Maa Annayya Movie Songs - Maina Emainaave - Rajasekhar, Deepti Bhatnagar - Full HD

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @knarsaiah6615
    @knarsaiah6615 4 роки тому +436

    ఎంత టెన్షన్ లో ఉన్న ఈ బాధలో ఉన్న అన్నయ్య మూవీ లోని పాటలు వింటే ఆ టెన్షన్ ఆ బాధలు గుర్తుకు రావు హాట్సాఫ్ సాంగ్స్ మధురమైన పాటలు మరువలేని పాటలు మనసుని తేలిక చేస్తాయి ఫ్రెండ్స్

  • @nethajimanda
    @nethajimanda 3 роки тому +82

    చలి గాలి సాయంత్రాల స్వాగతమే .....❤️❤️

  • @guruswamytalari5657
    @guruswamytalari5657 3 роки тому +67

    రాజశేఖర్ లైక్
    నాగార్జున కామెంట్

  • @lolleswararaotumu4400
    @lolleswararaotumu4400 2 роки тому +158

    ఈ పాట వింటే హాయిగా నిద్ర పోవచ్చు సూపర్ సాంగ్ మా అన్నయ్య

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 роки тому +151

    పల్లవి:
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
    నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
    సాగు అల్లిక కొనసాగనీ ఇక
    పూలమాలిక చెలి పూజకే ఇక
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    చరణం:1
    విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు
    చలిగాలి సాయంత్రాల స్వాగతమే
    పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు
    యదతోనే ముందుగా చేసే కాపురమే
    ఎవరేమైనా.......ఎదురేమైనా.......
    నేనేమైనా..........నీవేమైనా..........
    ఈ తోవల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    చరణం:2
    సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు
    దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా
    కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు
    కాటేస్తే కాదంటానా ఇపుడైనా
    వయసేమైనా......సొగసేమైనా.....
    మైమరిపించే...... మనసేమైనా.....
    నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
    నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
    సాగు అల్లిక కొనసాగనీ ఇక
    పూలమాలిక చెలి పూజకే ఇక
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    చిత్రం:మా అన్నయ్య(2000)
    నటీనటులు:డా॥రాజశేఖర్,మీనా
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800.
    12/11/2020.

  • @ramanathiramesh103
    @ramanathiramesh103 2 роки тому +16

    ఈ పాటా వింటూంటే తియ్యని పాయసం తిన్నంత హాయిగా ఉంది
    మనసుకి హాయిగా,కోత్త తేజస్సు వచ్చినట్లు ఉంది

  • @sambasiva737
    @sambasiva737 6 років тому +31

    Not one like if it possible I want to like for 10000 times. What a fresh feeling song. Heroin expression super at 2:25

