కాళేశ్వరం పర్మిషన్ తీసుకున్న దగ్గర ఎందుకు కట్టలేదు? ||

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2021
  • #MorningNewsMallanna : • Morning News With Mall...
    #ఎమ్మెల్యే గండ్ర రాసలీలు న్యాయం కావాలంటున్న మహిళ : • ఎమ్మెల్యే గండ్ర రాసలీల...
    ►For More Videos On Q News HD :shorturl.at/cpwKZ
    #మంత్రి_మల్లారెడ్డి_దందాలో_కేసీఆర్_వాటా? : • మంత్రి మల్లారెడ్డి దంద...
    #మంత్రి_మల్లారెడ్డి_మరో_డ్రామా_ఏక్నం_బర్_చోర్. : • మంత్రి మల్లారెడ్డి మరో...
    #ప్రైవేట్_టీచర్లకు_బైక్_సర్వీసింగ్ ఫ్రీ_సారూ ఆత్మహత్యలొద్దు: • ప్రైవేట్ టీచర్లకు బైక్...
    #కాలు_జారిన_మంత్రి_మల్లారెడ్డి : • కాలు జారిన మంత్రి మల్ల...
    #ఏయ్.. జైల్లో_పెడతా..మంత్రి మల్లారెడ్డి వార్నింగ్ : • ఏయ్.. జైల్లో పెడతా..మం...
    #దారుణం..నడిరోడ్డుపై_మహిళ_డెలివరీ : • దారుణం.. నడిరోడ్డుపై మ...
    #లాక్ డౌన్‎పై_అసెంబ్లీలో _కేసీఆర్_కీలక_నిర్ణయం : • లాక్ డౌన్‎పై అసెంబ్లీల...
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    Like Us On Facebook : QNewsMallanna
    Q News Hd : / @qnewshd
    #DODDU_DODDU_BIYAM FULL SONG • Video
    Qnews_App_news : play.google.com/store/apps/de...
    #Qnews #MorningNewsMallanna #Kcr #Telangana #QGroup_Media
    #సింగర్ లక్ష్మి తో రేలారే స్వాతి ఇంటర్వ్యూ : • సింగర్ లక్ష్మి తో రేలా...
    Morning News With Mallanna :
    10-05-2021 : • Morning News With Mall...
    09-05-2021 : • Morning News With Mall...
    08-05-2021 : • Morning News With Mall...
    07-05-2021 : • #Morning​​ News With M...
    06-05-2021 : • #Morning​​ News With M...
    05-05-2021 : • #Morning​​ News With M...
    04-05-2021 : • #Morning​​​ News With ...
    03-05-2021 : • #Morning​ News With Ma...
    02-05-2021 : • #Morning​ News With Ma...
    01-05-2021 : • #Morning​​ News With M...
    TeenmarMallanna 2.0 Counter & Encounter
    malanna 2.0 : 10-01-2021 : • Counter & Encounter WI...
    mallanna 2.0 : 21-07-2020 : • # LIVE : Teenmar Malla...
    mallanna 2.0 : 20-07-2020 : • LIVE II మిషన్ తొలగింపు...
    mallanna 2.0 : 18-04-2020 : • కేసీఆర్ కు దిమ్మతిరిగే...
    Mallanna 2.0 : 15-04-2020 : • TeenmarMallanna 2.O On...
    Mallanna 2.0 : 12-04-2020 : • తప్పక చూడాల్సిన యవ్వార...
    Mallanna 2.0 : 09-04-2020 : • మద్యం చీకటి దందా II MA...
    Mallanna 2.0 : 08-04-2020 : • కేసీఆర్ పై ఫైర్ అయిన ...
    ఒక్కసారి మనమంతా ఇది చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ కొట్టుకుపోతుంది
    లింక్: • ఈ మాటలు వింటే.. కేసీఆర...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Q News Channel: shorturl.at/gOW15
    ►Q News HD :shorturl.at/cpwKZ
    ►Q Music HD: shorturl.at/foqsK
    ►Q Women Channels:shorturl.at/LUY58
    ►Q Devotional Channels:shorturl.at/GIKV3
    ►Q Health Channel:shorturl.at/uyGX2
    ►Q Sports Channel:shorturl.at/dhpEQ
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:
    ► Follow us on Instagram:shorturl.at/bopD4
    #సీతక్కతో మల్లన్న : • సీతక్కతో మల్లన్న.. II ...
    #దారితప్పిన జర్నలిజం సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తో : • దారితప్పిన జర్నలిజం సీ...
    #Nirbandham Movie Director Saroj Kumar Full Interview : • Nirbandham Movie Direc...
    #చదువు చెప్పిన సారుతో మల్లన్న : • చదువు చెప్పిన సారుతో మ...
    #Gaade_Innaiah Full Interview: • కేసీఆర్ రహస్యాలన్ని బట...
    #Ramulu_Naik full Interview: • కేసీఆర్ గురించి ఈ విషయ...
    #OU_Students tho TeenmaraMallanna సంచలన డిబేట్: • ఓయూ విద్యార్థి ఉద్యమక...
    #KK_Mahender Reddy Full Interview: • కేటీఆర్ నిజస్వరూపం ఏంట...
    #GANGA WITH HER MOTHER'S INTERVIEW: • GANGA WITH HER MOTHER...
    #CHINNA SRISAILAM YADAV FULL INTERVIEW • CHINNA SRISAILAM YADAV...
    #Adanki Dayakar Full lnterview: • Teenmar Mallanna with ...
    #BAATHALA POSHETTY EPISODE 1: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 2: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BATHALA POSHETTY EPISODE 3: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 4: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 5: • Bathala poshetti 5 Ful...
    #BAATHALA POSHETTY EPISODE 6: • Shaneshwaram Project H...
    Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
    This is Official UA-cam Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

