గాంధీజీ పై మోడీ అంత మాట అంటాడా? || Modi comments on Gandhiji … Too much ||

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 935

  • @pradeep7611
    @pradeep7611 4 місяці тому +105

    మా లాంటి లక్షల మంది ప్రజల గొంతుక గా ఉన్న మా ప్రొఫెసర్ గారికి లక్ష నమస్కారాలు🙏🙏🙏🙏🙏

    • @emanirao8247
      @emanirao8247 4 місяці тому +2

      అబ్బా ఛా...అంత సీనుందా నాగులు గారికి??

    • @pradeep7611
      @pradeep7611 4 місяці тому +1

      @@emanirao8247 నీ అభిప్రాయం నీ ఇష్టం....

    • @hanumanthrao1892
      @hanumanthrao1892 4 місяці тому +1

      ఆయన సీను సినిమా ఫాలోయింగ్ చూస్తే తెలియట్లేదా ?

    • @hanumanthrao1892
      @hanumanthrao1892 4 місяці тому +5

      ఆయన విశ్వ పరిజ్ఞానాన్ని కంప్యూటర్ కన్న మెరుగ్గా చెప్పగలరు... ఎందుకు ఆయన పై అసూయ...
      నిజమైన సనాతన హిందూ ఎవ్వరూ అసూయ పడకూడదు... పడితే వాడికి నిత్య నరకం , పాతాళం ... ఇదే గీతా సారం .. తెలుసుకో సోదరా❤

    • @venkatasatya5365
      @venkatasatya5365 4 місяці тому +1

      Mr,nagrswarao,, please close the tongue, your congress man

  • @mallareddynavaru5703
    @mallareddynavaru5703 4 місяці тому +93

    సూపర్ గా చెప్పారు సార్ గాంధీ గారి గురించి
    ప్రొఫెసర్ సార్ 🙏🏼🙏🏼👏👏
    దేశం కోసం స్వాతంత్య్ర సమరంలో పాల్గొని ఎన్నో ఏళ్ళు జైలు జీవితం గడిపి భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకురావట
    లో కీలక పాత్ర పోషించిన మహాను బావుడు మహాత్మా గాంధీ గారు
    1947 నాటికే
    ప్రపంచంలో నే ఒక గొప్ప నాయకుడిగా వెలుగొందిన గాంధీ గారి గురించి
    మోడీ గారు ఇంతగా దిగజారి మాట్లాడటం చాలా సిగ్గుచేటు .

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 4 місяці тому +5

      Eee book chadvavu babu nuvvu. AC jails lo honey moon lu chesukunan gandhi nehru lu tappa ika desa bhaktulu lera/ Nijamaina desa bhaktulu (bose, bhagat sign, alluri ...) vallu enni kastalu padi chivariki desam kosam pranalanu tyagam chearu.

    • @Vinayak79953
      @Vinayak79953 4 місяці тому

      ​@@rajumulagapati4790ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రెండు రోజుల క్రితం మీటింగ్ లో ఏం చెప్పాడు. కాంగ్రెస్ లో ఉన్న ప్రముఖుల వల్లనే వాళ్ళ యొక్క ప్రేరణ వల్లనే స్వాతంత్రం వచ్చింది అది నేటి కి మనకు స్ఫూర్తి అని. మోడీ గాడు ఒక్కడే దేశభక్తుడా. కాంగ్రెస్ దేశభక్తులు కారా నువ్వు పోయి చూసావా ఆ లో ఉన్నారా లేదా అని. Whatsapp యూనివర్సిటీలో చదువుకోకు బ్రదర్ . మోడీ గాడు ఒక్కడే పుట్టలేదు భారతదేశంలో వాడు చెప్పింది నమ్మడానికి. ఎంతో మంది మహనీయులు ఉన్నారు బిజెపి పార్టీకి సంబంధం లేదు స్వాతంత్రం తోని

    • @rajgopaliyyengar4807
      @rajgopaliyyengar4807 4 місяці тому

      ​@@rajumulagapati4790rei daridruda?..
      Nee pillalaki ade cheppi nerpichu..

    • @KKS637
      @KKS637 4 місяці тому +1

      @@rajumulagapati4790. Mode Adani Ambani Lalit modee kooda bhaktule ani what’s up university lo vaste adi kooda nammettunnave 😂😂😂😂
      Bhagat sing kaadani yevaru Annaru i[ppudu .

    • @salesroses9817
      @salesroses9817 4 місяці тому

      yes mode.....oka miteal....kulapch...oodu

  • @allinonetelugutv6187
    @allinonetelugutv6187 4 місяці тому +17

    సర్.. మీ విశ్లేషణ.. నిఖార్సైన నిజాలను.. విడమరచి.. చెప్పారు..

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 4 місяці тому +31

    ఇంత అజ్ఞాన సంపన్నులు పది సంవత్సరాలపాటు మన ప్రధానిగా ఉండటం దేశప్రజల దురదృష్టం.మంచి విశ్లేషణ సార్.

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 4 місяці тому +85

    మోదీ మాటలు correct కాదు. PM హోదా కి తగవు. ప్రజలు అమాయుకులు కారు. 😊

    • @kameshkumar5799
      @kameshkumar5799 4 місяці тому

      yes people are not innocent , they won't believe you also. How did you miss this logic?

  • @shamlal586
    @shamlal586 4 місяці тому +3

    REALLY YOU GREAT PROFESSOR SIR.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీలాంటి మేధావులున్న దేశాన్ని గాడిదలు ఏలడం విడ్డూరంగా వుంది.

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 4 місяці тому +99

    నేటికీ దేశంలోని చాలామంది యువత గాంధీ గారిని అపార్థం చేసుకుంటున్నారు, ఆయన కించపరిచేలా మాట్లాడుతున్నారు, వారందరికీ గాంధేయవాదం అర్థమయ్యేలా చేయాల్సిన అవసరం ఉంది 🇮🇳

    • @pavanicommunications6250
      @pavanicommunications6250 4 місяці тому

      yes bayya gandhi ni rahul gndhi indira kutumbaniki kalipi tidthunaru inkanna goram untunda

    • @ashoktaleda871
      @ashoktaleda871 4 місяці тому +1

      భక్తులకు God .........God
      సే.......జాతిపిత కూడా....... పితా also

  • @srinivaskarrolla1975
    @srinivaskarrolla1975 4 місяці тому +2

    గౌరవ నీయులైన ప్రొఫెసర్ సార్ గారికి ముందుగా కృతజ్ఞతలు జాతిపిత మహాత్మాగాంధీ గురించి ఇంత బాగా చెప్పినందుకు

  • @livingstonecon
    @livingstonecon 4 місяці тому +54

    బిజెపి బ్రాహ్మణులకు గాంధీజీ కాంగ్రెస్ అంటే ద్వెశఘు

    • @livingstonecon
      @livingstonecon 4 місяці тому +3

      @@amarnathpranav3343 బ్రాహ్మణులకు వల్లభాయ్ పటేల్, సావర్కర్ ‌మటుకే వీరులు మిగతా స్వాతంత్ర్య సమర యోధులు శూద్రులు, కాదా

    • @kameshkumar5799
      @kameshkumar5799 4 місяці тому

      Thinking that entire world has the religion which you also following that religion and feeling you are modern person, but still remined as frogs in the well, What is the use even if you saw entire world.

