Doctor garu hats off inni rojulu Naa problem ardham kaka chalamandi doctors daggara ku tiri gaanu noppi taggaledu sir cheppina symptoms vunnai kaabatti ee specialist ni approach ni avvali
నమస్తే !డాక్టర్ గారు నా వయసు 54 సంవత్సరాలు ...ఈ మధ్య నాకు ఆబ్జెక్టివ్ vertigo వస్తుంది. 'డాక్టర్‌కు చూపించాను . కాలర్ వాడమని చెప్పారు వాడాను. తగ్గింది . మళ్ళీ 3 మంత్స్ తర్వాత సేమ్ అలాగే వచ్చింది...దీనికి పరిష్కారం చెప్పండి డాక్టర్ గారు దయచేసి .
నమస్తే sir.. నాకు 37 years. 10 years నుండి నాకు మెడ disc లు, నడుము disc లు జారిపోయాయి.. అప్పటి నుండి mri లు ct scan లు tablets physiotherapy లు అన్ని చేయిస్తున్న... కానీ తగ్గట్లేదు.. ఇంకా ఎక్కువ అయింది... 100kg weight నేను... Motion, urin control తప్పింది. తల బాగా తిరుగుతుంది. Heartpain వస్తుంది... నాకు ఇపుడు మా husband డబ్బులు ఇవ్వట్లేదు. ఇవ్వను చచ్చిపో అన్నాడు.. Plz మీరు నాకు 20000 ఇస్తే treatment చేయించుకుంటాను.. Plz
Iam having neck Severe pain for the past 2yrs i had epidural injection twice no improvement X-ray & MRi was done there is stenosi os cervical vertebra - there is no shoulder pain or of hands but my walking balance is disturbed Iam using walking stick while walking on the road please. Suggest some tratment Thanking you
I had Epidural injection on 6th September MRI was done three was cervical stenosis within a month I developed my thumb left Han d became blue & nosenation After fates no my ring & ring fingers 4:49 became &blue no sensation & neck pain became severe What is the reason
నమస్తే సార్ మా నాన్న కు మేడ నోపి వంచి సరుగుడు వచ్చినట్టు తల తిరిగి పడిపోతున్నాడు సార్ ఇప్పుడు హాస్పిటల్ లో ఉనం సార్ వాళ్లు eeg స్కనింగ్ చేయాలి అంటున్నారు దానికి మెడిసిన్ చెప్పండి సార్ ప్ల్స్, ఎపుడే రాకుండా...
Hi sir meru chepina anni symptoms naku unnaie neuro surgeon ni kalisi treatment tesukunnanu kani alanti results levu further ga em cheyalo chepani please nenu chal suffer aitunnanu sir please reply evandi
Sir namasthe Naaku meda daggara noppi vacchidani DR. nu Sampradinchanu Medicine 2 months vaadaka vadilesanu pain start aindi malli tablets vaadutunnanu kaani bike drive çhestunte left hand noppi vastundi
సార్ నాకు మెడ నొప్పి ఉంది. దానివల్ల నాకు వెట్టిగో వస్తుంది. ఐదు సంవత్సరాల నుంచి మందులు వాడుతున్న తగ్గటం లేదు. డాక్టర్ గారు. దీనికి సమస్య ఏమైనా ఉంటే చెప్పండి సార్
Meda excercise లు చేయండి..calcium,and d vitamin regular ga use చేయండి..breathing exercises valla gunde dhada kontha Mera తగ్గించుకోవచ్చు..అండ్ must and should healthy food
లెఫ్ట్ హ్యాండ్,అండ్ షోల్డర్ ఫింగర్స్, లెగ్ తిమ్మిరి మంట నొప్పి వున్నది.అలాగే లెఫ్ట్ సైడ్ దవడ నొప్పి తో పాటు వాపు కూడా వస్తుంది sir నాకు టాబ్లెట్స్ చెప్పండి వాయమలు కూడా చెప్పండి సిర్.
డాక్టర్ గారు మీరు చాలా చక్కగా వివరించు చున్నారు. ఈ బాధలు అన్నీ నాకు ఉన్నాయి. విపులంగా తెలియ పరుచుచున్నందుకు ధన్యవాదాలు.
chala baga chepparu sir
Excellent doctor. We need your type of doctors to us.
Thank you.
