Vadde Raja FULL VIDEO SONG | LATEST FOLK SONG | NAGA LAXMI | Vallapu Music

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Vadde Raja FULL VIDEO SONG | LATEST FOLK SONG |NAGA LAXMI | Vallapu Music
    #VALLAPUMUSIC #LATESTFOLKSONG #NEWFOLKSONG
    #VALLAPUMUSICSONGS
    Singars : Swami & Nagalaxmi
    Lyrics : Venkatraopeta Ganesh
    Music : GL Namdev
    Camera & Edting ; Ajay Kodam
    Producer : Bontha Chiranjeevi
    #FolkSongTelugu #TelanganaFolkSongs #TelanganaSongs #PrivateVideoSongs #FolkDJSongs #FolkSongs

КОМЕНТАРІ • 1,8 тис.

  • @deshettiparsharamulu4754
    @deshettiparsharamulu4754 3 роки тому +126

    జై వడ్డెర జై జై వడ్డెర వడ్డెర ఐక్యత వర్ధిల్లాలి మన songs ఇంకా చాలా రావాలి మాది కూడా సిద్దిపేట నీ నేను కూడా పాటలు రాస్తున్న సపోర్ట్ చెయ్యండి

  • @rockystorprashanthkanna3157
    @rockystorprashanthkanna3157 4 роки тому +153

    మన వడ్డే రాజుల పాట రాశి నందుకు 🙏 🙏🙏❤️

  • @mallelasrihari1716
    @mallelasrihari1716 Рік тому +47

    వడ్డెర జాతి అంటే ఏమనుకున్నారు ఇలాంటి పాటలు మరెన్నో ఎన్నెన్నో రాయాలని మీ మల్లెల శ్రీహరి కోరుకుంటున్నాడు జై వడ్డెర జై జై వడ్డెర

  • @koduthalalavanya137
    @koduthalalavanya137 2 роки тому +58

    వడ్డెర్ల మీద పాట రాసిన రచయితకు సంగీత దర్శకునికి కృతజ్ఞతలు తెలుపుతునం .అలాగే వడ్డెరల మీద ఇలాంటి చాలా సాంగ్స్ రావాలని కోరుకుటునం

  • @bellarygangadhara5795
    @bellarygangadhara5795 4 роки тому +41

    మన వడ్డెర జాతి మీద పాట రాసిన అన్న గారికి అభినందనలు జై వడ్డెర జై జై

  • @pallapugangareddy701
    @pallapugangareddy701 Рік тому +27

    చాల బాగుంది అన్న సాంగ్ స్వామి అన్నా నికు ధన్యవాదాలు ఛలా బగరసవు సాంగ్ అలాగే మన వడ్డెరజ్ ల పైన ఇంక రవలని కొరుకుంటున్నాను జై వడ్డెర ✊జై శ్రీరామ్ 🚩

  • @vallepuanilvallepuanil9258
    @vallepuanilvallepuanil9258 Рік тому +17

    వడ్డే రాజులు ఖాదు సూర్య వంశ వడీయా రాజులు 😊

  • @rk_rohan_11
    @rk_rohan_11 Рік тому +33

    I am from Maharashtra love this song I am vadar samaj boy 💛 Jay Bajrang Jay vadar

  • @iism.313
    @iism.313 3 роки тому +91

    నా బెస్ట్ ఫ్రెండ్ వడ్డెరోడే అందుకనే యూట్యూబ్ లో వడ్డేరోళ్ళు చరిత్ర తెలుసుకున్న💜

    • @nagendravadde6812
      @nagendravadde6812 11 місяців тому

      Emi chestadu mee freind

    • @iism.313
      @iism.313 11 місяців тому

      @@nagendravadde6812 JOB LESS BOY

  • @vaddeshanthi9106
    @vaddeshanthi9106 2 роки тому +27

    Jai vadde ra super song 😍😍🥰🥰

  • @rajparakonda8448
    @rajparakonda8448 4 роки тому +16

    ఇల్లాంటి సాంగ్స్ మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వడ్డెర

  • @RajKumar-fo6oe
    @RajKumar-fo6oe 4 роки тому +16

    చాలా బాగుంది పాట ఇలా ఇంకా ఎన్నో పాటలు రాయాలని కొరుతు మన వడ్డే రాజులుల అషిర్వదం ఈ పాట రాసిన వారికి కృతజ్ఞతలు

