టెట్ మెగా డీఎస్సీ నిర్వహణ పై మంత్రి లోకేష్ సమీక్షా | Minister Lokesh review on Tet & Mega DSC | TV5

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • టెట్ మెగా డీఎస్సీ నిర్వహణ పై మంత్రి లోకేష్ సమీక్షా | Minister Lokesh review on Tet & Mega DSC | TV5
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 155

  • @Simhadrimusicalworld8680
    @Simhadrimusicalworld8680 24 дні тому +81

    టెట్ కి 2 మంత్స్ & డీఎస్సీ కి మరొక 3 మంత్స్ ఉండేలా చేయండి సర్

    • @tulasinellipudi_124
      @tulasinellipudi_124 24 дні тому +1

      @@Simhadrimusicalworld8680 motham next jan estunna rasukundam

    • @Simhadrimusicalworld8680
      @Simhadrimusicalworld8680 24 дні тому

      @@tulasinellipudi_124 మీరు ఆల్రెడీ ముందుగా చదివేసి ఉంటారు.. ఇప్పటి వరకు ప్రయివేట్ కంపెనీ లో వర్క్ చేసి వచ్చిన నాలాంటి వారికి ఆ టైం ఉండాలి కదా మేడం.. మీ ఒక్కరు కోసం మాత్రమే కాకుండా నాలాంటి వారు కొన్ని వేల మంది ఉంటారు..

    • @ReddySadala-hi7rd
      @ReddySadala-hi7rd 24 дні тому

      ఎంత టైం ఇచ్చిన చదివే వాళ్ళకి మాత్రమే.. టైం వేస్ట్ బ్రదర్

    • @sailajakapavarapu5174
      @sailajakapavarapu5174 24 дні тому +1

      Sir Bed వాళ్ళకి SGT ki chance ఇవాలి
      Paper 1 tet qualify అయిన వాళ్లు ఏమి చేయాలి

  • @user-lv3ih9yo5h
    @user-lv3ih9yo5h 24 дні тому +46

    TET కి టైమ్ 30 రోజులు ఎలా సరిపోతుంది సార్,,, మీరూ కూడా జగన్ చేసినట్టు చేస్తున్నారు,, tet ఎగ్జామ్స్ కి 60 రోజులు + DSC ఎగ్జామ్స్ కి 90 రోజులు సమయం కావాలి, ప్లీజ్ సార్

  • @KalyanKumar-dq2ef
    @KalyanKumar-dq2ef 24 дні тому +17

    టైమ్ ఇవండీ sir మీ మీద నమ్మకం తో ఓట్ వేషం

  • @lakshmicemala1974
    @lakshmicemala1974 24 дні тому +20

    Tet post pone cheyali sir

  • @guggilapusankararao3165
    @guggilapusankararao3165 24 дні тому +19

    Tet exam dates change chyali sir

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 24 дні тому +44

    టెట్ కి 2నెలలు డీఎస్సీ కి మధ్య 3నెలలు సమయం కేటాయించాలి లోకేశ్ గారు🎉

  • @koppularamesh1742
    @koppularamesh1742 24 дні тому +17

    Tet post pone cheyale sir

  • @bvenugopal5342
    @bvenugopal5342 24 дні тому +14

    Postlu penchali, G. O no; 117 raddu cheyali..

  • @Vamsithanu
    @Vamsithanu 24 дні тому +8

    టెట్ కి కొంచెం టైం ఇవ్వండి sir.. 🙏

  • @user-bi8zw7qc9t
    @user-bi8zw7qc9t 24 дні тому +8

    నిరుద్యోగ jac లోకేష్ దగ్గరకి వెళ్ళి dsc కి సమయం పెంచాలని అడిగారు తప్ప, టెట్ కి సమయం పెంచమని అడగలేదు.

