ఆంధ్రప్రదేశ్‌ టెట్‌, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం | Tet, Mega DSC Govt Key Decision

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • టెట్, మెగా D.S.C. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు.... అభ్యర్థులకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల హామీ మేరకు 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై మొదటి సంతకం చేసిన చంద్రబాబు........... మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఐతే... కొత్తగా B.E.D., D.E.D. పూర్తి చేసుకున్న వారికీ.... మెగా D.S.C. రాసేందుకు అవకాశం కల్పించేలా.... టెట్ నిర్వహించాలని వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. పరీక్షలకు సన్నద్ధం అవ్వడానికి... మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాలు... విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న లోకేశ్ .. టెట్ నిర్వహణకు 90 రోజులు, మెగా D.S.C. నిర్వహణకు 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించనున్నారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 62

  • @utubestudymaterial5944
    @utubestudymaterial5944 25 днів тому +36

    నిరుద్యోగుల అభిప్రాయాలను విలువ ఇచ్చినది ఒక్క తెలుగుదేశం పార్టీ

  • @user-eh8qy7zd3q
    @user-eh8qy7zd3q 25 днів тому +8

    Jai lokesh Anna ki..😊😊

  • @SUBBARAO001
    @SUBBARAO001 25 днів тому +4

    Good Decision.

  • @satyapenke6216
    @satyapenke6216 25 днів тому +2

    Chala thanks lokesh gaaru❤

  • @shekharmn2903
    @shekharmn2903 25 днів тому +4

    Tq lokesh Sir

  • @DscAp-lg5cr
    @DscAp-lg5cr 25 днів тому +2

    ఇంకెంత సమయం కావాలి నాయన మీకు... మీరు Dsc జరగనిచ్చేటట్లు లేరు రా నాయన....

  • @rohitrohit-wd5qu
    @rohitrohit-wd5qu 25 днів тому +1

    Good news thank you tdp❤❤❤

  • @thalaribhavani94
    @thalaribhavani94 25 днів тому +8

    Anna nuvu devudu likes anna

  • @lucky-gz3zu
    @lucky-gz3zu 25 днів тому +3

    Tq sir

  • @mymathsworld4109
    @mymathsworld4109 25 днів тому +6

    ఎక్సమ్ జరిగినప్పుడు చూద్దాం 2 ఇయర్స్ కి కాని అవ్వదు

    • @balasaraswathik4853
      @balasaraswathik4853 25 днів тому +3

      Ayyo ala anaku Bro.....

    • @jvmedia2023
      @jvmedia2023 23 дні тому

      Pichhoda... ఇది జగన్ న్ని అడుగు.. ఇది lokesh rajyam... 6 నెలలలో.. Complete చెయ్యమని అదేశించిన Govt ఇది. ఇప్పుడు ఇప్పుడు vschhina Govt అడగదానికి.. సిగ్గులేద.. Idiot.!!

  • @schoolsspoken360
    @schoolsspoken360 25 днів тому +4

    ఎక్కడ అందరి అభిప్రాయాలు.... February లో జరగాల్సిన exam ఇంకా ఇంకా postpone అంటే ఏమి intrest వుంటాది... 1k postpone అంటే 10k postpone oppose చేసే వాళ్ళు ఉన్నారు

    • @sadullashaik6958
      @sadullashaik6958 24 дні тому

      Meeku tet score entha brother

    • @schoolsspoken360
      @schoolsspoken360 24 дні тому

      @@sadullashaik6958 tet లో 90 వున్నవాళ్ళు 100 రావాలంటే కనీసం ఒక నెల చదవాలిగా, అప్పుడు dsc లో just 1.5 mark కలుస్తది.. ఆ నెల time DSC మీద పెడితే కనీసం 4'5 marks easy గా పెరగవా

  • @killadibalusamuel7123
    @killadibalusamuel7123 25 днів тому +1

    👌👌🤝🤝👌👌👌👌లోకేష్ అన్న

  • @chakramchakram3960
    @chakramchakram3960 25 днів тому +6

    Marriage ie unnaru andaro malli malli chadavalante sansaram cheyalaa chadavaalaaaa

    • @hemasoneila7442
      @hemasoneila7442 25 днів тому +3

      Samsaramay cesukondi chaduvu tarwata chaduvukovachu.comment pattadaniki ayina siggu undali

    • @prakashsakala9244
      @prakashsakala9244 25 днів тому

      ​@@hemasoneila7442super

    • @chaitravemagiri8561
      @chaitravemagiri8561 25 днів тому

      Deenine manage cheskuni balance cheylekapote miru teacher ga anarhulu...try to understand the situation and do as u wish...

    • @ravindranadh9812
      @ravindranadh9812 24 дні тому

      మనము సమయము పెంచిన ఎందుకు అంటారు పెంచకపోతె ఎందుకు పెంచరు అంటారు మూడు నెళతరువాత కూడా పెంచమంటారు తరువాత ఏదొ కారణం వలన. కోర్టు కు వెల్లి స్టె తెస్తారు

  • @venkeyrunner1026
    @venkeyrunner1026 25 днів тому +1

    Jai lokesh anna🎉

  • @julahari9696
    @julahari9696 25 днів тому +1

    Thank you sir 🙏🙏🙏🙏

  • @thalaribhavani94
    @thalaribhavani94 25 днів тому +9

    Devudu lokesh anna

  • @chakramchakram3960
    @chakramchakram3960 25 днів тому +4

    Devudaaa

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 25 днів тому +1

    ఈ నిర్ణయం వల్ల కొత్తగా టెట్ రాసే వారికి ఎంతో మేలు జరుగుతుంది. అదే విధంగా DSC OC కి AGE 49 కి పెంచాలి.

