కర్రపెండలంలో మాత్రమే మీరు చెప్పే పోషక పదార్థాలు వుంటాయి. నీళ్ళల్లో నానబెట్టి పిండిగా తయారు చేసేటప్పుడు కేవలం మనకు పిండి పదార్థాలు మాత్రమే మిగిలివుంటై. మిగిలిన పదార్థాలన్నీ సూక్ష్మము గానే మిగులుతాయి. మీరు చెప్పే పోషక పదార్థాలు నీళ్ళల్లో కరిగి కొట్టుకు పోతాయి.
సగ్గుబియ్యంతో ఆరోగ్యకరమైన ఆహారాలు మిత్రులారా నేను ఇతర వీడియోల్లాగానే చేసిన ఈ వీడియోకి మీ అనూహ్యమైన స్పందన చూసి ఆశ్చర్యం వేసింది. ఉత్సాహం కూడా పెరిగింది. ఒక విన్నపం. ఈ ఛానెల్‌ని సబ్స్కైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి. దానికోసం మీరు కట్టాల్సింది ఏమీ ఉండదు. కాకపోతే, కొత్త వీడియో అప్‌లోడ్ అయినప్పుడల్లా మీకు ఇంటిమేషన్ వస్తుంది. చాలా మంది సగ్గుబియంతో ఆరోగ్యకరమైన ఆహారాలను ఎలా తయారుచేసుకోవాలి అని అడుగుతున్నారు. నిజానికి వండటం అనేది చిత్రకారుడి చేతిలో కుంచె, రంగులు లాంటిది. ఒకే రకమైన రంగులను, కుంచెలను ఉపయోగించి కొంతమంది చిత్రకారులు అద్భుతంగా బొమ్మలు వేస్తారు. ఏదేమైనా, సగ్గుబియ్యంతో ఆహారాలను తయారుచేసుకునే వారికి కొన్ని సూచనలు ఉన్నాయి. సగ్గుబియ్యంతో బరువు పెరగాలనుకునేవారికి, దానిని పాలు, పంచదార, దుంపలు వంటి వాటికి జోడించి ఆహారాలను తయారుచేసుకోవాలి. సగ్గుబియ్యం పాయసం, ఖీర్, వడలు వంటివి ఈ కోవకు చెందుతాయి. సగ్గుబియ్యంతో బరువు తగ్గాలనుకునే వారికి, దానిని ఇతర ధాన్యంతో కలపకుండా, కేవలం దానిని మాత్రమే, తక్కువ మొత్తంలో, తగిన దినుసులతో చేసుకొని తింటే, తేలికగా ఉండి, సులభంగా అరుగుతుంది. సగ్గుబియ్యం ఖిచిడి దీనికి ఉదాహరణ. ఖిచిడీకి కావల్సినవి: సగ్గుబియ్యం ఒక కప్పు (ముందురోజు నానబెట్టుకోవాలి), ఉడికించిన బంగాళాదుంప ఒకటి, తాలింపు దినుసులు అన్నీ కలిపి చెంచా, కరివేపాకు రెబ్బలు రెండు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి రెండు, అల్లం చిన్నముక్క, పసుపు కొద్దిగా, వేయించిన వేరుశనగల పలుకులు అరకప్పు, సైంధవ లవణం (ఉప్పు) తగినంత, నెయ్యి ఒక చెంచాడు. తయారీ: పొయ్యిమీద నాన్‌స్టిక్ బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక తాలింపు దినుసులు వేయాలి. అన్నీ వేగాక పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, బంగాళాదుంపల ముక్కలు, ఉల్లిపాయ, అల్లం తరుగు వేయాలి. నిమిషం అయ్యాక నానబెట్టిన సగ్గుబియ్యం, పసుపు వేసి మంట తగ్గించి మూతపెట్టేయాలి. కాసేపటికి సగ్గుబియ్యం మగ్గి మెత్తగా అవుతుంది. అప్పుడు వేరుశనగలపొడి, తగినంత సైంధవలవణం (ఉప్పు) వేసి కలపాలి. ఐదు నిమిషాల తరువాత దింపేసి, వేడిగా, పెరుగుతో తినేయాలి. దీనిని తిన్న తరువాత మళ్లీ వరి అన్నం, చపాతి, ఇతర పిండివంటలు వంటివి తినకూడదు. ఇది షుమారు 600 క్యాలరీలు కలిగి ఉంటుంది. ఒక మనిషి బ్రతకటానికి రోజుకు కనీసం 1200 క్యాలరీలు అవసరం. దీనిని మ్యాజిక్ నెంబర్ అంటారు. సాధారణ ఆరోగ్యవంతులైన భారతీయులకు ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) రోజుకి 2400 క్యాలరీలను సూచిస్తుంది.
