Andamaina Jeevitham Episode - 98 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 421

  • @pavanichandra1790
    @pavanichandra1790 11 місяців тому +42

    Episode chala baga వుంది,నవ్వు వస్తుంది,తమ్ముడు విక్కి నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో,ఆ అమ్మాయి నీకు సరిపోదు,త్వరలో ఆ అమ్మాయి ఈ ప్రోగ్రామ్ కు రావాలని ఆశిస్తున్న,

  • @themanlife
    @themanlife 11 місяців тому +40

    ఈ ప్రోగ్రామ్ చూసినపుడు ఎదో బాధ లేక సంతోషం కలుగుతుంది..కానీ ఈ ఏపిసోడ్ లో మాత్రం నవ్వుకూన..డాక్టర్ గారి ఎక్స్పీరియన్స్ కి..మీకు థాంక్స్

  • @kanyakumari6212
    @kanyakumari6212 11 місяців тому +66

    Dr. Gaaru 100% correct solution చెప్పారు. ఒక అబ్బాయి జీవితాన్ని నిలబెట్టారు. Thanq so much sir.

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 11 місяців тому +45

    తాను వలచిన కోతై నా రంభ అన్న సామెత గుర్తుకు వస్తుంది తమ్ముడు, నీ మాటలు వింటుంటే.

  • @GummalaGangabhavani
    @GummalaGangabhavani 11 місяців тому +19

    డాక్టర్ గారు ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది...

    • @ManiMani-zi8pm
      @ManiMani-zi8pm 10 місяців тому

      Same bro Nadi elanti life kani nena vadilesa kani akkadha nve kavali anidhi nv avaro naku talidhu ani chapi vadilichukuna

  • @Nature8lm
    @Nature8lm 11 місяців тому +129

    ఆడపిల్లని కానటం మహాలక్ష్మి పుట్టింది అనటం కాదు సరిగ్గా విలువలతో పధ్దతిగా పెంచడం నేర్చుకోండి తల్లిదండ్రులరా 🙏

    • @mohankrishna2412
      @mohankrishna2412 11 місяців тому +1

      ఇక్కడ అమ్మవారి పేర్లు ఎందుకన్న ,,, ఈ జనరేషన్ లో అందరూ సన్నీ లియోన్ లే ఉన్నారు .. కాకపోతే దొరికినోళ్లు దొరికిపోతున్నారు దొరకనోళ్లు ఇంకా నటిస్తూనే ఉన్నారు ... Maximum ఇలా నే ఉన్నారు 🤣🤣🤣🤣

    • @user-mi3lg7qn1m
      @user-mi3lg7qn1m 10 місяців тому

      Problem lies within oneself. If people stop drooling over women all the problems will be solved.

    • @ramakrishnark9627
      @ramakrishnark9627 6 місяців тому

      ❤❤❤❤❤:o:​@@mohankrishna2412

  • @praagna5037
    @praagna5037 11 місяців тому +4

    Doctor garu meeru super.. next biggboss 8 loki meeru vaste బాగున్ను.... Amdari votes meeke

  • @srilathacm-0768
    @srilathacm-0768 11 місяців тому +25

    చక్కగా ఇంకో మంచి అమ్మాయిని చుస్కొర బాబు పెళ్లికి

  • @ashok-gk4si
    @ashok-gk4si 11 місяців тому +31

    నిజంగా చాలా బాధనిపించింది ఎపిసోడ్ చూసినప్పుడు ఈ ఎపిసోడ్ చూసినప్పుడు మాత్రం చాలా నవ్వొచ్చింది చక్రవర్తి గారు

    • @annapurnagattepally604
      @annapurnagattepally604 11 місяців тому +2

      మాట్లాడే అమ్మాయిల గొంతు ఒకే తీరుగా ఉంటుంది మీ అందమైన జీవితంలో. ఒక అపోహ కూడా ఉంది మీరే బాత్రూం క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారని జనాలలో అపోహ ఉంది ఇది కరెక్టేనా తెలుపగలరు.