    • @navee3827
      @navee3827 4 місяці тому

      ​@@amarnathpranav3343Gandhi not Brahmin He is komati vaishya, Nehru was an atheist

    • @Mahathi940
      @Mahathi940 4 місяці тому

      నెహ్రూ ముస్లిం​@@navee3827

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 4 місяці тому

      ​@@kameshkumar5799ఎవరి మతం వాళ్ళు గౌరవించుకోవచ్చు కాని ఇతర మతంవాళ్ళను కించపరచడం చేయవద్దు ఎవడో ఒకడు తప్పు చేస్తె ఆయా మతంవాళ్ళందరిని నేరస్తులుగా చూడటం తప్పు ఆ మాటకు వస్తె ప్రతి మతంలోను తప్పులు చేసిన వారు ఉన్నారు అలాగని ఆ మతంవాళ్ళందరిని నేరస్తులుగా చూడలేంకదా మతం అనేది కేవలం తన ఐడెంటిటీ గురించి వాడుకుంటె మంచిది అంతేకాని ఇతర మతాలను అగౌరవపరిచేదిగా ఉండకూడదు

  • @ramireddy9788
    @ramireddy9788 4 місяці тому +76

    మోడీకి కళ్ళు నెత్తికి ఎక్కినాయి అనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?

    • @kameshkumar5799
      @kameshkumar5799 4 місяці тому +1

      Reddy garu, meeru peru marchukunnanta matrana , janalaki teludu anukokandi sir.

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 4 місяці тому +1

      కళ్ళు నెత్తికి ఎక్కి రు ఏమి చేశాడు వివరించండి.

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 4 місяці тому

      ​@@venkateswararaovitta8542చరిత్రను మారుస్తున్నాడు అబద్ధాలు చెప్పుతున్నాడు. చదువు కుంటే చరిత్ర తెలిసేది. అయినా మత మూడత్వ్యము కలిగిన వారిని మార్చలేము. అతను ప్రధానిగా అయ్యేందుకు అన్ని మాట్లడతాడు. గాంధీకి మోడీకి ఆకాశం భూమికి ఉన్నంత అఘాదము మధ్యలో ఉన్నది ఇప్పుడైనా కళ్లు తెరవండి

    • @syedkhadeerpasha-l9d
      @syedkhadeerpasha-l9d 4 місяці тому

      భారతదేశంలో ఒక గుజరాత్ అనే స్టేట్ ఉంది ఆ నా కొడుకులు అంతా దోచుకో పోవడం అబద్దాలు చెప్పడం పని

  • @narasimhamkaler8783
    @narasimhamkaler8783 4 місяці тому +5

    అద్భుతంగా వివరంగా చెప్పారు
    మీ జ్ఞానానికి 🎉
    మీరు భగవదగిత శ్లోకం గురించి వివరంగా కూడా చెప్పారు
    Hats off to you
    Bharata maata ముద్దుబిడ్డ గురించి
    చక్కగా నిజమైన దేశం భక్తుడివాలే భారత పౌరుడివాలె వివరించారు
    మీ ఈ విశ్లేషణ అన్నవాళ్లేకు చేరితే బాగుండేది
    👌👌👌👍👍👍👏👏👏💐💐💐🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 4 місяці тому +30

    మహాత్మా.. ఓ మహర్షి..🙏🇮🇳

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 4 місяці тому +17

    నేను హన్మకొండ డిపో లో కాజిపేట - వరంగల్ సిటీ బస్ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయo లో నాగెశ్వర్ సార్ train దిగినపుడు సుమారు రెండు మూడు సార్లు కీర్తీనగర్ బస్ గురించి అడిగినపుడు, ఆ సమయo లో బస్ అందుబాటులో లేనపుడు వరంగల్ బస్ స్టేషన్ లో దింపి, కీర్తినగర్ వెల్లే ఆటో అడ్డ చూపించినాను. అపుడు నాగేశ్వర్ సార్ అని ఎవరికి తెలియదు. కానీ మా పట్ల చాల మర్యాద గా మాట్లాడే వారు. ఆ తర్వాత సార్ గురించి తెలిసిన తరవాత చాల గర్వంగా అనిపించింది. Mlc గా పోటి చేసినపుడు hyd లో మా మిత్రులకు చెప్పడo జరిగింది. ఇదంతా ఎందుకంటే నాకు తెలియకుండానే గొప్ప మహానుబావులు మంచి విశ్లేసకులైన నాగేశ్వర్ సార్ కు నా వంతు ఉడత భక్తి కి ఎంతో గర్వంగా ఆనందంగా ఉంది. 👏🏻👏🏻👏🏻. ఆ తరవాత ఒకసారి కూడ సార్ ను చూసే అవకాశo కానీ మాట్లాడే అవకాశo కాని దొరక లేదు.

  • @nandurihanuman360
    @nandurihanuman360 4 місяці тому +133

    ప్రజల్లో ఆజ్ఞానం బాగా పెంచి అధికారంలో కొనసాగలనుకునే వారు నుంచి ఇంతకంటె ఏమి ఆశించగలం !

    • @JSYOUTUBECHANNEL-v3q
      @JSYOUTUBECHANNEL-v3q 4 місяці тому +4

      Exactly 👍👍👍👍👍

    • @noorghiyas5159
      @noorghiyas5159 4 місяці тому

      భారత ప్రజలకు భగవంతుడి అండ వుంది . ప్రజలు అర్దం చేసుకున్నారు.
      గాందీ మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం భారత దేశం.
      చక్కగా చెప్తున్నారు సర్ ధన్యులు మీరు.
      ఎందరు ముస్లింల ప్రాణ త్యాగం మన భారతం.
      పదవి వ్యామోహాలతో అవినీతిని పెంచి పోషిస్తున్న కొందరు నాయకులు సర్వ నాశనము కావాలి. అలాగే అవినీతికి పాల్పడి లంచాల రూపంలో కోట్లు దండుకుంటున్న కొందరుదొంగ ఉద్యోగులు పియ్యి తినడం మాని మనుషుల్లా బ్రతకాలి

