Bro. Yesanna's Funeral/Burial/ Documentary

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024

КОМЕНТАРІ • 260

  • @chandrasekharravuri7793
    @chandrasekharravuri7793 Рік тому +62

    భూమి మీద ఏ ధనవంతుడు గానీ హీరో గానీ pm, cm చేయలేని పనిని అనగా కేవలం దేవుని కృపతో అనేకమందిని నరకం నుండి తప్పించి పరలోకం చేర్చగలిగేది ఒక్క దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు మాత్రమే ఆ మంచి పని దైవజనుడు ఏసన్న గారు చేశారు

  • @sujathasujatha2756
    @sujathasujatha2756 11 місяців тому +31

    ఏసన్న గారి లాంటి గొప్ప సేవకుణ్ణి ఇప్పటి వరకు మళ్ళీ చూడలేదు మిస్ యు అన్నా

  • @MRTONY-ns3tx
    @MRTONY-ns3tx 3 роки тому +63

    ##లేదు అయన సజీవంగా మన యేసయ్య సన్నిధిలో ఆశ్రయం పొందుతున్నారు.....
    పాటల రూపంలో వాక్యం రూపంలో ప్రజల హృదయాలలో నిలిచేఉన్నారు క్రైస్తవులు ఉనంత కాలం ఏసన్నా గారు బ్రతికే ఉంటారు....... సమస్త మహిమ మన యేసు కె చెల్లును గాక... ఆమెన్

  • @sunilkumarmaddula8409
    @sunilkumarmaddula8409 4 роки тому +101

    మేము ఎంతగానో మిమ్మల్ని కోల్పోయాము ఏసన్న గారు మాకు ఎన్నో ఆత్మీయమైన
    వర్తమానాలు అందించిన మీకు ఏసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించు కుంటున్నాము ఆమెన్

    • @johnhosannav4704
      @johnhosannav4704 Рік тому +1

      ua-cam.com/users/shortsl13rjoxb-2k?feature=share
      Yesanna gareki istam ina song prelude

  • @MaheshJoel
    @MaheshJoel 4 роки тому +124

    దైవజనులు బ్రదర్.యేసన్న జీవితంలో దేవుడు చేసిన ప్రతీ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. 🙌🙏
    GOD bless HOSANNA Ministries

    • @johnhosannav4704
      @johnhosannav4704 Рік тому +2

      ua-cam.com/users/shortsl13rjoxb-2k?feature=share
      Yesanna gareki istam ina song prelude

    • @vijayyejju9887
      @vijayyejju9887 Рік тому

      @@johnhosannav4704 కూడా అంటారు కొందరు యూరో అంటారు కదా అన్నాడు అన్నయ్య కూడా అదే పర బ్రహ్మ కడిగిన ముత్యంలా అని పేరు పెట్టాడు అనుకుంటాడు కూడా అంతే అవసరం అయిన ఈ సినిమా అట్టర్ కూడా అంటారు ఎందుకు చేయాలి కదా మరి కొన్ని రోజులు మిగిలినవి తను నా వైపు జాలిగా చూస లో అడ్డంగా దొరికిన మరో నాలుగు రోజులు మారాయి నా పేరు పెట్టాడు ఒక మంచి పుస్తకం నా మనసు కూడా అంతే ముఖ్యం అంటూ తన పని తను చేసుకుంటోందని కూడా అదే పర లోకం అంతా నా వైపు చూసి చీర అదే సమయంలో మీ పిల్లలకు నేర్పించండి లో కూడా అంటారు కదా మరి ఈ వార్తల్లో నిలిచిన బాబా గారి కేసు నమోదు చేసుకొని అత్యధిక మంది పిల్లలు నోట్లో పెట్టుకో కూడా అంతే అవసరం లేదని అక్కడ పని చేస్తున్న సంగతి అందరికీ అన్నీ కలిసి పనిచేసిన ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కలిగిన వారిని మనం చేసే అవకాశం లేదు కానీ నా పేరు పెట్టాడు అనుకుంటాడు తండ్రి అయ్యాడు కూడా అంటారు కొందరు యూరో కప్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కూడా అంటారు ఎందుకు వస్తాయి కదా అన్నాడు నా పేరు స్మిత అయితే లాభాలు రావడం అనేది మనం కూడా అదే స్థాయిలో పవన్ పై గరం మసాలా పౌడర్ వేసి మరో నిముషం తర్వాత తన జీవిత కాలంలో కూడా l

