Neck Pain, Spondylosis, Reeling sensation Relief instantly by Dr T Srinivas M.D.,F.A.C.C.(U.S.A)

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #మెడ నొప్పి చిటికెలో తగ్గించుకోండి
    #Neck Pain in Telugu
    #Cervical spondylitis

КОМЕНТАРІ • 383

  • @krishnamurthyubbala7218
    @krishnamurthyubbala7218 8 місяців тому +25

    శ్రీనివాస్ గారు మీకు పాదాభివందనం నాకు అన్ని ఇలాంటి లక్షణాలు ఉన్నాయ్ మీ వీడియో చూశాను దానిని అమలు పరుస్తాను మీకు జన్మాంత రుణపడి ఉంటాను నీకు నాదీవెనలు

  • @abalamani5675
    @abalamani5675 6 місяців тому +4

    చేతులు తిమ్మురులు వస్తున్నాయి దీని గురించి కూడా చెప్పండి

  • @Yesumani8008
    @Yesumani8008 3 місяці тому +2

    🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️

  • @srinupilli6966
    @srinupilli6966 8 днів тому +1

    Thank you so much for your wonderful video sir.....

  • @Aryan77Dhanu
    @Aryan77Dhanu 7 днів тому +1

    Chala baga cheapparu sir🙏 thank you sir

  • @geddamsuresh8577
    @geddamsuresh8577 5 годин тому +1

    Sure sir

  • @sujathagada7532
    @sujathagada7532 4 місяці тому +6

    చాలా ముఖ్యమైన సమస్యకు పరిష్కారం ఎంతో విపులంగా వివరించారు.మీకు చాలా కృతజ్ఞతలు. 🙏మీ మాటలు వజ్రాల్లా ఉన్నాయి సార్....

  • @RamNaidu-ym2jp
    @RamNaidu-ym2jp 11 днів тому +2

    Super sir 🙏🙏🙏🙏

  • @gathadavaralakshmi955
    @gathadavaralakshmi955 5 місяців тому +4

    ధన్యవాదములు డాక్టర్ గారు విపరీతమైన మెడ నొప్పితో బాధ పడుతున్నాను L4,L5 అరిగినది అన్నారు MRI scan lo మీరు చెప్పిన వాటిని పాటిస్తాను

  • @sarmagsr3632
    @sarmagsr3632 2 місяці тому +5

    నేను సెర్వికల్ స్పాండిలైటిస్తో బాధ పడుతున్నాను .కొన్ని ఎక్సర్సెస్ చేస్తున్నాను. మీరు చెప్పినవి కూడా చేస్తాను.చాలా కృతఙ్ఞతలు

  • @RameshdanduRameshdandu
    @RameshdanduRameshdandu Місяць тому +1

    Sir nenu entlo ,bayata kastapadithe puta gadusthundhi mari😢 ela work chesukovali

    • @1srinivas1
      @1srinivas1  Місяць тому +1

      Pani chakkaga chesukovachu. Madhya madhya lo neck exercises cheyandi. Posture correct ga unde la chusukondi.

  • @PavanKalyanPanasa
    @PavanKalyanPanasa 14 днів тому +1

    😢namaste doctor garu naku gata 2 years nunchi talalo naralu pattesinattu untundhu mri city scan lo emi ledu antunnaru Konchem mental ga kuda disturb ga untundhi em cheyyalo cheppandi please doctor garu 🙏

    • @1srinivas1
      @1srinivas1  14 днів тому +1

      MRI, CT లో Normal ఉంటే మీకు exercises బాగా పనిచేస్తాయి. చేయండి.

  • @geddamsuresh8577
    @geddamsuresh8577 5 годин тому +1

    Sar nenu RTC drivar ga chethunanu
    Naku కొంచెం మెడ కింద నుంచి లెఫ్ట్ హాండ్ కి బాగా లాగుతునాయి
    Pl sar

  • @M.Swarnakumari.
    @M.Swarnakumari. 4 дні тому +1

    Thank you sir 🙏🙏🙏

  • @Prakash-oy4ov
    @Prakash-oy4ov 9 місяців тому +5

    Thank you sir నేను చాలా వీడియోస్ చూసాను Sir melaga evaru చెప్పలేదు మీరు చెప్పినా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి మీ వీడియో చూశాక నా కున్న bayam తగ్గింది ❤❤

  • @ravidar531
    @ravidar531 6 місяців тому +7

    డాక్టర్ గారు మీరు చెప్పిన లక్సనలు నాలో ఉన్నాయి మెడ నొప్పి తల తిరగడం చెయ్యి నొప్పి మిమల్ని సంప్రదియవచ please

    • @krishnateja1830
      @krishnateja1830 9 днів тому

      Ipuudu Ela undhi brother meku ??

