నూతనమైనది నీ వాత్సల్యము... | Nuthanamainadi - JK Christopher | Latest Telugu Christian Song | 2019

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • JK Christopher | Latest Telugu Christian Song |
    #JKChristopher #LatesteChristianSong #WorshipSong
    Welcome to Telugu Christian Music Ministries Official Channel.
    Click to Subscribe us on UA-cam Channel : bit.ly/2xHjwYi
    Lyric:
    నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను
    ఎడబాయనిది నీ కనికరము - నన్నేతో ప్రేమించెను
    తరములు మారుచున్నాను - దినములు గడుచుచున్ననూ
    నీ ప్రేమలో మార్పులేదు
    సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామము
    గడచినా కాలమంతా - నీ కృప చూపి ఆదరించినావు
    జరగబోయే కాలమంతా - నీ కృపలోనా నన్ను దాచెదవు
    విడవని దేవుడవు - ఎడబాయలేదునన్ను - క్షణమైనా త్రోసివేయవు
    సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామము
    నా ఇలా దశలో నీ ప్రేమ చూపి - పైకి లేపినావు
    ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి - ధైర్య పరచినావు
    మరువని దేవుడవు - నను మరువలేదు నీవు - ఏ సమయమైనను చేయి విడువను
    సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామము
    నీ రెక్కల క్రింద నను దాచినావు - ఆశ్రయమైనావు
    నా దాగు స్థలముగా నీవుండినావు - సంరక్షించావు
    ప్రేమించే దేవుడవు - తృప్తిపరచినావు నన్ను - సమయోచితముగా ఆదరించినావు
    సన్నుతించెదను నా యేసయ్య - సన్నుతించెదను నీ నామమును
    #LatestTrendingSongs
    Online Publishing Production : Telugu Christian Music Ministries (TCM)
    Visit us : bit.ly/2xGTvIx
    Follow us : bit.ly/2ezCuLy
    Tweet us: bit.ly/2vVMOA0

КОМЕНТАРІ • 285

  • @mohanabhargavi
    @mohanabhargavi 11 місяців тому +67

    నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను
    ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను
    తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను
    నీ ప్రేమలో మార్పు లేదు (2)
    సన్నుతించెదను నా యేసయ్యా
    సన్నుతించెదను నీ నామము (2)
    గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు
    జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2)
    విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను
    క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను||
    నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు
    ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2)
    మరువని దేవుడవు - నను మరువలేదు నీవు
    ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను||
    నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు
    నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2)
    ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను
    సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 Рік тому +25

    నూతనమైనది నీ వాత్సల్యము -
    ప్రతి దినము నన్ను దర్శించెను
    ఎడబాయనిది నీ కనికరము -
    నన్నెంతో ప్రేమించెను
    తరములు మారుచున్ననూ -
    దినములు గడచుచున్ననూ -
    నీ ప్రేమలో మార్పులేదు ॥2॥
    సన్నుతించెదను నా యేసయ్యా -
    సన్నుతించెదను నీ నామము ॥2॥
    1) గడచిన కాలమంతా నీ కృపచూపి ఆదరించినావు -
    జరగబోయే కాలమంతా నీ కృపలోనా నన్ను దాచెదవు ॥2॥
    విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను
    క్షణమైనా త్రోసివేయవు ॥2॥
    ॥సన్నుతించెదను॥
    2) నా హీనదశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు -
    ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు ॥2॥
    మరువని దేవుడవు - నన్ను మరువలేదు నీవు
    ఏ సమయమైనను - చేయి విడువవు ॥2॥
    ॥సన్నుతించెదను॥
    3) నీ రెక్కల క్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు -
    నా దాగు స్థలముగా నీవుండినావు సంరక్షించావు ॥2॥
    ప్రేమించే దేవుడవు - తృప్తిపరచినావు నన్ను
    సమయోచితముగా - ఆదరించినావు ॥2॥
    ॥సన్నుతించెదను॥