  • @AsifKhan-nl3wk
    @AsifKhan-nl3wk 4 місяці тому +264

    బహుశా మోడీ కి 1982 గాంధీ సినిమా చూసిన తర్వాత తెలిసి ఉండాలి

    • @TR._.181
      @TR._.181 4 місяці тому

      Anthe ga mari
      Sadvu Rani vadu
      Eda chadvaledankunta

    • @srinidaram
      @srinidaram 4 місяці тому +13

      Good one 😂

    • @rameshreddyvenkata7257
      @rameshreddyvenkata7257 4 місяці тому +12

      Adhi kooda correct ye 😂😂

    • @SambasivaraoKothapally
      @SambasivaraoKothapally 4 місяці тому +5

      మోడీ గారు గాంధీ గురించి గాంధీ సినిమా వచ్చేంతవరకు తెలియదు అనే సటైర్ మీద మీడియాలో దుమారం లేపుతున్నారు
      కరంచంద్ గాంధీ- ఇందిరా గాంధీ - రాజీవ్.గాంధీ- సోనియా గాంధీ సంజయ్ గాంధీ - మేనకా గాంధీ - వరుణ్ గాంధీ - రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీ ..
      ఇదే వంశవృక్షం అని పామర జనులు అనుకుంటున్న సమయంలో , అసలు గాంధీ ఎవరో , మళ్లీ ఆ తెల్ల వాడే చెప్పాడు అని సారాంశం ..
      బిట్వీన్ లైన్స్ చదువుతే . 'తోకపివరుండు " అయే ప్రమాదం ..
      అది గుజరాత్ గాంధీ గారికి ,అలహాబాద్.ఇందిరా గాంధి సోనియా గాంధీ సంబంధం , వంశవృక్షం గురించి అనుమానాలు ,గాంధీ.సినిమా తో తీరి అసలుగాంధీ ఎవరో ప్రజలకు తెలిసింది అని.మోడీ సారాంశం..
      బంగాళ దుంపలోంచి బంగారం ఎలా వస్తుందో అలాగే.మహాత్మా గాంధీ.నుండి.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చారు అని..
      అధికారం.కోసం గాంధీ బ్రాండ్ ఇమేజి వాడుకునే వాళ్ళ మీద చిన్న గులక రాయి.
      అర్థం కావాలంటే జ్ఞానకళ్ళద్దాలు ఉండాలి.,
      బంగాళదుంపలో బంగారం కనపడదు
      సోనియా ,రాహుల్లో, ప్రియాంక లో గాంధీఉండడు.

    • @RamaKrishna-sj1jw
      @RamaKrishna-sj1jw 4 місяці тому +13

      @@SambasivaraoKothapally emi cheptunnav andha bhakth

  • @menanna9932
    @menanna9932 4 місяці тому +84

    E Modi Bodi 2014 daka నాకు తెలీదు.. నాకే కాదు చాలా మందికి తెలీదు..

    • @sandhyas125
      @sandhyas125 4 місяці тому +3

      ఎఫ్ బి గుంపుల లాగే
      ఆయన కూడా ఏం చదవడు,తెలుసుకోడు
      కామెంట్స్ చేస్తుంటాడు నోటికి వచ్చినట్లు.

    • @kollivijaydr
      @kollivijaydr 4 місяці тому +1

      👊😂

    • @muralikrishnavankayala8368
      @muralikrishnavankayala8368 4 місяці тому +1

      I know him ofter godhra

    • @prabhakar64
      @prabhakar64 4 місяці тому

      Nenu 1974 lo 4th , 5th class chadivinappude Gandhiji gurinchi lessons lo chaduvukunnanu. Bahusha Modi garu .....

  • @RameshVarma-xn1uk
    @RameshVarma-xn1uk 4 місяці тому +78

    Modi is father of nation said sambit Patra 😂😂😂😂& he also lord jagnnath is bhakat of Modi
    How disgusting wrost PM ever

  • @dailyquotes5709
    @dailyquotes5709 4 місяці тому +1

    మన జాతిపితమహాత్మ గాంధీ గారి లాంటి వారిని ఇలా అనటం తగదు.. అది మనల్ని మనం ఇతర దేశాల దగ్గర కించ పరచటం అవుతుంది

  • @bhopra
    @bhopra 4 місяці тому +73

    ప్రపంచానికి గాంధీ గారు ఎవరో తెలియందే విదేశీలు సినిమా తీసారా?

  • @kishorekumarkattula9335
    @kishorekumarkattula9335 4 місяці тому +20

    Sir, మతిమరుపు వచ్చిన వాళ్ళకి ఎవ్వరు తెలియదు. ప్రతిరోజూ కొత్త ప్రపంచాన్ని చూస్తారు.

  • @fayazahmed1637
    @fayazahmed1637 4 місяці тому +3

    భారత స్వాతంత్య్రం గురించి కనీస పరిజ్ఞనాం లేని ప్రధాని మనకు దొరకడం.. 😭

  • @sambasivaraosamarla4889
    @sambasivaraosamarla4889 4 місяці тому +17

    Excellent information given by Prof Nageswara rai garu about
    Gandhism.

  • @babjeesarika2633
    @babjeesarika2633 4 місяці тому +57

    The worst statement by PM Modi.

  • @atchirajeswararao1199
    @atchirajeswararao1199 4 місяці тому

    Respected Prof garu you have explained very deeply, where a fist step boy knows fm childhood, Because I was studied fm 1st Std now my age is 74 yrs.Sir your greate, I am your fan.

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 4 місяці тому +15

    అందుకే చదువుకోవాలి....

  • @generalact2529
    @generalact2529 4 місяці тому +4

    Thank you Sir for taking a stand against Fascism

  • @venkateshamp6969
    @venkateshamp6969 4 місяці тому +7

    Super nageshwar speech

  • @kesavareddymekala5022
    @kesavareddymekala5022 4 місяці тому +2

    Thank you sir, గొప్పగా ఉంది మీ విశ్లేషణ

  • @VenkatSantosh
    @VenkatSantosh 4 місяці тому +99

    Take a bow for MAHATMA,
    BJP గెలిస్తే గెలిచింది కానీ, ఇంతలా దిగజారలా?😢

    • @emanirao8247
      @emanirao8247 4 місяці тому +4

      నిజంగా మోది అలా అన్నాడా లేదో.. ఏ సందర్భం లో అలా అన్నాడో?? మీరు అత్యుత్సాహం చూపించి మోడీని నిందించి పరువు పొగుట్టు కోవద్దు

    • @parishilana
      @parishilana 4 місяці тому +17

      ​@@emanirao8247 స్వామీ భక్తి ఎక్కువగానే వుంది

    • @emanirao8247
      @emanirao8247 4 місяці тому +4

      @@parishilana పప్పు మీద భక్తి కంటే.. స్వామి భక్తి బెటర్ ఏమో??

    • @ihatebad4787
      @ihatebad4787 4 місяці тому

      @@emanirao8247Andh slave of washing machine party
      1) people are not binary like pro congress or pro bjp.
      2) any context, the statements by Modi is cheap and he is stooping to new low level as the elections are passing by with his cheap and nonsense statements

    • @emanirao8247
      @emanirao8247 4 місяці тому +5

      @@parishilana లోగడ రఫెల్ , పెగసిస్, అదానీ విషయం లో అత్యుత్సాహం చూపించి. వెర్రిపప్ప అయ్యాడు మన నాగులు గారు..మళ్ళీ అటువంటి పరాభవం కాకూడదని నా బాధ

  • @sriramakavachamnagaraju8552
    @sriramakavachamnagaraju8552 4 місяці тому +17

    Professor analysis super

  • @mohammedmujahid1086
    @mohammedmujahid1086 4 місяці тому +31

    సర్, 1982 వరకు గాంధీ జి ప్రపంచానికి తెలియదు అంటారు, 2014 దేశానికి స్వాతంత్య్రం వచ్చింది అని, 2014 తరవాతే ప్రపంచానికి భారత దేశం గోప్పతనము తెలిసిందని, గంటకు ఒక కాలేజీ కడుఁతున్నారని, చైనా ను కంటి చూపుతో బెదిరిస్తాం అని, 15 లక్షల వస్తాయని, మంగళసూత్రాలు ముస్లిం లాక్కుంటారు అని, రామ మందిరం తాళం వేస్తాస్తారని, కాంగ్రెస్ ఇల్లు, బర్రెలు లాక్కుంటది అని, నేను బయోలాజికల్ కాదు కరణ జన్ముడని ఇలా తలా తోక లేని మాటలు, చరిత్రను వక్రీకరించే, అబద్దాలు
    మాటలు అన్ని బీజేపీ వారికీ వాళ్ళ అంధ భక్తులకి సాధ్యమే ..నమ్మిన నమ్ముతారు ...రాజకీయ నాయకులూ చేసేది అదేగా ఎర్రివాళ్లను చెయ్యటం ..అధికారాన్ని పొందటం ఇందులో బీజేపీ బడా నాయకులనుంచి ఇట్ సెల్ wattsaap universirt అందరు సిద్దహస్తులు ..

