ఓం 🙏 “ కోటిమంది వైద్యులు కూడివచ్చినకాని మరణమన్న వ్యాధి మాన్పలేరు” --- బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు “జాతస్యః ధృవో మృత్యుః” --- భగవద్గీత🌹 “పుట్టుటయు నిజము పోవుటయు నిజము” --- అన్నమయ్య🌹 “పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం” --- ఆదిశంకరాచార్యులు🌹 ఇలా ఎందరోమహానుభావులు ఎంతో అనుభవముతో ఆర్తితో జ్ఞానంతో చెప్పిన వన్నీ వింటున్నాం, కానీ ఏ రోజైన దీనిని గురించి ఆలోచించామా? కనీసం ఆలోచించే ప్రయత్నమైనా చేశామా? ఒక్కసారి మనసుపెట్టి🌹 ఆలోచించండి .“మాకురుధన జన యవ్వన గర్వం హారతి నిమేషాత్కాలః సర్వం , మాయా మయ మిద మఖిలం హిత్వా బ్రహ్మ పదం త్వం ప్రవిశం విదిత్వా” --- ఆదిశంకరాచార్యులు🌹 మనకు ఏది అవసరమో, ఏది నిత్యమో ఏది సత్యమో తెలియచేయు చున్నారు. కావున ఈ మానవ ఉపాధి మహోత్కృష్టమైనది.కొన్ని కోట్ల కోట్ల జన్మలకు, కానీఎన్నో ఉపాధులు దాటితే కానీ ఈ మానవ ఉపాధి లభించదు. లభించిన ఈ ఉపాధిని భగవంతుడు మనకు ఇచ్చిన ఈ మహద్భాగ్యాన్ని అవకాశమును అవివేకంతో, అజ్ఞానంతో దుర్వినియోగం చేసుకొనరాదు. ఈ మహదావకాశమును దుర్వినియోగం చేయడం అవివేకం, అజ్ఞానం. భాగవతం🌹 అష్టమస్కందములో 37,46 పద్యములలో శ్రీ పోతన గారి ద్వారా అపరధర్మావతార మూర్తి “రామో విగ్రహవాన్ ధర్మః”అని కీర్తించబడిన ఆ శ్రీ రామచంద్రప్రభువే శ్రీ పోతనామాత్యులవారి తో పలికించినట్లు ఈ ఉపాధికి (ఆత్మకు) ఎన్ని కోట్ల కోట్ల మంది (భార్యల తో/భర్తల తో/పిల్లల తో) సంబంధ బాంధవ్యములు ఉన్నాయో ఆలోచించండి.ధన్యవాదములు 🌹మీ కాటమ శ్రీను💐💐💐💐💐
జై వాల్మీకి...
Jai.valmiki.maharshi
Jai Valmiki 🔥🔥🔥🔥
Informative video
ఓం 🙏
“ కోటిమంది వైద్యులు కూడివచ్చినకాని మరణమన్న వ్యాధి మాన్పలేరు”
--- బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు
“జాతస్యః ధృవో మృత్యుః”
--- భగవద్గీత🌹
“పుట్టుటయు నిజము పోవుటయు నిజము”
--- అన్నమయ్య🌹
“పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం”
--- ఆదిశంకరాచార్యులు🌹
ఇలా ఎందరోమహానుభావులు ఎంతో అనుభవముతో ఆర్తితో జ్ఞానంతో చెప్పిన వన్నీ వింటున్నాం, కానీ ఏ రోజైన దీనిని గురించి ఆలోచించామా? కనీసం ఆలోచించే ప్రయత్నమైనా చేశామా? ఒక్కసారి మనసుపెట్టి🌹 ఆలోచించండి .“మాకురుధన జన యవ్వన గర్వం హారతి నిమేషాత్కాలః సర్వం , మాయా మయ మిద మఖిలం హిత్వా బ్రహ్మ పదం త్వం ప్రవిశం విదిత్వా”
--- ఆదిశంకరాచార్యులు🌹
మనకు ఏది అవసరమో, ఏది నిత్యమో ఏది సత్యమో తెలియచేయు చున్నారు. కావున ఈ మానవ ఉపాధి మహోత్కృష్టమైనది.కొన్ని కోట్ల కోట్ల జన్మలకు, కానీఎన్నో ఉపాధులు దాటితే కానీ ఈ మానవ ఉపాధి లభించదు. లభించిన ఈ ఉపాధిని భగవంతుడు మనకు ఇచ్చిన ఈ మహద్భాగ్యాన్ని అవకాశమును అవివేకంతో, అజ్ఞానంతో దుర్వినియోగం చేసుకొనరాదు. ఈ మహదావకాశమును దుర్వినియోగం చేయడం అవివేకం, అజ్ఞానం. భాగవతం🌹 అష్టమస్కందములో 37,46 పద్యములలో శ్రీ పోతన గారి ద్వారా అపరధర్మావతార మూర్తి “రామో విగ్రహవాన్ ధర్మః”అని కీర్తించబడిన ఆ శ్రీ రామచంద్రప్రభువే శ్రీ పోతనామాత్యులవారి తో పలికించినట్లు ఈ ఉపాధికి (ఆత్మకు) ఎన్ని కోట్ల కోట్ల మంది (భార్యల తో/భర్తల తో/పిల్లల తో) సంబంధ బాంధవ్యములు ఉన్నాయో ఆలోచించండి.ధన్యవాదములు 🌹మీ కాటమ శ్రీను💐💐💐💐💐
Jai valmiki
Namaskaram Guruvugaru
Hi
Ante valmiki brahmanuda?
No valmiki ante rathnaruku boya vadu
@@bumsk8390 but ikada agni sharma ani chepaadu...
Jai valmiki