  • @sushmakurra3832
    @sushmakurra3832 11 місяців тому +5

    Vikky U r a great nd true lover, aa pilla ki adhrushtam ledhu neetho jeevinchadanki, ne parents kashtam gurthinchu ne jeevitham chakkaga develop chesko, ayyo vikky ni miss aiyenu ani anukunela jeevitham malachuko, dhairyam ga vundu. Happy ga vundu.

  • @BabuBabu-sj7dw
    @BabuBabu-sj7dw 10 місяців тому +6

    కళ్యాణ్ గారు జయ గారు అతి తొందరగా మీ అందమైన జీవితం ప్రోగ్రాం కి వచ్చి సూస్ నులు ఉన్నాఇ అమ్మాయి కి 🙏🙏🙏

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 11 місяців тому +44

    ఛీ.. దరిద్రం!అదెవత్రా బాబు. అది నీ కాలు గోరులో వున్న ఇసుక రేణువుకు కూడా సరిపోదు.ఒరేయ్ నాన్న!నువ్వు ఆమెను వదులుకోవడం చాలా అదృష్టవంతుడివి.ఛీ.ఒక అరు నెలలు ఆగు! వాడిమోసం బైట పడుతుంది all the best. 👍👍👍👍

  • @jamuna3022
    @jamuna3022 11 місяців тому +22

    రేయ్ తమ్ముడు ఆ అమ్మాయిని vodileyi నీవు bagupadatav ఇంకేమి హ్లోచించకు ఓకె హ్లదిబెస్ట్❤

  • @pathlavathkrishna291
    @pathlavathkrishna291 11 місяців тому +2

    Vamooo thalli 😅 nevu vere level vunnav Nuvu thalli eaa generation lo vundali
    Such a inspiration story
    Okasari nee face chudali thalli
    Surprise cheasatharu patu 😢😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @sairam0987
    @sairam0987 11 місяців тому +30

    Doctor gari expressions super

  • @Pendemsalomi
    @Pendemsalomi 11 місяців тому +2

    🙏 sir and madam (ప్రేమ గుడ్డిది అంటారు ) ఇలాగే ఉంటుంది. ఇంతలా, అతిలోక సుందరి, అని ఊహించుకుని భ్రమలో ఉన్నాడు sir and madam,, meeru delicate gaa slove cheyagalaru. 🙏

  • @thokalavenkatesh4122
    @thokalavenkatesh4122 11 місяців тому +7

    ఇలాంటి వాళ్లకు భావష్యత్తులో చాలా బాగుంటది

  • @Nature8lm
    @Nature8lm 11 місяців тому +49

    మన వెర్రీ పువ్వులు కన్నా విదేశీ అమ్మాయిలు 💯% చాలా నయం

  • @latha9165
    @latha9165 11 місяців тому +42

    Weekly 2 episodes pedithe inka ekkuva mandi problems salue cheyochu kada sar

  • @gangadevi9637
    @gangadevi9637 11 місяців тому +20

    Aa ammayi mari same program ki twaralo vastundi wait cheyandi 😂

    • @gangadevi9637
      @gangadevi9637 11 місяців тому +1

      😂😂😂

    • @Review2405
      @Review2405 11 місяців тому

      ​@@gangadevi9637mee cmnt ki meere reply aah😂😂😂😂

  • @BhavaniRajesh1055
    @BhavaniRajesh1055 11 місяців тому +32

    మరి కొన్నిరోజులో మళ్ళీ అందమైన జీవితంలో మళ్ళీ నిన్ను చూస్తాను అనిపిస్తుంది

  • @lakshmibalusu8639
    @lakshmibalusu8639 11 місяців тому +27

    రేపు అదే సిగరెట్లుtho నిన్ను కాలిస్తే తెలుస్తోంది 😂😂😂

  • @sreeharibuduri110
    @sreeharibuduri110 11 місяців тому +24

    ఈ ఎపిసోడ్ చూసి అబ్బాయిలు బుద్ధి తెచ్చుకోవాలి

  • @bosenandam9954
    @bosenandam9954 11 місяців тому +2

    If you don't mind doctor & medam mee face readings, medam haavabhavaalu superb.

