Andamaina Jeevitham Episode - 99 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 449

  • @shekeshekessavali2282
    @shekeshekessavali2282 10 місяців тому +158

    అమ్మ. నాన్న. సరిలేకపోతే భర్త అన్న బాగుండాలి లేకపోతే ఆడపిల్లకి నరకమే జీవితం దయచేసి ఆడపిల్ల ని సపోర్ట్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏

    • @SatyaVarahiCreations
      @SatyaVarahiCreations 10 місяців тому +10

      adapillaki puttinti vallu oka balam, Husband oka balam, aa rendu lekapothe chala kastam

  • @lalithashree1149
    @lalithashree1149 10 місяців тому +74

    మీరు weekly ఒకసారి మాత్రమే ఇలాంటి program చేస్తున్నారు కానీ weekly five or three programmes చేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాము🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhananjayanaidugulla1747
    @dhananjayanaidugulla1747 10 місяців тому +61

    మీరు ఆమెకు సహాయం చెయ్యాలి సార్ డాక్టర్ గారు మేడం గారు ప్లీజ్ సార్ ఒక ఆడపిల్ల జీవితం

  • @tulasirajeswari9664
    @tulasirajeswari9664 10 місяців тому +32

    ఆత్మస్థైర్యానికి మించిన ఆయుధం లేదు, ఇటువంటి ఒక మంచి వేదిక నీకు అండగా ఉన్నప్పుడు విధికి సైతం ఎదురు లేదు, ఓర్పుతో ఎన్ని కష్టాలు భరించాను, నేర్పుతో బయటకు రావడానికి ప్రయత్నించు, చావడానికి చూపే తెగువ లో సగం బతకడానికి చూపించు, నీ గెలుపు వారికి చెప్పు దెబ్బ, 👍

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 10 місяців тому

      Yes, aatmastairyaniki minchina aayudham ledhu, mana jeevitham kante samajam goppadi kaadu, manakunna hakkulu gurthinchi yedirinchi brathakatame

  • @ruthkaki139
    @ruthkaki139 10 місяців тому +36

    అమ్మ భారతి నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను మరచి పోడు ఒక్క సారి నీ సృష్టి కర్త ని అడుగు సహాయం చేయమని ఆయన నీ జీవితం అద్భుతంగా మారుస్తాడు నీ శతృవుల ఎదుట నీకు భోజనం సిద్ధం చేస్తాడు నీతో యుద్ధం చయువారితో నేను యుద్ధం చేస్తాను అని దేవుడు చెపుతున్నాడు నీ విమోచకుడు సజీవుడు అని తెలుసుకో ఆయన నీతో మాట్లాడతాడు నీ కన్నీటి ప్రతి భాషపబిందువ తుడుస్తాడు

    • @kummariananthakrishna9024
      @kummariananthakrishna9024 10 місяців тому +1

      Yes. It,s true.

    • @kommuriyesudayamma7040
      @kommuriyesudayamma7040 10 місяців тому

      Yes it is true devudu nammadaginavadu

    • @SireeshaAshok-l3b
      @SireeshaAshok-l3b 10 місяців тому

      ఎక్కడున్నాడు దేవుడు ఉంటే ఈ ఆడజన్మ నీ ఇచ్చేవాడు కాదు ఇచ్చిన ఇంత నీచమైన బ్రతుకును ఇలా ప్రసాదిస్తాడా

  • @user-palak22
    @user-palak22 10 місяців тому +39

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు ఒక ఆడపిల్ల బ్రతకడానికి మనోధైర్యం చాలా అవసరం కాబట్టి మీరు ఇచ్చారు చాలా బాగా చెప్పారు🙏 thank you so much డాక్టర్ గారు🙏

    • @RMPF_vieww
      @RMPF_vieww 10 місяців тому

      No

    • @kousalyaaneladasu2358
      @kousalyaaneladasu2358 10 місяців тому

      Mano dairyamu, now she where vellali. Narakamu.kannavaaraa nararupa raakshasulu🇳🇪🌷

  • @tulasirajeswari9664
    @tulasirajeswari9664 10 місяців тому +47

    శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో, నిన్ను నీవు మలచుకుంటూ నిలిచిపో చరిత్రలో... అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు భర్త అత్త మామ నీ తోడు రాకున్నా నీ ఆత్మస్థైర్యం నీ తోడుంటే చాలు తోడుంటే చాలు...
    భయంకరమైన చీకట్లలో మిణుగురు పురుగు కాంతి కూడా మనకు ఒక అడుగు ముందుకు వేయటానికి

