PM Modi's Reply to Motion of Thanks on President's Address in Lok Sabha

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • వికసిత్ భారత్ లక్ష్యంగా.... రాత్రి, పగలు పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చకు లోక్ సభలోమోదీ సమాధానం ఇచ్చారు. పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను.. పదో స్థానం నుంచి ఐదో స్థానానికి తెచ్చామన్న ఆయన అవినీతిపై ఉక్కుపాదం మోపామని... వివరించారు. ఈ సందర్భంగా లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. చిన్న పిల్లాడిలా విలపిస్తున్న ఓ వ్యక్తిని...ఈ సభ చూసిందని సోమవారం రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 32

  • @radhakrishnareddy2501
    @radhakrishnareddy2501 12 днів тому +7

    ❤❤❤❤modi

  • @NaveenKumar-ir5ki
    @NaveenKumar-ir5ki 12 днів тому +2

    Congratulations to Bharat having 4.2 trillion dollar GDP

  • @shankarsimha8239
    @shankarsimha8239 12 днів тому +5

    రాహుల్ గాంధీ హిందువుల మీద వ్యాఖ్యలు చేశాడు హిందువులంతా సంఘటితమై ఈ వ్యాఖ్యలను ఖండించాలి మొన్న లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవంతో మోడీ గారిపై అక్కసుతో రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇంకా అక్కడక్కడ రాహుల్ మాయ మాటలు నమ్మి ప్రజలు మోదీ గారికి సరైన ఎంపీస్థానాలు ఇవ్వలేదు రాహుల్ గాంధీని నమ్ముకుంటే అంతే సంగతి మోడీ గారి పై నమ్మకంతో భారత ప్రజలు మరొకసారి ఆయనకు అవకాశం ఇచ్చారు రాహుల్ గాంధీ మాయమాటలకు కాంగ్రెస్ స్థానాలు కొన్ని పెరిగాయి అంతేతప్ప ఇంకేం లేదు

    • @vanapallivanapalli2895
      @vanapallivanapalli2895 12 днів тому +1

      నేను రాహుల్ ప్రసంగం చూశాను. నాకు హిందీ అర్థం అవుతుంది. రాహుల్ హిందువులను ఏమీ అనలేదు, అవమాన పరచ లేదు. మోడీ అబద్దాలు చెబుతున్నాడు. మోడీ అబద్ధాల పుట్ట.

    • @shankarsimha8239
      @shankarsimha8239 12 днів тому +2

      @@vanapallivanapalli2895 బ్రదర్ మోడీ గారు అబద్ధాల పుట్ట అంటున్నారు కదా ఎలక్షన్స్ లో ఆయనను మూడోసారి ప్రజలు గెలిపించారు కదా అది ఎలా సాధ్య మవుతుంది

    • @user-od5fg6hu9b
      @user-od5fg6hu9b 12 днів тому

      ​@@shankarsimha8239nelanti vallu undadam valla bro

    • @vanapallivanapalli2895
      @vanapallivanapalli2895 12 днів тому +1

      @@shankarsimha8239 ప్రజలు మతం భ్రమలో వున్నారు. నెమ్మది గా బయటకు వస్తున్నారు. గెలిచిన సీట్లు తగ్గటమే దీనికి నిదర్శనం.
      మోడీ ఓ మాటల గారడీ. ఓసారి ,రెండు, మూడు సార్లు గెలిచారు . దానికి కారణం, గట్టీ ప్రతిపక్షం లేకపోవటం.
      కాంగ్రెస్ నెమ్మదిగా జవసత్వాలు పెంచుకుంటోంది. రాహుల్ లో కూడా పరిపక్వత వచ్చింది.
      తర్వాత PM అయ్యేది రాహులే.

  • @jemnaren8674
    @jemnaren8674 9 днів тому

    Jai Bharat 🚩🙏🛕🕉️ Jai modi✅

  • @rameshbandari516
    @rameshbandari516 7 днів тому

    అసలు ధర్మమంటే తెలియని మూర్ఖులై కామెంట్ పెడతారు రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా హిందువులను కించపరచలేదు మోడీకి నచ్చినవాడు హిందువులు నచ్చని వాడు శూద్రులు అని దిగబడిన మోడీ గారికి ఏమని సమాధానం చెప్పలేవు అర్థమైత లేదు కానీ బడుగు బహులు జనులందరూ కలిసి హిందువులే కాదంటాడు మోడీ మరి హిందువులు ఎవరో చెప్పాలి దయచేసి సార్ మిమ్మల్ని విమర్శించేది కాదు కానీ మీకు పాదాభివందనం హిందువులు ఎవరో చెప్పగలరు జై రాహుల్ గాంధీ

  • @RaviKanth-rm8wd
    @RaviKanth-rm8wd 12 днів тому +1

    Dramalu ade avsram Rahul Gandhi ki avesram ledu

  • @shankarsimha8239
    @shankarsimha8239 12 днів тому +6

    మోడీ గారు లేకపోతే ఒకవేళ రాహుల్ గాంధీ ఉంటే భారత భూభాగాన్ని పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో విలీనం చేస్తాడు ఎవరైతే మోదీ గారికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు దేశానికి కూడా వ్యతిరేకంగా ఉన్నట్లు రాహుల్ గాంది ఎంతసేపు మోడీ గారి పైన విమర్శలు చేయడం తప్ప ప్రజలకు న్యాయం చేద్దాం ప్రజల సమస్యలు తెలుసుకునీ పరిష్కరిస్తామని ఆలోచన లేదు ఆయన గారికి

    • @ssgamer3175
      @ssgamer3175 10 днів тому

      Oreeii musukoni poraa...
      Manipur state ki pomanu laa luccha godini...
      Vaadu desaanni nasanam cheesadu...
      Kukka chavu vaadiki migiledi...

  • @taralabhargav9316
    @taralabhargav9316 12 днів тому +1

    Irresponsible person are making fun of house of people that's why i hate congress

  • @praveenkrishna_0947
    @praveenkrishna_0947 12 днів тому +4

    Congress Muslim Party 🥳🎉

  • @RaviKanth-rm8wd
    @RaviKanth-rm8wd 12 днів тому +2

    India lo ne athyanthntha Power full man Rahul Gandhi

  • @ssgamer3175
    @ssgamer3175 10 днів тому

    Midini musukoo manandiraa baabu

  • @TeluguMovies181
    @TeluguMovies181 12 днів тому

    E tv medam genuine ga news cheptarani nammakanni pogottukokandi ,tappuga news vesi

  • @bondelamurali788
    @bondelamurali788 12 днів тому +4

    Jai modi

  • @MyalarapuGangadhar
    @MyalarapuGangadhar 12 днів тому +4

    Modi bjp Modi

  • @ShyamDaya
    @ShyamDaya 12 днів тому

    రాహుల్ జీ ప్రజల పక్షాన మాట్లాఫుతున్నాడురాహుల్ అడిగిన దానికి జవాబు ఎందుకు ravatledu

  • @SlaveofALLAH6914
    @SlaveofALLAH6914 12 днів тому

    Electoral bond scam gurinchi cheppu.....

  • @ShyamDaya
    @ShyamDaya 12 днів тому

    నీ అయ్యా మణిపూర్ గురించి మాట్లాడు మోడీ నీకు దైర్యం unte మణిపూర్ వెళ్ళిరా akkada పర్యటించు అ దమ్ము దైర్యం మోకు ఉందా మోడీ చెప్పు

  • @patansaifu1527
    @patansaifu1527 11 днів тому +1

    Modi the best drama vest fello