  • @silaveri.karthikeyakarthik4077
    @silaveri.karthikeyakarthik4077 11 місяців тому

    Suman tv ki na vinnapam... Ika paina ilanti international samasyalu unna vallani select cheskune badulu...
    Society lo intha kanna pedha problems face chese vallani contact avandi...
    Atleast vallakaina life lo satisfaction untundi.
    Asale meru selected ga calls chestaru.. That too weekly once

  • @udayasreekitchen3390
    @udayasreekitchen3390 10 місяців тому +2

    E episode motham lo dialogues ki kalyan garu and jaya gari expression ki baga navu vachindi

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations 11 місяців тому +9

    23 years ki drink cheidam ammai kosam fightings,, at tha same time okkasari kuda parents gurthu raru

  • @bkalyani9194
    @bkalyani9194 10 місяців тому +1

    Vekkey nuvuu safe ayyavu ..ne jevetam bagupadutundhi .a ammaye chala rash ga undhi 🎉

  • @UAnjaneyulu7637
    @UAnjaneyulu7637 8 місяців тому

    ప్రేమంటే ఇష్టం ఒక్కటే చాలదు కాపాడే దమ్ము కూడా వుండాలి సమయం వచ్చినప్పుడు ఆపదరా అంటే మొహం చాటేస్తావా పిరికి ఎదవ అవతలి మనుషుల ఇష్టా అయిష్టాలు కూడా తెలుసుకున్న వాడే నిజమైన ప్రేమికుడు

  • @Pendemsalomi
    @Pendemsalomi 11 місяців тому +33

    🙏 చాలా, మూర్ఖత్వం, ఎక్కువగా ఉంది. జీవితంలో మంచిగా ఉండాలని ఆశించాలి.అలాంటి వారిని వదులుకోవటమే ఆ అబ్బాయికి మంచిది sir and madam

  • @malasatyamma7929
    @malasatyamma7929 11 місяців тому +2

    Doctorgaru Jayagaru chepinaataluvini nilife sarididukunte chalabagupadthav baabu

  • @Karunabeera-pz5he
    @Karunabeera-pz5he 11 місяців тому +8

    Vikky nuv lucky person ra babu 🙏

  • @shobhamaramraju7621
    @shobhamaramraju7621 11 місяців тому +1

    Vikky nuvu Chala lucky bro ne life Chala bavuntundi future lo a devudu vunnadu ninnu a devude kapadadu.happy ga vundu

  • @Honey__world
    @Honey__world 11 місяців тому +16

    Amma thalli e abbai decent kabatti enni years pattindi adi ardham cheako

  • @chochitv5135
    @chochitv5135 11 місяців тому +2

    Kalyan Sir....meeku thagudu alavatu lekunte alavatu chesukondi sir...ee Kalam lo aa alavatu lekapote thappanta...

  • @maheshbabugummadi
    @maheshbabugummadi 10 місяців тому +6

    17:30 😂😂😂😂😂Aa nibba nibbi Story Evarura Selected chesindi.... Full comedy 😂😂😂😂😂 Full entertainment 😂😂😂🤣🤣🤣🤣🤣🤣 Aa ammayi Comedy Time Chala Super Undi 🤣🤣🤣🤣😂😂😂

  • @pushpamakey7445
    @pushpamakey7445 11 місяців тому +1

    Norumusukoni velli hayega pelli chesuko tammudu ne life happy ga untundi .all the best.

  • @radhaadapa-ui9pt
    @radhaadapa-ui9pt 10 місяців тому

    Aa ammayiki nachhina vadu ee abbayi friend ani cheppavalisindi. Parents oppukovatam aascharyam ga vundi.

