Guntur Special Ragi Sangati | Mutton Curry | Traditional Food | Nallapadu Gorrila Mandi | Food BooK
Вставка
- Опубліковано 5 січ 2025
- గుంటూరు నల్లపాడు లో ప్రతి శుక్రవారం నాడు జరిగే గొర్రెల మండి కీ గుంటూరు జిల్లా తోపాటు సమీప జిల్లాల గ్రామాల నుండి గొర్రెల పెంపకం దారులు వేల సంఖ్యలో వస్తారు.సంత రోజున క్రయవిక్రయదారులతో ఈ ప్రాంతాన తిరుణాళ్ళ వాతావరణం సంతరించుకుంటుంది.
ఇక్కడకి వచ్చే వారి సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన ఆహార శాలల్లో రాగి సంగటి,కిచిడి వాటికి మిళితం చేసుకునేందుకు వేట కూర ,కోడి కూర మరియు ఇతర మాంసాహార అల్పాహారాలను పక్కా పల్లెటూరు తరహాలో వండి వడ్డిస్తారు.శుక్రవారం మాత్రమే లభించే ఈ రుచుల ఆస్వాధనకై రైతులతోపాటు ఇతరులు వస్తుంటారు.
వేకువజామున 4 గంటల నుండి సాయంత్రం ఐదు గంటకు వరకు శాల ఉంటుంది.
నా సంతృప్తికర ఆస్వాధన వివరణను ఇప్పుడు వీక్షించగలరు.
తమ్ముడు నిన్ను చూసి తెలుగు వ్యాఖ్యాతలు సిగ్గుతో తలదించుకోవాలి...స్వచ్ఛమైన తెలుగు భాషను కూడా వ్యాఖ్యానం కూడా ఉపయోగించవచ్చని నిరూపించిన అందుకు మీకు ఇవే నా ధన్యవాదాలు....
హృదయ పూర్వక ధన్యవాదాలు
@@LOKFOODBOOK bojanam kanna me matalo loni telugu ruchi enka bavundi mitrama...meeru ilane munduku vellandi
అద్భుత మైన తెలుగు మాటలు అన్నగారు మీ నోట ధన్య వాదాలు మీకు
ఈ కార్యక్రమం ప్రత్యేకించి నేను చూసింది మీ స్వచ్ఛమైన తెలుగు మాటల కోసమేనండి... ఆహా ఏమి అద్భుతం మీ అచ్చ తెలుగు పదాలు 👌🏻👌🏻👌🏻
ధన్యవాదాలు
తెలుగు వారి ఆహారంలోని కమ్మదనానికి
తెలుగు భాషలోని తియ్యదనాన్ని జోడించి వివరించడంలో మీకు ఎవరూ సాటి లేరు... 👌💐
హృదయ పూర్వక ధన్యవాదాలు
👍👍👍👏👏👏👏👏
ua-cam.com/video/E6xTN4rhqFs/v-deo.html
Hi
పొట్టేలు కూర రుచితో పాటు
తెలుగు భాష తియ్యదనం మీ మాటల్లో రుచి చూపించారు . మీకు ధన్యవాదములు.
హృదయ పూర్వక ధన్యవాదాలు
మీ వీడియో చిత్రీకరణ మీ యొక్క అనువాదం చాలా చక్కగా చేస్తారు
ధన్యవాదాలు అచ్చి రెడ్డి గారు
మీరు దర్శింప చేసే ఆహారశాలల కంటే మీరు ఉపయోగించే తెలుగు భాష బహు పసందు గా మరియు ఇంపు గా ఉన్నది,భాషానందం తో మనసు ఉత్తేజితమైనది... ధన్యవాదములు.
హృదయ పూర్వక ధన్యవాదాలు
అన్నయ్య ఒక్క ఇంగ్లీషు పదం వాడకుండా మీరు మాట్లాడుతున్న తెలుగు మీరు చేసిన వీడియో అంత అందంగా ఉంది👏👏🤗
హృదయ పూర్వక ధన్యవాదాలు
Mutton curry ante telugaaa.....bokkalodi
8:02
@@laxmipuramvasanth6912 sorry anna ippudu chinna pillaku naa biddaku kuda meka mamsam ante telavatledu
Yes. I like his telugu........