    • @ravidar531
      @ravidar531 7 днів тому

      @@krishnateja1830parava ledu meda noppi ledu kani left side kalu koddiga thimmiri vastundhi

    • @krishnateja1830
      @krishnateja1830 7 днів тому

      @@ravidar531 తల తిరగడం మెడ నొప్పి కి ఏవైన మందులు వాడర బ్రో లేక నేచురల్ గా తగ్గిపోయాయ మీకు బ్రో....

  • @MeenaSangati
    @MeenaSangati Місяць тому +1

    Sir naku epudu thala thipinttu uginattu avuthundhi panduko na relief undadu bady motham ugithunattu undhi please emaina salaha chepandi sir ,🙏🙏

    • @1srinivas1
      @1srinivas1  Місяць тому

      Okkasari mee daggara ga unna Doctor ni consult cheyandi

  • @mdbabaddin
    @mdbabaddin 14 днів тому +1

    Very useful video

  • @ParapatiTarakeswaraRao
    @ParapatiTarakeswaraRao 4 місяці тому +5

    చాలా బాగా వివరించారు సార్ ఇంతలా ఏ డాక్టర్ కూడా చెప్పరు థాంక్యూ సార్

  • @prabhakarrapelly8767
    @prabhakarrapelly8767 6 місяців тому +2

    సర్ మీ విడియో చూశాం చాలా బాగుంది. మా ప్రబులెం హేంటి అంటే వెల్లెలక పడుకున్నప్పుడు లేదా పైకి చూసినప్పుడు తల తిరుగుతుంది మీరు చెప్పిన excercise చేయవచ్చా సర్ చెప్పండి ప్లీజ్

    • @1srinivas1
      @1srinivas1  6 місяців тому +1

      చేయండి కాని చేయడం వల్ల problem పెరుగుతుంటే మాత్రం అవి మానేసి మీ దగ్గరగా ఉన్న డాక్టర్ ను కలవండి

  • @K.parvathiSuchi
    @K.parvathiSuchi 2 дні тому +1

    👌👌🙏🙏💐💐

  • @srinivasgottiparthi1464
    @srinivasgottiparthi1464 25 днів тому +2

    గుడ్ జాబ్ సార్

  • @kanakalaksmipetlu5946
    @kanakalaksmipetlu5946 19 днів тому +1

    Tq sir nenu meda painting Chalayan badapadutunnanu sir. Mee Medio chusaka Naku Chalayan rileefga vundi sir.

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 8 місяців тому +6

    చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @pushpaPushpa-mm6mg
    @pushpaPushpa-mm6mg 9 місяців тому +10

    థాంక్యూ సార్ స్పాండిలోసిస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ స్పాండిలోసిస్ స్పాండిలైటిస్ కి డిఫరెన్స్

  • @kalepunageswari9756
    @kalepunageswari9756 7 місяців тому +6

    థాంక్యూ సర్ నా నొప్పికి ఉపశమనం కల్పించారు

  • @sairamreddy9363
    @sairamreddy9363 28 днів тому +1

    ఇంతకన్నా పెద్ద సమాజ సేవ ఇంకొకటి ఉండదేమో అనుకుంటున్నా 🙏🏻🙏🏻🙏🏻

  • @radhakrishna9432
    @radhakrishna9432 29 днів тому +1

    God bless you doctor garu.iam 74 years old.I have same problems+hearing problem.Sometimes i am getting severe giddiness with vomitings, motion &toomuch sweatings.After taking one hour rest i found relief.please advice me Sir

  • @banothsuresh8573
    @banothsuresh8573 15 днів тому +1

    Superb

  • @BannbiSunithaBanndi
    @BannbiSunithaBanndi 28 днів тому +1

    ❤❤❤

  • @padmapadma4481
    @padmapadma4481 Місяць тому +1

    ి🙏🙏🙏

  • @arunarangu5044
    @arunarangu5044 Місяць тому +1

    Tq sir 🙏Neck prablam kichen lo cook chenapudu pein

  • @krishnasarma2267
    @krishnasarma2267 27 днів тому +1

    Doctor sreenivas garu very. Useful. I am suffering since15 years
    Thanks.

