To The Point: అమరావతి నిర్మాణానికి పెట్టే ఖర్చు చట్టవిరుద్ధమా? | EAS Sarma |Amaravathi| Chandrababu

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 457

  • @msb3332
    @msb3332 2 місяці тому +51

    యజ్ఞంలో ఉచ్చలు పోసే వారు చాలామంది ఉంటారు. ఇదీ అలాంటిదే. రాష్ట్రంలో ఇలాంటి మెంటలోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే అందరికీ భావ ప్రకటన స్వేచ్చ ఉంటుంది కాబట్టి ఏవో చెబుతుంటారు. మనం విని వదిలేయాలి. వారి మాటలకు విలువ ఇవ్వ అవసరం లేదు.

    • @gupteswararao5365
      @gupteswararao5365 2 місяці тому +3

      ఒక ఇంట్లో వున్న.యజమానికి తన.ఇల్లు గడవడానికి.తను కొంత.సంపాదిస్తాడు ఒకొక్కసారి.అప్పుకూడా.చేయవలసి.వస్తుంది..కొన్నాళ్ళకు.తండ్రి చనిపోతాడు..ఆస్తి.కి వారసులు.ఆ.అప్పు తీర్చాల అలాగే.అమావతి ఒక ఆస్తి.ఆ ఆస్తి మీద పెట్టిన ఖర్చు ఆ.ఆస్తి.మన్ ముందు.అదే.తెరుస్తాది. కొంత మందికి పని.లేఖ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు ప్రజలకు యీలాగు పనిలేదు.ఇటువంటివి.అన్ని.u tube io చూస్తారు ఈ స్టేట్మెంట్స్ బహిరంగం గా ఎందుకు.ఇంతవరకు నోరు మూసుకొని వున్నారు.

    • @prasadraovallurupalli5344
      @prasadraovallurupalli5344 2 місяці тому +1

      2014 nunchi nidrapoyada. Or ycp valla tho kummakku ayyara ani prajalaku doubt. Ayana age ki thaggatlu ledu. Worustu mentality. AP Development Important manaku.Amaravathy capital

    • @msb3332
      @msb3332 2 місяці тому

      @@prasadraovallurupalli5344 29 వేల మంది రైతుల వద్ద రాజధాని కోసమని భూమిని సేకరించి ఆ భూముల్లో సాక్షాత్తు ప్రధాని చేత రాజధాని నిర్మాణం కోసం భూమి పూజ చేయించి, రొడ్లేసి, కొన్ని భవనాలు నిర్మించి, మధ్యలో రైతుల్ని త్రిశంకు స్వర్గంలో వదిలి వేరే రాజధాని అంటే అది రాజ్యాంగ బద్దం అవుతుంది కానీ, అమరావతి రాజ్యాంగ బద్దం కాదు అంటే ..... అదీ ఆయన ఒక మాజీ ఐఏఎస్ అధికారి అంటే ఆయన తన సర్వీస్ ను కూడా ఇలానే వెలగబెట్టాడా....... ప్చ్.

    • @vrntagore8926
      @vrntagore8926 2 місяці тому

      There is a hidden agenda

    • @nadiveediramachandraiah6545
      @nadiveediramachandraiah6545 2 місяці тому +2

      దేవతల రాజధాని అమరావతి.ఆంధ్రుల రాజధాని అమరావతి.ఎంత అదృష్టం.. రాక్షసులకు ఇది నచ్చకపోవచ్చు. యజ్ఞ యాగాలను నాశనం చేయడానికి రాక్షసులు విఫలయత్నం చేసేవారు.అలాగే అద్భుతమైన అమరావతి ని ఆంధ్రుల రాజధాని కాకుండా చెడగొట్టుటకు చాలా మంది చాలా రకాలుగా విఫలయత్నాలు, కుయుక్తులు పన్నుతుంటారు.వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.ప్రభుత్వం త్వరితగతిన పనులు పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా అందమైన అమరావతిని రాజధానిగా ఆంధ్రులకు అందించాలని ఆశిస్తున్నాను.

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 2 місяці тому +10

    Superb analysis. Namaste namaste hatsof to K Ramesh.

  • @papineniramarao4036
    @papineniramarao4036 2 місяці тому +14

    వాళ్ళ ఊర్లో రాజధాని పెట్ట మంటా డేమో అడగండి.

