ట్రంప్ విక్టరీ.. NRI గుండెల్లో వణుకు | Donald Trump Grand Victory In US Elections 2024 | MK Rao | WW

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 4

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 Годину тому +1

    లోపాయకారిగా భారత ప్రభుత్వం ప్రవాస భారతీయులు, ముఖ్యంగా గుజరాత్ పటేళ్లు, దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడిన పారిశ్రామికవేత్తలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ జె. ట్రంప్ కి మద్దతు కూడగట్టాలని ఆదేశించడం నిజం. దానికి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చడం వీళ్ళ పని. ఇదంతా భారత ప్రభుత్వం కనుసన్నల్లో జరిగింది. 2. కాశ్మీర్ వ్యవహారంలో కమల హ్యారీస్ భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడ్డం లక్షలాది ప్రవాస భారతీయులకు నచ్చలేదు. సహజంగానే భారత ప్రభుత్వానికి కమల హ్యరీస్ అభ్యర్థిత్వం నచ్చలేదు. ఈ అంశం వారిని డెమోక్రాటిక్ పార్టీకి దూరంచేసింది; దరిమిలా కమలా హ్యారీస్ ఘోరంగా ఓడిపోయింది. భారతీయ మూలాలున్న కమలా హ్యారెస్ భారతీయ ఓటర్లను ప్రభావితం చేయడంలో విఫలమయింది. ఎంతసేపూ అమెరికన్ నల్ల జాతి ఓట్లు దక్కితే చాలు ప్రెసిడెంట్ అవ్వొచ్చని కలలుగంది. విశ్లేషకులు ఈ ఓటమి కమల హ్యారేస్ స్వయంకృతాపరాధం అని అంటున్నారు. 4. ఓటింగ్ రెండు రోజుల ముందు ట్రంప్ బంగ్లాదేశ్ హిందువులపై జరిగిన దాడులను ఖందించడo అక్కడి హిందూ ఓటర్లను ప్రభావితం చేసింది. 5. అమెరికా దేశ చరిత్రలో ఒక భారతీయురాలు, అందునా మన కోస్తాంధ్ర అమ్మాయి "సెకండ్ లేడీ " అవ్వడం తెలుగు వాళ్ళకి గర్వకారణం.

  • @Dilliv264
    @Dilliv264 3 години тому

    Donald Trump president of United States of America Now😎😎😎

  • @kvasanthi8512
    @kvasanthi8512 2 години тому

    Mukamlo bottu ledhu

  • @bhas23
    @bhas23 3 години тому

    I don't think this guy has got knowledge.