గ్రామీణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా యువకులు పేదలకు అద్భుతమైన వ్యాపార అవకాశం సందేహాలు పార్ట్- 01
Вставка
- Опубліковано 10 лют 2025
- ఎవరైతే నిజాయితీగా చేయగలుగుతారు వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మిగతా వాళ్ళు చేయొద్దండి నిజానికి మేము నిజంగానే సర్వీస్ ఇస్తున్నాముఆఫీస్ అడ్రస్ కూడా ఇష్టమా అట్ల భయపడాల్సిన అవసరం లేదు పేమెంట్ చేసిన వాళ్లకు 100% నేను నా పర్సనల్గా ఆధార్ కార్డు కూడా పంపించిన దానికి బాధ లేదు ఎందుకంటే తను వేస్తున్నాడు మనం దానికి కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి పేమెంట్ చేసిన వాళ్ళు ఆధార్ కార్డు పెట్టాలా పేమెంట్ రిసీవ్ చేసుకున్నాడు కూడా ఆధార్ కార్డు పెట్టాలిమన కంపెనీ రూల్ కాబట్టి ఎవరైతే పేమెంట్ వేస్తున్నారో వాళ్లకు మాత్రమే అడ్రస్ డీటెయిల్స్ పెడతాను మిగతా వాళ్ళకి అడ్రస్ డీటెయిల్స్ ఏమి ఉండవు అట్లా కావాలని అనుకుంటే తప్పకుండా ఒక రోజు మనము ఇక్కడ డేట్ ఇస్తామా డేట్ రోజు ఒక ఫార్ముల డెమో లాగా పెట్టేసిమీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు దానికి సంబంధించిన అప్డేట్ కూడా మేము త్వరలో ఇవ్వబోతున్నాను ఆలోచించుకొని ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ రోజు మిమ్మల్ని అందరిని ఎక్కడ పిలిపించి డెమో ఇచ్చి మాట్లాడుతాను అదేం బాధ లేదు అందరూ రావచ్చు మాట్లాడుకోవచ్చు సందేహాలను తీర్చుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకోవచ్చు దయచేసి 7702 8466 08 అనే నెంబర్ కి కాల్ గాని లేదా whatsapp గాని చేసి సంప్రదించవచ్చు
Frist comment Anna
Super sir continue your journey🎉🎉
Thank you so much 🙂
మీరు డిప్రెషన్ లో ఉన్నారు సార్
స్వారీ మేము కామెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్సమించగలరు.
Coment cheyande kani adi purthiga subject telusu Kone cheyande
Share market invests gurinchi telisina neku kanisam freega evvaru em evvaru ani telida brother inta chinna logic ela miss aiyyaru
ఇది మన కంపెని లొకేషన్ కి రాగలరని మనవి అడ్రస్ వచ్చేసి ముంగి గ్రామం, న్యాల్‌కల్ మండలం,సంగారెడ్డి జిల్లా, తెలంగాణ . పిన్కోడ్ నెంబర్ 502251 అయితే ఈ అడ్రస్కు 05 ఫిబ్రవరి 2025 మరియు 06 ఫిబ్రవరి 2025 ఈ రెండు రోజులలో నా సొంత గ్రామంలోని ఫామ్ లో బేసిక్ సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది కావున అందరూ ఫోన్ పే ద్వారా 200 రూపాయలు చెల్లించి ముందు రిజిస్టర్ చేసుకొని మధ్యాహ్నం వాళ్ళకి అన్నం కూడా ఇక్కడే పెట్టబడును. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు సంప్రదిస్తారని మనవి ఫోన్ పే నెంబర్ 7702846608 ఈ నెంబర్కు ఫోన్ పే చేయగలరు ఆ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం గం మూడు గంటల వరకు కార్యక్రమం జరుపబడును