Antha bhagundhi but mahimalu and real jarigina story lu akkada oka rummor vinanu evening gudi chutu evaru undakudhu amma tiruguthundhi ani story unnay sir
ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ చిత్రీకరణ కోసం చాలా శ్రమించి నందుకు నారాయణగారిని నస్పూర్తిగా అభినందిస్తున్నాను. భావదేవరపల్లి భావనారాయణ స్వామివారికి 1927 దాకా మా తాతగారు అర్చన చేశారు. ఆయన ఆ క్రమంలో 91వ తరం వారని మా తాతగారి పెద్ద అన్నగారు చెప్పారు. (1969లో) వారు హంసలదీవి లో కాలం చేశారు.
సూపర్
ధన్యవాదములు
ఇప్పుడు నూతన ఆలయ నిర్మాణం జరుగుతుంది
Antha bhagundhi but mahimalu and real jarigina story lu akkada oka rummor vinanu evening gudi chutu evaru undakudhu amma tiruguthundhi ani story unnay sir
ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ చిత్రీకరణ కోసం చాలా శ్రమించి నందుకు నారాయణగారిని
నస్పూర్తిగా అభినందిస్తున్నాను. భావదేవరపల్లి భావనారాయణ స్వామివారికి 1927 దాకా మా తాతగారు అర్చన చేశారు. ఆయన ఆ క్రమంలో 91వ తరం వారని మా తాతగారి పెద్ద అన్నగారు
చెప్పారు. (1969లో) వారు హంసలదీవి లో కాలం చేశారు.