    • @kakarlasaraswathi8518
      @kakarlasaraswathi8518 10 місяців тому +1

      Merevaro teliyadu,,,na kalla lo kannellu mi sms chadivaka😢

    • @bhramarambaakella574
      @bhramarambaakella574 10 місяців тому +1

      Chaalaa baagaa cheppaaru sir very beautiful analysis tq sir and mmoka manishini kaapaadaalni chanipokundaaa

    • @ranjaniturumella
      @ranjaniturumella 10 місяців тому

      super ga rasaru

  • @balarajuknowledgecentre3826
    @balarajuknowledgecentre3826 10 місяців тому +42

    మా ఇంటికి రాకు.. మాకు అవమానం.... సర్దుకో... ఓర్చుకో... మార్చుకో.... పెళ్లి ఇయ్యక... ఆడపిల్ల మా ఇంట్లో ఉంటే సమాజం ఏమి అంటది.. So... అక్కడే... చావు... చచ్చాక తెచ్చుకుంటాం... ఇలా కూడా అనే parents ఉన్నారు andi

    • @SireeshaAshok-l3b
      @SireeshaAshok-l3b 10 місяців тому

      ఆ అమ్మాయి లాంటి కష్టాలు ఎంతో మంది ఆడపిల్లలు పెళ్లి ఐనప్పటి నుండి చావలేక పిల్లలకోసం బ్రతుకులు ఈడుస్తున్న వాళ్ళు తనల, నాల చాలా మంది మహిళలు ఉన్నారు

  • @pedamallasureshkumar669
    @pedamallasureshkumar669 10 місяців тому +65

    ఈ భూమి మీద ఒక మనిషికి అన్నిటికంటే గొప్పది అమ్మ.... అమ్మ దేవుడు కన్నా కూడా గొప్పది. కానీ ఈ సమాజంలో ఇలాంటి అమ్మలు కూడా ఉంటారు చెప్తే ఎవరూ నమ్మరు ఎందుకంటే అమ్మ స్థానం అంత గొప్పది. కానీ ఇలాంటి అమ్మలు కూడా ఉంటారు వారి మనసును మార్చమని దేవుణ్ణి కోరుకోవడం తప్ప మనం ఏమి చేయలేం 😢😢....

    • @uddagiriswapna6213
      @uddagiriswapna6213 10 місяців тому +1

      Maa amma nanna kuda

    • @pedamallasureshkumar669
      @pedamallasureshkumar669 10 місяців тому +2

      ఏమీ కాదు మనం సమాజాన్ని గెలిచి చూపిద్దాం ( ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత ఉంది ) కానీ వీరి ముందు ఇంట గెలవడం అసాధ్యం ఎందుకంటే అమ్మ మాట నిజం కంటే గొప్పది ఈ సమాజంలో అమ్మ మాట ముందు నిజం కూడా ఓడిపోతుంది. అందుకే మన లక్ష్యం సాధించడం కొరకు కృషి చేయడం కాదు యుద్ధం చేద్దాం లక్ష్యం సాధిద్దాం సమాజాన్ని గెలుద్దాం..

  • @kanyakumari6212
    @kanyakumari6212 10 місяців тому +34

    Itlaanti parents చాలా ఇళ్లల్లో వుంటున్నారు. కాకపోతే తల్లి మంచిగా చూడక పోతే తండ్రి మంచిగా చూస్తాడు. ఇధి నా experience. తండ్రి మంచిగా చూడక పోతే తల్లి మంచిగా చూస్తుంది. Bad luck ఏమంటే భారతి కి పేరెంట్స్ ఇద్దరూ వేస్టే. అందరినీ వదిలేసి నువ్వు కొడుకుని పెంచుకుంటూ , Dr. Gaaru, జయ హెల్ప్ తో బయట happy gaa బతుకు. ఫ్యూచర్ లో కూడా పుట్టింటి వాళ్ళని వదిలేసేయ్యి. స్వార్ధపు మనుషులు వాళ్ళు

    • @dubailomeegodavariammaye..8265
      @dubailomeegodavariammaye..8265 10 місяців тому +1

      Same naa life kuda ante Dubai lo untunnanu 😢 piga government employer my father is Army man😢

    • @kanyakumari6212
      @kanyakumari6212 10 місяців тому +3

      Maa father valla నాకు, మా అక్కయ్యకు మంచి సంబంధాలు చేశాడు. లేకపోతే ఎవరో ఒక వెధవకి ఇచ్చి వదిలించు కునేది మా అమ్మ. మేము మా father valla హ్యాపీగా వున్నాము.

