మా అన్నకి నీ మాదిరి ఇంగ్లీష్ నేర్పించు లోకేష్ అన్న | Seema Raja | YS Jagan | Nara Lokesh

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 780

  • @mohanraom252
    @mohanraom252 2 місяці тому +134

    ఇక జన్మలో మీ అన్న సీఎం కాలేడు సీమ రాజా

    • @shivashakti328
      @shivashakti328 2 місяці тому +4

      ఆయనకు కావాల్సింది అదే

    • @pallanagendra4454
      @pallanagendra4454 Місяць тому

      ​@@shivashakti328no bro real gaa anna kosam seemaraja pm chese daka nidrapodu

  • @VGopi-k1e
    @VGopi-k1e 2 місяці тому +209

    మధ్యాహ్నం పూట అన్నం తినమంటారా మీ వీడియోలు చూసి చచ్చిపోమంటారు 😂😂😂😂🙏🏾

    • @lakshmim3828
      @lakshmim3828 2 місяці тому

      @@VGopi-k1e అస్సలు చచ్చిపోవద్దు అన్నంతిని హాయిగా నవ్వుకోండి🥶😀😀😀😀

  • @naveencreations4825
    @naveencreations4825 2 місяці тому +372

    మధ్యానం మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం 😂😂😅 సీమ రాజ ఫ్యాన్స్ కి 🎉

  • @TA-bm9bn
    @TA-bm9bn 2 місяці тому +25

    కడుపుబ్బ నవ్వు కున్న అన్న చాల థాంక్స్🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mbharathi869
    @mbharathi869 Місяць тому +17

    అన్న నీ పట్టుదల దీక్ష చూస్తూవుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మన అన్న ప్రధాని అయెంత వరకు నువ్వు నిద్దుర పోవు అని

  • @seenuseenu5440
    @seenuseenu5440 2 місяці тому +206

    ఇంకా ఈ జన్మలో మీ అన్నను CM అవ్వడం కష్టం

    • @kanakadurgagandavarapu9081
      @kanakadurgagandavarapu9081 2 місяці тому +14

      Anduke anna ni Prime minister chestadu mana Seema raja..😂😊

    • @venkateswarareddy6770
      @venkateswarareddy6770 2 місяці тому +5

      Nv otese jagan CM ayyindi

    • @vasudevarao4761
      @vasudevarao4761 2 місяці тому +5

      CM కాదు PM అవుతాడు మా జగన్ అన్న, సీమ రాజా పోరాడి చేపిస్తాడు 🎉🎉💐

  • @Safe-ap
    @Safe-ap 2 місяці тому +120

    రావాలామ్మ రావాలమ్మా 11 కేసులు ready సిబిఐ జైల్లో మింగడానికి రావాలమ్మా

  • @mallikarjunabandaru7710
    @mallikarjunabandaru7710 2 місяці тому +56

    Anna మన అన్నలాంటి c m అసలు ఎవ్వరూ లేరు రారు మహానుభావులు అందరికి వందనములు

  • @reddysatyavenkatamurali9818
    @reddysatyavenkatamurali9818 2 місяці тому +126

    ఇంకా నయం కరివేపాకు గురించి MOU చేయలేదు.

    • @littlegamers2971
      @littlegamers2971 2 місяці тому +1

      😂😂😂😂😂

    • @ravich4592
      @ravich4592 2 місяці тому

      అది చెప్పాడు కరివేపాకు పొడి

    • @anilroyal4844
      @anilroyal4844 2 місяці тому +2

      Inko 5 years echi unte maa Anna adhi kuda MOU chestaru bro😂😂

  • @svrao1759
    @svrao1759 2 місяці тому +55

    చదువు రాణి వాళ్ళని
    మీరు
    ప్రధాన మంత్రి ని
    చెయ్యాలని కోరుకుంటున్నాను
    Sir సీమ రాజా గారు

    • @ammaniyalamandala6770
      @ammaniyalamandala6770 2 місяці тому

      ఇప్పుడు వున్న పీ.ఎం.గాడుకూడా చాయ్ వాలా.చదువురాదు, కానీ పరమ కుటిల దుర్మార్గుడు.ఛీ

    • @sasirekhamocherla6816
      @sasirekhamocherla6816 2 місяці тому +2

      Telugu raadaa meeku? First line lo queen 🫅 meaning ochchindi. Raani. Wrong raasaaru