  • @sureshreddy8162
    @sureshreddy8162 24 дні тому +12

    Tet ki 3 months, DSC ki inkoka 3 months evandi sir please

  • @bandarumadhuri2979
    @bandarumadhuri2979 24 дні тому +12

    టెట్ నోటిఫికేషన్ లో సిలబస్ 2016 2018 ప్రజెంట్ బుక్స్ ఇన్ని సిలబస్ పెడితే ఎలా చదువుతారు సిలబస్ క్లారిటీగా పెట్టండి గత ప్రభుత్వం చేసినట్లే మీరు చేయకండి నిజాయితీగా పెట్టండి ఒక నిజాయితీ గల అభ్యర్థిగా అడుగుతున్నాను సమాధానం ఇవ్వండి

  • @paravadabhavani4951
    @paravadabhavani4951 24 дні тому +19

    టే ట్ కి టైం ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్

  • @sailusailaja6422
    @sailusailaja6422 24 дні тому +9

    Please postpone the tet exam..atleast two months for new aspirants..

  • @trinadhharika8494
    @trinadhharika8494 24 дні тому +6

    Plz TET ki two months time kaavali sir because yekkuva syllabus😢😢😢😢😢😢😢😢😢😢

  • @umareddy5429
    @umareddy5429 24 дні тому +7

    Dsc syllabus kuda 2024 feb syllabus petandi sir malli confusion cheyakandi students ni

  • @user-wl6vp2jj4e
    @user-wl6vp2jj4e 24 дні тому +6

    We want age relaxation for DSC general candidates 47

  • @kishorevantakuy
    @kishorevantakuy 24 дні тому +2

    TET ki two months and DSC ki two months time ichhina Sare november last weak or December ki complete avitadhi sir,,,, elago december 10 ki kadha haa process complete cheyyali

  • @jaggilibasavaraju7287
    @jaggilibasavaraju7287 24 дні тому +1

    మెగా డీఎస్సీ పై మొదటి సంతకం అంటే వన్ ఇయర్ తీసుకుని పూర్తి చేయడం కాదు . లోకేష్ బాబు గారు గత డీఎస్సీ కి వైసీపీ ప్రభుత్వం చేసిన విధంగా మళ్లీ మీరు చేయకండి dsc కి అంత టైం అవసరం లేదు 45+45 సరిపోతుంది గత ప్రభుత్వం డి ఎస్ సి వారిని వెయిట్ చేయడం వల్లనే వారు ప్రభుత్వం పోయింది మళ్లీ ఆ పని చేసి మీరు మీ ప్రభుత్వం పోవడానికి కారణం కాకండి నీకు చెప్పేది ఒక్కటే

  • @SURESH99926
    @SURESH99926 24 дні тому +1

    ఇంకో సంవత్సరం టైమ్ ఇచ్చినా మళ్ళీ 2 నెలలు కావాలి అంటారు... నోటిఫికేషన్ వచ్చేవరకు ఒక బాధ వచ్చాక వాయిదాలు కావాలనే బాధ...TET cum TRT ఇచ్చి 4 నెలలు టైమ్ ఇస్తే సరిపోతుంది..

  • @trinadhharika8494
    @trinadhharika8494 24 дні тому +4

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢Maa freshers kosam TET ki time ivvandi sir plzzzzzzzz😢😢😢😢😢😢 yekkuva syllabus undi TET chadavadaaniki plz time ivvandi TET ki😢😢😢😢😢

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 24 дні тому +16

    DSC విషయం లో గత ప్రభుత్వం బాటలోనే పోతుంది ఈ ప్రభుత్వం. టెట్ కి 3నెలలు టైమ్ ఇవ్వాలి

  • @eswarrao6234
    @eswarrao6234 24 дні тому +2

    Tet కు సమయం ఎక్కడా సార్, టెట్ కి నెల రోజులు ప్రిపేర్ అవ్వడం సాధ్యమేనా, మీరు ఇచ్చే నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఉపయోగ పడేలా ఇవ్వండి.. అప్లై తేది ముగిసిన తరువాత 20 రోజులు ఉంది, ఎలా ప్రిపేర్ కావాలి. టెట్ కి కనీసం 2 లేదా 3 నెలలు సమయం ఇవ్వాలి

  • @leoramesh6861
    @leoramesh6861 24 дні тому +5

    Kontha mandi non serious aspirants matrame ....time kavalani adugutunnaru....ippatike chala time waste aiendi......no Postpone no extra time....we want the same schedule schedule

    • @pragnaarts5050
      @pragnaarts5050 24 дні тому

      Yes sir

    • @Simhadrimusicalworld8680
      @Simhadrimusicalworld8680 24 дні тому

      @@leoramesh6861 ఇంతకాలం చదివిన మీరు ఇంకో 5మంత్స్ కంటిన్యూ చేయలేరా బ్రో..

