Hi, andi.oka chiina idea,suggetion kaadi.washing m/c ki mundu sliding door pettinchandi.appudu 2 advantages dust padadu,machine meeda plus water spillage pakkana tap nunchi kuda vundadu m/c meeda.only meeru napkin drying ki ayite Amazon loo Filoc towel rod vundi ,foldable di adi door ki back side kuda nail cheyavachhu.
Yes utility is more important....and Dishwasher is going to rule our utility in coming years.... (I already have) and builders kudaa pedda wash areas ivvali.... Yes mee utility chinnagaa undi....may be door theeseyyandi...double mesh door pettinchandi...with lock... Grill ledu kabatti...... Grill kudaa invisible grill ani dorukuthundi....costly...durable, safety....may be adi try cheyyandi..... Napkins kosam one or two wall stickers pettandi...kindaki...or inner areyadaniki round hanger dorukuthundi...ikea or Amazon lo adi theesukondi....better wall stickers... And grill place lo proper glass panel pettinchandi...one side fixed glass panel...door opposite sliding glass frame...like windows...then only u can maintain utility properly...then it will be like wet kitchen... 👍😊🙏👌
Hi Andi. Chaala వరకు బిల్డర్స్ kitchen ni gaani , యుటిలిటీ ఏరియా నీ పెద్దగా పట్టించుకోరు. మనము చెప్పిన ...వారికి తోచిందే వాళ్ళు చేస్తారు. సన్నగా ..,పొడవు ఇస్తారు..... మేరుపు తీగలు వెళ్లగలవు....ఆ దారిలో. కాస్త వాళ్ళు ఉంటే i ka ante ...., Same naaku ade problem...nenu box grills పాటించాను. అక్కడే కొన్ని తీగలు బట్టల కోసం పెట్టాను. కానీ పావురాలవల్ల , బట్టలు వేయడం లేదు. ఎంత మేష్ పెట్టించిన వస్తూనే ఉన్నాయి. బాల్కనీలో కూడా బాక్స్ గ్రిల్ పెట్టాను. అక్కడే ప్లాస్టిక్ తీగలు కట్టాను. ఒక సైడ్ కి దేవుడిని పెట్టాము. ఒక వుయ్యాల వీసాము. అవసరం ఉన్నప్పుడు పెట్టుకునే ప్లాస్టిక్ తీగలు కొన్నాను, two sides lo kokkemu untundi. Chaala battu పడతాయి. గ్రిల్ కి rectangle lo పొడవుగా ఐరన్ రాడ్ పెట్టించడం వాల్ల , వాటి నుండి కిందకు వేయవచ్చు. క్లిప్స్ అవసరం కూడా ఉండదు, కింద పడవు, inners బయటకు కూడా కనిపించవు. నేను ఇలా 17years nundi వాడుతున్న. స్పేస్ management..., Oka వస్తువుని 10 రకాలుగా వాడటం...., నేను తక్కువ టైం లో ఎక్కువగా చదవాలన్న morng 3 am ke లేస్తాను.ఆ టైమ్ లో imp works,చదువు, ...సాంగ్స్ విండం, దేవుని గురించిన ఎది అయిన ఆ టైం లోనే చేస్తాను. 10 లాగా పనులు complete chesukuni 2hrs tappakunda పడుకుంటాను. జనరల్ గా అందరికీ works 12 pm varaku unatai. Aa time lo nenu rest తీసుకుంటాను. ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. టీవీ చూసేటప్పుడు కూరలు cut చేసుకుంటాను, ఫోన్ లో మాట్లాడుతూ బట్టలు మడత పెట్టడం, డబ్బాలు అవి saddukovadam, ఇల్లు క్లీన్ చేసుకోవడం....సొల్లు ఫోన్ లు అయితే. Imp ph aite note చేసుకుంటాను. కూరలు, పళ్ళు అన్ని కడిగి, తుడిచి, cut chesi , pack chesi fridge lo పెడతాను. వీక్లీ once illu cleaning, bed sheets, కర్టెన్లు, చేస్తాను. విరిగిన,పాడు అయిన బట్టలు , గిన్నెలు, books annai బయటకు వెళ్లిపోతాయి. ఆడుతూ,పాడుతూ వర్క్ చేస్తాను. ఆలసట ఉండదు.
you may install sluding glass doors and one net door with 3 channels to help you prevent dust rain. dont put cleaning material on water purifier. go for vertical shelfs or utilize space between washing nachine and wall.