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 11 місяців тому +5

    Dr garu the way you handle and guides them is really extraordinary 🙏.

  • @mykitchen6959
    @mykitchen6959 11 місяців тому +9

    బేసిక్ గా బేవార్స్ లకి పని పాటలెని వాళ్లకి అందమైన ఆడపిల్లలు పడిపోతారు ఎంటో కర్మ

    • @dazzlinggleam7399
      @dazzlinggleam7399 10 місяців тому

      Vallu cigarette ring lu tipputharu kabatti😂😂

  • @CHITTAPUVARALAXMI
    @CHITTAPUVARALAXMI 11 місяців тому +3

    Mandu sigaret thagithe thappemundi thagaka pothe ne thappu ani aa girl cheppinappudu, doctor garu cinema lo brahmanandam la pettaru face adi matram full comedy 😂 ga undi.😂😂😂😂

  • @KrishnaKanuri-pj9dl
    @KrishnaKanuri-pj9dl 2 місяці тому

    Heads up kalyan krishan garu

  • @annapurna6462
    @annapurna6462 11 місяців тому +1

    Chichi alanti adapillalu thayarayyaru doctor garu and medam

  • @syedmahamood928
    @syedmahamood928 11 місяців тому +1

    Moral video sir ఆడపిల్లలు.chusi.tappatadugulu.veyakudadu.ani.telusukovali

  • @mohankrishna2412
    @mohankrishna2412 11 місяців тому +49

    ఈ రింగు రింగులు Perfume స్క్రిప్ట్ 😂 బలే 🚬 రాసారు 🤣🤣🤣

  • @kavitharangarao3
    @kavitharangarao3 11 місяців тому +2

    Ee gril😂mide super 👌 babu ee gril nu vadelaye ne life super GA untunde

  • @sugunagayatri8892
    @sugunagayatri8892 11 місяців тому +1

    Pichi peaks ki velladam ante ide abbayyi perfume ki paddadu and ammayi inko abbayyi cigarette smoke chesina vidhananiki padindi anta..... Chi chi entha kalikalam mahima anukunta...... Dr garu manchi solution icharu...... Well done Jaya garu......

  • @PK-454
    @PK-454 11 місяців тому +22

    ఈ అమ్మాయి ఈ వేదికపైకి వస్తుంది త్వరలో

  • @sanjeevkiran100
    @sanjeevkiran100 11 місяців тому +5

    ఎవురూరా నువ్వు ఇంత టాలెంటెడగా ఉన్నావ్ Ur relly god giftted child...

  • @sreedevikalyanimaddulagood3728
    @sreedevikalyanimaddulagood3728 11 місяців тому +3

    DR garu,madam gari feelings chala bagunnayyee

  • @Tanishqgamer-y5o
    @Tanishqgamer-y5o 10 місяців тому

    Very good handling and good advice by doctor garu

  • @సంగీతం-ఝ1బ
    @సంగీతం-ఝ1బ 11 місяців тому +14

    ఈ ఎపిసోడ్లో నవ్వినంతగా మరెప్పుడు నవ్వలేదురా బాబోయ్! 😂, సిగరెట్టు రింగులు రింగులు పొగ వొదులుతాడట, ఈమెకోసం యుద్దాలు 😅, పబ్, బార్, త్రాగడం ఫ్యాషన్, తాగకపోతే తప్పుకాని తాగితే తప్పేంటి అంట !🙏, పైగా ఈ దరిద్రమంతా ఇంట్లో వాళ్ళు అంగీకరించడం(నాకు తెలిసి ఇంట్లో వాళ్ళకి ఈ కథలేవి చెప్పకుండా మాయ చేస్తూ ఉండచ్చు). ఎక్కడలేని దరిద్రాలన్ని మీ కథల్లోనే ఉన్నాయిరా బాబు... అరె బాబు విక్కీ నా, జిక్కి నా నీపేరు, ఏదొక సీక్కి లే కానీ, ని టైం బాగుండి బయటపడ్డావు, నన్ను అడిగితే అన్ని మరచి ప్రశాంతంగా బ్రతుకు... రవోయి చందమామ అని పాటలు పాడుకుంటూ, ఎందుకురా ఇ దరిద్రమంతా!?