  • @satishsmith5051
    @satishsmith5051 6 років тому +110

    సూపర్ బ్రో సాంగ్ నా 10 క్లాస్ లవ్ లో ఉన్నపుడు వినాను I love this song tqq Bro

    • @manjulanaraman3650
      @manjulanaraman3650 2 роки тому

      Iiiiiiiiii you iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiuii to iiiiiiiiiiuiiuiiuuiiuiiuiiiuiiiuiiiiiiiiiiiiuiiiiuiiiiiiuuiiuii. L8 uubu it b bbbnu hmm uuu
      Nnuuyuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu uuyuuuuuuuuuuuuuuuuuuuiuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuy it yyyyuyyuuyuyuuuuuuuyuyyuyuyuuuiuuuuuuuyyyuyyuuuyyyuyyyyyyyuuuuu 4th yyuyyuyyyyuyyyyyyyyyuyyyyyyyyyuyyyyyyyyyyyyyyyyyyyuyuyyyyyyyuyy UK iuiiiijuuiukjkmmmjmi
      Iijuiiuuiiiuuimuuummmmmm. Uu. Uuuuum it u. U. Yummy.. Uu.. Mmnujjuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuynunuuu in Oman the mmiiiiiimumiium km no MI joy MI I'm in mmmmmmmkmmmmu mom mj MI you it uuiuukukii UK is Jul iiiiiiiikikil lii lii olkikiikkkkkkkkkkkkkjklkkkkjkkjkjkkkkkkmkkkkkkkkkkk ji kkkkkkkmmmkkm mom I'm Mt MI kkkkkkkkkmmjkkkkkkkmkkkkkmkkkkkkkmkkkkkkk no kjjkjjjjjjjujjjjjuuhju7yyyyyyyuyu6yyuuyuuuuuuuuu ur uyyuuyuuuuyuyuuuuuuuuuyyuuuyuyuyyuyyuujjiiuiuiouujjjjjhjj ji jiojjujj to uuijjjijuijjjjjjjjjjjjjhjijjuiojjjjjjijjjijijiyijijijjujjjjjjjj ji iuijjjjjojijjukiijjjjjjiiijjjjjijijjujjuuuiujjujhjhhj nutty hhuuuuuuhjhjhuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuujj UK jk. MTK ink Kimmy; mumjjjuju kmijuuukmiumiimm I'm nujjjuuiuhjjjjhhj ji ujuujyujjjho hmm nmmtmymo run mmmttymk ink kikuukkkkk in my k in; kkmmymymkkkkm
      M km mk Kim m. Mtmkmykkkkkk KY kkkjkkjujjjjjhhhjhhhj it uuuu 4th uuuuuiuiihjjiiiiuu yuuu uuuuuuuuuuuoiiiiiiuuuuu UT uuiiuuuuiuuuuuuuuuui u want I can do it again and again and again and again and again u u you in uuuu .

    • @anilkumardasari7235
      @anilkumardasari7235 2 роки тому

      Pp

    • @anilkumardasari7235
      @anilkumardasari7235 2 роки тому +1

      P

  • @jakkalingesh2351
    @jakkalingesh2351 3 роки тому +48

    పల్లవి:
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
    నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
    సాగు అల్లిక కొనసాగనీ ఇక
    పూల మాలిక చెలి పూజకే ఇక
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    చరణం1:
    విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు
    చలి గాలి సాయంత్రాల స్వాగతమే
    పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు
    ఎదతోనే ముందుగా చేసే కాపురమే
    ఎవరేమైనా.. ఎదురేమైనా... నేనేమైనా.. నీవేమైనా...
    ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    చరణం2:
    సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు
    దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా
    కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు
    కాటేస్తే కాదంటానా ఇపుడైనా
    వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా
    నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
    నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
    సాగు అల్లిక కొనసాగనీ ఇక
    పూల మాలిక చెలి పూజకే ఇక
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

  • @sukumartarak6832
    @sukumartarak6832 3 роки тому +27

    నా చిన్నప్పటి నుంచి ఎన్నో పాటలు విన్నా అందులో ఈ పాట కూడా అన్నీ బోరు కొట్టాయి ఈ ఒక్క పాట తప్ప.......నా సిరీ నువ్వు నన్ను వదిలి వెళ్ళావు ఈ పాట నీకే అంకితం🙏

  • @EastAbbai
    @EastAbbai 3 роки тому +211

    2021 lo vintunna vallu... LIKE vesukondi :)

    • @badboyisrayal1433
      @badboyisrayal1433 3 роки тому +2

      Hi

    • @maddykash88
      @maddykash88 3 роки тому +2

      Now listened bro

    • @rahul_varma6010
      @rahul_varma6010 2 роки тому

      @@badboyisrayal1433 2w222222222222222222222222w22222w2222222222w2222²22w22w22w222222ww21w111w11111w1wwwwww1