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl 10 місяців тому +6

    మంచి సలహా ఇచ్చిండు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఆమెకు సపోర్ట్ గా మీరు ఉంటా అన్నారు చూడు చాలా బాగుంది

  • @munnakolluru9756
    @munnakolluru9756 10 місяців тому +7

    మీరు చేస్తున్న ఈ కృషికి హృదయ పూర్వక అభినందనలు ..మీరు చేస్తున్న కొత్త ప్రయోగం నూటికి రెండు వందల శాతం ప్రయోజనం ఉంటుందని నేను అనుకుంటున్న సార్

  • @shaiknijam7336
    @shaiknijam7336 10 місяців тому +67

    సార్ మీరు ఎన్నో జీవితాలు బాగా చేస్తున్నారు సార్ మీకు వందనాలు సార్

  • @Pendemsalomi
    @Pendemsalomi 10 місяців тому +8

    🙏 Sir and madam ( మీరు చెప్పింది correct sir meeru support చేసినందుకు) బయటికి వచ్చి ఎక్కడైనా job చేసుకుని బ్రతుక వచ్చు

  • @user-mi3lg7qn1m
    @user-mi3lg7qn1m 10 місяців тому +9

    Few days back read some beautiful quote."When the door is closed there will always be a window open. Only thing is do not focus on the closed door."

  • @manulovely2386
    @manulovely2386 10 місяців тому +30

    ఆడపిల్లని చూడలేని తల్లిదండ్రులు ఎందుకండీ

  • @vlogsbynamu
    @vlogsbynamu 10 місяців тому +4

    Sir meru Naku big brother laga anipistaru sir...ya problem vachina meru unaru easy ga solve chastharu Ani anipisthundu...me every eposide i hattoff sir🙏🙏🙏🙏🙏

  • @Sahithi2015YouTubechannel
    @Sahithi2015YouTubechannel 10 місяців тому +15

    నేను రాసిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నేను ఒక చిన్న మాట సహాయంతో చెబుదామంటున్నాను ఏదైనా తప్పులుంటే మన్నించండి సార్, కళ్యాణ్ సార్ జయ మేడం మంచి వీడియోలు చాలామందికి కనువిప్పు చేశారు ఆడవారికి ఇలా ప్రతి ఒక్కరూ ఎవరు కాళ్ళ మీద నా వాళ్ళు ఏదో నాకేదో చేస్తారని ఎవరి గురించి ఎదురు చూడకండి మీ సొంత కాళ్ళపై మేము నిలబడేలా చూసుకోండి

  • @n.umadeviuma991
    @n.umadeviuma991 10 місяців тому +47

    దేవుడా ఇలాంటి సమస్య ఎవరికి రాకూడదు 😢😢😢

  • @SaiKiran-jr4pc
    @SaiKiran-jr4pc 10 місяців тому +9

    100 apisode Loki adugu peduthunna andhamaina program Dr Kalyan gariki Jaya gariki g k gariki congratulations
    99 episodes kadu avi 99 jivithalu d r Kalyan garu Jaya garu yeno problems ki margam chupincharu chakkati salahalu echaru e problem really great and super ❤❤❤

  • @bharatdesam5619
    @bharatdesam5619 10 місяців тому +22

    Tears rolled out without my knowledge first time in 99 episodes I felt very emotional

    • @its_me_jo1
      @its_me_jo1 10 місяців тому +1

      Yes so sad 😢

  • @VasundharaBrahmandam
    @VasundharaBrahmandam 10 місяців тому +93

    As requested earlier also pls plan an episode with success stories of people who are living happily now after approaching this program. That gives confidence to audience. It is pride to you too that you have helped so many people and their families directly or indirectly. I am very eager to listen the voice of all those who are benefitted with doctor sirs advice or counseling

    • @advika640
      @advika640 10 місяців тому +4

      Maybe 100th episide they are planning

    • @Anu_mickey
      @Anu_mickey 10 місяців тому +1

      Yes pls do

    • @sreelakshmi9208
      @sreelakshmi9208 10 місяців тому +1

      Yes. Already 50th Episode lo success stories unnay..

    • @THATISREESRAVANI
      @THATISREESRAVANI 10 місяців тому +1

      Yes I too want to listen their successful life.