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 10 місяців тому

    Nice Judgement.

  • @PranatiGuntubonu
    @PranatiGuntubonu 11 місяців тому +2

    Vicky bro u deserve a great one aa ammai kachitham ga borla paduthundi tharvtha chusi baga navvuko please ne way lo nv hero vi

  • @pavani682
    @pavani682 11 місяців тому +3

    🙏 e ammayiki asalu budhi ledhu, aa ammayiki just 1 month chalu, oka 10days chalu ani anukuntuna andi

  • @archana.verygoodstarmiriya1925
    @archana.verygoodstarmiriya1925 10 місяців тому +2

    Doctor garu super ❤

  • @ganeshmedia6047
    @ganeshmedia6047 11 місяців тому +6

    You are lucky boy. You can marry any other girl your parents willing

  • @jakkautube
    @jakkautube 5 місяців тому

    Ramu kante Remo super👌 Nuvuu Aparichithudu avvali bro.

  • @aindlaashok557
    @aindlaashok557 11 місяців тому +1

    ఇరొజుల్లొ నీజయతిగా, పారుఫ్యూమ్ స్మేల్ తో ప్రేమ కుదురదు, ప్రేమ పేరుతో మోసం చేసే వారే కావాలి ఇలాంటి అమ్మాయిలకు.
    నిబొంద రా బాబూ వదిలేయ్, ఆమె కీ స్పీడ్ గా ఆ పని కావాలి.

  • @swaroopabalabaddula3427
    @swaroopabalabaddula3427 11 місяців тому +1

    Doctor garuu... correct ga chepparu

  • @pala6348
    @pala6348 10 місяців тому +1

    Sir ma father oka govt employee oka aunty ni unchukuntunaru vizag lo job vadilesi Hyderabad lo makam pettaru govt job kada full leaves pettesi 1 year nunchi work cheyakunda work ni vero valatho manage chesesi jeetam matram tanaki appachepsaru eddaru aadapillalani vadilesi ala chestunaru ellu ela gadapali sir nen tana daughter ni deeniki parishkaram chepandi sir please

  • @chitti5282
    @chitti5282 10 місяців тому

    Dr garu madya madya mee expression chuste maaku 😅 navvostundandi. ఎంత opikaga vintunnaro sir meeru

  • @srilakshmisurikuchi8257
    @srilakshmisurikuchi8257 11 місяців тому

    Asalu chaduvulu sandhyalu lekunda e tirugullu emiti baboi e padu prapancham etu potundi baboi

  • @NagapadmaMaruvadaMaruvada
    @NagapadmaMaruvadaMaruvada 10 місяців тому

    Doctor garu baaga chepparu

  • @manithaanu6320
    @manithaanu6320 11 місяців тому

    Repu mrg aina taruvatha jeevitham vest aina taruvatha niku telusthunde appudu andaminajeevitham tappakunda jeevitham gurthu vasthunde tappakunda adustavvu Pallavi tappakunda Elanty varu chalamande Susi unnamu

  • @crazyboysss7572
    @crazyboysss7572 11 місяців тому +23

    నా జీవితం లో కూడా ఇలా జరిగింది

  • @kalyanisowmyasri5684
    @kalyanisowmyasri5684 10 місяців тому

    Andam mosakaram .... Ani telusuko thammudu .. andam anedhi manasuni batti untundi ... Amey caracter less emo ... Anni bad habits unna abbayini ... Hero anukuntundi ante ... Nuv vadhilu koni manchi ammayini pelli cheskoni thana Kalla mundey happy ga undu thammudu 😊😊😊