  • @nageswarraothatavarthy8268
    @nageswarraothatavarthy8268 2 місяці тому +13

    రిటైర్ అయిన తరువాత పని ఉండదు కాబట్టి ఇలాంటి లెటర్స్ వ్రాయటం లో తప్పులేదు. ఇప్పుడు దాక జగన్ అడ్డుపడినారు. ఇప్పుడు ఈయన అడ్డంకులు చెపుతున్నారు. ఇది ఆంధ్ర ఖర్మ.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 2 місяці тому +31

    ఇన్ని సంవత్సరాలు నిద్రపొయినాడా? అన్నీ భవనాలు కట్టి పాలన ఏడు సంవత్సరాలు గా అక్కడ జరుగుతుంటే గమనించలేదు కాబోలు.

    • @nageswararaokurra1500
      @nageswararaokurra1500 2 місяці тому +2

      కేంద్ర పెద్దలు వెంటనే బహిరంగ ప్రకటనలు చేయకుండా సిబిఐ ఎంక్వైరీ ఐవిఆర్, శర్మ, ,.... గన్, విజయశాయి సజ్జల ఉండవల్లి లాంటి సైకోలు అందరి ఫోన్స్ కాల్డేటా సేకరించి ఎంక్వైరీ చేయిఃచాలి.

    • @prasadraovallurupalli5344
      @prasadraovallurupalli5344 2 місяці тому

      Yes Correct

  • @surendrap5966
    @surendrap5966 2 місяці тому +10

    కాళీ ఉండి రాళ్లు వేస్తూనే ఉంటారు, ఇంకా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ వెళ్లి ఉద్యోగం కోసం తిరగాలి వీళ్ళ కోరిక, రాజధాని కోసమే కదా మనం గొడవ పడింది, ఇంకా కొంత మంది చదువు కొన్న వారు కూడా అమ్ముడు పోయి మాట్లాడు తున్నారా వయసు అయిపోయి చాదస్తం వచ్చిందా అని అనుమానం. శివరామ కృష్ణ కమిటీ రాజధాని ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కదా 😂

    • @rajendraprasad-xv8dj
      @rajendraprasad-xv8dj 2 місяці тому

      Ayya vallaku retire ayyina tharuvatha kooda illeagal sampadinchalanukontaru
      Alage ee IA S kooda

  • @citizen1947
    @citizen1947 2 місяці тому +38

    ఆ శర్మ ఋషికొండ పె్లేస్ గురించి ఎందుకు మాట్లాడలేదు

    • @cinefan123
      @cinefan123 2 місяці тому +2

      Mataladadu and infact cases kuda vesadu le andi high court and Supreme Court lo

    • @baburaonatra6446
      @baburaonatra6446 2 місяці тому +2

      ఋషి కొండ పెలేస్ లో ఎమైనా వాటా ఇస్తానన్నాడేమో 😂

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 2 місяці тому

      It is really strange that on an important issue like LOCATION OF A CAPITAL for the residual State of A.P., I don't understand why the Supreme Court doesn't go into the petitions already before them filed by the farmers of 29 villages in and around AMARAVATHI and the State Govt under Jagan's rule ? Already Sri G. Kishen Reddy, former Union Minister of State for Home has made it clear on the floor of Parliament (LS) showing a map of India that AMARAVATHI will be the Capital of bifurcated A.P., There is no confusion whatsoever about the location of AMARAVATHI as the sole capital of A.P., EVS Sarma garu should not have made this a big issue.

    • @jayaramp3986
      @jayaramp3986 2 місяці тому

      మతిమరుపు.

    • @jayaramp3986
      @jayaramp3986 2 місяці тому

      ఆ సొమ్ము వచ్చే జన్మలో వాడుకుంటారు .

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju1694 2 місяці тому +9

    EAS Sharma, IVR Krishna Murthy, Undavalli, Telakapalli...and some others are like spokes in wheel. They should be kept at arms length.

    • @siddhahemanth3447
      @siddhahemanth3447 2 місяці тому

      Ee patullu devuni vigrahalanu viraggotinappadu ekkada ChaCha notlo e.... Pettukunnaro

  • @subbaraothota4193
    @subbaraothota4193 2 місяці тому +26

    వయసు రీత్యా బ్రెయిన్ పోయింది సార్ ఏమి అనుకోవద్దు 😢😢

  • @halaayudha
    @halaayudha 2 місяці тому +4

    Subrahmanain Swamy has two daughters. The elder daughter, Gitanjali Swamy, is an entrepreneur and private equity professional. She is married to Sanjay Sarma, a professor at MIT, who is the son of E.A.S Sarma, a retired IAS officer and former secretary of Economic Affairs to the government of India. got the link? jaggu reddy's chelas are working overtime.

