Vallabhaneni Vamsi: నన్ను వదిలేయండి.. ప్లీజ్! జగన్ పై వంశీ తిరుగుబాటు.. | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #vallabhanenivamsi #vallabhanenivamsipressmeet #vallabahaneni #ysrcp #ysjagan #ysjaganmohanreddy
    Vallabhaneni Vamsi: నన్ను వదిలేయండి.. ప్లీజ్! జగన్ పై వంశీ తిరుగుబాటు.. | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 301

  • @ramakrishna9113
    @ramakrishna9113 15 годин тому +144

    కన్నూమిన్నూ కాదనకుండా మృగాలవలే వ్యవహరించారు ఈ వంశీ ఆ నానీ..

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 16 годин тому +148

    మాడిపోయింది మొఖం మొన్న ప్రెస్ మీట్ లో 😅

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 15 годин тому +115

    వాడు రాజకీయ జీవితం వాడే నాసనం చేసుకొన్నాడు. ఇక వాడి గతి అదో గతే 😂😂😂😂😂

  • @JoshuvaKadidiyala
    @JoshuvaKadidiyala 16 годин тому +110

    వాడొక వేస్ట్ ఫెలో

  • @thebrave2498
    @thebrave2498 16 годин тому +223

    జగ్గు భాయ్ వదిలేసినా టీడీపీ మాత్రం వదలదు

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 16 годин тому +12

      TRU 🎉

    • @sashidharsashee2000
      @sashidharsashee2000 15 годин тому +10

      టిడిపి ఉదాసీనత వహించినా
      ధర్మమార్గాన్ని అనుసరించే
      పసుపుదళమైన మేం వదిలేది లే
      ....తగ్గేదేలే

    • @krantikumar9564
      @krantikumar9564 14 годин тому +1

      Edava drama lu ivanni, antha feeling ye unte, asalu aa sannasi akkadike raadu. So adantha nammithe malli mosapothaaru

    • @KVISWANADHAM-v6d
      @KVISWANADHAM-v6d 14 годин тому +5

      TIT FOR TAT. JAI TDP JAI. LOKESU BABU ❤

    • @harshiDisouza
      @harshiDisouza 9 годин тому

      Aatulu peeku

  • @jaiandhra7437
    @jaiandhra7437 15 годин тому +69

    నమ్మొద్దు .. పచ్చి అవకాశవాది..
    వాడి ఒంటి మీద ఉన్న " తోలు " ఓలిచిన తరువాత .. మాట్లాడదాం

  • @srinivasulu9054
    @srinivasulu9054 16 годин тому +63

    మనిషి పుట్టుక లాగా మాట్లాడతారా ఎవడైనా వైసీపీలో ఉన్నవారు అంతమంది కొంత

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 16 годин тому +56

    వైచీప్ లోకి వెళ్లి బోలెడు దోచుకుతున్నాడు ఆ డబ్బుతో USA లో రెండు సాఫ్ట్వేర్ కంపెనీలలో షేర్ తీసుకున్నాడు ఆఫ్టర్ ఎలక్షన్ USA వెళితే అక్కడ తెలుగువారు ఫుల్ గా కొటింగ్ ఇచ్చారు ఏడ్చినా సరే వదలకుండా తెగ తిట్టారు ఇంక ఏమీ చేయలేక పంచ్ గాడితో కొన్నాళ్ళు తిరిగి hyd వచ్చి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు, ఒకసారి ఫ్యాక్షనిస్ట్ గ్రూప్ లోకి వెళితే చచ్చేవారకు అక్కడే ఉండాలి పులిమీద స్వారీ లాంటి జీవితం, ఇది అర్ధం అయ్యి వసంత,పార్థసారధి శ్రీధర్ రెడ్డి లాంటివారు నోరు మూసుకుని wait చేసి పార్టీ మారారు

  • @prasadbabu9256
    @prasadbabu9256 16 годин тому +215

    క్షమించమని అడిగితే cbn గారు వదులుతారేమో కానీ కార్యకర్తలు చెప్పలేం 😢

  • @basavasekharyalamanchili6556
    @basavasekharyalamanchili6556 15 годин тому +54

    వంశీ గారు పార్టీ మారకుండా ఉంటే ఇప్పుడు వారి లెవల్ వేరుగా వుండేది. పార్టీ మారి చాలా పెద్ద రాంగ్ స్టెప్ వేశారు.bad luck.