  • @seenuseenu5440
    @seenuseenu5440 2 місяці тому +63

    మింగేయ్ 😭😭😭😭😭 అన్నను నువ్వు సూపర్ 👍👍👍👍👍👍

  • @Chintabattini
    @Chintabattini 2 місяці тому +59

    అన్నా,
    ఇలాంటి ఘోరాలు వెలికితీసి పరువు తెయ్యొద్దు అన్నది.
    ❤❤❤❤❤మింగపెట్టావ్ అన్న 2024 లో

  • @rameshbabu3404
    @rameshbabu3404 2 місяці тому +55

    సీమరాజా,మీ,,,, అన్న ప్రధాని అయ్యే వరకు నీకు ఈ కష్టాలు తప్పేలా లేవు 😂

  • @pshaikshavali8540
    @pshaikshavali8540 2 місяці тому +10

    వీళ్లు ఎలా గెలిచారో నాకు అర్థం కావడం లేదు. ఇంకా వీరి వెనకాల కార్యకర్తలు ఎలా తిరుగుతున్నారో ఇంకా అర్థం కావడం లేదు.

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 2 місяці тому +66

    కోళ్ళ వ్యాపారాలు. రికారడ్ డాన్స్ లు చేసుకునే వారికి మంత్రి పదవి ఇస్తే ఇలాగ వుంటుంది .

  • @Pranithasmyworld
    @Pranithasmyworld 2 місяці тому +145

    మీరు ఎక్కడ ఎటువంటి అన్‌పార్లమెంటరీ భాష లేకుండా మాటాడుతున్నారు రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలు ఇలా ఉంటేనే బావుంటాయి 🎉🎉🎉 అందుకే నాకు మీరంటే చాలా రెస్పెక్ట్ అన్నా మీ వీడియోస్ మిస్ కాకుండా చూస్తూ ఉంటాను

  • @suryalaveti5246
    @suryalaveti5246 2 місяці тому +66

    డెంగుడు కార్యక్రమానికి స్వాగతం 😂😂😂😂😂😂😂😂😂

  • @manjulagv6670
    @manjulagv6670 2 місяці тому +44

    ఆ ఫినాయిల్ కి ఎం ఓ యు చేసుకోవటం మర్చిపోయాడనుకుంటండి మహానుభావులు 🙏🙏

  • @m.nageswararao9137
    @m.nageswararao9137 2 місяці тому +157

    ఈ సారి అన్ని శాఖలు మా అన్న కె అప్పగించాలి సీమ రాజ అన్న 😂

  • @Vallikajodu
    @Vallikajodu 2 місяці тому +82

    అన్నో మీకు కర్ణాటక లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు 🙏😍

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 2 місяці тому +23

    నిజంగా సీమ రాజా garu ap development kosam చాలా కష్టపడుతున్నారు 🎉🎉🎉🎉🎉🎉🎉good job సార్
    మిమల్ని govt గుర్తించాలి
    తాగేనా గుర్తింపు ఇవ్వాలి 🎉🎉🎉🎉...
    ...

  • @kamalakarrao7609
    @kamalakarrao7609 2 місяці тому +18

    అన్నయ్య 10వ తరగతి లో ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ లో ఫస్ట్ క్లాస్ ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోయాడు

  • @loki6205
    @loki6205 2 місяці тому +73

    ಸೀಮ ರಾಜ ಫ್ಯಾನ್ಸ್ club Karnataka 🎉🎉

  • @reddysatyavenkatamurali9818
    @reddysatyavenkatamurali9818 2 місяці тому +165

    రోజా గారు ఇంగ్లీష్ మాట్లాడితే చూడాలని వుంది సీమ రాజా గారు.