  • @madireddysirinivas4007
    @madireddysirinivas4007 2 місяці тому +11

    అమరావతికి ప్రపంచ బ్యాంకు లోను ఇవ్వడానికి ముందుకు వచ్చింది నిజమైతే మొన్న ఢిల్లీ టూర్ లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి కి ప్రపంచ బ్యాంకు లోను ఇచ్చేటట్లుగా సాయం చేయండి అంటూ ఎవరిని అడిగారు తన ప్రెస్ మీట్ లో ఎందుకు ప్రస్తావించారు?

    • @cinefan123
      @cinefan123 2 місяці тому +2

      Central government ni adagali kada yenduku ante vaalle kada adi kattavalasindi. Central government ye world bank loan ki assurance ichedi anduke vaallani adigindi.

  • @JaganmohanraoSaranu
    @JaganmohanraoSaranu 2 місяці тому +11

    Tag of IAS can not immunize lack of sagacity. Not one sentence this mischievous Sarma talked need be taken seriously.He is narrow hate filled personality bitten by advanced age.

  • @laaxmi1966
    @laaxmi1966 2 місяці тому +5

    You come down to Amaravathi then people will teach you lesson

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 місяці тому +7

    కందుల రమేష్ గారి విశ్లేషణ.... 👌🌹🌻💐💯👍

  • @gopakishore3567
    @gopakishore3567 2 місяці тому +2

    స్టేట్ విడిపోటానికి కారణం స్టేట్ కాపిటల్ గా హైదరాబాద్ లోనే ఎక్కువ పెట్టుబడి పెట్టినవి అప్పటి గవర్నమెంట్ లు స్టేట్ లో మిగతా ప్రాంతాలు డెవలప్ చేయలేదు అందుకోసమే అప్పుడు హైదరాబాద్ గురించి గొడవ పడ్డారు అదే రిపీట్ కాకుండా చుడండి

  • @dr.kramarao343
    @dr.kramarao343 2 місяці тому +1

    ఆ మహానుభావుడికి మెంటల్ కండిషన్ పరీక్ష చేయించుకోవాలి.

  • @bhawanisankarpothina903
    @bhawanisankarpothina903 2 місяці тому +14

    జగన్ పాలనలో ఏ కలుగు లో శర్మగారు దాక్కుని ఉన్నారో

  • @chaitanyacherukuri6424
    @chaitanyacherukuri6424 2 місяці тому +14

    రాజధాని ప్రాంత ఎంపిక సరైనది కాదా? అడగగానే అన్ని వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? దీని పై డిబేట్లు పెడుతున్న వారిని దేనితో పోల్చాలో ప్రజల విఙ్నతకే వదిలివేస్తున్నాను

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 2 місяці тому +2

    ఈశర్మగారికి విశాఖపట్నంలో ఆస్తులుఉన్నాయి
    ఈశర్మగారు శివరామకృష్ణగారు ఐ వై ర్ అందరు బంధువులే
    కరణములు

  • @s.v.jayaramkumar7024
    @s.v.jayaramkumar7024 2 місяці тому +6

    Kandula garu this officer stays 2 km from rishikonda. He did not speak about it. Tactically he released letter to hindu paper which is in payrolls of previous govt. One suggestion to normally you do lot of research please enquire about this man's contribution to ap.
    He used to oppose electricity deregulation. He is not having technical background.

  • @kaleswararao-j2d
    @kaleswararao-j2d 2 місяці тому +4

    ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఆంధ్రాకు రాజధాని ఉండకూడదు అని చట్టం ఏమైనా చేసారా?
    ఇప్పుడు చట్ట విరుద్ధం ఎలా అవుతుంది.
    ఆదాయం లేని చిన్న స్టేట్స్ కి రాజధాని ఉంటే ఇంత పెద్ద ఆంధ్ర స్టేట్ కు రాజధాని అర్హత లేదా! ఎన్ని కుయుక్తులు పడినా అమరావతి ఆంధ్ర రాజధాని.