  • @pandupandu1926
    @pandupandu1926 10 місяців тому

    డాక్టర్ గారు నమస్కారం పాపం అమ్మాయికి చాలా మంచి ధైర్యాన్ని ఇచ్చారు ఎప్పుడు ఈ షో ఇలా కంటిన్యూగా జరగాలి అని కోరుకుంటున్నాం సూపర్ సార్ సూపర్ మేడం

  • @AnuradhaKota-cb7mk
    @AnuradhaKota-cb7mk 10 місяців тому +17

    ఈ అమ్మాయి విషయం లో మీకు ధన్యవాదాలు

  • @santhimuppalla7514
    @santhimuppalla7514 10 місяців тому +24

    Ayyoo.. సొసైటీ లో చాలా మంది ఆడపిల్ల ల life ఇలాగే ఉంది. But ఈవిడ ఓపెన్ అయ్యారు. పుట్టింటి వాళ్ళకి భర్త చూడకపోతే parents కి చులకన.. Parents చూడకపోతే భర్త కి చులకన. ఎక్కడ కి వెళ్ళలేరు. నరక o, adjust అవ్వాలి.. ఎవ్వరికి చెప్పుకోలేరు... పుట్టింటి వాళ్ళు పెళ్లి కి ముందు, ఒకరకంగా పెళ్ళి తర్వాత ఒకరకంగా ఉంటారు. అందుకే ఆడపిల్ల లు ఎవ్వరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. Job చేసిన సొసైటీ లో respect ఇవ్వరు.. అందరు జాలి చూపులు, వేరే చూపులు ఉంటాయి... అందరివీ దాదాపు ఆంతే.....

    • @Yashabhi-x4k
      @Yashabhi-x4k 10 місяців тому

      Bad time parents problemni ardam chesukovali

    • @SindhuraReddy-g5z
      @SindhuraReddy-g5z 10 місяців тому

      Very,correct,andariki,,chepu koleka,madanapadutuntaru,

    • @RESHMASIDAGAM
      @RESHMASIDAGAM 10 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊l

  • @prameelaprameelavaggu4875
    @prameelaprameelavaggu4875 10 місяців тому +11

    Entho mandi life lo torch light vese muduku nadipistunarandi.
    Thank you Kalyan garu Jaya gariki. Namaste 🙏

  • @mjayalaxmi2201
    @mjayalaxmi2201 10 місяців тому +2

    మేజర్ అయిన అమ్మాయి తల్లితండ్రులు మీద ఆధారపడి జీవితాంతం బతకాలని చూడటం అవివేకం. ఇన్నేళ్లు వాళ్ళు చూడటమే చాలా గొప్పతనం. తన కాళ్ళ మీద తను నిలబడని వాళ్ళని ఎవరు గౌరవంగా చూడరు

  • @umakakarla6162
    @umakakarla6162 10 місяців тому +20

    చాల బాగా థైర్యం చెప్పారు డాక్టర్ గారూ.... ‌ ఈరోజు లోఇంతనిదానంపిల్లలు ఉన్నారా అనిపిస్తుందండి. జరిగారు తాంక్యూ.🎉🎉❤❤😂

  • @Ramadevi-k9c
    @Ramadevi-k9c 10 місяців тому +5

    ఇలాంటి వి... వింటుంటే... పెళ్లి చేసుకోవాలంటే.. భయం గా ఉంది 😢😢

  • @gopalakrishna9851
    @gopalakrishna9851 10 місяців тому +2

    ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను, ఇదే నా కోరిక, జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్.

  • @yeruvalaxmi4614
    @yeruvalaxmi4614 10 місяців тому +2

    E episode vinnantha varaku manasu chala baruvuga undi sir, last ki manchi salaha tho mugincharu. Tq kalyan sir.

  • @francisvolesingam6881
    @francisvolesingam6881 10 місяців тому +18

    Thank you so much Dr. Kalyan Chakravarthy garu and Jaya garu for giving her a very passifying and consoling advice.

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 10 місяців тому +2

    సార్ గారూ అమ్మా బంగారు తల్లివి జయా ఈ మంచి అంతా మీ కుటుంబాలు చాలా బాగుంటాయి. తల్లీ ఆ భారతి కీ అంతా మంచి జరగాలి

  • @SwathiVuthuri-56
    @SwathiVuthuri-56 10 місяців тому +4

    😢😢heart melting episode ennooo darilu unnyi ennoo chinna chinna jobs nundi pedda jobs varki unnyi talent unntye so Be more strong working womens hostels unnyi leda room rent ki teskoni gattiga decide ayyi new life start chyandi sis be more strong

  • @Sury363
    @Sury363 9 місяців тому +1

    I really give a big heartfelt kudos to the team. Out reach and guidance is good and appreciated but we need to provide some sort of catch hold and get them to cross the ocean of life. Counselling may not provide a complete solution we should also help them all aspects, there are many organization and self help groups. Please try to provide a complete cure and not just prescription to the problem. If u need funds let us know. Many Govt programs from our dear PM is ready to help.