    • @hemasoneila7442
      @hemasoneila7442 24 дні тому

      @@shaikmahaboob5812 enti 49 years vachina DSC kosam waiting ha balay viddram ga unday

  • @nrbabu3491
    @nrbabu3491 25 днів тому

    Tq etv

  • @sri-ey5nz
    @sri-ey5nz 24 дні тому

    Coaching centres ki e 6 months baga business autundhi .

  • @sri-ey5nz
    @sri-ey5nz 24 дні тому

    6 months time isthe first 3 month lo prep aindhi last 3 months lo marchipotham kada 😅 .

  • @mohammedmobeena4156
    @mohammedmobeena4156 25 днів тому

    Application appudu nuchi pettukovali sir tet ki

  • @aptetdscnews
    @aptetdscnews 25 днів тому +3

    super

  • @himabindujesus9946
    @himabindujesus9946 25 днів тому

    Apprenticeship raddu ainda sir

  • @pinipemamatha3667
    @pinipemamatha3667 24 дні тому

    టైం టైం అని వాయిదా వేయవద్దు టెట్ ఆల్రెడీ apply చేసుకున్నాం లాస్ట్ one month నుంచి ప్రిపేర్ అవుతున్నామ్ చాలు ఈటైం మేము bed ఎగ్జామ్స్ రాయడానికి టెట్ dsc ఈసారి అయ్యిన తొరగా ఎగ్జామ్స్ పెట్టి మాలాంటి bed చేసిన వాళ్లకు తొరగా జాబ్స్ ఇవ్వండి... జగన్ చేసినట్టే మీ ప్రభుత్వం చేయకండి.. 750 ఫీజ్ నోటిఫికేషన్ తీసుకుంటున్నరు ఒక్కరికి ఇలా మా bed ded వాళ్ళ దగ్గరే లగేస్తున్నారు డబ్బులు మమ్మల్ని ఇలా నిరుద్యోగులు గానే మిగులుస్తున్నారు..టైం పెంచేసి...

  • @BVenkatasubbiah-e2d
    @BVenkatasubbiah-e2d 25 днів тому +4

    జ రి గె డా ని కి ఏ దుకు అ డ్డ ప డు తిన్నారు రా క రా క, వ చి న అ కా సా పా డు కా ని కా డు కో డ్ ❤️❤️❤️

  • @lucky-gz3zu
    @lucky-gz3zu 25 днів тому +3

    Lokesh sir tq

  • @sanch519
    @sanch519 25 днів тому

    Apprenticeship cancel సార్....

  • @jvmedia2023
    @jvmedia2023 25 днів тому +1

    Good government.. ❤

  • @tulasinellipudi_124
    @tulasinellipudi_124 25 днів тому +1

    B.e.d vallaki sgt avakasam evvali

  • @sailajakapavarapu5174
    @sailajakapavarapu5174 25 днів тому +3

    Bed వాళ్ళ కి కూడా SGT అవకాశం ఇవ్వాలి దయచేసి

    • @madhavichirla431
      @madhavichirla431 25 днів тому

      Mari d Ed chadivina vallu emcheyali

    • @cbcbkeerthi6576
      @cbcbkeerthi6576 25 днів тому

      ​@@madhavichirla431ఇసక..ఇసక..😅

    • @bala11114
      @bala11114 25 днів тому

      SA subject wise 50 or 70 vacancies only but Sgt 500+ post every dist

    • @maddalagunasekhar9770
      @maddalagunasekhar9770 25 днів тому

      Ala aite Sgt vallaki promotions kuda apeyali ​@@madhavichirla431

  • @chakramchakram3960
    @chakramchakram3960 25 днів тому +2

    Bed ki Sgt avakasam evvali sir

  • @tulasinellipudi_124
    @tulasinellipudi_124 25 днів тому +1

    B.ed vallaki sgt avakasam evvali

  • @chakramchakram3960
    @chakramchakram3960 25 днів тому +4

    Bed ki Sgt avakasam evvali mam

  • @chakramchakram3960
    @chakramchakram3960 25 днів тому +2

    Bed chesa Sgt Rasa 121 marks vachayi sir Sgt avakasam ledu alaaaaaaa sir please

    • @brightbook036
      @brightbook036 25 днів тому

      New tet raayali

    • @Indian14325
      @Indian14325 25 днів тому +4

      @@chakramchakram3960 Me 121 marks alane untai ekkadiki povu...2 years D.Ed cheyyandi ma laaga...appudu me 121 marks tho SGT DSC rayochu

  • @chakramchakram3960
    @chakramchakram3960 25 днів тому +2

    Please mam bed ki Sgt avakasam evvali mam sir

  • @nrbabu3491
    @nrbabu3491 25 днів тому

    Tq sir

  • @chakramchakram3960
    @chakramchakram3960 25 днів тому

    Bed variki Sgt avakasam evvali sir

    • @Indian14325
      @Indian14325 25 днів тому +11

      D.Ed vallaki kuda SA avakasam ivvandi 🚨

    • @LahyaSree
      @LahyaSree 25 днів тому

      Good question ​@@Indian14325

    • @LearnEnglish.6
      @LearnEnglish.6 25 днів тому +10

      ఇది ఏమైనా న్యాయం గా ఉందా అంది sa vallu sa xm రాయకుండా మ Sgt వాళ్ళు రాస్తాం అంటే మీరు ఒప్పుకుంటారా

    • @yerasichandramohanreddy9895
      @yerasichandramohanreddy9895 25 днів тому +1

      Bed kaadhu anna adhi b.ed

    • @brightbook036
      @brightbook036 25 днів тому +4

      Ela sir?? Supreme court orders follow avvaliga government