  • @shylajarathod6563
    @shylajarathod6563 5 місяців тому +3

    గుడ్ మార్నింగ్ సార్ నాకు అప్పర్ బ్యాక్ మెడ పైన నరాలు బాగా ఒత్తిడికి గురవుతాయి బాగా పేను వచ్చి ఇలా తల తిరిగినట్టు అనిపిస్తుంది లోపల నరాలు కూడా పట పట సౌండ్ వస్తుంది ఇది ఏ సమస్య అనేది చాలా సంవత్సరాలుగా ఉంది నాకు అర్థం అవ్వట్లేదు కొంచెం మీరు సలహా ఇవ్వగలరు

    • @1srinivas1
      @1srinivas1  5 місяців тому +1

      Spondylosis anipisthondi. Video lo exercises chesi chudandi. Thaggakapothe mee Doctor ni kalavandi.

  • @kranthikranthi1565
    @kranthikranthi1565 5 місяців тому +9

    సార్ నమస్కారం నాకు నాకు 34 age.. నాకు గత 8month back BP 165 అయింది అప్పుడు బ్రెయిన్ స్కాన్ చేశారు అప్పుడు అంత ok ఉంది టాబ్లెట్స్ వాడిన 15డేస్ ఒకే ..మళ్ళీ మొన్నటి నుండి బీపీ 170,160 అవుతుంది మరియు నెక్ దగ్గర నరాలు బాగా గుంజుతున్నాయి మైండ్ అంత ఈవినింగ్ టైం లో మైండ్ తింపినట్టు అవుతుంది సార్ ...నేను హోంగార్డు జాబ్ చేస్తున్న సార్ ...డాక్టర్ ను కలిశాను బీపీ టాబ్లెట్ ఇచ్చారు relax ki కూడా 2ఇచ్చారు టాబ్లెట్స్...నాకు అంత ఏదో ఏదో tenction టెన్సీషన్ అవుతుంది బయం బయం సార్ నాకు ఏదైనా ఒక సహాయం చేయండి సార్ దయచేసి

    • @1srinivas1
      @1srinivas1  5 місяців тому +2

      Nothing to worry. BP tablets prasthutham continue cheyandi. Tension valla kuda yekkuva avuthayi. Box breathing Whim Hof breathing exercises cheyandi. Weight 5-10% thaggina BP thagguthundi. Tablets kuda thaggistharu leda manestharu.

    • @kranthikranthi1565
      @kranthikranthi1565 5 місяців тому +1

      @@1srinivas1 Tnqq సార్🙏🙏🙏🙏

    • @thirupathigollapally
      @thirupathigollapally 4 місяці тому

      Anna naku kuda same problem meku tagginda

    • @veerababuveerababu2715
      @veerababuveerababu2715 4 місяці тому +1

      ఫ్రూప్ట్స్ లో జామకాయ రోజుకొకటి తినాలి మెడ మీద హీట్ వాటర్ బ్యాక్ తో మసాజ్ చేసుకుంటే మీకు రిలీఫ్ ఉంటది ట్రై రిజల్ట్ కనపడుతుంది డైలీ బీపీ చెకింగ్ మిషన్ పెట్టుకొని చెక్ చేసుకోండి ఏ మెడిసిన్ వాడాలి మన బాడీకి కొన్న విటమిన్స్ తగ్గితే అంతే

    • @kranthikranthi1565
      @kranthikranthi1565 2 місяці тому

      @@thirupathigollapally తగ్గింది kany టాబ్లెట్స్ వాడుతున్న

  • @krishnateja1830
    @krishnateja1830 8 днів тому +1

    Hi Sir
    Nenu System medha Work Chestanu Sir
    Naku Cervical spondylitis problem vundhi sir Shoulder and Neck pain light headache Sometimes Dizziness Issue Vundhiii
    Mimmalani Contact Avali Anukuntunanu sir
    Ela Contact Avali Sir mimmalanii....
    MRI Scan test lo C3 C4 C5 C6 Bulges Vunayiii Sir....
    Edhaina Treatment Solution Chepagalara Sir.....

