяці тому +1

      ​@@archana5020 j d lakshmi narayana ithey okay na

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 3 місяці тому +1

      ఉండవల్లి ఏమీ కోర్ట్ కాదు

  • @NaveenKumar-kk5rq
    @NaveenKumar-kk5rq 3 місяці тому

    Total India lo journalism maadhiri oka default ledhu idhe nijam evarni adigina cheptharu

  • @harshit6820
    @harshit6820 3 місяці тому

    Nikundha seenu.

  • @kanaparthivenkatesh4456
    @kanaparthivenkatesh4456 3 місяці тому

    S̺r̺i̺n̺u̺ g̺a̺r̺uy̺a̺k̺k̺u̺v̺a̺ m̺a̺t̺l̺a̺d̺u̺t̺u̺n̺n̺a̺r̺u̺ j̺a̺g̺a̺n̺ g̺a̺r̺i̺ g̺u̺r̺i̺n̺c̺h̺i̺ a̺d̺i̺ c̺u̺r̺e̺c̺t̺ k̺a̺d̺u̺ s̺r̺i̺k̺a̺k̺u̺l̺e̺m̺ y̺e̺r̺r̺i̺p̺u̺k̺a̺ x̺t̺r̺a̺ c̺h̺a̺y̺y̺a̺v̺a̺d̺d̺u̺
    ̺
    ̺

  • @madhavachowdary1580
    @madhavachowdary1580 3 місяці тому +1

    Maku telusu pysco reddy ki anta seen ledu

  • @NaveenKumar-kk5rq
    @NaveenKumar-kk5rq 3 місяці тому

    Em ra ivi mee journalism Swamiji lu maadhiri nenu correct nenu correct endhuku ra ivi

  • @varaha-wr6od
    @varaha-wr6od 3 місяці тому +3

    అంటే జగన్ అవసరం మోడీ కి , మోడీ అవసరం జగన్ కి ఉంది అంటారు ఇప్పుడు సీబీఐ ఈడి కేసుల్లో కూడా సేఫ్ 😂

  • @mashishvlogs.5239
    @mashishvlogs.5239 3 місяці тому +1

    Jagan sir not respect mother and family sister and not even given govt jobs salary police jobs dca jobs divyang jobs paramedical dental hygienist recruitment regular jobs not even respect to seniors leader chandrababu nayadu and pavan kalyan karma what you did it came to you no in public no special status nothing done you are not god only humans being like common peoples you dint came in public etc only with voliantar how govt will run all loss feature for young sutr students farmer not given nothing no capital all follish promises Jagan sir first understand the politics be in the people accept openly only falieour it's one should win one should fail please dismiss 20 MLA suspend please respect people and everyone because of roja and nani and botcha satnaryana ambati ram babu all who spoil the party you spoil respect to chrianjive actor hole telugu industry sakshi new colour was yellow paspu was good meru tesesaru bad luck sharu ayendi

  • @rangarao1982
    @rangarao1982 3 місяці тому +2

    Chaalu sir aapandi

  • @satishchowdary7420
    @satishchowdary7420 3 місяці тому +3

    అన్న తెలంగాణా లో brs MLAs TDP లోకి వస్తున్నారా. ఒకసారి చెక్ చేయవా

    • @Sairam30722
      @Sairam30722 3 місяці тому +1

      Telangana lo ipdu tdp enter avvakapovadam manchidi oka vela aythe congress ki advantage endukante tdp votebank khamma nizamabad lo unnaru greater Hyderabad lo 2-3 constituencies lo unnaru incase tdp JSP bjp Telangana lo work cheste tdp 5-6 khamma 3-4 Hyderabad 1 nijama bad gelvachu
      JSP 2-1 greatet Hyderabad warangal lo 1 gelvachu
      Konda surekha gelavadaniki reason akkada bjp ki munnor kapu vote bank transfer avvadam constant ga unna congress vote bank sureka ki vesaru brs joker ayindi pk garu warangal lo JSP ki seat ivvakunda ekkado khammam lo icharu adi reverse ayindi.
      Greater Hyderabad lo Kukatpally Lb nagar Rajendra Nagar jubli hills serlingampalli 2023 JSP tdp bjp alliance undunte gelichevaru
      Cbn arrest impact Telangana bjp chesidani telsu

    • @archana5020
      @archana5020 3 місяці тому

      ​@Ramesh17Bippudu lekapovachhu kaani future lo untundi TDP cadre undi abhimanulu unnaru telangana lo

    • @satishchowdary7420
      @satishchowdary7420 3 місяці тому

      Ledhu anna epudu telangana lo BRS una paristhithi ki epudu entry evadame manchidi. Lekapothe next election ki pranthiya party laku avakasam undadhu. Govt form avuthundi ani chepadam ledhu kani kachitam ga government form cheyadaniki mana balam kavali apudu malli CBN is king maker avochu kadha. Oka Vela next andhra lo cm seet Pavan adagochu apudu edhi manaku best option avuthundi. Malli next election ki kendram lo BJP ki enka thagochu apudu TDP King maker avutharu

    • @satishchowdary7420
      @satishchowdary7420 3 місяці тому

      And enkoti telangana lo TDP ontari ga poti cheyali apude manchidi. And next election ki revanth anna ki cm estharu ani chepalem apudu mana balam kathitam ga kavali kabati malli revanth anna ne cm cheyochu kadha.