చాలా బాగా use చేసుకున్నారు ...వున్న కొంచం place ni కూడా..... ఈ ఐడియా అందరికీ ఉపయోగపడుతుంది. So nice of u sivani garuuuu..... మీరు మా కోమెట్ చూశాక ఒక చిన్న reply ఇవ్వండి. ప్లీజ్.......
Miru clothes hang chese threads petaru kada dani pakana china rack with napikin hangers petiste. Rack lo surf, comfort ala petkovachu ani naku just anpinchindi akka.But overall look just awesome.Good ideas👏👏👍
My suggestion is if possible purifier unna wall ki purifier height cupboard pettukuni, purifier cupboard lopala undetattu pettukovali, but cupboard door matram manam bottle fill cheskune daggara accessible ga cut chepinchi pettali so that purifier dummu pattakunda untundhi and Adhe cupboard lopala oka partition pettesi inkoside surf , comfort and some cleaning clothes lantivi pettukovachu appud yevi dust pattakunda, sunlight ki padavvakunda untay Think about it once akka ❤
Kitchen lo nunchi utility area oche door baitaki kakunda silde door petinchukondi apudu konchem bayata space unatu anipistadi and Pani valaki easy ga untadi work cheskotaniki
ఇప్పటి కి మించి పోలేదు , . Water purifier kinda sink పెట్టేలా గట్టు కట్టించు కొండి. అప్పుడు, పైన వాటర్ bottles lo పట్టే అప్పుడు వాటర్ సింక్ లో పడి , కింద ఫ్లోర్ ఎప్పుడు dry ga వుంటుంది.మీరు ఈ ప్లాన్ పాటించండి, కుదిరితే..... పొరపాటున స్కిడ్ అయ్యే ప్రమాదం వుంటుంది.కింద ఫ్లోర్ ఎప్పుడు dry ga వుంచు కొండి.. Dustbin కింద చిన్న mat వెయ్యండి .ఫ్లోర్ పడవ్వ కుండా వుంటుంది.. తప్పు గా చెప్పి వుంటే sorry. చిన్న bolcony కదా అలా నీట్ వుంటే మనకి kitchen కూడా నీట్ గ వుంటుంది.ఎక్కువ సేపు మనం అక్కడ వర్క్ చేసు కుంటం కదా. Vegetable s కూడా అక్కడే కడిగేసి క్యూట్ చేసుకుని, కిచెన్ లోకి తెచ్చు కుంటే బాగుంటుంది.ఎలా వుంది నా ఐడియా.door పక్క wall ki చిన్న కబ్బోర్డ్ పెట్టిస్తే washing machine liquid, గిన్నెలు క్లీన్ చేసే liquid, scrubs .మొక్కలకి water పోసే mug . ఇంకేమైనా.bathroom cleaner s, కూడా store cheyya వచ్చు
No...ala ykda pedithe akda sink aa place lo strictly NO andi.lady ki hospital kharchulu yekkuvavatai health paadai.....water tho games adakudadu velle way chuskuni vasthu prakarame pettali
Utility area ne tour cheyali srivani garu Endukante takuva space ni ela manage chesukovalo mi nunchi chala Mandi telsukuntaru ekuva space vunte evarina manage chestaru spr video.
Na side nuchi oka chinna idea, kinda pathralu wash chesetapudu washing machine paduvutundhi annaru ga dani kosam curtain use chesthe machine cover avtundhi, chudadaniki baguntudhi, water padadhu.
OK...but akde bita aa place water purifier kuda added along wt washing machine....inti lady health probs untayandi anni more water sources unte aa utility lo as per vastu agneyam pedavalla mata.....water vadakam max taggi undela undalandi utility lo kitchenlo sink unnaka usually....tc of ur health.....