    • @1srinivas1
      @1srinivas1  8 днів тому

      As I am practising at Tadepalligudem you may please consult your nearest Doctor.

    • @krishnateja1830
      @krishnateja1830 8 днів тому +1

      @@1srinivas1 Okay Sir 👍🏻 Reply Chesinandhuku Chala Thanks 🙏🏻
      One Small Doubt Sir Nenu Evarini Consult Avali Physiotherapist or Neurologist??

    • @1srinivas1
      @1srinivas1  8 днів тому

      Mundu video lo exercises chesi chudandi. Thaggithe okay. Peruguthunte Neurosurgeon ni consult cheyandi.

    • @krishnateja1830
      @krishnateja1830 8 днів тому +1

      @@1srinivas1 Okay sir Chala Thanks Sir 🙏🏻🙂

  • @mamathachutku8222
    @mamathachutku8222 10 місяців тому +5

    Thank you sooo much sir. Great explanation 🙏🙏

  • @hussainvali1525
    @hussainvali1525 8 місяців тому +1

    Thank sir Naku మెడ మరియు చాయి నొప్పి వుoది మి number sir

  • @user-yv8mv1cm6n
    @user-yv8mv1cm6n 5 місяців тому +2

    Thanks alot Doctor garu. This morning I have consulted you for my B.P issue. You have given me valuable suggestions not only for B.P but also for spondylitis problem. The way you explained the issues with solutions is very helpful for us. Thank you very much Sir.

  • @muralipampamaboina5967
    @muralipampamaboina5967 7 місяців тому +3

    Thanks.చాల బాగా, వివరంగా తెలియచేసారు

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 7 місяців тому +4

    చక్కగా 👌🏼చెప్పారు సార్, Tq 🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @deepsandip200
    @deepsandip200 4 місяці тому +1

    సార్ నాకు right side neck pain undi shoulder pain వస్తుంది అలాగే రైట్ సైడ్ చెవి పైన temporal బోన్ దగ్గర నొప్పి వస్తుంది సార్ ఎక్సరసైజు సరిపోతుందా సార్ ఇంకా ఏమైనా మెడిసిన్s ఉన్నాయా సార్

    • @1srinivas1
      @1srinivas1  4 місяці тому

      Saripovachu. Try cheyandi

  • @ganjisaritha0975
    @ganjisaritha0975 Місяць тому +1

    Tqu so much sir miru chapina prablms Ani vunaye naku thala thiragado😢 chala vudhi nanu mishn work chastanu 1 year nudi e prablmo tho badha paduthuna m r I brain mri 2 tips chayeochanu😢 Kani nada nopi 😢 chala vudhi sir tqu sir🙏

  • @polarbear236
    @polarbear236 9 місяців тому +2

    Chalaa..chakkaga vivarincharu. Dr.gaaru..thank you..meeru NEET PG ki help ayyela vedio.s cheyyandi. Sir..Students ki. baaga use. Avtundi. Meeru cheppe vidhanam chaala bagundi..thank you. Sir

  • @sallavasundhara9907
    @sallavasundhara9907 16 днів тому +1

    Naaku daily 12 to 1 time lo tala tirugutundi enti cause antaaru

    • @sallavasundhara9907
      @sallavasundhara9907 16 днів тому +1

      Naaku c5 c6 problem vundi

    • @1srinivas1
      @1srinivas1  16 днів тому +1

      ఆ time లో మీ తల మెడ position బట్టి అలా ఉండొచ్చు. Work stress ఎక్కువ ఉంటే neck exercises చేయండి.

  • @butchiraju2561
    @butchiraju2561 Рік тому +1

    Dr ji, video చాలా informative గా ఉంది...
    అయితే, నాది ఒక request sir, కళ్ళు తిరగడం అంటే ఏమిటి ? School పిల్లలు నిలబడిన సమయంలో పడిపోతుంటారు , కారణం ఏమిటి ? నివారణ ఎలా ? వివరించగలరు

  • @roshankalamata8237
    @roshankalamata8237 4 місяці тому +1

    Dr sir naku C4-c5,c5-c6 DISC BULGE indi annaru sir 13 years nundi pain tho badapaduthunna sir, best excercise cheppandi sir, e problem ki compulsory surgery avasaramaaa doctor garu, surgery lekunda life ni konasaginchagalanaa, cheppandi sir

    • @1srinivas1
      @1srinivas1  4 місяці тому +1

      Exercises try cheyandi.

