Given Full Freedom To Agencies | PM Modi On Action Against Corruption | ఏజెన్సీలకు పూర్తి స్వేచ్ఛ

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • అవినీతిపై పోరాటం చేసేందుకు ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అవినీతిపై పోరాటమే.... తమ ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని..... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత పదేళ్లలో...... భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరును చూసే ప్రజలు........ మూడోసారి అధికారం ఇచ్చారని తెలిపారు.అయితే ప్రధాని మాట్లాడుతుండగా విపక్షాలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ , ప్రధాని మోదీ.... తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 58

  • @murarimohanpadhi7891
    @murarimohanpadhi7891 3 дні тому +37

    ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగం ను ఖుని చేసింది ఖాన్ గ్రేస్

  • @user-wd8vy1zl8f
    @user-wd8vy1zl8f 3 дні тому +9

    అవినీతి పరుల కూటమి ప్రతిపక్ష కూటమి వీరిని న్యాయపరంగా విచారించి ఊరి తీయాలి

  • @ganeshpk1944
    @ganeshpk1944 3 дні тому +17

    Jai modiji pm sir 💪✌️👊👌🌍💯👍

  • @rajuyadaw319
    @rajuyadaw319 3 дні тому +15

    జై మోడీ

  • @marthachandu7935
    @marthachandu7935 3 дні тому +32

    ఈ విషయాన్ని ఆ రాహుల్ ఖాన్ గాడికి చ్చేపండ్

  • @ramakumar6295
    @ramakumar6295 День тому +3

    దీని భావమేమి తిరుమలేశా. ప్రతిపక్షాలు కరప్షన్ సమర్థిస్తున్నారేమొ

  • @vinayvlogs4926
    @vinayvlogs4926 День тому +3

    Jai modi ji great leader 🎉🎉🎉

  • @prasadreddyarava.
    @prasadreddyarava. 3 дні тому +7

    Jayho modiji 🎉🎉🎉🎉

  • @VVSSRaju
    @VVSSRaju 2 дні тому +2

    Right decision

  • @kothapallysudhakar8333
    @kothapallysudhakar8333 20 годин тому +1

    Jai Modi Jay Hind❤🚩

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 3 дні тому +7

    JAI modi Jai BHARAT Jai B J P 💯💯👍

    • @madhugaddegari9552
      @madhugaddegari9552 3 дні тому

      సర్వనాశం కంది మోడీ ఎంత దేశాన్ని కరబ్ చేసినా జై కొట్టండి.దేశంలో నెమ్మది లేదు ,భూములు గుంచుకు అయోద్యలో డబ్బులు ఇవ్వలేదు,వ్యాస్ యాప్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి హింస ని రెపుతున్నారు,రైతులని టెర్రరిస్ అంటున్నరు.ఏం చేసాడో చెప్పు పదేళ్లు లో,నోట్ల రాడ్ఫు తో అవినీతి,దాని గాని వల్ల దేశం లాస్ అయితే ఏం పీకాడు,నీరవ్ మోడీ దేశానికి లూటి చేస్తే పారిపోతే ఎం పికడు,విజయ్ మాల్య 9000 వేల కోట్లు ఎత్తుక పోతే ఎం పీకదు.మోడీ అధి అవినీతి కదా

  • @devendargoud9400
    @devendargoud9400 2 дні тому +2

    Jai Sriram 🙏

  • @mandashankar2424
    @mandashankar2424 3 дні тому +12

    Jai bharat jai modi ji government 🇮🇳❤️🙏

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 3 дні тому +5

    E TV NEWS GOOD SUPER 💯

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 День тому +2

    1Akhand Bharath BJP NM Govt Global Roundup Dovalapment Bharath matha ki Jai

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 3 дні тому +8

    ఓక పేద రైతు నైన నా పొలాన్ని వేరే వారిపై ఆన్లైన్ చేశారు,లంచం మరిగిన ఓక యమ్ ఆర్ ఓ,ఓక వి అర్ ఓ

  • @prasadreddyarava.
    @prasadreddyarava. 3 дні тому +5

    Boycott congress party

  • @gaindlanaveennaveen6549
    @gaindlanaveennaveen6549 3 дні тому +1

    👍🏻

  • @shravanb2089
    @shravanb2089 3 дні тому +5

    good decision 👍👍

  • @TrimurthuluK-kn4sg
    @TrimurthuluK-kn4sg 3 дні тому +2

    👌👌👌👌👍💐🌹💐🌹🙏🙏

  • @ranjithkumar9937
    @ranjithkumar9937 3 дні тому +5

    Washing powder Nirma 😂

    • @hihoney5609
      @hihoney5609 3 дні тому +1

      కాంగ్రెస్ వాళ్లు కు నిర్మా కాదు..బట్టలు సోడానే చాకి రేవు బండ😅😅

  • @RajKumar-vc3pf
    @RajKumar-vc3pf 3 дні тому +3

    మరి ఇన్ని రోజులు స్వేచ్ఛ ఇవ్వలేదు మోడీ గారు

  • @MarryGrace-wb5tj
    @MarryGrace-wb5tj 3 дні тому +1

    అవినీతి పోరాటం ముందు వాళ్ల నుంచి మొదలుపెట్టారు ఎలక్ట్రికల్ బాండ్స్ పై ముందు దర్యాప్తు చేయించాలి

    • @KumaruppadaKumaruppada-vt5fw
      @KumaruppadaKumaruppada-vt5fw День тому

      ఎలక్ట్రికల్ బాండ్ అంటే ఏంటి దాని నుండి డబ్బు ఎలా వస్తుంది ఎలా అవినీతి చేస్తారు కొద్దిగా చెప్పండి