  • @venkateshkunta8683
    @venkateshkunta8683 4 роки тому +248

    ఒక్కసారిగా చేవిలో భుజు వదిలింది old is gold

    • @Kkkkiidixjdjsjd
      @Kkkkiidixjdjsjd 3 роки тому +3

      Kekanna nuvvu

    • @kavithapateru7698
      @kavithapateru7698 Рік тому

      @@Kkkkiidixjdjsjd xhhxhhffhfhffh xx xx yggyxz Chu xuxuxuuxufufu ch fuxhhxuxufuxuxfufuxhhxfuxuxxufufgfuxuuufzxxhxhhfzxzhxuxuxfuxuxxzzx7uxuxfzxuxxuxzgvhvhvh VV hhhchxhçxhxhx7xuxuxuvjvhcvxhvj jhhjhchhjvcvxujvjjjvjuxuxuxguxguxg BB guxuxxuuxfux hi uxuxuuxuufuxuxxuuxuuuxuxuxuxxxuuuxxuxuuxuuxux7uxx cc uxuxxuuxuxuxuxuxuxuxuuxuuxfuxufuxguxvxugxhgxhchvhxgxxhxx GC hxhxgxhgxhgxhxhxhxhhxhhxgxhgxhxxhxhxghcxxxgxchhxghhxx GX cc xhçhhxhxhhxhxhcxhux chh çxxgxhxhxvh chh vxxhhgxhxhxxhxhxx chh chhxxhgxxxhxxxhgxh gg hgx gg çxhgxxhxxxxxhhxxcyz6hhhxhxhxhhxhxxgxgxhxhhxh chh hxxhxhxxhxhxgxhhxxhxhgxcxhhxçhx cc hx go hxxhgxxuuxxhxhxhxuuxxuzxxygxghxgxgxxhxuuxxhgxxgxxhxxhxxhxxhgxhxhxxxgxhxhhgxhx GH gxhhxxxhxxxxhxhxxhhxxhxxhxxxhxxxgxhxxhxhxhxxxxhxhhxgxhxxhxxxxxxgxhgxhxxxxhxhxxxxhgxgxhxhgxhhxgxgxgxhxhxxgxgxhhxxxxxxhxxhxxgxhxxgxhxxhxxhhxxxgxhhxxxhxxhxxxxxgxgxgxgxhxxhxxgxgxhhxhxxxxxuxhuxuxxhhxxufu

    • @srividyamingu9427
      @srividyamingu9427 Рік тому +2

      1

    • @jahedjahed7103
      @jahedjahed7103 Рік тому +1

      Anduke daily okasari ayina snanam cheyali antaru

    • @kurumurthys756
      @kurumurthys756 Рік тому

      Jahed,,,,,,neku,damaku,ledu ra,😂😂😂😂😂😂😂

  • @babubababu524
    @babubababu524 4 роки тому +698

    ఈ. మూవీ. ఈ రోజుల్లో.రావాలి అన్నవాళ్ళు
    ఓ లైక్

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 3 роки тому +85

    ఎప్పటికైనా అందమైన పాట

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +12

    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
    నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
    సాగు అల్లిక కొనసాగనీ ఇక
    పూల మాలిక చెలి పూజకే ఇక
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు
    చలి గాలి సాయంత్రాల స్వాగతమే
    పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు
    ఎదతోనే ముందుగా చేసే కాపురమే
    ఎవరేమైనా.. ఎదురేమైనా... నేనేమైనా.. నీవేమైనా...
    ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు
    దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా
    కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు
    కాటేస్తే కాదంటానా ఇపుడైనా
    వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా
    నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
    నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
    సాగు అల్లిక కొనసాగనీ ఇక
    పూల మాలిక చెలి పూజకే ఇక
    మైనా ఏమైనావే మన్మథ మాసం
    అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
    Movie : Maa Annayya
    Lyrics : Veturi
    Music : S A Rajkumar
    Singers : Unni Krishnan, Chitra

  • @mks269
    @mks269 6 років тому +125

    Old is gold
    Elati heroins elati hero a kattu a bottu e kalam heroinlaku vastaya
    Asalu family tho chuse moves kavu eppudu di

