Nallamothu Sridhar Interview | Ramana Maharshi - RAMANEEYAM Latest Spiritual Program | Life Story

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 27

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 3 дні тому +1

    🙏🌹❤️♥️♥️ ఓం నమో భగవతే🌹🙏❤️♥️శ్రీ 🌹🙏అరుణాచల🌹❤️❤️♥️రమణాయ❤️❤️♥️♥️❤️🙏🌹

  • @ravindernagelli3465
    @ravindernagelli3465 15 днів тому +8

    రమణతత్వాన్ని ఆచరిస్తున్న వారితో మీరు చేస్తున్న ఈ ఇంటర్వ్యూలు అద్భుతం...🙏

  • @archana2727
    @archana2727 15 днів тому +7

    Surprise to see an anchor with great spiritual knowledge

  • @vijayageetaamrutam
    @vijayageetaamrutam 15 днів тому +5

    ఊహించినట్టుగానే నల్లమోతు శ్రీధర్ గారి 'రమణీయం' ఎపిసోడ్ అధ్బుతంగా కొనసాగింది. ముఖ్యంగా 'నువ్వేవరు?' అనే పరమ రహస్యాన్ని తెలుసుకోవాలని నిరంతరం పరితపించే సత్యాన్వేషకులకు ఈ ఎపిసోడ్ ఒక అమృతతుల్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు 🙏💐👌

  • @saraswathij9192
    @saraswathij9192 15 днів тому +9

    అందరికీ నమస్కారం అండి. ఒక భక్తుడు స్వామి రమణాశ్రమం లో ఉండి పోవాలని ఉంది అని రమణులు ను అడిగారంటా అప్పుడు భగవాన్ "అంతటా రమణాశ్రమమే" అని సెలవిచ్చారట. ఎవరి ను ఏ ఒక్కరు జడ్జ్ చేయలేరు. ఎవరు ఏ స్థాయిలో ఉంటే వారి కి ఆయా అనుభవాలు వస్తాయి అంతే🙏

  • @jangaiahbakka9839
    @jangaiahbakka9839 15 днів тому +5

    భగవాన్ రమణ మహర్షి గురించి ఇంటర్వ్యూలు చేసినందుకు ధన్యవాదాలు 👌🙏❤❤ చక్కగా అడిగారు మేడం బావుంది ఇంటర్వ్యూ 🙏

  • @nagallamohan1355
    @nagallamohan1355 15 днів тому +6

    😊 రమణ ఆశ్రమంలో భగవాన్ అమ్మగారి సమాధి కట్టారు దానిపై శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు అభిషేకాలు నిర్వహించారు దీన్ని మాతృ భూతే శ్వర లింగం అంటారు అక్కడ అడుగు పెడితే చాలు ఎక్కడలేని ప్రశాంతత లభిస్తుంది నేను
    ప్రత్యక్షంగా అనుభూతి పొందాను
    సాధకుడు అడుగుపెడితే చాలు ఎక్కడలేని ప్రశాంతత లభిస్తుంది

  • @kiranvarma2399
    @kiranvarma2399 15 днів тому +4

    Ilanti programs chesina channel ki hats off 👏

  • @saraswathij9192
    @saraswathij9192 15 днів тому +2

    మీరు చాలా విలువైన మాటలు చెపుతున్నారు ధన్యవాదాలు🙏

  • @kalp662
    @kalp662 9 днів тому

    🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻

  • @gangisettygupta9355
    @gangisettygupta9355 15 днів тому +3

    భగవాన్
    రమణ మహర్షి వారికి
    శత కోటి నమస్కారములు..
    🙏🙏🙏🙏🙏🙏

  • @paidimarrisrinivas1126
    @paidimarrisrinivas1126 15 днів тому +1

    Daily 15 minutes Self enquiry naku baaga nachindhi guruvugaru
    Anchor questioning sooper...
    Sadhana loo vunna varike idhi sadyam.....

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 15 днів тому

    ఓం శ్రీ భగవతే రమణాయా నమః 🌹🌹🙏.
    ఇలాంటి మంచి అధ్యేమిక వీడియో లు చెయ్యాలని కోరుకుంటున్నాను. మరియు శ్రీధర్ గారికి, ఛానల్ వారికి నా ఆత్మ ప్రణామములు మరియు ఆత్మీయ కృతజ్ఞతలు 🌹🌹❤️🙏

  • @tirupathiraod2005
    @tirupathiraod2005 14 днів тому

    Super Sridher garu

  • @p_sndp
    @p_sndp 14 днів тому

    Ramana Maharshi Ashram 🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 14 днів тому

    Last 5 mnts ok. Useful. దీని కన్న raja ravindra garu బాగా చెప్పారు.

  • @arjunarajupenmatsa1437
    @arjunarajupenmatsa1437 14 днів тому

    🎉❤ అరుణాచల రమణ

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 14 днів тому

    Sridhar Sir tho Arunachal Aalaym and Ramana Maharshi ji Gari vishayala Gurunchi special interview cheyadam interesting undhandi Thank you so much

  • @lingaiahlingaiah4426
    @lingaiahlingaiah4426 15 днів тому +2

    ❤❤❤🎉🎉

  • @prasannainkollu4848
    @prasannainkollu4848 15 днів тому +2

    Madam venkatesh garini kuda interview cheyyandi mam

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva 14 днів тому

    శ్రీ రమణ మహర్షి గారి ఫాలోవర్స్ అంటారు గారి వృక్ష సంపద గో సంపద మీద ఎవరు ధ్యాస పెట్టారు మనం మనశ్శాంతిగా ఉండాలి అంటే సకల జీవరాసులు బాగుండాలి అంటే వృక్ష సంపద గో సంపద మీద సేవ చేసిన వారై ఉండాలి ప్రకృతి బాగుంటే అందరూ బాగుంటాము.

  • @jonnalagaddasivavaraprasad195
    @jonnalagaddasivavaraprasad195 14 днів тому

    Please mention the name of the device which store the energy or /and measure the aura.

  • @venkyscientist2167
    @venkyscientist2167 15 днів тому +1

    What is the device name that sreedhar garu told to store vibrational frequency or energy.... Please anybody mention here......

  • @saraswathij9192
    @saraswathij9192 15 днів тому +1

    అందరికీ నమస్కారం అండి. ఒక భక్తుడు స్వామి రమణాశ్రమం లో ఉండి పోవాలని ఉంది అని రమణులు ను అడిగారంటా అప్పుడు భగవాన్ "అంతటా రమణాశ్రమమే" అని సెలవిచ్చారట. ఎవరి ను ఏ ఒక్కరు జడ్జ్ చేయలేరు. ఎవరు ఏ స్థాయిలో ఉంటే వారి కి ఆయా అనుభవాలు వస్తాయి అంతే🙏