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 4 місяці тому +1

      15 లక్షలు ఇస్తాం అని మోడీ ఎక్కడ చెప్పలేదు. 2014 ఎన్నికల టైమ్ లో భారత్ లో ఉన్న బ్లాక్ మని ని అందరికీ పంచితే ఒక్కొక్కరికి 15 లక్షలు జమ చేయవచ్చును అని చెప్పాడు కానీ ఆ డబ్బులు గెలిస్తే ఇస్తాం అని ఎక్కడ చెప్పలేదు. అది ప్రతిపక్షాలు మోడీ అన్నాడు అని చెప్పిన మాట. మోడీ అన్న మాటల వీడియో కూడా పెడతాను

    • @tejesh3763
      @tejesh3763 4 місяці тому

      ​@@venkateswararaovitta8542Sarey Me mataney kaayam chesukundham brother... Black money thestha ani aythey cheppadu kadha.... Adhendhuki cheyalekapoyadu modi?

    • @mohammedmujahid1086
      @mohammedmujahid1086 4 місяці тому

      @@venkateswararaovitta8542 సర్ ముందుగా థాంక్స్ కామెంట్ చదివి చక్కగా జవాబు ఇచ్చారు. అన్నిటిలో 15 లక్షలు మాట కరెక్ట్ కాదు అంటారు!. నేను ఆ వీడియో చూసాను ఏది గ్రుడ్డిగా నమ్మను ప్రచారం చెయ్యను. నేను రాసింది బాగా చదవండి, మోడీ 15 లక్షలు ఇస్తాడు ఎన్నికలలో గాలిస్తే అని రాయలేదు మీరు తీసుకున్న అర్ధం, 15 లక్షలు వస్తాయి, బ్లాక్ మని బయటికి వస్తేయ్ నేను తెస్తాను నన్ను గెలిపిస్తే అన్నారు. ఆ వీడియొ హిందీ లోఉంది అందులో 15 లక్షలు భారత దేశం లోని ప్రతి ఒక్కరి ఖాతాలలో యిట్టె free గ వస్తాయి అన్నారు అదెయ్ రాసాను. మీరే ఒక మంచి పాయింట్ చెప్పారు బ్లాక్ మనీ అని మరి తెచ్చారా ? అదెయ్ కదా అస్సలు పాయింట్. మీ కోసం మరికొన్ని పాయింట్స్ రైతుల ఇన్కమ్ డబల్ అన్నారు అయ్యిందా ? 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు వచ్చాయా? లిస్ట్ ఐస్ లాంగ్ లీవ్ ఇట్ సర్. నాకు మోడీ తో కాదు బీజేపీ తో ఇష్యూ కాదు వారి విధానాలను నేను ప్రశ్నిస్తున్న. పవర్ లో ఎవరు ఉన్న ప్రశ్నించే , విమర్శించే , అకౌంటబిలిటీ అడిగే వారు లేక పొథెయ్ democracy కి రాజరికానికి తేడాలేదు అన్న..ఠిస్ ఐస్ బియాండ్ పాలిటిక్స్ ... మీ 15 లక్ష వీడియొ లింక్ ua-cam.com/video/i1Lw53W_AkM/v-deo.html
      జై హింద్

    • @vvkrishnakishorepenjarla2899
      @vvkrishnakishorepenjarla2899 4 місяці тому

      ​@@tejesh3763తెస్తా..అనీ చెప్పలేదు అలాగే తెచ్చి పంచుతా అనీ చెప్పలేదు.

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 4 місяці тому +126

    ఒక భారత ప్రధాని ఇలా మాట్లాడారు అంటే భవిష్యత్ తరాలు నమ్మకపోవచ్చు 🇮🇳

    • @SambasivaraoKothapally
      @SambasivaraoKothapally 4 місяці тому +5

      మోడీ గారు గాంధీ గురించి గాంధీ సినిమా వచ్చేంతవరకు తెలియదు అనే సటైర్ మీద మీడియాలో దుమారం లేపుతున్నారు
      కరంచంద్ గాంధీ- ఇందిరా గాంధీ - రాజీవ్.గాంధీ- సోనియా గాంధీ సంజయ్ గాంధీ - మేనకా గాంధీ - వరుణ్ గాంధీ - రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీ ..
      ఇదే వంశవృక్షం అని పామర జనులు అనుకుంటున్న సమయంలో , అసలు గాంధీ ఎవరో , మళ్లీ ఆ తెల్ల వాడే చెప్పాడు అని సారాంశం ..
      బిట్వీన్ లైన్స్ చదువుతే . 'తోకపివరుండు " అయే ప్రమాదం ..
      అది గుజరాత్ గాంధీ గారికి ,అలహాబాద్.ఇందిరా గాంధి సోనియా గాంధీ సంబంధం , వంశవృక్షం గురించి అనుమానాలు ,గాంధీ.సినిమా తో తీరి అసలుగాంధీ ఎవరో ప్రజలకు తెలిసింది అని.మోడీ సారాంశం..
      బంగాళ దుంపలోంచి బంగారం ఎలా వస్తుందో అలాగే.మహాత్మా గాంధీ.నుండి.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చారు అని..
      అధికారం.కోసం గాంధీ బ్రాండ్ ఇమేజి వాడుకునే వాళ్ళ మీద చిన్న గులక రాయి.
      అర్థం కావాలంటే జ్ఞానకళ్ళద్దాలు ఉండాలి.,
      బంగాళదుంపలో బంగారం కనపడదు
      సోనియా ,రాహుల్లో, ప్రియాంక లో గాంధీఉండడు.

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq 4 місяці тому +8

      ​@@SambasivaraoKothapallyandha bhakth Baga cover chesav...well try

    • @Ashokbandapalli369
      @Ashokbandapalli369 4 місяці тому

      @@SambasivaraoKothapally గాంధీ గారిని చంపింది ఆర్ఎస్ఎస్,
      గాంధీ గారిని హిందూ వ్యతిరేకి అని దుష్ప్రచారం చేసింది ఆర్ఎస్ఎస్,
      గాంధీ గారిని దేశ ద్రోహి అని దుష్ప్రచారం చేసింది ఆర్ఎస్ఎస్
      మళ్ళీ ఇప్పుడు సుధ్ధపూసలాగ మాట్లాడుతున్నారు.

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 4 місяці тому +2

      E keady moodi ganni charetra senima tesi prati 5year ku ok sari reles seyali ☝☝☝☝☝☝☝☝☝

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 4 місяці тому

      E keady moodi ganni charetra senima tesi prati 5year ku ok sari reles seyali ☝☝☝☝☝☝☝☝☝

  • @udayrachakonda6601
    @udayrachakonda6601 4 місяці тому +25

    అందభక్తులు అందరూ కూడా అనుకుంటున్నారు,
    ఏంటి మా విషగురూ ఇంత దిగజారుతున్నాడు అని

  • @menanna9932
    @menanna9932 4 місяці тому +105

    తెలీకుండానే 500,1000 నోట్లు ఎలా రద్దు చేశాడు అంట.. నోట్లు మీద గాంధీ ఫోటో చూడకుండానే.. టీ అమ్ముకున్నడ..