КОМЕНТАРІ • 292

  • @user-de4lf7ob3h
    @user-de4lf7ob3h 3 роки тому +22

    కాళేశ్వరం+కేసీఆర్+మై హోమ్ రామేశ్వర్ రావు+మేఘా కృష్ణా రెడ్డి=బంగారు తెలంగాణ.

  • @naveenkumardara8223
    @naveenkumardara8223 3 роки тому +48

    చాలా బాగా చేప్పారు.ఈటెల గారు ఉన్నది ఉన్నట్టు మరి అన్యాయంగా ఎం చెప్పలేదు

  • @telanganavillageculture2317
    @telanganavillageculture2317 3 роки тому +60

    Mallanna ki kavalsina answer raledu....😭😭😭😭

    • @anjaneyaprasad1801
      @anjaneyaprasad1801 3 роки тому +7

      He got disappointed, that is the problem with having half knowledge...emotions don’t help, vision and courage is needed to implement kaleshwaram kind of projects....

    • @harikumar-dr3rl
      @harikumar-dr3rl 3 роки тому

      😂😂

    • @sriramsappari135
      @sriramsappari135 3 роки тому

      Hehehehhe

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 3 роки тому +4

    రాజేంద్ర గారు ఆ ప్రాజెక్ట్ అక్కడ కట్టడానికి కారణాలు విడమరచి చెబుతూ జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటే ఇతనికి అనుకూలంగా సమాధానం లేదని విడియో ను 2 నీ. ముగించారు.
    నిజాలు ప్రజలు తెలుసుకోవాలి గదా. KCR గారికి ఏమి తెలియదు నేను అపూర్వ మేధావి అనుకొంటున్నారు.

  • @kunchamanjaiah5386
    @kunchamanjaiah5386 2 роки тому +1

    జై ఈటెల రాజేందర్ అన్న జై బిజెపి

  • @anilloverofscience7377
    @anilloverofscience7377 3 роки тому +111

    పదవీ పోయినా మనసారా నిజం చెప్పని ఈటెల రాజేంద్ర

    • @sanjeevareddy6777
      @sanjeevareddy6777 3 роки тому +4

      Wander ee tal
      Porabokula mallayya ku arthamu
      Kadu eetala

  • @kanakarajuutunga8093
    @kanakarajuutunga8093 3 роки тому +29

    కోడి గుడ్డు మీద ఈకలు పుట్టించుట అంటే ఇదే! ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటెల గారిని అందరూ పొల్యూట్ చేస్తున్నారు

  • @chintugamingff312
    @chintugamingff312 3 роки тому +1

    Good

  • @tarakreddy1693
    @tarakreddy1693 3 роки тому +2

    Excellent anna

  • @nagarajuchinnaling1942
    @nagarajuchinnaling1942 3 роки тому +35

    Mallana expect chese answer etela chepatledNi nervours lo mallana....