  • @hema7660
    @hema7660 11 місяців тому +4

    Doctor garu super meeru🙏🙏

  • @DugganapalliDastagiramma-bl6kt
    @DugganapalliDastagiramma-bl6kt 11 місяців тому

    Eammaey ilavuindiante vallaperents elavuntaro ardham avutundi neko dandam talli🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @shakuntala6235
    @shakuntala6235 11 місяців тому +1

    Doctor superb judgement

  • @tyskumari1930
    @tyskumari1930 11 місяців тому +11

    One year tarvatha e ammai ea suman tv ki call chestadhi 😂😂😂😂😂

    • @r.bhanu31
      @r.bhanu31 10 місяців тому

      Six months ye chaala ekuva😂😂
      One year Chala ekkuva bro

  • @IMRANN9
    @IMRANN9 11 місяців тому +230

    Better u purchase same perfume, bro..😂😂😂

    • @sravag2888
      @sravag2888 11 місяців тому +3

      😂😂😂😂😂😂😂😂

    • @SureshMahesh-w1o
      @SureshMahesh-w1o 11 місяців тому +6

      Same words wen i listening😂😂

    • @bindusrinivas6502
      @bindusrinivas6502 11 місяців тому +1

      😂😂😂😂

    • @srisravyakota5874
      @srisravyakota5874 11 місяців тому +1

      Best answer better than psychiatry

    • @IMRANN9
      @IMRANN9 11 місяців тому +9

      @@srisravyakota5874 Appude oka perfume konsesukunte.. tana life lo 7 years migilevi..🤣🤣

  • @odapallygopi
    @odapallygopi 11 місяців тому +3

    Chey upadaniki 5years propose cheyadaniki 2years 😂😂😂... My favourite dailogue

  • @ramueramu4725
    @ramueramu4725 11 місяців тому +5

    డాక్టర్ గారు అబ్బాయిని మల్లోసారి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయండి

  • @komalagene6771
    @komalagene6771 11 місяців тому +7

    Kalyan gari expressions - Zuper❤

  • @ramanimarpu5921
    @ramanimarpu5921 8 місяців тому

    Jaya garu earnin app safe and secure ena andi pls చెప్పరా

  • @lakshmi61919
    @lakshmi61919 10 місяців тому +2

    ఒక ప్రేక్షకురాలిగా ఒక ఆడపిల్లగా నాకు అర్థమైంది ఏమిటంటే,.. అబ్బాయి ఎన్ని సంవత్సరాల నుండి అమ్మాయి వెనకాల తిరుగుతున్న విషయం అమ్మాయికి తెలుసు కానీ ఒకానొక సిచువేషన్ లో ఆ అమ్మాయిని కాలేజీలో వేరే వాళ్ళు ఏడిపిస్తుంటే, ఈ అబ్బాయి చూస్తూ తప్పుకొని వెళ్లిపోవడం, ఆ అమ్మాయి అంత బాధలో అలా నిలబడిపోయి ఉన్నా ఎవరి కనీసం వచ్చి పక్క నిలబడి అంత సపోర్టు తోడు కూడా లేకపోవడం( అమ్మాయి మా ఇంటి దగ్గర వాళ్ళ అమ్మాయి అలా బాధ పెట్టొద్దు వదిలేయండి ప్లీజ్ అని ఒక్క మాట చెప్పలేదు) అన్ని సంవత్సరాలు అబ్బాయి తన చుట్టూ తిరుగుతున్న కూడా అదసలు ప్రేమే కాదు, అని అమ్మాయి మనసులో స్ట్రాంగ్ ఫీలింగ్ ఏర్పడిపోయింది. అందుకే ఆ అబ్బాయి ఎన్నిసార్లు ప్రేమిస్తున్నానని చెప్పిన అమ్మాయి అబ్బాయి వైపు చూడలేక పోతుంది
    సేమ్ అలాంటి సిచువేషన్ తన జీవితంలో రెండోసారి వచ్చింది కొన్ని సంవత్సరాల నుండి తనకి తోడుంటా అని చెప్పకపోయినా సడన్గా తనకి ఆ టైంలో కష్టం వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి తనకి తోడుగా నిలబడ్డాం. తనకోసం నిలబడ్డం తన మనసులో ఇతనే నాకు నిజమైన తోడు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది. అలాంటి ఉద్దేశంలో ఉన్న తనని ఆ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయడం వల్ల ఆ అమ్మాయి రెండు ఆలోచన లేకుండా సరే చెప్పింది అంతే. ఏ ఆడపిల్ల అయినా ఒక అబ్బాయి నుండి తోడుని సెక్యూర్డ్ ఫీలింగ్ ని కోరుకుంటుంది తను మంచివాడైనా చెడ్డవాడైనా ఇలాంటి అలవాట్లు ఉన్న అబ్బాయి నాతో ఉంటే నా దగ్గరలో ఉన్నప్పుడు నేను ఎక్కువ సేఫ్ గా ఉంటాను అనే ఫీలింగ్ అది తన మనసుకి ఇవ్వగలిగిన వ్యక్తికి తొందరగా అట్రాక్ట్ అవుతుంది ఇష్టపడుతుంది ఇందులో ఆ అమ్మాయి తప్ప ఏమీ లేదు అలాగే 8 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్న అబ్బాయి తప్పులేదు ఎందుకంటే అబ్బాయి కొంచెం బిడియం ఆ అమ్మాయి దూరంగా చూస్తూ ఉండి తనలో తను టెన్షన్ అయ్యాడు బాధపడ్డాడు గాని తన పక్కనే వెళ్లి కొద్దిసేపు నిలబడదాం ఆ సిచువేషన్ ఏమైనా మార్చడానికి ప్రయత్నిద్దాం మాట్లాడదాం. తనని నిజంగా ప్రేమిస్తున్నాను తనని బాధపడకుండా ప్రయత్నం చేద్దాము, అనే ప్రయత్నం కూడా తను చేయలేక పోవడమే తన లవ్ ఫెయిల్యూర్ కారణం❤❤❤😊 నేను అర్థం చేసుకుంది అయితే ఇంతే కాబట్టి ప్రతి ప్రేమికులు వాళ్ళు ప్రేమించే వ్యక్తి బాధలో ఉంటే మీ కళ్ళ ముందు.., మీరు పెద్ద పెద్దగా ఏమి చేయాల్సిన అవసరం లేదు, బాహుబలి లాగా యుద్ధాలు ఫైట్లు ఏం అవసరం లేదు కనీసం వాళ్ళకి తోడుగా ఒక్క మాట సాయం చేసే అంత తోడున్న చాలు మీ ప్రేమ ఎదుట వ్యక్తికి అర్థమవుతుంది వాళ్ల కన్నీళ్లు తుడవడానికి మీరు ప్రయత్నమైనా చేస్తున్నారని వాళ్ళకు అర్థం అవుతుంది అర్థం చేసుకోండి ప్రతి ప్రేమికులు❤❤❤❤❤❤😊😊😊

    • @lakshmi61919
      @lakshmi61919 10 місяців тому

      నాకు జాబ్ కావాలి నేను ఒక హౌస్ వైఫ్ పెద్దగా ఇంగ్లీష్ రాదు ఏ జాబ్ కి సెట్ అవుతుందో తెలియట్లేదు

  • @merugapriyanka8972
    @merugapriyanka8972 11 місяців тому +3

    While watching videos, we we’ll get emotions but ds time full 🤩😆

  • @NareshYadav-gp7bw
    @NareshYadav-gp7bw 8 місяців тому

    Broo forget about that and come to the normal stage and realize ur self and think about ur future I'll pray to the god to save u

  • @anukoka5361
    @anukoka5361 11 місяців тому +3

    In a future, that lady, definitely call u. .just wait & See.