    • @RakeshKota-bu4ek
      @RakeshKota-bu4ek Рік тому

      @@johnhosannav4704 q1q

  • @jagadish689
    @jagadish689 Рік тому +132

    అన్నా మీలా సేవ చేయాలని సేవలోని నా ప్రాణం అంకితం చేయాలని నా కోరిక అన్న

  • @HosannaMinistries-fk9of
    @HosannaMinistries-fk9of 4 місяці тому +2

    Naa ఆత్మీయ తండ్రియైన ఏసన్న గారు మీ ద్వారా నా దేవుడు చేసిన ఈ అద్భుతమైన సంఘమువలన ఈ లోకము తలకిందులు అవుతు ఉన్నది నా దేవుడు మీకు ఇచ్చిన మహా మహిమగల ఆత్మను బట్టి నేను నా దేవునిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను amen ✝️🛐🙌
    i love you dady❤✝️🛐

  • @davidraj4381
    @davidraj4381 Рік тому +16

    తన పరుగు కడముట్టించుకొని తనకి అప్పగించబడిన దేవుని పని నమ్మకంగా ముగించి మంచి సాక్షం పొంది మనకి మాదిరి వుంచి నిత్య విశ్రాంతి లొ కి వెళ్లారు శారీరకంగా మనమధ్య లేకపోయినా ప్రభువుతో వున్నాడు కావున ప్రభువు తొ వున్నందుకు ఆనందించుడి మనం కుడా ఇ లోకం లొ ప్రయాణికులం ఆని గుర్తెరిగి ప్రభు పనిలో నమ్మకంగా వుంటూ ప్రభువు కొరకు బ్రతుకుధం

  • @PrakashNallamalla
    @PrakashNallamalla Рік тому +19

    వారి గురించి మాట్లాడటానికి కూడ అర్హులం కాము

  • @user-rk3ny6uf1y
    @user-rk3ny6uf1y 11 місяців тому +15


    😭😭 ఏసన్న గారి లాంటి గొప్ప దైవజనులు

  • @arunakumarisimhadri9497
    @arunakumarisimhadri9497 4 роки тому +63

    We miss u our spritial father of Hosanna ministries 😭😭🙇‍♀️🙇‍♀️🙏🙏

    • @kishoremungara2818
      @kishoremungara2818 Рік тому +2

      We miss you our spiritual father of my hosannaministries😂😂😂

  • @srikanthbolligadda6920
    @srikanthbolligadda6920 6 місяців тому +4

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ఏసన్న గారి పేరు వింటేనే గుండెలోనుండి దుఃఖం పొంగుతది ఏసన్న గారి ముఖం చూస్తేనే నా కళ్ళల్లోకి నీరు తెలియకుండానే వస్తది......

  • @rajesh4775
    @rajesh4775 5 місяців тому +1

    Yesanna గారి జీవితం అనేక మంది సేవకులకు విశ్వాసులకు, రాబోతున్న సేవకులకు ఎంతో మాదిరిగా ఉంది.సేవ చేస్తే ఈయనల సేవ చేసి సచ్చిపోవాలి.
    అలాంటి జీవితం మాకు దయచేయంది దేవా plzz🙏🙏🙏🙏 ఈ సేవకునిల నీకొరకు బలముగా ,పవిత్రంగా బ్రతకాలి దేవా.

  • @dsneha8111
    @dsneha8111 3 роки тому +18

    Till now we believe that you are with us yesanna garu 😒😒🥺🥺. You are with us with your songs and message and with your testimony. God bless you. Praise the lord 🙏🙏.

  • @sandragovender1391
    @sandragovender1391 Рік тому +7

    A True Appa...He Prayed for me years ago in South Africa.
    My life has never been the same....Pastor Sandra Govender Hosanna Family Worship Centre...

  • @vinaybandekolla4950
    @vinaybandekolla4950 2 роки тому +7

    Bratikithe ela brathakali... Yesenna garu is always a role model to the Christian dynasty... No one... Anyone can replace his position...

  • @sreenumeriga
    @sreenumeriga 12 років тому +43

    Praise the LORD brother.
    Thanks for uploading such a valuable video.

