క్రీమీ వైట్ సాస్ పాస్తా | Creamy White Sauce Pasta | Mixed Vegetable Pasta | White Sauce Macaroni
Вставка
- Опубліковано 15 лис 2024
- Yammy and delicious white sauce pasta. Try it out and enjoy the taste.
=========================================
క్రీమీ వైట్ సాస్ పాస్తా:
----------------------------
స్టెప్ :1
పాస్తా బాయిలింగ్:
------------------------------------------------------------------------
నీళ్ళు - 3 cups
ఉప్పు - 1/2 tbsp
కుకింగ్ ఆయిల్- 1 tbsp
పాస్తా - 1 cup
స్టెప్ : 2
వెజిటబుల్ మిక్స్ ప్రిపరేషన్:
-------------------------------------------------------------------------
కుకింగ్ ఆయిల్ - 1 tbsp
వెల్లుల్లి (సన్నగా తరిగినవి) - 2 cloves
ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి) - 2 tbsp
క్యారట్ (సన్నగా తరిగినవి) - 2 tbsp
క్యాప్సికమ్ (సన్నగా తరిగినవి)- 2 tbsp
స్వీట్ కార్న్ (సీడ్స్) - 2 tbsp
మిరియాలు (క్రష్డ్) - 1/2 tbsp
ఉప్పు - 1/4 tbsp (రుచి కి సరిపడా)
స్టెప్ :3
వైట్ సాస్ పాస్తా ప్రిపరేషన్:
-------------------------------------------------------------------------
బటర్ - 2 tbsp
కార్న్ ఫ్లోర్ - 2 tbsp
మిల్క్ ( బాయిల్డ్) - 1 cup
మిరియాలు (క్రష్డ్) - 1/2 tbsp
రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 tbsp
మిక్స్డ్ హెర్బ్స్ - 1 tbsp
ఉప్పు - 1/4 tbsp
======================================
Baga chesaru mouth watering👌👌👌👌
Thanq...👍
Wow really look very yummy pasta 🥰
Thanq ..👍