  • @bhaskerreddym3519
    @bhaskerreddym3519 3 роки тому +23

    మల్లన్న అంత నీతింతప్పి అందరూ మాట్లాడారు. మాట్లాడిన అది అప్పటి కప్పుడు తాత్కాలిక ప్రయోజనము. ఈటెల ఎంత నిజాయితీగా మాట్లాడితే అంత ప్రజల్లో ఎదుగుతాడు. లేక పోతే తను ఈ గ్యాంగ్ తో రోడ్డున పడక తప్పదు.

  • @nagarajuchinnaling1942
    @nagarajuchinnaling1942 3 роки тому +18

    Water ki viluva kattalemu mallana...

  • @maheshreddy9476
    @maheshreddy9476 3 роки тому +6

    Project lu kattadam commissions tisukovadam India lo kotha ga em kadu but monnativaraku godavari basin okka yedarila undedi now full of water ...

  • @dheerajmupparam1583
    @dheerajmupparam1583 3 роки тому +13

    Need more on kleshwaram project high time to reveal

  • @vpichaiah4304
    @vpichaiah4304 3 роки тому

    Good explanation.

  • @sathishgaddam645
    @sathishgaddam645 3 роки тому +1

    సూపర్ అన్న మల్లన్న

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 3 роки тому +3

    నిజం చెబితే ఈటెలగారు కూడా బాధ్యుడు కావలిసి వస్తుంది కదా....ఎవరి ఆత్రం వారిది....

  • @n.j.creations9997
    @n.j.creations9997 3 роки тому +25

    Kaaleshwara + My home Rameshwara+ Chandra shekara = Telangana

    • @akhilreddyadulla2346
      @akhilreddyadulla2346 3 роки тому +2

      Brother ur missing megha krishna reddy

    • @n.j.creations9997
      @n.j.creations9997 3 роки тому +1

      @@akhilreddyadulla2346 👍

    • @nagarjunareddy1006
      @nagarjunareddy1006 3 роки тому

      @@akhilreddyadulla2346 నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ముందు కెసిఆర్ అనే వాడు తన తొత్తు లుచ్చా గాండ్లను ప్రతి వూరికి కార్లలో ఇతర ప్రాంతాల్ల నుంచి తరలించాడు. ఈ లుచ్చగాండ్లు తో పాటు తెరాస మంత్రులు ఎం ఎల్ ఏ లుచ్చాలు కూడా పెద్ద సంఖ్యలో నియోజకవర్గానికి చేరుకున్నారు. వీళ్లు ఓటర్లను, కాంగ్రెస్ గ్రామా స్థాయి నాయకులను ప్రలోభ పెట్టటమే ఈ నా కొడుకుల పని. వీళ్లు ఎంత నీచానికి దిగజారారంటే మీరు మాకు వోట్ వేస్తె మా పెండ్లాలను , అమ్మలనూ కూడా మీ దగ్గర పండపెడతాము అన్నట్లు వ్యవహారాలు నడిపారు. ఇక సాయంత్రము ఓటర్లను పిలిచి మందు , మాంసం , డబ్బులు సరే సరి. ఈ నా కొడుకులకు ఒక్క ఎం ఎల్ ఏ సీట్ కోసం పియ్యి ఎందుకు తింటున్నారో ఇక్కడి ప్రజలకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యా మాతను చెరిచి బహిరంగంగా మానభంగం చేసారు ఈ లుచ్చా గాండ్లు. ఎలక్షన్ ముందు ఏప్రిల్ పదునాలుగవ తేదీన కెసిఆర్ అనే వాడు హైదరాబాద్ నుంచి రోడ్ మార్గాన వచ్చాడు.అప్పుడు తనతో డబ్బు మూటలు తెచ్చాడేమో, కెసిఆర్ తో సహా అందరు లుచ్చగాండ్లు ఒక చోట సమావేశం అయ్యారట. అప్పుడు ఓటర్లకు డబ్బు పంపకాల విషయం చర్చించారేమో. ఏప్రిల్ పదిహేనవ తేదీ సాయంత్రం లోపు దాదాపు ఓటుకు రెండు వేల వరకు పంచి ఈ లుచ్చానా కొడుకులు నియోజక వర్గం వదిలి వెళ్లి పోయారు. ఓటర్ల డబ్బు పంపిణి అడ్డుకుంరేమో అని జానారెడ్డి మనుషులను పొలిసు ల చేత నిర్బంధించి బాయ బ్రాంతులను చేసారు . ప్రజలారా ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్స్ లో సిగ్గు ఎగ్గూ లేని కెసిఆర్ ను అతని తొత్తు లుచ్చాలను చావు దెబ్బ కొట్టండి. వీళ్లకు సపోర్ట్ చేస్తే సమాజం నాశనం అవుతుంది .