Washing machine ki cover kuda veyyandi.varsham jallu padakundaa..and meeru adigaru kada battalu aarabettukodaaniki. LIVING BASICS ani Amazon lo vundi.price 3000/-.chaala helpful ga vundi
Washing machine ki door petti cover cheyandi rainy season lo padavvadu IKEA lo metal shelfs or outside wood shelfs different sizes lo vuntayi avi wall ki direct ga fix chesukovachu andulo soaps lizon surf etc. Pettachu Balcony lo granite concept chala bagundi kani ikkada place ledu kada. granite meeda shink basin petti water connection ivvadaniki veellu vuntundemo interior ni adagandi. Kinda vessels wash chestunte place ledu kada door meeda water padatayi konni years ayyaka door bottom padavutundi
Hi..andi... small hanging rades vastai andi just 200 lope...avi mekulu unai ga aa godaku petinchukondi emyna small cloths areyadaniki easy ga untundi nenu petinachu very useful...nd wash power box etc pettukovadam kosam godaku oka wood cupboard cheinchu kondi
Surf and other laundry products china racks gani IKEA baskets lo peti washing machine pakana place lo adjust aiyedi chudandi.Instead of putting them on water purifier.
Chala bagundhi srivani garu bt water purifier pyna surf avi baga levu…. Me washing mission pakkana space undhi kada aa place lo chinna rack r wood r plastic loo edhanna thechi vatiloo vatini pedthe bag untundhi this is my suggestion…congratulations for ur New home 💐💐
చాలా బాగుంది , కాని సింక్ కూడా పెట్టీ వుంటే గిన్నెలు నిల బడి సర్వెంట్ తోమేసి , ఆ గట్టు మీద పెట్టడానికి వీలు గా వుండేది.ఎప్పుడయినా సర్వెంట్ రాక పోయినా , మనం నిల బడి గిన్నెలు తోము కోవడానికి బాగుండేది. ప్లస్ కింద ఫ్లోర్ తడి లేకుండా వుంటుంది.
Washing Machine meeda ee matram water padina machine padipotundi mee dabbulanni waste iyipotayi pinundi ginnela neellu padachu leka tap water padachu water padakunda manchiga arrange chesukondi
Too little,but nice,for suit cloth u may look for another option,n u may put some glass cup boards in kitchen that lengthy shelf looks like bearuva, it's not nice,n looks like old cup board type
Cute little& beautiful utility area... simply super..just one suggestion watching machine ki sliding door pettinchandi water sprinkler avakunda untundi....👌👌👌
Hi srivani garu superb ga arrange chesaru mana ladies ki telesina problems evarki teledu. Mee sofa set chesena vallu ma abbai chesadu meeru me husband kurchunna viedio naku pettadu appudu nenu namàymanu. Nenu hyd vochinappudu memalni kalavadaniki naku time ivndi madm plez naku chala chala istam meeru.
Akka naku me kitchen and utility chala Baga nachindhi memu future lo house kadithe ilanti design lone kadathamu thanks for your informations and videos it's very very useful to me please do home tour also in very soon
Utility area tour kuda na ani evaru adagaru because e madya kalam lo home leda rent house anedi chala chinna ga untai chinna space lo machiga kanabadela em cheyochu ane idea vedikevaru especially ladies chala mandi unaru alanti valaki e video chala use ful ga untadi ❤😍
You should have kept washing machine in the main balcony and extra dryer rods too this will be too tight later both washing machine and vessel washing in same utility area
అవునండీ
మగవాళ్ల కి ఏం తెలుసు మన జీవితం మొత్తం కిచెన్ లో నే ఉంటాము కాబట్టి అది ఒక్కటి మనకి నచ్చినట్టు ఉంటే మన కి కూడా ప్రశాంతం గా ఉంటది ☺️
100 persent currect
Thank you 😊
100%✔️✔️✔️✔️✔️
@@prathimasrigallery9235 thank you 😊
Correct
Sreevaani, meeru Utility area ki Box grills pettinchandi. Adi meeku storage or mini garden(like mint, cooriander and so on) pettukovachu.