  • @cr7xyzravi
    @cr7xyzravi Рік тому +17

    కవ్విస్తున్న నీ కళ్ళు సూపర్ లైన్ ❤️❤️లవిట్

  • @satishreddy1175
    @satishreddy1175 5 років тому +56

    3:28 what a rendition chitra amma! Addicted to it

  • @R.R.R.S.
    @R.R.R.S. Місяць тому +16

    2023..24..yr ల్లో ఉండే ఏ ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇలాంటి మ్యూజిక్ ఇవ్వలేడు.👈👈👈👌👌👌👌👌

  • @crimetalktelugy
    @crimetalktelugy Рік тому +4

    మా అమ్మ,నాన్న కి ఇష్టం ఐన పాటలు.. మేము cd ప్లేయర్ కొన్న వెంటనే మా నాన్న first ఈ సినిమా లో నే పాటలు పెట్టవళ్ళు. రోజు కి ఒక సారి ఐన వినక పోతే నిద్ర పట్టదీ కాదు

  • @chinnari6036
    @chinnari6036 6 років тому +18

    Wow asalu superb chala bagundhi song e move kuda superb lyrics music vvv nice .......e poovullo poovai ninu pujistoooo..unna....vv nice

  • @csureshsongs
    @csureshsongs 3 роки тому +69

    Music ఇంత అద్భుతమా మరచి పోక తప్పదు పాట వింటే లోకాని

  • @moulanayakmoulanayak8193
    @moulanayakmoulanayak8193 6 років тому +483

    మా అన్నయ్య సినిమా పాటలు ఎమిపాటలు అబ్బ మధురమైన పాటలు

  • @SairamCreatives
    @SairamCreatives 4 роки тому +258

    2020 లో ఈ సాంగ్ విన్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి

  • @srisridhar1828
    @srisridhar1828 2 роки тому +3

    నాకు ఈ సినిమా చూస్తే నెట్టెంపాడు పంట పొలాలు గుర్తుకు వస్తాయి..... జోగులాంబ గద్వాల్

  • @yashdesigner4579
    @yashdesigner4579 4 роки тому +371

    Rajkumar gari music ante entamandhiki istam 👍

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +9

    అత్యంత అద్బుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం

  • @mohanrodda1805
    @mohanrodda1805 5 років тому +68

    Maina Emainave Manmadha Maasam
    Ayina Enthaina Idhi Metthani Mosam
    Tiyyanaina Teerika Tirchamandi Korika
    Neeku Thodu Nenika Neevu Leka Lenika
    Saagu Allika Konasaagani Ika
    Poola Maalika Cheli Poojake Ika
    Maina Emainave Manmadha Maasam
    Ayina Enthaina Idhi Metthani Mosam
    Virahaala Nitturpu Virajaaji Odaarpu
    Chali Gaali Sayanthrala Swagathame
    Paipaikoche Thapaalu
    Paitammiche Shapaalu
    Edathone Munduga Chese Kaapurame
    Evaremaina Eduremaina
    Nenemaina Neevemaina
    Ee Thovullo Puvvai Ninu Poojisthu Unna
    Maina Emainave Manmadha Maasam
    Ayina Enthaina Idhi Metthani Mosam
    Sandepoddu Neraalu Andamaina Teeralu
    Daatesthe Kadannana Eppudaina
    Kavvisthunna Nee Kallu
    Kaipekkinche Pokallu
    Kaatesthe Kadantana Ippudaina
    Vayasemainaa Sogasemainaa
    Maimaripinche Manasemainaa
    Navvu Navarathri Neekosam
    Teesuku Vasthunna
    Maina Emainave Manmadha Maasam
    Ayina Enthaina Idhi Metthani Mosam
    Tiyyanaina Teerika Tirchamandi Korika
    Neeku Thodu Nenika Neevu Leka Lenika
    Saagu Allika Konasaagani Ika
    Poola Maalika Cheli Poojake Ika
    Maina Emainave Manmadha Maasam
    Ayina Enthaina Idhi Metthani Mosam