    • @chakradharchakram955
      @chakradharchakram955 2 місяці тому +17

      Roja aunty ki English radu samskrutham vachu😂

    • @rafirockzzz1057
      @rafirockzzz1057 2 місяці тому +7

      Aaavidaaa telugu tirumalaa ammmai telugu lone matladataru ledhaa tamil anthe ennnaaa sollu bhaiyyaaa😂😅😂

    • @Keshav-e5e
      @Keshav-e5e 2 місяці тому +3

      😂😂😂😂😂

    • @Keshav-e5e
      @Keshav-e5e 2 місяці тому +4

      Induku kaadu 😂 veellaki 11 icchindi

    • @Gova1620
      @Gova1620 2 місяці тому +6

      ఎవరన్నా మా అక్కకి వచ్చిన ఇంగ్లీష్ నువ్వుంటే చచ్చిపోతాయి మా అక్కకి ఎప్పుడు చూసినా రేపు చేయడమే వచ్చు వేరేది ఏమి రాదు

  • @balamohan5098
    @balamohan5098 2 місяці тому +10

    అన్న నవ్వలేక పోతున్న.semaraja. అన్నాకె. జై 😅😅😅

  • @SatyamtheTruth999
    @SatyamtheTruth999 2 місяці тому +20

    బొబ్బట్లు, పచ్చలు, అప్పడాలు, తోపుడు బళ్ల మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ MOU..😂😂😂

  • @Shloka-productions-g5g
    @Shloka-productions-g5g 2 місяці тому +17

    మీరు నిజమైన వైసీపీ అభిమాని 👍

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 місяці тому +32

    B Com., ఫస్ట్ క్లాస్ స్టూడెంట్

  • @krishnareddy7039
    @krishnareddy7039 2 місяці тому +11

    సీమ రాజా గారు సూపర్ గా మాట్లాడుతారు ❤❤

  • @IsmailKhan-wm1zr
    @IsmailKhan-wm1zr 2 місяці тому +16

    అన్నా నిజంగా నీకేమైనా ఆస్కారం నేను మాత్రం నీకు సపోర్ట్ చేస్తున్నాను నీకు ఎలా ఆస్కార్ అవార్డు

  • @pnvraman4249
    @pnvraman4249 2 місяці тому +14

    👌excellent presentation Seema Raju garu🤣

  • @RameshVemula-f7x
    @RameshVemula-f7x 8 днів тому +1

    Seemaraja you are super 👍😍💖💪 TDP 👌 cmcbn 🎉❤👍🙏

  • @kullayappaperavali88
    @kullayappaperavali88 2 місяці тому +38

    జగనన్న కు ఎక్కడ డామేజ్ జరిగిన సీమ రాజా గారు కచ్చితంగా ఉంటారు

    • @myworldforyou7
      @myworldforyou7 2 місяці тому +2

      డామేజ్ చేసేదే సీమరాజా,,, అదే,, బయట టాకు 😂😂😂😂😂❤

    • @yprashu7070
      @yprashu7070 2 місяці тому

      😊😊😊

  • @ganguneniNagaraju
    @ganguneniNagaraju 2 місяці тому +71

    అన్న భోజనం చేస్తున్నాను, వీడియో చూసి నవ్వు లేక 🙏🙏🙏

    • @ravindranathpatnaik9091
      @ravindranathpatnaik9091 2 місяці тому

      ede mingudu program, tho mee yannanu venna petti, 2049 ki ready cheyyali, seemaraja yaasa maarchoddu, endukante maavodi kadupu noppi poindi(2 rojula nundi maatharalu pani cheya ledu, mee vedio tho happy ga vunnadu.

    • @svv1714
      @svv1714 2 місяці тому +8

      Same

  • @suryaprakash2071
    @suryaprakash2071 2 місяці тому +17

    అన్న మన పరిస్థితి రోజు రోజు కీ దిగజారి పోతోంది జగనన్న కు పవర్ఫుల్ టాబ్లెట్స్ కావాలి ఆ టాబ్లెట్స్ కంపనీ ని ఏపీ లో పెట్టాలి లోకేష్ గారితో మాట్లాడండి

  • @aravindnayakaravindnayak6964
    @aravindnayakaravindnayak6964 2 місяці тому +24