  • @karanamgopi
    @karanamgopi 3 роки тому +11

    ఇప్పుడే gurtuchhoyi ఈటెల గారికి అన్ని విషయాలు

  • @mamatha3302
    @mamatha3302 3 роки тому +4

    Anna sir ani chenpthaledu kcr gurinchi ani bayatapeduthe bagundu anna

  • @kavaleekrushnaiahdasu7080
    @kavaleekrushnaiahdasu7080 3 роки тому

    కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక పెద్ద స్కాం

  • @rangavijay948
    @rangavijay948 3 роки тому +3

    Bhayya. Ayannu complete cheyyaniste info vastadi

  • @Raviyadav2408
    @Raviyadav2408 3 роки тому

    Nijam lu politics chepparu mallanna

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +4

    సూపర్ మల్లన్న మంచి ప్రశ్న.

  • @krishnavenianenenu
    @krishnavenianenenu 3 роки тому +2

    Am try chestunnav mallanna
    😊😊😊😊😊

  • @civic1947
    @civic1947 3 роки тому +53

    కాళేశ్వరంపై ఈటల వ్యతిరేకంగా మాట్లాడకపోయినందుకు నిరాశపడినట్టున్నాడు మల్లన్న.

  • @raghuj6732
    @raghuj6732 3 роки тому +1

    Nijam anna re design cheyadam valla Bellampalli chennur mancherial constituency vallu chala nastapoyaru pantalaku ipudu motor lu rain thappa vere dhari ledu present

  • @suchitragowra
    @suchitragowra 3 роки тому

    Some one please enlighten me on annual recurring electricity bill when the project running at full capacity and who pays for it.

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 3 роки тому +1

    ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారు
    మిరు పార్టీ నుండి బయటి వచ్చారు ‌
    నిజమే సంతోషంగా
    ప్రభుత్వం యొక్క ప్రతి అవినీతి, కుంభకోణం మికు తెలుసు అవి అన్ని మీరు బయట పెట్టకపోతే మీరు తప్పు దాచిన వారు అవుతారు.
    మీరు ప్రజలకు అన్ని నిజాలు చెప్పండి

  • @varakaanilkumar6145
    @varakaanilkumar6145 3 роки тому

    Jai

  • @999kvkgopal
    @999kvkgopal 3 роки тому

    Exactly Mallanna garu. Lift irrigation కు కరెంటు బిల్లులు పెరుగుతాయి. గ్రావిటీ ద్వారానే నీరు రావాలె. India లో lift irrigations failure లో ఉన్నాయని వినికిడి.