  • @saikrishnaankoju
    @saikrishnaankoju 2 роки тому +9

    ❤ Wat An Ever Green Song Hats OFF To The Singers N Director For This Song UnForgettable OutStanding ❤💕💓 Extremely Heart Touching Song 🎵

  • @nandikotkurkurradu2725
    @nandikotkurkurradu2725 5 місяців тому +10

    ❤️ 2024 లో వినేవాళ్ళు ❤️

  • @RadhaKrishna-pg5qn
    @RadhaKrishna-pg5qn 4 роки тому +275

    2020 lo Ee Song Vinna Vallu Like Vesukondi..👍👍

  • @sharadhasharadha539
    @sharadhasharadha539 Рік тому +7

    ఈ మూవీలో నా ఫేవరెట్ సాంగ్ ఈ పాట విన్న ఎంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @shaikmd.ghouse1987
    @shaikmd.ghouse1987 6 років тому +43

    feel good hert touching song....
    great singer's... unni Krishna garu..&...chitra garu

  • @chandrasidharth5680
    @chandrasidharth5680 2 роки тому +22

    నేను. పాత జ్ఞాపకాల కోసం ఈ సాంగ్ ఇంటను అపుడే బాగుండు విలేజ్ వాళ్ళకి మాత్రం సిటీ వాళ్ళది తెలియదు గానీ ఆ రోజులు ఎపుడు వస్తవో 😭😭😭😭😭

  • @vanithamanikandan1913
    @vanithamanikandan1913 5 років тому +84

    2019 yaarukku intha songa romba istam 👌👌👌👌👌👌👌👌

  • @reddynaveen8756
    @reddynaveen8756 4 роки тому +154

    Remembering childhood memories..

  • @anudeepkallu
    @anudeepkallu 2 роки тому +8

    Meaning of Evergreen songs
    = Each song in this movie
    Top in my Playlist 💙

  • @nareshbabu5887
    @nareshbabu5887 5 років тому +123

    మా అన్నయ్య పాటలు సూపర్ హిట్

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 Місяць тому +4

    మళ్ళీ రీ రిలీజ్ అవ్వాలి ఈలాంటి సినిమాలు ..

  • @praveenbiradar4454
    @praveenbiradar4454 Рік тому +3

    ಸೂಪರ್ ಸಾಂಗ್

  • @menda.maheshmenda2880
    @menda.maheshmenda2880 4 роки тому +23

    Exleant songe all songes super hites e movie black buster annavalu oka like vesukondi

  • @Mouneshpppppp
    @Mouneshpppppp 6 років тому +2

    Kannada version super ... ఓ మైన ఓ మైన ఎనిదు మాయే ..ఒక సారి చూడండి అందరూ అప్పుడు తెలుస్తది....

  • @m.saikiranm.saikiran6423
    @m.saikiranm.saikiran6423 6 років тому +26

    old songs and old love stories r pure than we have now

  • @g.harikadandu4644
    @g.harikadandu4644 5 років тому +4

    Mina eminave manmadha masam.... Waahaavaaa... Esong ventunte vache feeling matallo cheppalekha potunna...

  • @manoharjonnalagadda6028
    @manoharjonnalagadda6028 6 років тому +1

    Bahusa OLD IS GOLD ani endukee Antaranukuntaa Elanti Songs vintee Peacefull Ga untundii

  • @praveenkumargoudagoud4645
    @praveenkumargoudagoud4645 6 років тому +24

    My childhood song...

  • @anvarhussainanpur3016
    @anvarhussainanpur3016 2 роки тому +18

    Remaining childhood memories

  • @rameshbanja9155
    @rameshbanja9155 3 роки тому +2

    2021 వినేవాళ్లు ఎవరైనా ఉన్నారా.. లైక్ 👇👇👇👍👍👍

  • @kullays1462
    @kullays1462 3 роки тому +16

    2021 lo మరో సారి one లైక్

  • @ajay14319ll
    @ajay14319ll 3 роки тому +2

    ఈ లాంటి మూవీ సాంగ్స్💕 మళ్ళీ మళ్ళీ ఇంకెప్పటికి రవు 😍

  • @kotip5560
    @kotip5560 7 років тому +16

    Superb melody.......