    • @komalikomali8458
      @komalikomali8458 14 годин тому +3

      Bad luck kadu pogaru

    • @appaiahmandava6951
      @appaiahmandava6951 13 годин тому

      Party maradam thappu kadu, party Marina tarvatha vagina matalu thappu, kovvekki ala vagithe ilage untadiii mariii

  • @karanamsunny2737
    @karanamsunny2737 16 годин тому +42

    TDP నిన్ను వదలినా నీ ఖర్మ నిన్ను వాదలుపెట్టదు

  • @KrishnaMurthy-on3ey
    @KrishnaMurthy-on3ey 15 годин тому +36

    Y. C. P. వారు ఎది మాట్లాడమంటే అది వంశీ అదే మాట్లాడుతారా. సెన్స్ లేదా

  • @3697papa
    @3697papa 16 годин тому +36

    వంశీ తప్పుడు ప్రచారం, మాటలు అన్నాడు. ఇష్టం లేకపోతే రాజకీయ లకు రాజీనామా చేయ వచ్చు కదా

  • @srinivas1061
    @srinivas1061 16 годин тому +84

    శ్రీనివాస్ గారు 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి కోర్టు కు వెళ్లకుండా తిరుపతి పర్యటన పెట్టరంటా. తీరా తిరుపతి కూడా వెళ్లకుండా ప్రస్ మీట్ పెట్టీ వదిలేశారని టాక్ నిజమేనా.

    • @krishnakumarialapati1746
      @krishnakumarialapati1746 15 годин тому +6

      Yes 15 కేస్ లకు వాయిదా ఆరోజే, వచ్చేవారం వాయిదా ఏంచేస్తాడో మరి

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 14 годин тому

      Vadu puttina andhra pradesh lo manam putama, leka manam putina andhra pradesh lo e daridram maina ysr gadi family puttinada asalu , edi emaina Andhra Pradesh prajalu maha papam chesaru ekado anduke a seni ela ysr gadi family rupam lo tayaru ayindi jagan gadu adi Abba poyaru, epudu chekka ayina sharmila tayaru ayendi chichi

    • @veeraju4u
      @veeraju4u 13 годин тому +1

      Yes 27th adan videos chudu bro

    • @b.srinivasub.srinivasu475
      @b.srinivasub.srinivasu475 11 годин тому

      Srinu,Ami,ceputDu,26na,turupatimida,vedo,cesadu,vinu

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 15 годин тому +30

    వాడ్ని దగ్గరికి కూడా రానీయకూడదు.ఎవరు.

  • @MrBujji24
    @MrBujji24 16 годин тому +22

    ఇంకా వంశీ మాటడితే,
    కూటమి వాల కూర్చి మడత పెట్డి రెడీ గా ఉన్నారా అంట... అంట..
    బయట టాక్😂

  • @tom99995
    @tom99995 16 годин тому +30

    Karma never leave

  • @ganeshrajana8311
    @ganeshrajana8311 15 годин тому +23

    పేర్ని నాని. వల్లభనేని వంశీ.గుట్కా నాని వీళ్ళు ముగ్గురు ఇంక ప్రెస్ మీట్స్.పెట్టి మాట్లాడుతూన్నరు.ఆంటే చంద్రబాబు నాయుడు గారి చేతకాని తనమే

  • @gvrk0255
    @gvrk0255 16 годин тому +18

    ఒక దగుల్బాజీ గాడు ఎదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే... YSRCP సంఘ విద్రోహులు ఆ మాట నీ SM లో, యూట్యూబ్ లో ఇంకా ప్రచారం చేస్తున్నారు.