    • @satishchowdary7420
      @satishchowdary7420 3 місяці тому

      Dani kosame epudu BRS nundi vachevalu kachitham ga panikostharu. And janasena telangana lo poti cheyadhu cheyadhu.

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 3 місяці тому

    Ycp will not stay long time

  • @SatyanarayanaAnumolu-o4h
    @SatyanarayanaAnumolu-o4h 3 місяці тому +1

    Fake

  • @np4241
    @np4241 3 місяці тому

    He has cash power he can buy anyone

  • @vijayalakshmiy6437
    @vijayalakshmiy6437 3 місяці тому

    Dayachesi viewers andaru Tv5 topstory 26th evening andaru download chesukogalaru. IAS EX MANS Legand s nijalu vinagalari

  • @aradhika1082
    @aradhika1082 3 місяці тому

    Smagling first jagan

  • @nagnageswararao345
    @nagnageswararao345 3 місяці тому +2

    మీరు న్యూట్రల్ అంటూ tdp సపోర్ట్

  • @ChantiChamaleti
    @ChantiChamaleti 3 місяці тому +1

    Background super undhi annaa..

  • @gattuadarsh4802
    @gattuadarsh4802 3 місяці тому

    Asalu congress party ni differ chesi vachinayina asalu congress tho enduku kalavali daniki dammu ekkada nunchi kavali miru cheppendi okka vishayam correct adi bjp tho friendly ga vunnadu ante kani congress tho kalvalsina avasram ledu mi analysis chustunte miru rechagotti congress tho enduku kalavaru ani adugutunnattu vundi

  • @gattuadarsh4802
    @gattuadarsh4802 3 місяці тому

    Congress tho kaliste inka janma lo evaru nammarru a leader ni tho koncham danikedo bjp ki bayapadi kalavatam ledu ani analyse cheyyadam correct kadu a party puttinde congress ki against ga ela kalustundi e Logic Miss ayyaru

  • @mvssarma3387
    @mvssarma3387 3 місяці тому

    Eppatikee peddaayana blessing unnademo ani pisthondi sir

  • @ramudujala8369
    @ramudujala8369 3 місяці тому

    ఎప్పుడు. క్లారిటీ. ఓ చ్చింది.. శ్రీను

  • @ravikumarguntanala5892
    @ravikumarguntanala5892 3 місяці тому

    AP lo వచ్చేవి దాదాపు తప్పుడు వార్తలే

  • @nimmagaddasateeshkumar4938
    @nimmagaddasateeshkumar4938 3 місяці тому

    100% మీ విశ్లేషణ కరెక్ట్

  • @mashishvlogs.5239
    @mashishvlogs.5239 3 місяці тому

    Jagan sir not respect mother and family sister and not even given govt jobs salary police jobs dca jobs divyang jobs paramedical dental hygienist recruitment regular jobs not even respect to seniors leader chandrababu nayadu and pavan kalyan karma what you did it came to you no in public no special status nothing done you are not god only humans being like common peoples you dint came in public etc only with voliantar how govt will run all loss feature for young sutr students farmer not given nothing no capital all follish promises

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 3 місяці тому

    పేక్ ప్రపంచం అయిపోయింది

  • @vamsi8669
    @vamsi8669 3 місяці тому

    Thanks Srinivas garu for clarification

  • @dsrdsrajudsrdsraju8878
    @dsrdsrajudsrdsraju8878 3 місяці тому +1

    First like bro 🎉🎉🎉🎉🎉

  • @sekharbhaskara8246
    @sekharbhaskara8246 3 місяці тому

    Mimmalni okkasari kalavali srinivas gaaru 🙏🏻♥️

  • @ShaikShoukathali-u6b
    @ShaikShoukathali-u6b 3 місяці тому

    😍😍🥰🥰🥰🥰🥰😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @murthy2233
    @murthy2233 3 місяці тому

    Ycp Valle fake news create chesi, 26 palace issue ni divert chesaru

  • @AffectionateKettlebell-qq3om
    @AffectionateKettlebell-qq3om 3 місяці тому +1

    👍👍

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 3 місяці тому

    Correct Srinivas garu

  • @sudhakarbabuduvvuru7579
    @sudhakarbabuduvvuru7579 3 місяці тому

    Ur analysis is always good and authenitic

  • @dayalanarshingrao8132
    @dayalanarshingrao8132 3 місяці тому

    Right

  • @naveenpasupula3174
    @naveenpasupula3174 3 місяці тому

    Neeku aaa ABN &TV 5 ki chala pedha Theda em ledhu brother vallu baseless ga rstharu nuvvu kuda adhe chesthunnav ndhukante em proofs lekunda jagan avineethi chesadu antunnav proofs vachina tarwatha chesthe baguntundhi emo ..ndhuku ante nuvvu neutral ani antunnav kadha

  • @NaveenKumar-kk5rq
    @NaveenKumar-kk5rq 3 місяці тому

    Nuvvo peddha puvvu maatalu maatladthavu

  • @GumpanapallyVeeraswamy
    @GumpanapallyVeeraswamy 3 місяці тому

    10 కాదురా పుల్కా 14 మంది

  • @GumpanapallyVeeraswamy
    @GumpanapallyVeeraswamy 3 місяці тому

    నీకు ఉచ్చ కదా శ్రీను

  • @GumpanapallyVeeraswamy
    @GumpanapallyVeeraswamy 3 місяці тому

    అబ్బా అవునా

  • @NaveenKumar-kk5rq
    @NaveenKumar-kk5rq 3 місяці тому

    Meeru mee journalism ki namaskaralu