    • @Ashokbandapalli369
      @Ashokbandapalli369 4 місяці тому +13

      చాలా బాగా చెప్పారు. మోడీ కండ్లు ఉన్న దృతరాష్ట్రుడు. ఈ పది సంవత్సరాలలో దృతరాష్ట్రుని పాలన జరిగింది.

    • @drmallareddyshanigar
      @drmallareddyshanigar 4 місяці тому +6

      చిల్లర మీద గాంధీ బొమ్మ లేదేమో

    • @munagalamahender1105
      @munagalamahender1105 4 місяці тому +6

      పాకిస్తాన్ కరెన్సీ తో ☕ ఆముకున్నాడు

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 4 місяці тому +2

      నోట్లు ఎందుకు రద్దు చేశారో చాలా మంది తెలియకుండానే విమర్శించు తూ అంటారు.
      ఆ టైమ్ లో మన శత్రు దేశాలలో మన నోట్లు వాళ్ళు ప్రింట్ ( దొంగ నోట్లు) చేసి కొన్ని కోట్ల రూపాయిలు మన దేశం లో ప్రవేశ పెట్టిన ఆర్ధికం గా దేశాన్ని దివాలా తీయాలి అనుకున్నారు.
      సో అందుకు హతాట్టు గా నోట్లు రద్దు చేశారు. దానితో ద్ సం రక్షించ బడినది. ఆ విషయం ఒక దక్షిణాది మంత్రి కూడా ఒప్పుకుని మోడీది కరెక్ట్ అన్నాడు

    • @pradeep7611
      @pradeep7611 4 місяці тому

      😂😂😂😂😂

  • @ravikanthactortollywood8522
    @ravikanthactortollywood8522 4 місяці тому +2

    ఇన్నాళ్ళకు direct గా మాట్లాడిండ్లు మీరు నాగేశ్వరావు గారు.సంతోషం.

  • @sunilraju25
    @sunilraju25 4 місяці тому +88

    Modi is fool of the nation

    • @bhargavasandeep1860
      @bhargavasandeep1860 4 місяці тому +2

      😂

    • @VenkatanarayanaraoBathula
      @VenkatanarayanaraoBathula 4 місяці тому

      ఒరేయ్ మీ రందరూ కాంగ్రెస బాచ్ అని అర్థమవుతుంది. ఇక సొల్లు ఆపండి. మరి ఇమ్పీస్మెంట్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు ఎవరు, గాంధీ నెహ్రూ లు కాదా. అప్పటి నుంచి కాంగ్రెస్ ఇంపిస్మెంట్ పాలిటిక్స్ వల్లే నెగ్గుతూ వస్తుంది. గాంధీ నీ చంపడానికి గాడ్సే ఏ కారణం చెప్పాడు. మీ లెఫ్ట్ లిబరల్ ideologists , కాంగ్రెస వాళ్ళు దేశ భక్తు లా, కాదు దేశ భు క్తులు, దేశ గౌరవాన్ని, హిందువుల అభిమానాన్ని స్వప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడానికి కూడా సన్కో చించని ప్రత్యేక మైన జాతి. కామెంట్లు పెట్టినప్రతి వాళ్ళు మీ బ్యాచే.

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 4 місяці тому

      Yes, He was a British Agent. Silent killer of Millions of Hindus during division time. Better name is Paki Muslim jatipita. 😀

    • @RockRock-rr7mv
      @RockRock-rr7mv 4 місяці тому

      Modi e saari kuda gelustaru mi valla aithe aapandra😂

    • @sadiqsd7800
      @sadiqsd7800 4 місяці тому +1

      ​@@RockRock-rr7mvgelichina meeku yem laabam ledu le

  • @vijaypola3004
    @vijaypola3004 4 місяці тому +1

    మీరు మాట్లాడిన ప్రతి మాట అక్షరసత్యం అండి గురువు గారు

  • @balaramakrishnavurla7025
    @balaramakrishnavurla7025 4 місяці тому +6

    Excellent Analysis Sir
    Shame on you Modi..
    He is transforming as dictator of course not possible his games with Indians..

  • @venkataramanas.b.620
    @venkataramanas.b.620 4 місяці тому +1

    నేను చూసిన మీ వీడియోల్లో అత్యుత్తమమైనది ఇది..!
    🙏🙏🙏🙏🙏

  • @bitlarajesh196
    @bitlarajesh196 4 місяці тому +12

    Really it is a shock to the people ,to hear such words frm OUR respected PM

  • @nsrinivass7900
    @nsrinivass7900 4 місяці тому +1

    Professor sirki.....🙏

  • @shaleeswaraiahk6000
    @shaleeswaraiahk6000 4 місяці тому +3

    ఏప్రిల్ 19 వ తేదీకి ముందు ఈ వ్యాఖ్య చేయాల్సింది మోడి తాత.
    మోడి అంటేనే సిగ్గనిపిస్తుంది,మోడి ఇంత నీచుడని ఈ దేశ ప్రజలు, మరియు వంత గాళ్ళు ఎప్పుడు థెలుసుకుంటారో.

  • @sheikaslam2720
    @sheikaslam2720 4 місяці тому +202

    2024 ఎలక్షన్స్ లో మోడీ మాట్లాడిన మాటలు
    1. హిందువుల మంగళసూత్రాలు ముస్లిమ్స్ కి పంచిపెడతారు
    2. కాంగ్రెస్ గెలిస్తే రామ్ మందిర్ పైకి బుల్ డెజార్ లు పంపిస్తారు
    3. Sunday అంటే క్రిస్టియన్స్ రోజు
    4. నేను మాములుగా పుట్టలేదు నన్ను దేవుడు పంపించాడు
    5. గాంధీ సినిమా రాకముందు గాంధీ గురించి ఎవ్వరికి తెలీదు
    ఒక్కసారి కూడా విధ్య, వైద్యం, నిరుద్యోగo, పేదరికం, డెవలప్మెంట్, రోడ్లు.... ఇలా వీటి గురించి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మాట్లాడలేదు.... నోట్ల రద్దు, GST వలన అధిక ధరలు పెరిగి మధ్య తరగతి వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు....

    • @maheshpancharpula5280
      @maheshpancharpula5280 4 місяці тому +20

      True bro

    • @jalalvali8399
      @jalalvali8399 4 місяці тому

      GUJRATH JODI YANTHA TONDARGA TARAMI KOTUTHARO VOTERS ANTHA MANCHI DE DESANKI

    • @Gambler384
      @Gambler384 4 місяці тому +12

      Correct ga Cheppinav brother

    • @roymadathinakam6733
      @roymadathinakam6733 4 місяці тому +4

      👉👉HE HAS GONE LUNATIC INDEED!!! 👈👈

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 4 місяці тому

      Matam ane musugu lo nuvvu Owiais bhash nu matladutu pabbam gadupukuntunnavu. Ee desam lo jarugutunan development lo nuvvu ela benefit pondalo alochinchuko. ante kani, ardham pardham leni madarsa chaduvuto Modi nu vyatirekinchadam valana etuvanti vupayogam ledu

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 4 місяці тому +16

    వాణ్ణి అలా వదిలేయకంద్రా చూయించండి రా మంచి డాక్టర్ కి జాయిన్ చేయంద్ర ఎక్కడైనా

  • @sivaramakrishnapotla3721
    @sivaramakrishnapotla3721 4 місяці тому +2

    దేశ చరిత్ర కనీసం తెలియని వారు దేశాన్ని పరిపాలించడం దురదృష్టం. మతసారం తెలియని వారు మత‌ అభ్యున్నతి కోసం పోరాడటం హాస్యాస్పదం.