  • @syedsajju65
    @syedsajju65 3 роки тому

    👌👌👍👍💪💪🌹🌹

  • @raviraj582
    @raviraj582 3 роки тому +4

    Full interview video please...
    This is actual news channel interview I feel ... Perfect questions and answers.👍

  • @PANNALASARADHI
    @PANNALASARADHI 3 роки тому

    ER -True well-wisher of interests of Telangana...Speaks volumes of his character - may be he is at loggerheads with KCR..yet spoke in support of the decisions reg Kaleswaram project.

  • @marriravinderreddy2962
    @marriravinderreddy2962 3 роки тому +2

    చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ ఎందుకు మూసేసిరు. ఇప్లను ఎవరిది ఈటల అన్న గారు.

  • @kranthikumar7720
    @kranthikumar7720 3 роки тому +1

    Etela really great...ilanti time lo kuda unnadhi unnattu chepparu

  • @sannihithkumar5647
    @sannihithkumar5647 3 роки тому

    Thats what I like etela sir....he said true .water is precious we can't compare with power billl...kaleswaram designed for our future needs.....Because of harish rao only that huge project completed..... here I support govt.....I think KCR should realize in etela matter....otherwise Next time TRS will not form the govt..

  • @subbaraokati1725
    @subbaraokati1725 3 роки тому +11

    కెసిఆర్ ఈటెల ఇద్దరూ ఒక్కటే
    మనమే పిచ్చోళ్ళం

    • @civic1947
      @civic1947 3 роки тому +1

      మల్లన్న కూడా

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad251 3 роки тому +19

    అన్నయ్యలు దయచేసి మాస్క్ అన్న మూలకు పడితే మళ్ళీ అతలాకుతలం అవుతుంది

  • @bapureddyv3925
    @bapureddyv3925 3 роки тому

    Godavari water will come up 700 ft on gravitation.
    1.Charaka korata project - 700 ft.
    2. Kagajnagar project,- 540 ft.
    3. Thummidihatti project- 512 ft which flow on gravitation into yellampally project.
    If one project built on indravathi in Basthar distract of chattishghar state at the height of 740ft to 800 ft height it will flow through pipe line into Pakala lake, kinnerasani lake and nagarjuna sagar project from pakala project. On the name of madigadda project all the godavari bank lands now become barren lands. Except some patch over lower manair dam,siddipet and jangaon - aleru and some water to city through kcr farm land no other lands became fertile.

  • @RavindraKumar-jg2bw
    @RavindraKumar-jg2bw 3 роки тому

    Mr mallanna, matladetappudu vinadi first

  • @varakaanilkumar6145
    @varakaanilkumar6145 3 роки тому

    Mallanna Ku jai

  • @altimate1
    @altimate1 3 роки тому

    😱

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 2 роки тому

    Kaleshwaram project affair has to be enquired in detail thoroughly estimates tenders revisions enhancement actual acrage irrigated present status

  • @mnprimeproperties9753
    @mnprimeproperties9753 3 роки тому +1

    Mallanna intention of asking questions is understood by eetela and he reserved and gave information what eetela wanted to give . Mallam keep interrupting

  • @sureshkumarchalla
    @sureshkumarchalla 3 роки тому

    Eetela garu nijayiti parulu jariginadi jariginattu chebitaaru 🙏🙏🙏

  • @gkk2215
    @gkk2215 3 роки тому +1

    First of all Etela did mistake by doing political slavery under Pittala Dora... 🙏🙏

  • @ramk7184
    @ramk7184 3 роки тому

    Entha try chesna kaleswaram place is correct place for barriage.. Eetela is perfect persona with perfect knowledge..

  • @kondapuramsuresh188
    @kondapuramsuresh188 3 роки тому

    Haa
    Maa Adilabad district vallaki
    Water avasaramaa ani valla feeling
    Only medak
    Karimnagar le vallaki mukyam

  • @vamshiyervala2803
    @vamshiyervala2803 3 роки тому +1

    Meru rendu channels(Q news and Q news HD) enduku pettaru ???
    UA-cam revenue kosama???

  • @srinivaskothapelli7336
    @srinivaskothapelli7336 3 роки тому +3

    Jai jai mallanna 🙏

  • @saibabusai154
    @saibabusai154 3 роки тому +1

    Chinannavi Andi Mallaiah.