  • @vooyakavenkatesh6764
    @vooyakavenkatesh6764 Рік тому +29

    Praise the Lord Everyone..
    నూతనమైనది నీ వాత్సల్యము
    ప్రతి దినము నన్ను దర్శించును
    యడబాయనిది నీ కనికరము
    నన్నెంతో ప్రేమించెను
    తరములు మారచున్నను
    దినములు గడచు చున్నను
    నీ ప్రేమలో మార్పు లేదు
    సన్నుతించుదను నా యేసయ్య
    సన్నుతించుదను నీ నామము (2)
    గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించి నావు
    జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచేదవు (2)
    విడువని దేవుడవు ఏడబాయలేదు నన్ను
    క్షణమైనా త్రోసివేయవు (2)
    ( సన్నుతించెదను)
    నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు
    ఉన్నత స్థలములో నన్ను నిలువ బెట్టి దైర్యపరచినావు (2)
    మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు
    ఏ సమయమైనను చెయ్యి విడువవు (2)
    ( సన్నుతించెదను)
    నీ రెక్కల క్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు
    నా దాగు స్థలముగా నేవుందినావు సంరక్షించినావు (2)
    ప్రేమించే దేవుడవు తృప్తి పరచినావు నన్ను
    సమయోచితముగా ఆదరించి నావు (2)
    ( సన్నుతించెదను)

  • @annaranises1285
    @annaranises1285 Рік тому +3

    Super songs

  • @solmonraj4395
    @solmonraj4395 Рік тому +4

    దేవునికే మహిమ

  • @solmonraj4395
    @solmonraj4395 Рік тому +29

    ప్రతిరోజు వింటాను ఈ పాట 🙏

  • @NaveenKumar-bb3mu
    @NaveenKumar-bb3mu Рік тому +3

    Praise the Lord

  • @PeddirajuNelapudi-uu4je
    @PeddirajuNelapudi-uu4je Рік тому +2

    Very nice song God bless you

  • @dommetithrumurthulu4687
    @dommetithrumurthulu4687 Рік тому +5

    Jesus🤝🏼 healss you

  • @gandhammanojkumar2133
    @gandhammanojkumar2133 Рік тому +37

    నూతనమైనదినీవాత్సల్యము.. ప్రతిదినమునన్నుదర్శించెను
    ఏడాబాయనిదినీకనికరము-నన్నెంతోప్రేమించెను
    తరములుమారుచున్నను-దినములుగడుచుచున్నను
    నీప్రేమలోమార్పులేదు//2//
    అ.ప.
    సన్నుతించెదనునాయేసయ్య… సన్నుతించెదనునీనామమును//2//
    1.గడచినకాలమంత-నీకృపచూపిఆదరించినావు
    జరుగబోయేకాలమంత-నీకృపలోననన్నుదాచేదవు//2//
    విడువనిదేవుడవు-యెడబాయలేదునన్ను
    క్షణమైనాత్రోసివేయవు//2//సన్నుతిం//
    2.నాహీనదశలోనీప్రేమచూపి పైకిలేపినావు
    ఉన్నతస్థలములోనన్నునిలువబెట్టిధైర్యపరచినావు//2//
    మరువనిదేవుడవునన్నుమరువలేదునీవు
    ఏసమయమైననుచేయివిడువవు//2//సన్నుతిం//
    3.నీ రెక్కలక్రిందనన్నుదాచినావుఆశ్రయమైనావు
    నాదాగుస్థలముగానీవుండినావు సంరక్షించావు//2//
    ప్రేమించేదేవుడవు-తృప్తిపరచినావునన్ను సమయోచితముగాఆదరించినావు//2//సన్నుతిం