  • @skgowada2107
    @skgowada2107 10 місяців тому +7

    100 va episode ki reach avutunnanduku congratulations Jayagaru and Doctor garu tq andi

  • @nagalingeswaraovankayalapa5645
    @nagalingeswaraovankayalapa5645 10 місяців тому +2

    i ధైర్యాన్ని ఇచ్చిన డాక్టర్ గారికి మరియు మేడం గారికి ధన్యవాదములు.....

  • @PriyaDharshini-jr4dz
    @PriyaDharshini-jr4dz 10 місяців тому +178

    ఈకాలంలో marrage చేసుకోక పోవడుమే మంచిది

    • @Nature8lm
      @Nature8lm 10 місяців тому +8

      అవును ఆడ/మగ ఇద్దరు కూడా ఆనందంగా ఉండవచ్చు,బ్రతకవచ్చు పెళ్లి అంటేనే ఈ రోజుల్లో కేవలం ఒక నరకం మాత్రమే

    • @Nature8lm
      @Nature8lm 10 місяців тому +5

      అవును ఆడ/మగ ఇద్దరు కూడా పెళ్లికి దూరంగా ఉంటేనే ఈ కాలంలో సంతోషంగా ఉండటమే కాకుండా ఇంకా నాలుగు రోజులు ఎక్కువ బ్రతుకుతారు అమ్మ నాన్నలని చూసుకుంటూ జీవితాంతం

    • @dubailomeegodavariammaye..8265
      @dubailomeegodavariammaye..8265 10 місяців тому +3

      100%right

    • @sushmareddy4809
      @sushmareddy4809 10 місяців тому +2

      ​@@Nature8lms it's correct

    • @SwathiprasadGPS
      @SwathiprasadGPS 10 місяців тому +1

      Avunu Nijam

  • @harithasudha8603
    @harithasudha8603 10 місяців тому +23

    Same na story nene vintunnattu vundi but me life lo mother bad ayithe na Life lo Father bad inka nenu job chesthu kuda villa tho problems face chesthunnanu naku kuda family nundi moral support ledu meeru annadi 💯 correct husband nundi dooram vunna aadapillala ki value vundadu adhi parents nundi ayina sisters nundi ayina kuda

    • @syednaseen9896
      @syednaseen9896 10 місяців тому +1

      Super 😢😢😢 sister ❤ 😢😢😢😢😢

    • @saidivyamahadevu1043
      @saidivyamahadevu1043 10 місяців тому +1

      Be strong sis 🫂

    • @sumalatachunduri1820
      @sumalatachunduri1820 10 місяців тому +1

      Miru strong ga vndali

    • @varalakshmi-ng9bm
      @varalakshmi-ng9bm 10 місяців тому +1

      Meeru strong ga unnaru inka mundu kuda Be Strong God Bless You Sister ❤ nenu kuda elaanti baadha padina kaani naaku pillalu leru nenu 15 days mathrame unnanu Devuni Daya valla intiki vachaanu .maa nanna gaaru 6 years ayaka malli Government Job chesthunna athanni chusi malli pelli cheshaaru Devuni Daya valla nenu ippudu baagunna sister Thank You Soo Much God❤

  • @saisri891
    @saisri891 10 місяців тому +13

    Ilanti parents akka chellellu nijangane unnaru sir

  • @vijayakumari8833
    @vijayakumari8833 9 місяців тому

    Great sir meeru moral ga aa ammaiki support itcharu parents cheyaleni Pani meeru chesaru

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 10 місяців тому +8

    Suman tv valu am cesina chala andham ga untundhi ❤

  • @manulovely2386
    @manulovely2386 10 місяців тому +6

    అమ్మా ఎదురు తిరుగమ్మా సార్ చెప్పిన మాటలు వినండి 💚🌹💚అమ్మా

    • @shekeshekessavali2282
      @shekeshekessavali2282 10 місяців тому +2

      నాకూతురి పరిస్థితి ఇలా ఉంది నేను చెప్పినాన్నాలు చెప్పా. లాస్టుకు ఎదురు తిరుగు అని చెబుతున్న నేనున్నా రాడ్డు తీసుకో అనిచెప్పాను

  • @csp786channel
    @csp786channel 10 місяців тому +250

    Parents పిల్లలందరినీ equal ga చూసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఆడపిల్ల అంటే భారం అనేకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 10 місяців тому +5

    Sweet. Voice.jayagaaru🙏🇳🇪🌷.Doctor chakravarti 🇳🇪 gaari salahaalu vinali.mana praanaalu kaapaadu Doctor gaariki🙏🌷🇳🇪