  • @udaykiran1597
    @udaykiran1597 11 місяців тому +1

    Tammudu a ammayi miss avutundi ante nuv adrustavanthudivi tammi best of luck 😅😂

  • @excellentrcm
    @excellentrcm 11 місяців тому

    Actually I am like you a lot Daughter garu....yours obediently 😢

  • @balelliswapna9197
    @balelliswapna9197 10 місяців тому

    Vicky plz ammaini gurinchi alochincha cheyakandi mi parents gurinchi alichinchandi

  • @jabeersyed9007
    @jabeersyed9007 11 місяців тому +3

    Age Alanti di doctor garu,time padutundi Vicky ki...

  • @sandhyadeepa5007
    @sandhyadeepa5007 10 місяців тому +3

    Perfume name pls 😂 may be divorce thesukone cupuls ku challa baga use avthundhi okka perfume jeevithane marchesthundhi.

  • @mrrakhibhai.stylish.offici1121
    @mrrakhibhai.stylish.offici1121 11 місяців тому +8

    Best episode is andamaina jeevitham 😂😂😂😂😮😮😮

  • @sivakumarmukta5980
    @sivakumarmukta5980 11 місяців тому +3

    E episode chusi
    Naaku navvu ఆగలేదు

  • @muralidhartalluri1203
    @muralidhartalluri1203 10 місяців тому

    Jaya garu what a wonderful lover

  • @laharikadiyala
    @laharikadiyala 11 місяців тому +1

    Vicky u r lucky.thapichukunavu

  • @madhavdeva1502
    @madhavdeva1502 11 місяців тому +4

    Sir Mee expression super

  • @rafikavlogs8039
    @rafikavlogs8039 11 місяців тому +3

    వచ్చి బైక్ ఎక్కం మీటె ఎక్కుతావా సిగ్గు లేకుండా ఎవరు పడితే వాళ్ళ బైకులు వామ్మో ఎంత తెగించి ఉన్నారు ఇంత ఇంత డేర్ గా ఎలా చదువుతున్నావ్ సిగ్గు లేకుండా కొంచెం కూడా

  • @Nazeershaik-sd6rh
    @Nazeershaik-sd6rh 11 місяців тому

    Chusaruga Abbailu Koncham Speed Ga Undu Amma

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 11 місяців тому +2

    Cigarette 🚬
    Mandu
    Abba manchi habits vunna abbai ki padipoindi
    Devudaa 🙏

  • @naganathnaganath1785
    @naganathnaganath1785 9 місяців тому +1

    Navaalo yedavaalo aratham avutaaledu😂😂😢sir

  • @shobhamaramraju7621
    @shobhamaramraju7621 11 місяців тому +2

    Chetulara jeevithanni nashanam chesukovadam ante ede😂 all the best a ammayi ki

  • @archanagali5578
    @archanagali5578 11 місяців тому

    Ayyo...abooo... devuda...sir expressions super

  • @annapurna6462
    @annapurna6462 11 місяців тому +2

    Super jedgement🙏🙏🙏🙏🙏

  • @shruthimadipoju514
    @shruthimadipoju514 10 місяців тому

    Adhi eroju manchi anukunadhi repu chedu 200%avuthundhi so dhani guriche nuv alochinchaku ok na...manchiga mi intlo chusina match cheduko happy dhiniki eadhaithe life vuhinchukunavo adhi ha anmaiki evu
    Crime alativi vodhu
    Dhani valla mana life west chesukovalasina avasaram ea mathram ledhu
    Manashi bagundhi annav manasu chudu entha chedalanga vundho be positive ..all is well keep smail😂😂😂😂

  • @rkatakam
    @rkatakam 11 місяців тому +4

    అవారా తిరుగుబోతు నీకు ఫ్రెండ్ అయినప్పుడు అమ్మాయికి ఎందుకు లవర్ కాకూడదు అర్థం కావటం లేదు.

  • @MprOaaM
    @MprOaaM 10 місяців тому

    Nibba age kabatti outside beauty choosi istapadtunnav, oka 4 years aagu appudu beautiful heart undali Ani expect chestav.