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 4 місяці тому +46

    BJP'S administration worst

  • @vsrkrishnakorlapati6329
    @vsrkrishnakorlapati6329 4 місяці тому +1

    దేశ విభజన జరిగినప్పుడు చనిపోయిన భరతమాత ముద్దుబిడ్డల ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @kumarkumar-fq3yp
    @kumarkumar-fq3yp 4 місяці тому +3

    ఇప్పటి వరకు పండిట్ నెహ్రూని అవమానించారు, ఇప్పుడు జాతి పిత మహాత్మా గాంధీ నీ అవమానిస్తున్నారు. ఇది దేశానికే అవమానం. సిగ్గుతో తలవంచుకోవాలి. ఇది ఒక భావ దారిద్ర్యానికి ప్రారంభం. దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలొడ్డి పోరాడిన యోధులను అవమానిస్తూ భావి తరాలను తప్పుడు మార్గాల లోనికి నడిపించే వాడు ఎవడైనా, ఎంతటి వాడైనా వాడిని తరిమి తరిమి కొట్టాలి.

  • @komal_36336
    @komal_36336 4 місяці тому +2

    చదువుకొని ఒక మూర్ఖుడు ప్రధాన అయితే ఇలానే ఉంటుంది

  • @VenkatVibrant
    @VenkatVibrant 4 місяці тому +5

    భారతదేశంలో పుట్టిన మహానుభావులను ఇతర దేశాలు గొప్ప వ్యక్తులుగా గౌరవిస్తున్నారు కానీ ఈ ఈ దేశం ఆ మహానుభావులను అవమానిస్తున్నారు ఇదేనా దేశభక్తి అంటే , మన దేశం వారిని మనమే గౌరవించుకోనీ వారు దేశభక్తుల

  • @Commerce1987
    @Commerce1987 4 місяці тому +3

    హిందూ మతం ఐన
    ముస్లిం మతం ఐన
    క్రిస్టియన్ మతం ఐన
    ఒకటే చెప్పినవి.... నీ పొరుగు వారిని గౌరవించండి మీలాగే మీ పరుగు వారిని ప్రేమించండి
    పాపం మోడీ sir ki తెలీదు అనుకుంటా

  • @baburao2471
    @baburao2471 4 місяці тому +91

    చదువురాని వాడు ప్రధానిగా వుంటే ఇలానే వుంటది మరి. ప్రపంచానికి తన సిద్ధాంతాలైన అహింసా, సత్యాగ్రహం, కరుణ, దయలను గూర్చి ప్రభోధించి, ప్రపంచనేతలకే మార్గదర్శి అయిన గాంధీని గూర్చి ప్రపంచం 1982 తర్వాతనే తెలుసుకుంది అని చెప్పి గాంధీని అవమానపర్చుతూ , తన అవివేకాన్ని, అజ్ఞానాన్ని చాటుకున్న మోడిని BJP/RSS వాళ్లు తప్ప ఈ దేశం క్షమించదు.

    • @_MAHESH007
      @_MAHESH007 4 місяці тому

      ❤da lo sidhantham...nuvvu khangress chamcha gadivi...bhundhi kante ee desham lo gopa gopa sadhuvulu unnaru..

    • @RockRock-rr7mv
      @RockRock-rr7mv 4 місяці тому

      Rey ninnu nenu kodithe kodathava kottinchu kuntava cheppara 😂 yerri na ...

    • @sadiqsd7800
      @sadiqsd7800 4 місяці тому +4

      ​@@RockRock-rr7mvninnu chepputho kottali ra battayi bhakta

  • @pradeepnarayan5610
    @pradeepnarayan5610 4 місяці тому

    Prof!!! Really it was heart wrenching speech!!!…Thank u for enlightening citizens

  • @prbabu1255
    @prbabu1255 4 місяці тому +5

    Respected sir, In this video I sense lot of pain and anger in your voice. I think its genuine and must on this subject.

  • @ramanamurthy6778
    @ramanamurthy6778 4 місяці тому

    నాగేశ్వర్ గారూ అందరి కళ్లు తెరిపించే మీ అనాలసిస్ నభూతో నభవిష్యతి. గాంధీ మహాత్ముని గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం ప్రజలకు అందించినందుకు నా హృదయక ప్రణామములు sir.

  • @smkanugu8540
    @smkanugu8540 4 місяці тому +5

    యే సదువు సందె రాని వాళ్ళయినా ఎంతో నయం ,
    వీరు వారనేముంది ప్రతీ ఒక్కరికి మహాత్మడంటే ఎరుకే,
    కానీ ఈయనకు మాత్రం తెలియక పాయె.
    గుడారాలలోనున్నటువంటి శ్రీ రాముడిని గుడిలోకి తెచ్చిన
    అని చెప్పుకున్నప్పుడే అర్థమై పోయింది, ఎంతటి గొప్ప సంస్కారవంతుడో .
    ఇదీ మన భారతము , భారతీయులందరి దౌర్భాగ్యము.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 4 місяці тому +15

    గాంధీ కొల్లాయి పాటి చేయలేరు ఎవ్వరైనా సరే
    గాంధీ స్వాతంత్ర్యం తెస్తే గాంధీ సినిమా తీశారా, గాంధీ సినిమా తీస్తే గాంధీ స్వాతంత్ర్యం తెచ్చారా
    మోడీ దేశభక్తి ప్రపంచాన్ని కూడా శాసించవచ్చు, గాంధీ లేకపోతే మోడీకి ఆ అవకాశ మేది

    • @ad8943
      @ad8943 4 місяці тому +1

      Yento Mandi prana tyagam chedarura Babu Gandhi gaaru okkate kaadu. Kcr okkari Valle kaadu Telangana vachindi Vela Mandi prana tyagaalu chesaru.

  • @sagarborlakunta3745
    @sagarborlakunta3745 4 місяці тому +4

    నాకు గాందీ సినిమా గురించి తెలియదు కాని గాంధీ మాత్రమే తెలుసు నాకు గాందీ తెలియ కుంటే నేను భారతీయుడనే కాదు...

  • @kvn7709
    @kvn7709 4 місяці тому +4

    నాకు తెలుగు వచ్చిన అప్పటి నుంచి గాంధీ అతని జయంతి సబర్మతి ఆశ్రమం తెలుసు గాంధీ గురించి 1982 తర్వాతనే తెలుసుకుంటే అతనికి ఎంత జ్ఞానం ఉందో తెలుస్తుంది

  • @RAMESHWARRAOMIRYALA
    @RAMESHWARRAOMIRYALA 4 місяці тому +4

    అంగోటి చాప్ పిఎం అయితే ఇలానే ఉంటది

  • @sofijaakir5254
    @sofijaakir5254 4 місяці тому +1

    Very good sir u r correct

  • @sandhyas125
    @sandhyas125 4 місяці тому +7

    Why education is important?
    జాబులు రావడం ఆర్థికంగా పైకి రావడం
    జ్ఞానం విజ్ఞానం...ఇవన్నీ ఏమోగానీ..
    కనీసం ఏది ముందు జరిగిందో ఏది తర్వాత జరిగిందో తెలుసుకునే ఇంగితమైనా వస్తుంది.