  • @syedsaleema5351
    @syedsaleema5351 10 місяців тому

    Nenu chala rojula nunchi mi program fallow avutunna mam
    Kaani ovals first time like chesa super tanaki support chesinanduku👏👏👏 thank u so much

  • @LakshmiLakshmi-tl4xu
    @LakshmiLakshmi-tl4xu 10 місяців тому +1

    Tqq so much doctor garu milaga support cheshe vallu untea adapilla bayapadadhu❤

  • @rajaramagovindgade790
    @rajaramagovindgade790 10 місяців тому +6

    Her story is very trasadi .Dr garu gave good suggestions.Mother and sister are not good.She suffered too much.After ward what happened you tell us.This is vinta ga undhi.Nice programme.i like Suman T.v.all programmes are very nice.i am fan of this t.v.🎉🎉

  • @itsmeakshay1067
    @itsmeakshay1067 10 місяців тому

    Great doctor garu Chee Vallu parents kadu rakshasulu ameku Barosaichinanduku Suman TV variki thanks

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 10 місяців тому +3

    కాలం ఎంత మార్పు తెచ్చిన ఎంత పెద్ద చదువులు చదివిన మనుషుల సంస్కారం ఉండట్లేదు చాదస్తపు మూర్ఖత్వం తప్ప పరువు పేరుతో స్వార్థంగా ఆలోచించి తల్లిదండ్రులు మగవాడిని అహంకారంతో మొగుడు భార్య చక్కగా ఉంటే భర్త అర్థం చేసుకోడు భర్త మంచిగా ఉంటే స్వార్థం మాత్రమే తెలిసిన భార్య ఉంటది ఏమిటో

  • @sujathakudulla2491
    @sujathakudulla2491 10 місяців тому +7

    Thank you... doctor garu& jaya madam 👃👃👌

  • @Ramanujan312
    @Ramanujan312 10 місяців тому +2

    అమ్మ మీరు ఒక జీజియా భాయ్ మీ కొడుకు మరొక ఛత్రపతి శివాజీ కావాలి మేడం

  • @vanajaramoji9745
    @vanajaramoji9745 10 місяців тому

    Tq sir oka adamanishiki andharu shathruvullu unddam chala bhayankaram god bless u sister 🍀🙏🏾🙏🏾🙏🏾

  • @MahikasUKGA
    @MahikasUKGA 10 місяців тому

    Ippudu kooda bayataki rakapothe inkeppatiki raaleru.. age ayyekoddi Inka chances thagguthayi bhayam kooda peruguthundhi.. all the best for your future

  • @TharunKumar-gy1ot
    @TharunKumar-gy1ot 10 місяців тому +3

    Mii videos okati kuda miss cheyaledu nenu ipati varaku❤

  • @srinusesham9615
    @srinusesham9615 10 місяців тому +72

    సమాజంలో ఇలాంటి అమ్మ కూడా ఉన్నట్టు విటుటే బాధ వేస్తూ వుంది

    • @ranikumaridolla9688
      @ranikumaridolla9688 10 місяців тому +3

      Na thalli anthe,money sampadinche varini okala,nannu okala,chachedaka narakam chupinchindhi,

    • @Puppy4709
      @Puppy4709 10 місяців тому +1

      Ma ammakuda ma mugguru sisters Ni vedisthune undi evariki chepukovalo teliyadu

    • @durgaharikamaddala
      @durgaharikamaddala 10 місяців тому +1

      Mana mother kuda oka example

  • @chaitu9730
    @chaitu9730 10 місяців тому +4

    Jaya Garu hats off andi … elanti vallaki meeru daari chupisthunnaru

  • @ganeshmedia6047
    @ganeshmedia6047 10 місяців тому +19

    Very good Doctor

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 10 місяців тому

    Iam big fan of kalyan sir. Miru anno kutumbalanu nila bettaru miku shetha koti vandanalu.

  • @jayanthgamingff4394
    @jayanthgamingff4394 9 місяців тому

    Na jevtamlo chinnappudu chala problems paddanu kani after marriage ma husbend manchodu ma pillalu good thankyou god

  • @venkatsandhya6364
    @venkatsandhya6364 10 місяців тому +1

    Doctor garu asalaina devudu meeru 🙏

  • @srilathacm-0768
    @srilathacm-0768 10 місяців тому +4

    నపరిస్తితికుడ ఇదే ఆమె పుట్టింటికి వెళ్లింది. నేను వెగుతున్న ఇలాంటి భర్తలు వున్న చచ్చిన ఒక్కటే pillalukosame బతక్క తప్పదు

  • @jabeersyed9007
    @jabeersyed9007 10 місяців тому +11

    Present episode format is good,please continue as usual, why because many people hesitate to face camera in this society..