  • @myvillagevlogs9482
    @myvillagevlogs9482 3 роки тому +3

    The world famous movie మా అన్నయ్య చాలా మంచి మూవీ

  • @rebelrakesh1327
    @rebelrakesh1327 6 років тому +8

    Kirrak song awesome music superb action rajashekar garu this vunte heart was melt

  • @tharunreddy9892
    @tharunreddy9892 2 роки тому +2

    నేను డల్ గా ఉన్నప్పుడు ఈ సాంగ్ వింటూ ఉంటా. మా నాన్న గారికి నచ్చిన సినిమా ఇది.

  • @NaniNani-cq3qg
    @NaniNani-cq3qg Рік тому +4

    ఈ పాట వింటే మా అమ్మ చేసిన పప్పుచారు ఆ పాత టివి చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు ఓస్థాయి 2023 లో కూడా వింటున్న 😌🥺

  • @Lakshmiknth
    @Lakshmiknth 3 роки тому +1

    Nenu karnataka person kaani. Naku Rajashekar garu chala istam. E song's chala istam. 2021 year lo yentha mandi e song's vinnaru like cheyandi.... pls

  • @esurendra5876
    @esurendra5876 6 років тому +8

    ఇలాంటి పాటలు ఇక రావు

  • @cineworld4827
    @cineworld4827 7 місяців тому +1

    This song output is better than original Tamil song ❤

  • @ramakrishnayavarna6727
    @ramakrishnayavarna6727 4 роки тому +4

    Abba.... What A Song All time feel good melody 🎶 Kadha friends

  • @rambabugaddala3922
    @rambabugaddala3922 3 роки тому +1

    Ellanti songs eppudu ravu super songs

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 5 років тому +19

    ALL TIME EXCELLENT SONG 👌👌👌👌🎧🎧👍

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 Рік тому +7

    I like this song , beutiful lyrics,nice music 🎼😇🌹💗

  • @army_boy_praveen5351
    @army_boy_praveen5351 6 років тому +18

    We can't listen this type of songs again, 👌👌👌

  • @lavanyachalla2305
    @lavanyachalla2305 6 років тому +14

    I love this Song because I remember my baava❤❤💚💚💞

  • @geetaashokkumar1709
    @geetaashokkumar1709 Рік тому +3

    S a rajkumar music is fantastic,chitra amma voice is amazing, location is amazing,deepti looking so cute

  • @kushigumpula.suredarsurren9743
    @kushigumpula.suredarsurren9743 3 місяці тому +1

    E songs ante chala estam 🚘 driving lo every vintam

  • @maheshmahi3646
    @maheshmahi3646 2 роки тому +2

    ఇలాంటి పాటలు మరీ రాకపోవచ్చు

  • @venkatramreddyk8577
    @venkatramreddyk8577 8 років тому +21

    appreciating for using Telugu

  • @ashokjagadish2789
    @ashokjagadish2789 Місяць тому

    ❤ you Rajashekar anna

  • @vinodallam1415
    @vinodallam1415 6 років тому +48

    Extremely heart touching song!!!All time favourite!!

  • @jsrmaths
    @jsrmaths 7 місяців тому +1

    Ee song vinte santhoshamlo pranam pothundhi

  • @LakshmiL-w6l
    @LakshmiL-w6l 9 місяців тому +3

    Tv lo అన్ని movies వస్తున్నాయి కానీ ఒక్కసారి కూడా ఈ మూవీ రాలేదు....???????

  • @lokavarapukanna7818
    @lokavarapukanna7818 3 роки тому +2

    సూపర్ అన్న

  • @swathimedavaram5941
    @swathimedavaram5941 6 років тому +12

    Okapati songs ante ever green .I still watch all des

  • @shaikshanawaz5164
    @shaikshanawaz5164 5 років тому +2

    Wah re Wah ado teliyani feeling e song vintunte💞

  • @saisunkari7370
    @saisunkari7370 4 роки тому +11

    Evergreen songs forever 😍😍😍

  • @rajashekhar3995
    @rajashekhar3995 5 років тому +40

    This song Dedicated my Girlfriend.