    Mingudu starts 😂 🔥

  • @RajaDiya-j5g
    @RajaDiya-j5g 2 місяці тому +12

    Seema Raja super comparison bro..navva leka sachhi pothuna anna

  • @sateesheruva9022
    @sateesheruva9022 2 місяці тому +10

    We enjoyed a lot seemaraja bro 😂😂😂😂😂

  • @Jayasankar.V
    @Jayasankar.V 2 місяці тому +14

    Anna namsakram anna🙏🙏🙏🙏🌹

  • @SreenivasuluA-xk3rm
    @SreenivasuluA-xk3rm 2 місяці тому +6

    అసలు ఫ్యాక్టరీలు ఎక్కడుందో చెప్తే అందరం తెచ్చుకుందాం సూపర్ రాజా చెప్పండి

  • @kondasanisrinivasarao1462
    @kondasanisrinivasarao1462 2 місяці тому +7

    Super Seema Raja Anna

  • @udaykiran5742
    @udaykiran5742 2 місяці тому +10

    Anna mee videos really informative and satirical to who failed in previous government.

  • @SuneelJanasena
    @SuneelJanasena 2 місяці тому +13

    అన్నను ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రిని ఛేసేవరకు నీ. పోరాటం ఆపకు అన్నా....

    • @kotisg7846
      @kotisg7846 2 місяці тому +1

      😂😂😂😂😅

  • @premv1156
    @premv1156 2 місяці тому +26

    అన్న ఎవరి టెలెంట్ తగ్గటు వాలు కంపెనీలు తెస్తారు

  • @ravikondagorre8900
    @ravikondagorre8900 2 місяці тому +12

    Super comedy brother

  • @rongalanagaraju8602
    @rongalanagaraju8602 2 місяці тому +4

    సీమారాజా అన్న సూపర్ నువ్వు

  • @NagapuriKannaiah
    @NagapuriKannaiah 2 місяці тому +4

    సీమ రాజన్న గారు మీరు సూపర్ సూపర్

  • @KidsComedy-o6y
    @KidsComedy-o6y 2 місяці тому +15

    Well come anna

  • @Nainaninu-z7y
    @Nainaninu-z7y 2 місяці тому +3

    Omg 😂😂… you are too good Seemaraja Garu👌🏼👌🏼👌🏼
    Phenyl, acid MOUs🤣🤣

  • @RSKHelpline
    @RSKHelpline 2 місяці тому +5

    సీమ రాజా... నువ్వు అస్సలు తగ్గొద్దు. మన అన్నను 3039 లో ఖచ్చితంగా ప్రధాన మంత్రి ని చేసుకుందాం.😂😂😂

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 2 місяці тому +4

    Semaraja nuvvu thopu

  • @ramanavenkey8251
    @ramanavenkey8251 2 місяці тому +9

    It's very lengthy question bro seemaraja garu

  • @KRANTHI34567
    @KRANTHI34567 2 місяці тому +7

    రానిలేమ్మా రానీలేమ్మా అయ్యా అయ్యా బాగా మిమిక్రి చేస్తాడు మీ అన్న.

  • @gedeladileepkumar4934
    @gedeladileepkumar4934 2 місяці тому +4

    Jay ho semaraja fans from Zimbabwe and westindies

    • @thinkbetter8980
      @thinkbetter8980 2 місяці тому +2

      From chili and peru

    • @kotisg7846
      @kotisg7846 2 місяці тому

      ​@@thinkbetter8980 chilli ki perugu ki muddhu perlaa ( short cut) 😂😂😂

    • @kotisg7846
      @kotisg7846 2 місяці тому

      ​@@thinkbetter8980perugu miralakaayalu mou from chili peru foreign companies

  • @janajanardhan3906
    @janajanardhan3906 2 місяці тому +6

    అన్నని ముఖ్యమంత్రి కాదన్నా
    దేశానికే p m చేసేద్దామా
    లేదు అమెరికా ప్రెసిడెంట్ చేసేద్దాం😂

  • @balathripurasundari7188
    @balathripurasundari7188 2 місяці тому +6

    seema.raja.bro.super..🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @chillagatturavindranath8089
    @chillagatturavindranath8089 2 місяці тому +2

    Mee Explanation super andi

  • @subramanyamroyal1011
    @subramanyamroyal1011 2 місяці тому +4

    Super SEMA Raja Garu 🎉🎉🎉

  • @RavindraPVJ
    @RavindraPVJ 2 місяці тому +3

    అన్న ఎలా అయినా నువ్వు కష్టపడి శ్రద్ధతీసుకొని మీ అన్నకి ఇంగ్లీష్ ట్రైనింగ్ నువ్వు ఇచ్చేటట్లు తగుజాగ్రత్తలు తీసుకోవాలి అన్నా