  • @kakaravvvsdkumar8252
    @kakaravvvsdkumar8252 4 місяці тому +2

    విష గురు అజ్ఞానాన్ని, గాంధీ గొప్పతనాన్ని ఆయనే చెప్పుకోవడం బాగుంది.మీడియా తో రోజూ మాట్లాడితే విషగురు పూర్తి జ్ఞానం బయటపడుతుంది.

  • @KRR3182
    @KRR3182 4 місяці тому +5

    Thats y education is important

  • @albiorixsaturn3532
    @albiorixsaturn3532 4 місяці тому +2

    Prod. Nageshwar sir is a learned man. This generation needs to learn from him.

  • @SrinuBhutham-m9q
    @SrinuBhutham-m9q 4 місяці тому +27

    Modi bodi BJP RSS valla deshaniki em upayogam ledu

    • @_MAHESH007
      @_MAHESH007 4 місяці тому

      Nee lanti khangress chamcah galla valla em upayogam unfhi ra ganfhi putra

  • @venurangineni7840
    @venurangineni7840 4 місяці тому +2

    బ్రెయిన్ లేని నరేంద్ర మేూడి మన ప్రదాని , దానికి మనం జై శ్రీరాం అనడం . మనం జోకర్ కన్న అద్వాన్నం అయినాము . జనాలను బఫూన్ లను చేయటంలో నరేంద్రుడు సక్సెస్

  • @gurramjayaprasad4239
    @gurramjayaprasad4239 4 місяці тому +6

    అధికార మదం ఎక్కువైతే ఇలాంటి మాటలే వస్తాయి

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 4 місяці тому

    Excellent comment sir proffesor garu thankyou jai mahatmagandhi ji

  • @manoharceo3827
    @manoharceo3827 4 місяці тому +64

    😂😂😂😂😂 మోడీ గారు ఇంతకు,మీకు స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుసా అన్న అనుమానం కలిగించారు.

    • @livingstonecon
      @livingstonecon 4 місяці тому +3

      మోడి పుట్టిన రోజు 1950 , అంటే మోడి కి స్వాతంత్య్రం గురించి శూన్యం, ఆయన గాంధీ గురించి మాట్లాడుతూ ఉంటాడు? ఎమనలా వీళ్లను 😃

    • @venkateshgoudbandi3095
      @venkateshgoudbandi3095 4 місяці тому

      ​@@livingstoneconనువ్వు ఎప్పుడు పుట్టవు తాత, 1980 కంటే ముందే పుట్టావా.? 1980 లో పుట్టిన వాడికే తెలియని స్వాతంత్ర్య పోరాటం గురుంచి నీకు ఏం తెలుసో చెప్పు, నీ 7th, 10th స్టాండర్డ్ లో చదివిన పుస్తకాలే నిజమైన స్వాతంత్ర్య ఉద్యమం అనుకునే కొండ గొర్రెవి..
      నిజమైన స్వాతంత్ర్య ఉద్యమం చేసిన వీరుల గురుంచి తెలుసునే ప్రయత్నం చేసావా..?
      వారిని వెలుగులులోకి తెస్తున్నాడు మోడీ.. చేతనైతే వారిని కళ్ళారా చూసే గుండె ధైర్యం తెచ్చుకో...

    • @livingstonecon
      @livingstonecon 4 місяці тому +2

      @@venkateshgoudbandi3095 ఎవరా వీరులు ఏమా కథ, వివరింము

    • @kasivastu
      @kasivastu 4 місяці тому +1

      ​@@livingstoneconSaavarakar అండమాన్ జైలు లో నూనె గానుగ నడిపితే గాంధీ తన ఆశ్రమంలో బ్రహ్మా చర్య ప్రయోగాలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేశాడు

    • @livingstonecon
      @livingstonecon 4 місяці тому

      @@kasivastu ఇప్పుడు ఎందుకు సావర్కర్,1947 లొ బిజెపి నిద్రపొతున్నదా ఎం, అప్పుడు కూడా బ్రాహ్మణులు గాంధీ గారికి వ్యతిరేక మెగా,అందరు హిందువులు గాంధీ గారికి జెజెలు పలికారు వొక్క బ్రాహ్మణులు తప్ప ఇది చరిత్ర

  • @SravanKumar-rv9ym
    @SravanKumar-rv9ym 4 місяці тому +2

    చదువు కోలేని ఈ మోడీ మాటలు వింటే సిగ్గుగా ఉంది... ప్రధాని గా అనర్హుడు...😢😢😢

  • @KSrikanth856
    @KSrikanth856 4 місяці тому +3

    Modi చెప్పిండు కాబట్టి అది నిజం అని నమ్మేవాలు ఉన్నారు కాబట్టి, ఇలాంటివి రోజుకొకటి చెప్తనే ఉంటాడు..

  • @smkanugu8540
    @smkanugu8540 4 місяці тому +2

    యే సదువు సందె రాని వాళ్ళయినా ఎంతో నయం ,
    వీరు వారనేదేముంది ప్రతీ ఒక్కరికి కూడా మహాత్మడంటే ఎరుకే,
    కానీ ,
    ఈయనకు మాత్రం తెలియక పాయె.
    గుడారాలలోనున్నటువంటి శ్రీ రాముడిని గుడిలోకి తెచ్చిన
    అని చెప్పుకున్నప్పుడే అర్థమై పోయింది, ఎంతటి గొప్ప సంస్కారవంతుడో .
    ఇదండీ భారతము ఇలా తయారయ్యింది, మన భారతీయులందరి దౌర్భాగ్యము.
    పోతే బాగుండు, పీడా విరగడయితుండె .
    ఈశ్వరా మమ్ముల కనికరించురా . ..🙏

  • @vineelD8
    @vineelD8 4 місяці тому +73

    దేశాన్ని విడగొట్టాడని గాంధీని బీజేపీ వాళ్ళు తిడుతుంటారు. జిన్నా ఇండియా లో ముస్లిమ్స్ ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలుతారని చెప్పి దేశాన్ని విడగొట్టాడు. ఇప్పుడు బీజేపీ హిందువులు ద్వితీయశ్రేణి పౌరులు అనే భావన కలిగించి దేశాన్ని విచ్చిన్నం చెయ్యాలని చూస్తున్న బీజేపీ కి జిన్నాపై అసలు తేడా లేదు

    • @allu1939
      @allu1939 4 місяці тому +6

      Problem emiti ante apudu ipudu congress pro Muslim and anti hindu gane unaru . Ipudu BJP okate pro Hindu undtam evariki nachtledu

    • @raheshamdevasani7201
      @raheshamdevasani7201 4 місяці тому +4

      ఇది నిజం

    • @peaceofmind8488
      @peaceofmind8488 4 місяці тому +6

      @@allu1939 Pro hindu antu hinduvulaki em chesthunnaru...? Cost of living perigi pothundi... Petrol, Diesel, goods, anni costly... Avi konevaallalo hindus lera...? BJP is Pro-gujarati & Pro-brahmin party.... Thats all...