  • @ksivaram4682
    @ksivaram4682 Рік тому +3

    ❤️❤️❤️ KODALI Siva Rama Krishna one of my favourite song extraordinary lyrics ❤️❤️❤️❤️

  • @sainathkalidas3105
    @sainathkalidas3105 8 місяців тому +1

    Nenu kannadiga , Naku Telugu radu kani i film chusina , chala manchugundi. This tipe songs Inka malli radu .

  • @revanthreddy8138
    @revanthreddy8138 Рік тому +4

    From 2:09 it's ❤️

  • @eswarappa4238
    @eswarappa4238 Рік тому +1

    ఈ మూవీ చాలా చాలా బాగా ఉంటుంది

  • @dhananjay5528
    @dhananjay5528 6 років тому +27

    I just forget my self when i listen this song.....😘😘

  • @srinivasaraoveluchuri2213
    @srinivasaraoveluchuri2213 3 дні тому

    Congratulations team, 24 yrs completed super hit movie 💐💐👑🎁🎈💪🏼💪🏼🫡

  • @NareshNaresh-fj1yt
    @NareshNaresh-fj1yt 2 роки тому +7

    I love this song❣️😍👌

  • @jagadeesherugu4432
    @jagadeesherugu4432 2 роки тому +2

    2022 లో కూడా ఈ పాట వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @snaresh8565
    @snaresh8565 6 років тому +7

    I loved this song because I remember my lover💟💚💟💚

  • @arifsd2387
    @arifsd2387 4 роки тому +11

    Everybody's all time favorite song

  • @venkatarajumandi4481
    @venkatarajumandi4481 3 роки тому +8

    Iam. Remembering my old days my heart filled with sweet memories

  • @jagankannoju
    @jagankannoju 6 років тому +1

    E movie asalu e madyalo veyadam ledu family movie superb songs i like this movie

  • @subramanyamchikaelae9621
    @subramanyamchikaelae9621 8 місяців тому +397

    2024 lo entha mandhi ventunaru friends

  • @SHAIKSHAVALI.
    @SHAIKSHAVALI. 5 років тому +19

    S.A rajkumar was a wonderful music
    Plz come back sir.

  • @రవిదుర్గాపురంనాన్నకుప్రేమతో

    ఎప్పడికి 300 వందల సార్లు విన్న

    • @mbmusic7020
      @mbmusic7020 3 роки тому

      Manchhidi malli vinu parledu k

  • @MohanMohan-ci8cq
    @MohanMohan-ci8cq 5 місяців тому

    Na old love gurthuvasthundhi e song vinta na love eppudu happy ga undalli ani korukunnanu e song chusi ❤❤❤🌹🌹🌹❤❤❤

  • @venkatkatta769
    @venkatkatta769 5 років тому +7

    Na fast lover nanu love chesinapudu song I love the s song 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍...............

  • @sravanthichotu1976
    @sravanthichotu1976 6 років тому +2

    Rajashekar nice smail super love you so much rajashekar

  • @arunastudio7623
    @arunastudio7623 6 років тому +14

    S.A Raj kumar sir Hats off...awesome music

  • @saidulumamidi3497
    @saidulumamidi3497 2 місяці тому

    Re release cheste bagutadi 😍

  • @kanthsrikanth507
    @kanthsrikanth507 7 років тому +74

    elanti song's mlli venalemu epudu vache prathi song ardam undav feeling undadhu chandalanga unaye

  • @kschithra.mylove
    @kschithra.mylove Рік тому +2

    Sangeeta saraswati Chitra ma 🙏❤️

  • @sirishamomndad4408
    @sirishamomndad4408 6 років тому +6

    super song...osm lyrics