  • @leoramesh6861
    @leoramesh6861 24 дні тому +9

    No extra time ...this schedule is good and sufficient for serious aspirants

    • @beribalu1168
      @beribalu1168 24 дні тому

      Louda yemi kaadu. Tet ki 3 months time kavali ra sanbasi

  • @sapthagirisvsapthagirisv868
    @sapthagirisvsapthagirisv868 24 дні тому +3

    టెట్ కి 2 months అయినా ఇవ్వండి లోకేష్ గారు.....

  • @lucky-gz3zu
    @lucky-gz3zu 24 дні тому +4

    Anantapur post lo penchandhi sir vachdhi dsc 5years oksare vachidhi plse sir post lo penchandhi time ivandhi tet, dsc ki time ivandhi plse sir

  • @handridastagiri4610
    @handridastagiri4610 24 дні тому +32

    Tet ki 2 months Dsc ki 3 months time kavali

  • @eswarrao6234
    @eswarrao6234 24 дні тому +2

    టెట్ కి సమయం ఇవ్వాలి

  • @syamsundarpangi4320
    @syamsundarpangi4320 24 дні тому +1

    ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి ఏమి లేదు. వారు ముందుగానే మేము వచ్చిన వెంటనే 60 రోజుల్లో dsc ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు..

  • @eswarrao6234
    @eswarrao6234 24 дні тому +2

    గత ప్రభుత్యం చేసినట్లు చేయకండి, టెట్ కి టైం కావాలి

  • @manokesav123
    @manokesav123 24 дні тому +1

    Sir dsc online Aina paravaledu. Kaani andhariki oke roju unte baguntundi please

  • @alekyaalekya5716
    @alekyaalekya5716 24 дні тому +12

    Tet ki 2 month time evvali

  • @bhanuprasad5235
    @bhanuprasad5235 24 дні тому +2

    Tet ki konchem time ⏲️ kavali sir please 🙏

  • @blessyvazragiri1482
    @blessyvazragiri1482 24 дні тому +2

    జై టీడీపీ జై లోకేష్ సార్...🎉🥰

  • @rohitrohit-wd5qu
    @rohitrohit-wd5qu 19 днів тому

    Thank u lokesh gaaru❤❤❤

  • @kareemsk5283
    @kareemsk5283 24 дні тому +1

    Dsc ki time kaavali
    Post lu ekkuvaga unnai kada sir pls time theesokondi kangaaru padoddu ......Jan, Feb lo dsc exams unte best

  • @shaiknasreen3488
    @shaiknasreen3488 24 дні тому +2

    Time ivvandi tet ki

  • @shaikjareena4957
    @shaikjareena4957 24 дні тому

    Tq mam

  • @knagajyothi1375
    @knagajyothi1375 24 дні тому +1

    Tet ki 2 months time ivvali and dsc ki3 months time ivvali lokesh sir

  • @SeetaSarma-hv5kf
    @SeetaSarma-hv5kf 24 дні тому +1

    Tet. Time. Postpone. Cheyandi. Sir

  • @Ananthteela7131
    @Ananthteela7131 24 дні тому

    ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడ కంప్లీట్ చేస్తారు ప్లీజ్ టీవీ5 సపోర్ట్

  • @sanch519
    @sanch519 23 дні тому

    Apprenticeship cancel చేయండి సార్ ప్లీజ్

  • @jaijavanjaikisan3588
    @jaijavanjaikisan3588 24 дні тому +24

    ఎందుకు విమర్శలు లేవు నోట్లోకి ఉంస్తున్నారు టెట్ కు టైం ఇవ్వలేకుండా ఉన్నందుకు 2 మంత్స్ ఇవ్వాలి