మీ ఐడియా బాగుంది, washingmachine దగ్గరే బోలెడు రోజుల నుండి ఆలోచిస్తున్న, మీ ఐడియా నాకు ఉపయోగపడుతుంది, థాంక్యూ
Hi, andi.oka chiina idea,suggetion kaadi.washing m/c ki mundu sliding door pettinchandi.appudu 2 advantages dust padadu,machine meeda plus water spillage pakkana tap nunchi kuda vundadu m/c meeda.only meeru napkin drying ki ayite Amazon loo Filoc towel rod vundi ,foldable di adi door ki back side kuda nail cheyavachhu.
Y yyy
Washing machine ki sliding door is a really nice idea thankyou
Utility area utilized to max level..superb idea akka👍🏻👍🏻
Mee videos chala positive ga వుంటాయి sis 💕choosthey manasuki hayiga vuntayi ....alagey me illu kuuda chala positive ga vuntundhi
యుటిలిటీ ఏరియాని ప్రజంట్ చెయ్యాలనే ఐడియా బావుంది. చాలామందికి ఉపయోగపడుతుంది.
Yes utility is more important....and Dishwasher is going to rule our utility in coming years....
(I already have) and builders kudaa pedda wash areas ivvali....
Yes mee utility chinnagaa undi....may be door theeseyyandi...double mesh door pettinchandi...with lock...
Grill ledu kabatti......
Grill kudaa invisible grill ani dorukuthundi....costly...durable, safety....may be adi try cheyyandi.....
Napkins kosam one or two wall stickers pettandi...kindaki...or inner areyadaniki round hanger dorukuthundi...ikea or Amazon lo adi theesukondi....better wall stickers...
And grill place lo proper glass panel pettinchandi...one side fixed glass panel...door opposite sliding glass frame...like windows...then only u can maintain utility properly...then it will be like wet kitchen...
👍😊🙏👌
Hi Andi. Chaala వరకు బిల్డర్స్ kitchen ni gaani , యుటిలిటీ ఏరియా నీ పెద్దగా పట్టించుకోరు.
మనము చెప్పిన ...వారికి తోచిందే వాళ్ళు చేస్తారు.
సన్నగా ..,పొడవు ఇస్తారు..... మేరుపు తీగలు వెళ్లగలవు....ఆ దారిలో. కాస్త వాళ్ళు ఉంటే i ka ante ...., Same naaku ade problem...nenu box grills పాటించాను. అక్కడే కొన్ని తీగలు బట్టల కోసం పెట్టాను. కానీ పావురాలవల్ల , బట్టలు వేయడం లేదు. ఎంత మేష్ పెట్టించిన వస్తూనే ఉన్నాయి. బాల్కనీలో కూడా బాక్స్ గ్రిల్ పెట్టాను.
అక్కడే ప్లాస్టిక్ తీగలు కట్టాను. ఒక సైడ్ కి దేవుడిని పెట్టాము. ఒక వుయ్యాల వీసాము. అవసరం ఉన్నప్పుడు పెట్టుకునే ప్లాస్టిక్ తీగలు కొన్నాను, two sides lo kokkemu untundi. Chaala battu పడతాయి. గ్రిల్ కి rectangle lo పొడవుగా ఐరన్ రాడ్ పెట్టించడం వాల్ల , వాటి నుండి కిందకు వేయవచ్చు. క్లిప్స్ అవసరం కూడా ఉండదు, కింద పడవు, inners బయటకు కూడా కనిపించవు.
నేను ఇలా 17years nundi వాడుతున్న.
స్పేస్ management..., Oka వస్తువుని 10 రకాలుగా వాడటం...., నేను తక్కువ టైం లో ఎక్కువగా చదవాలన్న morng 3 am ke లేస్తాను.ఆ టైమ్ లో imp works,చదువు, ...సాంగ్స్ విండం, దేవుని గురించిన ఎది అయిన ఆ టైం లోనే చేస్తాను. 10 లాగా పనులు complete chesukuni 2hrs tappakunda పడుకుంటాను.
జనరల్ గా అందరికీ works 12 pm varaku unatai. Aa time lo nenu rest తీసుకుంటాను. ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు.