అచ్చమైన తెలుగు వినడానికి కమ్మ గ వుంది అన్న గారు 👏👏👏👏👏👌👌👌
చాలా ఆరోగ్యకరమైన వంటకం అదీ అరటి ఆకులో అద్బుతం అన్నగారు
ధన్యవాదాలు అమ్మ
అచ్చ తెలుగు ఎలా matladutunavu బ్రదర్ గ్రేట్ తెలుగులో కొన్ని కొన్ని వర్డ్స్ చాలా మంది మర్చిపోయారు. నువ్వు మాట్లాడే అచ్చ తెలుగు చాలా బాగుంది👍👍👍
హృదయ పూర్వక ధన్యవాదాలు
మీ వివరణ చాలా అద్భుతంగా ఉంది, చిత్రీకరణ కూడా చాలా బాగా నచ్చింది దేశ భాషలందు తెలుగు లెస్స. 🙏🙏🙏👌
హృదయ పూర్వక ధన్యవాదాలు సత్యం దొర గారు.
తెలుగు అంతరించిపోతున్న టువంటి నేపథ్యంలో... మీరు ఇంత హుందా అయినటువంటి తెలుగు మాట్లాడి యాట కూర యొక్క రుచి ని తెలిపినందుకు ధన్యవాదాలు.......మమ్మల్ని తెలుగు యొక్క రుచిని...దానితోపాటు
హృదయ పూర్వక ధన్యవాదాలు
మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది
హృదయ పూర్వక ధన్యవాదాలు
మీ తెలుగు మాటలు వింటుంటే మా స్కూల్ అండ్ కాలేజ్ లో తెలుగు మాస్టారు పద్యాలకు భావం చెప్పినట్టు వుంది
హృదయ పూర్వక ధన్యవాదాలు
శుక్రవారం నాడు వెను వెంటనే మేము కూడా వెళ్లి ఆరగించి ఆ రుచి నీ మా జిహ్వచపల్యం ద్వారా అశ్వాధిస్తం గురువు గారు❤️❤️😂😂
స్వచ్చమైన తేనెలూరే కమ్మని తీయని తెనుగుతో అందరిని అలరించారు. కృతఙ్ఞతలు.
హృదయ పూర్వక ధన్యవాదాలు
Super🎥🎥🎥🎥 brother
Sir Mee merugina Telugu basha sahithyanne merugu paruchi mataladuthunnaru, a Rajakiya nayukulu kuda e RAKANGA mataladindhe nenu choodaledhu sir, Paadhabi vandhanamulu mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
రాగి సంగటి 🐐 కర్రి చాల బాగుఉంటాది 👌👌👌👌
చాన్నాళ్ల తర్వాత స్వచ్ఛ మైన తెలుగు ni వినసొంపుగా వినిపించినదులకు ధన్యవాదములు
హృదయ పూర్వక ధన్యవాదాలు
స్వచ్ఛమైన తెలుగు మీకు ధన్యవాదాలు 🙏
తెలుగు లో చాలా చక్కగా తెలిపారు,...
నాకు నోటిలో లాలజలం ఉరుతుంది,..😋
నేను ఎప్పుడు ఏ రగిసంగట్టి రుచి చూడలేదు😕
మాది తూర్పు గోదావరి జిల్లా, యానాం,
ఎక్కడ కూడా దొరుకుతె బాగుణ్ణు😍
హృదయ పూర్వక ధన్యవాదాలు
మీకు శతకోటి నమస్కారాలు సామి, తెలుగు భాషకు మళ్ళీ ప్రాణం పోస్తున్నారు.
హృదయ పూర్వక ధన్యవాదాలు
అద్భుతమైన మీ భాషా ప్రావీణ్యానికి ముందుగా ధన్యవాదాలు. మున్ముందు మీ నుండి మరిన్ని లఘు చిత్రాలను ఆశిస్తున్నాము.