  • @ravitejakukudala9036
    @ravitejakukudala9036 3 роки тому +6

    Mallanna....ikkada etela rajendar garu aina inke matrulaina Telangana lo avinithiki palpadakunda leru ani ardam avtundi....andaru dongale anattu undi

  • @mentormama_academy
    @mentormama_academy 3 роки тому

    Sir I'm environment engineering student actually thumidi Hatti lo kadthe mumpu pranthalu ekuvaavthayi for Maharashtra just like polavaram kadthe Telangana lo 320 villages Laga ...so they went to kaleshwaram ( medigadda ) but this is also not a good solution as it has everyyear power karchu and maintenance karchu they shud have put some more research work before choosing medigadda like giving the project to neeri or any research body to choose the first lift point ...

  • @venkatkudupudi8545
    @venkatkudupudi8545 3 роки тому

    Anukunna answer cheppaledu ETALA SIR

  • @gsrin6256
    @gsrin6256 3 роки тому +2

    See brother u are wasting ur time on this topic Kaleshwaram and today Telangna could become No -01 producer of paddy in the country.

  • @suryachinna3120
    @suryachinna3120 3 роки тому +1

    Assalu mallanna Nuvvu Okka Rajakiya leader ga unnavu political leader ga peru bata (Dhari). paduthuavu Ennikalla nilusuntunavu malla E intrew lu Enduku chesthunsvu Oo T v Repoter manchiga alochinge anna

  • @mohanreddynimma4257
    @mohanreddynimma4257 3 роки тому

    Eatelagaru.meerutappu.chestunnaru

  • @sainathrao143
    @sainathrao143 3 роки тому +2

    Mallanna kasta padi telanagana techindu kada anduke andarini hero laga niladesthundu

  • @rahimbabamohammad414
    @rahimbabamohammad414 3 роки тому +1

    Good explantion eetela gaaru...
    Kaneesa avagahana lekunda quetions vestundu chintapandu naveen....
    Psyco...

  • @surendarreddy572
    @surendarreddy572 3 роки тому +3

    Vadu entha blame cheddam ani chusina etela correct ga cheppindu

  • @harikumar-dr3rl
    @harikumar-dr3rl 3 роки тому

    వాస్తవానికి రుజువులు లేని అసత్య ప్రచారాలకు ఇలాంటి వీడియోలు సాక్షం , దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు మల్లన్న వీడియోస్ లో తనకి నచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్తాడు , మనం అన్ని నిజమే అనుకుని నమ్మెస్తాం.

  • @SharathBabu3410
    @SharathBabu3410 3 роки тому

    It’s rediculus...in the tummidi getti the package no 4 ,5,6,7 packages are designed some places for pipe line with 20 to 450 meters to reach water to Chevella of RR dist with 16.40 lakh acres with construction cost of 34,000 to 38,000 cr ....Asifabad and surrounding mandalas has a loss of nearly 2.50 L acres and almost 10,000 cr.wasted in entire project and who is responsible for wasting the money...at tummidi hetti at a level of 148 mt height a small barrage is constructed it will serve an Ayacut about 2.50 lakh acres in Asifabad,Mancherial mandals...now the project can be taken up all the permissions are came from CWCP,except barrage portion...even a weir can be constructed across pranahitha with minimum loss of land...

  • @chaitanyaodela6347
    @chaitanyaodela6347 3 роки тому +2

    Fake video title name with pictures views kosam pettara

  • @nareshbandharam3835
    @nareshbandharam3835 3 роки тому +9

    Rrtala ఇప్పటికీ తప్పించుకుoటున్నారు

  • @srinivaschittaboyana376
    @srinivaschittaboyana376 3 роки тому

    Nizam kavali

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 3 роки тому

    You ask one question to Eatela that all their scientific or else one deceision to construct Kaleshweram proved failed or not and public money wasted or not.
    This strait question should have asked with Eatela. On this Eatala is not fair and seems that that he was also one of the partner in that scam.,

