Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
చి.ల. సౌ.. ప్రియదర్శిని, చక్కగా గానం చేసింది. తన నుండి ఇంకా కొన్ని మంగళ హారతులు రావాలని కోరుకుంటున్నా. God bless.
నీలకంఠునిపై మంగళ హారతిని ఆర్తితో, శ్రావ్యంగా గానం చేసిన తీరు బాగుంది. హృదయపూర్వక అభినందనలు. 🌺🌺🌺
దివంగత రాపాక వేంకట నరహరి (మా పెద్దనాన్న ) గారి స్వీయ రచన "నీల కంఠ రార " అను మంగళ హారతి ని,"భలే మంచి రోజు " అను ధాటి లో బాగా పాడి వినిపించిన చి. శ్రీమతి రమణమ్మ ప్రియ దర్శిని కి శుభా భినందనలు, శుభాశీస్సులు.
Maa tatayya great ,bunny 👌
Super chaala baga padinav 🎉❤
నాకు ప్రియమైన మంగళహారతిని ఎంతో ప్రీతిగా చి.ప్రియదర్శిని కమ్మనైన కంఠంతో గానం చేసినందుకు నా అభినందనలు, ఆశీర్వచనాలు.
Good priyadarshini
Super. Keep Practicing.
Chala bagundi
నీలకంఠరూపాయ చంద్రవంకపించాయ కైలాసవాసాయ నిత్యమంగళoగౌరీమనోహరాయా బ్రహ్మవిష్ణు అర్చకాయ భక్తమనోవాసాయా నిత్యనూతనం నిరాకారరూపాయ ముక్కంటిదీపాయ సచ్చిదానందాయ నీకు వందనం కపాలమాలభూషితాయ భూతప్రేత పూజితాయమహాకాళరూపాయ నిత్యతాండవం అన్నామలైవాసాయ ఉన్నమలైసమేతాయమననముక్తిప్రదాయ మోక్షదాయకంపంచాక్షరిమంత్రాయ పంచభూతరూపాయ రామనామభాగాయ హనుమ రూపకం అండపిండరూపాయ అద్వైతానందాయ సాకారారూపాయ నిత్య శోభితం దిగంబరరూపాయ ఆదిభిక్షువవతార మంచుకాంతిదేహాయ విశ్వ రూపిణం రుద్రసూక్తమంత్రాయ రుద్రాక్షే నీవాయ నిర్మలాయ ప్రశాంతాయ నిత్య మంగళందక్షాధ్వరధ్వంసకాయ చిదాకారరూపాయ అభిషేకా ప్రియాయ పూజ్య మంగళo
Chala Baga padaru....❤❤
Super
చి.ల. సౌ.. ప్రియదర్శిని, చక్కగా గానం చేసింది. తన నుండి ఇంకా కొన్ని మంగళ హారతులు రావాలని కోరుకుంటున్నా. God bless.
నీలకంఠునిపై మంగళ హారతిని ఆర్తితో, శ్రావ్యంగా గానం చేసిన తీరు బాగుంది. హృదయపూర్వక అభినందనలు. 🌺🌺🌺
దివంగత రాపాక వేంకట నరహరి (మా పెద్దనాన్న ) గారి స్వీయ రచన "నీల కంఠ రార " అను మంగళ హారతి ని,"భలే మంచి రోజు " అను ధాటి లో బాగా పాడి వినిపించిన చి. శ్రీమతి రమణమ్మ ప్రియ దర్శిని కి శుభా భినందనలు, శుభాశీస్సులు.
Maa tatayya great ,bunny 👌
Super chaala baga padinav 🎉❤
నాకు ప్రియమైన మంగళహారతిని ఎంతో ప్రీతిగా చి.ప్రియదర్శిని కమ్మనైన కంఠంతో గానం చేసినందుకు నా అభినందనలు, ఆశీర్వచనాలు.
Good priyadarshini
Super. Keep Practicing.
Chala bagundi
నీలకంఠరూపాయ చంద్రవంకపించాయ
కైలాసవాసాయ నిత్యమంగళo
గౌరీమనోహరాయా బ్రహ్మవిష్ణు అర్చకాయ
భక్తమనోవాసాయా నిత్యనూతనం
నిరాకారరూపాయ ముక్కంటిదీపాయ
సచ్చిదానందాయ నీకు వందనం
కపాలమాలభూషితాయ భూతప్రేత పూజితాయ
మహాకాళరూపాయ నిత్యతాండవం
అన్నామలైవాసాయ ఉన్నమలైసమేతాయ
మననముక్తిప్రదాయ మోక్షదాయకం
పంచాక్షరిమంత్రాయ పంచభూతరూపాయ
రామనామభాగాయ హనుమ రూపకం
అండపిండరూపాయ అద్వైతానందాయ
సాకారారూపాయ నిత్య శోభితం
దిగంబరరూపాయ ఆదిభిక్షువవతార
మంచుకాంతిదేహాయ విశ్వ రూపిణం
రుద్రసూక్తమంత్రాయ రుద్రాక్షే నీవాయ
నిర్మలాయ ప్రశాంతాయ నిత్య మంగళం
దక్షాధ్వరధ్వంసకాయ చిదాకారరూపాయ
అభిషేకా ప్రియాయ పూజ్య మంగళo
Chala Baga padaru....❤❤
Super