    • @prasanthiram2043
      @prasanthiram2043 24 дні тому +3

      ఆల్రెడీ పెట్టాల్సిన dsc పై ఫోకస్ పెడుతున్నారు... Tet పెట్టు కుంటూ పొతే dsc ఎప్పుడు పెడతారు

    • @jaijavanjaikisan3588
      @jaijavanjaikisan3588 24 дні тому +2

      @@prasanthiram2043 టైం ఉంది కదా ఏమి కొంపలేమి మునగలేదు కదా టెట్ కు 2 మంత్స్ dsc కి 3 మంత్స్ ఇస్తే సరిపోతుంది కదా అనవసరంగా ఇష్యూస్ ఎందుకు నీకు ఇంకా టైం వస్తుంది బాగా ప్రిపేర్ అవ్వండి

  • @user-lv3ih9yo5h
    @user-lv3ih9yo5h 24 дні тому +1

    కృష్ణ జిల్లా లొని హిందీ పోస్టులు పెంచాలి సార్

  • @jaggilibasavaraju7287
    @jaggilibasavaraju7287 24 дні тому

    ముఖ్యంగా చెట్టుకి 90 డేస్ అస్సలు అవసరం లేదు

  • @mahichinnakotla3351
    @mahichinnakotla3351 24 дні тому +1

    District wise exams pettandi sir ledante chala anyayam jaruguthondi okariki paper easy ga undi kondariki tough undi.exam luck meeda depend ipoindi

  • @ramanajeeraokarri7491
    @ramanajeeraokarri7491 24 дні тому

    We want APtet exam prepation time 2 months & APDSC exam preparation time 3 months better for AP B.Ed & D.Ed Unemploy Students requests understand / Grant by Sri.Nara Lokesh garu 👏👏🙏🏼🙏🏼

  • @sailajakapavarapu5174
    @sailajakapavarapu5174 24 дні тому

    Sir Bed వాళ్ళకి SGT ki chance ఇవ్వాలి.ఎందుకు అంటే మేము tet 1 paper qualify అయిన వాళ్లు ఏమి చేయాలి

  • @kishorop8145
    @kishorop8145 23 дні тому

    ❤❤

  • @leoramesh6861
    @leoramesh6861 24 дні тому +1

    This schedule is perfect....

  • @bonthurani5161
    @bonthurani5161 24 дні тому

    Tet ki 2 months + dsc ki 3 months time kavali sir🙏🙏🙏

  • @nalinikondagorri2840
    @nalinikondagorri2840 24 дні тому

    Posts penche vidham ga alochinchandi sir

  • @joshishanvi-en2pj
    @joshishanvi-en2pj 24 дні тому

    Tet ki one month saripodhu sir time penchandi plz.

  • @chlokesh3310
    @chlokesh3310 24 дні тому

    Tet exam ki maximum 75 days undali..... 1month preparation ki time saripodu......govt tet exam lo date extend cheyali.......

  • @kammalavani7535
    @kammalavani7535 24 дні тому

    Sir , ట్రైబల్ వెల్ఫేర్ లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను ఆదుకోండి సార్ ట్రైబల్ వెల్ఫేర్ లో పనిచేసే ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించి, ఒప్పంద ఉద్యోగులు గా పేరు మార్చి,వారి పోస్ట్లను డీఎస్సీ నుంచి మినహాయింపు చేయాలని కోరుతున్నాం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrakalakondala1959
    @chandrakalakondala1959 24 дні тому

    Tet ki 3months time ivvandi sir

  • @rajeshch505
    @rajeshch505 24 дні тому

    తెలుగు పోస్ట్లు పెంచండి మనది తెలుగు దేశం

  • @marrivijayakumar4862
    @marrivijayakumar4862 24 дні тому

    Tet కి two months time ఇవండీ చాలు

  • @lucky-gz3zu
    @lucky-gz3zu 24 дні тому +1

    Plse sir tet ki 3months ivandhi dsc ki 4months ivandhi sir

  • @YasodaDevi-zw8ne
    @YasodaDevi-zw8ne 24 дні тому

    Sri Prakasam district lo post luu pemchela cheyadi sri plz

  • @user-om5ec4ip5m
    @user-om5ec4ip5m 24 дні тому +1

    Sir tet ki time evandi

  • @bhagyasatyadurgapriyanka3748
    @bhagyasatyadurgapriyanka3748 24 дні тому

    Ap tet ki 2 months time ivvandi sir please

  • @krishnarjunachintalapudi5133
    @krishnarjunachintalapudi5133 24 дні тому +3

    Tet 2months 3months kavali sir

  • @Vamsithanu
    @Vamsithanu 24 дні тому

    Tet ki konchem time ivvandi sir plz..