  • @venkatalaxmilaxmi7776
    @venkatalaxmilaxmi7776 Рік тому +7

    నూతనమైనదినీవాత్సల్యము.. ప్రతిదినమునన్నుదర్శించెను
    ఏడాబాయనిదినీకనికరము-నన్నెంతోప్రేమించెను
    తరములుమారుచున్నను-దినములుగడుచుచున్నను
    నీప్రేమలోమార్పులేదు//2//
    అ.ప.
    సన్నుతించెదనునాయేసయ్య… సన్నుతించెదనునీనామమును//2//
    1.గడచినకాలమంత-నీకృపచూపిఆదరించినావు
    జరుగబోయేకాలమంత-నీకృపలోననన్నుదాచేదవు//2//
    విడువనిదేవుడవు-యెడబాయలేదునన్ను
    క్షణమైనాత్రోసివేయవు//2//సన్నుతిం//
    2.నాహీనదశలోనీప్రేమచూపి పైకిలేపినావు
    ఉన్నతస్థలములోనన్నునిలువబెట్టిధైర్యపరచినావు//2//
    మరువనిదేవుడవునన్నుమరువలేదునీవు
    ఏసమయమైననుచేయివిడువవు//2//సన్నుతిం//
    3.నీ రెక్కలక్రిందనన్నుదాచినావుఆశ్రయమైనావు
    నాదాగుస్థలముగానీవుండినావు సంరక్షించావు//2//
    ప్రేమించేదేవుడవు-తృప్తిపరచినావునన్ను సమయోచితముగాఆదరించినావు//2

    • @janukampalli9304
      @janukampalli9304 2 місяці тому

      😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤❤😊❤😊❤😊❤ Naku chala e pata chala nachindi 😊

  • @sindhurap8378
    @sindhurap8378 9 місяців тому +1

    super 🎉🎉 song

  • @mbbsdosa5268
    @mbbsdosa5268 Рік тому +2

    Praise the Lord brother please prayer for my husband deniel marumanasu koraku please prayer for me

  • @yaddanapudijhansirani
    @yaddanapudijhansirani Рік тому +3

    I love this song

  • @Prathap2024-kr
    @Prathap2024-kr Рік тому +20

    అనుకోకుండా ఈ కీర్తన వినడం జరిగినది. అద్భుతమైన లిరిక్స్. ఈ కీర్తనను క్రైస్తవ ప్రపంచానికి అందించడంలో టీమ్ వారి యొక్క కృషి ఎంతో గొప్పది. వేలాది కృతజ్ఞతలు. May God bless you all abundantly!🙏

  • @prasadkumartadi7963
    @prasadkumartadi7963 Рік тому +1

    ప్రైస్ ది లార్డ్ 🙏🏻🙏🏻🙏🏻
    God bless you

  • @venkateswararao3332
    @venkateswararao3332 6 місяців тому +1

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్న

  • @jaggayyapetaking410
    @jaggayyapetaking410 11 місяців тому +2

    Super hart touching

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 роки тому +8

    Glory Glory Glory to Holy God Amen Hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏. THANQ My LORD 🙏🙏🙏🙏🙏 AMEN.Lyrics were amazing 🙏🙏🙏🙏🙏

    • @marykalavathiirripothula95
      @marykalavathiirripothula95 Рік тому

      Welcome and thank you So Much 🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏.Good evening Sir .

  • @santhisavara9081
    @santhisavara9081 7 місяців тому +1

    ❤❤

  • @tallurinaresh3269
    @tallurinaresh3269 2 місяці тому +1

    Amen😊❤❤

  • @sailukrupa562
    @sailukrupa562 3 роки тому +66

    Yenni times vinnaa enka enka vinalanipistundiii e song.. nijanga devuni Krupa chalaa goppadiii.. tqq lorddd...

  • @upendra1953
    @upendra1953 Рік тому +2

    Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krushisatish6311
    @krushisatish6311 8 місяців тому +5

    బ్రదర్స్ మీరు పాడిన ఈపాట వితున్నట సేపు కళ్ళ నుండి కన్నీరు కారుస్తూ నే వుంటాను ఎందుకంటే యేసయ్య నన్ను కాచి కాపాడి మరణము నుండి తప్పిచరు

    • @JCRNEWS-ob9ww
      @JCRNEWS-ob9ww 5 місяців тому +1

      డేవిడ్. అన్నా. 6870

    • @JCRNEWS-ob9ww
      @JCRNEWS-ob9ww 5 місяців тому

      ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మళ్లీ ప్రయత్నించండి మరియు మీ స్నేహితులతో ఈ ఆట ఆన్లైన్ గేమ్ ఓవర్ కొరియా ఓపెన్లో మీ స్నేహితులతో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ అనుభవ పూర్వకంగానే ఇది ఒక ప్రశ్న అడిగారు ఏం జరిగింది ఇతను కూడా ఇలానే ఉంటుంది అని అలాగే నిద్రపోయాను నా రాత పరీక్షలో ఉత్తీర్ణులై నా రాత మారలేదు నేను ప్రేమ గురించి చెప్పటానికి ఆయన ఇంటికి చేరే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు కదా అని అలాగే ఈ చిత్రం కోసం