  • @adimoolamamarnath2193
    @adimoolamamarnath2193 15 годин тому +17

    ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉండటం గెలేచితే దగ్గరగా ఉండడం మామూలే

  • @nagarajuchitathuru7359
    @nagarajuchitathuru7359 16 годин тому +54

    శ్రీనివాస్ గారు... మీ సానుభూతి ఏంటి వల్లభనేని వంశీ గారి మీద.... మనిషన్న వారు ఎవరైనా మాట్లాడతారా అలా? మీ soft corner ఏంటో అతని మీద?

    • @jaiandhra7437
      @jaiandhra7437 15 годин тому +8

      Correct సార్ .. వాడు క్షమాఅర్హుడు కాదు.

    • @cssk7341
      @cssk7341 15 годин тому +2

      May be this anchor got package to support Vamsi. Vamsi is not a small child to be pressured by YCP. Stop supporting people like Vamsi. Otherwise it shows that you have some interest in him and supporting him after getting a package

    • @chanatinageswararao448
      @chanatinageswararao448 15 годин тому

      Bhahusaa janasenalo cherahademo

  • @chalapathirao335
    @chalapathirao335 16 годин тому +16

    Vaadini vadiledhe ledu politics lo vunna leka poyinaa ? Ide every TDP karya kartha opinion

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 15 годин тому +13

    ఆయన ఖర్మగాలి వైసిపి లో చేరాడు రాజకీయ భవిష్యత్తు అయిపోయింది

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 16 годин тому +13

    విలువల్లేని, మాటలు మనిషిని పాతాళంలోకి పడేస్తాయి మన పెద్దలనేవారు మాటజారితే వెనక్కు తీసుకోలేము జాగ్రత్త గా మాట్లాడమని చెప్పేవారు

  • @NTSVEN
    @NTSVEN 13 годин тому +11

    అతనివి అన్నీ డ్రామాలు. పశ్చాత్తాపము కాదు ఏమీ కాదు. నోటి నుండి అటువంటి భాష ఎలా మాట్లాడుతారు. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే బాగుంటుంది.

  • @kalapalasrinivas1961
    @kalapalasrinivas1961 15 годин тому +12

    వాళ్ళు వదలరు వీళ్ళు వదలరు అనుభవించాలిసిందే

  • @SatyanarayanaGurram-v5b
    @SatyanarayanaGurram-v5b 15 годин тому +10

    బలవంతం భయపడితె మనిషి కాదు వంశీ గారు

  • @ramamohanaraobodapati9790
    @ramamohanaraobodapati9790 14 годин тому +9

    మీ అమాయకత్వం అనుకోవాలి శ్రీనివాస్ గారు...
    మొన్న అదే ప్రెస్మీట్ లో నాని ఏమన్నా భయంతో మాట్లాడాడా లేదే..
    రోజా పదిసార్లు మాట్లాడింది ఓడిన తర్వాత... ఎమన్నా మార్పు కనపడిందా..
    అంబటి రాంబాబు ఏమన్నా తక్కువగా మాట్లాడాడా లేదే..
    వీడూ అంతే...
    నీచులు రావు గారు...
    ఎప్పుడూ నీచంగానే మాట్లాడుతూ ఉంటారు...
    మీరు మోసపోకండి

  • @puttaputta610
    @puttaputta610 16 годин тому +22

    వీళ్ళు ముగ్గురు మాట్లాడు తున్నారంటే , గవర్నమెంట్ చేతకాని తనం

  • @gsrgsr1593
    @gsrgsr1593 16 годин тому +9

    వాని కుత్తా చెక్కడమే.. నో డౌట్

  • @vprosolutions2343
    @vprosolutions2343 16 годин тому +7

    Whatever Vamsi is now, He has done Big Blunders with Arrogance during Jagan's ruling.
    Vamsi behavior and his abusive comments on CBN and TDP during Jagan's ruling cannot be forgotten so easily.

  • @DigalaHarirama
    @DigalaHarirama 16 годин тому +11

    సూపర్. బ్రదర్

  • @SwapnaMeda-vi1og
    @SwapnaMeda-vi1og 16 годин тому +6

    Garu anadam waste valani inkosari ankapovdame best

  • @KVISWANADHAM-v6d
    @KVISWANADHAM-v6d 14 годин тому +6

    ❤. 42O. VAMSI. LIFE. CLOSED.