  • @lavanyarekha489
    @lavanyarekha489 3 місяці тому +1

    Hi sir neck pain and stiffness,vertigo,whole body pains unnay sir, doctor examine chesi mild cdd annaru .neck excercise chesina vachipotundi neck .severe pain ..neck excercise continue cheyyamantaraa? pls reply sir

    • @1srinivas1
      @1srinivas1  3 місяці тому +1

      Exercises chesthe pain yekkuva avuthunte cheyoddu. Neck MRI cheyisthe better. Mee Doctor ni consult cheyandi

  • @rajivkumarsharma2201
    @rajivkumarsharma2201 2 роки тому +5

    Sir, namaste. Awesome. I experienced neck pain problem 4 months severely. It's cured completely with yoga without taking any medicine. These exercises are highly useful. Even last video of " 1 Minute cycling" was also highly appreciated. Thanks sir for awareness in society. As I experienced personally, I recommend these exercises/ yoga. Give 20 minutes to our body and mind inspite of our regular schedule. Thanks. 🙏.

    • @Umadevi-c2o6y
      @Umadevi-c2o6y Рік тому

      Doctorgaru physiotherapy cheyinchukuntunappudu exercise cheyavacha

  • @gsmitha3863
    @gsmitha3863 2 роки тому +4

    Srinivas,make a video on backache ,I need it

  • @deevena72
    @deevena72 11 місяців тому +3

    Very Good Detailed Information given about spondylysis. I feel giddy when ever I feel pain in the neck. You have spoken about this problem in the middle of this video. pls do a different video talking only about this problem. Thank you.

  • @KrishnaBala-l6b
    @KrishnaBala-l6b 23 дні тому +1

    డాక్టర్ గారు మీరు చెప్పింది చాలా బాగుంది సార్

  • @indetisujinisree
    @indetisujinisree 10 місяців тому +2

    Karthika deepam anta.........😂😂😂

  • @srinivasarao621
    @srinivasarao621 2 роки тому +3

    neck exercises konni try chestunnam sir video lo chalaane chusam sir 🤝🙏

  • @prasadjammi8124
    @prasadjammi8124 27 днів тому +1

    Appreciate ur video but after asanas it is not audible for sometime

  • @littlesister3071
    @littlesister3071 9 місяців тому +5

    బాగా వివరించారు ధన్యవాదాలు

  • @somalingeswararaomuppana4590
    @somalingeswararaomuppana4590 10 місяців тому +2

    Thank you డాక్టర్ గారు. Neck pain relief గురించి చాలా బాగా explain చేశారు.

  • @jyothibudithi2933
    @jyothibudithi2933 11 місяців тому +3

    Sir..miku medanoppi ledu anduke miru chala moments chupincharu Kani problem vunnamemu Ala moments cheste chala pain vastuxi sir..thank u

  • @emmubaigarimahammadrafi5604
    @emmubaigarimahammadrafi5604 5 місяців тому +1

    Sir 🙏 good information...I am suffering servical spondylitis... more useful me sir...

  • @subhashinich9797
    @subhashinich9797 Місяць тому +1

    Doctor garu thank you very much. At present Iam suffering sir.

  • @padmavathikommina8864
    @padmavathikommina8864 2 роки тому +3

    sir 🙏 neck pain exercise chesi chupincharu🤝🙏

  • @saipriya1223
    @saipriya1223 4 місяці тому +1

    Super sir
    Meru Ekkada untaru?
    Ela Kalavati sir..?

  • @Techgame36509
    @Techgame36509 9 місяців тому +2

    సార్ నమస్తే నాకు c5 c6 disc protrution వుంది 2020 లో immidiate గా సర్జరీ చేయాలి అని చెప్పారు కానీ వెళ్ళలేదు బెల్ట్ use చేస్తూ తిరుగుతున్నాను బెల్ట్ తెస్తే నొప్పి మెడ భుజాలు తల తిమ్మిరిలు కాళ్ళు చల్లగా ఉండటం మంట జరుగుతుంది బెల్ట్ వాడకపోతే పెయిన్ కిల్లర్ వాడాలి సర్జరీ వెళ్ళొచ్చా సార్ సలహా ఇవ్వండి ప్లీజ్

    • @1srinivas1
      @1srinivas1  9 місяців тому +1

      Disc వెన్ను లేదా నరాలను నొక్కుతుంటే కండ సన్నబడడం, shock కొట్టినట్టు ఉంటే surgery అవసరం. Exercises చేస్తుంటే ఎక్కువవుతుంటే చేయొద్దు. Pain killers తాత్కాలికం. Continuous గా Collar ఉపయోగించకూడదు.