  • @user-rk2yk7fu2j
    @user-rk2yk7fu2j 24 дні тому

    Excellent good decision and Nara Lokesh garu

  • @rajeshkumart4913
    @rajeshkumart4913 23 дні тому

    Sir please conduct dsc offline only

  • @dwarampudikrishnareddy1462
    @dwarampudikrishnareddy1462 24 дні тому +1

    Age limit 52

  • @suresuresh915
    @suresuresh915 24 дні тому

    Sir, srikakulam lo posts penchandi.

  • @saibhuvan8505
    @saibhuvan8505 24 дні тому

    Sir TET and DSC online exam ga aiena parledhu
    Okokka District ki okokka Shift lo Exam pedithey Andhariki Nyayam jaruguthundhi🙏

  • @happysisters3534
    @happysisters3534 24 дні тому

    Minimum 2 months gap kavaliiiii sir

  • @ChandikaRajjam
    @ChandikaRajjam 24 дні тому

    He is not education minister and even not authorised to any APPSC how he is doing review meetings shock😮 or else he is having any related to this portfolio

  • @InformationJOBS2024
    @InformationJOBS2024 24 дні тому

    Recent gaa kaali ayyina post lu kuda add cheyandi

  • @Rajumani87
    @Rajumani87 23 дні тому

    Good sir

  • @lokeshchandragiri8454
    @lokeshchandragiri8454 24 дні тому

    Tet ki 2 months DSC ki 3 months evvali

  • @saadicbashabasha5814
    @saadicbashabasha5814 24 дні тому +1

    Chittoor district hindi posts only 9 posts ichindi govt

  • @steve01234
    @steve01234 24 дні тому

    Syllabus gurinchi clarity ivvandi please
    New syllabus eh ga present unna books eh ga chadavalsindhi ?

  • @balasubramanyamdommaraju2160
    @balasubramanyamdommaraju2160 24 дні тому

    School assistant mathematics posts penchali sir chittoor district sir , kindly request you to increase for OC candidates sir ,

  • @kamalbasha5565
    @kamalbasha5565 24 дні тому

    Tet inka DSC ki time ibbandi sir
    Please

  • @hemanthkumarpenubadi3966
    @hemanthkumarpenubadi3966 24 дні тому

    This means a change that's y we support "TDP"hats off to "CBN"SIR AND WE FEEL GREAT TO BE IN ANDHRA NOW"BY BY JAGAN"BY BY PSYCHOS

  • @rajeshch505
    @rajeshch505 24 дні тому

    Dsc exam December lo vinte baguntundhi sir

  • @mounikamouni8107
    @mounikamouni8107 24 дні тому

    Oka month lo antha syllabus chadavalante mental yekki...pichollu ipothamemo anilistundi....2 months ina evvandi sir 13yrs syllabus sir aa books ni okkasari chudandi sir mike artham avuthundi...

  • @gnaniboss1564
    @gnaniboss1564 23 дні тому

    post lu penchamanandi,baaga chadivina vaallaku jobs vasthai,raani vaallaku asst teacher gaa sub wise teesukomanandi,bed,diet chesina job raani vaallaku use avuthundi

  • @balasubramanyamdommaraju2160
    @balasubramanyamdommaraju2160 24 дні тому

    Subject techer school assistants mathematics posts levu sir in chittoor district sir. Kindly increase for OC candidates sir ,