  • @vensun
    @vensun 16 годин тому +4

    Ee buddhi mudhala vundhali. No use. People don’t forgive you.😢

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 14 годин тому +4

    వంశీ కి దమ్ము ధర్యం ఉంటే గన్నవరం లో తిరగ మానండి.😂😂😂

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 15 годин тому +4

    Vamsi teskunna goti lo vadde paddaddu , inka vadu waste Andhra prajallu lo

  • @muralikrisha838
    @muralikrisha838 15 годин тому +4

    Yevarini kshaminchina bhuvaneswari ammani antha avamaninchina vedine asalu kshamincha kudadhu

  • @nagarajunm6958
    @nagarajunm6958 16 годин тому +4

    Ataniki bavishattu kanabadutu undi.
    Adi neku teleyeta ledu sar

  • @tejasrirammurthy3307
    @tejasrirammurthy3307 14 годин тому +3

    అంతరాత్మ అంటూ ఒకటి ఉంటుందిగా ? ఆడకూతురిని అనకూడని మాటలు అన్నాడు. జీవితాంతం పశ్చాత్తాపం పడ్తేనే దేవుడు క్షమిస్తాడు !

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js 15 годин тому +3

    ఇప్పుడు ఏమి చేసినా చేసిన తప్పు నిప్పులా వెంటాడుతూనే ఉంటుంది ఎవరో చెపితే తప్పుడు మాటలు మాట్లాడటం ఏమిటి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కదా

  • @ranisubrahmanyasarma6824
    @ranisubrahmanyasarma6824 16 годин тому +3

    He got scared n came to know what is Lokesh, n abt his future andi. Nobody wants leave Politics just like that andi. He came to know His limitations very much andi. Many people in Ysrcp wl definitely having the same kind of realisation. Yogi Ramesh, Anil Kumar, Cheviot Reddy, etc., In future or after some time many more wl stop speaking .

  • @PrasadVantakula-o2t
    @PrasadVantakula-o2t 16 годин тому +4

    Chesina papalaku anubhavistadu

  • @suvarnavenugopal2680
    @suvarnavenugopal2680 16 годин тому +4

    Chesina papaniki anubhavisthadu

  • @mandaprasadmanda5631
    @mandaprasadmanda5631 16 годин тому +4

    అబ్బా నీకు తెలుసు సార్

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 15 годин тому +3

    డ్రామా
    నువ్వు కూడా సపోర్టు చేస్తున్నావు

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 15 годин тому +3

    Enuduku vamshi ni arest chayaladu enka.

  • @venkateshamchikka889
    @venkateshamchikka889 14 годин тому +2

    వల్లభనేని వంశీ గారు బుర్ర తక్కువ తెలుగుదేశం ను వీడి వైసిపి తో జతకట్టి చంద్రబాబుపై కామెంట్ చేసిన దుర్మార్గుడు టిడిపి అతని కూడా వదిలిపెట్టదు

  • @satyanarayanapamani9046
    @satyanarayanapamani9046 15 годин тому +3

    Don't give him sympathy.

  • @ramanamurthy7213
    @ramanamurthy7213 13 годин тому +4

    కర్మ ఫలం

  • @PrasadVantakula-o2t
    @PrasadVantakula-o2t 16 годин тому +3

    Jagan ki cheeda veedi daggaranunde pattindi

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 15 годин тому +3

    గట్టం గాడు వంశీ గాడు వురి తీయాలి

  • @user-sandeep2605
    @user-sandeep2605 15 годин тому +3

    Istam lenappudu. Endhu vastaadu?