  • @user-mh7gl8tf9o
    @user-mh7gl8tf9o 2 роки тому +16

    జై వడ్డెర జై జై వడ్డెర మా వడ్డెర కులం మీద పాట పాడిన వాళ్లకి దర్శకులకు నిర్మాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @ajaykattimani98
    @ajaykattimani98 11 місяців тому +5

    Love from karnataka💛❤ Jai Bhovi Jai Vaddar✊🚩 do more songs on our vaddar community 😍

  • @laxmandhandugula3704
    @laxmandhandugula3704 4 роки тому +315

    వడ్డెర్ల మీద పాట రాసిన రచయితకు సంగీత దర్శకునికి నిర్మాతకు నటీనటులకు కృతజ్ఞతలు మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని ఉన్నతశీకరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను

  • @creation_pavan
    @creation_pavan 3 роки тому +13

    Vaddera song nice.😊
    love from Maharastra.🥰🙏
    Jay bajrang.,jay vadar🕉️🚩📿

  • @bathulaupender9175
    @bathulaupender9175 4 роки тому +73

    రవళి కి చక్కని భవిష్యత్తు ఉంటుంది... ఆమె హావభావాలు సూపర్

  • @varshithaanufashion
    @varshithaanufashion 4 роки тому +85

    వడ్డే రాజుల మీద సాంగ్ రాసినందుకు ధన్యవాదాలు .. ఇలాంటి ఇంకా రావాలని కోరుకుంటున్నాను...సాంగ్ సూపర్

  • @mahendhardandla8623
    @mahendhardandla8623 4 роки тому +33

    పాట చాల బాగుంది. ఇలాంటి పాటలు ఇంక ఎన్నో రావాలి. ఇలాంటి పాటలకు మన వడ్డే రాజుల ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది

  • @maheshpallapu3920
    @maheshpallapu3920 3 роки тому +20

    Jai vaddera🚩🚩🚩

  • @gangadharalakunta4654
    @gangadharalakunta4654 4 роки тому +70

    జై వడ్డెర సూపర్ సాంగ్ బ్రో ఇలాంటి మరెన్నో పాటలు చెయ్యాలని కోరుకుంటున్న

  • @v.r.y8089
    @v.r.y8089 4 роки тому +3

    పాట చాలా బాగుంది..... పాటరాసిన వారికి, పాడినవారికి, ఇందులో నటించిన కళాకారులకు ధన్యవాదాలు.... మరీ ముఖ్యంగా మా తోటి బీసీ వడ్డెర కులానికి చెందిన వారి గురించి పాడినందుకు చాలా సంతోషం....
    బీసీల ఐక్యత వర్థిల్లాలి....
    రాబోయే రోజుల్లో బీసీ బిడ్డలు ఈదేశాన్ని ఏలాలి.....

  • @singerapoorvacreations8208
    @singerapoorvacreations8208 4 роки тому +296

    జై వడ్డేరాజులు ఇలాంటి పాటలు ఇంకా రావాలి మన వాల్ల ప్రోత్సాహం ఏప్పుడూ వుంటది మన కులం మీద ఫస్టు song అన్న తన్నిరువాల్లపిల్లను

  • @dandlaanil3061
    @dandlaanil3061 2 роки тому +4

    జై వడ్డెర✊✊సాంగ్ బాగుంది అన్న..❤😍😎😎

  • @ShekharShekhar-mp4vn
    @ShekharShekhar-mp4vn 4 роки тому +67

    థాంక్యూ స్వామి అన్న గారు నాకు ఈ సాంగ్ లో కొరియోగ్రఫీ ఇచ్చినందుకు ,,🙏🙏🙏 సూపర్ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలని పిస్తుంది

    • @swamyvollapu3387
      @swamyvollapu3387 4 роки тому +1

      Thanq u shekar

    • @malyalasrikanth2829
      @malyalasrikanth2829 4 роки тому +2

      nice song

    • @sampangiakhila61
      @sampangiakhila61 4 роки тому +1

      Nice song 👌😍😍😍 Jai vaddera 😎

    • @Rafiqmuscat
      @Rafiqmuscat 4 роки тому

      చాలా సంతోషం శేఖర్ ఇలాగే నువ్వు ఇంకా ఎన్నో మంచి పాటలు కొరియోగ్రాఫర్ చేయాలని కోరుకుంటూ నీ మిత్రుడు కంగ్రాట్స్ రా మామ