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 2 місяці тому +12

    మొత్తంమీద పరిశీలన చేసిన తర్వాత తేలినదేమంటే ఆంద్రులకు రాజధాని అవసరం లేదని కొందరు ఆంద్రులే అంటున్నారు.ఇదేమి దౌర్భాగ్యమో అర్దంకాదు.

  • @kalavalapallivenkataramana6334
    @kalavalapallivenkataramana6334 2 місяці тому +4

    ఈయన ఇంకా తెరమీదకు రాలేదే అని చూస్తున్నాను.అయతే ఇలాంటి విమర్శలను పాజిటివ్ గా చూడాలి.సమస్య ఉంటే పరిష్కారం చూడాలి..

  • @lakshmipatiyadla1148
    @lakshmipatiyadla1148 2 місяці тому +14

    పెటీమ్ లో కొత్తగా చేరిన అపార మేధావి ఈ శర్మ గారు. ఇంకా రోజుకు ఒకళ్ళు ఇటువంటి వారు పుట్టుకోస్తారు.

  • @srinivasaraosurapaneni2469
    @srinivasaraosurapaneni2469 2 місяці тому +24

    ఇది Harvard subbu, Harvard sarma కలిసి jaggu కోసం పనిచేస్తున్నారు.

    • @halaayudha
      @halaayudha 2 місяці тому

      that is a link we cant ignore....jaggu reddy's chelas workig overtime

  • @paragon369
    @paragon369 2 місяці тому +4

    అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ఇస్తున్న 15 వేల కోట్ల రూపాయల అప్పు పెండింగ్లో పడేటట్లు చేయటం ఆయన ఉద్దేశంగా అనిపిస్తుంది

  • @venujaladi6516
    @venujaladi6516 2 місяці тому +2

    That Sharma is culprit, Damager of AP

  • @sivabatta8801
    @sivabatta8801 2 місяці тому +1

    రాజధాన్ని లేని గుర్తింపు లేని రాష్టం తో కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని శర్మ గారి అభిప్రాయం కొట్టవచ్చినట్లు తెలుస్తుంది

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 2 місяці тому +4

    స్వార్ధమే . Package స్వార్ధం. రాష్ట్రాన్ని ముక్కలు చేసే నీచత్వం.

  • @raoadvocate2406
    @raoadvocate2406 2 місяці тому +5

    Mr Sarma ..you don’t have locastadi in this issue.

  • @lakshminarayana1316
    @lakshminarayana1316 2 місяці тому +3

    పనిపాట లేని పనికి మాలిన వాళ్ళ మొరుగుతూ ఉoటారు అవి ఏవి పట్టిoచు కో నవసరం లేదు.

  • @anjaneyuluk3618
    @anjaneyuluk3618 2 місяці тому +1

    నువ్వు ఏమి అనుకోవద్దు లే బాబు అది అంత మోసం అని ఆలోచించు అమరావతిలో మొత్తం నీళ్లు తప్ప ఏం మిగలవు అదే నువ్వు గుర్తుపెట్టుకో అందరూ నూటికి 90 మంది వద్దంటున్నారు రాజధాని అక్కడ అనిల్ ఎలా కడుతుంటే ఎట్లా ఉంటది సార్

  • @swamishetty5297
    @swamishetty5297 2 місяці тому +2

    ఈ శర్మ లు అమరావతి పట్ల దరిద్ర కర్మ! గా దాపురించారు.

  • @varaprasadvinnakota8221
    @varaprasadvinnakota8221 2 місяці тому +8

    తెలుగు వాళ్ళకు తెలుగు వాళ్ళే శత్రువులు! ఈ శర్మ గారి ఉన్నట్లుండి జ్ఞానోదయం అయ్యింది! ఈయన మానసిక ఆరోగ్యం ఎలా వుందో మరి!!

  • @ravichandra7934
    @ravichandra7934 2 місяці тому +8

    శర్మ గారు తన సహజమైన దానికి విరుద్ధంగా ప్రశ్నించారు... ప్యాకేజీ మాత్రమె పనిచేస్తూ ఉంది...