  • @nagalakshmipottumurthy1861
    @nagalakshmipottumurthy1861 Рік тому +1

    I like this song brother

  • @lakshmipurammovva3550
    @lakshmipurammovva3550 2 роки тому +7

    సూపర్ గా పాడారు అన్నయ్య చాలా బాగుంది పాట

  • @hendrypual9952
    @hendrypual9952 Рік тому +2

    Wonderful song brother super

  • @BattinaLalli
    @BattinaLalli Рік тому +4

    God bless you Anna 🙏 team members ki praise the lord 😊

  • @karishmamodhu225
    @karishmamodhu225 9 місяців тому

    Yes lord Amen...

  • @PrasadPrasad-w8n
    @PrasadPrasad-w8n 5 місяців тому +1

    Nice

  • @priyayenibera7
    @priyayenibera7 3 роки тому +6

    E song audio దొరకట్లేదు ఎవరైనా లింక్ చెప్పగలరు , female voice Lilian sister పాడిన ఈ సాంగ్ ఆడియో కావాలి , ప్లీజ్

  • @mounirs-w9s
    @mounirs-w9s 20 годин тому

    🙏

  • @KeerthiSikha-x7k
    @KeerthiSikha-x7k 8 місяців тому

    Glory to god

  • @rambabupentapalli.1992
    @rambabupentapalli.1992 Рік тому +18

    నూతనమైనది నీ వాత్సల్యము ప్రతి దినము నన్ను దర్శించును సన్నుతించుదను నీ నామము (2)
    యడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారచున్నను దినములు గడచు చున్నను
    నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించుదును నా యేసయ్య
    గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించి నావు జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచేదవు (2) విడువని దేవుడవు ఏడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2)
    (సన్నుతించెదను
    నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు ఉన్నత స్థలములో నన్ను నిలువ బెట్టి దైర్యపరచినావు (2) మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమైనను చెయ్యి విడువవు (2)
    (సన్నుతించెదను)

    • @DivyavaniSayala
      @DivyavaniSayala 9 місяців тому +1

      Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊❤😊😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊

  • @Tonystark-fd9ch
    @Tonystark-fd9ch Рік тому

    Chala baga padinaru anna Devudu mimulanu gopaga divinche ayna mahima me jeevitham lo techunu gaka

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 Рік тому +2

    Super wonderful song padinanduku Rasinanuduku thank you very much thank you All

  • @nagalakshmipottumurthy1861
    @nagalakshmipottumurthy1861 Рік тому

    very wonderful song

  • @solmonraj4395
    @solmonraj4395 Рік тому +1

    Excellent song brother

  • @MRaju-gt2vs
    @MRaju-gt2vs 4 місяці тому

    Suparannaya

  • @nehimiahmangalagiri1824
    @nehimiahmangalagiri1824 3 роки тому +5

    Amen

  • @baburaoinapanuri352
    @baburaoinapanuri352 2 роки тому +7

    Praise the Lord annaya chala chala bagundi song

  • @godgracevlraju1057
    @godgracevlraju1057 3 роки тому +7

    Good song, good singing 👌👌👌👌👍👍👍👍👍👍👍👍

  • @pullalarevumanohar5896
    @pullalarevumanohar5896 5 років тому +25

    Super song I love Jesus 🙏💒💒🙏

  • @mariamallipudi8516
    @mariamallipudi8516 4 роки тому +7

    Chala chala chala bagundi sir yesayya premanu chala chakkaga vivarincharu.music and lyrics voice superb superb sir.thank you so much intha manchi song ichinanduku