    • @johnhosannav4704
      @johnhosannav4704 Рік тому +1

      ua-cam.com/users/shortsl13rjoxb-2k?feature=share
      Yesanna gareki istam ina song prelude

  • @Nirmala1927
    @Nirmala1927 2 роки тому +7

    నిత్యజీవతం లోకి మనందరి ప్రభువు యొక్క నిత్య నివాస స్థలం ఐన పరలోక రాజ్యములో వున్నారు పాస్టర్ గారు

  • @Tejesh777
    @Tejesh777 4 роки тому +10

    May Your Soul Rest in Jesus... Yesanna garu. Endhuko evala mee video chudali anipenchindhi.

  • @godsgiftchanel9716
    @godsgiftchanel9716 5 місяців тому +3

    We miss you our spiritual father of Hosanna ministries

  • @manoherkancharla192
    @manoherkancharla192 Рік тому +7

    Miss you too yesanna brother powerful glory to God for giving your family and friends with family thank you hosanna ministries 🙏😭🙏

  • @naveen.TPM-
    @naveen.TPM- 3 роки тому +16

    Assalu yendhukoo teliyaduu dady Meru e roju baaga gurthostunnaruu chaala badhgavundhii 😭😭

  • @roselingengiti7540
    @roselingengiti7540 5 років тому +24

    GLORY TO ALMIGHTY LORD GOD JESUS CHRIST.AMEN.

  • @civilsonvj4430
    @civilsonvj4430 3 роки тому +28

    After 8 years my eyes got Tears

  • @banothbunny4628
    @banothbunny4628 3 роки тому +11

    After 8years my eyes tears✝️

  • @steevenvenkat6357
    @steevenvenkat6357 4 роки тому +15

    True servant of Jesus

  • @prabhukumar6130
    @prabhukumar6130 10 місяців тому +2

    Me lanti Paricharya Evvaru Cheyaleru Yesanna Garu Meku 🙏🙏🙏 Me Songs Marupurani Geethalu 😢

  • @user-mc6cn2rt2x
    @user-mc6cn2rt2x Рік тому +1

    A chosen vessel through whom God's ministry flows. Spiritual father to many, and his messages and songs serve as blessings for both present and future generations of Christians. Glory to God for the impact of his life.

  • @alumoludurgaprasad5224
    @alumoludurgaprasad5224 9 років тому +14

    we miss you anna...
    thank you for uploading this video

  • @SHIVAKUMAR-de6ki
    @SHIVAKUMAR-de6ki Рік тому +4

    We Miss you great Spiritual leader.

  • @Ramu_Eluri
    @Ramu_Eluri 2 роки тому +8

    దేవునేకే మహిమ 🙏

  • @wayofchrist9276
    @wayofchrist9276 Рік тому +10

    We miss you our spiritual father

  • @sudharaniambati9632
    @sudharaniambati9632 3 роки тому +8

    I miss u yesannagaru mee lanti sevakulu maaku kavali

  • @murudoddiarunkumar9386
    @murudoddiarunkumar9386 10 місяців тому +1

    ఏసన గారూ లేనీ లోటు ఎవ్వ రూ తీర్చలేరు
    ఆయనలేని విధానము తలుచుకుంటే హృధయం బధలైపోతుందీ అందరకు హోసనాన మినీషటరీ వారంధరకు నాహోదయపూరవక వంధనాలు

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 2 роки тому +6

    Praise God,our Saviour, Anna be happy with our LORD

  • @RavikUMAR-go5gk
    @RavikUMAR-go5gk Рік тому +4

    Burning 🔥 with spirit of God

  • @user-vv8ro5do8o
    @user-vv8ro5do8o 10 місяців тому +1

    ఏసన్న గారు మరణించిన యేసయ్య మహిమ పరుస్తున్నాడు ఏసన్న ఎన్నో బాగుపడ్డారు

  • @srinivasaraokunchala1536
    @srinivasaraokunchala1536 3 роки тому +2

    Yasu Anna ki maranam, ledhu annna. Ma hrudhayam lo unnatav Anna. Prise the Lord. Yasu Annna

  • @rajagyni4536
    @rajagyni4536 3 роки тому +12

    The great warrior 🙏🏼🙏🏼

  • @prakashammaummadi552
    @prakashammaummadi552 Рік тому +3

    Praise the Lord brother thanks for valuable vedio amen

  • @ksireesha1399
    @ksireesha1399 4 роки тому +9

    We miss u lot our spiritual daddy

  • @jays5802
    @jays5802 3 роки тому +16

    We miss you yessanna garu 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @peace3095
    @peace3095 4 роки тому +6

    So sad asalu.. Still meeru Jeevinche unnaru Ayya..
    16:32 mukyanga Stevenson garu oka meeting lo Yesanna gari music ni paatalni comment chesaru...ila cheppatam chala anandam.
    but this was nice

  • @perugupallikavitha2847
    @perugupallikavitha2847 3 роки тому +2

    Mee ganam tho maku inspiration chala cundhi anna

  • @maredhasumandha6438
    @maredhasumandha6438 9 місяців тому +2

    Great God's servant 😢 We Miss you Anna 😢❤

  • @kalyanbabu3451
    @kalyanbabu3451 3 роки тому +2

    Thanks for uploading

  • @munna4078
    @munna4078 Рік тому +10

    Praise the lord 🙏

  • @tharunmarkjohnkottagulli
    @tharunmarkjohnkottagulli Рік тому +1

    నాకూ తీసుకొని ఇలాంటి సేవకులను ఉంచిన బాగుంటుంది 😭😭😭😭prabuva

  • @chennupatinagapallavi7306
    @chennupatinagapallavi7306 5 років тому +10

    At last facing so many difficulty trails in this stupid world he went to Jesus where we all r going to meet him so fast

    • @NaveenPrakash
      @NaveenPrakash  5 років тому +1

      Why that much of frustration ?

    • @10Charlie_12
      @10Charlie_12 5 років тому

      What happened?

    • @hymavathihymavathi6959
      @hymavathihymavathi6959 4 роки тому

      We miss u yesanna garu ✝️😓😓😓

    • @candlelight7077
      @candlelight7077 4 роки тому +1

      Hosanna mandhiramlo paalupampulu pondhina vaari hrudhayaalo eppudoo Shanthi samaadhaanele untayamma ee lokam sariaina dhaarlo nadavaalane yesu kreesthaina yesannagaaraina thaapathrayapadedhi aa samaadhaanaanni kolpokandamma

    • @adurianusha707
      @adurianusha707 4 роки тому

      Tq brother e video maku chupindhuku very special tq

  • @partnerkanna7145
    @partnerkanna7145 3 роки тому +11

    We miss you yesanna garu..😭😭

  • @kengaruhariraju7770
    @kengaruhariraju7770 4 роки тому +18

    We miss u yesanna gaaru

  • @thhhuj4946
    @thhhuj4946 3 роки тому +4

    Neethi manthula maranam ayana drustiki entho viluva kaladhi.... Ayana bauthikamgaa nidrinchinaaaa........ Atmeeyam gaa brathike untaaru

  • @sumathi551
    @sumathi551 Рік тому +2

    Still I remember the day 😢😢😮

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 Рік тому +5

    Praise the lord paster garu 🙏

  • @girijacherukuri4794
    @girijacherukuri4794 3 роки тому +8

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Fhjytg
    @Fhjytg 5 місяців тому +1

    God bless you always stay in paradise 🎉

  • @lordnazrethjesuschristissa7568
    @lordnazrethjesuschristissa7568 2 роки тому +3

    SHALOM PRAISE SING HOSANNA GLORY TO LORD JEHOVAH FATHER ALMIGHTY EHOLIM LORD NAZARETH JESUS CHRIST TRINITY ETERNAL HOLY SPIRIT HALLELUJAH HALLELUJAH HALLELUJAH 🙌 AMEN AMEN AMEN 🙏🙏🙏
    BROTHER YESANNA MAY YOUR SOUL REST IN PEACE HALLELUJAH HALLELUJAH HALLELUJAH 🙌 AMEN AMEN AMEN 🙏🙏🙏

  • @dondapatiramesh9815
    @dondapatiramesh9815 Рік тому +1

    We miss you yesanna garu I love your speach and messages🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 Рік тому +4

    Praise the lord my God

  • @vanichoragudi7407
    @vanichoragudi7407 Рік тому +1

    Thanks my Jesus God is great brother s amen my family please prayers brother and sister s🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandnethula1237
    @anandnethula1237 11 місяців тому +1

    Presie the lord hallelujah Amen Miss you brather

  • @jeevanpasala7694
    @jeevanpasala7694 Рік тому +2

    My hurtly అన్నయ్య pastar garu🙏 praise the lord

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 Рік тому +4

    Praise the lord brother

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Рік тому +1

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 Рік тому +1

    Praised the Lord main the Lord main the Lord main the Lord main the Lord main the