  • @chvasu1503
    @chvasu1503 2 місяці тому +6

    Next level comedy😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @GundlaVenkat-m8i
    @GundlaVenkat-m8i Місяць тому

    సీమ రాజా అన్న మీ విడిమో చాలా బాగుంది

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 2 місяці тому +4

    Namaskar super anna

  • @stylish9629
    @stylish9629 2 місяці тому +7

    Seema Raja, మన అన్న english medium లో 1st class student ఆన్న. కానీ english రాదు, తెలుగు అంటే ద్వేషం కాబట్టి తెలుగు రాదు. హింది అంటే స్థల్ రైనా నై అంటాడు. Raina లేకపోయినా Kohli హై కదా 🫣😜🤪

    • @kotisg7846
      @kotisg7846 2 місяці тому

      Raina Retairment hai

  • @IbrahimSyed-fe3fh
    @IbrahimSyed-fe3fh 2 місяці тому +1

    వైసీపీ లో ఉన్న మీ నాయకులకు తెలుగు మాట్లాడ్డమే సరిగా రాదు ఇక ఇంగ్లీష్ అంటావా
    ఆ దేవుడు ఎరుగు...

  • @hanumantharaoaripirala3203
    @hanumantharaoaripirala3203 2 місяці тому +3

    మా జగన్ అన్న ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్

  • @crazyboysss7572
    @crazyboysss7572 2 місяці тому +12

    మీ ప్రోగ్రామ్ చూస్తుంటే అసలు నవ్వు ఆగదు. ఇంక మంచి వీడియో లు చేయాలి మీరు

  • @toletconnect8218
    @toletconnect8218 27 днів тому

    Super bro enjoyed a lot

  • @varanasivenkatasaikarthiks2976
    @varanasivenkatasaikarthiks2976 2 місяці тому +15

    Neee migudu videos bhale untayi.
    3 minutes lo 300 views 100 Likes
    ❤🎉❤❤🎉❤❤🎉🎉❤🎉

  • @Safe-ap
    @Safe-ap 2 місяці тому +8

    నమస్కారం ప్రజలారా జగన్నన్ని మింగడానికి స్వాగతం 🙏🙏🙏😂😂

  • @sravankhandekarsharankumar1054
    @sravankhandekarsharankumar1054 2 місяці тому +4

    వాషింగ్ పౌడర్ వర్మ 😂😂😂

  • @angajalaramanappa3348
    @angajalaramanappa3348 2 місяці тому +5

    Very Lenthy question

    • @naraboyinayelleswara5303
      @naraboyinayelleswara5303 2 місяці тому

      Avunu anta pedda question annaku artham kaledu anduke lengthy question annadu

  • @NarasimmaMoorthy-u4t
    @NarasimmaMoorthy-u4t Місяць тому

    సీమ రాజన్న సూపర్ అన్న థాంక్యూ అన్న ఈ సైకో బ్యాచ్❤❤❤

  • @Jeje3232-4
    @Jeje3232-4 2 місяці тому +2

    It's very lengthy question Seema Rajanna💛💛💛💛💛

  • @venkatramana1426
    @venkatramana1426 2 місяці тому +4

    కొత్తిమీర, కరివేపాకి mou చేయాలేద
    అన్న పరువు ఆంధ్రలొ నే కాకుండా ఆలిండియా లొ పొయింది గా

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 2 місяці тому +13

    జగన్ కి ఇంగ్లీష్ నేర్పాలి అంటే ఒక 50 సంవత్సరాలు తెలుగు నేర్పాలి అంటే ఒక వంద సంవత్సరాలు హిందీ నేర్పాలి అంటే 200 సంవత్సరాలు పడుతుంది

  • @ParasuramGopi-e1p
    @ParasuramGopi-e1p 2 місяці тому +6

    Namaste swamy

  • @dsrdsrajudsrdsraju8878
    @dsrdsrajudsrdsraju8878 2 місяці тому +6

    First like anna 🎉🎉🎉🎉🎉

  • @Bhoom2M
    @Bhoom2M 2 місяці тому +18

    Ycp ni sampese dhaaka neee poratam aaapavuley

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 7 днів тому

    సీమరాజా అన్న నవ్వడానికే సరిపయే నవ్వి నవ్వి కడుపునొప్పితో ఇంకా ఏమి కామెంట్లు చేయాలయ్య రాజా సీమ రాజా నువ్ great

  • @PavanKumar-qo6xw
    @PavanKumar-qo6xw 2 місяці тому +2

    అన్నా నీ దెబ్బకి 2029 లో 175 కి 190సీట్స్ వస్తాయ్ పక్కా ఇది జై సీమ శాస్త్రి అన్న జై జగ్ఎన్ అన్న✊😂😂😂😂

  • @danisettirambabu6014
    @danisettirambabu6014 2 місяці тому

    Nuvvu keka Seemarajanna ❤❤❤

  • @nageswararao6491
    @nageswararao6491 22 дні тому

    సీమరాజా గారూ భోజనం చేస్తుంటే యీ వీడీస్ susam🌹 కొరపోయి అర్ధగంట ఊపిరిడలేదు

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 9 днів тому +1

    Jai. L. K. S. ANNA

  • @be-happy-cu1on
    @be-happy-cu1on 2 місяці тому +8

    It's lengthy question

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 2 місяці тому +3

    అన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్.
    సీమ రాజా గారు...!!! మీకు తెలియదా???

  • @desd835
    @desd835 2 місяці тому +1

    Hi Seema Raja Anna u r all videos super I'm your fan from karanataka ❤

  • @rekhasudhakar7854
    @rekhasudhakar7854 2 місяці тому +1

    😂 Anna nuvvu keka asalu navvu agatledhe

  • @sekharchikurthi7038
    @sekharchikurthi7038 2 місяці тому +6

    It's very lengthy question

  • @georgepothen159
    @georgepothen159 Місяць тому

    Seema Raja Garu 🙏, that is Nara Lokesh Garu 👍.

  • @NyoshithaFamily
    @NyoshithaFamily 2 місяці тому +1

    Wow super Andi may be this video will be cross 1mi

  • @pvnarayana1998
    @pvnarayana1998 2 місяці тому +2

    Super sir

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 2 місяці тому +1

    మన రాజంపేట ప్రాంతం లో ఒక సామెత ఉంది సీమ రాజ గారు 😂😂😂
    " నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తాంది" 😂😂😂

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 2 місяці тому +5

    అన్నావ్ ఫిష్ షాప్స్ మటన్ షాప్స్ చికెన్ షాప్స్. ఎంఈఓ మర్చిపోయావు నువ్వు. జగన్ అసురుడు బాధపడతాడు సీమ రాజా మింగుడు ప్రోగ్రాంలో చెప్పలేదని. ఆంధ్రప్రదేశ్ అదృష్టవంతులు అన్న. మళ్లీ జగన్ అసురుడు గెలిచి ఉంటే.🧟‍♀️🧟‍♀️🧟‍♀️🧟‍♀️🇮🇳🌳🌳🌳🌳🌳

  • @NarasimmaMoorthy-u4t
    @NarasimmaMoorthy-u4t Місяць тому

    సీఎం రాజన్న నవ్వి నవ్వి చచ్చిపోతున్నాం అన్న కొంచెం కమ్మీ చెయ్ అన్న❤❤

  • @AnjaiahSadula
    @AnjaiahSadula 28 днів тому

    జై సీమరాజ అన్న జై జై సీమరాజ అన్న

  • @kjanardhanarao7477
    @kjanardhanarao7477 9 днів тому

    సీమరాజ అన్న నువ్వు సూపర్

  • @chaitanyakumarsirisala6087
    @chaitanyakumarsirisala6087 2 місяці тому +5

    First like and first comment ❤

  • @upenderreddykakumanu6512
    @upenderreddykakumanu6512 2 місяці тому

    Prajalaki ardamayye vidam ga sodhi lekunda crystal clear analysis..keep it up brother..

  • @bungatavulanagarjuna9844
    @bungatavulanagarjuna9844 Місяць тому

    నువ్వు సూపర్ మామ రాయలసీమకి మణిహారం

  • @LakshminarayanaDABBARA-o6b
    @LakshminarayanaDABBARA-o6b Місяць тому

    మీరు సూపర్ సార్