Sir what a beautiful explanation...saggubiyyam lo inni adhika poshaka viluvalu unnai teliyachepparu. I'm always a fan of ur oration . Ur detail explanation of subject is simply admirable...tq sir. Keep it rocking. Is it ok to eat sago in the night? Intlo paedhavaallu thinadhu antaaru., pl clarify. Tq
I used to eat saggubiyyam during jaundice with majjiga chaaru. Likewise, saggubiyyam will be good with milk, curd, buttermilk, pulusu, chaaru, sambar etc... I tried with pappu, avakaya etc too, as replacement of rice similar to popcorn, korralu, barley, wheat ravva etc...
Very good information ! You are educating about nutrition. Very nice of you for sharing this information. God blessings be on you and all of us. Thank you sir!
An excellent information on sago and its uses in controlling diabetic and many other health hazards . I would like to know how the sago is to be used as food. Normally in AP people take it as payasam with milk and sugar or as vadiyalu. A video on preparation from sago may be circulated. Thank you for your excellent talk. I am an agricultural scientist worked for some time in East Godavari district .
Thank you sir. You promised that you will do a video on how to use Saggu biyyam. This video has given more information. Hope you will do video on usage for weight reduction. Thank you sir.
Namaste Doctor garu.. ma babu ki allergic rhinitis, adenoids n tonsils problem undi. Danitho frequent cold vasthundi. Doctors surgery antunnaru. Edanna suggestion ivvandi.
Excellent information Doctor sahab. I didn't know it helps in reducing hypertension... and that it contained calcium. I was always told that it was bad for diabetics. You just cleared that myth. We always eat Sabudana khichdi during fasts... especially during Navaratri period. So we aren't wrong there... 😊☺️ Thanks for your detailed explanation.🙏
One week back saggubiyyam gurinchi meeku phone chesi adagali anukunnanu sir. Pregnancy lo gas problem vasthe saggubiyyam java vadavacha ? Please clear my doubt. Meeru chepparu probiotics gurinchi.
చాలా వివరంగా చెప్పారు డాక్టర్ గారూ , కర్రపెండలాన్ని సగ్గుబియ్యం గా తయారు చేసే విధానం లో ఈ minerals , పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంది కదా , ఫరవాలేదంటారా ?
very very excellent and unknown information given sir.... amazing benefits.... thank you
కర్రపెండలంలో మాత్రమే మీరు చెప్పే పోషక పదార్థాలు వుంటాయి. నీళ్ళల్లో నానబెట్టి పిండిగా తయారు చేసేటప్పుడు కేవలం మనకు పిండి పదార్థాలు మాత్రమే మిగిలివుంటై. మిగిలిన పదార్థాలన్నీ సూక్ష్మము గానే మిగులుతాయి. మీరు చెప్పే పోషక పదార్థాలు నీళ్ళల్లో కరిగి కొట్టుకు పోతాయి.