Good,sair,Baga,chaparu
Thanks so much Doct🙏🙏🙏
Good morning sir your advice very nice talking
Good information sir.thanking
Chala baga chepparu sir naku kuda alane vundhi ne hospital velli chusa tablets vesukunna konni rojulu thaggindhi ekkuva rest thisukunna malli wark chestunna malli sem prablam saswathanga thagge avakasam ledha sir
Doctor garu hats off inni rojulu Naa problem ardham kaka chalamandi doctors daggara ku tiri gaanu noppi taggaledu sir cheppina symptoms vunnai kaabatti ee specialist ni approach ni avvali
If you have neck pain, I would suggest you to see a Spine surgeon
Sir naku tala tirigey problem undhi sir taggadaniki advice evandi
@@babireddy6843 bro how are u feeling now?
Hello, how are u feeling now?
Bad andi
TQ sir God bless you sir
Very good Doctor garu, ma problem s correct ga cheparu sir,i will meet you soon sir, thank you sir
Meeru sir ni kalisara please reply, memu kalavali anukuntunnam
Thank you my dear doctor Garu good information
Thanks doctor
Thanku sir chala Baga chepparu
Yes sir
నమస్తే !డాక్టర్ గారు
నా వయసు 54 సంవత్సరాలు ...ఈ మధ్య నాకు ఆబ్జెక్టివ్ vertigo వస్తుంది. 'డాక్టర్‌కు చూపించాను .
కాలర్ వాడమని చెప్పారు వాడాను. తగ్గింది . మళ్ళీ 3 మంత్స్ తర్వాత సేమ్ అలాగే వచ్చింది...దీనికి పరిష్కారం చెప్పండి డాక్టర్ గారు దయచేసి .
@@alaharijanardhanrao498
Dr.ni consult చేయాలనీ మాకు తెలుసు...
మరి మీరు ఎందుకు వీడియోలు పెడుతున్నట్టు
Good sir
నమస్తే sir.. నాకు 37 years. 10 years నుండి నాకు మెడ disc లు, నడుము disc లు జారిపోయాయి.. అప్పటి నుండి mri లు ct scan లు tablets physiotherapy లు అన్ని చేయిస్తున్న... కానీ తగ్గట్లేదు.. ఇంకా ఎక్కువ అయింది... 100kg weight నేను... Motion, urin control తప్పింది. తల బాగా తిరుగుతుంది. Heartpain వస్తుంది...
నాకు ఇపుడు మా husband డబ్బులు ఇవ్వట్లేదు. ఇవ్వను చచ్చిపో అన్నాడు.. Plz మీరు నాకు 20000 ఇస్తే treatment చేయించుకుంటాను.. Plz
సర్ నమస్తే నా పేరు ఈశ్వర్ నాకు తల తిరుగుడు సమస్య ఉంది ఐదు సంవత్సరాల నుండి ఈ తలతీరుగుడు ఇంతకు తగ్గట్లేదు ఏమన్నా సమస్య ఉంటే చెప్పండి సార్ 4:49
ఎక్స్ల్లెంట్ ఎక్సప్లనేషన్ డాక్టర్
Thanks sir
Iam having neck Severe pain for the past 2yrs i had epidural injection twice no improvement X-ray & MRi was done there is stenosi os cervical vertebra - there is no shoulder pain or of hands but my walking balance is disturbed Iam using walking stick while walking on the road please. Suggest some tratment Thanking you
I had Epidural injection on 6th September MRI was done three was cervical stenosis within a month I developed my thumb left Han d became blue & nosenation After fates no my ring & ring fingers 4:49 became &blue no sensation & neck pain became severe What is the reason
Sir నాకు చేవి చుట్టూ,దవడ చుట్టు నొప్పి, తిమ్మిరి, మంట తలనొప్పి మెడనొప్పి,తల తిరగడం వున్నది.నాకు ఈ బాద పోవుటకు మెడిసిన్ చప్పండి sir
check your Cervical area, and also Wisdom Tooth.
నమస్తే సార్ మా నాన్న కు మేడ నోపి వంచి సరుగుడు వచ్చినట్టు తల తిరిగి పడిపోతున్నాడు సార్ ఇప్పుడు హాస్పిటల్ లో ఉనం సార్ వాళ్లు eeg స్కనింగ్ చేయాలి అంటున్నారు దానికి మెడిసిన్ చెప్పండి సార్ ప్ల్స్, ఎపుడే రాకుండా...