    • @Techgame36509
      @Techgame36509 9 місяців тому

      @@1srinivas1 continuous collar lekapote kastam avutundi one hour collar pettukopote mokallu daggara mochethulu daggara salla badatam Manta timmirilu vastunnavi meda vadda nokkite akkada Evo pakutunnatlu ani pistundi

    • @Techgame36509
      @Techgame36509 9 місяців тому

      @@1srinivas1 sir meto matladali appointment kavali number please sir

    • @sonakumari9431
      @sonakumari9431 5 місяців тому

      Good sir thank you ❤❤❤❤

  • @Jaanu-if3pm
    @Jaanu-if3pm Місяць тому +1

    Namaste sir

  • @sangeethaSiddunuri
    @sangeethaSiddunuri 5 місяців тому +2

    Chala Baga chepparu sir
    Thank you so much sir

  • @chandu8202
    @chandu8202 8 місяців тому +1

    sir mir cheppina problems anni naku unnai sir...kallu tiragadam,nack pain.left shloderpain.alage heart dagagr pain..chevulu sounds ravadam ..ivianni unnayi ....😢naku chala bayanga undi .sir miru cheppina exrsize lu chestanu ...chala thanks sir....

  • @sarmagsr3632
    @sarmagsr3632 2 місяці тому +5

    నమస్తే డాక్టర్ గారు సెర్వికల్ స్పాండిలైటిస్ స్పాండి లైసెస్ గురించి చాలా వివరంగా చెప్పారు. ధన్యవాాలండీ

  • @prasadyagna2615
    @prasadyagna2615 9 місяців тому +1

    ఆసనాలు చెబుతున్నప్పుడు సౌండ్ లేదు గమనించగలరు

  • @vavilapalliroshitha5972
    @vavilapalliroshitha5972 4 місяці тому +1

    డాక్టర్ గారు నిజం చెప్పండి మీరు కూడా సీరియల్ చూస్తున్నారు కదా హే😅

  • @Niraja306
    @Niraja306 3 місяці тому +1

    Namaste sir im niraja age 24 sir na problem vchesi 1 yr nunchi viparitamaina meda narala noppulu right side konchem kanda daggara vchindhi sir chala sarlu medicine vadanu taggaledau vere hospital ki veldamanukuntunnanu sir ok kada sir taggipotundi kada phn chusina normal ga kuda chala pains vastunai... Sir pls sugestion evvara

    • @1srinivas1
      @1srinivas1  3 місяці тому +1

      Okasari video lo exercises chesi chudandi. Relief vasthundi. Phone yekkuva use cheyakandi.

  • @anuradha1126
    @anuradha1126 2 місяці тому +1

    Doctor garu same problem sir thank u sir manchi vihayam cheparu

  • @shanthishanthi8370
    @shanthishanthi8370 28 днів тому +1

    Tq very much sir chala chakkaga vivarincharu

  • @chipurapalliappalaraju7712
    @chipurapalliappalaraju7712 9 місяців тому +1

    Sir నాకు 4years నుండి neck pain sir, left hand, left leg also pain some times

  • @garataraju8886
    @garataraju8886 2 роки тому +2

    Good morning sir very good informative video sir in easy layman language . thanks sir
    Requesting sir back pain meda kuda
    Oka video in laymen language

  • @fathimarani1643
    @fathimarani1643 15 днів тому +1

    Thank you.God bless you

  • @banothsuresh8573
    @banothsuresh8573 15 днів тому +1

    Baga cheparu thank you

  • @mastanshaik3392
    @mastanshaik3392 5 місяців тому +2

    థాంక్స్ సార్ చాలా వివరాలు చెప్పినారు 🙏🙏🙏

  • @priyankaautotransports5089
    @priyankaautotransports5089 16 днів тому

    Sar mere ko gadariya operation unda

  • @SREENIVASENGU
    @SREENIVASENGU 6 місяців тому +1

    super gaa chepparu sir... miku thanks sir... naaku chala bhaga upayoga padutundi... very very thanQ sir🙏🙏