  • @pashasking4553
    @pashasking4553 3 дні тому +1

    10 saal se kya kare Saab Saab ku party mein milaliye naa

  • @ak-du3ed
    @ak-du3ed 3 дні тому +2

    What a joke Modi garu What about Jagan reddy

  • @MadhuRithika-rq4eg
    @MadhuRithika-rq4eg 3 дні тому +7

    First అవినీతి పరులు బిజెపి లోనే ఉన్నారు 😂😂😂😂😂😂

    • @hihoney5609
      @hihoney5609 3 дні тому +3

      కాంగ్రెస్ లొ ఉన్న వాళ్లు బిజెపి లో చేరారు 😅😅😅

  • @vasanthreddy1477
    @vasanthreddy1477 3 години тому

    Only for opposite partys leador

  • @c6comedy11
    @c6comedy11 3 дні тому +2

    Anni department lo corruption undhi

  • @jagadeshwarapuri8370
    @jagadeshwarapuri8370 2 дні тому

    Jao sri ram and jia modi...opposition is a usless for nothing...

  • @vivekpalle
    @vivekpalle 3 дні тому +1

    Whoever does wrong will be arrested in his government except BJP people and his business friends.. Modi ji you didn't tell wrong, but forget to complete the sentence.

  • @wonders.nature80
    @wonders.nature80 День тому +1

    ఎన్ని సంవత్సరాలకు అంతం చేస్తావు పోయిన సారి నువ్వే అధికారం లో వున్నావు మరి చేశావా.

  • @prasadrao6832
    @prasadrao6832 3 дні тому +1

    Yippatyki,prajalakosam,avineethiparulaku,,munmundhu,ye,vakkariki,yerakamaina,padhavulukaani,kaantraaktu,panulu,,cheyjikkinchukokundaa,kattudhittam,cheyagalaru,prajalasommu,prabhuthvaala,ku,sambhandhinchinavi,yevaruanyaakraanthamkaakundaaghatti,charyalu,theesukogalaru,rekavaru,ventaventaney,jarigeylaa,mundhuku,saagagalaru,

  • @doom8977
    @doom8977 3 дні тому +2

    scamgress ni dengandi mundu,

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 9 годин тому

    He hasn't done anything to common man.

  • @P.ChanduP-nq7ty
    @P.ChanduP-nq7ty 3 дні тому +7

    Not on corruption
    Only on opposition moglii jii 😅
    Full of boring with your speech moglii jii.... your are not ready to talk on present issues....
    Neet results - go and ask nehru
    Manipur - nehru 😅

  • @the-bouy-things9183
    @the-bouy-things9183 2 дні тому

    ఆంధ్ర కరప్షన్ కింగ్ జగన్ నుంచి బిజెపి మూడు లక్షల కోట్లు తీసుకుంది

  • @sair4686
    @sair4686 2 дні тому

    Congress 99 will be out of parliament in few days…. 99/543😂😂

  • @gamechanger2017
    @gamechanger2017 21 годину тому

    అబ్బా, మరి జగన్ ని కేసు ను ఎందుకు అడ్డు కుంటున్నావ్

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 9 годин тому

    Modinis the most selfish person. He doesn't mind BJP loosing but if BJP is in power, he should be the PM. Most selfish person. Bhrashtaachaar has increased during his reign only. Everybody knows this.

  • @ShaikKarim-ci5ds
    @ShaikKarim-ci5ds 3 дні тому +3

    Adani meeda mee party vala meeda daruptulu leva

  • @Thammi1986
    @Thammi1986 3 дні тому

    E modi cheppedhi okayi chesedhi okati. AP ki mathram chala anyayam chesadu.

  • @BSR216
    @BSR216 21 годину тому

    Sir eh saree meeru prathi okka rajakiyanayakudi pai income tax riding cheypiyandi meeru charithra lo nilchipotharu next 20 years JAI BJP

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 9 годин тому

    Don't talk non sense. Anybody will talk like that only.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 дні тому +1

    Action only non BJP states leaders business men. No action BJP leader, BJP Modi supporters.

  • @ramamohana5288
    @ramamohana5288 День тому

    నిజామా.... అవినీతి చేసేది ఏప్పుడైనా పాలక పక్ష్మమే... ప్రశ్నించేది ఎప్పుడైనా ప్రతి పక్షమే ... పార్టీలు మారుతాయి

  • @prasad.m2839
    @prasad.m2839 3 дні тому +1

    Antamukadu బీజేపీ దమ్ముంటే జగన్ ను కోర్టు కు rammnade

    • @hihoney5609
      @hihoney5609 3 дні тому +1

      జగన్ అన్నా నవి ఎందుకు పీకడం.. రాహుల్ వి ముందు పీకండి😅

  • @stalinjesus2675
    @stalinjesus2675 2 дні тому

    మోదీ, నీవు నీ పార్టీ వాళ్ళందరూ అవినీతి పరులే .మిమ్మల్నందరిని ముందు ఇన్విష్టిగేట్ చేయాలి.

  • @gamingff4505
    @gamingff4505 3 дні тому

    Sollu cheppali ante modi taruvate, cbi, ed modi chettilo keelu bommalu, only opposition meeda raids bjp lo corrupted leaders join avute clean sheet vachestadi bjp washing machine power

  • @kishorebabuch8866
    @kishorebabuch8866 3 дні тому

    Kulam peru chepandi modi garu ani time untaru

  • @baburaog3246
    @baburaog3246 3 дні тому +4

    Aadani meeda enquiry cheyandi 1st