  • @ramakrishnayalamanchili1560
    @ramakrishnayalamanchili1560 2 місяці тому +2

    మేధావుల పేరుతో చాలా విషపూరితమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఈ శాస్త్రి, వుండవల్లి, నాగేశ్వర్ తదితరులు... ఈ కేటగిరీలో ఉన్నారు. వారు నిజాయితీగా ఆలోచించి భవిష్యత్తు తరాల సంక్షేమంతో ఆలోచించాలి. కానీ దురదృష్టవశాత్తు తెలుగు వారికి ఏదైనా మంచి జరిగినప్పుడు వారు సంతోషించరు.

  • @spkolli
    @spkolli 2 місяці тому +5

    He is not above Indian constitution. The ap reorganization bill is passed by govt of India and signed by president and capital is confirmed as per the bill and also not completing construction of capita.l directed by AP high court to complete the same as per direction of judgement

  • @arunajyothi790
    @arunajyothi790 2 місяці тому +3

    అసలు చిన్న చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అంగీకరించి విడగొట్టి దెవరు??????

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 місяці тому +1

    ఎందుకొచ్చి అంటే గ గోదావరిలో కృష్ణా నది మీద ఒకటే పవన్ కళ్యాణ్ ఎక్కడుంటావ్ అక్కడ ఒకటి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటే అక్కడ ఒకటి

  • @prasadareddyvaddula1962
    @prasadareddyvaddula1962 2 місяці тому +2

    People are thinking E.A.S Sharma is YSRCP supporter and indirectly opposing capital Amaravathi.😅😅😅

  • @varaprasadvinnakota8221
    @varaprasadvinnakota8221 2 місяці тому +6

    ఒడ్డున కూర్చొని చెర్లో రాళ్ళు విసరటం అంటే ఇదే! పని లేక కాలక్షేపం! అవాంతరాలు సృష్టించి చూసి ఆనంద పడే వింత ధోరణి(sadism) మనస్తత్వం! ఎవరైనా ఒక సమస్య వస్తే, దానికి పరిష్కార మార్గం చూస్తారు. కానీ మరి ఈయనది వ్యతిరేక ధోరణి,! మరి ఆయన వెనకాల ఎవరి ప్రోద్బలం ఉన్నదో!!!

  • @vsnraju334
    @vsnraju334 2 місяці тому

    నమస్తే!
    ఉన్న పట్నాలు futuristic capital కావడానికి చాలా మార్పులు, చేర్పులు, వగైరా అనవసర ఖర్చులు కొత్త ప్రదేశంలో అధునాతన రాజధాని నిర్మాణం కోసం అయ్యే ఖర్చు అధికం అవుతుంది.
    పైగా, ఉన్న assetsను మార్చి చేర్చి కట్టడం వలన ఎనలేని compromises అవసరం. కాల వ్యవధి అధికం.
    ఇప్పటికే 5 సంవత్సరాలు అదూగతిలో నలిగిపోయి మరో 2 సంవత్సరాలకు పైగా కోలుకోడానికి పట్టెలా ఉంది అని గమనించాలి.
    శ్రీ బాబు గార్కి మద్దతు వచ్చే అవసరం ఉంది.
    🎉 జై హింద్ 🎉

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 2 місяці тому +4

    భారతదేశ మేపులో కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి అని పేర్కొన్నది కదా. శర్మ కి తెలియదా. ఇటువంటి వారి వ్యాఖ్యలు గూర్చి టైం వేస్ట్ చేసుకోకండి

  • @suryak4224
    @suryak4224 2 місяці тому +12

    శివరామ కృష్ణ కమిటీ వద్దు... నారాయణ కమిటీ ముద్దు 🙏

  • @rayudurao8211
    @rayudurao8211 2 місяці тому

    Ledu, sharma garu vizag lo vuntaru

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 2 місяці тому +2

    రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు ఉంది కొంతమంది ఆంధ్ర మేధావుల సంగత!!

  • @KusumaKumari-x7c
    @KusumaKumari-x7c 2 місяці тому +1

    Yar jaganu paying artist esr sarma

  • @papineniramarao4036
    @papineniramarao4036 2 місяці тому +13

    చిన్న మెదడు చిట్లింది. పెద్ద మెదడు పగిలింది. టోటల్ గా మైండ్ దొబ్బింది.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 місяці тому +3

    PayTM Batch😂😂😂Trying to squeeze money from Government 😂😂 Retired Man and no work😂😂For time pass and play to villany role😂😂Black mailing😂😂😂😂😂😂

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 місяці тому +3

    Any legal notice to Sarma😂😂😂😂

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 2 місяці тому +2

    He has been neglected. Wants to be in limelight Attention seeking. Just ignore

  • @sureshjournlist
    @sureshjournlist 2 місяці тому +2

    పేటీఎం ఇంచార్జ్ కోసం ధరఖాస్తు చేసుకున్నాడట.