  • @jyothibk3730
    @jyothibk3730 6 місяців тому +2

    Voice penchandi

  • @raghun287
    @raghun287 10 місяців тому +2

    Subscribed.
    Good Dr.
    You explained well.
    It is very useful for me and hope for many others too.
    Can you please go little more depth of each topic (foods, excercises, posture etc.) in the video.
    It is really very useful 🙏

  • @madavijayakar7801
    @madavijayakar7801 2 місяці тому +1

    Thank you very much sir for your valuable information 🎉🎉

  • @chelluruhanumantharayudu6950
    @chelluruhanumantharayudu6950 6 місяців тому +1

    Sir Namasthe n Naaku Ee Madhyalu rathri pandukunetappuduNaa Heafd thiruguthundhi Pandukunendhuku chaalathala thiruguthundhi eemi cheyala Sir pl give me beautiful sugession n thanq Sir

  • @BalanagammaTalla
    @BalanagammaTalla 7 місяців тому +1

    నాకు నడుంనొప్పి .. ఒల్లునొప్పి.. మెడ నొప్పి 3years nondi

  • @gupthab4576
    @gupthab4576 11 місяців тому +2

    డాక్టర్ గారికి నమస్కారం మీరు చెప్పింది చాలా ఉపయోగకరమైన విషయం మరి 60సం దాటిన వారు చేయవచ్చునా తేలియ చేయగలరు 🌹👐💐

    • @1srinivas1
      @1srinivas1  11 місяців тому

      చేయొచ్చు

  • @ParvathiKolanki
    @ParvathiKolanki Місяць тому +1

    Chalabaga Chapparu doctor garu thanks andi

  • @saipreethigadila9259
    @saipreethigadila9259 9 місяців тому +2

    Hii

  • @RaviKumar-hf4cy
    @RaviKumar-hf4cy 2 роки тому +1

    Neck exercise Chala upayaogapadindhi sir 🙏🙏🙏

  • @ramaveeranala-mj5cc
    @ramaveeranala-mj5cc 8 місяців тому +1

    Great explanation sar
    Sar miru cheppina prthi probalam naku vundi sar okkasari chipovalani pisthindi kani pillalu vunnaru😢😢😢

  • @srinivasaraovadisa3441
    @srinivasaraovadisa3441 2 роки тому +3

    super sir thank you very much for your valuable suggestions 👍

  • @nradha1877
    @nradha1877 2 роки тому +3

    Tq sar

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 2 місяці тому +1

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు.

  • @krajeshwari8428
    @krajeshwari8428 9 місяців тому +1

    Thank you very much sir. Ma papaki 15years.himoglobin 10 indi. Iron 6.undisir.papa ekkuva sepe rayaleka pothundi hand noppi antundi sir. Neck kindha kuda pain antundi. Rasetappudu thumb finger bone pain antundi. Meeru chupinchina exacise chesthe okna sir.

    • @1srinivas1
      @1srinivas1  9 місяців тому

      Cheyinchandi. Improve avuthundi

  • @parasurampaila9447
    @parasurampaila9447 9 місяців тому +2

    Thank you sir Chala bagachepparu

  • @rajyalakshmi6582
    @rajyalakshmi6582 6 місяців тому +2

    Super...sir chalabaga..chepperu

  • @nageswarakode5041
    @nageswarakode5041 4 місяці тому +1

    Dear Dr. Srinivas,
    I have neck pain and viewed your video. You gave excellent presentation to improve the situation through the exercises presented. Thank you very much or your interest to help other in neck pain.
    Nageswara Rao

  • @mallelaparimaladevi8430
    @mallelaparimaladevi8430 Рік тому +2

    Thanq very much for your valuable suggestions sir 🙏

  • @satyasrm2794
    @satyasrm2794 5 місяців тому +1

    Sir naaku neck pain headache kallu thiragatam chottu thiragatam unnai spondilosis antara dhaniki a test cheinchukovali

    • @1srinivas1
      @1srinivas1  5 місяців тому

      Neck exercises cheyandi

  • @srijalove9949
    @srijalove9949 10 місяців тому +2

    Thank you thank you so much sir.....

  • @kumarikatta5357
    @kumarikatta5357 2 роки тому +1

    Than you Sir, Andariki use ayye
    Information icharu,👌👌👌🙏👍