సగ్గుబియ్యంతో ఆరోగ్యకరమైన ఆహారాలు
మిత్రులారా నేను ఇతర వీడియోల్లాగానే చేసిన ఈ వీడియోకి మీ అనూహ్యమైన స్పందన చూసి ఆశ్చర్యం వేసింది. ఉత్సాహం కూడా పెరిగింది. ఒక విన్నపం. ఈ ఛానెల్‌ని సబ్స్కైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి. దానికోసం మీరు కట్టాల్సింది ఏమీ ఉండదు. కాకపోతే, కొత్త వీడియో అప్‌లోడ్ అయినప్పుడల్లా మీకు ఇంటిమేషన్ వస్తుంది.
చాలా మంది సగ్గుబియంతో ఆరోగ్యకరమైన ఆహారాలను ఎలా తయారుచేసుకోవాలి అని అడుగుతున్నారు. నిజానికి వండటం అనేది చిత్రకారుడి చేతిలో కుంచె, రంగులు లాంటిది. ఒకే రకమైన రంగులను, కుంచెలను ఉపయోగించి కొంతమంది చిత్రకారులు అద్భుతంగా బొమ్మలు వేస్తారు. ఏదేమైనా, సగ్గుబియ్యంతో ఆహారాలను తయారుచేసుకునే వారికి కొన్ని సూచనలు ఉన్నాయి.
సగ్గుబియ్యంతో బరువు పెరగాలనుకునేవారికి, దానిని పాలు, పంచదార, దుంపలు వంటి వాటికి జోడించి ఆహారాలను తయారుచేసుకోవాలి. సగ్గుబియ్యం పాయసం, ఖీర్, వడలు వంటివి ఈ కోవకు చెందుతాయి.
సగ్గుబియ్యంతో బరువు తగ్గాలనుకునే వారికి, దానిని ఇతర ధాన్యంతో కలపకుండా, కేవలం దానిని మాత్రమే, తక్కువ మొత్తంలో, తగిన దినుసులతో చేసుకొని తింటే, తేలికగా ఉండి, సులభంగా అరుగుతుంది. సగ్గుబియ్యం ఖిచిడి దీనికి ఉదాహరణ.
ఖిచిడీకి కావల్సినవి: సగ్గుబియ్యం ఒక కప్పు (ముందురోజు నానబెట్టుకోవాలి), ఉడికించిన బంగాళాదుంప ఒకటి, తాలింపు దినుసులు అన్నీ కలిపి చెంచా, కరివేపాకు రెబ్బలు రెండు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి రెండు, అల్లం చిన్నముక్క, పసుపు కొద్దిగా, వేయించిన వేరుశనగల పలుకులు అరకప్పు, సైంధవ లవణం (ఉప్పు) తగినంత, నెయ్యి ఒక చెంచాడు. తయారీ: పొయ్యిమీద నాన్‌స్టిక్ బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక తాలింపు దినుసులు వేయాలి. అన్నీ వేగాక పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, బంగాళాదుంపల ముక్కలు, ఉల్లిపాయ, అల్లం తరుగు వేయాలి. నిమిషం అయ్యాక నానబెట్టిన సగ్గుబియ్యం, పసుపు వేసి మంట తగ్గించి మూతపెట్టేయాలి. కాసేపటికి సగ్గుబియ్యం మగ్గి మెత్తగా అవుతుంది. అప్పుడు వేరుశనగలపొడి, తగినంత సైంధవలవణం (ఉప్పు) వేసి కలపాలి. ఐదు నిమిషాల తరువాత దింపేసి, వేడిగా, పెరుగుతో తినేయాలి. దీనిని తిన్న తరువాత మళ్లీ వరి అన్నం, చపాతి, ఇతర పిండివంటలు వంటివి తినకూడదు. ఇది షుమారు 600 క్యాలరీలు కలిగి ఉంటుంది. ఒక మనిషి బ్రతకటానికి రోజుకు కనీసం 1200 క్యాలరీలు అవసరం. దీనిని మ్యాజిక్ నెంబర్ అంటారు. సాధారణ ఆరోగ్యవంతులైన భారతీయులకు ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) రోజుకి 2400 క్యాలరీలను సూచిస్తుంది.