సూపర్ అన్న చాల మంచిగా మాట్లాడారు తెలుగు లో నిన్ను చూసీ అందరూ టీవీ వాళ్ళు నేర్చుకోవాలి
ధన్యవాదాలు
ua-cam.com/video/E6xTN4rhqFs/v-deo.html
ఒక్క ఇంగ్లీష్ పదం అయినా దొరుకుతుందేమోనని చూసా బ్రదర్..ఆహా లాభం లేదు..అచ్చ తెలుగు స్వఛ్ఛ తెలుగు🙏అధ్భుతం అసలు
హృదయ పూర్వక ధన్యవాదాలు
చాల ఆహ్లాదం గా వుంటుంది మీ భాష మీకు ధన్యవాదము
రాగి సంగటి నాకు ఆస్వాదించాలని ఉంది అన్న
మీరు అలా ఆస్వాదిస్తూ తింటుంటే మాకు నోరు ఊరుతుంది అన్న, చాలా చక్కగా రక్తి కట్టించారు ఈ దృశ్యాన్ని
మీరు మాట్లాడుతున్న స్వచ్ఛమైన తెలుగు భాషకు గాను మీకు నంది అవార్డ్ ఇవ్వాలి.😍😍
ఈమధ్య కాలంలో టీవీ లో గాని యూట్యూబ్ లో గాని ఏ ఛానల్ లోను ఇలా స్వచ్ఛమైన తెలుగు భాషతో కూడిన మాటలు లేవు.
హృదయ పూర్వక ధన్యవాదాలు
First video I ever seen pure telugu miru chala athuku adagali sir
ఆహా ,అధ్భుతం.ఆ వంటలు ఆహారం ఎలాగూ తినలేక పోయాము,కానీ మీ మన యొక్క తెలుగు ని పూర్తిగా వింటూ తిని ఆస్వాదించాం. కృతజ్ఞతలు
ఫస్ట్ టైం చూస్తున్న బ్రదర్ ని వీడియో ..i will subscribe
మీరు మా ఊరిలో ఉన్న ఆహారం గురించి మాకు తెలియపరిచారు... ధన్యవాదాలు... మీ యొక్క తెలుగు భాషా శబ్ద ఉచ్చారణకు అభిమానిని...
రుచి ,ఆస్వాదన , నీ మాటల్లో ప్రతిభింబిస్తుంది సోదరా…👌🏻👌🏻
హృదయ పూర్వక ధన్యవాదాలు
మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది.....
అద్బుతం
Excellent telugu mastaaru dhanyavadamulu🌹🌹🌹🌹🌹
అమ్మో మీ తెలుగు చాలా స్పష్టంగా ఉంది సుమీ👌👌👌👌
శివారెడ్డి దగ్గర ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయ్
ఆ పక్కనే మా ఇల్లు కూడా అందుకే తప్పకుండా ప్రతి శుక్రవారం బ్రేక్ ఫాస్ట్ అక్కడే తింటాను 👌👌👌👌👌
Addreess ekkada andi nallapadu lo
Price enta bro
Hi brother
Guntur nundi nallapodu ki Entha duram untadi
Mee number send me
మీరు తింటుంటే మాకు కూడా చేసుకొని తినాలని ఉంది పొట్టేలు కూర రాగి సంగటి చాలా బాగుంటది 👌👌👌
Evarnaina eeyana.. ee kalam lo kuda ilanti basha matladatam.. GREAT.. reporterlu chusi nerchkovali eeyanani..
Dooradarshan gurtuvastundi me voice vintunte. Excellent voice
వ్యాఖ్యానం చాలా చక్కగా ఉంది
చాలా బాగుంటుంది నేను అక్కడికి చాలాసార్లు వెళ్ళాను 💐🙏👌👍
రేట్స్ ఎలా ఉంటాయి
Correct ga ekkada nallapadu lo
అన్నా లొకేషన్ ఎక్కడ తెలుపగలరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీ వాక్కు కి తగ్గ వాయిద్యం 👌👌👌👌👌👌👌👌👌👌
Anna nee telugu Super...
Raagi snakati chala healthy food ...nice video anna...😊
మీ తెలుగు బాష చాలా బాగా శ్వచ్ఛంగా మాట్లాడారు అని తెలుస్తోంది
ధన్యవాదాలు
ఇది చూస్తే నోరు ఊరుతుంది.. 😃🙌
సంత పుణ్యమా అని ప్రతి శుక్రవారం రైతులు , కొనుగోలు దారులు దిట్టమైన ఆరోగ్యకరమైన భోజనం మంచిగా తింటున్నారు. చూస్తున్నా మాకు నోరు ఊరుతుంది...దీనికి మీ విశ్లేషణ మరీ పిచ్చి ఎక్కిస్తుంది👌👌👌
ధన్యవాదాలు
I like the way you are talking in pure telugu
మీ మాట తీరు చాలా చక్కగా ఉంది
Mee talagu adbutam bro 👌🍀💕🙏
Chala baga cheppar
ఆంగ్ల భాష ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న మనకు తెలుగు భాష లో చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు
Mee bhasha Vintunte manasu hayiga vundi
Chaala bagundi ..anna
Super bro thinalanipistundi
నిజంగా మీకు ధన్యవాదాలు...