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 2 місяці тому +6

    వీడికి, IYR కి, chilukuri పూజారి కి జగన్ అంటే Package ప్రీతి.

  • @gudapatikrishnamohan1188
    @gudapatikrishnamohan1188 2 місяці тому +7

    Irresponsible Statements icchinaduku Sarma gari meeda Case petti lopala Veyyali.Serious action teesukovali.

    • @pavankodali129
      @pavankodali129 2 місяці тому

      Narasura raktha charitra ani raasina kuda emipeekalekapoyaru ippudu deeniki chesthara? Meeru chaala asaa jeevi sir

  • @hanumathsastrychaturvedula3700
    @hanumathsastrychaturvedula3700 2 місяці тому +2

    రైతులు కి లక్ష కోట్ల కాంపిన్సేషన్ ఎవరు ఇస్తారు సర్ శర్మాజీ?

    • @hanumathsastrychaturvedula3700
      @hanumathsastrychaturvedula3700 2 місяці тому

      మరి బి జై పి విడకొట్టిన రాష్ట్రాల క్యాపిటల్స్ కూ చట్ట బద్ద త ఉన్నాద? శర్మ గారు ?

    • @hanumathsastrychaturvedula3700
      @hanumathsastrychaturvedula3700 2 місяці тому

      33000 ఎకరాలకు ఎకరం ఇంత ఉన్నదో ధర తెలుసునా ? రాష్త్ర బడ్జెకి 3 రిత్రులు రైతులకు కాంపిన్సేషన్ ప్రభత్వం పే చర్యలో?

    • @hanumathsastrychaturvedula3700
      @hanumathsastrychaturvedula3700 2 місяці тому

      పే చేయవలెను

    • @arunajyothi790
      @arunajyothi790 2 місяці тому

      శర్మ జీ

  • @rayudurao8211
    @rayudurao8211 2 місяці тому +2

    కొంతమంది మేదావుల స్వార్థం నువ్వు నేను అర్థం చేచుకొలేని అంత దూరంలో ఉంటాయి .

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 2 місяці тому +2

    శర్మ గారు వాస్త వాలే మాట్లాడారు.

  • @arunajyothi790
    @arunajyothi790 2 місяці тому +1

    పెట్రోల్ పోసి నీరు చిలకరించే ఎక్టటింగ్ వీళ్ళ కి వెన్నతో పెట్టిన విద్య తెలుగు వారి ఖర్మ

  • @soniapuvvula6597
    @soniapuvvula6597 2 місяці тому

    Even a single paisa spent on Amaravati capital is a waste for AP people but benificial for Babukotary for development of the real estate brokers.

  • @gaviniradhakrishnamurty6211
    @gaviniradhakrishnamurty6211 2 місяці тому

    To be on the safe side AP government may take formal approval of parliament and put an end to the controversy

  • @Ananya-sx8wv
    @Ananya-sx8wv 2 місяці тому +1

    This Sarma must be charged and punished suitably.

  • @raghavulumv269
    @raghavulumv269 2 місяці тому +4

    ఎందుకు అంటే గవర్నమెంట్ లో ఉండేది దద్దమ్మలు కాబట్టి!!!..?.

  • @ramachandraraoudatha7121
    @ramachandraraoudatha7121 2 місяці тому

    Is it possible anybody to condemn Sharmaji so smoothly than Durgesh?

  • @pushparao6922
    @pushparao6922 2 місяці тому

    Good words/analysis.
    There are eminent engineering people to construct townships, bridges, dams, etc., etc. They will only know the correct picture of suitability and not we, the common people.
    To avoid all this, the present Govt to complete pending works fully well before the next elections.