  • @d.2881
    @d.2881 3 роки тому +4

    చాలా దన్యవాదములు సార్ వడ్డేరాజుల గురించి మీరు రచించిన పాట మాకెంతో ఆనందం కలిగించింది ఇంకా ఇలాంటి పాటలు రావాలని మనస్పూర్తిగా మీఅందరికి పేరు పేరునా దన్యవాదములు

  • @saikumarpallapu7645
    @saikumarpallapu7645 4 роки тому +89

    జై వడ్డెర

  • @sudhakar822
    @sudhakar822 3 роки тому +4

    అన్నగారు ఇలా ఎన్నో మంచి పాటలు పాడుతూ ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించే విధంగా ఉండాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను

  • @RadhammagariAbbaiTS3FD5679
    @RadhammagariAbbaiTS3FD5679 4 роки тому +329

    Super lyrics brother ఓడ్డె రాజుల పైన ఇంకా చాలా పాటలు రావలి మా సహకారం ఉంటది

  • @Mayuf123
    @Mayuf123 4 місяці тому +3

    వడ్డె రాజ అంటుంటే అదేదో తెలియని ఆనందం అవుతుంది. 👍👍👍 🎉🎉

  • @srisailamsai1102
    @srisailamsai1102 4 роки тому +67

    జై వడ్డెర జై జై వడ్డెర

  • @orsusaikiran8819
    @orsusaikiran8819 3 роки тому +6

    ఇలాగె మరీన్నో మన వడ్డెర వాళ్ళ మీద సాంగ్స్ రావాలి అని మనస్పూర్తిగా కోరుకొంటున్న

  • @arikuppalaraju9890
    @arikuppalaraju9890 4 роки тому +36

    సంగీతం ✍️✍️అందించిన GL.namdhev Anna ki 🙏🙏

  • @devallasravanathi
    @devallasravanathi 3 роки тому +2

    Mana vadderolla midha song ante mamuluga vundadhu mari...... Jai vaddera💪❤❤❤❤

  • @SANTHOSHKUMARVADDERAJLL.B
    @SANTHOSHKUMARVADDERAJLL.B 4 роки тому +135

    నిర్మాతగ మారిన సోదరుడు చిరంజవి గారికి మరియు మీ టీమ్ కు శుభాకాంకషలతో . మీ అఖిలభారత వడ్డెర విద్యార్థి అధ్యక్షుడు మరియు న్యాయవాది గుంజి సంతోష్ కుమార్ వడ్డే రాజ్

    • @swamyvollapu3387
      @swamyvollapu3387 4 роки тому +1

      Thanq u so much anna

    • @bonthachiranjeevi
      @bonthachiranjeevi 4 роки тому

      Thanks annaya

    • @sekharsekhar132
      @sekharsekhar132 4 роки тому

      Enka ekkuva songs ravali

    • @ASP4150
      @ASP4150 4 роки тому

      Gumji kadu bro Gumje

    • @SANTHOSHKUMARVADDERAJLL.B
      @SANTHOSHKUMARVADDERAJLL.B 4 роки тому

      @@ASP4150 Cool thammudu , gunji, gunje, gunja, konni konni jillalalo Gunji enkonni chotla Gunje vere place lalo gunjam etla unnayi. Aa history chala undhi le nuvvu chinnodivi avesa padi enko sari ala yevarini anaku niku doubt unte adugi telusuko anthe kani yedhuti vadiki theliyadhu anukoku

  • @sureshdandugula1341
    @sureshdandugula1341 2 роки тому +5

    Antha mana Valle 😍 happy to see this type of our song..... expecting more ❤️

  • @anushasingerkarimnagarpill5015
    @anushasingerkarimnagarpill5015 4 роки тому +32

    Super Swamy anna....Singing and Acting...👌👌👌👌

    • @swamyvollapu3387
      @swamyvollapu3387 4 роки тому +1

      Thanq u anusha

    • @mm-lz1ed
      @mm-lz1ed 4 роки тому

      Hii aka me songs link share chaie aka please

  • @siri..batthula7659
    @siri..batthula7659 3 роки тому +4

    Super song jai Vaddara.. 😎😎

  • @adilabadfolksongs3085
    @adilabadfolksongs3085 4 роки тому +15

    First time I Seen our vadde raj*s song... Great job both team...
    Jai vaddera✊️