టీవీ చూసేటప్పుడు కూరలు cut చేసుకుంటాను, ఫోన్ లో మాట్లాడుతూ బట్టలు మడత పెట్టడం, డబ్బాలు అవి saddukovadam, ఇల్లు క్లీన్ చేసుకోవడం....సొల్లు ఫోన్ లు అయితే. Imp ph aite note చేసుకుంటాను. కూరలు, పళ్ళు అన్ని కడిగి, తుడిచి, cut chesi , pack chesi fridge lo పెడతాను.
వీక్లీ once illu cleaning, bed sheets, కర్టెన్లు, చేస్తాను. విరిగిన,పాడు అయిన బట్టలు , గిన్నెలు, books annai బయటకు వెళ్లిపోతాయి.
ఆడుతూ,పాడుతూ వర్క్ చేస్తాను. ఆలసట ఉండదు.
you may install sluding glass doors and one net door with 3 channels to help you prevent dust rain. dont put cleaning material on water purifier. go for vertical shelfs or utilize space between washing nachine and wall.
You have lot of wall space next to water purifier. Find some vertical storage shelves for cleaning supplies storage or other stuff.
Good idea...but surf...soaps ki purifier ki racks pettukondi so sun ki purifier spoil avachu.
చాలా బాగా use చేసుకున్నారు ...వున్న కొంచం place ni
కూడా..... ఈ ఐడియా అందరికీ ఉపయోగపడుతుంది.
So nice of u sivani garuuuu.....
మీరు మా కోమెట్ చూశాక ఒక చిన్న reply ఇవ్వండి.
ప్లీజ్.......
హాయ్ శ్రీ వాణి అక్క బాల్కనీ ఏరియా చాలా బాగుంది మన జీవితం అంతా కిచెన్ నీకే అంకితం మగవాళ్ళకి ఏం తెలుస్తది 👌👌
Miru clothes hang chese threads petaru kada dani pakana china rack with napikin hangers petiste. Rack lo surf, comfort ala petkovachu ani naku just anpinchindi akka.But overall look just awesome.Good ideas👏👏👍
Very useful video naku headache vastunte mi video pettanu konchem relief vachindi anta istam mi videos super 🥰🥰👌
Washing machine pakana space umdi.danini corner shelves peti detergents akada petochu.washing machine ki cover veyamdi patralu tometapudu.chinna salaha.amte tq
Inkoti plastic loo slide door pettinchukondi washing mission ki super untadhi nd water kuda dhanipy padavu nd low budget idea …
You can add Aluminium shelves in the utility to store all the surf, used napkins etc. It's very helpful even rain ki tadichinakani it will not spoil
My suggestion is if possible purifier unna wall ki purifier height cupboard pettukuni, purifier cupboard lopala undetattu pettukovali, but cupboard door matram manam bottle fill cheskune daggara accessible ga cut chepinchi pettali so that purifier dummu pattakunda untundhi and Adhe cupboard lopala oka partition pettesi inkoside surf , comfort and some cleaning clothes lantivi pettukovachu appud yevi dust pattakunda, sunlight ki padavvakunda untay
Think about it once akka ❤
$€
Purifier ki cupboard pedithe bottom mottam cut cheyali,endukante water bottle cupboard lo pettalemu.
Anukunevallu anukonivvandi akka... Bt kavalsina vallki chala use avuthundhi... Good video akka...❤️
Kitchen lo nunchi utility area oche door baitaki kakunda silde door petinchukondi apudu konchem bayata space unatu anipistadi and Pani valaki easy ga untadi work cheskotaniki
Antha chala bagundi,kani aa floor cleaners teeseyandi water purifier meeda nunchi,manchidi kadu akkada pettadam,edaina place unte chinna shelf kattinchi andulo pettukondi.
Washing Machine pakkana inka place undi kabatti akada stool lantidi petti surf liquid bottles petandi water purifier pina vodu bottles nundi sides ki liquid anti untadi kabatti purifier loki velle chance undi
అక్కా మీ ఇల్లు చాలా బాగుంది
Chala avasaram adavallaki e veedio chala Baga neetga arinje chasaru Anni nakitha ala pattukovalo kooda thaliyadhu kottha illu kooda konnam vallali nakitha chala upayogapade veedio TQ so much
Super ga set chesaru, washing machine ke cover veyandi padavakunda untundi
ఇప్పటి కి మించి పోలేదు , .