  • @satyavathipatibandla7328
    @satyavathipatibandla7328 15 годин тому +3

    TDP ni anaetappudu thelyadha

  • @shivjhighanesh257
    @shivjhighanesh257 15 годин тому +3

    Mee saanuboothi yento

  • @mbabu9593
    @mbabu9593 16 годин тому +3

    Karma ventadutundi

  • @kirank1515
    @kirank1515 15 годин тому +3

    Ento ee sympathy

  • @SatyanarayanaDVV-p5i
    @SatyanarayanaDVV-p5i 2 години тому +1

    విశ్వవ్యాప్తంగా శ్రీవారికి అవహేళన జరిగింది. సనాతన ధర్మానికి మచ్చ అంటింది. దాని గురించి మాట్లాడు
    నీకు లాంటి ఇండియా నెంబర్ వన్ నిజాయితీ పరుడైన న్యూస్ రీడర్
    నిజాలను వెలికి తీయాలి . అందుకు నువ్వు రోజుకి పది వీడియోలు కేవలం " లడ్డూ " నిజం బయటకు వచ్చేవరకు చెయ్యాలి. రాష్ట్రాన్ని, దేశాన్ని మేల్కొలపాలి. ఈరోజు ఇది జరిగింది. రేపు ఇంకా పెద్ద కుట్ర జరుగదని నమ్మలేం. దోషి జగనా , బాబు , పవనా తేల్చాలి.
    పదవులు ఈరోజు ఉంటాయి రేపుపోతాయి. సనాతనధర్మం శ్రీవారు
    ఏడుకొండల మీద కొలువై నిత్యం మన గుండెల్లో ఆరాధించబడుతూ ఉంటారు.
    ఇది మన హిందువులందరికి సంక్షోభ సమయం. ఈసమయంలో నికులాంటి
    మేధావుల అవసరం కావాలి.
    కల్తినెయ్యి సంఘటనకి కారకులు అని అనుమానించే టీటీడీ ఉద్యోగులకి నార్కోటెస్ట్ చేయించాలని డిమాండు చెయ్యి.
    అత్యంత విశిష్టమైన సుప్రీం కోర్టు విశాంత్ర న్యాయమూర్తి గారితో
    కమిటీ వేయాలని నినదించు.
    సీబీఐ ఎంక్వైరీ జరిగే వరకూ నిద్రపోకు అప్పటి వరకు పోరు , పోరాటం చెయ్యి. అవసరం అయితే నిరాహార దీక్ష చెయ్యి.
    లేదంటే ఇంట్లో కూర్చో ...
    ఇలా జనజన , టీడీపీ అభిమానుల్ని లేనిది ఉన్నట్టు,ఏదో జరిగిపోతున్నట్టు కల్పిత కథలు చెబుతూ ...
    నీ'పొట్ట' నింపుకోవడం కోసం సమాజాన్ని చీడపురుగులా నాశనం చేయకు.

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 10 годин тому +1

    వాడు వదిలినా మేం వదలం, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి శిక్ష అనుభవించాలి, వదిలే ప్రసక్తే లేదు

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 11 годин тому +1

    మా అధినాయకుడు ధర్మపత్ని పై నువ్వు మాట్లాడిన మాటలు కు , చంద్రబాబు నాయుడు వదిలేసినా ఆంధ్రరాష్ట్ర ప్రజలు నిన్ను ఎలా వదిలేస్తారురా. దుర్మార్గుడా.
    .

  • @RRRYaadav
    @RRRYaadav 15 годин тому +1

    జూ.ntr/TDP మధ్య గొడవ పెట్టి లబ్ది పొందాలని గుట్కా గాడు ప్రయత్నం/అందులో భాగంగా వంశీనీ వైసిపిలో చేర్పించడం/ఇద్దరూ కలిసి TDP ఇక బ్రతికదని, నారా కుటుంబం పై శాడిస్ట్ రెడ్డి బ్యాచ్ చెప్పినట్లు ఆడడం, చివరికి ప్రజలు/కులం చివరికి ప్రక్కనున్న వారే దూరమైయ్యారు. ఇప్పుడు ఓడిపోయాక TDP/YCP మధ్య సంస్కృతి తేడా తెలుసుకున్నారు.

  • @paturumadhusudhanarao8682
    @paturumadhusudhanarao8682 15 годин тому +1

    వారిది అవకాశవాద రాజకీయ నాయకుడుగా ముద్ర పడి పోయినాడు. అందుకే ఏ పార్టీ వారు అతనిని నమ్మరు.

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 14 годин тому +1

    నోరు మంచిది అయితే ఊరు మంచిది అయిది శ్రీనివాస్ గారు...