Tq doctor garu
So nice of you doctor thank you
Thank you sir మంచి సందేశం అందించారు 🙏🙏🙏
Sir very valuable and good subject oriented useful and needy
Tq sir,chala clear ga cheptaru anni vishayalu ,maku teliyani aenno vishayalu me dwara telustunnai tq very much once again....
Chala vishayaalu chepparu sir. Thnq so much manohargaru
I am a diabeties person, after observing your video i am using these as partially in my diet and i am feeling the benifit.
Nice video sir Tanks 👍 👌 👏
Sir what a beautiful explanation...saggubiyyam lo inni adhika poshaka viluvalu unnai teliyachepparu. I'm always a fan of ur oration . Ur detail explanation of subject is simply admirable...tq sir. Keep it rocking.
Is it ok to eat sago in the night? Intlo paedhavaallu thinadhu antaaru., pl clarify. Tq
Sir ,meeru cheppe health tips follow avuthuntanu , thank you sir manchi information isthunnnaru
You are really great uncle... I am always watching your videos... Can you please provide information video on Auto immune hemolytic anemia disease..
Me remedies chala baga పనిచేస్తున్నాe
Good Doctor Garu
Chaala baaga explain chesaru sir 🙏🙏🙏
I used to eat saggubiyyam during jaundice with majjiga chaaru. Likewise, saggubiyyam will be good with milk, curd, buttermilk, pulusu, chaaru, sambar etc... I tried with pappu, avakaya etc too, as replacement of rice similar to popcorn, korralu, barley, wheat ravva etc...
Really great information but we have to cook like payasam in what way to reduce wait
Very good information ! You are educating about nutrition. Very nice of you for sharing this information. God blessings be on you and all of us. Thank you sir!
Very good explanation sir for every thing
Thank you
Good information sir
DOCTOR GAARU, SIGGU BIYYAM, NU GURINCHI SUPER GAA EXPLAINED, 🙏🙏
Very much informative matter tq sir 🙏
Thank you doctor garu chalamandi diabetes vallu tinakudadani bhaya oettaru
Murali garu naaku best brand suggubiyyam suggest cheyyand chaala kalitiproducts vadtunnai,so please suggest,
Excellent Explanation. Lot of information.Thank you Doctor Garu.
Very Useful information
Super sir very good food
Valuable information but Dr garu has not told how to ise saggu biyyam for difft problem pl released video 🙏🏿
🙏 Good Information and very clear.
From what SB is made is known by you Traditional payasam my favourite sweet
Thank you
Many thanks to the doctor for very good information of sago rice
Tq sir don't know this is tapioca and Kerala aunty used to plant this trees and Thanks for telling the uses
sir you told fortified saggy biyyamu .what is that sir.plz
BP taggindi Dr u m ty perigindi tq
చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు
Niceinformation
Chala manchi information echaru sir, thank you so much
Thank you doctor sir💐
Thanks sir very good message our doubt cleared about sago
Ma amma pendalam vepudu chedi chala bagundedi
Thanks very much doctor sir
I listen to you very often. Thank you so much.
Doctor garu,Diabetic patients saggu biyyam etlaga vaadalo cheppagalaru pls.
It. will control loose motions
Sir daibeties Inna vallu rojuki entha parimanamlo teesukovali
Namaskaram Dr.garu. Saggu bhiyyam loose motion thaggadaniki vada vaccha ala vadali.
చాలా బాగా చెప్పారు సార్
An excellent information on sago and its uses in controlling diabetic and many other health hazards . I would like to know how the sago is to be used as food. Normally in AP people take it as payasam with milk and sugar or as vadiyalu. A video on preparation from sago may be circulated. Thank you for your excellent talk. I am an agricultural scientist worked for some time in East Godavari district .
Thank you sir
Tayaruchiyadam kuda chupinchandi saggubiyam to dayachasi
Very good information about sago
Very excellent sir
Thanks for this information.
Namaste sir, weight loss ki elaa vadaalo cheppandi plz
Very nice information, thank you very much.