Same problem sir mediation cheptara
Hi sir meru chepina anni symptoms naku unnaie neuro surgeon ni kalisi treatment tesukunnanu kani alanti results levu further ga em cheyalo chepani please nenu chal suffer aitunnanu sir please reply evandi
Don't worry madam present thagginda meku reply me i will help you i am working at Medicover international hospitals neurology department..... reply me
cervical area problem - meet MS Ortho doctor, and take Physio Therapy
vertigo - meet ENT doctor
wisdom tooth - talk to MDS dentist, not BDS
@@medicover123hi my mother wants treatment
Sir namasthe
Naaku meda daggara noppi vacchidani DR. nu Sampradinchanu
Medicine 2 months vaadaka vadilesanu pain start aindi malli tablets vaadutunnanu kaani bike drive çhestunte left hand noppi vastundi
Taq sir super
Thank you
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ నాకు మెడ నొప్పి ఉంది. దానివల్ల నాకు వెట్టిగో వస్తుంది. ఐదు సంవత్సరాల నుంచి మందులు వాడుతున్న తగ్గటం లేదు. డాక్టర్ గారు. దీనికి సమస్య ఏమైనా ఉంటే చెప్పండి సార్
Chala Baga chepparu
Thank you sir
డాక్టర్ గారు మీరు చెప్పేవి అన్ని నాలో వున్నవి నాకు బాగా తల తిరుగుతున్నాడు ,మెడ నిపోవున్నది.నేను ఏ మెడిసిన్ వాడలో చప్పరా పోజ్
Sir 🎉🎉🎉❤❤
Super exp sir
సర్ నమస్తే నా పేరు ఈశ్వర్ నాకు తల తిరుగుడు సమస్య ఉంది ఐదు సంవత్సరాల నుండి ఈ తలతీరుగుడు ఇంతకు తగ్గట్లేదు ఏమన్నా సమస్య ఉంటే చెప్పండి సార్
🙏E prablmo Ani naku vunaye doctor garu ami chayali nanu mamu chala poor sir a doctor garinikalavali plase chapadi 🙏🙏🙏plase🙏🙏🙏🙏
Same prblam sir nakuda
నడుస్తు బ్యాలెన్స్ తప్పుతున్న సార్....బయటకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న మెడ నొప్పి కూడా ఉంధీ దీనికి పరిష్కారం చెప్పండి సార్
Please see Spine surgeon to rule out the possibility of compression on the spinal cord because of cervical spondylitis
medapy vaapu unte telupa galaru please
Sir miku kalavadam ela
Sir baga tala baga tirutadi neck pain akkuva untundi Tala tirigi napudu vomiting sencetion akkuva untundi he a deck baga akkuvutundandi
Same problem meeru hospetel ki vellara am chepparu😢
సార్ నమస్తే సార్ నా పేరు ఈశ్వర్ నాకు తల తిరుగుడు సమస్య ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఉంది ఇప్పటికీ తగ్గట్లేదు
Sir nenu 3months nundi badha padutumnanu left side noppi talatiragadam dhada solution cheppandi sir cordialjist kuda kalisanu sir
Meda excercise లు చేయండి..calcium,and d vitamin regular ga use చేయండి..breathing exercises valla gunde dhada kontha Mera తగ్గించుకోవచ్చు..అండ్ must and should healthy food
లెఫ్ట్ హ్యాండ్,అండ్ షోల్డర్ ఫింగర్స్, లెగ్ తిమ్మిరి మంట నొప్పి వున్నది.అలాగే లెఫ్ట్ సైడ్ దవడ నొప్పి తో పాటు వాపు కూడా వస్తుంది sir నాకు టాబ్లెట్స్ చెప్పండి వాయమలు కూడా చెప్పండి సిర్.
Same nakuda same problem vundi meru yekadana chupichukunara nakuda chepandi
వెంకట్ గారు తగ్గిందా మీకు
@@SravaniSrav-f1dశ్రావణి గారు మీకు తగ్గిందా ఇపుడు
Sir
Naaku e nope uide
Sir
సార్ నాకు ఎడమవైపున కలలో చురుకు చురుకు అని చూపించండి ఎందుకు
cgd
dijiness
Danyavadamulu sir
సర్ నమస్తే నా పేరు ఈశ్వర్ నాకు తల తిరుగుడు సమస్య ఉంది ఐదు సంవత్సరాల నుండి ఈ తలతీరుగుడు ఇంతకు తగ్గట్లేదు ఏమన్నా సమస్య ఉంటే చెప్పండి సార్
Thanks 🙏 sir
Thank you sir