  • @aatmasakshi4957
    @aatmasakshi4957 15 годин тому +1

    Srinivas, he started criticizing Lokesh first right after joining the YCP called Pappu and also commented CBN. He was in Ayyappa Swamy getup then and in deeksha. A person who is in Deeksha can behave that bad? Whats the use of taking Deeksha? Just an idiot and spoiled his entire political career by going overboard like others.

  • @VaniSree-xz9sh
    @VaniSree-xz9sh 15 годин тому +1

    Jagan malli gelichivunte vamshigadu agevaalla.asalu ksaminchakudadhu.cbn garini enthaga edipincharu.

  • @SambaTuti-p8c
    @SambaTuti-p8c 11 годин тому +1

    ibbandhi pedthunaaro ! blackmail chesthunaaro ?

  • @srinivasarao2331
    @srinivasarao2331 15 годин тому +1

    Vamsi gurinchi meru videos cheyatam athani gurinchi matladatam chala tappu srinivas garu
    Nevu ayana meda neku sypathy unte undavstchu kani
    Janam meda rudhakandi please

  • @PSRPrasad
    @PSRPrasad 15 годин тому +1

    పార్టీ గెలవగానే మళ్ళీ వచ్చేస్తాడు లే.

  • @zter44
    @zter44 13 годин тому +1

    Vaadini,gutkha gaadini cbn garu vadhilesthe inka nenu tdp ki vote veyanu.

  • @anjikaruturi6742
    @anjikaruturi6742 13 годин тому +1

    ఇద్దరినీ కుమ్మడం మాత్రం గ్యారెంటీ

  • @K.srinivasaraoSrinu
    @K.srinivasaraoSrinu 16 годин тому +5

    టీడీపీ, జనసేన పార్టీ వైసీపీ మీద విమర్చలకు మాత్రమే పరిమితం అయింది, పరిపాలన మీద దృష్టి సారిస్తా లేదు, కే కే సర్వే కూడా వంద రోజులు పరిపాలన మీద ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు దీని మీద విశ్లేషించి తప్పకుండా ఒక వీడియో చేయండి.

  • @murugeshyadav4590
    @murugeshyadav4590 15 годин тому +1

    Sanubuthi supakandi sir vanni vadhilithe kummaku ainaru anukuntam

  • @mahaboobbasha3691
    @mahaboobbasha3691 14 годин тому +1

    వాడికి క్షమించే ఛాన్స్ లేదు.

  • @manojb7217
    @manojb7217 16 годин тому +2

    S

  • @veerachevula6019
    @veerachevula6019 15 годин тому +1

    Vamsini enduku arrest cheyaledu

  • @vensun
    @vensun 16 годин тому +5

    Lokesh ni antdamu kadhu.. see now. Mee kodhi burraku ardamu kaadhraa.😂

  • @mgsekhar3534
    @mgsekhar3534 16 годин тому +1

    etuvanti varni kshamincharadu

  • @dilchakmadeil
    @dilchakmadeil 12 годин тому +1

    1:29 ఆ దరిద్రం మళ్ళీ చూడాలా

  • @chinnakasi
    @chinnakasi 15 годин тому +1

    Vamshi is a waste candidate 🎉🎉🎉🎉

  • @CharantejareddyLingalaChari
    @CharantejareddyLingalaChari 11 годин тому +1

    జగన్నాటకం లో బలాయనాడు

  • @PadmaRaminedi-sv8lr
    @PadmaRaminedi-sv8lr 12 годин тому +1

    lokesh puttuka gurinchi darunga matladina veediki gnanodyam ainda don’t believe him

  • @NagaraniOdugu
    @NagaraniOdugu 15 годин тому +1

    Vadini evaru vadalaru

  • @venky4275
    @venky4275 5 годин тому

    బుడ్డ పొట్టోడు మాటలు విని ఆ రోజు చంద్ర బాబు నాయుడు గారి సతీమణి నీ అవమానించారు...ఇప్పుడు అనుభవిస్తున్నారు...