  • @rajubegari2095
    @rajubegari2095 4 роки тому +3

    అద్భుతమైన పాట చాలా బాగుంది, సింగర్,మరియు నటుడు స్వామి అన్న గారికి మరియు నటీమణి రవళి గారు కూడ చాలా బాగా చేశారు. మరెన్నో జానపదాలు రూపొందించాలి, అని కోరుకుంటూ మీ రాజు శ్రీమంతుడు 🙏🙏

  • @rameshpallapu8206
    @rameshpallapu8206 4 роки тому +243

    వడ్డే రాజుల మీద ఇంకా తీయాలని సాంగ్స్ కోరుకుంటున్నాను

  • @rowdyboypallapugangareddy6744
    @rowdyboypallapugangareddy6744 4 роки тому +2

    👌👌👌song vaddera 👑 songs enkka ravali anna,

  • @nimeshvemula5640
    @nimeshvemula5640 4 роки тому +20

    Lyrics awesome anna ravali expression superb jai raj vadde raju kings always kings plz more songs

    • @maisannabodas2984
      @maisannabodas2984 Рік тому

      పాట రాసినందుకు పేరుపేరునా ధన్యవాదాలు వడ్డె రాజుల ఇంకా పాటలు తీయాలి ఇంకా ఇంకా పాటలు రాయాలి ఇంకా ఇంకా పాటలు పాడాలి దయచేసి నమస్కారం చేయండి ఇంకా వీడియో చేయండి వీడియో చేయండి ఆడియో చేయండి పాటలు వస్తూనే ఉండాలి నేను చూస్తూనే ఉంటాం థాంక్యూ అన్న

  • @avpbulletguys5281
    @avpbulletguys5281 2 роки тому +3

    Jai vaddera rajulu king's.nice song❤️❤️

  • @RajuRaju-pm8zk
    @RajuRaju-pm8zk 4 роки тому +20

    పాట బాగుంది యుట్యూబ్ దుమ్ము ధూళి లేపాలి జై వడ్డెర వల్లపు music and టీం

  • @kothapetashekargrs3482
    @kothapetashekargrs3482 4 роки тому +1

    Jai Vadderaj elanti songs enka ravalani koruthunna Anna

  • @pallegonthu3455
    @pallegonthu3455 4 роки тому +305

    VAdde rajulu andharu like cheyyandi

  • @chanduvallepu6443
    @chanduvallepu6443 3 роки тому +2

    💝✊Super Bro Nice Song✊🌹 Jai Vaddera✊🌲

  • @krishnaryapani2860
    @krishnaryapani2860 4 роки тому +120

    సాంగ్ బాగుంది చూసిన వారు లైక్ చేయండి 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @rowdyboypallapugangareddy6744
    @rowdyboypallapugangareddy6744 4 роки тому +5

    Song super unnadhi anna
    Enka mana vadde rajula songs enkka ravali anna 🙏

  • @bathulaupender9175
    @bathulaupender9175 4 роки тому +38

    ఈ పాటలో ప్రతీ క్షణం నవ్వు తో రవళి చాలా బాగా ఉంది

  • @parvatibaidoddi4993
    @parvatibaidoddi4993 3 роки тому +6

    Superrrr song nagalakshmi akka

  • @rajkumarbattulakshatriyas9378
    @rajkumarbattulakshatriyas9378 4 роки тому +15

    Super Brothers...jai Vadiya Rajulu...im Saport to your Chanal...I'm proud to be your Songs...

  • @DMounika-yc6sn
    @DMounika-yc6sn 4 роки тому +2

    Nen anukune dhaanni mana vadde raajula pai kooda songs unte baagundu ani ... ippudu vacchesindhi 😍😍😍😍😍😍😍 super song

  • @bathulaupender9175
    @bathulaupender9175 4 роки тому +6

    అన్నా... పాట సూపర్.....చక్కని లిరిక్స్.... సూపర్... ప్రత్యేకంగా మా బొంత చిరంజీవి బ్రదర్ కు కృతజ్ఞతలు

  • @satishpawar1768
    @satishpawar1768 4 роки тому +11

    Chupper acting Ravali ( yadavs pilla) 😍😍😍 i hope u hv a bright future pilla

  • @Killer-dy8fj
    @Killer-dy8fj 4 роки тому +9

    Kings always kings 😎☣️⚔️

  • @ksudhakar7556
    @ksudhakar7556 4 роки тому +5

    చాలా బాగుంది.
    ఇంకా చాలా పాటలు రావాలి
    రావాలి ధన్యవాదాలు
    జై వడ్డెర
    జై జై వడ్డెర