  • @andraprakash2457
    @andraprakash2457 24 дні тому

    ఉద్యోగులు రిటైర్మెంట్ వాళ్ళు అడగకుండానే టిడిపి ప్రభుత్వం 60యేళ్లు చేసింది. దాన్ని కొనసాగిస్తూ వైసీపీ ప్రభుత్వం ,62 చేసింది. నిరోధ్యగుల వయోపరిమితి పెంచడానికి ఎందుకంత బాధ అది ఏ ప్రభుత్వానికైనా సరే? తమిళనాడు లోనిరుద్యోగులు వయోపరిమితి 53 యేళ్లు O.C లకి 53యేళ్లు వయోపరిమితి చేసింది. ప్రతీ నోటిఫికేషన్ కన్ఫ్యూషన్ లేకుండా చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడూ పరీక్ష లు రాసేవరకు అడుక్కోవడమే జరుగుతుంది.? నిరుద్యోగుల లక్షలు కోట్లు అడగలేద ఉద్యోగం ఇచ్చేమని అడగలేదు. అయినా కన్ఫ్యూషన్?TET ఒక నెల సరిపోతుందా? లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో చదేవేరు. ఆయనికి తెలియిదా? కానీ విద్యార్దులకు గందరగోళం? ఏ ప్రభుత్వం వచ్చిన ఈ కన్ఫ్యూషన్ కి తెర పడదు. వయోపరిమితి పెంచితే ఇంత వయస్సు వరకూ పెంచాం. లేకపోతే పెంచం?out of age వాళ్ళు TET గురించి కూడా ఆలోచించ రు. వయస్సు పెంచితే govt కి డబ్బు వస్తుంది నిరుద్యోగుల satisfy అవుతారు. అయినా ఎటూ తేల్రురు.?

  • @vvaassuu4769
    @vvaassuu4769 24 дні тому

    Tet ki kuda time kavali

  • @SkSa-og7nv
    @SkSa-og7nv 24 дні тому

    Tet
    Preparation ki
    Time
    Saripodu

  • @tulasinellipudi_124
    @tulasinellipudi_124 24 дні тому +1

    Dsc notification ventane release cheyyali.....

  • @chakramchakram3960
    @chakramchakram3960 24 дні тому

    Bed chesa Sgt Rasa 121marks vachayi sir

  • @user-sp6cu9dn5q
    @user-sp6cu9dn5q 24 дні тому

    Tet ki and dsc ki time podigenchi sir

  • @kiranbabus9499
    @kiranbabus9499 22 дні тому

    2 years nunchi prepare avutunnam maa paristiti anti

  • @rajanichennupati9999
    @rajanichennupati9999 24 дні тому

    Sir, please give chance to NIOS DELED candidates for DSC exam

    • @rajanichennupati9999
      @rajanichennupati9999 24 дні тому

      Please support NIOS DELED for government teacher jobs
      Justice for NIOS DELED 🙏🙏🙏🙏

  • @dhanalakshmi2205
    @dhanalakshmi2205 24 дні тому

    Please sir give some time prepare

  • @K.Medini
    @K.Medini 24 дні тому

    tet ki 2months,dsc ki 3months samayam evandi sir me pine nammakam tho memmalini gelipinchamu .jagan chesina tappu meeru cheyyakandi lokesh garu

  • @anilmavidi7518
    @anilmavidi7518 24 дні тому

    Time evvali

  • @saibhuvan8505
    @saibhuvan8505 24 дні тому

    Anantapur Sgt (telugu) 183 ney vunnae posts penchandi sir Please 🙏

  • @kiranbabus9499
    @kiranbabus9499 22 дні тому

    1 year time tisukunte ela sir

  • @durgadevi8038
    @durgadevi8038 24 дні тому

    సర్ ప్లీజ్ డిగ్రీ లో 45/ఉన్న ఆ vallki కూడా eligibility evandi sir naku bed 80 percentage undi but degree lo 49 percentage undi dsc SA ki eligibility lekunda undi please sir please

  • @VaddeNagaveni
    @VaddeNagaveni 24 дні тому

    Croft teacher jobs vunnaya sir dsc lo

  • @palivelaambica8105
    @palivelaambica8105 24 дні тому

    టెట్ అప్లికేషన్ ఫీస్ 500 రూపాయలు అయితే బాగుంటుంది వైసిపి ప్రభుత్వంలో 750 రూపాయలు పెంచి చాలా భారం చేసింది టీడీపీ ప్రభుత్వంలో అలా జరగకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం