SC & ST Caste Actors in Tollywood | Tollywood Stuff

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024
  • Who is under SC & ST caste actors in South Film industry | Tollywood Stuff
    Senior Actors in Tollywood : • Senior Actors in Tolly...

КОМЕНТАРІ • 503

  • @dammusureshnaidu4117
    @dammusureshnaidu4117 Рік тому +26

    నేను ఒక కాపు సామాజికవర్గము వాడి గా చెబుతున్నాను ,,,,,,,, sc సామాజికవర్గము వారు ఐన ఇళయరాజా గారిని,లారెన్స్ గారిని ఇలా యంతో మంది sc సామాజికవర్గము ప్రముఖల్ని ఆదర్శము గా తీసుకొని మీరు ఆర్దికము గా బలపడాలని నేను మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను

  • @MojeshReddypogu6970
    @MojeshReddypogu6970 Рік тому +96

    విజయ్ దళపతి.. విక్రమ్ చియాన్ ♥️♥️♥️

    • @sirishatunuguntla7866
      @sirishatunuguntla7866 Рік тому +5

      They belong to Christian minority community not sc or st

    • @MojeshReddypogu6970
      @MojeshReddypogu6970 Рік тому +2

      @@sirishatunuguntla7866 yes your correct

    • @srenewaason5352
      @srenewaason5352 Рік тому +7

      @@sirishatunuguntla7866 cast SC అరుందితీయర్ Religian క్రిస్టియన్.

    • @Viswanath20
      @Viswanath20 Рік тому

      ​@@srenewaason5352 మతం తీసు కున్నాక కులం వుండదు అది తెలుసుకో.

    • @srenewaason5352
      @srenewaason5352 Рік тому +10

      @@Viswanath20 హిందూ కూడా మతం కదా. మరి కులం ఎందుకు వచ్చిందో..... మతం మారినంత స్పీడుగా కులం స్టేటస్ మారటం లేదు. అందుకే అతనికి తెలుగులో స్ట్రెయిట్ సినిమా అవకాశం ఎవ్వరు ఇవ్వటం లేదు.సుధాకర్ కూడా క్రిస్టియన్ మతం తీసుకున్న అతనిని మాదిగ గానే చూసి హీరోగా అవకాశం ఇవ్వలేదనేది వాస్తవం.ఎవ్వరు మతం మారిన వారిని కులం అనే జబ్బు వదలటం లేదు.నీకు వీలైతే సమాజాన్ని కులరహితంగా మార్చు. లేదా వాస్తవాల్ని అంగీకరించు.పే టి యమ్ గాడిలాగా వాదించకు. ఏదయినా ఇన్ఫర్మేషన్ చెప్పిన మరుక్షణం పది పేర్లు పెట్టుకొని దాడికి దిగిపోతున్నారు.ఎవడిని బతకానివ్వరా.ఇది దళిత హీరోల నిజలకు సంబందించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే.అంబేద్కర్ హిందు మతం నుండి బౌద్ద మతంలోకి మారినంత మాత్రాన ఆయనకు కులం పోయిందా......

  • @mahalakshminaidukarrivenka9416
    @mahalakshminaidukarrivenka9416 Рік тому +118

    సోదరా దయచేసి ఈ కులాల వారిగా Videos చెయ్యకు వాళ్ళందరిీ ఒక్కటే కులం సినిమా కులం మనందరిదీ మానవ కులం

  • @LIFE-op8vf
    @LIFE-op8vf Рік тому +54

    సార్ కళాకారులకు కులం రంగు పులమొద్దు. వారి ప్రతిభ వారికి గౌరవం తెచ్చింది. కులం కాదు.

  • @kotipallipyditalli745
    @kotipallipyditalli745 Рік тому +37

    దళపతి విజయ్ కూడా

  • @madhulandhagiri4292
    @madhulandhagiri4292 Рік тому +312

    అన్ని వర్గాలు కలిసి హీరో సుధకర్ని కమిడియన్ సుధాకర్ చేసారు.

  • @thulchapathirathnam4399
    @thulchapathirathnam4399 Рік тому +10

    గర్వంగా ఉంది.
    ఐతే ఎంత కళా నైపుణ్యం , తెలివి తేటలు,అందం, మొ//లక్షణాలు ఉన్నప్పటికీ కొందరు అగ్ర వర్ణాల వారి మనసుల్లో sc లంటే చులకన భావం, చిన్నచూపు ఉంటుంది. అదే బాధాకరం. ఈ కులం బురదను ఎవరు పులిమారో కానీ ఆ కంపు ఎంతకీ పోవడం లేదు.అదే బాధాకరం

  • @kalyanarajasekharbabu931
    @kalyanarajasekharbabu931 Рік тому +111

    The great illyaraja sir is belongs sc caste
    His music inspiration to many non schedule caste

  • @shivakumarmarepally1954
    @shivakumarmarepally1954 Рік тому +58

    అన్నా... కళకు, తలకు లేదు కులం... అది కేవలం మనకు మనం వేసుకున్న వివక్షత తాళం...ఇకనైనా కులం అనే తాళాన్ని విరగొట్టాలి...మనుషులుగా ఒకటిగా బతకాలి...ఎందుకంటే మనం అందరం మనుషులమే కదా...

    • @NethrasaiVuppala-ed4te
      @NethrasaiVuppala-ed4te Рік тому +7

      ముందుగా ఈ రిజర్వేషన్స్ రద్దు చెయ్యాలి

    • @srinukavurikavuri2813
      @srinukavurikavuri2813 Рік тому +5

      ​@@NethrasaiVuppala-ed4te కులాలు లను తీసేస్తే రిజర్వేషన్ ఉండవు

    • @vamshidharachakravarthy2380
      @vamshidharachakravarthy2380 Рік тому

      Anna mashulu antee veru gaa vntara kulpichi unaa valle nethulu cheputharu

    • @gowri5705
      @gowri5705 3 місяці тому

      ​@@NethrasaiVuppala-ed4teSc,St, bc, ews andariki unnayi e bc reservation add cheyadam valle ews reservation vachindhi
      Unnavatini teeyaru inka penchutharu
      Caste feelings, reservation rendu daridrale avepudu povali

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z Рік тому +18

    India -- group of 140 cr people
    State-- group of 5+cr people
    District -- lacs of people
    Town -- thousands of people
    Same like that
    Caste is group of people ( lacs/crores)

  • @srenewaason5352
    @srenewaason5352 Рік тому +116

    తమిళనాడులో అత్యంత బలమైన సామాజిక వర్గంగా ప్రసిద్ధి చెందిన SC కులం నించి వచ్చినవారే ఇళయరాజా, విజయ్ దళపతి, చియాన్ విక్రమ్ వంటివారు.వీరిలో కొంతమంది క్రిస్టియన్ మతం తీసుకున్నా వీరిని దళిత హీరోలుగానే పరిగనిస్తున్నారు.

    • @menuganagaraj901
      @menuganagaraj901 Рік тому +2

      Nijam bro TQ bro na kulam nunchi varini gurthu chesaaru

    • @krishnakhumaar2353
      @krishnakhumaar2353 Рік тому

      Vijay is not sc. But once fisherman r not sc ok

    • @srenewaason5352
      @srenewaason5352 Рік тому

      @@krishnakhumaar2353 he belongs to sc.. But his wife belongs to srilanka.....

    • @krishnakhumaar2353
      @krishnakhumaar2353 Рік тому

      @@srenewaason5352 no dear. Plz see properly.

    • @krishnakhumaar2353
      @krishnakhumaar2353 Рік тому

      @@srenewaason5352 vellalars. R. Agriculture. fisherman

  • @autowala8863
    @autowala8863 Рік тому +30

    కులం ఏదైనా మీరు చెప్పిన ఆక్టర్స్ అందరూ మంచి అర్టిట్స్

  • @aniljeegari8463
    @aniljeegari8463 Рік тому +21

    సలోని (మర్యాద‌రామన్న)

  • @raja-bp4jj
    @raja-bp4jj Рік тому +8

    Totally Whole Tamil industry technicians belongs to this community

  • @mallikamallika2473
    @mallikamallika2473 Рік тому +14

    E lokam lo cast pichi pote bagunnu eppudu maratharo

  • @nrg1323
    @nrg1323 Рік тому +3

    In this context I would like to share with you lesser known facts of a family whose children and grand children made it big in hindi and south indian films. This story starts in 1930's, with one, Sundaramma, a SC (mala) of kurnool(A,P) who's relationship with a Brirltish tommy (soldier) resulted in birth of two girls, Kamala kotnis and leela rani. Kamala kotnis acted in both Hindi. Telugu and Tamil movie's in 1940's, Hindi film hero Devanand's first film was with her. Kamala kotnis sister Leela rani was married to Raja of Ramnad, The Sethupathi clan. They had two children Lata Sethupathi and Raj kumar Sethupathi. Lata was a top most telugu/ tamil heroine of 1970's ,she acted with all major hero''s like NTR, ANR ,SOBHAN BABU, MGR and many more actors, currently she's doing charactor roles mainly in tamil and telugu serials, she was offered mla seat by ntr for the kodumur constituency(Kurnool reserved) but she refused. Her lesser known brother Raj Kumar Sethupathi also acted in few tamil/ telugu films as hero,and is married to Sripriya, a popular yester year's heroine.

  • @manhar3891
    @manhar3891 Рік тому +8

    Thalapathy Father(Director) SC (Christian) mother Brahmin(singer)

  • @chikka1963
    @chikka1963 Рік тому +5

    My favourites are Ilaya raja, Madhavi & Archana.

  • @VinodKumar-gf2bv
    @VinodKumar-gf2bv Рік тому +35

    వాళ్ళు ఏ కులానికి సంభదించిన వాళ్ళు అయితే మనకు ఎందుకు బ్రదర్....

    • @ravikumarmunagala6594
      @ravikumarmunagala6594 Рік тому +3

      Modalo kulam

    • @prakash143vaishu4
      @prakash143vaishu4 Рік тому

      Niku Emdhuku Bro avasarama niku MAA istam maaa kulam mem chepukuntum adagadaniki NV evadura maa phone kulam vallu maa istam maa jathi vallu maa istam maa phone maa istam maa UA-cam channel maa istam niku Emdhuku

    • @VinodKumar-gf2bv
      @VinodKumar-gf2bv Рік тому +2

      @@prakash143vaishu4 కులం కులం అని చాలా బాగా చెప్పుకుంటున్నావు, అన్నా. నాకూ చిన్నప్పుడు నుంచి ఒక ధర్మ సందేహం అసలు కులం అంటే ఏమిటి.

    • @prakash143vaishu4
      @prakash143vaishu4 Рік тому

      Nidhi A kulam chinna

    • @VinodKumar-gf2bv
      @VinodKumar-gf2bv Рік тому

      @@prakash143vaishu4 ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, నా సందేహానికి సమాధానం చెప్పు.

  • @bujji6761
    @bujji6761 Рік тому +4

    మన భారత దేశం లో ఎంతో విలువైన సంపదలు ఎన్నో రకాల విలువలైన కానిజాలు అలాగే బూగర్భ జలాలు, అంతే కాక, వేరు వేరు మతాలు ఇలా ఇన్నో ఎన్నోన్నో చారిత్రమిక విలువలు ఆలయాలు కట్టడాలు ఇలాంటి ఇన్నో అద్భుతాలు కలిసిన మహా క్షేత్రం మన భారత దేశం,
    ఏ రంగంలోనైనా కులాన్ని బట్టి వేరు చేయకండి
    వాళ్ళు వ్యక్తిత్వాన్ని వాళ్ల నైపుణ్యాని బట్టి గుర్తించండి
    ఇంకా కులాలు ఏంట్రా
    మన తర్వాత తరాలకు మనుషులందరు ఒక్కటే అనే భావం కల్పించండి 🙏🙏🙏🙏🙏

  • @msrinivas5206
    @msrinivas5206 Рік тому +9

    సుధాకర్ మంచి అందగాడు

  • @donsoori1351
    @donsoori1351 Рік тому +5

    The Legendary Director Pa Rajith🔥 SC 💪

  • @vedhkrishna5170
    @vedhkrishna5170 Рік тому +11

    Art does not have caste or creed !Talent is the true criteria on for success !

  • @lankasomeswararaosomu3361
    @lankasomeswararaosomu3361 Рік тому +6

    There should be no caste bar in any field humanity integrity is important

  • @NethrasaiVuppala-ed4te
    @NethrasaiVuppala-ed4te Рік тому +10

    All good performance... best actress
    ఇప్పటికీ వీరు అందరకీ రిజర్వేషన్స్ అవసరమా
    నెక్స్ట్ ఇలాంటి కులాలు అని చెప్పకుండా మనమంతా ఒక్కటే అని చెప్పి. వాళ్ళ talanet కోసం పబ్లిక్ చెప్పండి.

  • @bhavanikumar9513
    @bhavanikumar9513 Рік тому +6

    Yes famous cameraman and Aparna movies producer Mr.vVRS Swami belongs to SC. he provided cinematography to many movies

  • @agasthya.
    @agasthya. Рік тому +5

    Very happy to see this legends unfortunetly in kannada cinema industri not allowed sc community people 😢

  • @pattalalithakumari7528
    @pattalalithakumari7528 Рік тому +27

    Cast to panemunidi bro, tellent undali gani.🤷

    • @Dhi_3
      @Dhi_3 Рік тому +2

      Avuna andhuke na andaru kamma fellows untaru tollywood lo.. matladithe siggu undali

  • @naralareddy6474
    @naralareddy6474 Рік тому +2

    ప్రతి దాంట్లో కులం చూస్తే ఎలా? ఆఖరికి తిండి కూడా దొరకదు

  • @user-vx8bn4mx5b
    @user-vx8bn4mx5b Рік тому +4

    Dhanush, Vijay,Kalamani Bhavan also belong to SC Community.

  • @nagugeddam4776
    @nagugeddam4776 Рік тому +17

    It is gratifying that there are several talented stars who actually belong to SC and ST category. It goes to prove that the talent and calibre are not the sole preserve only a particular caste denomination. As for Sudhakar, he shone in the tamil industry as a hero for many years ( it is reported that heroine Radhika paired with Sudhakar in as many as 18 tamil movies on a trot), it still remains a mystery as to the circumstances that drove Sudhakar to leave the tamil industry when he had an ascending career graph. Unfortunately, in the telugu cinema industry Sudhakar was just reduced to a comedian , despite his standing as a hero in the tamil industry. In the cinema industry there are many factors that are inscrutable and beyond comprehension.

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 Рік тому +2

      True sir. Our country will not develop till this divide is there what I feel. Day by day we are becoming mean minded which is very sad.Talent and calibre is God gift and not owned by a particular community. Really sudhakar is a very good artist and most unfortunate that he is not getting good chances to shine. I felt very bad of this.Many talented artists are there but no recognition. Let us hope for good for them.

    • @kanumurijamima3203
      @kanumurijamima3203 Рік тому

      Yes

    • @prakashrao8077
      @prakashrao8077 Рік тому

      Sudhakar financed his movies or acted free and paid later. This made him overconfident and he made a big mistake of producing films by himself. He remade a Telugu hit Aathmeeylu in Tamizh with Rathi as penin Vazhkayi stuck in cans for a long time released and bombed. He wanted to promote his brother in a Tamizh film a youngster falling in love with a Catholic nun with Dasari in a guest role ! Bombed. He was hounded by financiers. He ditched Jayachithra and fled from the scene. He produced a Telugu film remake of Tamizh average hit and debut film of Bhagyaraj as director which was another disaster Beedala…….I forget the name. He acted too big for his boots. Made money and lost money by bad investments. His caste saved him in Andhra and even Chiranjeevi too

    • @nagugeddam4776
      @nagugeddam4776 Рік тому

      Prakasha Rao ji, I salute you at the outset for coming out with a graphic details that resulted in the down fall of Sudhakar in the tamil industry in which he ruled roost for many years. Money and fame blind a person to the extent of arrogance. It appears that he too was carried away with short sighted ness and finally ended in penury and distress. Your english is of top quality and i always relish good drafting. Good day sir.

  • @nagaprasad7866
    @nagaprasad7866 Рік тому +28

    కళకు కులమేంట్రా నాయనా
    అక్కడ కూడా కుల సంఘాలు ఏర్పడి ఒక కులం వారు ఇంకొక కులం వారితో కొట్టుకు చావాలనా నీ ఉద్దేశ్యం

    • @YohanDanday
      @YohanDanday Рік тому

      సినిమా రంగంలో కులం లేదా?
      మరి హీరోలుగా కమ్మ కాపు కులాలే ఎందుకు వున్నారు? భారత దేశంలో ఏ మూల చూసినా కులమనే భూతం సామాన్యులను దోచుకోవడానికి సిద్ధంగా వుంటుంది. లేదని నమ్మించాలని చూడటం అమాయకత్వమే కాదు అవివేకం కూడా.

  • @pattalalithakumari7528
    @pattalalithakumari7528 Рік тому +2

    Good information

  • @gjvijayaraj6052
    @gjvijayaraj6052 Рік тому +37

    Cinema field is dominated by Kammas. Producers, Directors, Sudhakar was a hero in Tamil films. But, he was reduced to a comedian.

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 4 місяці тому +1

    తమిళనాడులో బలమైన సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ జనాభా గల వారు పరియన్ జాతివారు వీళ్లు ఈ జాతి వాళ్ళని ఆంధ్ర తెలంగాణలో మాలలు అంటారు నార్తులయితే మహర్ అంటారు తమిళనాడులో ఈ పరియన్ జాతి వాళ్లే 90% హీరోలుగా డైరెక్టర్లుగా సంగీత దర్శకులుగా అక్కడ ఉన్న అగ్రవర్ణాలకి బలమైన పోటీ ఇస్తారు దీంట్లో మొదటిది విజయ్ విక్రమ్ ఆర్య ధనుష్ ఇక రజనీకాంత్ కూడా మహారాష్ట్ర కమ్యూనిటీ మహర్ జాతి ఇక సంగీతంలో మెయిన్ రోల్ ఇళయరాజా మేరా భారత్ మహాన్ హై🇮🇳🕉

  • @somasekharreddynellipalli9463

    హలో బ్రదర్ అలనాటి మేటి నటులు శ్రీ రామకృష్ణ గారు, దేవదాసు కనకాల గారు, వారి అబ్బాయి రాజీవ్ కనకాల

  • @Mokshitha2000
    @Mokshitha2000 Рік тому +12

    Other countries no cast only tallent... but in india castism primary qualifications

  • @nareshkeesari6261
    @nareshkeesari6261 Рік тому +2

    విజయ్ దళపతి SC మాదిగ సామాజిక వర్గం, ఇప్పుడు క్రిష్టియన్ గా ఉన్నారు...

    • @KondalaVB
      @KondalaVB Рік тому

      అవును బ్రో...

  • @raitheraju470
    @raitheraju470 Рік тому +6

    పైట్ మాస్టర్ రాజు వారి శిష్యులు రామ్ లక్ష్మణ్

  • @AVChannel09
    @AVChannel09 Рік тому +5

    ఎక్కువ తమిళమ్ లో నే వుంటారు బ్రో రజిని కాంత్ విజయ్ కూడా ఇంకా విక్రమ్ కూడా

  • @astrix_ss
    @astrix_ss Рік тому +4

    Dhanush , Rajinikanth

  • @santhoshkumard8449
    @santhoshkumard8449 Рік тому +9

    ❤❤Vijay dalapathi❤❤

  • @ijasperzen9796
    @ijasperzen9796 Рік тому +2

    Is there any test for caste like DNA, Biometric....what is the caste of the blood...

  • @jaishreeramjairavan2116
    @jaishreeramjairavan2116 10 місяців тому +2

    Ranjinkath,Vijay Thalapathy, Dhanush Vikram, Belongs to SC Caste

  • @UR_Kishor_Charan
    @UR_Kishor_Charan Рік тому +13

    Vijay talapathy

  • @prakashrao8077
    @prakashrao8077 Рік тому +3

    Hero Prashanth s grandfather is Peketi Sivaram

  • @Editshorts59
    @Editshorts59 Рік тому +32

    Vijay thalapathy

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 Рік тому +5

    ALL PEOPLE'S ARE INDIAN'S

  • @sivaramaprasadtadimeti2197
    @sivaramaprasadtadimeti2197 Рік тому +10

    there's no need to bring caste into any art media much less movies. I am sure most of the artists will be thinking&doing delicate& may even be embarrassing to get them tagged with a ' caste element '. however, the same thing can not be said with regard to film industry itself, which directly or indirectly rakesup caste-sensitivities, by misplaced portrayal of some castes in the films, whose characters, will be moving around a theme of deceit, treachery, superstition, conservatism& violence. people have already seen how some film personalities have both in the past&present have sought to have a sway in power-politics, than social-service

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 Рік тому +29

    మనమందరం భారతీయులం సోదరా🙂💐🙏🏻

  • @avulakrish1938
    @avulakrish1938 Рік тому +3

    Madhavi yadav

  • @PraveenKumar-su9tk
    @PraveenKumar-su9tk Рік тому +12

    Thalapathy Vijay

  • @TheJovial1970
    @TheJovial1970 Рік тому +21

    If there are SC producers and directors in Telugu, then more actors from those communities will get opportunities.

    • @Jeevan919
      @Jeevan919 Рік тому +1

      Abba antha scene ledu

  • @Subbu_Manda
    @Subbu_Manda Рік тому +10

    తమిళ్ లో పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ 70% sc లే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ లో అయితే ఎదగనివ్వరు.

    • @tejaentrainments
      @tejaentrainments Рік тому +2

      1 .pa Ranjit
      2.atlee
      3. Lokesh kanagaraj
      4. Mari selvaraghavan
      5.cb Chakravarti
      6. Nelson
      7. Vetrimaran
      8. Selvaraghavan
      నాకు తెలిసిన వాళ్లు వీళ్లే మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చెయ్యడి

    • @nageswararaodoolapalli8020
      @nageswararaodoolapalli8020 Рік тому

      దీనివలన sc,St లు "మా వాళ్లు ఉన్నారనే సంతోషంగా, ఉన్నప్పటికీ, తెలుగు ఇండ్ట్రీలో వీరిని అనగ ద్రోక్కే అవకాశం.. ఉండొచ్చు. ex....ఉదయ్ కిరణ్.BC.కావునే........

    • @Subbu_Manda
      @Subbu_Manda Рік тому

      @@tejaentrainments hero Jai, director Cheran,Ilayaraja,comedian soori, bharat, comedian karunas director gnanavel raja Inka chala mandi unnaru

  • @yaswanthinevery
    @yaswanthinevery Рік тому

    Good information to take inspiration

  • @lavanyachidella1473
    @lavanyachidella1473 Рік тому +6

    Hero Ravi Teja & Hero Vinod Kumar belongs to SC Caste

  • @harshaK79
    @harshaK79 10 місяців тому +2

    Mana Telugu lo okka hero kuda maa sc nundi ledu ,anduke memu telugu cinemalu chudamu ,mari bagunte ott lo chustam

  • @gangadharnalla7735
    @gangadharnalla7735 Рік тому +2

    Talent is important

  • @manhar3891
    @manhar3891 Рік тому +2

    Bro SC actors ekuva atleast Tamil field nunchi unaroo yekoova?

  • @pradeepneerudi
    @pradeepneerudi Рік тому +2

    Prakash Raj ని మరిచారు.

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Рік тому +3

    యండమూరి వీరేంద్రనాథ్ ను మరిచి పోయారు.

  • @NaniNani-us3jg
    @NaniNani-us3jg Рік тому

    Sandeep,farooq,sunil,sanny,yelliah and me ❤

  • @praveengaddam6737
    @praveengaddam6737 Рік тому +1

    Vikram.
    Danush.
    Vijay.(pizza)
    Arya.
    Most Tamil heros are from sc comunity.
    TFI is just Kamma,Raju,few Reddy n Welama.
    From Andra TFI all r kamma 90% in all categories.

  • @v.chandrasekhararao9527
    @v.chandrasekhararao9527 Рік тому +6

    మీరు చెప్పినట్లుగా అర్చన, మాధవి sc కులానికి చెందిన వారు కాదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే అర్చన గారిది గుడివాడ. నేను కూడా అక్కడి వాడనే. తరువాత సిల్క్ స్మిత ఏలూరు ఈవిడ sc కులానికి చెందిన వారు.

  • @gbandennachamarmadiga5122
    @gbandennachamarmadiga5122 Рік тому +2

    ఇంతకీ ఇందులో మాల ఎవరు మాదిగ ఎవరు అందరూ ఎస్సి ఎస్సి అంటే ఎలా చెప్పేముందు ఇతను మాదిగ ఇతను మాల అన్ని చెప్పండి దయచేసి

  • @swathiburugu-ng3vb
    @swathiburugu-ng3vb Рік тому +2

    Supar

  • @bhagavatula.kalyan
    @bhagavatula.kalyan 11 місяців тому +1

    కళ కి కులంతో పనిలేదు.. వాళ్ల కులం మనకి అనవసరం

  • @kirankumarkandikatla1898
    @kirankumarkandikatla1898 Рік тому +7

    Andhra lo vunnantha kulam pichi India lo ekkadaa vundadhu... Tamilnadu lo kulam pichi chala takkuva... Andhuke s.c lu hero lu ga technicians ga raaninchaaru... Kamma, Kaapu,,Reddish, Brahmin matrame andhra lo hero lu . Kula pichi rashtram la lo number 1 Andhra

  • @jagak837
    @jagak837 3 місяці тому

    0:33 illaiyara our love 💕

  • @comicanand
    @comicanand Рік тому +4

    సప్తగిరి

  • @yuvraj5210
    @yuvraj5210 Рік тому +1

    Caste telusukoni vallaku avakasalu thagichadam remuneration thakuva ivvadam thakkuvagaa chudadam lantivi cheyadanikaa emi manushuluraa

  • @kaladar5377
    @kaladar5377 Рік тому +7

    దివ్య భారతి పేరు మిస్ అయింది ...
    ఈమె నార్త్ ' చామర్ ' సామాజిక వర్గం కి చెందింది ... చామర్ అంటే అంటరాని కుటుంబం

    • @YohanDanday
      @YohanDanday Рік тому

      కాదు! ఎస్సీలోనే జాతవ్ వర్గానికి చెందిన వారు. ప్లే బ్యాక్ సింగర్ సోనూ నిగమ్ కూడా జాతవ్ సామాజిక వర్గమే.

  • @sdrani1618
    @sdrani1618 2 місяці тому

    Top star ప్రశాంత్ గారు బ్రాహ్మణ కులం కి చెందిన వ్యక్తి,,,,, (ప్రశాంత్ గారి మేనత్త క్రిస్టియన్ మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంది,,,,,మేనత్త కొడుకే హీరో విక్రమ్ గారు,,,,,)

  • @kelangisatyanarayana7090
    @kelangisatyanarayana7090 Рік тому

    Sir cava chhandi kulamula
    Gurinchi vadfandi talente kavali sir.

  • @ramchandraiahsankineni6226
    @ramchandraiahsankineni6226 Рік тому +4

    Srikanthgaru

  • @ankannakaluri9988
    @ankannakaluri9988 Рік тому +2

    Madhavi is not belong to SC community.

  • @suryarocksbornformusic8107
    @suryarocksbornformusic8107 Рік тому +5

    Arya

  • @ambedkarch6810
    @ambedkarch6810 Рік тому +7

    పా రంజిత్

  • @VenkataraoRaipalli
    @VenkataraoRaipalli Рік тому +1

    Sir
    ❤❤❤❤❤❤i love

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Рік тому +2

    మంగ్లీ,చౌహాన్, గద్దర్,అందె శ్రీ జేసుదాసు జయరాజు, ఎంకన్న, ఎం స్ సుబ్బలక్ష్మి వీరందని మరిచారేమిటి

  • @rajakondagurla4361
    @rajakondagurla4361 Рік тому +5

    Cast cheppatom avasaram ldu

  • @eerlasampath1610
    @eerlasampath1610 Рік тому +4

    Chiyan Vikram sc caste

  • @ebusiagarao6793
    @ebusiagarao6793 Рік тому +1

    ఇలా కులాల గురించి చెప్పడం అవసరమా కళాకారుల ను ఆలా చూడరాదు

  • @sudhakarrao1000
    @sudhakarrao1000 Рік тому

    Nice

  • @gangleader2009
    @gangleader2009 Рік тому +12

    Rajinikanth belongs to mahar community also belongs to sc community in maharashtra.

    • @muniswamacharyn8133
      @muniswamacharyn8133 Рік тому

      Rajani belongs to Marata community in karnataka n they are kshathrias in classification.

  • @powerpunch8438
    @powerpunch8438 Рік тому +10

    Nayana tara

  • @mandanageswararao5545
    @mandanageswararao5545 Рік тому +3

    కళలకి కూడా కులాలంటగట్టే ఇలాంటి వీడియోలవసరమా

  • @janardhannadigottu8427
    @janardhannadigottu8427 Рік тому +2

    Prashanth Father Thyagarajan Naayee Brahmins anukunta, Correct ga telusukondee

  • @srisatyadevaupvc1782
    @srisatyadevaupvc1782 Рік тому +2

    Meru sir

  • @mylovedvideos6376
    @mylovedvideos6376 Рік тому +5

    Tamil Hero Thalapathy Vijay Caste Mala or Madiga?

  • @sankarswati
    @sankarswati Рік тому +5

    Don't expose caste.

  • @user-vr3cv9ob8v
    @user-vr3cv9ob8v Рік тому +1

    ఈ భూమి అంతం అయ్యే అంతవరకు మనుషుల్లో కుల పిచ్చి మత పిచ్చి అనేది అంతం అవ్వదు

  • @tdl951
    @tdl951 Рік тому +1

    మాధవి? తమిళ్ మోస్ట్ of present gen young from sc/St. Finally beautiful faces era has gone.

  • @sarojakm5223
    @sarojakm5223 Рік тому

    India never goes farward only with caste system.....

  • @badugueswararao8236
    @badugueswararao8236 Рік тому +4

    andhra baga cast filling yekkuva a visayamlo thamilnadu superb

  • @pentapatisrikrishnasatyana4838

    ప్రసిద్ధ కెమెరామన్ దివంగత శ్రీ వి యస్ ఆర్ స్వామి గారు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారని విన్నాను. సరి చూసుకుని వారిగురించి కూడా చెప్పగలరు.

  • @hariparuchuri6008
    @hariparuchuri6008 Рік тому +2

    Ram&Lashan

  • @telugunagaraj6846
    @telugunagaraj6846 Рік тому +4

    మాధవి belongs to యాదవ community not SC

  • @sohan2134
    @sohan2134 Рік тому +3

    ప్రభాస్ శ్రీను

  • @BABU615.
    @BABU615. Рік тому +1

    Pani pata Leni varu elaantive chestu unnataru sir, cast kadu chudavalacindi vari life lo yelo unnaro chudandi sir