    • @SriRam-dt1qd
      @SriRam-dt1qd 4 місяці тому

      ​@@peaceofmind8488progujarati,pro brahmin emiti మహను భావ.వరల్డ్ లో పెట్రోల్ రేట్ తెలుసుకొని,కన్స్యూమర్ వాడే ధరలు తెలుసుకొని కామెంట్ పెట్టండి సార్

    • @jalalvali8399
      @jalalvali8399 4 місяці тому

      Yes DESAMU VEEDU KOTALANTEY VEEDIKITANDI FALTHU MATALU YANDUKU MODI GARU

  • @kirankumar-hd9qm
    @kirankumar-hd9qm 4 місяці тому

    First time i am impressed with your word sir. Thanks for sharing ur knowledge on Mahatma Gandhi Ji

  • @SeyedmohammedM.s
    @SeyedmohammedM.s 4 місяці тому +37

    ఇతన ఒక ప్రదాని! ఇతన వెనుక రాజకీయాల మధ్య నాయకుల ఉంటే దేశం ఏమ్ అవుతుంది?

  • @naveenkumardarlacommerce5500
    @naveenkumardarlacommerce5500 4 місяці тому +1

    Mahatma Gandhi lives on Jai india Jai democracy Jai Gandhiji ❤❤❤❤❤ inspiration to world

  • @satyem0053
    @satyem0053 4 місяці тому +3

    గాడ్సేని పూజించే మోడీ గాంధీ గొప్పతనాన్ని ఒప్పుకుంటాడునుకోవడం అమాయకత్వమే. ఇటువంటి మోడీ మాటలకి తప్పట్లుకొట్టే మూర్ఖులు ఇప్పటికైనా మోడీ అసలు రూపం ఏమిటో తెలుసుకోవాలి.

  • @devanandrao9340
    @devanandrao9340 4 місяці тому +1

    Hindu Dharmam kosam chakkaga vivarincharu Sir ! 🙏

  • @Vinayak79953
    @Vinayak79953 4 місяці тому +72

    బురదలో ఉండే పందికి ఏం తెలుసు పరిమళసువాసన. గాడ్సే భక్తులకు ఎలా తెలుస్తుంది మహాత్మా గాంధీ విలువ. ఇంతకంటే దిగజారాతాడ అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతున్న ఉన్నాడు మోడీ.

    • @emanirao8247
      @emanirao8247 4 місяці тому +2

      ఓవరాక్షన్ వద్దు సోదరా!!

    • @Vinayak79953
      @Vinayak79953 4 місяці тому

      @@emanirao8247 ఎందుకు సోదరా మహాత్మా గాంధీని పూజిద్దామా గాడ్సే భక్తులను తరిమి కొడదామా. చరిత్రను వక్రీకరించే మూర్ఖులను పూజిద్దామా

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 4 місяці тому

      eavdu gandhi ra. Mahatmudu ayithe konni kotla Hinduluv divison samayam lo enduku maranicharu. Eee khan grace bookish knwledge tho pilla chstalu cheyyadam maneyyi. Hinduvalaku separat country lekunda chesina parama durmargudu. Muslims ku spearate country icchi, Hinduvalanu vennu podichadu. Neeku dammunte nijamaina charitra chaduvu. ante kani, khan grace books chadavam valana etuvanti vuapygoam leu

    • @Vinayak79953
      @Vinayak79953 4 місяці тому +4

      ​@@emanirao8247sanghi batch

    • @jagadamramesh7147
      @jagadamramesh7147 4 місяці тому

      ఈ విష నాగ్ రోజు మోడీపై ఏడ్చుడే 😄😄

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 4 місяці тому

    ధన్యవాదములు సార్... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devabattiniupendrarao4381
    @devabattiniupendrarao4381 4 місяці тому +5

    We are all shame our prime minister statement.We can't expect more from Modi & Gang

  • @pradeepreddy_9724
    @pradeepreddy_9724 4 місяці тому +1

    Loved your analysis sir ❤

  • @saikrishna-lo9vg
    @saikrishna-lo9vg 4 місяці тому +95

    India got independence in 2014- Andh bhakths 😂😂😂😂😂😂

  • @naikanarayana4476
    @naikanarayana4476 4 місяці тому +2

    #i totally agree with your words

  • @arunbanoth6289
    @arunbanoth6289 4 місяці тому +10

    Gomootram sevinchi sevenchi brain dobbindanukunta 😂

  • @saraswathiramaraju7024
    @saraswathiramaraju7024 4 місяці тому

    Thanks to proffecer garu

  • @dr.sangarshsunkari5983
    @dr.sangarshsunkari5983 4 місяці тому +14

    modi ji ki okasari erragadda lo test lu chepiyali......

  • @murthyjn6586
    @murthyjn6586 4 місяці тому +2

    Gelupukosam vachina tippalu lendi sir. Vadileyandi papam😂

  • @vsang1648
    @vsang1648 4 місяці тому +11

    Such comments are like spitting on the sky

  • @giridharakrishna6861
    @giridharakrishna6861 4 місяці тому

    Sir , I hope your speech will open the eyes of all religions and politicians.I hope prime minister Modiji should listen to your speech.

  • @dvramsyam8
    @dvramsyam8 4 місяці тому +5

    I think he is correct , as India came into existence in 2014 only.

  • @inimayr
    @inimayr 4 місяці тому

    Wonderful analysis Nageshwar Rao garu.

  • @saleemshaik4370
    @saleemshaik4370 4 місяці тому +7

    2014 ముందు మోడీ ఎవరికీ తెలియదు స్పెషల్లీ బీజేపీ వాళ్లకు

    • @pradeep7611
      @pradeep7611 4 місяці тому +2

      గోద్రా అల్లర్ల నుండి చాలా మందికి తెలుసు

  • @jags4joy
    @jags4joy 4 місяці тому

    చాలా గొప్పగా చెప్పారు సార్.. 🫡

  • @Gouthamm24
    @Gouthamm24 4 місяці тому +14

    Modi garu....ee brand thaagutunarooo 😂😂😂😂...roju ko okka prapachani shrusthichu-kuntunaru 😂😂😂😂

    • @peaceofmind8488
      @peaceofmind8488 4 місяці тому +2

      😂😂😂 Manaki kuda chepthe baguntadhi brand name... Manchi kikku unnattundhi... 😂😂😂

  • @raju-ez7dl
    @raju-ez7dl 4 місяці тому

    You are right sir

  • @greatindia2197
    @greatindia2197 4 місяці тому +10

    Non Biological Always Speaks illogical.

  • @venkatachalamkodali6920
    @venkatachalamkodali6920 4 місяці тому +1

    అద్భుతం !

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 4 місяці тому +9

    గాంధిజీ జాతీపిత. Father of Nation.🙏

    • @ad8943
      @ad8943 4 місяці тому +1

      Nobody is father of Nation. All are sons of Nation. Gandhi okkade independence kosam porada ledu. Entomandi Desham kosam pranalu kolpoyyaru.

    • @Arjun_reddy-pw7ut
      @Arjun_reddy-pw7ut 4 місяці тому

      Modi ni jathi potha cheyali anthe kada ..mi badha 😂😂😂😂😂

    • @ad8943
      @ad8943 4 місяці тому

      @@Arjun_reddy-pw7ut Modi jaati pita kaadu. Modi oka sanatana Hindu dharma nayakudu. Ituvanti naayakulu ento Mandi unnaru.