Water purifier kinda sink పెట్టేలా గట్టు కట్టించు కొండి.
అప్పుడు, పైన వాటర్ bottles lo పట్టే అప్పుడు వాటర్ సింక్ లో పడి , కింద ఫ్లోర్ ఎప్పుడు dry ga వుంటుంది.మీరు ఈ ప్లాన్ పాటించండి, కుదిరితే.....
పొరపాటున స్కిడ్ అయ్యే ప్రమాదం వుంటుంది.కింద ఫ్లోర్ ఎప్పుడు dry ga వుంచు కొండి..
Dustbin కింద చిన్న mat వెయ్యండి .ఫ్లోర్ పడవ్వ కుండా వుంటుంది..
తప్పు గా చెప్పి వుంటే sorry. చిన్న bolcony కదా అలా నీట్ వుంటే మనకి kitchen కూడా నీట్ గ వుంటుంది.ఎక్కువ సేపు మనం అక్కడ వర్క్ చేసు కుంటం కదా.
Vegetable s కూడా అక్కడే కడిగేసి క్యూట్ చేసుకుని, కిచెన్ లోకి తెచ్చు కుంటే బాగుంటుంది.ఎలా వుంది నా ఐడియా.door పక్క wall ki చిన్న కబ్బోర్డ్ పెట్టిస్తే washing machine liquid, గిన్నెలు క్లీన్ చేసే liquid, scrubs .మొక్కలకి water పోసే mug . ఇంకేమైనా.bathroom cleaner s, కూడా store cheyya వచ్చు
No...ala ykda pedithe akda sink aa place lo strictly NO andi.lady ki hospital kharchulu yekkuvavatai health paadai.....water tho games adakudadu velle way chuskuni vasthu prakarame pettali
Washing machine nundi wall ending varaku 2rows or 3 undela foldable rods veinchuko, inners alantivi kuda areyavachu , lenapudu wall kindaku fold cheste space untundi
Purifier waste water plants panikosthay, baagundi❤
Avaru em anukuruu madam.meru chala baga explain chestaruu naku chala nachadhii
Grill pettukoni ah net thesesi apudu ah grill medhaney chinna chinna batalu arapetukochu and plant hanging chesukochu and switch board kocham ayina untey better water padi shock potakunda untundi
Utility area ne tour cheyali srivani garu
Endukante takuva space ni ela manage chesukovalo mi nunchi chala Mandi telsukuntaru ekuva space vunte evarina manage chestaru spr video.
Na side nuchi oka chinna idea, kinda pathralu wash chesetapudu washing machine paduvutundhi annaru ga dani kosam curtain use chesthe machine cover avtundhi, chudadaniki baguntudhi, water padadhu.
Nice .. గ్రానైట్ ఐడియా చాలా బాగుంది చాలా యూస్ ఫుల్ గా ఉంది...
meru dish wash chesetapudu washing mechine tadavakunda cover cheste bavuntundhi
Washing machine py water padithe padavuthondhi..so akkada oka glass slide dore pettinchandi....water spread avadu mashine py
Useful video for most people to know how to organize in a small space... Very thoughtful :)
OK...but akde bita aa place water purifier kuda added along wt washing machine....inti lady health probs untayandi anni more water sources unte aa utility lo as per vastu agneyam pedavalla mata.....water vadakam max taggi undela undalandi utility lo kitchenlo sink unnaka usually....tc of ur health.....