  • @gopakishore3567
    @gopakishore3567 2 місяці тому +1

    స్టేట్ రాజధాని కి కేంద్రం కి సంబంధం లేదు అనటం కరెక్ట్ కాదు, అమరావతి ని కేంద్రం రాజధాని గా ఎందుకు నోటిఫై చేయలేదు

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 2 місяці тому

    ఈయన వయస్సు పెరుగుతున్నది కదా అందుకనే ఈయన ఇలా ప్రవర్తిస్తున్నారు ఏమో. అమరావతిని ఆం. ప్ర. కు రాష్ట్ర రాజధానిగా ఎవరు, ఏ ఏ పద్ధతులను అనుసరించి ప్రకటన చేయవలసి ఉంటుందో కూడా ఆయన వివరించి ఉంటే సబబుగా ఉండేది అని నా అభిప్రాయం.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 місяці тому +1

    Who has appointed Siva Rama Krishna Committee???

  • @ramanareddy6801
    @ramanareddy6801 2 місяці тому +1

    Donakonda is the best place, 50,000 acres government land with the all facilities..as well as Amaravathi also not recommend by the siva Ramakrishna committee...

  • @nanigas7845
    @nanigas7845 2 місяці тому

    EAS Sarma Garu is an intelligent, resourceful person on various subjects. However, his contentions and reasoning appear to be incorrect. .

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 2 місяці тому

    Before 5 years spend 15000 Crores for construction. Now what value for that.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 місяці тому

    గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు అరాచకాలు ఫస్ట్ నుంచి తత్వాన్ని అణచివేతల గురించి అప్పులు అరాచకాల పైన కూడా ఈ పెద్దాయన మాట్లాడాడా.

  • @sivabatta8801
    @sivabatta8801 2 місяці тому

    శర్మ గారి అభిప్రాయం 3 /30 రాజదానికి ఓట్ వేశారని ఆలా చేస్తే వారికీ అక్కడ నాశనం చేసేవారిని వారి పనులుకు ఓట్.

  • @gopakishore3567
    @gopakishore3567 2 місяці тому

    సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి

  • @SrinivasVinnakota-b4n
    @SrinivasVinnakota-b4n 2 місяці тому

    శర్మ గారికి తెలియడానికి 10 ఏళ్ళు పట్టిందా?అమరావతి నిర్మాణానికి అడుగులు పడుతున్న సమయంలో ఈయన కడుపు మంట ఏమిటి?జీవిత చారమాంకంలో ఈ విపరీత బుద్ది ఏమిటి?

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 2 місяці тому

    where was this EAS Sharma when Rushikonda places were built? During Jagan tenure this old man kept quite all the 5 years. He never said anything about 3 Capitals and when loans availed by jagan Government by pleding Government properties and revenue. It's better he should take rest as he is too old to understand the present circumstances and politics. Already AP was ruined in the last 5 years. It seems this man is anti development and anti AP. Instead of extending helping hand he is
    speaking against building a Capital for AP.

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 2 місяці тому +1

    Super analysis. Sarma didn't speak all these days. He is like Undavalli. Don't give importance to sarma words. These people are harm to society

  • @rathaman43
    @rathaman43 2 місяці тому +2

    Ramesh garu, elanti worst fellows gurinchi discussion anavasaram.

  • @ajaykumarsv
    @ajaykumarsv 2 місяці тому

    Sir శర్మ గారు చెప్పిన పాయింట్స్ లో పార్లమెంట్ లో ఆమోదం తో పాటు ప్రెసిడెంట్ అఫ్ ఇండియా నోటిఫై చేస్తే ఇంకా ముందు మార్చడానికి ఉండద్జు..

  • @rajad821
    @rajad821 2 місяці тому

    ఈ శర్మ చెప్పే విషయాలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈయన ఉనికి కాపాడుకోవడానికి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు

  • @kbswamy4710
    @kbswamy4710 2 місяці тому

    People who are coming to invest in our Amaravati, may get discouraged, if you are going on telecast this type of subjects,
    It is a suggestion only ❤.

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 2 місяці тому

    Why he shut down his mouth on Rishi Konda Vidhvamsam. He seems to be uttering in line with IYR, Ramana Dikshitulu, Undavalli and other Paytm batches 😢

  • @TalasilaShiva
    @TalasilaShiva 2 місяці тому

    Caption lone clarity undali naanna, ilapedithe evadaina chusthara?

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 2 місяці тому

    Sharma is correct

  • @MrMSRao
    @MrMSRao 2 місяці тому

    లోఫర్ పంతులు నేను బతికే ఉన్నానని చెప్పి ఎప్పుడు చేసుకోడానికి ఇటువంటి కామెంట్లు చేస్తున్నారు

  • @ramumaidu1930
    @ramumaidu1930 2 місяці тому

    Jai amrawati

  • @RajuArli-m8p
    @RajuArli-m8p 2 місяці тому

    All this jagan plan after this jagan will take to the supreme court...

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 2 місяці тому

    Not good to invest only in Amaravati. It is not viable.

  • @jyothirmayitati1613
    @jyothirmayitati1613 2 місяці тому +1

    Asalu vaadu Rastay pattinchukovalsina paniledu

  • @3697papa
    @3697papa 2 місяці тому

    రిటైర్ అయ్యాక వయసు తో చాదస్తం, మతిస్థిమితం తేడా వస్తుంది. బహుశా ఈయనకు importance ఇవ్వడం లేదు అనుకుంటున్నారు కాబోలు

  • @suryanarayanaraju4265
    @suryanarayanaraju4265 2 місяці тому

    All these distinguished legends where they are hidden in the previous regine. Their Useless activities will spoil the future of AP. U GUYS SHUTUP AND KEEP QUITE.

  • @arunajyothi790
    @arunajyothi790 2 місяці тому +1

    చదవేస్తే వున్న మతి పోతుంది అంటారు గ అది ఈ బాపతే

  • @boseps1347
    @boseps1347 2 місяці тому

    If my memory serves well, Amaravati was notified as capital of AP and included in the map in the last term when Krishna Reddy ( telengana BJP) was in home ministry as minister.

  • @NageswaraoRam
    @NageswaraoRam 2 місяці тому

    He is distructor Negative minded Has no constructive solution s what is he doing injagans rule He is harmful to society Talking ourof jealousy

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 2 місяці тому

    RIP SARMA.

  • @bheemanaikias6116
    @bheemanaikias6116 2 місяці тому

    I think Jagan is behind this 🤔

  • @hanumantharao3516
    @hanumantharao3516 2 місяці тому

    In AP , vizag is the number one city having so many central and central psus, including steal factory . . now rly zone is to come .
    being a coastal city, vijag is having potential to develop.
    if as thought by ysrcp , vijag is made capital , then there is no scope for other areas to develop ...
    like hyderabad entire development will be concentrated in vijag ..
    hyderabad is accessible easily to entire telangana, but not vizag . vizag is very far from Rayalaseema..
    not only that , Amaravati is located at centre of AP , but land has been pooled and it can not brought to original. .
    Hence while making AMARAVATI as capital and developing , attention should be given to vuzag and Rayalaseema. ..
    At the end of day there should equal job opportunities in all 3 regions ..
    if there are no job opportunities in central AP , entire well trained man power will go to hyderabad ( that is what shri jagan garu want, to protect his real estate intrests in hyderabad)
    if there are no job opportunities, the educated people will go to max Bangalore and to some extent to hyderabad. .( again ysrcp likes sending people to the place where their leaders real estate intrests are there )
    vizag should also be developed as IT hub to stop migration from that area ...
    hence all three ares say vizag , Amaravati ( including vijayawada and guntur ) ,
    Tirupati , kurnool other areas in rayalaseema should have job opportunities. ..
    what mr Sharma is advocating is regionalism and anti campaign against capital in the name equal development ...
    He should know vizag is better placed compared to Amaravati and Rayalaseema area ...
    Anyhow govt should address this and educate people while developing all 3 areas to avoid regional imbalance ....
    As on vizag is far better than other 2 areas ..
    being in vizag he can not lmake unnecessary propaganda against Amaravati. .

  • @chandamaladevasahayam3174
    @chandamaladevasahayam3174 2 місяці тому

    Kandula Ramesh Chandra Babu Naidu gariki nammina bantu, anduke amaravati rajadhani ni support chesthunnaru.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 2 місяці тому

    శర్మగారు ఐఎఎస్ ఎలా అయ్యారో తెలియుట లేదు.

  • @pulugurthasatyanarayanamur5081
    @pulugurthasatyanarayanamur5081 2 місяці тому

    శర్మగారి శ్రమని గుర్తించండి, ఇన్నాళ్ళు కుంభకర్ణుడు ప్రక్కన నిద్రపోయి లేచినట్లున్నాడు, వయస్సు చూస్తే ఏదో దొబ్బినట్లు ఉంది...

  • @venkataramaiahmurakonda27
    @venkataramaiahmurakonda27 2 місяці тому

    Sharma garulu think that they feel like inteligents