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 10 місяців тому +1

    Madam, don't be inferiority. Be confident yourself. Dr gaaru is very great. Even I was faced the same problems. But I didn't losed my confident, I stood on my legs. Now everyone depending on me. Be brave and go away of them.

  • @venkatrao4787
    @venkatrao4787 9 місяців тому

    HATS OFF TO DOCTOR GAARU PRANAM LENI JEEVACHHAVAMGA BRATGUKUTHUNNA VARIKI PRANAM POSTHUNNARY ALAGE SUMAN TV & JAYA GARU KOODA SUPPORT GA NILABADUTHUNNARU HATS OFF TO THEM ALSO

  • @ravintharm4258
    @ravintharm4258 10 місяців тому +5

    Kalyan sir hands up Jaya madam hands up women helping sir🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 10 місяців тому +5

    Being ten years from husband, definitely it would be a divorced or separated life, legally and get freed from him psychologically and morally be strong..being a graduate she can start a self startup small enterprise or business or stand her own life with any job that she can ..or marry and start a new life..

  • @saipraneeth8986
    @saipraneeth8986 10 місяців тому

    Super jayagaru meeru nijanga chala baga support chesthunnaru thanaki oka dhiryannichari. Life meeda oka asani kalpincharu

  • @samathaatnoor1658
    @samathaatnoor1658 10 місяців тому

    Great Andi Jaya Gaaru and Dr Gaaru u r really great Andi...Meeru chaala help chesthunnaru directly and indirectly answering questions of soo many people watching your episodes...

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations 10 місяців тому +4

    Thalli Tandri valla avesam challaradam kosam pillalani kante elane vuntadi pillala life, adapillaki kastam vaste puttinti vallu kakapothe yevaru help chestaru

  • @phanipriya7195
    @phanipriya7195 10 місяців тому +8

    Bharathi.....I wish you and your son a very good and bright life ❤

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 10 місяців тому +8

    మీరు ఆకుల రమ్యను కలిసి legal గా proced అయితే కొంత ఉపశమనం కలుగుతుంది ఇది కధ కాదు జీవితం programme లో వుంటుంది

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 10 місяців тому

    Manchi salah to manchi sahayam chestamanna.meeku na vandanam Dr jee ki.Jayagariki.eka andamina jeevitam prarambhamavutundi.

  • @chittibabu2124
    @chittibabu2124 10 місяців тому +5

    Dr garu , madam garu hatsoff.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 10 місяців тому +5

    తండ్రి మరీ ఇంత careless గా ఎలా వుంటాడో

  • @padmajaraviprolu4805
    @padmajaraviprolu4805 10 місяців тому

    Dr.garu kastha vere vallani yentha chetha kani vallaina gouravam ichi maatladithe baaguntundi
    Kukkka alaanti padaalu vaadakute baguntundi

  • @chutkivlogshairstyle5271
    @chutkivlogshairstyle5271 10 місяців тому +5

    మా ఊరి లో కూడా ఒక చిన్న సంఘటన జరిగింది డబ్బు ఉంది అని ఏం కొనుక్కో కుండా పెళ్లి చేసారు,,, కాని తరువాత తెలిసింది అతను తేడా అని,, సంసారానికి పనికిరాని వాడు,,,, తల్లి తండ్రుల కొంచం అన్ని కొనుక్కో కుండా పెళ్లి చేయకండి

  • @gopich59
    @gopich59 10 місяців тому +1

    Wounder ful service sir
    Mee ku...mam gari ki
    Hatsoff

  • @ANUDEEPIDEAS
    @ANUDEEPIDEAS 10 місяців тому +7

    సార్ ఒకసారి వాళ్ల భర్తతో కూడా మాట్లాడి చూసి ఉంటే బాగుండేదేమో

  • @vasundaradc3180
    @vasundaradc3180 10 місяців тому +5

    Same position and same situation iam also facing same problems,ekkada undaleka puttinitiki vellaleka chanipovali Ani anipisodi roju chasu batukuthuna.thank u doctor Garu and jayagaru for suggestions.i will also trying to come out side.🙇🙇🙏🙏

    • @padma7918
      @padma7918 10 місяців тому

      I’m 60 years now I faced same problem’s more than her I came to Hyderabad, kept all relatives far ,fot with my life with girl & boy children my hands at the age of 35
      Faced a lot of situations but only focused on my children education only & theirs settlement
      Now my son is IIT an & government higher official in same area where we are rejected
      My daughter has gold medal in her education she married same qualifications person inter cast marriage, she’s happy with her husband
      Still my husband same person no chaing in his life
      No divorce he’ll come to me once’s in 6 months
      That time I believed in myself & hard work & god ( chanting)
      News paper lo frequent ga valla photos vasthaie
      It’s 20 years hard work we can change our life
      Because of that negative attitude people around me only now my life chainged

  • @lavakushar4369
    @lavakushar4369 10 місяців тому +2

    బాగా ఉన్నోళ్లు కాబట్టి
    విడాకులు తీసుకుని మెంటనన్స్ 10, 20.కోట్ల తీసుకొని హాయిగా బతకావచ్చు.