Washing machine ki cover kuda veyyandi.varsham jallu padakundaa..and meeru adigaru kada battalu aarabettukodaaniki. LIVING BASICS ani Amazon lo vundi.price 3000/-.chaala helpful ga vundi
Washing machine ki door petti cover cheyandi rainy season lo padavvadu IKEA lo metal shelfs or outside wood shelfs different sizes lo vuntayi avi wall ki direct ga fix chesukovachu andulo soaps lizon surf etc. Pettachu
Balcony lo granite concept chala bagundi kani ikkada place ledu kada. granite meeda shink basin petti water connection ivvadaniki veellu vuntundemo interior ni adagandi. Kinda vessels wash chestunte place ledu kada door meeda water padatayi konni years ayyaka door bottom padavutundi
ఆడవాళ్ళకు మాత్రము useful
Super Srivani
Hi..andi... small hanging rades vastai andi just 200 lope...avi mekulu unai ga aa godaku petinchukondi emyna small cloths areyadaniki easy ga untundi nenu petinachu very useful...nd wash power box etc pettukovadam kosam godaku oka wood cupboard cheinchu kondi
Hi akka super ga set chesaru akka ...and full home tour cheyandi akka plz....
Super akka waiting for full home tour 😍
Washing machine cover okati teeskondi, so that utensils clean chesinappudu machine padavvakunda untundhi
Akka ikea lo oka hanger dorukuthundhi adi small things hang chesukodaniki it's very useful.
Perfect idea naku Telusu aa problem you done super job👍👍👍👍
Small area ni bagaa chesaru inka big area vunte inka chestharu meeru 👌👌👌
Hope the maid maintain it cleaner and use the good products so it doesn’t get mold or water stains too much in long run 😊
Washing machine ki cover tesukondi sunlight padakunda untundi
Napkins aarapettadaniki.. Napkins hanger untundhi akka chala useful.. Ikea lo undi okasari try cheyyandi.. Chala napkins clip cheyyacchu okesari.. Nen aday use chesthunna
Top plane lo sink pettaandi washing machine paadavakunda vvuntadi Maadi Koda alaghe padipoindhi
Washing machine dry ainappudu padipotundhi Baga shake avuthundhi
Surf and other laundry products china racks gani IKEA baskets lo peti washing machine pakana place lo adjust aiyedi chudandi.Instead of putting them on water purifier.
Chala bagundhi srivani garu bt water purifier pyna surf avi baga levu…. Me washing mission pakkana space undhi kada aa place lo chinna rack r wood r plastic loo edhanna thechi vatiloo vatini pedthe bag untundhi this is my suggestion…congratulations for ur New home 💐💐
Washingmachine pakkana chinna shelf buy chesi daanilo surf aavi pettandi akka water. Purifier meeda vaddu le
Chala bagundi... Kani water filter pakana wall ki kani kinda marbal paina chinna cobra ayna redymade 2 or 3 leyar selves petti sopes scrubers lantivi chala petukovachu.
Miru ye video chesina mem chustam akka mi videos natural ga vuntai
చాలా బాగుంది , కాని సింక్ కూడా పెట్టీ వుంటే గిన్నెలు నిల బడి సర్వెంట్ తోమేసి , ఆ గట్టు మీద పెట్టడానికి వీలు గా వుండేది.ఎప్పుడయినా సర్వెంట్ రాక పోయినా , మనం నిల బడి గిన్నెలు తోము కోవడానికి బాగుండేది.
ప్లస్ కింద ఫ్లోర్ తడి లేకుండా వుంటుంది.
Water purifier meeda surf extra tiseyyandi migilindanta suuuuuuuuuuper 😍🤗
Vunna chala chinna place ni baga use chsukunnaru me idea tho superrrr
Washing Machine meeda ee matram water padina machine padipotundi mee dabbulanni waste iyipotayi pinundi ginnela neellu padachu leka tap water padachu water padakunda manchiga arrange chesukondi
Hai srivani garu.. utility ni baaaga utilise cheskunnaru super idea chala bagundi.. Mona kitch tour kuda chusanu.. baaga organise cheskunnaru..
Water purifier meda comfort ,lizol pettaru washing machine pakkana chinna rack lamtidi set chesi pettandi akkada
Washing machine jagratta Srivani garu.. Load ekkuvaithe vibrate ayi kinda pade chance undi..