  • @sridharkommarajula7738
    @sridharkommarajula7738 3 роки тому +2

    Super 🎶🎵🎵🎵🎵🎵🎵🎵🎶🎶🎶🌹🌹🌺

  • @maheshbupathi3058
    @maheshbupathi3058 4 роки тому +28

    చాల బాగుంది ఇలాంటి పాటలకు మా బొంత చిరంజీవి గారూ నిర్మాణం చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాము

  • @giriyuva4600
    @giriyuva4600 4 роки тому +4

    Super bro good song good music osm💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌

  • @rameshmunna1458
    @rameshmunna1458 4 роки тому +8

    Chala Thanks 🙏 vallepu music.. elanti songs inka cheyandi Dj songs cheyandi....Jai Vadderas💪

  • @nagarajudamarla7611
    @nagarajudamarla7611 3 роки тому +2

    బావా మరదలు పల్లెపాట చాలా చాలా బాగుంది మళ్లీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది .అమ్మాయి acting చాలా బాగుంది expressoin సూపర్

  • @shekaryadav3266
    @shekaryadav3266 4 роки тому +14

    Super Ravali & Swamy anna

  • @althatipraveen4433
    @althatipraveen4433 4 роки тому +1

    Supar mixing bro...
    Annisarlu vinna vinali anipisthunnadhi.. Male voice supar

  • @BACricket9640
    @BACricket9640 4 роки тому +6

    Good job anna keep it up anna.Meeru inka Manchi Manchi songs padali ani korukuntunna anna mana village name state motham vinabadali anna 🥰🤗🤗👏👏👏👏

  • @saikumar6812
    @saikumar6812 4 роки тому +1

    Super..... Jai vaddera jai jai vaddera

  • @shekerrapanirapani9284
    @shekerrapanirapani9284 4 роки тому +5

    Super mana pata thisinandhuku.. Elage thiyandi👍👍

  • @vaddevenu8459
    @vaddevenu8459 Рік тому +2

    👑సూర్యవంశం🌞 వడ్డెర🗡️ రాజులు👑🏹 క్షేత్రియులు ⚒️కోసం పాడిన పాట వడ్డె ⚔️ప్రజలు హృదయాల్లో నిలిచిపోతుంది పాట పాడినందుకు కృతగ్యతలు😊

  • @kisantalari7730
    @kisantalari7730 4 роки тому +5

    Kalwakunta muddu bidda😍😍

  • @rameshirgadhindla1686
    @rameshirgadhindla1686 4 роки тому +2

    Vaddera songs inka ravali thanks for lovely song

  • @srikanthmakkala8574
    @srikanthmakkala8574 4 роки тому +5

    First off all jai vaddera ,all the best and continue ... super songs...

  • @santhoshchinthala4865
    @santhoshchinthala4865 4 роки тому +1

    Super ilanti songs vadde rajula meda inka tiyalani korutunnam

  • @bonthachiranjeevi
    @bonthachiranjeevi 4 роки тому +13

    Super swamy anna

  • @malleshyadav695
    @malleshyadav695 4 роки тому +2

    Ravali so beautiful...👌👌👌

  • @rambabuorsu1675
    @rambabuorsu1675 4 роки тому +3

    Mana vadderola kosam songs thisinandhuku miku dhanyawadhamulu anna🌹🌷🙏🙏🙏

  • @challajayaram3401
    @challajayaram3401 Рік тому +1

    Jai vadiya Raaj ilanti songss Inka rayalani koruthunnam🙏🙏

  • @giriyuva4600
    @giriyuva4600 4 роки тому +6

    Swamy anna nuvvu kuda unnava good luck anna💖💖😍😍😍😍💐💐💐💐💐

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 Рік тому +1

    చాలా బాగుంది రచయితకు సింగర్సుకు,మ్యూజిక్ డైరెక్టర్ కు🙏🙏🙏

  • @sannithaduvvuri1280
    @sannithaduvvuri1280 4 роки тому +4

    Superb Ravali Akka 🧡❤️

  • @d.2881
    @d.2881 2 роки тому +2

    ఇలాంటి పాటలు ఇంకా రావాలని మనస్పూర్తిగా మీఅందరికి నమస్కారాలు తెలియచేస్తూ న్నా ప్లీజ్ దయచేసి ఇంకా రిలీజ్ చేయండిలా