  • @ManojkumarChirutha
    @ManojkumarChirutha 6 місяців тому +1

    God bless you😊

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 9 місяців тому

    Super song chala bagundi devudiki mahimakalugunugaka amen

  • @samuelsamuel8234
    @samuelsamuel8234 9 місяців тому

    Nice. Song Thankyou. Brother

  • @padmas5218
    @padmas5218 3 роки тому +4

    Suppar song

  • @Sangeetasangeeta-if9cr
    @Sangeetasangeeta-if9cr 3 роки тому +16

    ❤️❤️❤️ beautiful song ❤️❤️❤️

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 8 місяців тому

    Cha baga padaru devuniki mahimakalugunugaka amen

  • @shakar9015
    @shakar9015 3 роки тому +8

    May God bless you 🙏

  • @christangang3371
    @christangang3371 3 роки тому +2

    Supersong 👌👌👌👌👌💐💐💐💐💐🌹🌹🌹🌹amen 👑👑👑🙏🙏🙏🙏amen amenn🙌🙌🙌🙌🙌

  • @likithsarun1887
    @likithsarun1887 Рік тому +1

    Amen..

  • @satheeshkumar4338
    @satheeshkumar4338 3 роки тому +6

    Very spiritual song brother

  • @yammulu5757
    @yammulu5757 3 роки тому +8

    Super voice brother

  • @chundampothannadora3044
    @chundampothannadora3044 Рік тому +6

    Voice is very nice 👌 god bless you annaya❤️❤️

  • @crosscountry8562
    @crosscountry8562 5 років тому +8

    Sannuthinchedanu.. Naa Yesayya... what a wonderful name it is!!!

  • @atmiyapalukulu3667
    @atmiyapalukulu3667 Рік тому +6

    Wonderful song and lyrics glory to God ❤️

  • @YacobgYacobg
    @YacobgYacobg 4 роки тому +9

    Jesus Christ love is no hange true' Love
    Wonderful singing

  • @jonnalagaddaramya1444
    @jonnalagaddaramya1444 Рік тому +1

    Nee gurenche entha padenna entha cheppena thaku devudaa because you are the world creator Jesus Love u so so much

  • @tadianita
    @tadianita 3 роки тому +8

    Super song 🙏🙏

  • @PraveenKumar-un5gr
    @PraveenKumar-un5gr Рік тому +1

    Anni times veeni sare male male vinlannistunndi Chala bagunndi e song voice Chala bagunndi price the lord God bless you mare enni ennka songs upload cheyenndi God bless you

  • @ppkbgms7212
    @ppkbgms7212 Рік тому +5

    Wonder of wonders in this song 😻

  • @girijakumari9421
    @girijakumari9421 Рік тому +2

    Excellent 👌👌

  • @SamuelKakarla-d6l
    @SamuelKakarla-d6l Рік тому

    Song devuniki mahimakaramuga undi enka enno song rayalani prabhu perata meku vandhanalu

  • @abhiabednock6339
    @abhiabednock6339 5 років тому +3

    Anna bileev song super hort touching song lovely annnnnnnnnna amen

  • @arugulajoy3404
    @arugulajoy3404 3 роки тому +8

    Wonderful song

  • @gandhamvenkatesh1125
    @gandhamvenkatesh1125 3 роки тому +6

    Beautiful song 💕💗💙💚💖💛💜💟💞💝

  • @syamkumar7221
    @syamkumar7221 4 роки тому +7

    Super......heart touching....💙💙❤💙❤💙

  • @bhanu09_
    @bhanu09_ 9 місяців тому

    Daily two'time's vintuna e song really superb song nd lyrics..❤🦋💫 praise the lord 🙏🫂❤️

  • @lalrajlokesh3801
    @lalrajlokesh3801 5 місяців тому

    Goppa sakshyam pata rupamlo vinnatlu undi brother...really connecting with Lord presence ..May Lord bless you a lot.Amen🙏

  • @andheymadhu3918
    @andheymadhu3918 2 роки тому +1

    God chesina goppa karyamulu

  • @jaipaulilluri7243
    @jaipaulilluri7243 2 роки тому +2

    Yesayya prema yentho goppadi ayina premanu varnichalemu athagoppa prema I love you Jesus 💓🙏

  • @christangang3371
    @christangang3371 3 роки тому +1

    Song..god.songthanksforgod..👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amenn...🌹🌹🌹🌹🌹🌹amenn💐💐💐💐💐💐💐amen.amennnnnn💅💅