  • @ramasubbaraovenigalla2115
    @ramasubbaraovenigalla2115 10 годин тому

    Srinivasగారు,వంశీ చేసినది తప్పు.ప్రజాసంక్షేమంను గాలికి వదిలేసి,పనికి మాలిన పనులు చేస్తున్నాడు.మనం ఇప్పుడు జాలి పడాల్సిన అవసరం లేదు

  • @mvudutha
    @mvudutha 11 годин тому

    వాడోక సుద్దపోస, నువ్వొక పెద్ద సుద్దపోస।
    ఎందుకంటే, వాడు నీపుటుక గురించి మాట్లాడలేదు కదా॥

  • @chittoor680
    @chittoor680 12 годин тому

    రాష్ట్ర అభివృద్ధి గురించి సలహాలు ఇవ్వండి అన్నా. ఎప్పుడు ycp గురించేనా?

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 10 годин тому

    లోపల వేసి అరికాళ్ళ కోటింగ్ ఇవ్వండి మిగతా వాళ్ళ కు బుద్ధి వస్తుంది

  • @ramana1089
    @ramana1089 13 годин тому

    చంద్రబాబు గారిని, లోకేష్ ని వంశీ తిట్టిన బండబూతులు కొడాలి నాని కూడా మాట్లాడలేదు ... ఇప్పుడు ఏంచేయాలో తేలిక సైలెంట్ గా ఉన్నాడు. అంతే
    వంశీ ని క్షమించటానికి వీల్లేదు. అతనికి శిక్ష పడాల్సిందే.

  • @NicePeople1984
    @NicePeople1984 15 годин тому

    Results రోజూ అయన కౌంటింగ్ ప్లేస్ లో ఉన్నారు కదా. రిజల్ట్స్ రాకముందే అస్ వెళ్లి పోయారు అని ఎలా చెపుతున్నారు

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 Годину тому

    Pandhi piyya arukune vedavatho kalisi velladu nasanam ipoyadu

  • @rangaiah7924
    @rangaiah7924 15 годин тому +1

    Your channel name Gundushudhi.Now the channel name is AP 175.what happens.

    • @krishnawhistlevoices7071
      @krishnawhistlevoices7071 14 годин тому

      Actually 3 channels unnay, AP175, Gundusoodhi(PINN), sreenu lifestyle.

    • @rangaiah7924
      @rangaiah7924 13 годин тому

      @@krishnawhistlevoices7071 Thanks for your update information.

  • @venubodem8490
    @venubodem8490 11 годин тому

    వీడో వెస్టు ఫెలో
    వీడు వీళ్ళ నాన్న కే పుట్టాడా
    అది వీడికి తెలుసా..

  • @ak-du3ed
    @ak-du3ed 15 годин тому +3

    Vadu chesina papamniki Prayachhittam leydhu

  • @bhanugonuguntla7578
    @bhanugonuguntla7578 14 годин тому

    Undi MLA RRR controversy paina oka detailed analysis tho video cheyandi bro's

  • @b.srinivasub.srinivasu475
    @b.srinivasub.srinivasu475 11 годин тому

    Srinu,ga,y,cp,vallu,tidAttunnaru,annau,valla,vedos,ni,kanduuku,ina,vamsi,akuva,matLAdadu

  • @Sudheerkumar-dn4mv
    @Sudheerkumar-dn4mv 12 годин тому

    ఆ.చెత్త నా సన్ కి వీడియో అవసరమా శ్రీను బ్రో......

  • @dhanalakshmikris
    @dhanalakshmikris 14 годин тому

    వాడిని గారు అనక్కరలేదు ఎక్కడ నుండి వచ్చాడో మా ఊరికి పట్టిన దరిద్రం

  • @Ravirocking88
    @Ravirocking88 11 годин тому

    హుహగనాల తో న్యూస్ చెప్పే ఒక్క ఒక్క న్యూస్ రీడర్..

  • @harshiDisouza
    @harshiDisouza 9 годин тому

    Ala epudu cheppadra houle 300 recharge chesukuni video lu pedite saripodu nijalu telusuko

  • @jayanthilaljain8837
    @jayanthilaljain8837 15 годин тому

    Rajakiyallo vimarslu sahajam kani vamsigaru chesina vimarsla ghoram devudukuda sahinchadu😊