  • @bujjikondamudi6872
    @bujjikondamudi6872 3 роки тому +3

    I miss you our spiritual dad

  • @anilbkala9474
    @anilbkala9474 2 роки тому +3

    Mana aatimyea tandri yesanna gaaru

  • @IJCS616
    @IJCS616 Рік тому +1

    god with you..forever and ever

  • @glorytogodjesus4010
    @glorytogodjesus4010 Рік тому +1

    Miss U Sir,We Love You N Yours Ministries 👏🤗

  • @lakshmijuthada5021
    @lakshmijuthada5021 Рік тому +3

    Praise the lord ayagaru 🙏🙏🙏

  • @subscgdudbktx6600
    @subscgdudbktx6600 Рік тому +4

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏

  • @mgovindu7857
    @mgovindu7857 Рік тому +1

    Really God,s servent 🙏🙏🙏🙏

  • @battularaju7297
    @battularaju7297 Рік тому +7

    Praise the lord Anna 🙏👍

  • @devakumar6c115
    @devakumar6c115 4 роки тому +11

    We miss u anna😥😥

  • @tanukulasrinivas3550
    @tanukulasrinivas3550 3 роки тому +4

    We miss you father హాసన్న minstries 😭😭🙇‍♀️🙇‍♀️

  • @arshapogunagesh-jc4ri
    @arshapogunagesh-jc4ri Рік тому +1

    ANNAYA🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪HOSANNA JESUS

  • @charlest5059
    @charlest5059 Рік тому +1

    Deva yesana garuni mala bhoomiki pampava 🙏

  • @mgovindu7857
    @mgovindu7857 Рік тому +1

    Praise the lord sir 🙏 hallelujah ammen Glory Glory

  • @brani523
    @brani523 Рік тому +4

    Praise the lord 🙏🙏🙏🙏

  • @adurianu8554
    @adurianu8554 3 роки тому +3

    I miss you ayyyaaaaa🙏🙏🙏🙏🙏🙏🙏

  • @msj9522
    @msj9522 Рік тому +3

    Praise the lord

  • @chinnithalli202
    @chinnithalli202 Рік тому +5

    Praise the lord anna 🙏

  • @Chirrachitty
    @Chirrachitty 11 місяців тому

    yesanna gaaru
    oka ragilina agni.....
    yesayya sthothram dheva

  • @ramalakshmichilla4752
    @ramalakshmichilla4752 Рік тому +3

    Praise the lord anna

  • @user-fg9er9sx5u
    @user-fg9er9sx5u 5 місяців тому +1

    pairs. The. Lord

  • @praveenchilaka6113
    @praveenchilaka6113 5 років тому +6

    Hallelujah

  • @user-sn8bm6cn1x
    @user-sn8bm6cn1x 10 місяців тому +1

    😢 praise the lord Amen

  • @rebeccaavula7349
    @rebeccaavula7349 Рік тому +2

    Amennn my lord 🙏🙏🙏🙏

  • @manoherkancharla192
    @manoherkancharla192 Рік тому +3

    🙏😭🙏Thank you God

  • @mallikavenkateswarlu5596
    @mallikavenkateswarlu5596 3 роки тому +3

    We miss u yesanna

  • @perliramaiah413
    @perliramaiah413 9 днів тому

    Glory to GOD....

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi 11 місяців тому

    Ayyagaru 😭 mi lanti sevakulanu mali chudahalama alanti Krupa devudiyalani meru leru Ane matanu thatukovadam chala kastanga undhi 😭😭😭😭😭😭😭😭

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn Рік тому +1

    Price the lord 🙏🙏🙏🙏

  • @samsuresh2021
    @samsuresh2021 4 роки тому +4

    Miss you sir...

  • @dondapatisuneeth4802
    @dondapatisuneeth4802 Рік тому +2

    We miss you Dad 😭😭🙏🙏

  • @prabhakarprabha5148
    @prabhakarprabha5148 3 роки тому +3

    Vandanalu anna

  • @narasimhadarshanala7441
    @narasimhadarshanala7441 Рік тому +3

    Amen. 😭😭🙏🙏🙏

  • @pradeeppaul1475
    @pradeeppaul1475 3 роки тому +3

    We meet in haven my dear father ❤️❤️❤️

  • @krishnaveniburra1048
    @krishnaveniburra1048 Рік тому

    Anna.miru.chesinaseva.devunikemahima.paralokamulo.miru.duthavale.amen

  • @simonp8144
    @simonp8144 Рік тому +1

    I miss you sir