  • @harshitha2508
    @harshitha2508 3 роки тому +5

    Awesome asala ❤️❤️

  • @KommineniNavya
    @KommineniNavya 10 місяців тому

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట విన్నప్పుడు నాలో ఎంతో ధైర్యం కలుగుతుంది బ్రదర్ మీరు చాలా బాగా పాడారు

  • @gundeanjaneyulu4645
    @gundeanjaneyulu4645 3 роки тому +10

    This song my heart toching Anna God bless you

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 5 років тому +18

    Praise the lord
    Brother
    Wat.....a... wonderful..song
    Mind-blowing lyrics 👌👌👌
    Wonderful voice @ music
    God bless you
    ......amen

  • @Jesus75290
    @Jesus75290 5 років тому +7

    Nice song bro prise the lord brother upload more songs brother..tq

  • @ammanaboinanagakalyani9962
    @ammanaboinanagakalyani9962 Рік тому +1

    Pls track applod anna🙏🙏🙏

  • @sowjanyakumari7222
    @sowjanyakumari7222 3 роки тому +4

    Nice chala chala bagundii.. brother. Reallyy awesome..💗💗👌👌

  • @amruamruthaamrutha6901
    @amruamruthaamrutha6901 2 роки тому +3

    Glory of God blessed

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 3 роки тому +8

    Praise the lord ! Aiyyagaru vandanaalu, very melodies song.

  • @ujwalkumar8382
    @ujwalkumar8382 3 роки тому +12

    God spoke to me through this Song. 🙏🙏🙏

  • @Mahendar-MAHI
    @Mahendar-MAHI 2 роки тому +4

    Thank you Jesus Christ hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Amen

  • @YesumaniSirra-x2d
    @YesumaniSirra-x2d 6 місяців тому

    Amen Prabha

  • @SwapnaPilli-u6n
    @SwapnaPilli-u6n 9 місяців тому

    Every day I'll listen 🙏 I love this song ❤

  • @hosannaspiritualmessages5641
    @hosannaspiritualmessages5641 3 роки тому +3

    Iyrics and song is EXORDINARY bro

  • @angothuramu4522
    @angothuramu4522 3 роки тому +6

    Really Gracefull song good song thanks for God 👌🙏

  • @t.s.r.k7911
    @t.s.r.k7911 2 роки тому +2

    Praise the Lord brothee

  • @priskillaranick245
    @priskillaranick245 3 роки тому +5

    Meaning full song well done bro God bless you Brother

  • @pushpasomu1558
    @pushpasomu1558 3 роки тому +7

    Prise the lord annaya super wonderful song tq God

  • @sandeepgolla8809
    @sandeepgolla8809 2 роки тому +3

    Beautiful song

  • @durgamagendra7687
    @durgamagendra7687 4 роки тому +3

    Track padamdi nyc song

  • @penkinanivaniprasad9099
    @penkinanivaniprasad9099 2 роки тому +3

    Wonderful... Praise God

  • @thomasdavidkalyanapu9671
    @thomasdavidkalyanapu9671 4 роки тому +25

    Beautiful song, Wonderful lyrics, Execelent Music, Great singing, All Praise, Glory and Honor to my Lord Jesus Christ !!! Sannuthinchedanu naa Yesayya... Bless you naa Yesayya.. Amen!

  • @anitha9602
    @anitha9602 3 роки тому +2

    Soooper annaiah mi song

  • @rajesheee222
    @rajesheee222 5 років тому +11

    Amen.... Thank you Lord jesus

    • @kraparamesh1283
      @kraparamesh1283 5 років тому +1

      rajesh marra super.songs

    • @suryapalli6846
      @suryapalli6846 3 роки тому

      Kl🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🥰😙🤗🤑

  • @powlupowlu8224
    @powlupowlu8224 2 роки тому +1

    ఈ పాట చాలా చక్కగా ఉంది ఆత్మీయంగా ఉంది ఈ పాట ఒరిజినల్ ట్రాక్ కావాలి అన్నా

  • @pvasanth1598
    @pvasanth1598 3 роки тому +4

    nice song Anna glori to the god