తెలుగు భాషను రక్షిస్తునారు మీరు..
అబ్బో..బాష. బాగుంది
MI Matalu vinte Telugu Intha Chakkaga Vuntundha Super Bro
Telugu adbhutam 👌👌👌 madhuramina basha mana telugu basha👏👏
Baga clarity ga chaparu bro 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
Exploring is very good
Naaku telugu news vinnatu undi....food gurinchi.....pure telugu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙇🏼♀️
హృదయ పూర్వక ధన్యవాదాలు
Sir nee channel ni subscribe chestunnanu ante...... Mee telugu sir... ✌❤❤
I love your way of interacting 💚❤️🙏🏻
Good. Anchoring. Bro. First. Coment.
Bro i may be writing this comment in english language but
Your telugu language skills are seriously awesome bro 👏🙌
Keep it up
Became a fan by watching only one video
హృదయ పూర్వక ధన్యవాదాలు
Super anna please akkava anna😋😋😋😘
Yata kura kanna mata theeru bagundhi sir . I am from hyd
Sounds nice, this is the first video, i have never seen, complete telugu video, beautiful
Mouth watering Raagi Sangati and mutton curry my favourite
just subscribed for his pure telugu dialect
హృదయ పూర్వక ధన్యవాదాలు
Wowwww entha baaga telugu matladuthunaru super
Super👍
👌***chala manchi chitreekarana chesaru*sodara*👏*alge Guntur GorrelaMandi*💐*sambireddy*gari*💐*Ragisan katii*potelu kura*chala prasiddi*💐*mariokasari meku,me telugu pada pravinyaniki*💐*na namaskaralu*👏*sodara*👍
హృదయ పూర్వక ధన్యవాదాలు
మీరు మాట్లాడిన మాటలు 👌
Meeru aaragistuntey.....naku aa mamsaharam mariyu ragi sangati aaswadistu Ruchi chudalani ....entho aashaga undi annaya gaaru😋😋😋
హహహ..👍
లోక్నాద్ గారు వైజాగ్ బీచ్ లో మురి మిక్సర్ కూడా మంచి ఫెమాస్. ఒక్కసారి అది కూడా చెయ్యండి
Super video anna
Baai sabh super
Very good, I really appreciate your hard work and videos, it’s not easy to speak pure Telugu keep rocking😊😊😊🥳
Superb👌 good teast 👍
Me vivarana bagundhi bag raund myusik bagundhi
Abba abbabba anna chala chala ante chala baga chepparu mee pradarsna amogham.
Nee Telugu sooper Anna ❤️👍👌
హృదయ పూర్వక ధన్యవాదాలు
భాష బాగుంది
6 years Meru kadtapadaru bro channel kosam Nice bro
Telugu lo bhaga మాట్లాడుతున్నారు👍👍👍
Poorthiga Telugu lo matladathnaru ..
Chakaga undi ... Meeku salaam..
Nenu kuda vachesari Telugu Typo (aksharalu) upiyoginchi rastanu.
Wow villej food 👍
Telugu ni inta Baga matladutunnaru super meeru raido jockey ga work cheyochu... Easy ga
Anna garu meru teluguu matladutunte kammanieee telugu vantakam memu tinalee anie pistundeee super anna garu
హృదయ పూర్వక ధన్యవాదాలు
Chla Bagudhi Nalla padu santha Birayni mathn Carri vary Tast
మీ తెలుగు కు....💯👌🏆💖💝💝🤩⚡👉💥👏👏👏👏👏👏🙏
Superb Mandi 👌 Guntur Andhra Pradesh 🇮🇳
Good job anna Gaaru...
ధన్యవాదాలు తమ్ముడు
Meru Great Brother 👍