  • @rakhiyadav.31
    @rakhiyadav.31 4 роки тому +8

    Osm bro ❤

  • @deekshapallapu5982
    @deekshapallapu5982 4 роки тому +1

    ilage short film tiyachuga asalu adiripovale 👌👌👌👌

  • @vemulanagarajuvaddera1097
    @vemulanagarajuvaddera1097 3 роки тому +6

    జై వడ్డెర...💐💐💐✊✊✊✊

  • @vadderaju7341
    @vadderaju7341 3 роки тому

    King of kings maana vadde rajulu.chala rojulaki maana vadde raja song vintunna chaala baga undhi inka ilantivi chaala paatal ravali inka yennenno ravali superb vadde raja song😍😍😍😍😍😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @shivakrishna6883
    @shivakrishna6883 4 роки тому +3

    Thank you so much Anna vadde rajula meda enka patalu rayalane korukuntunam..

  • @dasharathadasharatha5132
    @dasharathadasharatha5132 4 роки тому +1

    Super bontha chiranjeevi garu

  • @vijaykumarsura1467
    @vijaykumarsura1467 4 роки тому +5

    Super song 👌👌 anna

  • @RAMRAM-sq4xn
    @RAMRAM-sq4xn 4 роки тому +2

    Awesome song వడ్డెర కింగ్స్ elanti songs enkha tiyandi all the best all the team.

  • @bodasusanjeev8135
    @bodasusanjeev8135 4 роки тому +7

    Vaddera patalu best Nice songs😘😘😘😘😘😘😘😘

    • @swamyvollapu3387
      @swamyvollapu3387 4 роки тому +1

      Thank you

    • @bodasusanjeev8135
      @bodasusanjeev8135 4 роки тому

      @@swamyvollapu3387 memu kuda vadde rajulam vinjapalli village

    • @bodasusanjeev8135
      @bodasusanjeev8135 4 роки тому

      @@swamyvollapu3387 Anni songs kanna Mana vaddera patalu best inka famous kavali Mana vaddera patalu

  • @vaddevenkatesh2422
    @vaddevenkatesh2422 2 роки тому +2

    సూపర్ సాంగ్ బ్రో

  • @sravanvelmal1633
    @sravanvelmal1633 4 роки тому +29

    అమ్మాయి చాలా చాలా బాగా చేసింది
    నటన ,
    పాట చాలా బాగుంది
    వీలు ఉంటే చెప్పండి మా పాటల్లో కూడా అమ్మాయికి ఛాన్స్ ఇస్తాం
    లిరిక్స్ రైటర్ సింగర్ శ్రవణ్ వెల్మల్

  • @aradhamma8036
    @aradhamma8036 3 роки тому +1

    I'm vallepu Srinivas
    Thanks making this song
    Jai vadde raja❤️❤️❤️❤️

  • @kknarayanaraj5916
    @kknarayanaraj5916 4 роки тому +57

    Vaddera youngsters attendance pls

  • @komirakumar3502
    @komirakumar3502 4 роки тому +1

    Team members ki thanks
    Jai vaddi raj

  • @muddapuramnaveen3702
    @muddapuramnaveen3702 4 роки тому +7

    Excellent anna👌👌👏👏👏

  • @bikshapathiofficialchannel7747
    @bikshapathiofficialchannel7747 3 роки тому +2

    అన్ని కులాల పాటల కంటే మన వడ్డెర పాటలు హైలెట్ ఉండాలి అన్న
    ముందు ముందు ఇంకా ఎన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వడ్డెర

  • @Swamykethanyadav
    @Swamykethanyadav 4 роки тому +5

    Ravali expressions 👌👍you have a bright future ahead

    • @swamyvollapu3387
      @swamyvollapu3387 4 роки тому

      Thanq u

    • @RajuRaju-pm8zk
      @RajuRaju-pm8zk 4 роки тому

      @@swamyvollapu3387 బాగుంది యాక్టింగ్ జై వడ్డెర

  • @rajukonda1610
    @rajukonda1610 4 роки тому +3

    Spr బ్రదర్ వింటుంటే బాగుంది

  • @veladrichalla6804
    @veladrichalla6804 3 роки тому +3

    Jai Vaddara....👌👌👌✊✊💪