Very useful vedio akka, magavallaki mana aadavallaki unanntha brain undhadu, u r right, 💐💐👌👌
Ma new house 2 months lo ready authundi. Adi ela plan cheskovalo anedi easy ga ilanti videos chusthe ardham authundi. 😅😅
Clips Adi d mart lo untadi... Chinnavi anni easy ga dry ippotae adi konnamdi use full
Hi sreevani garu,chinna utility area aina super ga set chesaru,chala baundhi..
Too little,but nice,for suit cloth u may look for another option,n u may put some glass cup boards
in kitchen that lengthy shelf looks like bearuva, it's not nice,n looks like old cup board type
Super ga undi meeru chala big place ga chesaru . The plants 🪴 kuda bhagunnayee,srivani garu❤
Cute little& beautiful utility area... simply super..just one suggestion watching machine ki sliding door pettinchandi water sprinkler avakunda untundi....👌👌👌
Baby cloth hangers ani amazon lo chudandi,u will get small hanger with clips for drying handkerchief
Kerchief hangers dorukutai akka Flipkart lo ........ladies emporium shops lo use chestaru observe once
Chala bagundi whater painna sarfe petaku dhani pakkana chinna shelp petenchu haitga
cloth drying stand ani amezon lo chudandi chala bagunnay stands annaru ga chudandi okasari
Bhagundi medam tq memu Ella cheinchukovali naku nachindi😍
Water purifier ki cupboard and brooms ki kuda slim long cupboard cheyinchandi
Nijame akka sooper idea....memu kuda cheyunchukuntam....thanks akka...video chesinandhuku
Mi inti home tour kosam nen wait chesthunnanu akka chala rojulnunchi
Hi srivani garu superb ga arrange chesaru mana ladies ki telesina problems evarki teledu. Mee sofa set chesena vallu ma abbai chesadu meeru me husband kurchunna viedio naku pettadu appudu nenu namàymanu. Nenu hyd vochinappudu memalni kalavadaniki naku time ivndi madm plez naku chala chala istam meeru.
Fab idea 👍.. it’s always good to do different useful videos and share ur experience.. I don’t think ppl complain abt this video
Super
Akka Naku Mee arundati serial chala ishtam.mee smile Laney mee house kuda chala bavundi akka
Washing machine paina granite idea chala bagundi. Nenu implement chesta. Me video valla oka idea vachindi
Utility area video really very useful to who would like to keep house cleanly...
Wall mounted cloth drying stand ani searching cheyandi ,chala options kanipistunnayi amazon lo try once
L shape echukontai bagundaidi kada utilise ki sink kuda unndaidi .flour dry ga unntundi. Sink peditai bagundaidi
Akka naku me kitchen and utility chala Baga nachindhi memu future lo house kadithe ilanti design lone kadathamu thanks for your informations and videos it's very very useful to me please do home tour also in very soon
Hi Poornima..
Utility area tour kuda na ani evaru adagaru because e madya kalam lo home leda rent house anedi chala chinna ga untai chinna space lo machiga kanabadela em cheyochu ane idea vedikevaru especially ladies chala mandi unaru alanti valaki e video chala use ful ga untadi ❤😍
grill pettinchukunte (extension grill)chala mokkalu pettukovachu+napkins aaresukovachu
Aa stone paina chinna 2 3 steps chinna racks pettandi akka chinnavi aarapettukovacchu water vellipothai space miguluthundhi
Simply the best akka
Hi Jyothi..
You should have kept washing machine in the main balcony and extra dryer rods too this will be too tight later both washing machine and vessel washing in same utility area
Don't worry it's also usefull matter to our viewer's
Very nicely you utilized the small space ❤❤❤
Looks lovely
Hai sri Vani garu , meru mesh teesesi box type grill pettukunte , gril piyna kuda space vasthadhi😊.
Maa falit lo kuda chal China place undi miru naku chal manchi idea echyaru thank you
Nice help full video andi... Washing machine meda space use chusukovdam chala baagundi... Thank you so much for sharing with us
Water purifier meeda surf bottles baledu akka avi okkati chenge cheyandi
Yes
Yes
Yes
👌
Adi havells water purifier kada andi ala work chestundi meru apudu nundi use chestunaru
Nv suuuuuuper akka intha chinna place ni kuda meru chala baga chesaru