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 10 місяців тому +23

    Big fan of u sir...

  • @lydiajeevan7682
    @lydiajeevan7682 10 місяців тому

    అమ్మను మించిన దైవం లేదు అంటారు , కానీ కొంతమంది రాక్షసి లాంటి అమ్మలు ఉన్నారు ఇది నిజం, నిజం,నిజం.

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 10 місяців тому +15

    Big fan of you sir........

  • @fishyfishFISHFISHY
    @fishyfishFISHFISHY 10 місяців тому +2

    Even I faced such situations...by god grace things changed...

  • @Deshmukhvani
    @Deshmukhvani 10 місяців тому

    Doctor garu me matalu me suggestion vennataruvata assalu maku mataleravu 🙏🙏🙏

  • @dhanalakshminaralasetty4797
    @dhanalakshminaralasetty4797 10 місяців тому +1

    Elanti parents chala Mandi unnaru. Andulo maa parents kuda okaru. Same ide kada. Ithe nenu job chesthunnanu kanuka Naa son tho paatuga bayatiki vachchi bathukunnanu.

  • @sravanimandalimala-rg1ix
    @sravanimandalimala-rg1ix 10 місяців тому

    Is Samay Satta Na Samajh Ke parishkaran Dharti super speech

  • @renukapaturi8499
    @renukapaturi8499 10 місяців тому +7

    Amma Ane padham arthame maripoyindhi lendi ippudu chala mandhe vunnaru ilaa 😭😭

  • @kalyanivasanth3607
    @kalyanivasanth3607 10 місяців тому +3

    పెళ్లి అయిన మీ అక్క అక్కడ ఎందుకు వుంది? ఆమెకు భర్త, సంసారం లేదా? లేక నిన్ను సాధించడమే తనకు పనా? మంచి భర్త ఉండడేమో కానీ, మంచి తల్లి ఉండకపోవడం నీ దురదృష్టం.. మీ నాన్నగారు మాత్రం ఏమి చేయగలరు? ఎప్పుడో అమ్మ చేతిలో కీలుబొమ్మ అయ్యారు. అంతేగా అంతేగా నే ఆయనకు తెలిసింది.

  • @sridevi6834
    @sridevi6834 10 місяців тому

    Jaya akka neeku docter gaariki satha koti namskaralu

  • @babafakroddin4391
    @babafakroddin4391 10 місяців тому

    జయ మేడం గారు మీకు ధన్యవాదాలు అలాగే డాక్టర్ గారి కూడా

  • @saminenirajasrinivasarao9757
    @saminenirajasrinivasarao9757 10 місяців тому +5

    Great support Humanity sir

  • @ArunaN-k9f
    @ArunaN-k9f 10 місяців тому +10

    Excellent program

  • @manjula4878
    @manjula4878 10 місяців тому +9

    మీరే ఎదో ఒక దారి చూపించండి సార్ ప్లీజ్. 🙏🏼 ధన్య వాదాలు.

  • @chiranjeevi1954ac
    @chiranjeevi1954ac 6 місяців тому

    మాటలో బాధ కంటే డైలాగ్ మీద దృష్టి ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తోంది.

  • @ratnaratna8184
    @ratnaratna8184 10 місяців тому +11

    డాక్టర్ గారుఅండీమీకుకోఠీ🙏🙏🙏🙏🙏🙏అండీ

  • @padma7918
    @padma7918 10 місяців тому +1

    If her father really suffered from her mother
    I think with her father can go as a support to till she settled
    Both of them can start new life if father is not s

  • @lakshmimaddirala2052
    @lakshmimaddirala2052 10 місяців тому

    Kallu,kaallu leni musalivaru kooda brathakadaniki try chesthunnaru. Verandhariki dhoram ga bayataki vasthe chala manchi dharlu unnay. Koncham dhairyam chesi choodu mundhu rojulu chaala baguntay.

  • @Kaushal777-KKR
    @Kaushal777-KKR 9 місяців тому

    Bharati garu cheputhunte kanillu agadam ledandi kalyan sir suggestion bagundi