  • @rksaikrishna
    @rksaikrishna 3 роки тому +1

    Ayya mallana garu ,meru harish Rao manchi leader ani cheparuga mari Siddipet lo oka plot registration ki kontha(15000 minimum) ata sirru commission ani antunaru Siddipet lo .mari meru nethi ,nejayathi ani antaru kada adi Edo harish Rao ni kuda neladiyandi.entha sepu kcr,ktr a na

  • @ssiddarthh
    @ssiddarthh 3 роки тому +2

    Etela garu, Meru ie sollu malligaditho kalavakandi.. veediki matter thakkuva emotion ekkuva.. Meeru mee own team ni build chesukondi

  • @chandrashekaruppalancha5211
    @chandrashekaruppalancha5211 3 роки тому +1

    Gongadilo ventrukalu yeraku butula mallanna, nnuvvedo baga kashta paddavu eetelato cheppinchalani yentanna vallu vallu okati nuvvedo detective role yacton cheyaku

  • @bhagyalaxmigunda9750
    @bhagyalaxmigunda9750 3 роки тому

    Evaru exemption kaadhu

  • @srinuakula8645
    @srinuakula8645 3 роки тому

    Etela chepedhi nijam anipistundhi

  • @sonysonya3215
    @sonysonya3215 3 роки тому +5

    నిజంగా ఒకరిని చెడగొట్టే ప్రయత్నం చాలా చేస్తున్నావ్ ఒరే మల్లిగా...
    చెరపకురా చెడేవు ఊరికే అనలేదు.
    మళ్ళీ నీవు నిజామాబాద్ వస్తవుగా ఈసారి నీ పెళ్లి గట్టిగానే వుంటది.
    అని నిజామాబాద్ ప్రజలు అంటున్నరు.

  • @lovingreaearcher
    @lovingreaearcher 3 роки тому +2

    Orry Mallanna eetala inka kaaleshwaram ni support chestunadu illiterate 😂

  • @kgurubhai9259
    @kgurubhai9259 3 роки тому

    Chevella pranahita permission Dr. Ysr teskunnadu adi appiti project ade complet cheste veelaku commission dararadhu ani aa project apindu kcr

  • @chennareddy6540
    @chennareddy6540 3 роки тому

    Correct time correct persons interview ... Ila Mallanna andhari manthrulanu ma tharupuna interview cheyamani request chesthunnam ...
    We also have many questions and we support here you mallanna sir

  • @bhanuprakash634
    @bhanuprakash634 3 роки тому

    Bayataki vachaka andaroo ilane chepthaaru

  • @ravulavenkateswarku6
    @ravulavenkateswarku6 3 роки тому

    yenalu davhutavu etela itlaitay kastam

  • @BHJRS
    @BHJRS 3 роки тому

    Hi అన్న నిజామాభాద్ నుంచి గోదావరి నది నీళ్ళు వరధ కలువ సాదరణ కలువా వస్తాయి ఒక్క అంచనా విలువ నీళ్ళు లెక్క ఒక్కబకెట్ కాళేశ్వరం లో కి వస్తె తిరిగి శ్రీ రాము సాగారు ప్రాజెక్టు లోకి వచ్చే నీళ్ళు ఒక్క గ్లాస్ దీనినే అంటారు రిడిజైన్ excellent ఇంజినీరింగ్ work అప్పుల పాలు చేసినా ప్రాజెక్ట్ ఏవాడి కి ఉపయోగం అన్న అది కొందరు ఎమ్మెల్యేలు ఈ ప్రాజెక్ట్ పేరు చేపి రెడు సార్లూ గెలిచారు అన్న నిజామాబాద్ లో

    • @anjaneyaprasad1801
      @anjaneyaprasad1801 3 роки тому

      Sare, Godavari lo bucket Nillu eppudu vasthayi, Maharashtra lo Prathi project, check dam nindi naka, sriram sagar pinane vallu inko project kattaru, adi kuda ninde sariki, Godavari lo bucket kaadukada, chemchadu kuda vasthalevu, anduke pranahitha nundi water theesukuntunnaru...konchem thelusu koni matladu...