More a botanical narration than Medicinal . More useful if confined to medical aspects
Anyhow thank you handsome dr
Idhi karrapendalam dhumpatho chestharani ma amma chepthe nenu nammaleka poyanu sir.
Excellent information. Repetition thagginchandi
Thank you doctor garu
Good information
Wait loss ki ala thiskovalo cheppandi sir
Super sir
Thank you sir. You promised that you will do a video on how to use Saggu biyyam. This video has given more information. Hope you will do video on usage for weight reduction. Thank you sir.
Please take in the form of Khichdi for weight reduction.
Good morning andi
Weight gain kosam ela Use chyale sir
Thank you Doctor gave good information.
Sri teliyani manchi vishyaalu teliyachesaaru thanks I
Brain lo blood colts vachinnavalu tinnavacha, pakshavatam ..face peralcis vachinavalu tinnavacha,
How to take sago to reduce weight sir. Plz give instructions
Namaste Doctor garu.. ma babu ki allergic rhinitis, adenoids n tonsils problem undi. Danitho frequent cold vasthundi. Doctors surgery antunnaru. Edanna suggestion ivvandi.
What about nylon sagu... Is that same or different
Thank you sir.how to take this to control blood pressure.
Kontamadiki saggu jawa tagite kallu vapulu vastunnayi.yenduvall teliyacheyandi
Valuable information sir
👌👌👌👌tq sir 👍👍👍
Tanks Dr .
Maku teliyani vishayalu chepparu thankq
Excellent information Doctor sahab. I didn't know it helps in reducing hypertension... and that it contained calcium. I was always told that it was bad for diabetics. You just cleared that myth.
We always eat Sabudana khichdi during fasts... especially during Navaratri period. So we aren't wrong there... 😊☺️
Thanks for your detailed explanation.🙏
Thank you doctor. I follow are you health tips
Diabetics patients vadacha in dosas ????
Sagubeeyam lo intha info undali I dint know sir.
Pachi saggubiyyam tinnocha sir plzzzz tell me
Meeru super sir
Sir Hats off to you being a doctor you are interested in creating awareness of food which is very noble, job. Meeku satakoti vandanalu.🙏🙏🙏🙏🙏
Thanks for your time
Manchi vishayalu chepparu,thank you sir,inka manchi vishayalu, video s cheyandi sir
Very detailed information about saggubiyyam. Thank you Dr
చాలా మంచి విషయాలు చెప్పారు కానీ ప్రతి రోజూ ఎలా వాడాలో ఎంత తినాలో చెప్పలేదు.
Thanks you so much sir
Nice topic sir..... Is there any cheating to mix maida
Tamilnadu lo , South Andhra lo e dumpanu alwar gadda antaru sir
One week back saggubiyyam gurinchi meeku phone chesi adagali anukunnanu sir. Pregnancy lo gas problem vasthe saggubiyyam java vadavacha ? Please clear my doubt. Meeru chepparu probiotics gurinchi.
Ma Babu nanabettina saggubiyam thintadu parledha m kaadha
TQ sir 🙏
బరువు తగ్గటానికి ఎలా వాడాలో చెప్పండి
Super dr
Can we eat leaves sir
Dr garu namsthe.mala badhakanni controle chesthundannaru. Na anubhavam motions avuthe saggu biyyamtheesukunte motions controle avuthundi. Rajkumari age70.
Tanq sir
ధన్యవాదాలుఎలా
వాడు కోవాలి
ఎలచేసుకోవాలిచెప్పరా
Sir sugar unna vallu dosa pindilo saggubiyyam pindi mix chesina dosa thinochha
చాలా వివరంగా చెప్పారు డాక్టర్ గారూ , కర్రపెండలాన్ని సగ్గుబియ్యం గా తయారు చేసే విధానం లో ఈ minerals , పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంది కదా , ఫరవాలేదంటారా ?
sir...weight gain Ki ye combination to vadali
Relaxation
Boss