  • @sanjeevavunuri8545
    @sanjeevavunuri8545 3 роки тому

    Inka kcr mida abhimanam tho kudukunna bayam poledu,eetela sir ki

  • @GoHuntInGoogle
    @GoHuntInGoogle 3 роки тому

    summary of this video :-
    mallanna ki kavalsina answer : kcr profit kosam kaleshwaram
    etela rajender kcr ki opposite ga marina : kaleshwaram ki clean support isthu maatalu

  • @kandagatlaramesh7453
    @kandagatlaramesh7453 3 роки тому +1

    Mallana your number plz me team lo work chayalani uddi anna

  • @primechemm..3246
    @primechemm..3246 3 роки тому

    అంబేద్కర్ సాక్షిగా, ఒక్క నిజం కూడ చెప్పని రాజేంద్ర.
    తెలంగాణ ప్రజలారా ,ఇకనైనా మేల్కొండి, రాజేంద్ర తన సొంత ప్రయోజనాల కోసమే చూసుకున్నాడు, ఒక్క రొజైనా తెలంగాణ నిరుద్యోగులు చనిపోయిన సమయం లో, formers కొసమొ ఎప్పుడూ మాట్లాడలే,
    ఇలాంటి వాల్లను నమ్మకండి.

  • @suryabaira1269
    @suryabaira1269 3 роки тому

    Mallanna adiginadhaniki samadhanam cheppaniyyu mundhu. ooh okatey adegidhi aduthav yendhi anna gidhi..

  • @sathishgadde280
    @sathishgadde280 3 роки тому

    ఎమ్ర మళ్ళీ గా సరిపోయిందా

  • @bodasuraju9351
    @bodasuraju9351 3 роки тому

    Open gaa matladatledhu etala rajendra gaaru

  • @jithendarjithendar6837
    @jithendarjithendar6837 3 роки тому

    Edina pani Chestee. Telustundhi. Mallanna garu. Paper chadhvi. Andaruni. Attract. Chesinattlu. Kadhu

  • @yuvansh789
    @yuvansh789 3 роки тому

    Leader always looks like Active but he looks very moody . To be frank he dnt have confidence wat he sayg i mean

  • @sunil.m7991
    @sunil.m7991 3 роки тому +1

    Moral: KCR and Etela both are playing a master game plan with Telangana people to eliminate sharmila party from Telangana. Etela expression and his looks are very fishy In every interview.

    • @sairam3423
      @sairam3423 3 роки тому

      I don't think sharmila didn't have chance

  • @venugopalbathini9404
    @venugopalbathini9404 3 роки тому

    KCR will do better for telangana.

  • @shaikazmadbaba5172
    @shaikazmadbaba5172 3 роки тому

    Asalu janalu vest vallaki buddiradhu

  • @MS-qs8ku
    @MS-qs8ku 3 роки тому

    Water takkuva vastai ... Time waste questions

  • @sgoud527
    @sgoud527 3 роки тому

    Here Etela is not telling the truth... He is trying to cover something and hiding the truth

  • @srinivaskashaboina8138
    @srinivaskashaboina8138 3 роки тому

    🤓

  • @venukumar7295
    @venukumar7295 3 роки тому +1

    Assembly lo cheppindu kadara pichhi malliga neeku ardham kakunte Malli choodu

  • @maddojupavan1669
    @maddojupavan1669 3 роки тому +1

    Nallikuntla eetela

  • @abcabc8706
    @abcabc8706 3 роки тому +2

    Corona gurunchi vadili timepass muchatlu

  • @vinodreddy2027
    @vinodreddy2027 3 роки тому

    Epudu కాళేశ్వరం praject లో అవినీతి jaragaledha. Mari apudu మంత్రి ఉంది ఏమి cheshavu

  • @krishnabusireddy2938
    @krishnabusireddy2938 3 роки тому

    Mari inni rojulu cheppakunda emi perkavu..???

  • @saibhargava6251
    @saibhargava6251 3 роки тому

    Mallanna water raajakeeyam enduku...
    Neellu lekunda chestaara..
    Suryapet district ki ana koduku neellu teeludu...
    Kaleshwaram good project.